Vizag: ఆయన ఇంటికి రోజూ వందల రామచిలుకలు, పావురాలు వస్తాయి.. ఆయన వాటన్నిటి ఆకలి తీర్చి పంపిస్తారు..

  Рет қаралды 755,814

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 1 000
@msriharihari9601
@msriharihari9601 4 жыл бұрын
అదృష్టవంతుడు బాధ్యత గల వ్యక్తి రెస్పాన్సిబులిటీ ప్రకృతిని ప్రేమించే మనసున్న వ్యక్తి సమాజం పట్ల ఎంతో బాధ్యత గల వ్యక్తి థాంక్యూ సార్
@kamesh27
@kamesh27 4 жыл бұрын
నిజంగా అదృష్టవంతుడే 🙏love❤❤
@nagursknagur8499
@nagursknagur8499 4 жыл бұрын
మీలాంటి మంచి వాళ్ళ వల్లే ఇంకా ఈ భూమి ఇలా ఉంది మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి సార్ వాటి ఆకలి తీరుస్తూ ఉండండి మీకు కోటి దండాలు
@phanidharkumar7007
@phanidharkumar7007 4 жыл бұрын
అద్భుతం సార్... ఆ దేవుడు మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలి
@srikiran3103
@srikiran3103 4 жыл бұрын
P🏠
@nagalakshmidevi2244
@nagalakshmidevi2244 3 жыл бұрын
God bless you sir 🙏
@RavindraKumarAmara
@RavindraKumarAmara 4 жыл бұрын
నిజాయితీగా చెప్తున్నారు. సంతృప్తి మీ మాటలలో కనపడుతోంది. దైవం మిమ్మల్ని పక్షుల రూపంలో దీవిస్తుంది.
@devadulauma7889
@devadulauma7889 4 жыл бұрын
ANDARU CHUSI ENJOYE CHEYYADAM KADU AYANNI INSPERATION GA TISUKONI MANAM KUDA MUGA JEEVALA AKALI THIRCHALI....ADE ANDARU TELUSUKOVALI....
@KrrishnaraoK
@KrrishnaraoK 4 жыл бұрын
ప్రకృతిని మనం ప్రేమిస్తే తిరిగి అది మనల్ని ప్రేమిస్తుంది. 🙏
@jhansiranipavuluri5566
@jhansiranipavuluri5566 4 жыл бұрын
They have their own language
@gandhamanuradha5733
@gandhamanuradha5733 4 жыл бұрын
@@jhansiranipavuluri5566 More ji by hu hu hu hu yy yu uhy in by hu uni ji ko
@youreyestouchmyheart4791
@youreyestouchmyheart4791 4 жыл бұрын
సూపర్ చెప్పారు
@tulasiramcherukupalli3886
@tulasiramcherukupalli3886 4 жыл бұрын
1000%√√√√correct
@pattanshaheda1831
@pattanshaheda1831 4 жыл бұрын
@@jhansiranipavuluri5566 m
@manikanta-gc7tj
@manikanta-gc7tj 4 жыл бұрын
పక్షి రాజు లాగా వున్నారు సార్ మీరు.సెల్యూట్ సార్
@JUBILEEHILLSREALTOR
@JUBILEEHILLSREALTOR 4 жыл бұрын
Yes, he is రామ చిలుక రాజు
@creationsofjatin5437
@creationsofjatin5437 4 жыл бұрын
అవును నిజమే కదా ఈయన రామ చిలుక,పావురాల రాజా
@devadulauma7889
@devadulauma7889 4 жыл бұрын
MANCHI MANASUNNA MANUSHU LE ELANTIVI CHEYYA GALARU....GOD BLESS YOU SIR 🙏🙏🙏🙏
@devadulauma7889
@devadulauma7889 4 жыл бұрын
CHUTTU PAKJALA VALLU CHUSI ANANDICHADAME THAPPA VILLU VEYYARU ENJOYE CHEYYADAM KADU VALLA LAGA VEYYADAM NERCHUKONDI....PLSSS
@psriram2416
@psriram2416 4 жыл бұрын
Goppa vyakthi meeru. God bless you 🙏🙏🙏
@satyaphotonest5128
@satyaphotonest5128 4 жыл бұрын
పనికిరాని వార్త విధానాలతో జనాలతో ఆడుకునే తెలుగు చానల్స్ కు ...మధ్యలో మీరు BBC Telugu ఆంధ్ర ప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో మొదలుపెట్టి మంచి వార్తాకథనాలను అందజేస్తున్న మీకు మా తెలుగు ప్రజల నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏
@g.srinivasarao2448
@g.srinivasarao2448 3 жыл бұрын
100% correct brother.mana Telugu channels or newspapers are completely politically polluted.
@lalitham1881
@lalitham1881 3 жыл бұрын
🙏
@ravibabu120
@ravibabu120 4 жыл бұрын
సామాన్యంగా చిలుకను మాత్రమే .. "రామ చిలుక" అంటారు .కారణం లేకపోలేదు ! చిలుక మరో చిలుక తో జత కడితే అదే చిలుక తో జంటగా ఉంటుంది .చనిపోయినా అంతే .ఒకటి తరువాత ఒకటి పోతాయి,అవి వాటి రూలు . జీవితాంతం అలానే ఉంటుంది గనుక,ఏక పత్ని లా ... శ్రీ రామచంద్రులూ సీతమ్మ వారి కధ దా oపత్యానికి గురుతుగా ...వీటిని రామ చిలుక అని పిలుస్తారు. హైద్రాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ చెట్ల సముదాయాలు, తాడిచెట్లలో నుండి, వారానికి కొన్ని వందల రామచిలుకలను, స్మగుల్ చేసే ముఠాలు తయారయ్యాయి.ఒక సారి వీర బాదుడు బాదేము, అయినా బుద్ధి రాదుకదా ! అందుకే అక్కడక్కడ మాత్రం కనిపిస్తాయి. మీకు అటువంటి వారు మరెక్కడయినా, ఏ ప్రాంతం వారయినా, అటువంటి కౄరుల్ని, చెట్టుకు కట్టి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించాలి అని మనవి చేస్తూన్నాను. ప్రకృతి సమతౌల్యం ఉండాలంటే ప్రతీ జీవి, మొక్క అవుసరం ఎంత అయినా ఉంది. మనవి: దిక్కులేని పక్షులకు, గూడూ,నీడా చూపండి, ప్రాణాలు రక్షించండి. భగవంతుడు, ఆకష్టాలు ...మనకి రాకుండా చూస్తాడు. విశాఖ : లక్ష్మీనారాయణ రెడ్డిగారు ....మాత్రం మనుషుల్లో ,దేవుడే ... మరి నమస్కారం !
@shaiknagulmeera
@shaiknagulmeera 4 жыл бұрын
రిపోర్టింగ్:- శ్రీనివాస్ గారికి ఎడిటింగ్:- చంద్ర శేఖర్ గారికి బిబిసి ఛానెల్(సభ్యులు వారికి, ముఖ్యం గా లక్ష్మణ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ❤️🙏❤️🙏❤️🙏
@doddakasrinivas2604
@doddakasrinivas2604 4 жыл бұрын
Ma Tenali lo kuda vastunnayi sir elane oka inti midhaku
@durgalakshmi1988
@durgalakshmi1988 4 жыл бұрын
Location?....which area???
@apparaodasari2453
@apparaodasari2453 4 жыл бұрын
రెడ్డి గారికి హృదయ పూర్వక అభినందనలు
@bondadakasiannapurna8427
@bondadakasiannapurna8427 4 жыл бұрын
సూపర్ సార్ చాలా చాలా బాగున్నాయి మీ చిలుకలు.. చాలా చాలా మంచి పని చేస్తున్నారు.. మీకు ఎప్పుడూ మంచి జరగాలి అని అనుకుంటున్నాను...
@usharanipatnaik2885
@usharanipatnaik2885 4 жыл бұрын
నమస్తే సార్, మా మీద కూడా రోజు 100 నుండి 150 వరకు రామచిలుకలు, పావురాలు, కాకులు వస్తుంటాయి సార్, మీ వీడియో చేస్తుంటే నాకు హ్యాపీగా ఉంది
@agkanth
@agkanth 4 жыл бұрын
ఈనాటి బంధం ఏనాటిదో ........అని మొత్తం మీద రెగ్యులర్ గా పక్షులతో కనెక్ట్ అవటం అదృష్టమే ..........అందరికిరాని అవకాశం అదృష్టం మీకు వచ్చింది .......carry on SIR.......ఆ పక్షులు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తాయి
@devadulauma7889
@devadulauma7889 4 жыл бұрын
ANADARI KI ANDUKU RADU AYANNA LA TRY CHESTE ANDARIKI VASTADI SIR PLS TRY....ONLY BIRDS YE KADU A MUGA JEEVULA KAINA FOOD PETTAVACCHU. EX..STRY DOGS N CATS.MONKEYS CROWS EXTRA EXTRA ALL ARE POOR ANIMALS CREATED BY GOD....
@mudirajchalapathi8383
@mudirajchalapathi8383 4 жыл бұрын
మీరు చాల అదృష్ట వంతులు రామచిలకలకు పావురాలకు మేతవేసే అదృష్టం అందరికీ రాదు
@rameshgaadhiraju1234
@rameshgaadhiraju1234 4 жыл бұрын
3:36 మరి మనిషి జాతి కి ఆ లక్షణం ఎందుకు లేదో...ఒక్కడే అంతా దోచుకుని దాచుకునే లక్షణం తప్ప.
@madhavsastry4324
@madhavsastry4324 3 жыл бұрын
ఈ దృశ్యం ఎంత మనోహరంగా ఉంది ! రెడ్డిగారు పుణ్యాత్ములు 🙏
@balajiprasadarao1555
@balajiprasadarao1555 4 жыл бұрын
Salute Sir. Because of the people like you only still humanity is there in the society.
@gangadharanisettis6204
@gangadharanisettis6204 4 жыл бұрын
మానవత్వం అనేది మంట కలిసిపోతున్న ఈరోజుల్లో మీలాంటి గొప్ప మనసున్న వ్యక్తి గురించి వినడం చాలా సంతోషంగా ఉంది మీరు చేసే ఈ గొప్ప పని ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తుంది ఆ దేవుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళ చల్లగా చూస్తాడు మీ గొప్ప తనానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
@alapatijayakumar9215
@alapatijayakumar9215 4 жыл бұрын
ఏ జన్మలో ఎంతో పుణ్యం చేసుకొని ఉంటా రూ
@sheshachalamsriram3545
@sheshachalamsriram3545 4 жыл бұрын
Aunu sir
@prrao1945
@prrao1945 4 жыл бұрын
పుణ్యం చేసుకున్నది ఆ పక్షులు.
@lins1451
@lins1451 3 жыл бұрын
చాలా సంతోషం sir .... ఇలాంటి అవకాశం దొరకడం అద్బుతం
@manyalagangadharrao3534
@manyalagangadharrao3534 4 жыл бұрын
You are doing a great service to ecosystem Balance..... thank you sir
@shyamg5486
@shyamg5486 4 жыл бұрын
U r great sir,, నోరు లేని మూగ జీవాల ఆకలి theerustunnanduku మీకు హృదయపూర్వక ధన్యవాదాలు,,,అవి తిని velllipoyetappudu అరుస్తూ వెళ్తున్నాయి,,అంటే మీకు ధన్యవాదాలు చెప్తూ వెళ్లిపోతున్నాయి sir.
@dr.m9810
@dr.m9810 4 жыл бұрын
Nijamga anni parrots and other birds and little animals like squirrels etc inka intha population lo manaki kanpistunayi ante ilanti bird and animal lovers vallane ....salutes to u sir 🙏🙏🙏🙏🙏
@Telugucompetitiveexams
@Telugucompetitiveexams 3 жыл бұрын
అద్బుతం ఈ ప్రకృతి మీకు మంచి చేస్తుంది.
@chandramahi5602
@chandramahi5602 4 жыл бұрын
మనసున్న మారాజు సార్ మీరు ❤️❤️❤️
@Vijayalakshmi-vw3ck
@Vijayalakshmi-vw3ck 3 жыл бұрын
👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@umaananthanarayan257
@umaananthanarayan257 3 жыл бұрын
చూడటానికి చాలా బాగుందండి. భగవంతుడు మీకు మంచి బుద్ధిని ఇచ్చాడు. స్తోమతు కూడా ఇచ్చాడు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారు.🙏🙏
@svs7g
@svs7g 4 жыл бұрын
Wowwww..it’s a Blessing not everyone can do this.
@lalitham1881
@lalitham1881 3 жыл бұрын
ఫలాపేక్ష లేని మీ నిస్వార్థ సేవను నేను అభినందిస్తున్నాను 🙏 చూస్తూ వుంటే చాలా మనసుకు ఆహ్లాదకరంగా వుంది! ఆ అద్భుత మైన అవకాశం మాకు లేనందుకు మీ పై చిరు అసూయగా కూడా వుంది దైవం చల్లగా చూస్తుంది 🙏
@saicharand876
@saicharand876 4 жыл бұрын
Being an Environmentalist, I would like to appreciate his kind gesture... The best way to preserve the Nature. Keep going sir.
@Hima_9954
@Hima_9954 3 жыл бұрын
నమస్తే sir. మిమ్మల్ని చూసి నేను కూడా మా డాబా పైన రోజూ బియ్యం వేస్తున్న పావురాళ్ళు వస్తున్నాయి. చాలా happy గా ఉంది tq 😊
@manasamanasa6832
@manasamanasa6832 4 жыл бұрын
Chala baaga anipistundhi ramachilakalu paavuraalu nijam superb ga undhi location nice.....great sir miru... Mana intiki oka chiluka vaste wow ani chustaam alantidhi mi intiki inni ravadam food baaga pedtunnarane ostunnai... Miru elage food pettandi....
@businessman3724
@businessman3724 Жыл бұрын
అన్నగారు మీరు చాలా గ్రేట్ అండి నోరులేని జీవాల ఆకలి తీరుస్తున్నారు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు
@venkatapathiraju2577
@venkatapathiraju2577 4 жыл бұрын
Great humanity ❤️
@pendepushiva6365
@pendepushiva6365 4 жыл бұрын
manchi vaartha BBC
@godavarisrimannarayana1208
@godavarisrimannarayana1208 3 жыл бұрын
లక్ష్మీనారాయణ గారు మానవత్వం చూస్తుంటే ఆశ్చర్యం కలుగు తుంది.అన్ని చిలుకలు, పావురాలకు ఆహారం పెట్టడం గ్రేట్.God bless you sir.
@swathithatikonda1711
@swathithatikonda1711 4 жыл бұрын
Amazing..❤️..
@alanmax8888
@alanmax8888 4 жыл бұрын
Pulihora babaiiii..😁😜🤣
@bshravankumar5779
@bshravankumar5779 4 жыл бұрын
@@alanmax8888 Plate thisukura.... Migilithe, neku kuda konchem vestanu......... Nenu mamuluga adiganu.... Nu anukunatu ga kadu... Ok na... Pack up....🤐
@alanmax8888
@alanmax8888 4 жыл бұрын
@@bshravankumar5779 Haha.. Alright
@Area-gb9qh
@Area-gb9qh 4 жыл бұрын
@@alanmax8888Semmma 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@KNULL__allBlack
@KNULL__allBlack 4 жыл бұрын
Zing zing
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 3 жыл бұрын
అద్బుతంగా ఉంది చూడటానికి చాల బాగుంది.. తాక్యూ సార్ ధన్యవాదాలు మీకు మీ కుటుంబ సభ్యులకు చాల పుణ్యం వస్తుంది సార్ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🌼🌺🌸🌹💮🍇🍎🍊🌾🌴🌿✡️🔱🕉️🇮🇳🙏
@mohang5925
@mohang5925 4 жыл бұрын
So beautiful 🥰
@UjwalRam
@UjwalRam 4 жыл бұрын
Beauty, చాలా అందంగా picturise చేశారు
@govindrajuc6508
@govindrajuc6508 4 жыл бұрын
Elanti News Kuda Dislikes Yentraaa Swamy Meeko 🙏.
@lakshmi546
@lakshmi546 3 жыл бұрын
Kadaaa🤔.... 🤦‍♀️
@g.srinivasarao2448
@g.srinivasarao2448 3 жыл бұрын
Sir you are really great, god will give bleedings and support to give the food for these birds🙏🙏🙏🙏
@fareedabegum6297
@fareedabegum6297 3 жыл бұрын
@@g.srinivasarao2448 bleeding 🤣🤣
@__AG._BOSS_--
@__AG._BOSS_-- 3 жыл бұрын
ఆలాంటి walla medhadu మోకాళ్ళలో vuntundhi
@sowjichennu5921
@sowjichennu5921 3 жыл бұрын
Yes😀
@krishnas6804
@krishnas6804 3 жыл бұрын
సీత రాములు వారి ఆశీర్వాదం.మీకు ఎప్పుడు ఉండలాలని కోరుకుంటున్నాము లక్ష్మీనారాయణ రెడీ గారు
@prakashsb1990
@prakashsb1990 4 жыл бұрын
You r doing great service to those species sir... saving nature also sure it will return good to you
@seshagirinadupalli4175
@seshagirinadupalli4175 3 жыл бұрын
చాలా అద్బుతం. మీ సేవ అమోఘం.🙏
@WINTELUONVLOG
@WINTELUONVLOG 4 жыл бұрын
Meeru prakurthi ni anta premisthunaru anedi me smile lo thelustudi God bless u 🙏
@drkraju7148
@drkraju7148 3 жыл бұрын
Reddy gariki na అభినందనలు తెలిజేసుకుంటున్నాను
@manyalagangadharrao3534
@manyalagangadharrao3534 4 жыл бұрын
Salute to you sir
@saraswathichandrapati9459
@saraswathichandrapati9459 3 жыл бұрын
🙏చాలా సంతోషం అండీ,ఎంత బాగుందో వినడానికి, చుాడటానికి. మనఃపుార్వక అభినందనలు, 💐💐🕊🕊🕊🕊
@kanakamravi6147
@kanakamravi6147 4 жыл бұрын
Hatsoff to u sir...great job
@guptapn686
@guptapn686 4 жыл бұрын
భగవంతుని కృప.....అదృష్టం అందరూ చూస్తారు కానీ చెయ్యరు.....
@durgaraotelugutraveller6718
@durgaraotelugutraveller6718 4 жыл бұрын
వైజాగ్ లో అడ్రస్ ఎక్కడ సార్
@amarpudi3406
@amarpudi3406 4 жыл бұрын
Hb colony seethamadhara
@sairamvana452
@sairamvana452 4 жыл бұрын
Exact address Near to krishna college
@rahimsa1334
@rahimsa1334 4 жыл бұрын
@@amarpudi3406 Thank you
@sairamvana452
@sairamvana452 4 жыл бұрын
@@rahimsa1334 it's near to my house you can contact me to reach out
@rahimsa1334
@rahimsa1334 4 жыл бұрын
@@sairamvana452 Sure Brother. Thanks for the concern.
@rambaburesearch
@rambaburesearch 7 ай бұрын
నేను దేశియజామ చెట్లు మీద పరిశోదనలు చేసాను నా పరిశోదనలు ఈటీవీ జైకిసాన్ లో చూపించారు నేను పక్షులు కోసం జామ చెట్లు నుండి విత్తనాలు వేసి మొక్కలు వచ్చిన తరువాత మళ్ళీ వాటిని పక్షులు ఏరియా లో పంచేస్తాను బీబీసీ న్యూస్ వాళ్లకు నా హృదయ పూర్వక ధన్యవాదములు వాటి కోసం నేను ఎ జాబ్ లో జాయిన్ అవ్వకుండా కూలి పని చేస్తున్నాను అయినా నాకు సంతోషం గా వుంది
@mr.krishnagopi9490
@mr.krishnagopi9490 4 жыл бұрын
Mi smile lo telusthundi mee humanity god bless you sir🙏
@thotarajesh3713
@thotarajesh3713 3 жыл бұрын
Gud job narayana Rao garu👍
@vadaliramprasad2990
@vadaliramprasad2990 4 жыл бұрын
Really bird sounding very heart full happy... 🙏
@plnreddy99palavalli58
@plnreddy99palavalli58 3 жыл бұрын
పక్షులు,పశువులు,మూగ జీవులను ఆదరించె మంచి మనసు కలిగిన, లక్ష్మీనారాయణ రెడ్డి గార్కి అభినందనలతో నమస్కారములు తేలుపుతూ కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు వేళ్ళవేళల వుండాలని మనసారా కోరుకుంటూ ఇట్లు లక్ష్మి నారాయణ రెడ్డి.పాలవల్లి. కావలి..నెల్లూరు జిల్లా.
@naadesham2189
@naadesham2189 3 жыл бұрын
తెలుగు మాట్లాడలేకపోవడం అనేది తెలుగు వారికి ఉన్న కరోన కన్నా పెద్ద జబ్బు
@Bujji0423
@Bujji0423 3 жыл бұрын
Meeru aa t-shirt ammayi gurinchi matladuthunnara?
@yerraballiravindra9296
@yerraballiravindra9296 4 жыл бұрын
దేవుడు ఎప్పుడైనా మిమ్మల్ని కాపాడతాడు
@arjunsuryakanthkumar
@arjunsuryakanthkumar 4 жыл бұрын
Good human being
@mallidurga143.africa
@mallidurga143.africa 4 жыл бұрын
Jai Shree Ram Bless you andi. Good Service.
@anilanirudh3862
@anilanirudh3862 4 жыл бұрын
Wonderful 👏 👏 👏 👏 👏 👏 👏..Save nature and save wild animals
@sayyadshahbaaz5438
@sayyadshahbaaz5438 3 жыл бұрын
Good work chestunaru sir 🙏🙏❤️❤️
@shankargouri7854
@shankargouri7854 4 жыл бұрын
Der Reddy you are a great farmer n ecologist, more of it a vry fundamentalist as if a demi GOD!
@nkbabusbi9103
@nkbabusbi9103 4 жыл бұрын
మిమ్మల్ని చూస్తే అసూయ కలుగుతుంది ,ఎప్పటి నుంచో చిలకల్ని పిచ్చుకల్ని ఇలా చూడాలని కలలు కన్నాను కానీ మీరు అది నిజం చేశారు . భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు .
@shaikkhajapeer4943
@shaikkhajapeer4943 4 жыл бұрын
Mashallah. Mashallah
@k.venkat9376
@k.venkat9376 3 жыл бұрын
Bbc channel vaariki thank you, my support ❤️❤️💓💓💓👍👍👍👍
@temp8521
@temp8521 4 жыл бұрын
You are an inspiration sir !
@kvnaikkvn1778
@kvnaikkvn1778 3 жыл бұрын
Your great person really world of hero 😎😎🙏🙏🙏🙏💘
@srimanpuli8036
@srimanpuli8036 7 ай бұрын
4 thousand chilakala kosam peedtunaru ante chala great sir meeru ❤❤❤🎉🎉
@srinivasuluj3768
@srinivasuluj3768 4 жыл бұрын
BBC done a good job.keep encourage these type of peoples.
@manojking100
@manojking100 3 жыл бұрын
Really appreciated.. avi Baga happy ga thintunai Baga nammisai velani.. very peaceful n pleasantful Environment .
@janardhansiraparapu7630
@janardhansiraparapu7630 4 жыл бұрын
Money esta location cheppandi please
@veryeffectivekarre.sandhya1748
@veryeffectivekarre.sandhya1748 3 жыл бұрын
Very very rare person. Good work. Many thanks🙏🙏🙏
@padmalakshmi315
@padmalakshmi315 4 жыл бұрын
Meeru great sir.🙏🙏🙏🙏🙏
@srinuthota5480
@srinuthota5480 4 жыл бұрын
మహనీయులు సార్ మీరు....👍 మీకు ఆ దేవుడు మరిన్ని పక్షులకు మేలు చేసే శక్తి ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాము.
@kotavamseekrishna5846
@kotavamseekrishna5846 4 жыл бұрын
U doing great service sir ... with out help of government u doing great job me also want help u feeding mini creatures
@leelavenkatalakshmi3516
@leelavenkatalakshmi3516 4 жыл бұрын
Wow, ఇతను చాలా మంచి మనసున్న మనిషి. I am hoping, that he should continue this without any problem.
@manikumar6877
@manikumar6877 4 жыл бұрын
he could buy paddy grain instead of rice...that will decrease price increases feed amount,,,,birds love paddy grains...good job
@ramakrishnareddy3503
@ramakrishnareddy3503 4 жыл бұрын
Hatsoff andi....antha manchi jaragali meelanti vaallaku....manushalaki cruelty baga ekkuvaina rojullo meelanti vaallu vunnanduku santosham andi
@ANANDManandimages
@ANANDManandimages 4 жыл бұрын
They are Rose Ringed Parakeets. Those with rings around neck are Male. Others ... female.
@krishna_Lee
@krishna_Lee 3 жыл бұрын
మా ఇంటి మీద 7,8 చిలుకలు వస్తుంటే వాటికి feed చేస్తుంటే ఎంతో సంతోషం గా ఉంది.. అలాంటిది అన్నీ వందల చిలుకలు వస్తుంటే వాటన్నింటి ఆకలి తీరుస్తుంటే మీకు ఎంత ఆనందం గా అనిపిస్తుంటుంది..🙏🏻🙏🏻 🐦
@kilaparthibhovardhan4746
@kilaparthibhovardhan4746 4 жыл бұрын
PraNALU THEESE REDDY LU VUNNA EE ROJULLO KADUPU NIMPE REDDY SUPER SR
@Bujji0423
@Bujji0423 3 жыл бұрын
Please caste ni batti, manishi nature ni anchana veyakandi
@paparaothota5487
@paparaothota5487 4 жыл бұрын
అన్నయ్య నీపాదాలు కు నా నమస్కారం 🙏🙏🙏🙏🙏
@sivajiivanimina324
@sivajiivanimina324 4 жыл бұрын
God bless you
@rajialarara385
@rajialarara385 3 жыл бұрын
Wow Great Job, God bless you
@nalinidinesh7715
@nalinidinesh7715 4 жыл бұрын
Hattsoff sir such a great job
@bijisarvesh5685
@bijisarvesh5685 3 жыл бұрын
Wonderful sir god blessu more
@Naturallife0505
@Naturallife0505 4 жыл бұрын
అన్నా అందరికీ నమస్తే🙏 ఇది నా కుకింగ్ ఛానెల్ మీ అందరి సపోర్ట్ కావాలీ ప్లీజ్🙏🙏🙏 హెల్ప్ మీ అన్న ప్లీజ్ సపోర్ట్ మై కుకింగ్ ఛానెల్ థ్యాంక్యూ🌺BBC news
@raghuvaruna6975
@raghuvaruna6975 4 жыл бұрын
🙆OK
@pvprasad364
@pvprasad364 4 жыл бұрын
చాలా బాగుంది సర్, అదృష్టం
@bhoomi2687
@bhoomi2687 4 жыл бұрын
Sir I'm inspired by u ....I want to do the same
@venugopall3030
@venugopall3030 6 ай бұрын
మీ జీవితం ధన్యం సార్
@sivajiivanimina324
@sivajiivanimina324 4 жыл бұрын
🙏🙏🙏
@TelanganaVillageCulture
@TelanganaVillageCulture 3 жыл бұрын
నిజమైన మానవత్వం వున్న వ్యక్తి లక్ష్మి నారాయణ గారు❤️❤️❤️
@bsampathkumar1336
@bsampathkumar1336 4 жыл бұрын
So nice
@sireeshakare2844
@sireeshakare2844 3 жыл бұрын
This is really very good to hear... A man friendship with parrots.... Sounds amazing...
@dhruvikajonnalagadda5933
@dhruvikajonnalagadda5933 4 жыл бұрын
E video kuda dislikes enti ra babu meelo konchem kuda manavatvam anedi lekunda vunnattundi meelanti vallu adavi lo brathakadam melu
@krishnalathapendyala8471
@krishnalathapendyala8471 4 жыл бұрын
Really Great Job.. Lakshmi Narayan Garu🙏🙏🙏
@pavankumarpavan8720
@pavankumarpavan8720 4 жыл бұрын
🙏🐦🌍
@vijayalakshmi5529
@vijayalakshmi5529 4 жыл бұрын
Mee peddalaku, mee k, and mee pillalaku prakriti mata ashirwaad amlu meeku dorukutayi, sir, tq to this good job.
@srinivaskalla5007
@srinivaskalla5007 3 жыл бұрын
Great sir Bhutha dhaya Ante edhenamo 👍👍👍🙏🙏🙏🙏
@Gigaaaaachad
@Gigaaaaachad 2 жыл бұрын
Birdman of Vizag , Please Continue this
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
Prabhala Theertham | 2024 | Chirathapudi
3:04
Ravikanth K
Рет қаралды 13 М.
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН