Adavi Donga Movie Song - Vana Vana Vandanam - Chiranjeevi, Radha

  Рет қаралды 2,704,860

Volga Video

Volga Video

Күн бұрын

Пікірлер
@mulugusuresh2578
@mulugusuresh2578 3 ай бұрын
చిరంజీవి రాధా డాన్స్ అంటే అబ్బా అసలు అది వర్ణించలేని అనుభూతి సినీ జగత్తులో ఈ కాంబినేషన్ అద్భుతం మహాద్భుతం
@kirankumarthati3352
@kirankumarthati3352 2 жыл бұрын
ఈ మూవీ నేను Nellore లో కృష్ణ కావేరి కల్యాణి లో ఒక సారి, నర్తకి లో మరోసారి చూసినట్టు గుర్తు. పొరపాటు అయితే don't feel. But Nellore theaters are all time hit. Thank you Nellore people, iam from Ongole...,,,,,
@KaleshavaliShaik-ik9vs
@KaleshavaliShaik-ik9vs 10 ай бұрын
చిరజీవి..❤🎉 రాధ.సూపర్
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
చిరంజీవి వాన సాంగ్ లు అన్ని సూపర్ డూపర్ సాంగ్ లు వాకుచాలాఇష్టం నేను చిరంజీవి ప్యాన్ కాదూ అయినా పాటలు సూపర్ 25/6/20
@arknaidu3920
@arknaidu3920 3 жыл бұрын
అది బాలు గారి గొప్పతనం😥😥😥😥
@veranathpotru8170
@veranathpotru8170 3 жыл бұрын
అవును అన్న నాకు బాగ ఇష్టం నేను బాలయ్య అబిమని అన్న
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
@@veranathpotru8170 బ్రదర్ ‌‌నేను‌‌ బాలయ్య. NTR. ప్యాన్ కాని‌‌ వాన పాట‌లు‌‌ చిరువి బాగుంటాయి
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
@yashoda devi P మంచి సాంగ్స్ అండి‌‌ నేను బాలకృష్ణ ప్యాన్ కాని ‌చిరు వాన పాట‌లు బాగుంటాయి అండి
@durgeshthakur2769
@durgeshthakur2769 3 жыл бұрын
All super hit songs Chiru and Shanti madam only ...
@sidnagarjun9500
@sidnagarjun9500 Жыл бұрын
2:58 రాధ..ఏమి ఊపు.. ఏమి ఎనర్జీ.. అప్పట్లో యాక్టర్స్ కేక.. 😍👌
@bonthubab757
@bonthubab757 11 ай бұрын
🔪🔪🔪
@shivasreshtavanasthalipura4122
@shivasreshtavanasthalipura4122 Жыл бұрын
చిరు లాగా డ్యాన్స్ ఎవరు చేయలేరు బాలూగారి లాగా ఎవరూ పాడలేరు ఎవరు కూడా ఇద్దరు దేవుడి పుతృలు అందగాడు చిరంజీవి ❤❤❤❤
@panikarasatyamyadav634
@panikarasatyamyadav634 5 жыл бұрын
తెలుగు చిత్ర సీమలో చిరంజీవిది ఒక డాన్స్ శకం ...మరుపురాని మరువలేని పాటలు చిరు సినిమాలకే సొంతం....
@srinivasadvocate7240
@srinivasadvocate7240 4 жыл бұрын
Old is gold
@durgaraoyes9690
@durgaraoyes9690 2 жыл бұрын
మన తెలుగు వారికి దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి చిరంజీవి.
@VB-so2gb
@VB-so2gb 5 ай бұрын
రాఘవేంద్ర రావు గారు, కోదండరాం రెడ్డి గారి గొప్ప
@bsmanyam8256
@bsmanyam8256 3 жыл бұрын
Chiru radha perfect combination,made for each other,silver screen meeda 2 kallu chalavu
@sureshkumarpathipati5000
@sureshkumarpathipati5000 Жыл бұрын
NOBODY REACH CHIRU &RADHA DANCE EVERY GREEN సూపర్ స్టార్స్
@devipavansongsingh1726
@devipavansongsingh1726 2 ай бұрын
అడవిదొంగ మూవీ నీ నేను ఎల్లారెడ్డి పేట్ రామకృష్ణ థియేటర్ లో చూసాను. చాలా మంచి అనుభవం అది, చిరు అండ్ రాధా కాంబినేషన్ లో మూవీ స్ సూపర్ అండ్ కెమిస్ట్రీ కేక 👌🙏🙏
@srinivaschakravarthyv4117
@srinivaschakravarthyv4117 3 жыл бұрын
Megastar annayya all songs super especially Radha Chiru combo super..
@JAISRIRAMHANUMA
@JAISRIRAMHANUMA 10 ай бұрын
కళ్ళ ముందే అందరూ ముసలి వాళ్ళు అయ్యి పోతున్నారు. దేవుడా మళ్ళీ Chiranjeevi Radha ni young గా మార్చు. అలాగే శ్రీదేవి నీ మళ్ళీ పుట్టించు.😢😢😢😢
@koduribhaskar7171
@koduribhaskar7171 7 ай бұрын
100% 🙏👍👌
@sandhyareddy7488
@sandhyareddy7488 5 ай бұрын
అది జరగని పని మళ్ళీ చిరంజీవి రాధ లాంటి వాళ్ళు పుట్టడం జరగదు. ఇలాంటి పాటలు మళ్ళీ చూడలేము. రావు ఆ సంగీతం లిరిక్స్ సూపర్ శ్రీదేవి లాంటి వాళ్ళు మళ్ళీ రారు పుట్టారు
@JAISRIRAMHANUMA
@JAISRIRAMHANUMA 5 ай бұрын
​@@sandhyareddy7488True....
@DurgaraiThamisetty-tl6dc
@DurgaraiThamisetty-tl6dc 5 ай бұрын
అన్నయ్య నువ్వు మాత్రం కుర్రోడు అవుతున్నావా ఏందీ? నువ్వు కూడా ముసలోడు అవుతావు మనం దేవుని కోరుకోవాల్సింది అది కాదు వీలైతే ఇలాంటి వాళ్ళని మళ్లీ పుట్టించమని
@sitalakshmi7423
@sitalakshmi7423 4 ай бұрын
😂😂😂
@కృష్ణకర్రీక్రిష్
@కృష్ణకర్రీక్రిష్ 4 жыл бұрын
తెలుగు సినీ చరిత్రలో సూపర్ డాన్స్ సూపర్ సాంగ్
@rajeshmendugudli3529
@rajeshmendugudli3529 3 жыл бұрын
Raaz.. పల్లవి: అ ఆ ఆ వానా వానా వందనం... ఆ ఆ ఆ వయసా.. వయసా.. వందనం నీవే ముద్దుకు మూలధనం పడుచు గుండెలో గుప్తధనం ఇద్దరి వలపుల ఇంధనం ఎంత కురిసినా కాదనం ఏమి తడిసినా..ఆ..ఆ..వద్దనం... ఈ దినం.. లల్లల్ల..లాలా.. లాలా.. అ ఆ ఆ వాన వాన వందనం... ఆ ఆ ఆ వయసా.. వయసా.. వందనం చరణం 1: చలి పెంచే నీ చక్కదనం... కౌగిట దూరే గాలి గుణం గాలి వానల కలిసి రేగుతూ.. ..కమ్ముకుపోతే యవ్వనం చినుకు చినుకులో చల్లదనం ...చిచ్చులు రేపే చిలిపితనం వద్దంటూనే వద్దకు చేరే ఒళ్లో ఉందీ పడుచుతనం మెరుపులు నీలో చూస్తుంటే... ఉరుములు నీలో పుడుతుంటే వాటేసుకొని తీర్చుకో... వానదేవుడి వలపు ఋణం...వాన దేవుడి వలపు ఋణం... అ ఆ ఆ వానా వానా వందనం... ఆ ఆ ఆ వయసా.. వయసా.. వందనం చరణం 2: కసిగ ఉన్న కన్నెతనం... కలబడుతున్న కమ్మదనం చెప్పలేక నీ గుండ వేడిలో... హద్దుకుపోయిన ఆడతనం ముద్దుకు దొరికే తియ్యదనం ..ముచ్చట జరిగే చాటుతనం కోరి కోరి నీ పైట నీడలో.. నిద్దుర లేచిన కోడెతనం చినుకులు చిట పటమంటుంటే ..చెమటలు చందనమౌతుంటే... చలి చలి పూజలు చెసుకో... శ్రావణమాసం శోభనం ..శ్రావణమాసం శోభనం అ ఆ ఆ వానా వానా వందనం... ఆ ఆ ఆ వయసా.. వయసా.. వందనం నీవే ముద్దుకి మూలధనం.. పడుచు గుండెలో గుప్తధనం... ఇద్దరి వలపుల ఇంధనం.. ఎంత తడిచిన కాదనం... ఏమి తడిసిన వద్దనం... ఈ దినం.. లల్లల్ల..లాలా.. లాలా.. అ ఆ ఆ వానా వానా వందనం... ఆ ఆ ఆ వయసా.. వయసా.. వందనం Raaz..
@మనఇల్లుమనస్వర్గంBuildingconstr
@మనఇల్లుమనస్వర్గంBuildingconstr 7 ай бұрын
నేను చిన్నప్పుడు 104 ఫీవర్ లో నా ఫాన్ నా నాన్న తో కలిసి చూస్తూ ద్రాక్ష లు తింటూ చూసా ఫీవర్ has gone.
@somayajulasaiprasad6915
@somayajulasaiprasad6915 Ай бұрын
మీరు రికార్డు సాహిత్యం, సెన్సార్ అయ్యాక చిత్రంలో సాహిత్యం కలిపి రాశారు రికార్డు సాహిత్యం.ఇద్దరి వయసుల ఇంధనం. సెన్సార్ అయ్యాక చిత్రంలో సాహిత్యం.ఇద్దరి వలపుల చందనం..
@baganna.tokala
@baganna.tokala Жыл бұрын
డాన్స్ అంటే చిరంజీవి చిరంజీవి డాన్స్ అందుకే మెగాస్టార్❤❤❤
@powerism0209
@powerism0209 2 жыл бұрын
మా జన్మ ధన్యం చిరు గారు
@subbarayudu7915
@subbarayudu7915 2 жыл бұрын
Radha no1dancer in Indian film industry
@RavinderRajGuru
@RavinderRajGuru 4 жыл бұрын
Best of all rain songs ...Radha simply superb
@raghu22221
@raghu22221 3 жыл бұрын
First time Chiranjeevi ni kakunda heroine ne chusthu undipoya, radha garu full glamorous ga kanipinchina song edenemo.
@narenspeaks
@narenspeaks 3 жыл бұрын
Radha superb, chiranjeevi always dance adirindi
@venkatachalam2586
@venkatachalam2586 Жыл бұрын
చిరు రాధ గార్ల అందమైన వాన పాట 👌👌👌👌👌👌👌👌
@dkr277
@dkr277 3 жыл бұрын
చిరూ జోహర్ మీ డాన్స్
@pujariprathap2290
@pujariprathap2290 4 жыл бұрын
అప్పట్లో చిరు ఆడవారికి మన్మధుడు
@SuryaBhai0099
@SuryaBhai0099 3 жыл бұрын
😂😂😂😂😂
@pujariprathap2290
@pujariprathap2290 3 жыл бұрын
@@SuryaBhai0099 🤔
@sankararao9080
@sankararao9080 5 жыл бұрын
Only megastar and Radha pair only can do justice for these kind of songs. Nobody else
@ajayamaroju3495
@ajayamaroju3495 2 жыл бұрын
Vijay shanthi & Chiru combo too👍😁🥳😇🤩
@chiruerugu135
@chiruerugu135 10 ай бұрын
I love chiru sir radha medam
@vsk1235
@vsk1235 4 жыл бұрын
Darsakendrudi mayajaalam, Chakravarthi gari music, sp balu janakamma padaga kurisina vaanalo tadusthu chiru radha garu Dance chesthunte edi chalu Naa kantiki chudataniki anipisthundhi
@salalagolden8294
@salalagolden8294 4 жыл бұрын
రాఘవేంద్రరావు గారి దర్శకత్వం కదా. అద్బుతం అమోఘం..👍👍👍👌👌
@narasimha4927
@narasimha4927 4 жыл бұрын
Kadu bro AK reddy
@salalagolden8294
@salalagolden8294 4 жыл бұрын
@@narasimha4927 సార్ ఒక్కసారి, మీరు సినిమా టైటిల్స్ చూడండి...ఎందుకంటే, నేను చిరంజీవి వీర అభిమాని, ఈ సినిమా..42 సార్లు చూసాను...ఒట్టు..నిజం సార్..? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naveenkumargolla4086
@naveenkumargolla4086 3 жыл бұрын
@@salalagolden8294 song lo pallu unnayate kachhi tanga ragavendr rao gare
@hyderabadrealestate7730
@hyderabadrealestate7730 3 жыл бұрын
ఇండియా లో డాన్స్ కె అందం తెచ్చిన హీరో తెలుగు తెర వేగం పెంచిన హీరో ఖమ్మం ts
@rameshroyal5440
@rameshroyal5440 5 жыл бұрын
ఆహా ఏమి పాట👌👌👌💖💖💖
@venkatvegirouthu9395
@venkatvegirouthu9395 3 жыл бұрын
1980 ల్లో గాని, 1990 ల్లో గాని అప్పట్లో చిరంజీవిని వెండితెర మీద చూశిన అందరి కళ్ళు ఎంతో పుణ్యం చేశుకున్నట్లే
@मैहूंहिन्दू
@मैहूंहिन्दू 3 жыл бұрын
My eyes are watching all movies since 1982...
@dhanushmarshall359
@dhanushmarshall359 2 жыл бұрын
Neenu 1985 nundi chustuna chiru moves
@muralicoolhunk
@muralicoolhunk 2 жыл бұрын
This generation does'nt know the euphoria and craze of Megastar...mocie release roju morning 6 ki velte kani no ticket
@souravganguly1991
@souravganguly1991 2 жыл бұрын
Ni bonda ra pichi naayala
@j.ishwarrao3814
@j.ishwarrao3814 2 жыл бұрын
@@मैहूंहिन्दू wo
@gparameswarareddy5121
@gparameswarareddy5121 3 ай бұрын
Ilanti dancing star kaabatte chiranjeevi annayya ki Guinness book of world record vachhinattundhi annayya always 👑👑👑👑👑
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
మంచి ఆభిరుచి గల పాట 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌹🌹🌹🌹🌹🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@kpnaidu9999
@kpnaidu9999 2 ай бұрын
ఈ సాంగ్ షూటింగ్ చూడ్డానికి నాగార్జున గారు ఈ స్టూడియో కి వచ్చారు.. అన్నపూర్ణ స్టూడియో. అక్కినేని నాగేశ్వరరావు గారు నాగార్జున గారిని వెళ్లి చిరంజీవి డాన్సులు గమనించు అని పంపించారు అంట... ఈ విషయం నాగార్జున గారే స్వయంగా అవార్డు ఫంక్షన్ లో చెప్పారు.... 💚💚💜🧡
@lakshmireddyskht8653
@lakshmireddyskht8653 2 ай бұрын
S
@pathivadarajuraju492
@pathivadarajuraju492 4 жыл бұрын
best dance pair of telugu industry,,, Chiru sir &radha mam superb combination hit pair
@sehwagnischel6210
@sehwagnischel6210 4 жыл бұрын
@Me Murari కొట్టానంటే మొహం చట్నీ అయిపోద్ది చిరంజీవి పక్కన రాధే మంచి జోడి. కళ్ళు check చెయించుకో ఓసారి
@sehwagnischel6210
@sehwagnischel6210 4 жыл бұрын
@Me Murari చెప్పు తెగిపోద్ది! విజయశాంతి 19సినిమాల్లో 8 flops, రాధ 16సినిమాల్లో 15 blockbusters ఒక్క flop main leadగా 7ఉన్నాయి ఏం తెలుసు నీకు సినిమాల గురించి నాకు చెప్తున్నావ్. అయినా మీ విజయశాంతి అభిమానులు మారర్రా ఎంత చెప్పినా ఎప్పుడూ దాన్నే గొప్పంటారు
@gs1880
@gs1880 2 жыл бұрын
Radha rain song queen. Super.
@nsampath9452
@nsampath9452 6 жыл бұрын
What a music by chakaravarthy sir. And what a dance by mega star chriu he is always no 1 in tolly wood industry nodody can beat him he is icon in dancing in all the generation's. And the best pair for mega star is one and only radha
@srinivasthalla3705
@srinivasthalla3705 5 жыл бұрын
Yentho baaga chepparu bro
@sehwagnischel6210
@sehwagnischel6210 4 жыл бұрын
@Me Murari ౧.గూండా ౨.పులి ౩.నాగు ౪.దొంగ ౫.లంకేశ్వరుడు ౬.రక్తసింధూరం ౭.మరణ మృదంగం ఇన్ని చిత్రాలుంటే 2వ కథానాయికగా చేసిందంటావ్ బుద్ధుందా నీకూ, అదీగాక చిరంజీవి పక్కన నాట్యం చెయడం మామూలు విషయం కాదు; రాధ చేసినంత వేగంగా విజయశాంతి నాట్యం చెయలేదు విజయశాంతనే కాదు ఎవరూ కూడా రాధ చేసినట్టుగా చిరంజీవి పక్కన చెయలేరు. నువ్వు గమనించినట్టైతే మిగతావాళ్ళంతా కొంచం కొంచం అటూ-ఇటూ ఊగడం తప్పించి చేసేదేం లేదు. చిరంజీవి వేగాన్ని అందుకుని అతనికి సరిజోడుగా నాట్యం చేసిన ఏకైక నటి రాధ
@rnsmrt6668
@rnsmrt6668 4 жыл бұрын
@@sehwagnischel6210 ఎస్
@pathivadarajuraju492
@pathivadarajuraju492 4 жыл бұрын
radha madam👩super 👯💃💃💃,,, megastar chiru sir is king 👑of 🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺
@shaikabdulkareem4534
@shaikabdulkareem4534 3 жыл бұрын
హీరోయిన్ అలా డ్రస్ వేసిందంటే రాఘవేంద్రరావు
@nsampath9452
@nsampath9452 7 жыл бұрын
What a music by chakaravarthy sir and more ever ur dance is simply superb annaya ur the always no 1 in the industry
@nikhiltechvlogs756
@nikhiltechvlogs756 5 ай бұрын
Super Jodi ❤❤❤
@rajukanaganti5795
@rajukanaganti5795 4 жыл бұрын
Super dance chiru & radha
@ramsammaiahsirmaths1
@ramsammaiahsirmaths1 5 жыл бұрын
What a super dance by chiru Garu& Radha Garu
@rkgaddam5730
@rkgaddam5730 4 жыл бұрын
1985 నుండి 2000 వరకు చిరంజీవికి స్వర్ణయుగం
@purnagourisetti8349
@purnagourisetti8349 3 жыл бұрын
Khaidi released in 1982. Super hit .
@murali2787
@murali2787 2 жыл бұрын
1987-1992
@subbarayudu7915
@subbarayudu7915 2 жыл бұрын
Khaidi release in 1983 October industry hit director kodandarami Reddy Garu
@Wildbirds1985
@Wildbirds1985 2 жыл бұрын
I Agree
@sravan967
@sravan967 Жыл бұрын
​@@purnagourisetti8349ఖైదీ మూవీ 1983
@KOTAYESUPADAM-jp8iz
@KOTAYESUPADAM-jp8iz 7 ай бұрын
Really lovely combination never before and never after
@mukthasairam
@mukthasairam 5 жыл бұрын
I came here to check out the song after learning that track for this song was sung by Mano sir!. I really loved that this fast number yet melodic music composition came during those days too. Have been hearing in loop and noticed the lyrics are a very great blend and let me also share- the dance steps were amazing by chiru and Radha (as usual) but specially @3:56 the choreography was very excellent (see the lyric and compare the step) , to the choreographer 🙌. This is what full meals in a song would mean I guess!!
@ignacioj2613
@ignacioj2613 2 жыл бұрын
Un grande Chiranjeevi!! Saludos desde Chile :D
@sidnagarjun9500
@sidnagarjun9500 Жыл бұрын
de verdad?
@sidnagarjun9500
@sidnagarjun9500 Жыл бұрын
como usted conoce chiranjeevi?
@vijayakarapu5894
@vijayakarapu5894 4 жыл бұрын
I was 9yrs old,watched this in suryapet...chiru, u r my hero for ever
@durgaprasadchintakula4874
@durgaprasadchintakula4874 4 жыл бұрын
మెగాస్టార్ తను కావలంటే CM కానిPM కాని కాగలడు కాని CM PM మెగాస్టార్ కావలనుకంటే కాలేరు అది మెగాస్టార్ అంటే
@prasadbrahmajyosula3646
@prasadbrahmajyosula3646 3 жыл бұрын
మరి సీఎం అవలేదు
@iamharsha7
@iamharsha7 Жыл бұрын
Correct ga chepav bro ♥️
@nsampath9452
@nsampath9452 6 жыл бұрын
What a dance by radha gru. Ur the only best for ever and ever for mega star. Ur so beautiful mam
@sehwagnischel6210
@sehwagnischel6210 4 жыл бұрын
@Vijay M చెప్పు తెగిపోద్ది రాధ,చిరంజీవి అద్భుతమైన జోడి; ఇద్దరు కలిసి 16 సినిమాలు చేశారు. ముందు అవి చూసి మాట్లాడు.తొక్కలో విజయశాంతి అది దాని చెత్త మొహం ఏం బావుంటది చిరంజీవి పక్కన
@vishnudevkarrothu9740
@vishnudevkarrothu9740 4 жыл бұрын
Radha iloveyou from పతివాడ విశ్వ మోక్షిత్ రుద్ర
@sreedharkaveti1388
@sreedharkaveti1388 4 жыл бұрын
Super Song by Mega Star Chiru......love you Annayya.
@srinivasapuri2492
@srinivasapuri2492 4 жыл бұрын
1985 to 2025 megastar no1
@nsampath9452
@nsampath9452 6 жыл бұрын
Radha gru ur always beautiful mam. I am ur fan. And ur the best of chriu always
@venkatvegirouthu9395
@venkatvegirouthu9395 3 жыл бұрын
@S N అప్పట్లో చిరు ప్రక్కన ఏ హీరోయిన్ చేశినా ఆ హీరోయిన్ కే అందం,that is mega star
@gs1880
@gs1880 2 ай бұрын
​@@venkatvegirouthu9395Beauty queen Radha ❤ Evergreen heroine, Dreamgirl Radha super ❤
@sreemahalakshmiramachandru7512
@sreemahalakshmiramachandru7512 Ай бұрын
My favourite హీరోయిన్ Radha garu she is most beautiful and charming face👌👌
@nsampath9452
@nsampath9452 6 жыл бұрын
In telugu industry chiru and radha is the best dancing pair. And in bolly wood hrithik and kareina kapoor is best dancing pair.
@venkatasai4311
@venkatasai4311 4 жыл бұрын
@S N chiru bhanu priya best dancing pair always
@udaykumar1822
@udaykumar1822 4 жыл бұрын
My childhoods favourite song...
@pbg7703
@pbg7703 10 ай бұрын
My childhood 6th class
@VB-so2gb
@VB-so2gb 4 ай бұрын
K. రాఘవేంద్ర రావు గారు గ్రేట్ డైరెక్ట్
@eswaru.5218
@eswaru.5218 6 жыл бұрын
1985 Super duper hit
@vijaykumarkrishnam8211
@vijaykumarkrishnam8211 3 жыл бұрын
Megastar Chiranjeevi Face Is Hero Face And Simple City Life.
@dasaribharathi1135
@dasaribharathi1135 3 жыл бұрын
Bhathi Manase Gopathanam Esevasam Ani Kalese Vanadi Rajadi Great Move 100% parapatile your cochigu chill Not blaming om
@venkatakrishnaseera2167
@venkatakrishnaseera2167 3 жыл бұрын
Seera venkata Krishna yadav Very good song and very good hero and always beauty queen Radha Great singers and lovely music.
@sreejasakepuram8101
@sreejasakepuram8101 6 жыл бұрын
Raghavendra Rao gariki, pula vadanamulu, eta Manchu pata, preshakulaku echinanduku, hand off sir, warewa super song sir.
@thyagarajnm5020
@thyagarajnm5020 5 жыл бұрын
Never comes this type of beautiful song
@nageshvinnakota8002
@nageshvinnakota8002 5 жыл бұрын
I heard that this song is composed by singer mano garu. Fantastic song
@33venkatesh
@33venkatesh Жыл бұрын
వేటూరి.. సాహిత్యం 🙏🙏
@ramchanderraokondapalli2626
@ramchanderraokondapalli2626 3 жыл бұрын
Chiranjeevi garipatalante naku chala chala istam . Steppulato adaragodataru . Vari patalu Apps lo padatanu .
@imandikishore5588
@imandikishore5588 7 жыл бұрын
One of my favorite song...
@kenshirootomo6993
@kenshirootomo6993 3 жыл бұрын
Ya tiene unos 10 años que descubrí a Chiranjeevi y estoy pensando en importar cd´s de India.. quiero tener su música en una calidad decente.
@sureshnayudu009
@sureshnayudu009 2 жыл бұрын
Nuvvu eviru sami ? Neeku kuda chirnjeevi gari dance nacchindi ante kudos sami. Neeku kudos sami.
@neelamadhavan7743
@neelamadhavan7743 3 жыл бұрын
When I was of age 6 my father used to Play this song ....lovely melody
@koduribhaskar7171
@koduribhaskar7171 Жыл бұрын
I love you Supreme and Megastar chiru aannaiah gaaru
@RealLifeRoblox8
@RealLifeRoblox8 Жыл бұрын
Ee movi nenu vjayavada, gunadala ramgopal lo chusaanu,
@PraveenKumar-gf4by
@PraveenKumar-gf4by 6 жыл бұрын
Radha vijayshanthi dance superb
@narsaiahpaka57
@narsaiahpaka57 9 ай бұрын
Super jodi 👍
@కృష్ణకర్రీక్రిష్
@కృష్ణకర్రీక్రిష్ 4 жыл бұрын
సూపర్ సాంగ్ సూపర్ డాన్స్
@venkatalakshmiammu3345
@venkatalakshmiammu3345 17 күн бұрын
My favourite hero chiranjeevi gaaru and heroine Radha, super dancers, ❤❤❤❤❤
@pvlakshmipvlakshmi3157
@pvlakshmipvlakshmi3157 3 жыл бұрын
Chiranjeevi dance dominating music and lyrics if say in one word Chiranjeevi dance promoting values of music and lyrics
@PraveenKumar-gf4by
@PraveenKumar-gf4by 6 жыл бұрын
Radha dance is superb
@msuresh2827
@msuresh2827 5 жыл бұрын
Ilove radha
@prabhaprasad4369
@prabhaprasad4369 6 жыл бұрын
Musical hit. Radha chiru chemistry adurs 80's movie
@alasapurisureshbabu7076
@alasapurisureshbabu7076 27 күн бұрын
కరెక్ట్ సోదరా ఆయన వొక బహుమతి
@SrinuBeemgal
@SrinuBeemgal Жыл бұрын
అన్నయ్య ❤❤❤❤
@Ggobeat
@Ggobeat 6 жыл бұрын
I lover their music, their clothes, their moves, and their videos are very creative. How old is this stuff? Where can I find more info?
@venumadhavkaduluru3019
@venumadhavkaduluru3019 3 жыл бұрын
It is south indian movie. Actor: chiranjeevi :actress -Radha
@lokae06
@lokae06 2 жыл бұрын
Adavi Donga movie name released in 1985
@pedapudivasudha4524
@pedapudivasudha4524 4 жыл бұрын
Chiru era.....wat else to say🤘
@vasumagatapalli1445
@vasumagatapalli1445 4 жыл бұрын
I love you radhamadam from pandu
@durgeshthakur2769
@durgeshthakur2769 3 жыл бұрын
Chiru garu only one rain hit song with Radha... All other super hit rain songs only with Vijaya shanti mam ... Why ./
@narasimharaoimandi8974
@narasimharaoimandi8974 6 жыл бұрын
Radha chiru for fect jodi
@krishnas6591
@krishnas6591 5 жыл бұрын
Chiru,radha super dance chakravarthy music super
@naralathimmappa2089
@naralathimmappa2089 6 жыл бұрын
HERO+ CHIRANJEEVI+DANCE =TELUGU CINIMA NARALA THIMMAPPA
@fireegaming6141
@fireegaming6141 6 жыл бұрын
Highlight song..Highlight evergreen pair
@artistraja7623
@artistraja7623 5 жыл бұрын
I love this tune...Spb+janaki super
@abdulwazeed8543
@abdulwazeed8543 4 жыл бұрын
chiru ante chiru movies chiru songs ante chapala istam
@shivapaidi904
@shivapaidi904 7 жыл бұрын
Super dance jodi Chiru,Radha
@s.gopinath5715
@s.gopinath5715 3 жыл бұрын
What a song super melody 🎶
@dharshini7160
@dharshini7160 3 жыл бұрын
Chiru dance always superb nobody can touch him.................
@shashikumarpasumarthi1672
@shashikumarpasumarthi1672 6 жыл бұрын
Radha super dance
@BoyaGajendra-eq5rc
@BoyaGajendra-eq5rc Жыл бұрын
Ever green dancer
@nsampath9452
@nsampath9452 6 жыл бұрын
What a sutting beauti radha. Ur dance is simply superb
@kranthikumartentu3065
@kranthikumartentu3065 3 жыл бұрын
Upload marana mrudangam hd songs
@saikrishna752
@saikrishna752 3 жыл бұрын
Chiru is always heroic material
@adhinarayana2401
@adhinarayana2401 3 жыл бұрын
My childhood movi
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Adavi Donga Songs - Veera Vikrama - Chiranjeevi, Radha
4:59
Volga Video
Рет қаралды 4,8 МЛН
Adavi Donga Movie Song - Challagali - Chiranjeevi, Radha
4:09
Volga Video
Рет қаралды 1,3 МЛН
Rakshasudu Song - Giliga Gili Giliga - Chiranjeevi, Radha
4:22
Volga Video
Рет қаралды 2 МЛН
Goonda Songs - O Gundelu Teesina - Chiranjeevi - Silk Smitha
4:11
TeluguOne
Рет қаралды 10 МЛН
Donga Movie Songs - Andhama Ala - Chiranjeevi Radha
3:59
Volga Video
Рет қаралды 2,3 МЛН