#vlog KZbin లో వీడియోస్ పెట్టడం మానేద్దాం అనుకున్నా😔 వీడియోస్ పెట్టకపోవడానికి కారణం breakfast recipe carrot chapati paneer butter masala lunch recipe mutton keema balls curry
Пікірлер: 209
@Dhanyasree_Vlogs6 ай бұрын
యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడం stop చేయొద్దండి మీరు సంవత్సరానికి ఒక వీడియో పెట్టిన మేము కంపల్సరీ చేస్తాము ఎందుకంటే మీ వీడియోస్ అంత మోటివ్ గా ఉంటుంది చాలా బాగా మాట్లాడుతారు మీరు మాట్లాడుతుంటే దగ్గర వాళ్ళు మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంటుంది Akka
@satyaamma34406 ай бұрын
హా అవును అండి
@joharapuramsaraswathi17336 ай бұрын
s
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Thank you so much dear 💖 ఏం చెప్పాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు మీ ప్రేమ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని దేవుడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@myfashioncorner18556 ай бұрын
Santhi garu... Promotion kosam embroidery work blouse pampinchanu kadha.. Meru ala blouse theskuni calm ga vunte yela?@@welcometoshanthiskitchenvl4581
@chandalahari33806 ай бұрын
S andi
@arunakumari40686 ай бұрын
Video's పెట్టడం manakandi....మీ video's బాగుంటాయి....ఈ సంవత్సరం బాగుంటుంది శాంతి గారు....మీరు అధైర్య పడకండి.....భగవంతుడు మీకు అంతా మంచి చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....దైర్యంగా ఉండండి.....సిస్టర్
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
చాలా థాంక్స్ అండి మీరు నన్ను మీ ఫ్యామిలీలో ఒకరిగా అనుకుని నాకు మంచి మాటలు చెప్తూ ధైర్యాన్ని ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉందండి మీ ప్రేమ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని దేవుని కోరుకుంటున్నాను ❤️❤️🙏🙏
@Dhanyasree_Vlogs6 ай бұрын
హాయ్ అక్క ఎలా ఉన్నారు? హెల్త్ ఎలా ఉంది పర్లేదు అక్క వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి కానీ వీడియోస్ కంటే ముందు హెల్ప్ జాగ్రత్తగా చూసుకోండి మీరు హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
చాలా సంతోషంగా ఉంది సిస్టర్ మీరందరూ ఇంత ప్రేమతో కామెంట్లు పెడుతున్నారు మీ ప్రేమ అభిమానాలు ఉంటే నేనెప్పుడూ సంతోషంగా ఉంటాను ❤️❤️ thank you so much sister 💖💖
@saigayathri1036 ай бұрын
Videos manadhu santhi chala baguntaye mee videos naku chala estam
Chala thanks Andi for supporting Naku kuda meru pette comments chuste motivative ga untundi ❤️❤️
@shyamlanka8966 ай бұрын
Me vedio chudagane chala happy anipichindi sister meeru happy ga vandali
@dShanthi7256 ай бұрын
హాయ్ శాంతి గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏 వీడియోస్ పెట్టడం స్టాప్ చెయ్యొద్దండీ... మీ హెల్త్ జాగ్రత్త....
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Hi Andi 🤗 same to you thank u so much Andi 💖
@sowjanya.machiraju6 ай бұрын
Please keep posting your videos ... We always happy we love watching your videos 😊😊❤❤
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Thank you very much Andi for supporting🙏❤️
@navinasrinib6 ай бұрын
Tc sister❤️ me video chala rojulaku chusi im so happy❤️💖💖
@reddyakshaya54376 ай бұрын
Hi madam..me volgs baga untayi..encouraging ga untayi,pl continue cheyandi..alage poola kundeela kindha pettina iron stand link pettandi pl..chala bagunayi
@Praveengoud_Agriculture_Vlogs2 ай бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయి అక్క బద్ధకం లేకుండా చాలా బాగా పని చేస్తారు మాకు కూడా మీలాగా పని చేయాలని అనిపిస్తుంది మిమ్మల్ని చూసి నేను కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కంపల్సరీ వీడియోలు చేయండి😊❤
@Praveengoud_Agriculture_Vlogs2 ай бұрын
ఏం బాధపడకండి అక్క మీ హెల్త్ క్యూర్ అవుతుంది చాలా బాగా మీరు మళ్ళీ వీడియోస్ ఎప్పట్లాగానే చేస్తారు మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం మీ వాయిస్ అంటే ఇంకా ఇష్టం😊❤❤
Wait for the good time shanthi.....u will be happy don't worry dear God bless you all. Wish u speedy recovery thaly
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Chala thanks Andi me support eppudu elane undali Ani God ni korkuntunanu 🙏❤️
@jakeerasyed66016 ай бұрын
Nice vlog
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Thank u Andi💖
@user-xb4hv1qb8k6 ай бұрын
Take care sister
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Thank you sister 🙏
@rajalakshmianandyendhe5796 ай бұрын
Get well soon sister
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Thank you so much sister ❤️
@bhushana15956 ай бұрын
Daily me vedio check chesina tharvatha vere vedios chustha shanthi garu pls dont stop vlogs
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Chala thanks Andi for supporting ❤️🙏
@mittapellijyothi56296 ай бұрын
❤❤❤
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
❤️💖
@royals85346 ай бұрын
Hi sister don't worry about your health god is there. Take care sister
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Thank you very much sister ❤️💝
@ayesharizvi94846 ай бұрын
Hai shantigaru I miss your videos Nice video ❤❤
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Thank you very much sister ❤️
@anushatalluri62076 ай бұрын
Hii akka chala happy ga undi meru vedio pettadam take care akka don't feel be happy
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Hi sis 🤗 thank you very much ❤️❤️
@konapurammounikamounika32706 ай бұрын
Yes me too 90s kid
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
😀
@Dhanaasif6 ай бұрын
Akka mee videos aani chustanu baaga chestaru
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Thank you very much sister ❤️
@sravanthinagaraju39716 ай бұрын
Waiting for your vedeos plz shanthi garu chinna video ayiena monthly okatina pettand
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Chala thanks Andi tapakunda pedatanu ❤️
@manchalasomaraju75456 ай бұрын
Videos stop cheyavadhu sister iam big fan of you me videos chala baguntayi andi
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Chala happy ga undi sister 💖💖 thank you so much sister
@Sravanisai9996 ай бұрын
Mi videos baguntai. Continue chayandi
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Tapakunda Andi thank you so much Andi 💖
@karunasree88316 ай бұрын
Hi dont stop keeping videos
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
🤗❤️💖👍
@lathasree89986 ай бұрын
90s kid s nanu akka
@lathasree89986 ай бұрын
Nice recipe s
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
😀❤️
@hamnaraaz58796 ай бұрын
Hai bangaaram❤❤❤❤❤ how r u ma ?? విడియో చాలా బాగా ఉంది , చాలా రోజుల కు విడియో చెసినావు. ఆరోగ్యం జాగ్రత్త , నీ విడియో లు చూసి నేను చాలా నేర్చుకున్నాను , ఎవరో ఏదో అన్నారని విడియో లు పెట్టడము అపావద్దు . నికు టైం దొరికినప్పుడు , ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే విడియో లు పెట్టు. నేను యూ ట్యూబ్ ఓపెన్ చేసి మొదట ని చానెల్ చూస్తాను ,ఈ రోజున విడియో ఏమయినా పెట్టినావా అని !!!! ని పూల తోట సుపర్ ❤❤❤❤❤ ఆరోగ్యం జాగ్రత్త బంగారు తల్లి .
@vasagirija52066 ай бұрын
Same nenu kuda ante.😊
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
చాలా సంతోషంగా ఉంది అండి మీరందరూ ఇంత ప్రేమతో కామెంట్లు పెడుతున్నారు మీ ప్రేమ అభిమానాలు ఉంటే నేనెప్పుడూ సంతోషంగా ఉంటాను ❤️❤️ thank you so much Andi 💖💖
@kalyanibommera74056 ай бұрын
హాయ్ అక్క బాగున్నారా
@srilakshmimorampudi46426 ай бұрын
Don't worry...your vedios naku ishtam..all things will be better in future..let you please forgot them..
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Chala thanks Andi for supporting ❤️🙏
@bandarunagamani63436 ай бұрын
Hi sister ela vunnaru mee videos kasam weaiting sis nice vlog
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Hii sister bagunanu 🤗 thank u so much sister ❤️
@ambikaambika74416 ай бұрын
First like and comment
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Thank you so much Andi 💖
@user-vu7pk9ty9s6 ай бұрын
Miss you you are videos
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
❤️❤️
@kumarigullipalli39326 ай бұрын
Hi akka mi videos kosam chustunnanu ninna kuda mi old videos Chustunnanu malli
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Hii sis 🤗 thank you very much sister ❤️💝
@abdulsabiyaabdul46226 ай бұрын
Hi shanthi please vedios pettadam manakandi meeku antha manchi jaruguthundi
@welcometoshanthiskitchenvl45816 ай бұрын
Thank you sister for supporting 💖
@HymavathiD-og6bp6 ай бұрын
Videos pettandi shathi garu mee videos chala motivatega vuntayi