హాయ్ భార్గవి మొత్తం విడియో అంతా చూసా నేను మీ పాత విడియో లు అన్ని చూస్తున్న మీ డ్రెస్ లో కానీ మాట్లాడటం లో కానీ పిల్లల విషయం లో కానీ మీరు మీ ఇంటిని చక్కదిద్దుకోవడం లో కానీ ఎక్కడా పేరు పెట్టడానికి లేదు అసలు బ్రాహ్మణత్వం అంటే నే ఒక వరం చక్కగా దేవుడి సేవ చేసుకుంటూ మంత్రాలు చదువుతూ , అభిషేకాలు , పూజలు చేస్తూ ఎంత అదృష్టం మేము బ్రాహ్మణులం మే కానీ పౌరోహిత్యం కాదు లెండి కానీ నాకు పూజారులు అన్నా పౌరోహిత్యం అన్నా చాల ఇష్టం , గౌరవం 🙏 ఇకపోతే మీరు మీకు నచ్చినట్లు ఉండటం లో తప్పు ఏమీ లేదు డ్రెస్ వేసుకోవడం తప్పు ఏమీ లేదు అన్ని మనసు లో పెట్టుకుని బాధ పడకండి సంతోషం గా పండగ చేసుకోండి ❤
Miru chala baga mi panulu chesukuntunnaru poojalu chestunnaru pillalani baga chusukuntunnaru your perfect women in your life 😊 dont worry sister konni kukkalu moruguthayi vallani pattinchukovaddu
@Roblox_Handeler26 күн бұрын
అందరి కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు పట్టించుకోవద్దు.వాళ్లకు వేరే పని వుండదు time pass kisam కొందరు బ్రతుకుతారు.
@hanumantharao392126 күн бұрын
మన బ్రాహ్మణుల అందరూ ఒక కట్టుగా ఉంటే ఇంకోడు వేలు ఎత్తి చూపిస్తాడా,.. ఒకళ్ళు మనవైపు వేలు చూపిస్తే వాళ్ళ వైపు మిగతా వేళ్ళు చూపిస్తాయి ,. మొదటినుండి బ్రాహ్మణుడు తెలివిగా అన్నింటా ముందుటాం,. ఈ మధ్యే కొన్ని కారణాల వల్ల మనం కొంత వెనకపడ్డం,. కానీ మనం ఎవ్వరీ జోలికి వెళ్ళం,. వుచితర్డం గా మన జోలికి వస్తారా వాళ్ళే అనుభవిస్తారు
@MahalaxmiYadulabad9 күн бұрын
👌
@ykvani308626 күн бұрын
U r correct.do as u like 👍
@pkamakshi552026 күн бұрын
Chaala chaala Baga chepparu 👏👌🌹
@Bindusri41726 күн бұрын
Correct sister ❤❤❤
@dharbhasujatha362525 күн бұрын
Baga chepparu 🎉
@psuseela513715 күн бұрын
Super kura.
@sreevalliganga329725 күн бұрын
Super andi chaala baaga chepparu, unnamata ante uluku yekkuva ani, manam yemi chesinaa support ichevallu takkuva , negative comments ki kuda samadhanam chaala baaga chepparu❤
@ChittaVijayaeswara26 күн бұрын
అక్క గారు సూపర్ గా చెప్పారు. 🙏
@nagabhavanib550424 күн бұрын
భార్గవి గారు మీరు చాలా వినయంగా చెప్పాల్సిన వాళ్ళకి చెప్పే రీతిలో చెప్పారు చాలా బాగుంది మీ సమాధానం చెప్పే రీతి ఇంకా ఇలా కామెంట్లు గురించి అంటారా వీళ్ళందరూ మన మంచి కోసమే కామెంట్లు చేస్తున్నారని అనుకోవద్దండి చాలా మంది శత్రువులు మొక్కల్లో youtube గురించి ఇంకో యూట్యూబ్ దగ్గరికి వచ్చి చెడుగా చెబుతారు ఎంకరేజ్మెంట్ తొలగిపోవడానికి మనం బాధ పడితే వాళ్లకి అదో ఆనందం దీని ఇలాంటి వాళ్ళందరూ మగవాళ్ళు అయితే రావణాసురుడికి తోబుట్టువులు అనుకోవాలి ఆడవాళ్ళు అయితే సూర్పణక లంకిని ఆ జాతి అనుకుంటూనే ఆ జాతిలో పుట్టిన వాళ్ళు అని అనుకుంటేనే తప్ప మనం ఏమి చేయలేము అండి
I can understand your pain madam. Please ignore negative people. Go ahead madam. You've long way to go. May God bless you.
@maithiliketharaju42926 күн бұрын
Answer baga chepparu crct.andi video super
@devidevi552526 күн бұрын
హలో నిజం మేడం భార్గవి గారు వేరే వాళ్ల గురించి ఆలోచించకండి ఈ పద్ధతులన్నీ మంచిగా ఉంటాయి ఓకే నండి
@veenarveenar412826 күн бұрын
Hi mam, I am from Mysore. Mee vedios chustsnu. Unnadantlane saddukopoye mee manstatwamu, meeru opikaga unde paddati ento mandike inspiration. Pillalni baga paddatiga penchyaru. Manchi pillalu. Vantalo mee talent bagundi. But koncham cleanness maintain cheyyandi. Ila annanu ani emi anukovaddu.😊😊😊😊
@sekharammuluvlogs23 күн бұрын
Okay Andi..... Tq
@vasanthalakshmigc976626 күн бұрын
Majjige huli madi chennagirutte, hage sorekayi, kadle bele haki kootu madi chennagirutte. Turidu akkirotti ge haki super tasty. Nanu vasantha bangalore.
@AvrlakshmiAvrlakshmi24 күн бұрын
Avasaraniki bayata tinate meeru tintunnaru kada maa intlo kuda tinandi antaru chala badha anipiatundi correct ga samadhanam chepparu alage meeru cheppindi nijam brahmanuduki brahmanule satruvulu 😢😢
@AnufromAndhra.25 күн бұрын
Veelainanthavaraku negitive comments ki javabu cheppoddamma . a samayanni mee vedios ni inka ela betterga cheyyoccho alochinchukondi .meeku viewership perugutundi .poojavidhanalu ,prasadala tayari ,appudappudu.mee daggaraloni devalayala viseshalu lantivi panchukondi.ivi soochanalu matrame .mee vediosbaguntunnayi .best of luck 👌👌
@Allaripillahasinivolgs26 күн бұрын
Correct GA chepparu Andi v
@dolly518925 күн бұрын
Correct akka
@HymavathiD-og6bp26 күн бұрын
Bhargavi don't be excited, just chill😊
@chilamakurinagamani810726 күн бұрын
Ledhu amma miru chala paddathiga chesthunnaru vedios keep it up god bless you amma
@KaretiMahalakshmi-ek5uu26 күн бұрын
చాలా కరెక్టుగా చెప్పారండి
@syamapatri465126 күн бұрын
Correct ga cheparu mimu Brahmins dress gurinchi valaki anavasaram. Migata valu emana patinchu kokandi
@BhavaniSharma-r4u24 күн бұрын
Mana bramenis gurunchi chala bagga cheparu super panathu pellalu dress vesukokudandi Andulo thappu emi undi memalini andani ki evaru sariporu memalini chusi madyatargarhi adavari gurunchi chala bagga chepputharu alanti valla gurunchi patinchukokandi
శభాష్ భార్గవి నీ వీడియో చూశాను నువ్వే మా అత్తగారు కూడా మీకు ఏం బాధ పడుతుందని చెప్పారు మేము కూడా బ్రాహ్మణులమే మా అందరి సపోర్టు మీకు ఎల్లవేళలా ఉంటుందని చెప్తున్నాను సత్యం ధర్మం నిజాయితీ అన్ని ఉన్నాయి ఇవి ఎప్పటికైనా గెలుస్తాము ఓకే భార్గవి బాయ్ 🙏🙏🙏
@SssM-ej9xr25 күн бұрын
ఆవిడ మీ అత్తగారా 🤔
@AvrlakshmiAvrlakshmi24 күн бұрын
Nijame chala Mandi pichhi pichhi ga matladutaru are avasaraniki bayata tinatam bayataki vellatam kuda tappe chala tomuch ga matladataru
@umanagunuri492226 күн бұрын
Hi sister video super ❤
@sailajaaddepalli148324 күн бұрын
Bhargavi ma Cool Cool Baadha padoddamma Devudunnadu
@priyanandyala26 күн бұрын
Correctly said we are also brahmins andi mana illallo pourohituniki pillalni ivvatledu.mainly every girl and her parents needs software only so sad about this situation Feel avvakandi Bhargavi mana kulavruthini manam gouravinchadam lo nothing bad .we are proud enough to be brahmins
@a.shridevi276826 күн бұрын
Brahmanula paddati veru .... Migata valla laaga manamu dress vesukuni pooja cheyagoodadu.next generation ki emani telustundi... Aacharam kashtam kabatte vaatini andaru aacharinchaleru,manamu paatinchali
Bhargavi garu meeru chese videos anni nenu choostanu.ye vedeo lo kuda chala chakkaga matlada taru.lokulu kakuku.meeru yemi pattinchu kovaddu yevari matalani.mi pani meeru cheskuntu pondi .janalu ye pani chesina comment cheyatam lo mundu vuntaru.vallemi okallanu aarchedi ledu,theerchedi ledu.dont worry.mi husband Meeku support ga vunnaru,adi chalu kada meeku.u pls carry on.i wish you all the very best andi🥀
@lavanyavanama534525 күн бұрын
Lokulu kakulu, typing mistake andi
@sekharammuluvlogs23 күн бұрын
Tq andi
@srividhyamunagala564526 күн бұрын
Jai Sriram Bhargavi,miru matladinadi 100% correct, kontamandi manushulu perugutaru kani budhi vikasinchadu,mi video chusinavallaki telustundi mi lifestyle gurinchi,nakaite chala baguntundi ,miru mi pillalu chudamuchataga untaru,oka software job chesevallaki undadukada pantulugariki unna respect. Ippudu unna samajamlo money ki priority istunnaru kani ,viluvalaki ivvatledu,pantullu anekadu,oka farmer ki,oka chetipanula variki ,antendukandi oka soldier ki pillani ivvataniki kuda alochistunnaru,manushulu luxury life ki ichina value, prashantamina jeevitaniki ivvatledu,anyways mi badha naku ardamaindi,negative comments vastunnai ante miru ekkuvamandiki reach avutunnarani ardam,mi life lo unna happiness ilanti vishayalaki panchakandi,ilantivi chusinappudu badha anipistundi kani kasepatiki normal aipondi,haiga jeevinchu nestamaa😊
@devidevi552526 күн бұрын
హలో భార్గవి గారు మీరు డ్రెస్ లోనే మంచిగా ఉంటారు డ్రెస్సులు వేసుకోండి ఈ సమాజంలో పని లేదు మనకి ఒకటి అయినా మీరు చిన్నవారు వేరే వాళ్ల గురించి మాట్లాడండి మనసు పాడు చేసుకోవద్దు వేరే వాళ్ళకి పనీ పాటు ఉండక ఇటువంటి కామెంట్లు పెడతారు మీ ఆయన మీ డ్రెస్సులు బాగుంటాయి మీరు మంచిగా మాట్లాడుతారు మీ ఫ్యామిలీ కూడా చాలా చక్కగా ఉంటారు మీ ఇంటి పేరు ఏంటి మేడం
@nagasaiaparna256425 күн бұрын
Memu Brahmins bhargavi garu prati okaru maa husband software ga chestaru chala mandi purohitan chesukunte side business untundi ani vekkiristunnaru andi.brahmins ki society lo manchi position ivvalai bhargavi garu meeru cheppina points chala correct ga eeroju la lo ela undi anede chepparu
@HaripriyaTuraga25 күн бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👏👏
@ghantasalaumamahalakshmi180926 күн бұрын
Ma varu kuda shivalayam lo chestharu akka
@himabindus69926 күн бұрын
Hi Bhargavi garu Wht you had spoken in this video is 100% correct.pls don't bother about such comments.
@umadeviakoind26 күн бұрын
మా అబ్బాయికి పెళ్లి అవలేదు మీరు చెప్పిన విషయం నిజమే
@NunnaRamadevi-r3d26 күн бұрын
Anni patichkokudadu sis
@M.Madhavi12326 күн бұрын
పనిపాట లేని, బుర్ర బుద్ధి లేని వాళ్ళ కామెంట్స్, మాటలు ఇంగ్నోర్ చెయ్యండి, మీ వీడియోస్ బాగుంటాయి 👌👌
@PardhuGeetan231522 күн бұрын
బాడ్ కామెంట్స్ పట్టించుకోకుండా అక్క.
@chamundeswarimaruvada901726 күн бұрын
అమ్మ గుడ్ ఆఫ్టర్ నూన్ అమ్మ
@PadmaRangabhatla26 күн бұрын
నెగటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అవ్వకండి ఇగ్నోర్ చెయ్యండి మీకు నచ్చినట్లు వీడియోలు చేసుకోండి 👍
@vanajachandra565226 күн бұрын
నేను బ్రాహ్మణ స్త్రీల vedeo లు ఎక్కువగా చూస్తాను. బహ్మణ వంశలు దినదినాభి వృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను నాన్ బ్రాహ్మణ. మీ డ్రెస్ గురించి మాట్లాడే వారు ముసుగు వేసుకుని గడపదాటారా. Ph ఉంది అందరిని తప్పుపాట్టేస్తే అదొక శాడిజం. మీరు వారెవరో నచ్చినట్టు ఉండాలంటే చాలా కష్టం.
@Darkness_51426 күн бұрын
Yes mana Brahmins lo unity ledu andi manamantene chulakana
@technoplazz704326 күн бұрын
Bhargavi u r great. Avoid use less talks. Keep doing good vedios
భార్గవి గారు మీరు పట్టించు కోకండి. ఏనుగు వేడుతూ ఉంటే కుక్కలు మొరుగుతాయి అంతే అనుకోండి. మీ వీడియో లు చాలా బాగుంటాయి రోజు చూస్తాను
@arunavemavarapu749125 күн бұрын
భార్గవి గారు అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకండి
@psuseela513726 күн бұрын
Manushu la alochana lu yela unnayo 100 % correct gha matladevamma. Socicial mediyalo evi common ayipoyeyi, elantivi pattimchukoku. Memu bramins, e vedava chadastalo ne maa abbaiki kuda sammandalu kudaradam ledu. Nuvu entha explain cheyyadam yendukamma. Ane norlu antune untaru.
@chanduvallapi582026 күн бұрын
Meeru cheppindi correct.anni cast lo kuda ilane unnaru.especially relatives lo assalu sariga leru .meeru mee vedios pettandi
@HymavathiD-og6bp26 күн бұрын
Pattinchukoku Bhargavi
@VijayaLakshmi-r2u26 күн бұрын
సొసైటీ ఇలాగే ఉంట్టుంది కావట్టి వాళ్ళని ఇగ్నోర్ చేసాయిండి. వాళ్లకు సమాధానం చేప్పి మీ. స్థాయిని మీరు తాకించోవద్దు. కూల్. ❤️❤️❤️
@saivisali690326 күн бұрын
Okariokariki help chesukovali velaite chudandi like cheyandi,lekapote vadileyandi ante gani okarini ante miku emi vastundi
@saradamulukutla497725 күн бұрын
Public media lo unnappudu negative comments kuda accept chesetattlu undaali memu Brahmins me Brahmins ki mundu kopam panikiraadu. Antha kopam enduku raavaali assalu
@padmasattiraju689726 күн бұрын
Dress annadhi mana istam adhi comment chese adhikaram vallaki ledhu
@Darkness_51426 күн бұрын
Meeru em pattinchukovadhu Bhargavi garu memu kuda brahmins nenu kuda dress vasukuntanu, so meeru bhadapadakandi
@ac-jn7hg20 күн бұрын
Meeru chakkaga onti ninda battaluveskuni unnaru, pai ga cheeku chintha lekunda undatam , vallaki jealous , anthe
@skch121925 күн бұрын
Ye okariki vere caste gurinchi velu ethi chupiche courage and dare levu, Brahmins ni anadaniki matuki ekkada leni duradha ventabettukoni mari ochi vagutharu, miku god ki middle lo unde vallu priests alanti vari mida ila matladathara, kadupuki annam petti penchaledhu miku mi intlo vallu, inkedo petti pencharu andhuke mi notiki entha mata ante antha mata osthundi, elanti break lekunda ma Brahmins ni anadaniki!
@padmasattiraju689726 күн бұрын
Yevari matalu vinakandi.vallu andharu money yekkuvai kastam teeledhu andhuke matladuthunnaru Brahmins ante andhariki lokuva manam lekapothe valla intlo okka pooja kuda jaragadhu adhi ardhamu chesukomanadi
@Padmajavalluri26 күн бұрын
Farmar pella ni alaga antunaeu
@durgamahalakshmi422625 күн бұрын
Brahmins gurinchi ala anadam mari silly ga undi e generation lo. Evaro oorakukkalu matladutunte meru don't care. Adi oorvaleka anadam.me dressing sense good. Evaraiu antunaro ela untaro manaki telidu. Waste fellows matladatharu.
Edi nee okka dani thone kaadu, u tubers andari thone avutu untundi.
@ahalyarao48526 күн бұрын
కుళ్ళు గాళ్ళు అలాగే అంటారు భార్గవి మీరు బాధ padoddu
@krishnakumarikumari478126 күн бұрын
Ina vallu adavallekada....vallite dress lu vesukovachhu manam vesukokudada....mee parts anni chudochha...meeru bramhins kakapote battalu tesisi tiragandi
@govindarajusastry444923 күн бұрын
టెన్త్ కుర్రాడికి బండి ఇచ్చారు అదేనా మీరు సమాజానికి చెప్పే హితవు
@KKK-iu1mr8 күн бұрын
Chaalle నోరు moosukovayya. పెద్ద చెప్పొచ్చావు. ముందు నీ ఇల్లు చూసుకో
@KKK-iu1mr8 күн бұрын
సమాజానికి ఎవరి హితవు వారికి తెలుసు. తమరు నోరు moosukondi