వివేకా కేసులో మరో ప్రాణం విలవిల..| Analyst Srinivas Rao on YS Abhishek Reddy | viveka case | Jagan

  Рет қаралды 96,180

The Leo News

The Leo News

Күн бұрын

Пікірлер: 269
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 Ай бұрын
Sreenivasa rao garu jagan gurinchi 100 % nijalu chepparu. Thank you sir.
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 Ай бұрын
శ్రీనివాస రావు గారు: చాలా చక్కటి ఫాక్ట్స్, నిజాలు చెప్పారు సర్, తెలుగు రాష్ట్రాల నుంచి ఇలాంటి గ్యాంగ్ ని బహిష్కరణ చేయడం మరియు రాజకీయాలనుంచి బహిష్కరణ చేయాలి సర్, తప్పకుండ.
@PoolavanamManoharam
@PoolavanamManoharam Ай бұрын
వింటుంట్టే వణుకు పుడుతుంది.దేశానికి ఎంత దౌర్భాగ్యం పట్టింది.ప్రజలకు అర్థమవుతుందా. భగవంతున్ని జనాలిని కాపాడమని వేడుకోండి🙏🏻🙏🏻
@MrVijaysonti
@MrVijaysonti Ай бұрын
సునీతని కూడా చంపిచేసేవాడు కానీ కేసు పక్కా అవుతుందని ఊరకే వున్నాడు జగ్గూ
@ramalakshmidurga9853
@ramalakshmidurga9853 Ай бұрын
మనిషి రూపం లో వున్న రాక్షసుడు జగ్గు,వీడిని అంటమొందించేది ఎపుడు
@subbalakshmikalinadhabhotl2426
@subbalakshmikalinadhabhotl2426 Ай бұрын
ఏనాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపం.
@CHANDANVIZAG
@CHANDANVIZAG Ай бұрын
క్రిమినల్ కి MLA GA గెలిపించటం ఆంధ్రప్రజలు చేసిన పెద్ద తప్పు. క్రిమినల్ ఎపుడు క్రిమినల్ గా ఆలోచిస్తాడు. 5 ఏళ్లు బేర్ చేసి ప్రజాలు మంచివితిర్పు ఇచ్చారు.కానీ కుటమి ప్రభుత్వం వేస్ట్. తప్పు లు చేస్తున్న వాడి కి చేయనియ్యడం కూడా తప్పు. జగన్ బయట వుండటం ప్రమాదం. కాబట్టి జైలులో జీవితాంతం వుండే తట్లు యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే ఆంధ్రప్రజలు సంతోషంగా ఉంటారు.
@ramakrishnatatineni7175
@ramakrishnatatineni7175 Ай бұрын
కిమ్ ఎస్స్కోబార్ బిన్ లాడెన్ హిట్లర్ ఈదీ అమీన్ తాలీబాన్ చంబల్ లోయ బందిపోటు దొంగల ముఠా ల కన్నా కటిక దుర్మార్గుడు నరరూప రాక్షసుడు భస్మాసురుడు లాంటి మహిషాసురుడిని మొదటి సారి గెలిపించి మన నెత్తిన భస్మాసుర హస్తం మనమే పెట్టుకు న్నాము
@ramakrishnatatineni7175
@ramakrishnatatineni7175 Ай бұрын
రెండోసారి మరలా కళ్ళు చెవులు మూసుకొని ఎం ఎల్ ఏ గా గెలిపించి మనకు మనమే ఆత్మ హత్య చేసుకున్నాము
@SandhyaKota-e7z
@SandhyaKota-e7z Ай бұрын
మీరు చెపుతున్న విషయాలు వింటుంటే వణుకు వస్తున్నది శ్రీనివాస్ గారు
@sathwiksathwik7000
@sathwiksathwik7000 Ай бұрын
అంటే.. ఈ కేసు లో.. సాక్షులు? 🤔 తిరుపతి జోలికి వస్తే గోవిందా
@sreelatha2130
@sreelatha2130 Ай бұрын
బ్రహ్మోత్సవాలు లో థ్రెట్ వున్నది అని స్టేట్ అండ్ సెంట్రల్ ఇంటిలిజెన్స్ వారు కాషన్ చేశారు అని ఒక వీడియో e రోజు చూసాను అడుసుమిల్లి గారు అదే మెన్షన్ చేసారనుకుంటా
@SriramblueSriram
@SriramblueSriram Ай бұрын
Pawral Gutta 😂
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 Ай бұрын
Most sensitive information.
@JayapradaPolimetla
@JayapradaPolimetla Ай бұрын
కోర్టు లు శిక్షించడం లేదు అందుకే దేవుడు ఒక్కొక్కొడిని శిక్షిస్తున్నాడు.న్యాయస్థానాలకు చేతకాని ది దేవుడు చేస్తాడు
@revathypv7059
@revathypv7059 Ай бұрын
తల్లీ ,చెల్లెళ్ళే దూరం పెట్టారు అంటే కూడా అర్థం చేసుకునే పరిస్థితి లో ప్రజలు ఎందుకు లేరు
@umad4843
@umad4843 Ай бұрын
సార్, యెన్ని, సంవత్సరాలు నుండి, యెన్ని రోజులు చెప్పుకున్నా, వీడిని యెవ్వరు, యేమిచేయలేరు.మోదికన్న, అనిల్ అంబానీ కన్నా చాలబలవంతుడు. అవకాశం దొరికితే మోదిని కూడా పడవేయగల సమర్థుడు.
@vvskondapalli7676
@vvskondapalli7676 Ай бұрын
As long as modi is there no body can do any thing harm to jamore.
@a.b2624
@a.b2624 Ай бұрын
Nijame anna
@maheshgandrate2140
@maheshgandrate2140 Ай бұрын
మోడీ ని ఆల్రెడీ కొనేసి అతడుకున్నాడు
@nagendrakumarravi9701
@nagendrakumarravi9701 Ай бұрын
Cruel and crooked family 😢
@syamasundararao3149
@syamasundararao3149 Ай бұрын
సిబిఐ కాదు సిగ్గు పడవలసింది, దేశ ఉన్నత నాయకులు ఎవరైతే ఇలాంటి వాళ్లను కాపాడుతున్నారో వాళ్లు సిగ్గు పడాలి, మారాలి, లేకుంటే వారుకూడా ఇలాంటి వారేనని భావించవలసి వస్తుంది. అదంతా మన వ్యవస్థ దౌర్భాగ్యం.
@vijayadurga7745
@vijayadurga7745 Ай бұрын
దిక్కుమాలిన దేవుడికి కూడా న్యాయం ,ధర్మం లేనప్పుడు ఎవరు ఏం చేయగలరు😢
@sitavaddadi4611
@sitavaddadi4611 Ай бұрын
Super ga chepparu
@v.anitha7541
@v.anitha7541 Ай бұрын
Excellent💯👍👏 Analysis Sir🙏
@BM-vu2uf
@BM-vu2uf Ай бұрын
మర్డర్ అయ్యింది ఎవరు? వివేకానంద *రెడ్డి* గారు ఈడ చార్జ్ షీట్ ఏమి చెపుతుంది? అవినాష్ *రెడ్డి*, భాస్కర్ *రెడ్డి*, మనోహర్ *రెడ్డి* ఆధ్వర్యంలో ఆధారాలు చెరిపినారంట రాఘవ *రెడ్డి* ఫోన్ చేసి పోలీసోళ్ళకు చెప్పినాడంట పోలీసులు శవం కాడకు పోయినప్పుడు యవరున్నారు? అవినాష్ *రెడ్డి*, భాస్కర్ *రెడ్డి*, మనోహర్ *రెడ్డి*, గంగి *రెడ్డి*, శంకర్ *రెడ్డి*, జయప్రకాష్ *రెడ్డి*, శ్రీనివాస్ *రెడ్డి*, ఉమాశంకర్ *రెడ్డి* కుట్లు యవరేసారంటా? జయప్రకాష్ *రెడ్డి*, శ్రీనివాస్ *రెడ్డి* వీళ్లు పని చేసే హాస్పిటల్స్ ఎవరిదంటా? రాజా *రెడ్డి*, గంగి *రెడ్డి* హాస్పిటల్స్ శంకర్ రెడ్డి చెప్పినట్టు కంప్లైంట్ రాసిచ్చినాది ఎవరంటా? పిఏ కృష్ణా *రెడ్డి* నంబర్లు ఎవరివి? A1-గంగి *రెడ్డి* , A3- ఉమాశంకర్ *రెడ్డి* , A5- శివశంకర్ *రెడ్డి* ఇది గుండెపోటు అని ప్రచారం చాసిన మీడియా ఓనర్ ఎవరు? భారతి *రెడ్డి* ప్రెస్ మీట్ పెట్టి గుండెపోటు అని చెప్పిన నాయకుడు ఎవరు? విజయసాయి *రెడ్డి* వీళ్లందరి పార్టీ నాయకుడు ఎవరు? జగన్ *రెడ్డి* మరలా ఇప్పుడు ఎస్పీ మీద కేసు పెట్టింది ఎవరు? ఉదయ కుమార్ *రెడ్డి* ఐకమత్యం అంటే వీళ్ళని చూసి నేర్చుకోండి అందరూ, చెడ్డ పనిలో కూడా ఎంత ఐకమత్యంగా ఉన్నారో.. ఇప్పుడు సినిమా టైటిల్ ఏమి పెట్టాలి?
@durgaannamraju5267
@durgaannamraju5267 Ай бұрын
ఐక్య రెడ్డి కూటమి
@maryrepu1027
@maryrepu1027 Ай бұрын
Reddy dandu palyamu. Cinema title .
@ravikunnuru6159
@ravikunnuru6159 Ай бұрын
చెడ్డీ(రెడ్డీ)గ్యాంగ్
@bojjalakshmaiah8723
@bojjalakshmaiah8723 Ай бұрын
Good speech sir
@tmkrishna9421
@tmkrishna9421 Ай бұрын
🌹 ఎంత మంది ని చంపిన న్యాయ స్థానం ప్రభుత్వం తప్పతోవనే వెళుతున్నాయ్ . . అమరావతి ని graphic city అన్నపుడు గాని దేవాలయ లను పాడగొట్టినాప్పుడు గాని దేవాలయ డబ్బులు దోచుకున్న ప్పుడు గాని ప్రభుత్వం గాని న్యాయవ్యవస్థ గాని ముందుకు రాలేదు అంటే మన ప్రాంతం లో న్యాయం ఏలా ఉందొ అర్ధం చేసుకో వచ్చు
@SaiRam-mj6pd
@SaiRam-mj6pd Ай бұрын
సిబిఐ చేతిలో ఏముందండీ అంతా అంబా అదా చేతుల్లో ఉంది మోడీ కూడా అశక్తుడే
@mvdprasadarao7452
@mvdprasadarao7452 Ай бұрын
కోర్టు లు కూడా ఏమీ చేయలేవు కేంద్రం దీవెనలు పుష్కలంగా ఉండటంతో కేసు నీరు కారిపోయింది ఇంక సాక్షులు అంతర్థానం అయిపోయి కేసు కొట్టి వేయబడడమే సునీత గారు ఆశలు వదులుకోవాల్సిందే చంద్రబాబు అదృష్ట వంతులు ఒకరకంగా చెప్పాలంటే ధన్యవాదాలు 🙏
@venkatasubbarao4619
@venkatasubbarao4619 Ай бұрын
100% మీ స్పీచ్ అందరు అర్దం చేసుకోవాలి👌
@kondraguntavenu4308
@kondraguntavenu4308 Ай бұрын
👌👍🙏
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Ай бұрын
SUPER SIR
@prakasarao5543
@prakasarao5543 Ай бұрын
అప్రూవర్ గామారి దస్తగిరి బ్రతికిపోయాడని నెటిజన్స్ అనుకుంటున్నారు .
@rongalawn5722
@rongalawn5722 Ай бұрын
ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు జగన్ దుర్మార్గుడు తరిమి తరిమి కొట్టండి ప్రజలారా తస్మాత్ జాగ్రత్త
@devinesouls786
@devinesouls786 Ай бұрын
He deserve it , చెడు ని support చేస్తే ఎవరైనా అంతే
@thimothicherukurithimothi8218
@thimothicherukurithimothi8218 Ай бұрын
Bible ని కూడా వదల్లేదు ఆ ఫ్యామిలీ.
@venkatasubbarao4873
@venkatasubbarao4873 Ай бұрын
@@thimothicherukurithimothi8218 But he is with kum kum bottu today in press meet. His agenda is to promote christianity and separate kamma caste to gather the votes of others. He Specially brought Reddys in key posts and caused indiscipline in administration.
@valluriramamohan224
@valluriramamohan224 Ай бұрын
ప్రజలు చేతకాని వారు అయినపుడు.. జలగ అలాగే ఉంటుంది. మొదట సీబీఐ కన్నా ముందు గా అప్పటి కడప S.P నీ పిలిపించి.. విచారణ వివరాలను తీసుకుని జలగని ఉక్కిరి బిక్కిరి చెయాలి
@padamavatigangavaram1737
@padamavatigangavaram1737 Ай бұрын
సినీ ఇండస్ట్రీలో గొప్ప పేరు తెచ్చుకున్న నటుడు రాజకీయాల్లో సొంత పార్టీ పెట్టుకుని అఖండ మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్ దగ్గరికి కాంగ్రెస్ లో ఓడిపోయి ఎన్టీఆర్ పంచన చేరి కుట్రలు చేసి ఎన్టీఆర్ సీఎం సీటును టీడీపీ పార్టీని లాక్కుని రామోజీ అనే మోసగాడితో కలిసి ఎన్టీఆర్ మీద తప్పుడు రాతలు రాయించి చంద్రం బాబా గురించి నందమూరి కుటుంబాన్ని టీడీపీ పార్టీని ఉద్ధరించడానికి వచ్చిన వాడి మాదిరి గొప్పలు రాయించుకుని ఎన్టీఆర్ ను అవమానం తో చనిపోయేలా చేసి ఒక్క ఎకరా నుంచి లక్షల కోట్లు దోచుకున్న CBN ను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమి చేయాలి CBN ప్రభుత్వం లో నే వివేకా చనిపోయింది చంద్రం బాబాకు సునీతకు ఎవరు వివేకా చంపారో బాగా తెలుసు జగన్ ను దోషిని చేయడానికి సునీతా ను CBN చెప్పినట్లు చేసేలా చేసుకుని తాను చెప్పినట్లు ఆమె మాట్లాడే లా చేసుకున్నాడు
@uppalapatisatyasaibaba2012
@uppalapatisatyasaibaba2012 Ай бұрын
Good
@m.sahadevareddy2897
@m.sahadevareddy2897 Ай бұрын
మొదటిసారి జగన్మోహన్ రెడ్డి నీ నమ్మి ప్రజలు ఓట్లు వేశారు అతడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలిసింది ఆయన చేసిన ఫ్రాడ్స్ పనులన్నీ అందుకే అతనిని ఓడించారు ప్రజలు ఆయన చేసిన క్రిమినల్ పనులన్నీ చాలా ఉన్నాయి కోడి కత్తి డ్రామా ఆడాడు బాబాయ్ ని చంపి వేరే వారి మీద నింద మోపాడు తల్లి చెల్లిని దూరం చేసుకున్నాడు మళ్లీ గెలవడానికి గులకరాయి డ్రామా ఆడినాడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏకంగా బోట్లను పంపించాడు ప్రకాశం బ్యారేజీ కూలగొట్టడానికి ఈయన కుట్రలన్నీ ప్రభుత్వాలు న్యాయస్థానాలు తెలుసుకొని శిక్షించాలి
@vvskondapalli7676
@vvskondapalli7676 Ай бұрын
న్యాయం గుడ్డిది. Law is not same for all. Law is in favour of rich people.
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 Ай бұрын
What happens if 2 Sup8 Rich quarels? Which side court decide? Legal rich person OR Criminal Rich person?
@scnyoganand9861
@scnyoganand9861 Ай бұрын
So moththaanniki prajalu anthaa peddha erripappa lu antaavu. Mari eenadu abn, andhrajyothi 2005 nunchi ee Damdupaalem batch family gurinchi moththukuntune unnaaru gaa, ainaa namma raa?
@ambatimadhavi8919
@ambatimadhavi8919 Ай бұрын
కర్మఎవ్వరిని వదలదు😊
@chjayasatyasrinivas4163
@chjayasatyasrinivas4163 Ай бұрын
BJP పెద్దల support పూర్తిగా ఉంది.
@revathypv7059
@revathypv7059 Ай бұрын
కేంద్రం అండగా ఉన్నంతవరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు.
@KVISWANADHAM-v6d
@KVISWANADHAM-v6d Ай бұрын
ADHANI. AND PM MODI. PROTECTION TO. CRIMINAL. JAGAN. ❤❤❤
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 Ай бұрын
జడ్జీలను కూడా కొనేశాడు
@hariprasadd383
@hariprasadd383 Ай бұрын
ఎస్
@KVISWANADHAM-v6d
@KVISWANADHAM-v6d Ай бұрын
YES 1OO PERCENT. CORRECT JUDGES SOLD. TO. CRIMINAL JAGAN❤
@madhutanikonda8799
@madhutanikonda8799 Ай бұрын
Excellent Analysis sir
@klnrao3543
@klnrao3543 Ай бұрын
Excellent comments
@dudekulahussainpeeran924
@dudekulahussainpeeran924 Ай бұрын
మరి ఇంకా బెయిల్ ఎందుకు రద్దు కాదో
@venkataramanaPothini-zk3mu
@venkataramanaPothini-zk3mu Ай бұрын
సైకో జగన్ యం.జడ్జి లకు రుచి,అందుగురుంచే బెయిల్ రద్దు కాదు.
@perumals4875
@perumals4875 Ай бұрын
Vaadilandi vedavalaki enta cheppina vinappadavu kanapadavu sir. Paina BJP CBI COURTS ALL ARE SUPPORT for A1 ANNA. Only god can help AP public.
@sankarangara9
@sankarangara9 Ай бұрын
కరెక్ట్ సార్
@mukkamallasurendrareddy-lo7du
@mukkamallasurendrareddy-lo7du Ай бұрын
కిమ్ కనపడే నియంత, జగన్ కనపడని రాక్షసుడు
@seshubkl
@seshubkl Ай бұрын
బాగా చెప్పారు వైరస్.... దేశానికే ప్రమాదం క్రిమినల్ వికారపు మొఖం.. విజయవాడ ని కాపాడింది దుర్గమ్మ... లేదంటే జల సమాదే 🎉😢😢😢
@kishank244
@kishank244 Ай бұрын
Sunita must file a case to investigate the cause of coma
@hdelenem09
@hdelenem09 Ай бұрын
రాజారెడ్డి... రాజశేఖర్ రెడ్డి....జగన్ రెడ్డి.... ఫ్యాక్షన్ పరంపర
@prasadbabu9459
@prasadbabu9459 Ай бұрын
Excellent
@imumaryratnammummidi4198
@imumaryratnammummidi4198 Ай бұрын
Srinivas sir u r 👍👍👍👏👏👏🙏🙏🙏🙏
@rangangoud8133
@rangangoud8133 Ай бұрын
Srinivas garu your analysis and speech is 💯 correct he is combination of all purana villaons like bakasara kumbakarna ,ravana and hirannyakarupa etc ,be careful all AP people
@kala77737
@kala77737 Ай бұрын
Ur analysis will be super sir
@thinkcooler7992
@thinkcooler7992 Ай бұрын
సాక్షులు అందరు ఒక్కొక్కరు ఏదో ఒక కారణం తో చనిపోతారు జగనాసురుడు మొదటి నుంచి చేసేది ఇదే కథ.
@sree7222
@sree7222 Ай бұрын
You are 💯 correct sir
@NareshNatta-z8o
@NareshNatta-z8o Ай бұрын
Poora waste ga two' person s TDP party candidate waste ga
@maheshgandrate2140
@maheshgandrate2140 Ай бұрын
మోడీ ని కూడా, అమిత్ షా ని, కొంత మంది జడ్జెస్ ని కూడా, కొనేసాడు
@srinivasaraodhulipudi5176
@srinivasaraodhulipudi5176 Ай бұрын
Supar, sir, 👏👏👏👏👏👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@kosarajukoteswarrao8956
@kosarajukoteswarrao8956 Ай бұрын
పిల్లి గుడ్డి ది అయితే ఎలుక మొ... చూపించును. ఆలా నే చట్టం గుడ్డి ది అయితే హంతకులు విలాసం గా ఉంటారు
@seshubkl
@seshubkl Ай бұрын
బాగా చెప్పారు 🎉
@vijaykumar-vh7rc
@vijaykumar-vh7rc Ай бұрын
Supbga chepparu sir
@gopakishore3567
@gopakishore3567 Ай бұрын
రేపు గంగి రెడ్డి కూడా కోమా లోకి పోతాడా
@gopakishore3567
@gopakishore3567 Ай бұрын
అతను కోమా లోకి ఎలా వెళ్లినాడు
@kumarswamy5640
@kumarswamy5640 Ай бұрын
Sir you analysed very correctly . From the beginning ysr family adopted criminal politics. Now his sister started game that family is not fit for democratic politics
@premalathap1325
@premalathap1325 Ай бұрын
The day psyco jagan is in jail all AP problems will be solved.
@srinivasmanne988
@srinivasmanne988 Ай бұрын
200% కరెక్ట్ సార్.. వాడు రాష్ట్రానికి దేశానికి కూడా చాలా ప్రమాదం అండి.. ఆంధ్ర రాష్ట్ర దోర్భాగ్యం ఇలాంటి వాడు పుట్టటం. ఏదో ఒక రోజు వాడి పాపం పండుదిలెండి.
@Raji-01091wu
@Raji-01091wu Ай бұрын
Super meru
@twarakavivasanthi3351
@twarakavivasanthi3351 Ай бұрын
Avunu Sir Currect gaa chepppppparu
@JadduSrinivasrao
@JadduSrinivasrao Ай бұрын
Namaste Adusumilli garu
@chinnadurga9643
@chinnadurga9643 Ай бұрын
జగన 420😂😂😂
@bnraobodduru7464
@bnraobodduru7464 Ай бұрын
Kharma phalam
@kurmaadimulam8856
@kurmaadimulam8856 Ай бұрын
Very nice analysis.
@venkatasubbarao4873
@venkatasubbarao4873 Ай бұрын
It is unreasonable to Give security to criminals.
@Anjanidevipantula
@Anjanidevipantula Ай бұрын
Adusumilli Srinivas garu Meeru C B N garu Pawan kalyan la tho kalisi vokkasaari mee abhiprayalu cheppandi, Jalaga gadi gurinchi.
@durgaannamraju5267
@durgaannamraju5267 Ай бұрын
అస్సలు ఢిల్లీ వాళ్లు ఓంచి పిశిస్తున్నారు. ఒక్క మనిషి ఇంత ఆరాచకం చేస్తుంటే ఇంతగా మంది నుస్సహాయం గా ఎలా ఉన్నారు?
@revathypv7059
@revathypv7059 Ай бұрын
డబ్బు మహిమ
@scnyoganand9861
@scnyoganand9861 Ай бұрын
​@@revathypv7059donga sampaadhinchina dabbu mahima
@ramanareddymunagala
@ramanareddymunagala Ай бұрын
YS family mottam danger AP ki
@vemulathanojsai5452
@vemulathanojsai5452 Ай бұрын
O my god 😳
@mythologyofthebharat4646
@mythologyofthebharat4646 Ай бұрын
కర్మ return
@ramadevigowrisetty1075
@ramadevigowrisetty1075 Ай бұрын
పుష్కరాలకి పోలీసులతో కుట్రపన్ని 23 మందిని తొక్కిసలాట చేశాడు e దుర్మార్గుడు
@vishwanathbattula790
@vishwanathbattula790 Ай бұрын
Adusumalli
@SatyanarayanaJamithi-q9x
@SatyanarayanaJamithi-q9x Ай бұрын
కూటమి ఏమి చేయలేరు జగనన్న కు జగన్ అరెస్ట్ చేసే దమ్ము లేదు
@ravinanduru8215
@ravinanduru8215 Ай бұрын
YSJ is super powerful politician in the country! Nobody can even dare to ask him to attend the court even after had a drubbing defeat and not even an opposition leader!
@gokulagirijadd
@gokulagirijadd Ай бұрын
Mana dabbutho vadu mafia ga edigadu
@KPrabhakarRao-os1nv
@KPrabhakarRao-os1nv Ай бұрын
పరిటాల కేసులో ఈయన బాబు, YSR కూడా ఇలానే అందరినీ తెంపి తెంపి చివరకు పావురాలగుట్ట పాలయ్యాడు ! చరిత్ర మనం మరువ కూడదు. ఇది కిరాతకుల, హంతకుల ముఠా. తొందరలో ఏమీ చెయ్యక పోతే కూటమి ఠా ఖాయం !
@sureshbabu99955
@sureshbabu99955 Ай бұрын
అంటే సాక్షిని లేపేస్తున్నారా
@ramanareddymunagala
@ramanareddymunagala Ай бұрын
Ohoo God please save
@kkumar2762
@kkumar2762 Ай бұрын
Super ga cheperu sir
@pasupulanarasimhulu6259
@pasupulanarasimhulu6259 Ай бұрын
వర్ణించిలేని వర్ణన 🙏
@svr-prasadk2781
@svr-prasadk2781 Ай бұрын
బాగా చెప్పారు
@abbubujji7643
@abbubujji7643 Ай бұрын
Srinivas Rao garu super sar meeru.
@rajarathnamvarikuti7694
@rajarathnamvarikuti7694 Ай бұрын
శ్రీనివాసగారు గారు జగన్ గురుంచి భయం అ ఉ తున్నాది.
@VkR15696
@VkR15696 Ай бұрын
మొద్దు శ్రీను లాగా, లింక్ లో అందరు పోతారు, జగన్ సేఫ్.
@prabhakargoudsirigiri1728
@prabhakargoudsirigiri1728 Ай бұрын
ఎందుకు జగన్ మీద ఏడుపు.ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా.నిరూపించండి.
@tatinenisrilatha
@tatinenisrilatha Ай бұрын
Ammoo, entha baaga cheptharu andi Evi anni nenu kuda bhayapade vishayalu andi. AP pls must understand it!
@seshubkl
@seshubkl Ай бұрын
మరణ-మృదంగం ఇంకా చాలా మంది పోకుండా ఎవ్వరు ఆపలేరు... వివేకానంద ని పందిని పొడిచినట్టు పొడిచిన కాసాయే విజయవాడ boats ప్లాన్.... నాపూంశకుని చేతిలో రంభ బాబుకి అధికారం.. అభివృద్ధి ఎవడు అడిగాడు రా కార్యకర్తల మనోభావాలు కాపాడాలి... Social మీడియా లో post పెట్టటానికి ఉచ్చ పోసుకున్న కార్యకర్తలు ప్రాణాలోద్ది గెలిపించింది nda అభివృద్ధి కోసమా థు దీనమ్మ జీవితం 🎉🎉😢😢
@seshubkl
@seshubkl Ай бұрын
యవ్వనుడు హారతి కోసం...😂
@prasadpamaraju1985
@prasadpamaraju1985 Ай бұрын
ఈ రాక్షసుడిని ఇంకా ఎందుకు అరెస్టు చేయరు. వాడూ చేసిన అఘైత్యాయాలి తక్కువా
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 Ай бұрын
Supreme court commented CBI is a parrot in a cage😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@vipparthysuryasriramulu8969
@vipparthysuryasriramulu8969 Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@prasadpamaraju1985
@prasadpamaraju1985 Ай бұрын
వాడ్ని ముందు అరెస్టు చేయండి సగం రాష్ట్రం లో గొడవ లు పోతాయి
@rongalawn5722
@rongalawn5722 Ай бұрын
జగన్ కి Central govt support ఉందేమో సార్
@jagadishchowdhary8455
@jagadishchowdhary8455 Ай бұрын
కర్మ వదలదు
@sudahkernvreddy5968
@sudahkernvreddy5968 Ай бұрын
నీ బాలకృష్ణ సాక్ష్యం కూడా దొరికింది (మా జగన్ ప్రూప్స్ మిగల్చాడు )మీరంతా నిజాయతీ పరులా
amazing#devil #lilith #funny #shorts
00:15
Devil Lilith
Рет қаралды 18 МЛН
Walking on LEGO Be Like... #shorts #mingweirocks
00:41
mingweirocks
Рет қаралды 5 МЛН
бабл ти гель для душа // Eva mash
01:00
EVA mash
Рет қаралды 7 МЛН
ЛУЧШИЙ ФОКУС + секрет! #shorts
00:12
Роман Magic
Рет қаралды 25 МЛН
amazing#devil #lilith #funny #shorts
00:15
Devil Lilith
Рет қаралды 18 МЛН