అణగారిన వర్గాలకు రాజకీయా జ్ఞానం అందించే సామర్థ్యం కలిగిన మహా గొప్ప నాయకుడు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహరాజ్ గారు జై భీమ్ ... 🙏🏻🙏🏻 జై కాన్షీరాం .... 🙏🏻🙏🏻
@ganeshnakka233 Жыл бұрын
Jai bheem
@rawanyoutubechannel5071 Жыл бұрын
Dr విశారదన్ మహారాజ్ గారు తెలంగాణాలో పుట్టినందుకు చాలా గర్వాంగా ఉంది
@rajuchilkamarry8569 Жыл бұрын
విశారదన్ మహారాజ్ గారి ఆలోచనా విధానాన్ని అర్టం చేసుకొని వారి నాయకత్వాన్ని బలపరుద్దాం.. వర్ధిల్లాలి Dr విశారదన్ మహరాజ్ గారి నాయత్వం✊✊✊✊
@jamadagnigilakara8172 Жыл бұрын
బహుశా ప్రస్తుత కాలం l బీబీసీ ఇంటర్వ్యు చేసిన మొదటి రాజకీయ నాయకులు డా విశారద న్ సర్ మాత్రమే . ఆయన విజన్ ఇప్పుడిప్పడే అర్దం చేసుకుంటున్నారు.
@ChandrashekharMaharaj-ql2bs Жыл бұрын
అసలు హిందూ మతం ప్రజాస్వామ్యం కోరుకోదు, ఒకవేళ ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటే అది హిందూ మతం కాదు, బౌద్ధం అవుతుంది. ఈ విషయం ప్రతి బ్రాహ్మణునికి తెలుసు. మన bc, sc, st లు dr. విశారదన్ మహారాజ్ గారి మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి.జై భీమ్ 🙏
@janardanadev3845 Жыл бұрын
అసందర్భ ప్రేలాపన.
@kurmetimohan2697 Жыл бұрын
తెలంగాణ రాష్ట్రంలో BC,SC,ST ప్రజల రాజ్య స్థాపనకు ఏర్పడిన పార్టీ ధర్మ సమాజ్ పార్టీ
@nagamaharajdsp6721 Жыл бұрын
జయహో విశారదన్ మహారాజ్.....❤❤✊✊🙏🙏
@raghavanofficial8861 Жыл бұрын
BC,SC,ST లాంటి అణగారిన వర్గాలన్నిటిని ఒక తాటిపైకి తెచ్చి వారికి రాజకీయ జ్ఞానాన్ని, ఓటు జ్ఞానాన్ని, రాజ్యంలో వారి వాటాను దక్కించుకునే మార్గమే జ్ఞాన ఖడ్గం డా,, విశారధన్ మహారాజ్ గారు... జై భీమ్ జై కాన్షీరాం ఖమ్మం నుండి...
@ganeshsamarat Жыл бұрын
జయహో డాక్టర్ విశారాదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి
@sharanyempelli4038 Жыл бұрын
జయహో ధర్మ సమాజ్ పార్టీ 💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏
@ramag6688 Жыл бұрын
Nice Clarity on Hindutva.. Visharadan Maharaj garu wishing you all the to all in all Jai Hind
@hnagaiahmaharajshagamatla63 Жыл бұрын
కొనసాగిస్తాం విశారాధన్ మహారాజ్ ఆలోచన విధానం, కొనసాగిస్తాం కొనసాగిస్తాం. 🌹🙏
@bhaskaranchela3641 Жыл бұрын
మంచి ఆశయం ఉంటే దీర్ఘ కాలంలో విజయం లభించ వచ్చు. అన్ని కులాల్లోని నిజాయితీపరుల మద్దతు సంపాదించండి. కులాలకు అతీతంగా రాజకీయ చైతన్యాన్ని ప్రజల్లో తెండి. All the best
@Jeevanpalepu Жыл бұрын
జయహో విశారాధన్ మహారాజ్ 💯💪👑✊🏻🙏🏻💐👍👌👏🏻🔥😍జై ధర్మ సమాజ్ పార్టీ 📘🔦
@bhoomeshmethari Жыл бұрын
సార్... మీరు చాలా clear గా చెప్పారు...
@srikanthpolepogu7071 Жыл бұрын
చాలా దన్య వాదాలు బిబిసి ఛానల్ గారికి.జై విషరదన్
@Athmagourav Жыл бұрын
జయహో డా.విశారదన్ మహారాజ్
@subhanishaik4102 Жыл бұрын
Interview చాలా బాగుంది, విశారదన్ గారికి అభినందనలు.
@venu348 Жыл бұрын
ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది ఈ ఇంటర్వ్యూతో😊
@ChandrashekharMaharaj-ql2bs Жыл бұрын
జై భీమ్ ✊✊✊... జై కాన్షిరాం 🙏💙 జయహో విశారదన్ మహారాజ్ 👑💙 వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ ✊✊✊ టార్చ్ లైట్ గుర్తుకే మన ఓటు 👆 జై భారతరాజ్యాంగం 🙏
@PRAKASH-zw8iw Жыл бұрын
విశారధన్ సార్ గారి బావాలను అర్థం చేసుకోవటంలో మనవాళ్లు ఎంతో నిర్లక్ష్యం వహించటం బాధాకరం
@sriharisruusarikela4534 Жыл бұрын
⚔️🔥JAI VISHARADHAN MAHARAJ JAI DHARAMA SAMAJ PARTY🔥⚔️🙏🙏✊✊✊✊✊✊✊
@aggimallasaikumarsai6495 Жыл бұрын
జైయహో dr విశారదన్ మహారాజ్ ❤🙏🙏
@pullemlaganesh9154 Жыл бұрын
అర్ధం చేసుకుందాం... విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం...
@SSdigitalstudio99 Жыл бұрын
జై భీమ్ జై ధర్మ సమాజ్ పార్టీ
@aanji2401 Жыл бұрын
మహాత్మ జ్యోతిరావ్ పూలే డా br అంభేత్కర్ కాన్సిరామ్ డా విశారదన్ మహారాజ్ ఇలా ప్రతి తరానికి ఒక మహానీయుడు పుడుతూనే ఉంటారు 🙏🙏🙏
@maharajgajendran8243 Жыл бұрын
ఏ ఆలోచన లేని అన్యాయం జరుగుతుంది అని తెలుసు కో లేని వర్గాలకు ఒక రాజకీయ జ్ఞాన ఆలోచన కల్గించిన వేక్తి విశారాధన్ గారు
@srinivasmaharajperala5320 Жыл бұрын
వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ టార్చ్ లైట్ గుర్తుకే మన ఓటు
@_Nikhi_maharaj_official_ Жыл бұрын
బహుశా ప్రస్తుత రాజకీయ కాలం లో BBC ఇంటర్వ్యూ చేసిన మొదటి రాజకీయ నాయకులు డా. విశారదన్ మహారాజ్ గారు మాత్రమే అయన యొక్క ఆలోచన ను ఇప్పుడిప్పుడే సమాజం అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది జాయహో విశారదన్ మహారాజ్ జయహో ధర్మ సమాజ్ పార్టీ
@ravisoljar6803 Жыл бұрын
RS ప్రవీణ్ కుమార్ ని alredy 2 టైమ్స్...చేసింది❤❤❤
@vinayakyerrolla2527 Жыл бұрын
జై ధర్మ సమాజ్ పార్టీ జయహో విశారదన్ మహారాజ్
@rockyrythms9936 Жыл бұрын
Great interview done by BBC👏 He is the Kanshiram of Telangana ❤
@saidhababumeriga1410 Жыл бұрын
సామాజిక ఉద్యమం రాజకీయ ఉద్యమంగా రావాల్సిందే సార్... జయహో విశారదన్ మహరాజ్
@jaligamswamy5949 Жыл бұрын
He is the torcher bearer for Telangana politics
@sharanyempelli4038 Жыл бұрын
వర్తిల్లాలి విశారాధన్ మహారాజ్ గారి నాయకత్వం 🙏🙏🙏🙏🙏
@nallaapparao69 Жыл бұрын
మీరు గొప్ప సోషలిస్టు మేధావి సర్..అంబేడ్కరిష్టు సర్..
@Jv168 Жыл бұрын
Jai Dr Visharadan Maharaj
@skydreams6349 Жыл бұрын
The great leader in Telangana dr.visharadhan maharaj.
@prashanthmarapally3190 Жыл бұрын
గొప్ప చైతన్యం, పరిజ్ఞానం, తాత్వికత, ముందు చూపు ఉన్న నాయకుడు డాక్టర్.విశారదన్ మహారాజ్ గారు.!! ఈ నాయకుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రం లో అణగారిన వర్గాలకు రాజ్యాధికారం తీసుకొని వస్తారు.!! జిందాబాద్ జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ (DSP) జిందాబాద్.!!
@రాజకీయచదరంగం-ధ7ర Жыл бұрын
జయహో విశారదన్ మహారాజ్
@sathishrenjarla9871 Жыл бұрын
జయహో ధర్మ సమాజ్ పార్టీ
@veerunalluri1353 Жыл бұрын
బీసీ, sc, st లలో రాజ్యాధికార కాంక్ష రగిలించిన మేధావి ✊️✊️🔥🔥
@ginkasaigopal6643 Жыл бұрын
Jayaho visharadahn Maharaj 👑
@kalyanvattiprolu9389 Жыл бұрын
Meeru great sir maharaj Garu😊🎉🎉🎉
@praveenspeaks2131 Жыл бұрын
Thanks BBC for interviewing Visharadan garu. He is a true leader, he need more publicity
@ప్రశాంత్-ప1జ Жыл бұрын
BBC అసలు సిసలైన నాయకుడిని ఇంటర్వ్యూ చేసింది...
@Athmagourav Жыл бұрын
కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను
@bhaskarrama35432 ай бұрын
విశారదన్ మహారాజ్ నాయకుడు దొరకడం, ఈ సమాజం నికి ఎంతో అవసరం, సమాజం కోసం మార్పు కోరటం చాలా చాలా అదృష్టం.. 🌹🌹💐🌹🌹
@Balu-gv2rw Жыл бұрын
సూపర్ sir 🙏🙏🙏🙏🔥🔥🔥🔥
@jaligamswamy5949 Жыл бұрын
వర్ధిల్లాలి వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ 🎉
@jeevanjeevan1253 Жыл бұрын
దేశంలో దళిత రాజకీయాలను సరికొత్త పంథ లో నడిపించ గలిగిన ఏకైక నాయకుడు అంబేద్కర్ వారసుడు అభినవ కాన్షిరాం గౌరవ శ్రీ డా విశారదన్ మహారాజ్ గారు ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గారి నాయకత్వం వర్ధిలాలి... టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించ గలరని మనవి... జై భీమ్
@nallaebenezer2256 Жыл бұрын
One the greatest speaker / orator. His talking skills are better than KCR 🌹
@tholudasharathmaharaj2276 Жыл бұрын
జై భీమ్ జై పూలే జై కాన్షిరాం జయహో విశారాధన్ మహారాజ్ జై ధర్మ సమాజ్ పార్టీ
Jai visharadan Maharaj sir ... We all are with you
@svijay9309 Жыл бұрын
జయహో ధర్మ సమాజ్ పార్టీ జయహో విశారదన్ మహారాజ్ టార్చ్ లైట్ గుర్తు కే మన ఓటు
@ramakrishnamaharaj1438 Жыл бұрын
జయహో vishardhan
@veerunalluri1353 Жыл бұрын
జయహో ధర్మ సమాజ్
@narasimhamolgara.advocate1961 Жыл бұрын
జై ధర్మ సమాజ్ పార్టీ DSP....@డాక్టర్ విన్ భాయ్
@erravandlayesu80 Жыл бұрын
జయహో DSP ధర్మ సమాజ్ పార్టీ
@PraveenBr-jg9kw Жыл бұрын
వర్ధిల్లాలి విశారాధన్ గారి నాయకత్వం జై ధర్మ సమాజ్ పార్టీ ✊q
@SMTeluguMedia Жыл бұрын
What analysis sir🙏🙏
@sadanandamdasarapu7821 Жыл бұрын
తెలంగాణ లో ఏకైక ప్రాంతీయ పార్టీ..ధర్మ సమాజ్ పార్టీ 🙏🙏
@SSdigitalstudio99 Жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగము
@thomasjefferson4065 Жыл бұрын
Jai Bhim Sir you have promised us to allocate 1) 33,000 crore for EDUCATION 2) 33,000 crore for Health care 3) 33,000 crore for skill, business and financial empowerment. You need to keep the promise. I will vote for you(torch 🔦)even though I am a BC.
@kampellimaithili1883 Жыл бұрын
Jayaho Dharma samaj party... Jai Bheem.. Jai Kanshiram
@mokinapallisampath Жыл бұрын
జై భీం.. జై భారత రాజ్యాంగం
@sandeepdeep39 Жыл бұрын
జై విశారధన్ మహారాజ్
@doodathirupathi2205 Жыл бұрын
Jayaho dharma samaj parti..Jai Kanshiram
@maheshkumar.8516 Жыл бұрын
Wish you all the best anna
@sureshbheemanapally3501 Жыл бұрын
Super Sir 🙏🙏🙏🙏 Jai visharadhan Maharaj Jai DSP Jai jai canishiramm Vote for 🔦🔦🔦
@nattisudhakar6845 Жыл бұрын
జై విశారాధన్ మహారాజ్ 🙏జై Dsp❤🙏
@Ytearn12 Жыл бұрын
టార్చ్ లైట్ గుర్తు కే మన ఓటు
@shivakumarpebbe3642 Жыл бұрын
జై విశారదన్ మహరాజ్ 💐🙏
@rajumacha2096 Жыл бұрын
❤❤❤❤DSP 💐
@saiphotography-l9m Жыл бұрын
❤❤❤❤❤
@jaganreddy1929 Жыл бұрын
Good quations and good analysis. Great mee lanti vallu gelavali, All the best
@rameshjuttu1715 Жыл бұрын
వర్ధిల్లాలి BC SC ST ల ఐక్యత జై పూలే జై అంబేద్కర్ జై కాన్సిరాం
@mahenderraomesineni Жыл бұрын
Good video 😊😊😊
@kurmetimohan2697 Жыл бұрын
జై భీమ్ జై కాన్సిరాం జై ధర్మ సమాజ్ పార్టీ
@vangurikondal7007 Жыл бұрын
Jai dsp
@anandkintada2763 Жыл бұрын
I support you sir
@Jv168 Жыл бұрын
Jai Dharma Samaj Party
@chamarparshasrinivas7463 Жыл бұрын
Jai Bheem
@mrkmanthanaramakanthytc6333 Жыл бұрын
Jai KanshiRam 🇮🇳 jai Visharadan Maharaj
@Gudavalli.67 Жыл бұрын
డాక్టర్ విశారదన్ గారికి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి ఎమ్మార్పీఎస్ నాయకులకు నాయొక్క సలహా ఏమిటంటే ముగ్గురూ కలిసి ఒక తాడుగా పెన వేయబడిన తెలంగాణలో మాదిగల శక్తి అధికమవుతుంది విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది మూడు భాగాలుగా విడిపోయి ఓట్లు చేయించుకుంటే ఆఖరికి ఓడిపోయేప్రమాధమున్నది తస్మా జాగ్రత్త నాయకులు ఆలోచించండి జై భీమ్ ఆంధ్ర ప్రదేశ్
@kesaripalliraju31339 ай бұрын
Nilo.....DAMMU undhi....ni lanti right person....BC,SC,ST caste lo leru....this is true ❤❤❤❤❤❤
@ramuramulu8426 Жыл бұрын
Jai visharadan
@Krishna_Maharaj Жыл бұрын
Jai Visharadhan Maharaj 🔥💯 Jai DSP 🔥💯
@kanneboinavamsimohankrishn160 Жыл бұрын
Good Motivator
@giridasari3195 Жыл бұрын
Yuddam dsp ❤❤
@aggimallasaikumarsai6495 Жыл бұрын
Jai bheem sir
@nameisbhanu202 Жыл бұрын
జై భీమ్
@bodamurali6011 Жыл бұрын
జై "ధర్మ సమాజ పార్టీ" వర్ధిల్లాలి విశారాధన్ మహారాజ్ ఆలోచన విధానం
@perukasambaiah8731 Жыл бұрын
Jayaho visharadhan
@Rajupulamala123 Жыл бұрын
వర్ధిల్లాలి డా విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ జై DSP
@YB-jg5pj Жыл бұрын
BBC taken good decesion by interviewing this leader..
@nareshnakka848 Жыл бұрын
Jai DSP జై భారత రాజ్యాంగం 🎉
@chaitanyaudari9535 Жыл бұрын
ఇప్పుడున్న ఆధిపత్య పార్టీ ల మధ్య పోటీ పడి DSP గెలుస్తుందో లేదో అని... BRS వ్యతిరేక ఓటు చీలిపోవద్దని ఇతర పార్టీలకు ఓటు వేసే బదులు మన ఓటు మనం DSP పార్టీ కి వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ షేర్ పెంచుకోవడం ముఖ్యం. అప్పుడే మన బలం ఏంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది. ముఖ్యంగా మనకు తెలుస్తుంది. ✊