తక్షణం ఈ చెట్లను నరికేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సాంప్రదాయ చెట్లను వేప గానుగ నాటాలి దీనిలో మెడికల్ మాఫియా కుట్ర ఉండవచ్చు ప్రతి ఊర్లో ఈ చెట్లు విపరీతంగా నాటారు మునిసిపాలిటీ వారి పనిగట్టుకుని నాటించారు ప్రజల ఆరోగ్యం చెడగొట్ట కూడదు
@gaderameshbabu924811 ай бұрын
I too feel same sir
@sivalavu152511 ай бұрын
ఈ చెట్టుకి నేను కూడా ఒక బాధితడినే.. దూరంగా ఉన్నప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ దగ్గరకి వెళ్ళే కొద్దీ వాసన గాఢత ఎక్కువగా ఉంటుంది, ఊపిరి పీల్చలేనంత. శ్వాసకోస సంబంధిత సమస్యలు, అలర్జీలు ఉన్న వాళ్ళు దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఆపూలు ఎండిపోయినప్పుడు ఇంకా ఎక్కువ
@sureshkumar.s11 ай бұрын
ఈ చెట్టు పువ్వుల వాసన చాలా బాగుంటుంది. ఈ చెట్టులు వున్నవైపే నేను ఎక్కువగా తిరుగుతూ వుంటాను నాకు ఎప్పుడు ఏ శ్వాస సమస్య రాలేదు.
@venkatasaynaramyakanth5 ай бұрын
Hamful
@srinukma826511 ай бұрын
ఇది చాలా ప్రమాదం చెట్టు దీని వాసనా వాలా తల నొప్పి వస్తుంది బెడ్ స్మాల్
@ym.agamaiahyadav284011 ай бұрын
పండ్ల చెట్లు ఎక్కువగా పెంచడం ద్వారా పక్షులు జంతువుల కు పళ్లు ఉపయోగపడేది
@devarakondabvibhakar825011 ай бұрын
పళ్ళ చెట్లను పెంచితే, పళ్లకు రాళ్లను విసరరా..... అది కూడా మీకు నేరమే కదా.... అసలు వేపచెట్లు పెంచితే బాగుంటాయి.
@kk1218111 ай бұрын
Oorlo ki kotulu vasthe vere rakam gaa matladatharu
@prasadkondru959511 ай бұрын
కాకినాడ కుళాయి చెరువు పార్క్ లో మొత్తం ఈ చెట్లే ఉంటాయి.... మన దగ్గరలో ఒక చెట్టు ఉంటే వాసన చాలా బాగుంటుంది, అదే ఒకే ప్లేస్ లో అన్ని చెట్లు ఉంటే ముక్కులు పగిలి పోతాయి....
@ఓంనమఃశివాయ11 ай бұрын
ఈ చెట్లు త్వరగా పెరగడమే కాకుండా కర్చు కూడా తక్కువ లో దొరుకుతుంది ..ఎలాగో మన అధికారులు ఖర్చు తక్కువ దానికే వెళ్తారు ..హైదరాబద్ లో డివైడర్ లలో ఇలాంటి చెట్లే పెట్టారు ..మన వాళ్లకు పిచ్చి పరాకాష్టకు చేరి పోతోంది..ban these useless trees ..greeneey పెంచాలి అని ఏది పడితే అది పెంచేస్తార ఈ దరిద్ధ్రన్ని తెచ్చిన సృష్టి కర్త మంత్రి ఎవరో ...
@bjrao945611 ай бұрын
ఈ చెట్లు చాలా మంచివి ఏదు ఆకుల పాల మంచి వాసన వస్తుంది
@bvssaibabababa337611 ай бұрын
మీరు ఎంత చెప్పినా ఆచెట్టు పూత వల్ల వచ్చే బాధ తట్టుకోలేక పోతున్నాం సర్. మాది అమలాపురం. మాయింటి దగ్గర ఒకే చెట్టు ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది
దీనికి ఏ శాస్త్రీయతా లేదు. వున్న ఆ కాసింత పచ్చదనం ఇలాంటి వీడియోస్ వలన హరించుకు పోతుంది. బెటర్ to స్టాప్ థిస్ వీడియో.
@devarakondabvibhakar825011 ай бұрын
అది అంత మంచి వాసన వస్తుంది కదా.... అదేమీ చేపల కంపు కాదు, లేక కుళ్ళిన కంపు కాదు కదా.... అసలు మనకి అందరికీ కుళ్లు, పెట్రోల్, డిసెల్ వాసన లు పీల్చి పీల్చి, ఈ మంచి వాసన మీకు ఇబ్బంది అని అనిపిస్తోంది...... మీ ముక్కు ఆ కుళ్లు వాసనలనే ఇష్టపడుతోంది..... మీ ఖర్మ అది.
@user-th9tp3vl2t11 ай бұрын
విజయవాడ . మా ఇంట్లోనే ఉంది. ఇ వాసన వస్తుంది. ' మాకు అవాసన బాగుంది. ' మరి వాళ్ళు అలా అంటే మరి మాకు ఏమి అర్థం కావాటం లేదు
@Taragathigadhi11 ай бұрын
ఈ చెట్లు వల్ల ఉపయోగం కన్నా హానికరం ఎక్కువ పశువులకి మనుషులకి శ్వాసకొశవ్యవస్థ దెబ్బతింటుంది.
@Raithubiddareality121211 ай бұрын
కావాలనే ఈ చెట్లు విస్తారంగా పెంచారని పోస్తుంది.మామిడి వేప రావి లాంటి చెట్టు అందరికీ పనికొచ్చే చెట్లు పెంచాలనే ఆలోచన లేకుండా పోయింది.
@MrVenky6411 ай бұрын
😮 ఇది కేవలం అపోహ మాత్రమే... మా ఇంటికి ఇరువైపులా గత 22 సంవత్సరాల నుండి 2చెట్లు 30అడుగుల దూరంలో ఉన్నాయి మంచి వాసన వెదజల్లుతాయి. ఈ చెట్టు నుండి మేము ఏటువంటి సమస్య ఎదురుకాలేదు. ఇది వేగంగా పెరుగుతుంది నీటి ఎద్ధడిని తట్టుకొని పెరిగే నీడనిచ్చే చెట్టు, పశువులు తినవు.
@karunakararaoch450711 ай бұрын
జంతువులు తినవు అంటేనే విషపురితం, అవి చాలా ప్రమాదం అని మాకు ఎక్స్పీరియన్స్.
@rammohangodthi11 ай бұрын
💯💯💯✅✅✅
@DVROnly11 ай бұрын
Ee chettu smell naaku chala ishtam
@krishnamraju4511 ай бұрын
This tree smells good no problem❤
@aigatv367211 ай бұрын
నిజమే చాలా భయంకరమైన వాసన వస్తుంది
@prashanthsreeram561411 ай бұрын
ఎం చేయలేము... ఎందుకంటే hospitals కి జనాలు పోవాలి కదా
@vivekkumar-ze3kk11 ай бұрын
I love the smell of the flowers. This smell is amazing. It's like Jasmine flower amazing flower
@sandykolla988311 ай бұрын
😄😁😆😆😆
@HariKrishnatirupathi11 ай бұрын
🤣
@sandykolla988311 ай бұрын
@@HariKrishnatirupathi jasmine smell ela untundho telsi undadhu lee
@rkraop751211 ай бұрын
HYDERABAD CITY IS COMPLETELY COVERED BY THESE TREES. CONGRATULATIONSVTO ASTHAMA MEDICINE PRODUCERS. CONGRATULATIONS. 8 leaves trees.
@CHS45611 ай бұрын
అయో బలే సమస్య వచ్చిందే...
@kasiviswanadhkopparthi874611 ай бұрын
భారతీయ బొటానికల్ పరిభాషలో 'సప్తపర్ణి' అంటారు. దీనివల్ల శ్వాసకోశ ఇబ్బందులు ఎదురౌతాయి, ఇది శాస్త్రీయం గా ఋజువైంది. దీనిని చాలా శాస్త్రసాంకేతిక పరిశోధన ల్లో ప్రచురించారు.
@venurao991111 ай бұрын
This is the visionary of 40 years industry to plant these trees after Hudhud cyclone in vizag.
@Maheshwari-n4j11 ай бұрын
Frustrated ycheap spotted
@Maheshwari-n4j11 ай бұрын
Chetlu narikinchadam better antaavu 🤔
@india219011 ай бұрын
ఈ 7 ఆకుల పాల చెట్టు వలన భూగర్భ జలాలలో కూడా సుమారుగా 50 మీటర్ల లోతు నుంచి కూడా నీటిని పీల్చుకొని బ్రతకగలదు ఈ చెట్టు దీని ప్రభావం వలన భూగర్భ జలాలు అంటగట్టే అవకాశం ఉన్నది విశాఖపట్టణం గ్రేటర్ మున్సిపల్ అధికారులు విశాఖపట్నాన్ని పచ్చదనం కోసం వాళ్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి మెప్పు పొందడం కోసం ప్రజలకి ఎన్ని రోగాలు వచ్చినా పరవాలేదు మాకు పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చి అవార్డు పొందామా లేదా అన్నదే చూస్తున్నారు వేప చెట్టు గానుగ చెట్టు నేరేడు చెట్టు రకరకాలుగా అనేక చెట్లు ఉన్నాయి అవి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రకృతిని కాపాడుతుంది అటువంటి చెట్లు వదిలివేసి ఎక్కడో విదేశాల నుంచి తీసుకువచ్చిన ఈ చెట్లను నాటి పచ్చదనాన్ని చూపించి పరిసరాలను వాతావరణాన్ని మనుషుల ఆరోగ్యాలను నాశనం చేస్తున్నారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ చెట్లను వెంటనే తొలగించి ఆ ప్రదేశాలలో ప్రజలకి ప్రకృతికి ఉపయోగపడే మొక్కలను నాటవలసిందిగా అందరం ఏకమై ఒత్తిడి తీసుకురావాలి 9440884949
Super neem tree is good for health and environment please plant neem trees as many as
@venugopalraju119011 ай бұрын
దేశం లో పెంచకుండా నిషేదించండి,మద్యాన్ని నిషేదించినట్టు.
@sagarlasudhakar677211 ай бұрын
This plant is common in Delhi...it gives nice fragrance in winters....what is the issue with this??
@Maheshwari-n4j11 ай бұрын
Chetlu narikinchadaaniki alavaatu paddaaru Ap vaallu 😢😢
@User-varshini.11 ай бұрын
అవునా చాలా వాసనా వస్తుంది
@naziashaik704711 ай бұрын
జీవరాసుల కు ఉపయోగపడే వి పెంచుతే బాగుంటుంది
@jppriya-ow6fy11 ай бұрын
Anni tress useful
@MIDRaju11 ай бұрын
ఖరాకండిగా అంటున్నాడు. చెప్పొచ్చు అంటున్నాడు. మొదటిది ఖచ్చితం. రెండవదానికి సందిగ్ధం ఏర్పడుతుంది. వీరు ప్రొఫెసర్లు అయ్యుండి ఇలా ఎలా మాట్లాడతారో? కంపు కొట్టి ఊపిరి పీల్చలేకపోతున్నామంటుంటే సుగంధం అంటాడేమిటి? ఎటువంటి ప్రమాదం లేదు అంటాడు. ఆరుబయట కొండపల్లాల విశాఖలో సముద్రపు హోరు గాలి కాబట్టి తీవ్రంగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆ పూల గుత్తులు ఒక గదిలో ఉంచి దొరగారిని కుర్చీ వేసి కూర్చో బెట్టి ఉంచితే తెలిసొస్తది. కిటికీలు తీసే ఉంచండి పాపం.
@manikanta-gc7tj11 ай бұрын
😂😂😂😂😂😂😂😂
@SureshKumar-fi7yq11 ай бұрын
Super comment
@charlesfinnyk889411 ай бұрын
Smell excellent ga vuntundhi...kani street ki 2,3 plants veste chalu.
@ramaraoch621611 ай бұрын
Very most dangerous tree sir
@rameshbabunamala613511 ай бұрын
It is real sir, I witnessed it
@mahenderraomesineni10 ай бұрын
Good 💯
@PKJBL11 ай бұрын
యాలకుల వాసన వస్తుంది
@venkatasubbarajunamburi898711 ай бұрын
Night queen tree the best perfume released.
@viswanathareddymallem293111 ай бұрын
in us also some type of trees give good smell other trees give bad smell better to encourage domestic trees
@MRaju-hg8co11 ай бұрын
Sir I know from tha beginning its very bad to health. I'm not educated sir I know smell testing my nose is sharp. Sir I told to my friends its very bad to human body sir its true. Serve for the poor, do for tha poor, live for tha poor. God bless u sir 🙏
@lokeshbsr817611 ай бұрын
Neem tree is best option
@kalyannnBH11 ай бұрын
Neem tree takes 10 yrs to give some shade. Very slow
@lokeshbsr817611 ай бұрын
@@kalyannnBH yeah true, but good things takes time, so it's better go for best even though it takes more time.
@Krishnamaitreya11 ай бұрын
Highly allergic esp during it's flowering season. 7 ఆకుల పాల, ఆస్థమా బాగా aggravate అవుతుంది.
@Ravirocking8811 ай бұрын
Credit to CBN
@ShankarDada01011 ай бұрын
When environment permission .... Is required who they are chopping..... The tress at rushikonda , kapuluppada and taneti park
@trendingyouth550911 ай бұрын
Scent smell vastundhi I love this smell
@borrarao152511 ай бұрын
Very good point
@8047bombay11 ай бұрын
ఇక్కడ కామెంట్స్ చూస్తే - గతం లో ఎవరో అదిగో పులి అంటే, ఆ..... అదే తోక అన్నారట! అలా వున్నాయి. ఎవరి ఓపిక కొద్దీ వారి సృజనాత్మకతను ప్రదర్శించారు !
@Mrcool988711 ай бұрын
Hyderabad lo chaala unnai..
@DharmaveerShambagi11 ай бұрын
Strawberry flavour ఉండటానికి కాస్త తీయగా smooth గా బాగున కుంచం అదో రకమైన బరువుగా ఉంటాది. ఈ చెటు సువాసన బాగానే ఉంటాది కానీ ఒక రకమైన పసర వాసనల అనిపిస్తాధి మూడు నాలుగు సార్లు పీల్చే సరికి. తరవాత విరక్తిగా ఉంటాది. కొన్ని వాసనలు హాయిగా పిలచ బుధవుది తదేకంగా. కొన్ని వాసనలు ఒకసారే మళ్ళీ పిల్చలేము ఈ మొక రెండో రకం.
@yadagirik64106 ай бұрын
Any updates?
@lankaadhipathi40611 ай бұрын
చెట్లు పెంచటం నరికేయటం మనకు అలవాటే.కాకపోతే ఇలాంటి విషపూరిత చెట్లు నాటడం కంటే పనస,నేరేడు,వేప కానుగ చెట్లు నాటడం మంచిది.యేవో దరిద్రపు చెట్లు తీసుకొచ్చి నాటి మళ్ళీ కొట్టేయటం అవసరమా?
@alekhyaa900011 ай бұрын
Conocarpus tree was banned in the last year in Telangana.
Cono carpous trees kuda chala danger lungs 🫁 ki... Hyderabad lo chala unnai ..annitini teesesi vere trees pettali
@gaderameshbabu924811 ай бұрын
నేను ఆస్తమా పేషెంట్ ని అండీ. దీని స్మెల్ పీల్చినప్పుడు నేను శ్వాస పరంగా చాలా చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను తెనాలి లో ఈ ప్రాబ్లెమ్ face చేస్తున్నా. I request to Govt please remove these trees immediately and save asthama patients 🙏🙏🙏
@nrbabu733511 ай бұрын
Flowering unnappudee, ee smell raavadam garuguthundi…. Otherwise this is evergreen plant.. its otherwise called blackboard tree…(Alastronia scaloris)
@chaitanyamap255311 ай бұрын
విశాఖపట్నం లో ఈ చెట్లు కంటే చాలా దారుణమైన రసాయనాలు కాలుష్యం వల్ల మాత్రమే ఈ ఇబ్బందులు
@nkumarrathan675311 ай бұрын
MORE BENEFITS ABOUT ALSTONIA SCHOLARIS.. తెలుగు ఆయుర్వేదిక్ SAPTAPARNI WARANGAL EAST 💐
@rammohangodthi11 ай бұрын
We have many traditional plants , why Fancy trees 🌲 causing allergies 🤧 ? Plant scientists should plan to maintain healthy & pleasant environment , Thanks 🌹
@karnikak628211 ай бұрын
Neem plants are best
@sivakotareddy583011 ай бұрын
Aa trees visaka vasulaku cbn ichina most valuable gift.vati gurinchi mayalodu pappodu cheppali .
@aviyed11 ай бұрын
Atleast now People will wear masks in Winter if these trees are around
@cricfav370811 ай бұрын
It smells good,but it's dangerous
@AnilKumar-cg6wx11 ай бұрын
That smell is very good
@madhusudanaraokuppili195711 ай бұрын
The gvmc and forest dept should act quickly to remove and replace new trees
@hanumantharaojanga571711 ай бұрын
This tree flowers releases more pollen during their blossom .This pollen spreads in the atmosphere and enters lungs while breathing. This types of pollen trees are several in USA. All the trees ofter fall season flowering season starts in a short time. At that time all trees will be with full of flowers and all within a period of one weak blossom and release large quantities of pollen and spreads in the atmosphere. One can see the spread of light yellow in the atmosphere with the effect of pollen. This pollen causes breathing problem in some people, but not effect all. Same is the case in the case of the tree under subject. But, this tree perhaps will not release any pollutants.
@sandykolla988311 ай бұрын
👌
@sivalavu152511 ай бұрын
Yes absolutely
@dv923911 ай бұрын
Kadamba chetlu pettali
@kovvuribhaskarreddy167811 ай бұрын
mokkalu Natali ayitey people health drishti lo pettikovali.paryavarana kalushyanni nivarinchali.bhumini kapadu kovalsi untundi.intha kanna manchi mokkalni penchadam mukhyam avasaram
@ydiwakarrajuyerragudi689711 ай бұрын
హైదరాబాద్ లో చాలా ఉన్నాయి ,, దీని వాసన 500మీటర్స్ వస్తుంది, అక్టోబర్ నుంచి జనువరీ వరకు,, ఎటు వంటి పలు నష్టం కలిగించే అవకాశం లేదు,, సముద్ర మట్టానికి ఉన్న వారు వాతావరణ మార్పులు చేర్పులు. మాత్రమే.
@rajurani997211 ай бұрын
Mad CBN did that at tufan time
@జైహింద్-ఝ5న11 ай бұрын
నేను కేరళలో 10 సంవత్సరాల క్రితం ఎక్కువ చూశాను.నాకు ఈ వాసన పీల్చడం వల్ల అజీర్ణం అయ్యేంది.వాసన భరించలేరు.
@BolisettiBhasakaram11 ай бұрын
సూర్యాపేట రోడ్డుకి విస్తారంగా ఉన్నాయి
@shourybhaskar747811 ай бұрын
పరిశోధకులరా అనారోగ్యాంగా ఉన్నవారికి ఎంతో కొంత ఐన విషమే కదా ...విషం కొండంత కావాలా ..
@lalitharv920711 ай бұрын
Flower smell baguntundi kada, hyd lo maa inti pakkana undi
@premkumarputta817911 ай бұрын
Maa తెలంగాణలో మొత్తం ఇవే ఉన్నాయ్ 😂😂😂
@prathapsirmahi342811 ай бұрын
ఇవన్నీ అవసరం ఎందుకంటే మన 27 నక్షత్రాలకు 27 వృక్షాలను పెంచితే చాలు కదా తొందర పెరగాలి తొందర పెరగాలని మనల్ని తొందరగా పంపిస్తారు పైకి
@Manishi-e4p11 ай бұрын
Assalu colonies lo ee paniki Malina chetlu enduku pedatharo😢😢 vepa, kanuga lantivi veyyuchugaa. Naa colony lo kooda vesaru. Unbearable smell. I have stopped off even going that side. Yyaakk
@nlraopadamati685511 ай бұрын
Vepa always best
@see_green11 ай бұрын
i like the smell very much
@SYesVlogs11 ай бұрын
CBN and Modi are responsible for this😂
@kittu525111 ай бұрын
చంద్రబాబు అలాంటిపని ఎప్పటికీ చేయడు దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు చాలామంచిదని బాబగారు పరిసోదన తరపవాతే నాటించాడు
@Gedviews11 ай бұрын
What is the name of the tree ???
@vsuja484611 ай бұрын
వీటితో పాటు కర్ణో కార్పస్ ఇంతకన్నా భయంకరమయిన రోగాలని ఇస్తుంది ఏపీ కూడా తెలుసుకోండి భీమిలి రోడ్స్ అన్ని ఇవే