#vlog మా పిల్లలు స్కూల్ కి వెళ్లిన తర్వాత నేనైతే ఇంట్లో పనులు ఇలా చేసుకుంటాను గోంగూర నిల్వ పచ్చడి ఫిష్ పులుసు www.theindusva...
Пікірлер: 57
@guruvannagarijhansi242710 ай бұрын
Ohh shanthi sister continue ga pedutunnaru video's chala happy andi enka elage pettandi sister ekkuva gap evvakandi
@Itsmyzone14310 ай бұрын
నేను మీ సబ్స్క్రైబర్ ని, మా పాపకు పప్పీస్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటినుంచి తనకు చాలా కొనిచ్చాం వాటి ప్రేమలో పడి స్టడీస్ ని నెగ్లెట్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత పప్పీస్ ని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత అది ఏడుస్తుంటే ఇంకొక పప్పీ ని కొనిచ్చాం, దానికి రాక్సీ అని పేరు పెట్టింది. రాక్సీ పప్పీ మా పాపను అంత నాకుతూ ఉండేది. కొన్ని రోజులు తర్వాత మా పాప కి తెల్ల మచ్చలు వచ్చింది. డాక్టర్ కి చూపిస్తే బొల్లి మచ్చలు అన్నారు ఎందుకు వస్తుంది అని డాక్టర్ ని అడిగితే కుక్క లాలజాలం వల్ల ఇలా వస్తుంది అని అన్నారు ఏ మచ్చలు అయినా తగ్గుతాయి గాని బొల్లి మచ్చలు వస్తే తగ్గవు అని చాలామంది చెప్తుంటారు టాబ్లెట్స్ వాడుతున్నాము ఐ హోప్ బై గాడ్ గ్రేస్ మా పాపకు తగ్గితే బావుండు. ఎందుకు చెప్తున్నానంటే మీరు పెంచుకుంటున్నారు కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి
@aswinisagar612310 ай бұрын
Mi videos chustunte chala motivational ga untundi... regular ga videos pettandi sister ❤
@indiranisundar767810 ай бұрын
Amazing recipes Shanthi my favourite gongura pachadi is even more tempting 😋🥰🥰🥰🥰🥰
@SmilingGlitters9 ай бұрын
I tried fish curry today its very tasty thanks for amazing recipe shanti garu❤😊
@prameelassweethome312810 ай бұрын
Nice recipe. Shanti garu
@meralapavani279410 ай бұрын
Full video chudakundaane like kodataanu, ila like kottevallu enta mandi??
@mounikap56569 ай бұрын
White tiles.pai.balk.marakalu povatledu.sis.meru.aadi.powder chupetaru vidoelo.aadi besta.batroomlo white tiles pai.acid vesa bleaching vesa bt no use pls rpl
@chjyothi480210 ай бұрын
Good
@19511811822510 ай бұрын
Shanti garu ..air fryer ni deniki use chestunaru .. am vantalu cheyacho chupinchandi ....with temperature pls...natho same airfryer vundi but sariga ravadamledhu ami chesina
@satyaamma344010 ай бұрын
హుయ్ ఎలా ఉన్నారు అండి ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుందా బావ గారు ఎలా ఉన్నారు
@laharinaik910610 ай бұрын
Super chala Baga unndi iam a new subscriber daily paytadi Volga chala Baga unntaee
@rdonthalam10 ай бұрын
Karnataka style fish pulusu
@mangakasula884710 ай бұрын
Hai andi mi video s chala baguntayi andi fish curry bagha chesaru kani fish ni koncham oil vesi veyinchi appudu curry lo veyandhi nikha baguntundi
@hepsimadhunalli80210 ай бұрын
Nice akka... Recipes short videos lo kuda pettandi akka 😊
@GoddeHaritha-ih7vl10 ай бұрын
Meeru chesena fish pulusu bangalore lo femas andi
@Satyaslifejourney10 ай бұрын
After so many days ,happy to see you,coackroaches ki remedy chaypandi,apartment lo untamu,5th floor lo evarintlonay vachai ippudu avi spread air 1st floor ki vacahi,😔