Mahamantri Timmarusu Songs - Jaya Vani - N.T. Rama Rao, L. Vijaya Lakshmi

  Рет қаралды 717,157

Volga Video

Volga Video

Күн бұрын

Пікірлер: 194
@maddipativenugopal4995
@maddipativenugopal4995 Жыл бұрын
తెలుగు జాతి చేసుకొన్న అదృష్టం ఇలాంటి సినిమాలు పాటలు, వందనాలు తల్లీ ఎల్ . విజయక్ష్మీ గారికి. జయహో తారక రాముడు, ఘంటసాల గారికి
@sreenivassirvatsa7554
@sreenivassirvatsa7554 2 жыл бұрын
నెమలికి గూడా నాట్యం నేర్పే నైపుణ్యం విజయలక్ష్మి గారి నృత్యం అమోఘం అద్భుతం బహడానదం!!
@padmatsr6065
@padmatsr6065 3 жыл бұрын
Veena కూడా ఎంత perpect గా vaayisthunnaru NTR గారు, aanaati natula ankitha భావం కనిపిస్తోంది 👌👌👌👌👌👌🌺🌺🌺🌺🌺🌺🌺❤️❤️❤️❤️❤️❤️
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 Жыл бұрын
NTR గారి అపూర్వ నటన , ఘంటసాల వారి గానం , విజయలక్ష్మి గారి నర్తన ల అద్భుతమైన కలయిక ఈ గానం ..🙏🙏🙏
@padhmapadhma7652
@padhmapadhma7652 2 жыл бұрын
మమ్మీ మధ్య ఎల్.విజయలక్ష్మి గారిని ఒక ఇంటర్వ్యూలో చూశాను చాలా చాలా సంతోషంగా అనిపించింది
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 4 жыл бұрын
పాట ' సాహిత్యం, నటన, నృత్యం ' సంగీతం ' గానం వా వ్ అత్యద్భుతం . వ్రాయట కు పదాలు , మాట్లాడుటకు ? ఊహు ఏమి చెప్పాలి ? తోచడమే లేదే ? NTR గారి అద్భుత పెదవుల కదలిక ' మయూరి కి నృత్యం (నాట్యం) రాజ హంసలకు సైతం నడక నేర్పగల అమోఘమైన ప్రతిభ L. విజయ లక్ష్మి అమ్మగారి సొంతం. ఈ పాటని మళ్ళీ మళ్ళీ చూస్తూ వినాలనే కోరిక ప్రతి సంగీతాభిరుచు నికి కలగటం అత్యంత సహజం. ఏమైనా అది స్వర్ణ యుగం కదా! స్వర యుగం , దృశ్య యుగం ' నట యుగం ' కథా యుగం కదా. మరపున కేరావు కదా! తీపి జ్ఞాపకాలుగా మదిని నిలిచి పోవును కదా సదా! నేటి సినిమా ల పరిస్థితి ఓ గొప్ప వ్యధ ! చేయును కదా చిత్ర వ్యధ ! ఏదీ అందులో కథ ! ' పరువే పోతున్న ది (samskruti) కదా ! టార్చిలైటు వేసి వెదికినను సాహిత్యం లో విలువలే కానరావు కదా! బూతు "రోత మాటల పదాలే పాటలై పల్లికి నెక్కెను కదా!ఒంటి పై వలువే ( బట్ట ) కరవై పోతున్నది కదా ! వాయిద్యాల horu మోతలే సంగీతం అని సరిపెట్టుకోవా ల్సి న దౌరాభాగ్య పరిస్థితి వచ్చెను. కదా! - మల్లికార్జున / బెంగుళూరు 15/12/2020.
@radhikc5947
@radhikc5947 Жыл бұрын
అద్భుతమైన పాట, ఇందులో అందరూ పోటీపడి, అందరూ నెగ్గేరు,(రచయత, సంగీత దర్శకుడు,గాయకుడు,నటీనటులు, ) నాయనా నందం,వీనుల విందైన పాట. అద్బుతం. 🙏🙏👌
@gopalarao9385
@gopalarao9385 2 жыл бұрын
తెలుగువారికి మాత్రమే సొంతం ఈ సాహిత్య, సంగీతాలు. NTR ఏమి అందగాడండీ🙏
@shivachakraworthyodanapura4430
@shivachakraworthyodanapura4430 2 ай бұрын
అందగాడే కాదు యుగానికొక్కడు అన్నట్లు విశ్వవిఖ్యాతుడు , ఆయనలాంటి నటుడు నభూతోనభవిష్యత్ 🙏🙏🙏
@chiranjeevigangavarapu8155
@chiranjeevigangavarapu8155 2 ай бұрын
Correct sir.. NTR is all round actor 🎉🎉
@ramulukodati1873
@ramulukodati1873 11 ай бұрын
ఈ ప్రపంచం లో మనుష్యులకు అన్ని దొరకవచ్చు.కానీ మీ లాంటి voice అనేది దొరకడం చాలా కష్టం. దేవుడు మీ లాంటి voice unna ఘంటసాల గారి ని మరల మాకివ్వలని కోరుకునే .kodaati
@glr9370
@glr9370 3 жыл бұрын
తెలుగు తేజం NTR, సూపర్ Dancer Vijaya Lakshmi 🙏🏼🙏🏼🙏🏼
@p.varaprasad5265
@p.varaprasad5265 3 ай бұрын
వర్ణ నకు వీలు కాని వర్ణించ లేని వర్ణ నకు రాని మధుర సుమధుర గాన అమృతం
@karanamsubbarao7037
@karanamsubbarao7037 7 жыл бұрын
శ్రీ కృష్ణదేవరాయ సార్వభౌమా ! మీ రాజదర్పం మా నటసార్వభౌముని లో చూసికొని మురిసిపోతున్నాం ! మా అన్నగారి చే మీ పాత్రను పరకాయ ప్రవేశం చేయించిన ఆ ఇలవేలుపుకు శతకోటి నమోవాకములు కరణం సుబ్బారావు
@nagendranath457
@nagendranath457 6 жыл бұрын
Melodious and marvelous
@sriramsharma8607
@sriramsharma8607 6 жыл бұрын
నమస్కారం. మీరు బ్రాహ్మణులా ?
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 6 жыл бұрын
karanam subba Rao yes sir. Me too.NTR🙏🙏🙏
@karanamsubbarao7037
@karanamsubbarao7037 5 жыл бұрын
శ్రీ రామ శర్మగారు ! అవును నేను బ్రాహ్మణ వంశోధ్భవుండనే ! కానీ నాకు నందమూరి వారు అంటే మహా ఇష్టం
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 4 жыл бұрын
Subb rao garu నమస్తే సార్ ! బహు చక్కగా చెప్పారు. మన నట సార్వ భౌముడు విశ్వవిఖ్యాతుడు ఏ పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు. ఆయనను మహా నటుడుగా చూడటము మన అదృష్టం పూర్వ జన్మ సుక్షత మూ నూ ! ధన్యుల ము . తెలుగు నటి మణుల లో L. విజయ లక్ష్మీ అమ్మగారు నం-1 అద్భుత నాట్య మణి/ మంచి నటీ మణి '
@chiranjeevigangavarapu8155
@chiranjeevigangavarapu8155 2 ай бұрын
NTR acting.. and L- Vijayalakshmi madam dance both are Nabhutho' na bhavishyati 🎉🎉
@byrapuparasuramuduvideos7196
@byrapuparasuramuduvideos7196 3 ай бұрын
ఎల్ విజయలక్ష్మి తల్లి నీకు అనంతకోటి వందనాలు అమ్మ
@vlnarasimharao7095
@vlnarasimharao7095 3 жыл бұрын
L vijalakhsmi"s dance is incomparable,and higjly graceful, Ghanta sala and P Leela's songs are celestial and melodiousNTR is handsome and his expressions are dramatic.The over all effect is classical musical feast
@ramakrishnaprakhya6113
@ramakrishnaprakhya6113 2 жыл бұрын
Very pleasing and unmemorable experience.. I pay my obeisance to LV, NTR, Ghantasala,,Pendyala Director and producer of this great movie.. This song will live as long as AP lives..
@sreenivassirvatsa7554
@sreenivassirvatsa7554 2 жыл бұрын
ఘంటసాల గారి పాట విజయలక్ష్మి గారి నాట్యం అద్భుతం నభూతో నభవిష్యత్తు!!🙏🙏🙏
@chviswaprakasharao244
@chviswaprakasharao244 2 жыл бұрын
పదహారణాల నిజం సోదరా.
@ramaraocheepi7847
@ramaraocheepi7847 Жыл бұрын
Lyrics ,tune ,scintillating dance by LV , absorbing classical rendition by legend Ghantasala garu and efflugent NTR and awesome direction ,are all syn, make this everlasting.
@charyulukk4124
@charyulukk4124 5 жыл бұрын
అహో కృష్ణ రాయా ఆంద్రభోజా మహనీయ మార్తాండ తేజా మా భరతమాత గర్భజనిత నీకు. మా.. సుమాంజలులు
@naren.k2382
@naren.k2382 3 жыл бұрын
చక్కగా చెప్పారు 👌🌹💐
@sambasivarao3367
@sambasivarao3367 2 жыл бұрын
FL Vijaya Laxmi established as the most versatile classical dancer..with this film..ranked best. And gained .poularity
@naren.k2382
@naren.k2382 3 жыл бұрын
చూడటానికి రెండు కళ్ళు, వినడానికి రెండు చెవులూ చాలలేదు...
@veerakotayyaande3255
@veerakotayyaande3255 Жыл бұрын
❤❤❤
@sreenivasulus1073
@sreenivasulus1073 2 жыл бұрын
Viewers can desire if not enougf, willing to hear ఘంటసాల మాస్టర్ song యాక్ట్ by nt రామారావు, and classical dance so more times desires to see this amazing song 🙏🙏
@krishnamantri3264
@krishnamantri3264 5 жыл бұрын
aa sangeetam...aa sahityam.... gantasala leelamma gaarla adbuta gaanam....ramarao gari abbuta natana....l.vijaylakshmi gari manohara nrutyam....Anni .....verasi oka aneervacha neeya myna Anubhuti prekshaka devudiki....
@nellisandhaya9949
@nellisandhaya9949 3 жыл бұрын
Jh
@ncrreddeppa4849
@ncrreddeppa4849 2 жыл бұрын
Enthasepu chusina tanivi teerani anubhuthi ee song
@anandaupaali510
@anandaupaali510 2 жыл бұрын
Ghantasala sir...only one on the earth
@ambaprasadbalisetty5965
@ambaprasadbalisetty5965 7 жыл бұрын
సంగీతం, సాహిత్యము, ఆలాపన ,అభినయము అన్నీ రంగరించి కూర్చిన పాట, ఆ మహా నటీనటులను ఆనాటి సంగీతసాహిత్య కళాకారులను ఎప్పటికీ మరువలేము . పింగళి రచన, పెండ్యాల సాహిత్యము ఘంటసాల గాత్రం, యల్. విజయలక్ష్మిగారి నృత్యము అజరామరం!!
@parthab3169
@parthab3169 4 жыл бұрын
Grete
@naren.k2382
@naren.k2382 3 жыл бұрын
చక్కగా చెప్పారు 👌🌹💐💐
@RAMASWAMYRAMASWAMY-jr3le
@RAMASWAMYRAMASWAMY-jr3le Жыл бұрын
Nijame ennatiki maruvalemu.
@gopalarao9385
@gopalarao9385 2 жыл бұрын
L. విజయలక్ష్మి NTR గార్ల నార్తనశాలలో పాట గుర్తుకొస్తోంది. బలమురళి గారి సలలితరాగ సుధారస సారం.
@valluridurgakumari2285
@valluridurgakumari2285 6 жыл бұрын
ఎన్ని సంవ్సరాలైనా ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అని పించే ఎల్ విజయ లక్ష్మీ గారి డన్స్
@gangasanibhaskar7230
@gangasanibhaskar7230 4 жыл бұрын
Ever green song Ntr and L.V.Lakshmi dance.
@pamadhusudanaa9998
@pamadhusudanaa9998 4 жыл бұрын
Krishnadevaraya Thandri.... Thirigi Ee bhoomi. Meeda Puttaiah swamy Nee palanalo Undalani Okka roju ina Undalani undi
@Padmaja5
@Padmaja5 4 жыл бұрын
Vijaya and ntr are master piece combination 👍😊
@nageswararaobonumaddi7623
@nageswararaobonumaddi7623 5 жыл бұрын
Now a days oka historical movie theeyadaniki, adhunuthana graphics , Anni andubatulo vundi 3 years padutundi. Meeru great sir
@hemanth7119
@hemanth7119 5 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన పింగళి నాగేంద్రరావు గారి అర్థవంతమైన గీతానికి పెండ్యాల నాగేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు లీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నర్తకి ఎల్.విజయలక్ష్మీ గారి నృత్యం అమేఘం.
@sarojinibandaru6596
@sarojinibandaru6596 5 жыл бұрын
But you
@gunnaravinderreddy5294
@gunnaravinderreddy5294 4 жыл бұрын
Watch the finger movements of Sri Krishna deva raya, Brilliant....na Bhutan na bhavishyth....
@sreekanthraon9523
@sreekanthraon9523 4 жыл бұрын
What an excellent song? The expressions of great NTR and dance movements of LV are marvellous and nulli secondus. Instead of P. Leela, had the song been sung by nightingale Suseela, the song would have been more melodious.
@raghuramprasad9062
@raghuramprasad9062 7 жыл бұрын
Golden Era of the Telugu Film Industry. Excellent Combination of Lyrics, Music, singing, action and dance.
@radhagopi3939
@radhagopi3939 5 жыл бұрын
Superb dance Rendering of Ghandasala and P Leela also superb
@RajagopalReddy-e3g
@RajagopalReddy-e3g 3 күн бұрын
నందమూరి తారక రామారావు గారికి శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MacTheHuman
@MacTheHuman 2 жыл бұрын
Krishna Krishna sent me here, and I’m glad he did! ❤️🙏
@marripudivenkateswararao2091
@marripudivenkateswararao2091 4 күн бұрын
Excellent lyrics 🎉 dance good 👍 action n.t.randl.v.lakshmi.suparsong
@1234sreehari
@1234sreehari 8 жыл бұрын
wow what a dance. great madam. Expressions and dance both are equal.
@raviprasadkavuluri2544
@raviprasadkavuluri2544 3 жыл бұрын
నాట్యము, సంగీతం కి ఈ పాటే నిదర్శనం
@venubheem8326
@venubheem8326 2 жыл бұрын
NTR last sithar playing I love it every time
@sumareddy2487
@sumareddy2487 8 жыл бұрын
GREAT DANCE of L.Vijaya Lakshmi .there are no words to express.
@sunilmaheshbabu
@sunilmaheshbabu 2 жыл бұрын
జై N.T రామారావు సార్ ❤🌹
@lakshmitirupatamma2139
@lakshmitirupatamma2139 2 жыл бұрын
These days..We cannot create these kind of wonderful songs
@nagarajmreddy878
@nagarajmreddy878 6 жыл бұрын
Excellent song.L.V amma neeku neeve saati
@sankaranarayanatough4060
@sankaranarayanatough4060 11 ай бұрын
Wonderful dance, speed , melodies and tune . Very good for health . Hats off to composer ,singer and dancer
@adisankararaoperla9794
@adisankararaoperla9794 5 жыл бұрын
what a voice of Ghantasala and Leela
@anjaneeraokankanala3241
@anjaneeraokankanala3241 7 жыл бұрын
mind blowing the pendyala composing and NTR acting with great lirics
@subrahmanyamchsv4615
@subrahmanyamchsv4615 7 жыл бұрын
అద్భుతం
@MaheshMahesh-pu3dm
@MaheshMahesh-pu3dm 4 жыл бұрын
Jaiho NTr guru 🙏
@veerakotayyaande3255
@veerakotayyaande3255 Жыл бұрын
My all time favorite song❤❤❤
@vcsvarma1046
@vcsvarma1046 5 жыл бұрын
NTR legend in Chatraseema
@k.v.chowdary5971
@k.v.chowdary5971 6 жыл бұрын
long live the kakatiya vybhavam we got our andhra pradesh back after 500 years lets show the world who we are what we can accomplish
@tikkaswamy363
@tikkaswamy363 6 жыл бұрын
K.V. Chowdary bandipotu bandipotu bandipotu bandipotu bandipotu bandipotu bandipotu
@komaravolusuryaprakesh5791
@komaravolusuryaprakesh5791 3 жыл бұрын
L vijayalaxmi madam is excellent dancer
@bommagownichakrapana7556
@bommagownichakrapana7556 6 ай бұрын
Not yet seen this type of dancing by. L. Vijaya Lakshmi garu
@RAMASWAMYRAMASWAMY-jr3le
@RAMASWAMYRAMASWAMY-jr3le Жыл бұрын
Always welcome l.vijayalaxmigari performance. Thanks.
@sjagadish635
@sjagadish635 4 жыл бұрын
అధ్బుతమైన పాట.
@kvsramaraju5197
@kvsramaraju5197 8 жыл бұрын
very top song in ntr l.vijayalaxmi.kvs ramaraju tuni east godavari dist ap
@amrujtelugutv
@amrujtelugutv Жыл бұрын
అద్భుతం అద్భుతం
@phalgunaraochowdari6351
@phalgunaraochowdari6351 8 ай бұрын
Jai ghantasala,Jai ntr,amar rahe, smt ,l vijaylaxmi Amma 🙏👏
@rkparasa
@rkparasa 6 жыл бұрын
LV, you will be remembered for ever.
@raghavachary2116
@raghavachary2116 7 жыл бұрын
vijayalakshmi Amma great classical natyamayuri Mana teluguvariga puttadame Mana adrustam
@nark2915
@nark2915 4 жыл бұрын
l Vijay lakshmi garu tamilnadu state
@dr.priyankagudepu837
@dr.priyankagudepu837 7 жыл бұрын
superb dancer L.Vijaya laxmi
@ashokrao2377
@ashokrao2377 Жыл бұрын
Namaskaram ghantasala garu thondaraga ee telugugadda py ravali veyyelaina educhoostam tamarikosam thanks rip to sree ghantasala ntr the music director dhanyosmi
@naguk5466
@naguk5466 3 жыл бұрын
Old is gold 🙏🙏🙏
@vasanthalakshmi3943
@vasanthalakshmi3943 6 жыл бұрын
Pendyalagari music wonder
@keshavaachari2517
@keshavaachari2517 2 жыл бұрын
Suparsaang.annagaru
@gpnaidu2838
@gpnaidu2838 5 жыл бұрын
Super sang
@sreenivassirvatsa7554
@sreenivassirvatsa7554 2 жыл бұрын
Prabha anipindi garu :- మీరు శ్రద్ధాగా వినండి జయవాణి ""అనే పాడారు ఘటసాల గారు.
@sarathbabukesam19456
@sarathbabukesam19456 5 жыл бұрын
Super pata super dance
@SatishKumar-yn8tr
@SatishKumar-yn8tr 4 жыл бұрын
Proud song. What a great dancer
@VaivikSamyu
@VaivikSamyu 10 сағат бұрын
I like this song very muchagain once realise for new generation
@narsimlucherla8104
@narsimlucherla8104 6 жыл бұрын
Super I like this song
@karanamsubbarao7037
@karanamsubbarao7037 9 жыл бұрын
ANNAGARI NATA VINYASAMU AHO ADHBUTHAMU. NTR MANA TELUGU SEEMALO PUTTADAMU MANA ADRUSTHAM
@indrasenareddy7271
@indrasenareddy7271 2 жыл бұрын
Ending excellent
@swathipamulaparthi1536
@swathipamulaparthi1536 5 жыл бұрын
👌👌👌👌👌 super song's
@veeramachanenipandu3633
@veeramachanenipandu3633 2 жыл бұрын
Super danch wonderful thank u
@rkparasa
@rkparasa 6 жыл бұрын
myself an ardent fan of great LV
@RaviKumar-yr7cb
@RaviKumar-yr7cb 2 жыл бұрын
Super dance 🙏🙏🙏🙏
@ramanujanlakshmi4205
@ramanujanlakshmi4205 2 жыл бұрын
Maha manthri timmarusu movie lo above song
@ramaraopodalakuri7118
@ramaraopodalakuri7118 5 жыл бұрын
Excellent song
@muralikrishnakaturu2895
@muralikrishnakaturu2895 4 жыл бұрын
Excellent performance lv laxmi garu
@nagendraprasad5553
@nagendraprasad5553 3 жыл бұрын
wow won ghantasala
@venkatasubbarao7067
@venkatasubbarao7067 7 ай бұрын
What is great song by ghantasala and leela
@padmadesires
@padmadesires 7 жыл бұрын
Legandary dancer Na bhuto Na bhavishyathi
@sarvepallisreenivasulu7326
@sarvepallisreenivasulu7326 6 жыл бұрын
padma k m
@ashokkumaraeluru595
@ashokkumaraeluru595 8 жыл бұрын
Movie: Mahamantri Timmarusu, Singers: Ghantasala & P.Leela Lyricist : Pingali Nagendra Rao Music: Pendyala Nageshwara Rao
@ashokrao2377
@ashokrao2377 3 жыл бұрын
Ghantasalagaru mimmalni menu yugayugalawaraku maruwamandi charanawandanamandariki thanks
@mohanmks15368
@mohanmks15368 8 жыл бұрын
Master leelamma to kalasi padina adbhutam aina pata
@kvsramaraju5197
@kvsramaraju5197 7 жыл бұрын
ntr gari natana L. vijayalaxmi dance exlent
@muralikrishnakaturu2895
@muralikrishnakaturu2895 4 жыл бұрын
LV laxmi garu super dancer
@radhagopi3939
@radhagopi3939 2 жыл бұрын
Why Pendyala preferred P Leela because her rendering classical songs are super
@charantejanagineni3444
@charantejanagineni3444 3 жыл бұрын
Excellent 👍
@radhagopi3939
@radhagopi3939 3 жыл бұрын
Sreekanth Raos comments P Leela is more appropriate for Semi classical songs Ghandasala always preferred P Leela
@govardhanacharigovardhanac5777
@govardhanacharigovardhanac5777 5 жыл бұрын
సూపర్
@krishnamurthy524
@krishnamurthy524 3 жыл бұрын
అమర నాట్య ప్రదర్శన
@dvenkateswararao4522
@dvenkateswararao4522 7 жыл бұрын
అద్భుతంగా వున్నాయి
@venkataraodavuluri5553
@venkataraodavuluri5553 7 жыл бұрын
.
@ManiswamyK-qn4fb
@ManiswamyK-qn4fb Жыл бұрын
Surya chandradulu unnathakalam eepata kalakalam vuntundi.
@sarathbabukesam19456
@sarathbabukesam19456 3 жыл бұрын
Me natsham yavaru nathichalaru vijayalaxmi amma
@SubhadraVendra
@SubhadraVendra 7 ай бұрын
Supper 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👉👉👌👌👌👌👌👌👌
@ashokrao2377
@ashokrao2377 2 жыл бұрын
Dhanyosmi emi aa ghantasala leelakkayyagari gatramu aa sangeetam aa ntr gari natana eeyugamlo rayala sangeetasourabham bhalibhali satyaswargadarshanambidiyena andariki charanavandanamulu
@nagarajukasthala2310
@nagarajukasthala2310 2 жыл бұрын
Maanava shaariram loo naavva nadulanu okkasri gaa vujwalimpa chese song..
@marripudivenkateswararao2091
@marripudivenkateswararao2091 3 ай бұрын
Ee pata balakrishna ki presentation cheyali
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 16 МЛН
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 183 МЛН
Nee leela padeda deva   Muripinche Muvvalu   S Janaki
5:27
pavani chowdhary
Рет қаралды 1,1 МЛН
Daana Veera Soora Karna | Streaming On Sun NXT | NTR | Saroja Devi
5:19
nene radhanoyi
4:59
Angalakuditi eswar
Рет қаралды 241 М.