Рет қаралды 295,139
'వాసెన పోలి' మిల్లెట్ ఇడ్లీలు.. ఇటీవల విశాఖపట్నంలో పర్యటించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రశంస పొందిన మిల్లెట్ ఇడ్లీలివి. అసలు ఈ 'వాసెన పోలి' అంటే ఏమిటి? దీని వెనకున్న కథ ఏమిటి? ఈ ఇడ్లీలను తయారుచేసే చిట్టెం సుధీర్ మాటల్లోనే వినండి.
#MilletIdli #VasenaPoli #VarietyFood #BBCTelugu
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu