Viswa vikhyata Nata Saarvabowma... NTR

  Рет қаралды 72,483

VENDI VENNELA

VENDI VENNELA

2 жыл бұрын

#NTR
Viswa vikhyata Nata Saarvabowma... NTR
Subscribe our channel for more videos

Пікірлер: 85
@sudharaniteegala492
@sudharaniteegala492 2 жыл бұрын
ఎన్టిఆర్ లాగా బిరుదుల కోసం తాపత్రయం పడనివారు చాలా అరుదుగా ఉంటారు. అప్పుడు ఇప్పుడు కొంతమంది అన్నిరంగాలలో ఉన్న వాళ్ళు బిరుదులని రెకమెండేషన్ మీదే పొందుతున్నారు.
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
1000% political kissing 🥾🥾🥾🥾Ntr never ever. That is Ntr 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Ram-je3ev
@Ram-je3ev 2 жыл бұрын
తెలుగు ఖ్యాతిని నలు దిశలా వ్యాపింప చేసిన మహానుభావుడు🇮🇳🇮🇳🇮🇳 జై యన్‌.టి.ఆర్👍👍👍
@pavankumarparuchuri1540
@pavankumarparuchuri1540 2 жыл бұрын
NTR గారు తెలుగు వారికి గర్వకారణం.
@rajk9329
@rajk9329 2 жыл бұрын
Anduke Telugu vari aatma gauravam mana Anna Sri NTR garu Ayyaru.
@venkateswarluyama8185
@venkateswarluyama8185 2 жыл бұрын
🙏🙏🙏🙏
@ponnalakrishnamurthy6585
@ponnalakrishnamurthy6585 2 жыл бұрын
ఈ విశ్వానికి అప్పడూ ఇప్పుడూ ఎప్పుడూ విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఒక్కడే ... యన్.టి.ఆర్....!
@bashag8803
@bashag8803 2 жыл бұрын
కలియుగ అవతార పురుషుడు 🙏🌹శ్రీ నందమూరి తారక రామారావు గారు🙏🌹🙏🙏
@narasimharaosimha1263
@narasimharaosimha1263 2 жыл бұрын
మహానుభావుని గురించి ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు 🙏
@prasadprasaddanturti6933
@prasadprasaddanturti6933 2 жыл бұрын
He is not Bharat Ratna he is world Ratna GOD even now also we can not digest his death sir please come again from Heven Telughu people and world eagerly waiting for you
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@asraju7926
@asraju7926 Жыл бұрын
భగవంతుడు, మనకు అందించారు మరో భగవంతుణ్ణి..
@devisettybhaskar4691
@devisettybhaskar4691 2 жыл бұрын
World Famous Star 🌟 and political leader also hats off NTR
@lalithanandaprasadwuppalap367
@lalithanandaprasadwuppalap367 2 жыл бұрын
As per one version I heard that after seeing ntr's performance as ravanabrahma in seetharamakalyanam kanchi kamakoti swami gave that title to ntr.
@kameswararao8977
@kameswararao8977 2 жыл бұрын
This may be true as most people are subscribing to this view
@veeraiahmenta5539
@veeraiahmenta5539 Жыл бұрын
No this title is not given by Kanchi Kamkoti Peethadhi
@shaiksubhan8685
@shaiksubhan8685 2 жыл бұрын
🙏విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ .మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రుల అన్న కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జోహర్ జోహర్ జోహర్🙏
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 жыл бұрын
Kanchi kaamakoti swamijigaariki Padaabhivandanamulu, Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, World's no.1 Legendary actor Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaariki Namo Namaha, Namo Namaha, Namo Namaha Prati Telugodi gundello meeru yellappudu vuntaaru. Jai NTR, Jai Jai NTR, Johar NTR
@venkateswararaoo
@venkateswararaoo 2 жыл бұрын
సీతారామకళ్యాణం సినిమా చూసి కంచికామకోటి మఠాధిపతి ఇచినట్లు విన్నాము
@vijayalakshmimudapaka877
@vijayalakshmimudapaka877 2 жыл бұрын
అవును
@thotavenkatasatyanarayana6975
@thotavenkatasatyanarayana6975 2 жыл бұрын
Great N.T.R
@raviprakashraorayasan2978
@raviprakashraorayasan2978 2 жыл бұрын
Ntr gariki aksharalaa sari poye birudune ichaaru swamy varu.chaala santhosham.
@msr70241
@msr70241 2 жыл бұрын
NTR is great excellent Hero and God gifted person.
@uneerabdulkhader6441
@uneerabdulkhader6441 2 жыл бұрын
Bharatha rathna yivaali Telugu jaathi gowravam Telugu jaathi mudhu bidda💖
@PremKumar-qe5zi
@PremKumar-qe5zi 2 жыл бұрын
Bharatha rathna Dr nandamuri taraka ramarao yugapurushudiki samananga ee prapancham birudhu anedhi Inka puttaledhu.andanantha ettuki edhiki poyadu Mana Anna ntr.yugantham varaku evvaru marachi poleni peru.🙏⭐
@vijayalakshmimudapaka877
@vijayalakshmimudapaka877 2 жыл бұрын
పురాణ పురుషునిగా, నాయక ప్రతి నాయక పాత్రల ను ఒకే సినిమాలో పోషించి ప్రజలచే మెప్పు పొందిన వాడు, రాజూ పేద సినిమాలో పేద వాని పాత్ర, ఇలా చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద గ్రంధమే అవుతుంది అందుకనే యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అయ్యాడు నందమూరి తారకరామారావు గారు. జయహో
@kothapalliashok8914
@kothapalliashok8914 2 ай бұрын
కారణ జన్ముడు పెద్దాయన ఎన్టీఆర్. ఇటువంటి వ్యక్తి మన తెలుగు భూమిపై మళ్ళీ పుడితే బాగుండాలని ఆశిస్తున్నాను 🎉
@vasireddyhealthcarefoundat6571
@vasireddyhealthcarefoundat6571 2 жыл бұрын
That title was given by Swami chandrasekarendra,kanchi kamakoti peetadhipathi
@ramanapyla8314
@ramanapyla8314 2 жыл бұрын
Yugapurushudu anna NTR garu, cine field ayina politics ayina eduru leni raaraju
@virallovelystar
@virallovelystar 2 жыл бұрын
NTR is super legendary top star ⭐ of the world famous
@koraramu8773
@koraramu8773 2 жыл бұрын
జై ఎన్టీఆర్
@nar880
@nar880 Жыл бұрын
70-80ల మధ్య నేను ఉన్నత విద్య చదివాను. నాకు పురాణ ఇతి హాసల లో పాత్రలు కథలు అన్నీ కేవలం NTR నటించిన సినమాల వలనే తెలుసుకున్నాను. సామాన్య ప్రజలకు అర్ధం అయ్యేట్లు పురాణాలను తీసుకొచ్చింది ఆ మహానుభావడు. ఇప్పటి తరం వారికి తెలియక పోవడానికి కారణం ఆ సినిమాలు లేకోవడం. వారికి విశ్వవిఖ్యాత బిరుదు సమంజసం. అటువంటి మహానుభావుని ఒక్క కులానికి ఆపాదిస్తూ తక్కువ చేయడానికి చిత్ర రాజకీయ రంగంలో చూస్తుంటారు. కానీ ఆయన ఏడు కోట్ల ఆంధ్రుల అభిమాన నటుడు, మనిషి.
@tarunreddy362
@tarunreddy362 2 жыл бұрын
Never before Never after jai NTR johar NTR
@venutallapragada6815
@venutallapragada6815 2 жыл бұрын
Super Anna garu Jai NTR
@mvrr2270
@mvrr2270 2 жыл бұрын
జోహార్ అన్న శ్రీ నందమూరి తారకరామారావు గారికి💐💐💐💐
@tigermahi1325
@tigermahi1325 2 жыл бұрын
ANNAGARU YUGAPURUSHUDU 🙏 🙏 🙏
@tmbadboysgamer5841
@tmbadboysgamer5841 Жыл бұрын
Viswa vikyatha natasarrvabhouma nanadamuri taraka Rama Rao.. really univarsal hero.. that is NTR...
@jyothiprasadramanadula8420
@jyothiprasadramanadula8420 2 жыл бұрын
Johar Anna NTR
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 жыл бұрын
Srisaila Shankara chaarya Guruvugaariki Padaabhivandanamulu
@Ram-je3ev
@Ram-je3ev 2 жыл бұрын
Power of NTR💪💪💪👍👍🇮🇳🇮🇳💐💐
@tejarsha4655
@tejarsha4655 2 жыл бұрын
JOHAR N T R GARU 🙏🙏🙏👌👌
@balusuramarao6162
@balusuramarao6162 2 жыл бұрын
JAINTR..JAINTR..JAINTR..
@kvnkampati8009
@kvnkampati8009 2 жыл бұрын
Johar NTR 🌷🙏
@virallovelystar
@virallovelystar 2 жыл бұрын
NTR ki bharatha rathna chala takkuva
@yarapotinasatyanarayana569
@yarapotinasatyanarayana569 2 жыл бұрын
దేవా.. విశ్వ విఖ్యాత నట సార్వభౌమా.
@praveenboppana2670
@praveenboppana2670 2 жыл бұрын
NTR GARU PRIDE OF TELUGU PEOPLE
@aswathanarayanam503
@aswathanarayanam503 Жыл бұрын
బహుశా ఆదేవుళ్ళు కూడా ఇంత అందంగా ఉండేవారు కాదేమో
@dvlnrao6638
@dvlnrao6638 2 жыл бұрын
LP mundavalana NTR ku charitra lo block spot padindi
@manukuruvenu5854
@manukuruvenu5854 2 жыл бұрын
Telugu varnte apptlo entha chinna chupu chusevarante chala neechamga chuse varu but NTODU ante mana annagaru vachina tharvatha Telugu veligindi delli center lo Telugu vadu meesam melesadu Madras lo simaham ante mana annagaru
@mohanprasadtiwari8297
@mohanprasadtiwari8297 2 жыл бұрын
Prapancha Ratna ntr gaaru eppati natulu ayananu smarinchukovalee
@srinivasaraotummala4575
@srinivasaraotummala4575 2 жыл бұрын
Thanks for this information sir
@vinaybabu9960
@vinaybabu9960 2 жыл бұрын
SRIRAMUDU GA HUDHATHANAM,Srikrishnudu ga Chilipithanam. NTR
@devanandvedi9442
@devanandvedi9442 2 жыл бұрын
Good information
@kishorebabubodapati5471
@kishorebabubodapati5471 2 жыл бұрын
Svr ki viswa nata chakravarti,nata samrat,sata sekhara,nata simha,nata sarvabhoma birudu yavaru icharo episode cheyyadi
@raghuramaiahtamatam734
@raghuramaiahtamatam734 2 жыл бұрын
విశ్వవిఖ్యాత నటుడని అంటె యన్టీఆర్ కాక ఇంకెవరుంటారు చలనచిత్ర రంగం లో.ఇంకెవరూ లేరు ఇక రారు.
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Ntr 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍋🍋🍋🍋
@basavarajk6588
@basavarajk6588 2 жыл бұрын
Yes it's okay award
@srinivasaraogarikipati3211
@srinivasaraogarikipati3211 2 жыл бұрын
Yugapurushudu.
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 Жыл бұрын
Andukega ANNAGARU ANDHRULAKI ILAVELUPUGA PILAVAMBADDARU. INKA PATHRALU EMI MIGILI LEVU . THELUGU THANANNI THANAVENTA THEESIKONI POYI DHRUVATHARAGA AKASAMLO VELUGAINADU THARAKARAMUDU .ANNAGARU N.T.VODU .
@lalithanandaprasadwuppalap367
@lalithanandaprasadwuppalap367 2 жыл бұрын
Narthanasala was released in 1963 but not in the year 1966.
@satyanarayanasarma982
@satyanarayanasarma982 2 жыл бұрын
Currect bro""" Nartanasala Valle sobhan ki veerabhi manyu" vachhindi#
@kankipativenkataraju3009
@kankipativenkataraju3009 Жыл бұрын
Godman.
@venkateswararaovenkateswar830
@venkateswararaovenkateswar830 2 жыл бұрын
Visa vikyata nata sarvabhowma dr. Padmasree nandamuri baraka Ramarao
@sarathchandra3138
@sarathchandra3138 10 ай бұрын
నాటి నటి అయిన సుకన్య మరియు కె విజయ గురించి తెలియజేస్తూ ఎక్కడ ఎలా ఉన్నారు తెలియజేయండి ప్లీజ్.
@gunisettilakshmi6371
@gunisettilakshmi6371 Жыл бұрын
👌👍👌👍❤️❤️❤️❤️
@kilarusrikrishnaprasad8740
@kilarusrikrishnaprasad8740 2 жыл бұрын
Wuppalapati garu I think you're correct sir
@mannamvg
@mannamvg 2 жыл бұрын
సరైన వివరణము కోసం "యుగపురుషుడు "చదవగలరు. అందులో పుండరీకాక్షయ్య స్వయంగా వ్రాసిన వివరణగలదు
@pottapiramprabhu9076
@pottapiramprabhu9076 2 ай бұрын
I heard this title given by Kanchi Sankaracharya Swamiji to NTR.
@narasimharaopatapanchala2879
@narasimharaopatapanchala2879 2 ай бұрын
ఎన్టీఆర్ రాజకీయ దురంధరుడు అపర చాణిక్యుడు నటనకి ఇవన్నీ తెచ్చినవాడు పేదల పక్షపాతి రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేసిన మహామేధావి యమలోకములో యముడు ఇంద్ర లోకంలో ఇంద్రుడు అందర్నీ జయించిన అటువంటి ఏకైక నటుడు పద్మశ్రీ నటరత్న నటసార్వభౌమ ఎన్టీ రామారావు గారు అజయుడు విజయుడు ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా మహానుభావుడు ప్రజలను ఏకైక నాయకుడు మహా నాయకుడు ఒక్క ఏకైక నటుడు అన్న నందమూరి తారకరామారావు గారు తప్ప మీరెవరు పుట్టరు పుట్టరు పొట్ట బోరు ఇది నిజం మైలవరం నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు పటాపంచలు నరసింహారావు
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 2 ай бұрын
Chandra sekhara swamy kanchi kamakoti peetadhipthy Seetha Ramakalyanmlo Ravanuni Patraku mugdhulai Rama Ravanapatrlanu meyppinchina Vani viswa vikyatha natasarwabhowma aney birudu Osagarani.Natarathana Sri Lal bahadur sastrygaru Aamooviee choosi prasansinchi Biruudu pradanam cheysarani Vinnamu
@chandrokumarpatnaik5954
@chandrokumarpatnaik5954 2 ай бұрын
Anna NTR karanajanmundu
@lakshmich5748
@lakshmich5748 4 ай бұрын
NartNasala 1963 3:11
@ballaravindraprasad
@ballaravindraprasad Жыл бұрын
ఇంకాస్త క్లారిటీ ఇవ్వాల్సింది..కంచి పీఠాధిపతి అలా పిలిచినట్లు చదివాము..కంచి స్వామి వారు శ్రీశైలం వచ్చి వుండగా ఇది జరిగిందా?.ఇది రాత పూర్వకంగా రికార్డ్ అయివుండదు కాబట్టి ఎవరు పిలిచారు అనేది క్లారిటీగా వుండాలని నా అభిప్రాయం..
@satish3698
@satish3698 2 жыл бұрын
Kulapitchi valla iccharu
@pattmvealu9381
@pattmvealu9381 Жыл бұрын
Nijame kada kani eetlo vallu vennati leru eedhiragadhi shakarachryulu shankerdhayalashrma viradaru NTR garini poghidinaru kani kodukulu aallulu kuthurulu NTR garini goraga aavamanaparachinnaru
@kcpnaik2636
@kcpnaik2636 2 жыл бұрын
అంతటి విశ్వవిఖ్యాత నటసార్వభౌముని....తన జామాత ఎంత ఘనముగా సత్కరించెనో కదా! అట్టి ఘనసత్కారమును ఈ తెలుగుజాతి మరువతగునా? ఆ?? తన కుమారీ కుమారులు, మనుమలు ఎటుల సహించి, వహించి, మరచిరి?? ఇది నందమూరి వంశము వారికి కళంకము కాదే??? ఇషీ, ఇది కడు అవమానకరము కాదే???? ఎటులోర్తురు ఇట్టి అవమానమును, ఎటుల సహింపనోర్తురు ఈ మరణ సదృస్య అవమానభారమును?????
@tadepallymanasvi2464
@tadepallymanasvi2464 2 ай бұрын
This commentator tells only about NTR.as though he is the only actor in Telugu films. What about ANR,SVR,Relangi,Savitri,Jamuna, Banumathi
@satyanarayanapaidimukkula4416
@satyanarayanapaidimukkula4416 2 жыл бұрын
NTR MOVIES AP DATITHE ADAVU, ALANTAPPUDU VISVA VIKYATHA NATA SARVABHOUMUDU YEMITI? KONDARU PICHI VEDHAWALU ISTAMOCHI NATLU AWARDS ICHUKOVATAME
@karthikgolagani6844
@karthikgolagani6844 Жыл бұрын
kamma dabba channel ra babu
@kanakadurgadantu5469
@kanakadurgadantu5469 Жыл бұрын
Stupid title. India matrame telisina vaallu biswa vikhyatha ela avuthaaru? Sari ayina titles isthe baaguntundi.
@palakarambabu1617
@palakarambabu1617 2 жыл бұрын
విషవిఖ్యాతనటుడావీడిసినిమానిఇతరుభాషచూడరు
@katariraju9293
@katariraju9293 6 ай бұрын
Avuna
@ravisekharreddy9783
@ravisekharreddy9783 2 жыл бұрын
Srigeri.pomtivfgave it?
@thotavenkatasatyanarayana6975
@thotavenkatasatyanarayana6975 2 жыл бұрын
Great N.T.R
Legend NTR Movie Nartanasala....Untold Facts
8:58
VENDI VENNELA
Рет қаралды 71 М.
Janapada Brahma Vitalaachaarya... Untold Story
7:20
VENDI VENNELA
Рет қаралды 39 М.
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 24 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 98 МЛН
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 66 МЛН
NTR Movie Annadammula Anubandham.. intersting incidents
6:23
VENDI VENNELA
Рет қаралды 19 М.
NTR,Aatreya ... Untold Story
7:19
VENDI VENNELA
Рет қаралды 44 М.
Contraversy between NTR..Gummaadi..Full details
10:07
VENDI VENNELA
Рет қаралды 85 М.
My cat mastered black magic #cat #cats
0:23
Princess Nika cat
Рет қаралды 18 МЛН
How is it possible? 😅 #behindthescenes? #vfx
0:19
The Quinetto's
Рет қаралды 21 МЛН
Найди Влада на стадионе
0:26
ЛогикЛаб
Рет қаралды 2,9 МЛН
#Kritikachannel#Shorts video 🙏🙏🙏
1:00
Kritika Channel
Рет қаралды 60 МЛН
BABY Comedy : Gift for baby💔
0:41
BABY Comedy
Рет қаралды 6 МЛН
Pringles chips 😱🤣 #demariki
0:25
Demariki
Рет қаралды 3,3 МЛН