Visakhapatnam To Singapore 🇸🇬 Journey | Uma Telugu Traveller

  Рет қаралды 736,271

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Visakhapatnam To Singapore 🇸🇬 Journey | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
Thumbnail : ...
Parmesh Garu : +91 9966732802

Пікірлер: 1 800
@konaseemakaburlu
@konaseemakaburlu 2 жыл бұрын
మీ సింగపూర్ వీడియోలు చాలా బాగున్నాయి ఉమా గారు. ఇన్నాళ్లూ ఒంటరి ప్రయాణం చేసారు. ఇప్పుడు మీ శ్రీమతి శరణ్యతో కలిసి జంట ప్రయాణం చేస్తున్నారు.. చూడ ముచ్చటగా ఉంది. భవిష్యత్తులో మీరు మరిన్ని మంచి వీడియోలు చేసి మిమ్మల్ని ఆనందింపజేయాలని కోరుకుంటున్నాను.. ఆల్ ది బెస్ట్ ఉమా గారు 👍
@alurisreedhar9834
@alurisreedhar9834 2 жыл бұрын
మేము సింగపూర్ కు వెళ్లినంత ఆనందంగా వుంది బ్రదర్... క్షమంగా వెళ్లి సంతోషం గా రండి బ్రదర్... గ్రేట్..దంపతులకు శుభాకాంక్షలు 👍
@premsagar8997
@premsagar8997 2 жыл бұрын
మీ జంట ప్రయాణం శుభప్రదం, ఫలవంతం కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అన్నయ్యా నా హృదయపూర్వక శుభాకాంక్షలు
@venkateshdevishetty9719
@venkateshdevishetty9719 2 жыл бұрын
🙏🙏👌👌ఉమా గారు మీ ప్రయాణం చాలబాగుండాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తాము హ్యాపీ జర్నీ
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
Dont know why i am getting happy tears🥲🥲🥲ఇలాంటి సంతోషానే నేను ఎప్పటినుండో మీ కళ్ళలో, మీ మనసులో చూడాలనుకున్నాను.. Solo ga vere, ఇప్పుడు జంటగా మరింత ముచ్చటగోలిపేలా మీ ప్రయాణం ఆనందంగా శుభరంభం అయినందుకు నా కళ్ళలో ఆనందాబాష్పాలు ఉమా గారు...👌👌👌మీ ఇద్దరు ఇలాగే సంతోషంగా జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా నీడగా నిలుస్తూ ఆదర్శవంతమైన దంపతులుగా పేరు తెచ్చుకోవాలి.❤❤❤
@esaelvladimir3672
@esaelvladimir3672 2 жыл бұрын
Hi bro
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
@@esaelvladimir3672 హాయ్ andi
@shaiknymu9
@shaiknymu9 2 жыл бұрын
Mari over ra babu 😡
@radeshgoud1321
@radeshgoud1321 2 жыл бұрын
@@shaiknymu9 😂😂😂
@sailaja.k
@sailaja.k 2 жыл бұрын
@@shaiknymu9 ఓవర్ ఏముంది..8 lakh subscribers lo avida టాప్ place lo untaru yeppudu... నిస్వార్ధమైన అభిమానం ఉంటే పదాలు అలానే ఉంటాయి.. మీకు ఓవర్ మాకు మాత్రం అది అభిమానం ❤
@kshemakumar9767
@kshemakumar9767 2 жыл бұрын
ఎంత ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన కొంచెం యాక్షన్ ఓవర్గా అనిపించింది ఉమ గారి వీడియోస్ చాలా చూశాను కానీ ఆయన అంత ఓవరాక్షన్ ఎప్పుడు చేయలేదు. ప్లీజ్ కొంచెం కంట్రోల్ చేసుకుంటే చూడటానికి బాగుంటుంది
@nandeeswararaopinnana8787
@nandeeswararaopinnana8787 2 жыл бұрын
చాలా బాగుంది జంట అన్నయ్య, వదిన శుభాకాంక్షలు చాలా ఆనందం గా ఉంది మీ ఆనందం చూసి ఇలాంటి ఎన్నో వీడియోలు చేసి జీవితం అంత ఆనందంగా ఉండండి 💐💐💐❤️👍
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏 హాయ్ శరణ్య 😍 మీరిద్దరూ కలిసి ప్రయాణం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. నీ ప్రయాణం లో జరిగిన ప్రతి విషయాన్ని మాకు తెలియజేస్తున్న అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. శరణ్య భయపడినా మీరు పక్కన ఉంటే ధైర్యం అదే వస్తుంది. మీ అంత ధైర్యవంతురాలు అవుతుంది. మీ ప్రయాణం దిగ్విజయంగా సాగాలని అందమైన అద్భుతమైన ప్రదేశాలు మాకు చూపిస్తారని మేము చూసి ఆనందిస్తామనీ ఎదురు చూస్తూ ఉంటాము. హ్యాపీ జర్నీ 💐 ఆల్ ద బెస్ట్ 😍👍💐
@PrakashPrakash-gm7lg
@PrakashPrakash-gm7lg 2 жыл бұрын
మీ ఇద్దర్ని చూస్తుంటే నవ్వొస్తుంది 😁😁 చాలా హ్యాపీ గా కూడా ఉంది. హ్యాపీ జర్నీ అన్న. Stay safe.
@banothrambabu924
@banothrambabu924 2 жыл бұрын
Anna I'm in Singapore can i meet u im in geylang bharu eargly waiting to see u anna
@PrakashPrakash-gm7lg
@PrakashPrakash-gm7lg 2 жыл бұрын
@@banothrambabu924 బ్రదర్ మీరు ఉమా అన్నకు మెసేజ్ చేయండి లేదా కాంటాక్ట్ అవ్వండి నాకు కాదు ok
@PrakashPrakash-gm7lg
@PrakashPrakash-gm7lg 2 жыл бұрын
@@ravikiranerroju9981 mcn ani a anvesh gadu cheppadu naku telusu.nijalu telusukokunda manam ala comment pettadam thappu.
@sudheerakula3570
@sudheerakula3570 2 жыл бұрын
@@PrakashPrakash-gm7lg dobbey ra bokada ga
@SharonDemige
@SharonDemige 2 жыл бұрын
This is so emotional. I can see the joy of your departure in your eyes, wishing you all the very best. Gave a safe trip. One love.
@KODALIFOUNDATION
@KODALIFOUNDATION 2 жыл бұрын
💐🌹💐👍శివ పార్వతుల లాగా అన్నీ సగం సగం పంచుకుంటూ... అభిమానులను పెంచుకుంటూ మీ ప్రయాణం శుభకరముగా, దిగ్విజయంగా సాగాలని కోరుకుంటూ...శుభాకాంక్షలు.. ఉమా శరణ్యా...👍💐🍎💐
@saitejagoud1655
@saitejagoud1655 2 жыл бұрын
D
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
@@evadithenakenti143 nuvvevvaru nayana kothaga ??? 🤦udipaddavu... Nee badhento asalu
@JAGAN1343
@JAGAN1343 2 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది అన్నగారు ఇన్ని రోజులు ఏకాకి ప్రయాణం కాస్త ఇప్పుడు జంట ప్రయాణం గా మారింది, మీరు ఇలాగే ఎన్నో ప్రయాణాలు చేయాలని కోరుకుంటున్నాను.
@kajamohiddin7299
@kajamohiddin7299 2 жыл бұрын
మళ్లీ ఎనిమిది గంటల వీడియోలు మొదలైనాయి.మాములుగా ఉండదు. చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి ఉమా శరణ్య గారు...
@vicky4594
@vicky4594 2 жыл бұрын
That Uma Vibe is back again with extra energy......... Lets start !
@rahulannedi
@rahulannedi 2 жыл бұрын
This is going to be a such a cute and wholesome trip, enjoy!
@theend5146
@theend5146 2 жыл бұрын
You both are instantly adorable. Keep rocking… in travel, career and life.
@preciouspearl2096
@preciouspearl2096 2 жыл бұрын
abbbo... naku chala happy ga undhi seeing together... sharanya garu u too keep rocking with our Uma... enjoy the trip...
@naveenkumar-ob9kv
@naveenkumar-ob9kv 2 жыл бұрын
బ్రదర్ ఇలాగే మీ ఇద్దరూ అన్యోన్యంగా ఆనందంగా ప్రపంచం చుట్టిరావాలని నేను ఆకాంక్షిస్తున్నాను ఉమా అనే పేరుతో మా బంధువులు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు మీ వీడియోలు చూస్తే చాలా సంతోషంగా చాలా అన్ని విషయాలు తీసుకునేటట్లు ఉంటాది కొత్త జంట కి ఆల్ ది బెస్ట్
@akulaprasad3572
@akulaprasad3572 2 жыл бұрын
Your first journey will be never forgettable after 100 years, my strong wish to my brother 🌷
@udayakommanaboyina8675
@udayakommanaboyina8675 2 жыл бұрын
Happy to see you back on the traveling...... have a happy,healthy and safe trip for u both anna vadina❤️🔥✨️
@tejaindianvlogs120
@tejaindianvlogs120 2 жыл бұрын
Happy Journey ❤️🇮🇳☺️👍 Stay happy and Stay Healthy 💜😊💐 both of them.....
@sandeepkishanreddy7960
@sandeepkishanreddy7960 2 жыл бұрын
చాలా రోజులు తరవాత మీ దర్శనం జరిగింది బ్రదర్. విజయవంతంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను.
@naveenakula5552
@naveenakula5552 2 жыл бұрын
Chala rojula tarvata Malli morning refreshment dorikindi , Good to see you Anna , Good morning ❤️ from Nizamabad Telangana.
@007maniraj
@007maniraj 2 жыл бұрын
Happy to see you back. All the best for the new phase of life to you both.
@manojhosanna6374
@manojhosanna6374 2 жыл бұрын
మన ప్రయాణం మరల మొదలు అయ్యింది....🎉🎉🎉🎉💐💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@karthikjakka3939
@karthikjakka3939 2 жыл бұрын
హాయ్ ఉమా అన్న మీప్రయానం ఏ ఆటంకాలు రాకుండా ఉండాలని దేవుడిని కోరుతున్నాను
@Memerxn
@Memerxn 2 жыл бұрын
ఒకసారి మీ అమ్మానాన్నలతో కూడా ట్రావెల్ చేయండి బ్రో. వారికి కూడా కొన్ని ఆశలు ఉంటాయేమో. 👨‍👩‍👦
@srikanthgoud9340
@srikanthgoud9340 2 жыл бұрын
మి అమ్మ నాన్నలకి లేవా ఆశలు నువ్ చేయవ ట్రావెల్ , nuv చేయి ఫస్ట్
@Memerxn
@Memerxn 2 жыл бұрын
@@srikanthgoud9340 నేను ముంబైలో చిన్నప్పుడు మా అమ్మ నాన్న కూడా ఉన్నారు . నేను ఇప్పుడు చెన్నైలో డ్యూటీ చేస్తున్నాను ఇప్పుడు కూడా వాళ్లు చెన్నై లో ఉన్నారు. Next post బెంగళూర్ పోతున్నాను అక్కడికి కూడా వస్తారు. నువ్వు మీ అమ్మ నాన్న తో ట్రావెల్ చెయ్.😅
@srikanthgoud9340
@srikanthgoud9340 2 жыл бұрын
@@Memerxn adhi living avutundhi travel ela avutundhi brother ,vere country ki flight lo velli chupinchu vallaki ashalu untayiga 😂
@Memerxn
@Memerxn 2 жыл бұрын
@@srikanthgoud9340 అది లివింగ్ అంటే మా అమ్మ నాన్న మా ఇంటి కాడ ఉంచి నేను ముంబై బెంగళూరు చెన్నై ఈజీగా తిరుగలను. వారిని ఎందుకు తీసుకెళ్తాను.
@srikanthgoud9340
@srikanthgoud9340 2 жыл бұрын
@@Memerxn సర్ సర్లే అడుకో పో ,
@ChandraSekhar-lw1wm
@ChandraSekhar-lw1wm 2 жыл бұрын
Okapadu meerante abhimanam undedhi but meerento telisaka chirak ostundhi 🙏
@vijaybsk
@vijaybsk 2 жыл бұрын
Happy Journey✈️ Lovely Couples 🥰
@rohitvarma969
@rohitvarma969 2 жыл бұрын
Couples aa entha mandi couples unnaru 😂
@surendrasurendra2068
@surendrasurendra2068 2 жыл бұрын
హలో ఉమాగారు జంటగా వీడియోలు చాలా చేయాలి స్వాగతం ఉమా శరణ్య గారికి ఉమా తెలుగు ట్రావెలర్ ఫ్యామిలీలోకి మీరు ప్రతి ప్రయాణం లోను మీరు ఉమా గారికి తోడుగా ఉండాలి మరిన్ని దేశాలు చూసి రావాలి మీ ఇద్దరికీ ఆల్దిబెస్ట్🎉🎉❤❤ మీ సురేంద్ర
@sudarshand5688
@sudarshand5688 2 жыл бұрын
ఉమ అన్నయ్య మీ జంట చాలా బాగుంది. అవును వదిన భయపడుతుంది జాగ్రత్తగా చూసుకో అన్న, మీ ప్రయాణం బాగా జరగాలని ఆ దేవుని కోరుకొంటున్నాను. Ok all the best.
@RajuLatestupdates
@RajuLatestupdates 2 жыл бұрын
Happy journey Brother..We are also exiting to watch ur vlogs 💐
@mravi9907
@mravi9907 2 жыл бұрын
అన్నా మీ ప్రయాణం సంతోషంగా జరగాలని కోరుకుంటున్నాను
@ps.samuelrajholyjesusblood7346
@ps.samuelrajholyjesusblood7346 2 жыл бұрын
హాయ్ బ్రదర్ ఉమా గారు కంగ్రాట్స్, నేను మిమ్ములను ఆఫ్రికా మాలి వీడియోస్ నుండి ఫాలో అవుతున్న చాలా బాగుంటాయి మీరు వీడియోస్ నాకు కూడా మీ వీడియోస్ చూసాక ట్రావెల్ మీద ఇంట్రస్ట్ పెరిగింది. నీను కూడా లాస్ట్ మంత్ సింగపూర్ విజిట్ చేశాను , గుడ్ కంట్రీ, మీరు కూడా సేఫ్ గా సింగపూర్ లో మంచి ట్రావెల్ చేయాలి, మంచి వీడియోస్ చేసి సేఫ్ గా రావాలి అని ప్రేయర్ చేస్తున్న, బెస్ట్ అఫ్ లక్
@gembalirajesh7108
@gembalirajesh7108 2 жыл бұрын
Vadina calling " mama "soo cute anna👌💕💕
@anandpeddolla5837
@anandpeddolla5837 2 жыл бұрын
మీ జంట చాలా సూపర్ గా ముచ్చటగా ఉంది. మీరు జీవితాంతం యిలనే వుండాలని కోరుకుంటున్నాము ❤️❤️
@rudranagesh1449
@rudranagesh1449 2 жыл бұрын
మీ ప్రయాణం విజయవంతం గా కావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను
@laharithirumalesh5936
@laharithirumalesh5936 2 жыл бұрын
Happy ga undi bro mimmalni okkarini chusthunte badha anipinchedi ippudu miku thoduga okaru unnaru chala happy 😊
@usharanivattikonda3995
@usharanivattikonda3995 2 жыл бұрын
Happy to see you two traveling together enjoy and have a safe and happy journey!!👍👍💐
@nebarsunagender5408
@nebarsunagender5408 2 жыл бұрын
I Wish Both of You All the Best Uma n Sharanya. Meeru ఇలా హ్యాపీ గా ఎంజాయ్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ...... హార్దిక అభినందనలు
@shok1014
@shok1014 2 жыл бұрын
చాలా రోజుల తరువాత మళ్ళీ మీ వీడియో కి కామెంట్ పెడుతున్న 😁🤩
@keerthichaitanya963
@keerthichaitanya963 2 жыл бұрын
soo happy to see you both in traveling anna keep rocking safe GA undandi ❤❤❤
@SrinivasReddy-ib2ks
@SrinivasReddy-ib2ks 2 жыл бұрын
Wish you happy journey to both newly married couples 💑
@premaseetiah8968
@premaseetiah8968 2 жыл бұрын
చాలా సంతోషం అయ్యా. ఉమా శరణ్య ఇద్దరుకు శుభాభినందనాలు. సింగపూర్ వరకు వచ్చేసారు. మేము మలేషియా తెలుగువారు. మీ వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉంటాను. మీరు మలేషియా వచ్చేటప్పుడు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను.
@esaelvladimir3672
@esaelvladimir3672 2 жыл бұрын
Anna good morning best of luck it's been a long time since you haven't traveled so far travelling solo is different from couple so happy tears stay fit
@yalpimanjula2637
@yalpimanjula2637 2 жыл бұрын
Happy to see u both 💓 may god bless u💐
@rajkumareducational4510
@rajkumareducational4510 2 жыл бұрын
చాలా రోజుయ్యింది...uma annaya...inka మంచి.. video lu. చేయండి... 💕 From vizag
@nagilla.sampathnagilla.sam1421
@nagilla.sampathnagilla.sam1421 2 жыл бұрын
Nice videos brother 😎👍
@VINAY-et7bg
@VINAY-et7bg 2 жыл бұрын
Hpy to seeing you both bro hpy journey Anna 🥰
@tejuprasad4940
@tejuprasad4940 2 жыл бұрын
Singapore country Chala baguntundhi Anna a lot of places n temples to visit me videos lo malli okasari Singapore lo chusta thank you
@ramayyavastavayya
@ramayyavastavayya 2 жыл бұрын
Uma - Saranya... World tour starts😍😍
@vamsiboss6404
@vamsiboss6404 2 жыл бұрын
#7 on trending🥰🥰🥰 Uma Anna is back and started new innings let's hope everything will fine 🥰🥰
@bhaiar4036
@bhaiar4036 2 жыл бұрын
Happy journey anna ❤️ All the best💓💓💓
@gracesabitha907
@gracesabitha907 2 жыл бұрын
Hi Uma Garu, welcome to Singapore, we are ur big fan and family member too, we watch ur videos regularly, till when are u staying in Singapore, is there any chance to meet u? My daughter wants to see u and meet you. Please let me know
@gangadharrasamsetty919
@gangadharrasamsetty919 2 жыл бұрын
mama😊, meeru visakhapatnam nunchi travel cheyadam chala santhosham ga undi😊. me 1st couple journey sucessfull avvali ani korukuntunanu👍, chala useful details provide chesaru👍. couple travel antae amanukunaru karchulu untai🤣
@gandhibhukya1447
@gandhibhukya1447 2 жыл бұрын
Happy journey 👍 stay healthy both of them 🙏🙏
@subramanyamreddy6559
@subramanyamreddy6559 2 жыл бұрын
చాలా రోజుల తర్వాత మళ్ళీ థ్రిల్ మూడ్ లోకి వచ్చాము... మీ ప్రయానం బాగా జరిగి మంచి వీడియోస్ రావాలి బ్రో...💐💐💐💐
@harriskumarbsy7131
@harriskumarbsy7131 2 жыл бұрын
We love Visakhapatnam from Araku local... Happy journey...
@multiplezonemultiplezone2542
@multiplezonemultiplezone2542 2 жыл бұрын
అన్నా సూపర్... మి జర్నీ మరింత అందంగా ఆనందంగా ఉత్సాహంగా కొనసాగాలి.
@RaviKumar-kj2cj
@RaviKumar-kj2cj 2 жыл бұрын
Hi Uma First take my belated Wishes for ur Marriage that time I had my Bypass surgery now I'm limping back to my normal life any way happy journey with ur loved one all the best for a new life .Stay blessed always u both
@anandarao595
@anandarao595 2 жыл бұрын
హయ్ ఉమాగారు మీజంటచాలబాగుంది ఇలాగే మీ ప్రయాణం శుఖమయం కావాలని మనస్పూర్తిగా కోరుతూ
@Alexander_8055
@Alexander_8055 2 жыл бұрын
💖💖 ಅಣ್ಣಾ... Back to fild { love from ಕರ್ನಾಟಕ...} 💛💓
@srivnkvideos4939
@srivnkvideos4939 2 жыл бұрын
అన్న మేడం గారి నవ్వు లో ఒర్జినాల్టి కనపడటం లేదు ......మాములుగా ఉంటే చాలు అనుకుంటున్నాను .....
@PavanKumar-bn1yx
@PavanKumar-bn1yx 2 жыл бұрын
I am sooo happy anna...after so many days you started your journey❤️..Happy Journey Anna ❤️
@pragnasmily8648
@pragnasmily8648 2 жыл бұрын
Good to see you all the best for the trip be safe hav a nice journey
@drajesh5985
@drajesh5985 2 жыл бұрын
💕💕Happy journey both off youu god bless💕 you anna💐💐💐💐💐💐💕💕
@muraliduli9707
@muraliduli9707 2 жыл бұрын
అన్న వదిన్నమ్మ తో వెళ్ళితున్నావ్ జాగ్రత్త..🙌
@SunilGowdaVirat
@SunilGowdaVirat 2 жыл бұрын
Happy Journey Uma Anna God Bless You Love from Karnataka💖Kolar
@dharanikalyan3647
@dharanikalyan3647 2 жыл бұрын
Na anvesana anna fans
@asmudirajchinna3785
@asmudirajchinna3785 2 жыл бұрын
Happy Journey to both Of you brother 👍👍👍👍👍
@Chinna289
@Chinna289 2 жыл бұрын
Super Anna & Vadina Keep Rocking 😍😍😍
@yash3572
@yash3572 2 жыл бұрын
Finally videos vasthunayi Thank you anna. Have a safe Journey
@Ramesh6358RC
@Ramesh6358RC 2 жыл бұрын
Wow Start chesadu annayya Vadhina prayanam 🙌🙏 Happy ga sagalani korukuntunna anna mee prayanam Love you anna ♥️😄
@JourneywithKites
@JourneywithKites 2 жыл бұрын
Happy journey Andi.. May Allah guide/bless you both in all your journeys! 😍
@131-bhargavpendem5
@131-bhargavpendem5 2 жыл бұрын
all the best for your journey annaya and vodhina😍
@lucky54saint
@lucky54saint 2 жыл бұрын
Visit Genting near Kuala Lumpur. Can go by bus from Singapore to KL. Can go to Genting by bus and then by cable car.
@sanjoosonu427
@sanjoosonu427 2 жыл бұрын
Very very happy to see you both of you brother,meeru introduce chesaru kada oka brother mana family member ni ,valla village maku daggara bro, very happy to hear our near by village name in your videos brother,made for each other brother , all the very best bro
@yaraboludurgaprasad4188
@yaraboludurgaprasad4188 2 жыл бұрын
Happy journey both of you 🎉all the best 🤝
@bhaskarreddy1429
@bhaskarreddy1429 2 жыл бұрын
ఇప్పటినుంచి మాకు ఇంకా డబుల్ ధమాకా 🤗, let's go, keep it up uma bro.👍
@manojsure431
@manojsure431 2 жыл бұрын
i am very happy seeing you both travelling brother..My best wishes for your journey. I wish and pray your journey to be smooth, happy and have cherishing moments together. Love you both..🥰
@mohdayub1926
@mohdayub1926 2 жыл бұрын
Happy to see you bro....Best Wishes to you...Love from chennai
@StayGenuine
@StayGenuine 2 жыл бұрын
Super Uma garu.....all the best....enjoy the trip...
@ChintuRebelism
@ChintuRebelism 2 жыл бұрын
Happy Married life & Happy Journey Anna & Vadina Be safe & Happy ,God Bless you Both of You 🎉🎂🛫
@vineetkumargondimalla4640
@vineetkumargondimalla4640 2 жыл бұрын
అన్న మ అన్న గారికి కరోనా వచ్చినపుడు మి వీడియోస్ తో బాగా చూస్తూ టైం పాస్ అయింది .
@yogeswarivalavala8981
@yogeswarivalavala8981 2 жыл бұрын
Hi Uma garu and Hi to Saranya garu. Malli me travel videos chudadam chala happy ga undi. Me videos chudadam valla country flags baga gurtundi pothunai😀.
@madhum1128
@madhum1128 2 жыл бұрын
Happy to see you after longtime. Happy journey and take Care 💐
@ForumRocker
@ForumRocker 2 жыл бұрын
excellent, thank you Uma garu. VIZAG rocks.
@engilirajanna8644
@engilirajanna8644 2 жыл бұрын
Happy journey Uma Gaaru ❤❤❤
@sirisandeep6388
@sirisandeep6388 2 жыл бұрын
Really iam Missing Singapore alot uma garu....thank u so much for showing indetailed
@yourenemy1058
@yourenemy1058 2 жыл бұрын
Thumbnail chusi auto lonaa anukunnaaa😂😂😂
@sagarchinthala7702
@sagarchinthala7702 2 жыл бұрын
Trending 9 lo undi this video... Wow nice video annaiah...
@CrazyYoutuber000
@CrazyYoutuber000 2 жыл бұрын
congratulations 🎉👏 and have a safe nd healthy journey Anna and take care of sister too .... lots of love from nellore
@subbaraokankanala1346
@subbaraokankanala1346 2 жыл бұрын
'Singapore', a 'Beautiful & 'Rich Country' - Worth to see ! Enjoy !
@lingalapavan1205
@lingalapavan1205 2 жыл бұрын
Hii anna Happy journey ❤️❤️ Love you from Nandyal bro
@SRITV123
@SRITV123 2 жыл бұрын
ఉమా అన్న చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా కలిసి వెళ్ళటం 🌼🌼👌
@sanjaykumar-vx2eo
@sanjaykumar-vx2eo 2 жыл бұрын
Vinayaka Vigraham in Singapore public place... really feeling proud.
@sankhavarampacs3767
@sankhavarampacs3767 2 жыл бұрын
Nice Uma Garu Chala Bavundhi Mee couple ni Chusthunte😍💕 Happy Journey👍
@k.sirisha8775
@k.sirisha8775 2 жыл бұрын
Happy journey, have a nice and safe journey 💐💐🌹🌹🙋 welcome to vizag, papam Saranya ni( maa kodalu pillani)baga tease chesthunnaru🤗😂💝👨‍👩‍👧‍👧🙋
@ElonMusk-ez5xz
@ElonMusk-ez5xz 2 жыл бұрын
Hi Uma bro, Start patreon account or membership service on KZbin so people can support you in other ways as well.
@jayapalarunantrdieheartfan5472
@jayapalarunantrdieheartfan5472 2 жыл бұрын
God bless u both of u
First Day in Singapore 🇸🇬 | Uma Telugu Traveller
21:43
Uma Telugu Traveller
Рет қаралды 648 М.
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
ట్రాంప్ ఆంక్షలు!! - TV9
9:00
TV9 Shorts
Рет қаралды 41 М.
Journey to the edge of the Observable Universe
10:03
Spacetime
Рет қаралды 8 МЛН
#10 First flight journey tips!! Airport process ll Dubai kaburlu
19:32
Vertical Farming In Singapore 🇸🇬 | Telugu vlogs | Uma Telugu Traveller
24:49
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН