#viswambharudu

  Рет қаралды 80

VARANASI KATHALU KAVITALU

VARANASI KATHALU KAVITALU

Күн бұрын

Пікірлер: 7
@varanasikathalukavitalu4849
@varanasikathalukavitalu4849 8 ай бұрын
ఈ ప్రపంచంలోకి విసిరి వేయ బడ్డ మనిషివి నువ్వు , ఖాళీ సిద్దాంతాన్ని ఒంట పట్టించుకొని బ్రతుకు సూత్రాలను వల్లె వేస్తున్నావు ఈ ప్రపంచం రెండుగా విభజింప బడింది, పగలూ వెలుతురులా , రాత్రీ చీకటిలా ఈ ప్రపంచం‌ ఒక మారథాన్ , నిలకడ లేకుండా పరుగులు పెడుతోంది నిర్విరామంగా, నిరాటంకంగా చీకటి నిండిన గుహల్లోంచి గాజు పెంకుల ఆర్త నాదాలు వినిపిస్తునాయి, కొన్ని జాతులు నిర్వీర్యమై పోతున్నాయి , కొన్ని తెర మరుగునే వుండి అంతరించి పోతున్నాయి, కొన్ని శలభాల్లా మంటల్లో పడి మాడి మసై పోతున్నాయి కొన్ని మట్టి హృదయాలు గట్టి పడి మొద్దు బారి పోయి మొలకలు ఎత్తడం లేదు , ఆ మట్టిలో సుగంధం లేదు , ఆ మట్టి నిర్జీవమై పోయింది , ఆ మట్టికి చిగురించే గుణం పోయింది ఆకాశం విరిగి మిన్ను మీద పడ్డట్లు ప్రపంచం మొత్తం సెంట్రిఫూగల్ ఫోర్స్ తో పరుగులు పెడుతోంది ,భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని తప్పులు పడుతూ అక్కడ పెద్ద గెలాక్సీలు , కృష్ణ బిల్వాలు , ఎన్నో వింత క్రొత్త ప్రపంచాలు ఈ విశ్వంలో ఆవృత మవుతున్నాయి , అదొక్క పెద్ద మిస్టరీ ! ఏ కోణం లో చూసినా విశ్వ మానవుడు సందిగ్ధం లో పరుగులు పెడుతున్నాడు శూన్యం లోకి, రోదసీ లోకి , పరిమళించని మట్టి కోసం ! ప్రభవించని ఉదయం కోసం !! ************************************ వారణాసి భానుమూర్తి రావు హైదరాబాదు English Version Vishwambhar ( universal man) ----------- You are a man who has been thrown into this world, empty-handedly clinging to the theory of karma and throwing out the sutras of life. This world is divided into two, Day is light and night is darkness This world is a marathon, running relentlessly, relentlessly without any hassles Glass shells echoed through the dark caverns , It is heard that some species are dying out, some are disappearing, some are dying like moths in the fire. Some hearts of the soil are hard and stiff and the sprouts are not growing, the soil has no fragrance, the soil has become lifeless, the soil has lost its sprouting quality. The whole world is running with centrifugal force like the sky breaking and falling on lightning, falsifying the theory of gravitation. There are big galaxies, black holes, and many strange new worlds in this universe, that's a big mystery! From any point of view, the universal man is running in confusion into the void, into the sea, for the unscented soil! For an uneventful morning!! ************************************** Varanasi Bhanumurthy Rao Hyderabad
@dr.vidyadharraojeldi9083
@dr.vidyadharraojeldi9083 8 ай бұрын
చాలా అద్భుతమైన కవితను విరచించారు సార్. మీకు అభినందనలు
@varanasikathalukavitalu4849
@varanasikathalukavitalu4849 8 ай бұрын
మీ విలువైన స్పందనకు అనేకానేక ధన్యవాదములు సర్!
@seshagirirao9527
@seshagirirao9527 8 ай бұрын
Super.. Super.. 🙏🙏
@varanasikathalukavitalu4849
@varanasikathalukavitalu4849 8 ай бұрын
విశ్వంభరుడు కవిత బ్రహ్మాండంగా ఉన్నది. .మీరు రవికాంచని చోటు కవిగాంచును అన్న చందంబున విశ్వము గురించి చెప్పిన విశేషణ చాలా బాగుంది. Sahabash 🌹🙏🌹🙏👍బాబు. Kandur
@anuradhayalamarthy1511
@anuradhayalamarthy1511 8 ай бұрын
రచన, పఠనం అద్భుతం!
@varanasikathalukavitalu4849
@varanasikathalukavitalu4849 8 ай бұрын
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలండీ.
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
North star interesting facts in telugu
3:12
Mohana Krïshná
Рет қаралды 242
සිත් වසඟ කරන ගුවන ✨️☁️❤️
3:20
ලොව වටා
Рет қаралды 194
لماذا قد يكون الأشخاص الروحيون للغاية خطرًا؟ (كن حذرًا جدًا)
16:56
التفكير الإيجابي والطاقة
Рет қаралды 6 М.
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН