Vizag Steel Plant Privatisation | Save Vizag Steel Plant | KA Paul

  Рет қаралды 26,968

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి అందరూ కలసి రావాలని... ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు K.A.పాల్ కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా న్యాయ పోరాటం చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని.... విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయమ విమర్శించారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 45
@pratapkumarmatta771
@pratapkumarmatta771 Жыл бұрын
KA Paul గారు దమ్మున్న మొనగాడు. ఆయన ఇచ్చిన ఆఫర్ చాలా సూపర్. God bless you sir
@narayanaswami1819
@narayanaswami1819 Жыл бұрын
పాల్ గారికి ఉన్న పరిణితి కూడా మన పాలకులకు లేకపోయా 😢
@sanapalalakshmipathi
@sanapalalakshmipathi Жыл бұрын
​@@arjjamani6670 5 acr just 2000 ke konnava mawa, enjoy 5cr 😂😂😂
@prabodhkumar8917
@prabodhkumar8917 Жыл бұрын
😅
@komalipenumaka6426
@komalipenumaka6426 Жыл бұрын
We support u sir jd lakshmi narayana and ka paul sir . We salute u u r the true indian showed u r courage gives us strength💪 to Andhrapradesh youth we come when ever you want us with u educate the andhra we should give a lesson to modi and his corporate beggers who is looting our govt properties must know they can fight (andhra people) against BJP Boycott BJP save government organisations jai ka Paul and jd lakshmi narayana sir 👍👍👍👍👍 we youth always support your courageous effort
@yadalasanthi7780
@yadalasanthi7780 Жыл бұрын
KA Paul ni dhaati elàanti strong and dare statement echa leader or man vunnada. With proper document ❤
@vigneshwarreddy9762
@vigneshwarreddy9762 Жыл бұрын
Vishaka steel plant will become the biggest Church in Andhra 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@ayushpanda8896
@ayushpanda8896 Жыл бұрын
Hahahaha
@yoqueirounabonitabella
@yoqueirounabonitabella Жыл бұрын
Mari Mee vishnumurthy emi cheyaleda church ga marustunte...gudda mui ra lanjakodakallara edchi sasthunnaru
@pradeepboddu9004
@pradeepboddu9004 Жыл бұрын
Super paul గారు......అమ్మితే మా రాష్ట్రానికే అమ్మడి... లేదా అమ్మవద్దు
@i.nagendrareddy
@i.nagendrareddy Жыл бұрын
I am surprised to see JD sitting with KA Paul.
@RVRINFOTECH1999
@RVRINFOTECH1999 Жыл бұрын
Ka gariki ❤
@suryaprakash8614
@suryaprakash8614 Жыл бұрын
Thank u JD sir..
@visista.m.1122
@visista.m.1122 Жыл бұрын
Super ka paul garu meru 🎉
@emmedevaprasad5133
@emmedevaprasad5133 Жыл бұрын
KA PAL JD AND ETV ARE SAME MENTALITY
@anonymousxnegation2721
@anonymousxnegation2721 Жыл бұрын
KA PAUL 🔥
@matvguru
@matvguru Жыл бұрын
Ycp adagani prasna mee adugutunnaru 🙏🙏
@Truth870
@Truth870 Жыл бұрын
Respect JD sir
@vmuralikrishna8871
@vmuralikrishna8871 Жыл бұрын
KA PAL🎉
@VENKATVENKAT-gl7zq
@VENKATVENKAT-gl7zq Жыл бұрын
Ok కలుద్దాం
@illapupadma2139
@illapupadma2139 Жыл бұрын
👌👌👌👌🥳❤️
@apparaodasari2453
@apparaodasari2453 Жыл бұрын
Great పాల్... మోడీ అదానికే ఇచ్చేస్తాడు.
@--MelonMusk
@--MelonMusk Жыл бұрын
Privatisation kaavaali 👍👍
@minnagorusetti9400
@minnagorusetti9400 Жыл бұрын
KA Paul ni kalisi.. JD kuda oka baffun ayyadu.. JD mida unna gourvam kuda poiendi...
@chandrappachandrappa2144
@chandrappachandrappa2144 Жыл бұрын
If tdp comes power the steel plant survive that all
@ganapathijagadeeswararao6686
@ganapathijagadeeswararao6686 Жыл бұрын
ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ లేకుండా పోతే... నీవు మేకు కూడా 10/- కొనే అవకాశం... విశాఖ గంగవరం పోర్టులో కావాలనే ఐరన్ ఒర్ నిల్వలు ఉంచి దమరేజ్ పేరుతో దోపిడీ... 💔💔💔💔💔 స్టీల్ ప్లాంట్ కు ఒక రూపాయి పెట్టుబడి పెట్టన తరువాత 10 రూపాయలు పెట్టుబడి పెట్టాను అని నమ్మించి దోచే అవకాశం... 💔💔💔💔💔 ఇసుక మాఫియా కన్నా ఎక్కువ లాభం వస్తుంది అని స్థానిక రాజకీయ నాయకులు అవగాహన లేదు కావాల... 😎😎😎😎😎😎 ఒక రూపాయితో రా మెటీరియల్ పెట్టుబడులు వలన... 10/- రా మెటీరియల్ లెక్కలు చూపడం... 20/- స్టీల్ దోచేయడం... స్క్రాప్ పేరుతో స్టీల్ దోచేయడం... స్టీల్ డీలర్లు నియామకం... 📚📚📚📚📚 స్టీల్ వ్యాపారం లో ఉద్యోగులు అవసరం లేదు... కష్టం లేదు... 💔💔💔💔💔 బట్టలు వ్యాపారంలో కానీ... కిరాణా వ్యాపారం లో కానీ... ఇంత లాభం రాదు... 📚📚📚📚📚 స్టీల్ ప్లాంట్ లో ఇప్పటికే స్క్రాఫ్ పేరుతో ఒరిజినల్ స్టీల్ చేతులు మారుతున్నాయి... 💔💔💔💔💔 లోతుగా నేతలు అధ్యయనం చేస్తే ప్రపంచంలో అత్యంత లాభదాయకమైన వ్యాపారం... 📚📚📚📚📚 కొంతమంది కి బ్లాస్ట్ ఫుర్నేస్ కి మరియు పొయ్యి కి తేడా లేకుండా పోయింది... 🤣🤣🤣🤣🤣 స్టీల్ ప్లాంట్ కు రా మెటీరియల్ లేకపోయినా లాభాలు బాటలో ఎలా నడుస్తోంది... ❓❓❓❓❓ ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ ప్రయివేటు అయితే దేశంలో స్టీల్ రేట్లు పెరిగే అవకాశం ఉందా... ❓❓❓❓❓ స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉంటుంది... అభివృద్ధి జరగలేదు అంటే ఏమిటి... 😎😎😎😎😎 స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు... ప్లే గ్రౌండ్ లో కనబడటం లేదు అనే విధంగా మాటలు... 🥦🥦🥦🥦🥦 ప్రభుత్వ శానిటేషన్ ప్రయివేటు అయితే స్టీల్ ప్లాంట్ ప్రయివేటు అయితే తప్పు ఏమిటి అని విశ్లేషణ చేసే మూర్ఖులు... 🎤🎤🎤🎤🎤 ఒకటి మాత్రం నిజం... రాబోయే రోజుల్లో స్టీల్ అనేది... సామాన్యులపై భారం పడే అవకాశం... 💔💔💔💔💔 ప్రభుత్వ సంస్థలు స్టీల్ తయారు వలన టన్ను లక్ష రూపాయలు లోపు కొంటే ప్రయివేటు అయితే టన్ను 2 లక్షలకు కొనే అవకాశం ఉంది... 📚📚📚📚📚 ప్రభుత్వం సంస్థలు లేక పోతే... మీ ఇంటికి వాడే మేకు కూడా 10 రూపాయల కు కొనే అవకాశం... 💔💔💔💔💔 ఇక్కడ స్టీల్ ప్లాంట్ కాదు... మీ గోడకు కొట్టే మేకు రేటు పెరుగుతుంది జాగ్రత్త... 💔💔💔💔💔 ఇల్లు కట్టలేక చెట్లు కింద గోచితో బ్రతకాలి.... 💔💔💔💔💔 ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ ప్రయివేటు అయితే దేశంలో స్టీల్ రేట్లు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.... 📚📚📚📚📚 ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ లేకుండా పోతే... నీవు మేకు కూడా 10/- కొనే అవకాశం... 💔💔💔💔💔 ఇసుక మాఫియా... మట్టి మాఫియా... కంకర మాఫియా... కన్నా... స్టీల్ మాఫియా ఇంత లాభం అని రాజకీయ నేతలకు అవగాహన లేకుండా పోయింది... ఆంద్రప్రదేశ్... తెలంగాణ... రాష్ట్రం కాకుండా దేశ వ్యాప్తంగా... ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి... 📚📚📚📚📚 సత్యమేవ జయతే... గణపతి జగదీశ్వర రావు (జగదీష్) ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి... 70759 66111
@uraju-bharath
@uraju-bharath Жыл бұрын
చివరికి jd ఇలా అయిపోయాడు!!!!! ఖర్మ!!!
@an859
@an859 Жыл бұрын
neeku burra ledhu...ayana thelivina vadu.
@uraju-bharath
@uraju-bharath Жыл бұрын
@@an859 బుర్ర ఉన్నవాడు ఐతే.... బుర్ర లేని వాడితో సహవాసం చేయడు!!!!
@an859
@an859 Жыл бұрын
@@uraju-bharath neeku thelusa KA Paul burra ledhu Ani.. ayana ippudu vunna politicians kanna better
@uraju-bharath
@uraju-bharath Жыл бұрын
@@an859 అతని ప్రవర్తనే కడు విచిత్రం... అదే సమస్య
@saibabasatya
@saibabasatya Жыл бұрын
విశాఖ స్టీల్ నీ జబుర్డుస్త్ షో చేశారు కదరా !!!
@Bakkamallareddy
@Bakkamallareddy Жыл бұрын
Meru IPS ala ayaru jd ..eee comedy show lo enti 😢
@rafiahmed21
@rafiahmed21 Жыл бұрын
మోది అమ్మకాలు... విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మించిన అప్పటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రథానమంత్రి ఇందిర గాంథి. ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందం రెడ్డి చొరవతోనే భుములు సేకరించి కలెక్టర్ జయభారత్ రెడ్డి.. 1971 - 82, సోవియట్ రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో.. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించిన కేంద్రం కాంగ్రెసు ప్రభుత్వం..
@bhargavlakshmankumareagala4269
@bhargavlakshmankumareagala4269 Жыл бұрын
@kunchemanikanthaswamy1106
@kunchemanikanthaswamy1106 Жыл бұрын
అయ్యో రామా జేడీ గారి పరిస్థితి ఎలా ఆఇందో 😂🤣🤣
@mbganjigatti4187
@mbganjigatti4187 Жыл бұрын
Jagan Mohan Reddy garu Andhra prajalanu mosam chestunnadi ye maatram manchidi kaadu. Prajala shaapam Jagan Mohan Reddy ni naashanam chestundi.
@krishnaepoorikrishnaepoori9623
@krishnaepoorikrishnaepoori9623 Жыл бұрын
Meeriddarugoodwill
@kunchemanikanthaswamy1106
@kunchemanikanthaswamy1106 Жыл бұрын
జోకర్ తో ఉంటే మనం కూడా జోకర్ నె అవుతాం. ఈ లాజిక్ ఐపీస్ చదివిన జేడీ గారు ఎలా మిస్ అయ్యారు 😂🤣
@sukhadevtiruvangad7636
@sukhadevtiruvangad7636 Жыл бұрын
If the planet is privatised convention activities will suffer 🤭😱😭😁
@Kranthiroy-s
@Kranthiroy-s Жыл бұрын
Md gudandi
@sridhar0079
@sridhar0079 Жыл бұрын
Oka IPS ne anta mata annaru ante meru anto topu brother
7 AM | ETV Telugu News | 5th October "2024
21:34
ETV Andhra Pradesh
Рет қаралды 13 М.
4 Minutes 24 Headlines | 8 AM | 05-10-2024 - TV9
3:50
TV9 Telugu Live
Рет қаралды 14 М.
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 14 МЛН
K. A. Paul on his credibility to debate with Chandrababu and Jagan - TV9
5:01
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН