ఏమి హోయలో ఎంతటి అభినయమెా ఆనాటి మధురం మరువజాలమా........ ఎంతటి వారైన సరే ఈ తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి అభిమానిగా ఉండాల్సిందే అంతటి నట సౌరభం కదా.......
@ChaboluRaju10 ай бұрын
Bsibsbcjbx uhhchchb😅
@గంధంచిన్నగంధంచిన్న4 ай бұрын
అప్పట్లో ఈ సినిమా చూసి నేను చిరంజీవి గారి పెద్ద p ఫ్యాన్ అయ్యాను ❤️❤️❤️
@damlanaickmude7063 Жыл бұрын
పోటీపడి మరి డాన్స్ చేసే చిరు ,రాధ కు ఎవరు రారు పోటీ,వారివారే సాటి....సూపర్
@hyderabadrealestate77303 жыл бұрын
ఇండియా లో ఫైట్స్ కి & డాన్స్ కు గతి రితి కమరిషల్ హంగులు దిద్దిన హీరో చిరు
@Wildbirds1985Ай бұрын
క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లా చిరంజీవి రాక ముందు చిరంజీవి వచ్చిన తరువాత అనేంత చరిత్ర సృష్టించారు
@vijayabhaskar-z3s10 ай бұрын
ఇది కదా పాటంటే. చిరు రాధ అద్భుతమైన అభినయం అలా చూస్తూ...... నే ఉండాలనిపిస్తుంది.❤❤💐💐💐💐💐❤❤❤❤❤❤❤❤❤
@hyderabadrealestate77303 жыл бұрын
డాన్స్ కె అందం తెచ్చిన హీరో
@abhiramking4448 Жыл бұрын
🎤🎷🎺🎧💗💜💙🌿🌺😍😍🤣😂
@Ooha-wu4pf2 жыл бұрын
చిరు రాధా డ్యాన్స్ సూపర్ ఈ పాట పాడిన సుశీలమ్మ కి 🙏🙏🙏🥰🥰🥰
@ashokthota9160Ай бұрын
Forever best paif of film industry. Loved it.
@nsampath94525 жыл бұрын
At that time i was studying 5class. I saw this movie 10 times. I watched especially for chiru what a dance by mega star chriu he is always no 1 in tolly wood industry nodody can beat him he is dancing. This is always best pair in tolly wood industry
@ChaboluRaju10 ай бұрын
Hvdhvdv😂
@rameshnr1933 Жыл бұрын
Angelic Beauty, Incomparably Wonderful Dancing ability, Enchanting Acting Skill, Exquisite smile that attracts everyone's eyes, 100% perfect suitable for all types of Costumes, Complete Film Life without Disputes. - All these qualities can be seen only in Radha !!!
@gosalachiranjeevi5957 жыл бұрын
Boss songs choostunte marala 1980's ki velithe bavuntundi anipistundi. Always evergreen hero
@magzinevideos11234 жыл бұрын
Hm
@lakshmim65103 жыл бұрын
S 👍
@manacharitrasampradayalu7 жыл бұрын
ఎప్పుడైనా , ఎప్పటికైనా supreme హీరో megastar చిరంజీవి నే
@AnushaDanthala9776 жыл бұрын
Devendra B janasena
@ravunageswararao46216 жыл бұрын
chiranjeevi garu Great Actor
@mallikarjunamalli34286 жыл бұрын
Devendra B ź zxx
@saradha99996 жыл бұрын
Yes.super ga chepparu..
@gk-qq1et6 жыл бұрын
Chiranjeevi great ani pavan photo pettaru
@trinadkarri98862 жыл бұрын
సూపర్ హిట్ సాంగ్ బాలుగారు ప్రాణం పోశారు
@suryamvanapalli38785 жыл бұрын
రాఘవేంద్రుని మాయాజాలం! చిరు అభినయం! రాధ అందం! ఈ పాటకి ప్రాణం పోసాయి!!
@eswar-qu4dh4 жыл бұрын
Sorry బ్రదర్ రాఘవేంద్ర రావు కాదు కోదండరామిరెడ్డి
@yseetaram48013 жыл бұрын
@@eswar-qu4dh No, RaghavendraRao , Chiru first combo
@venkatn1262 Жыл бұрын
Raghavendra Rao gaaru director
@venkatn1262 Жыл бұрын
@@eswar-qu4dh released in 1986
@sudhabehara392 Жыл бұрын
Balu gaari ni suseela gaarini kudaa gurthupettukondi pls
@notworldlywise3 жыл бұрын
i just totally ❤️ bollywood so much, but this is amazing! chiranjeevi+radha=perfect movies
@sampathmulla62672 жыл бұрын
It's Tollywood Telugu Brother
@MSrinu-tw3ok Жыл бұрын
@@sampathmulla6267ww90n l.g h
@hema7115 жыл бұрын
@1.24 what a Photography... Horse pina kurchoni dance laga chuparu... excellent thought....
@vnrfacts95754 жыл бұрын
S
@karunakartummadapu967020 сағат бұрын
👍👍👍
@deepthiviswanathchunduri57672 жыл бұрын
పల్లవి: లలలలల్లాల లాలలల.. లలలలలలల లాలలల.. ఆ..ఆ..ఆ..ఆ.. వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు వాలుచుపుల వన్నెలాడికి .. వయసే అంకితాలు... మహరాజులా మనసేలుకో.. మహరాణిలా మనువాడుకో చరణం 1: లలలలల్లాల లాలలల.. లలల లలల లలల.. వచ్చే వసంతకాలం.. విచ్చే సుమాలగంధం నీకై తపించి.. నిన్నే జపించే అందం కవ్వించు తేనెదీపం.. కౌగిళ్ళ ప్రేమశీతం... నేనై చలించి.. నిన్నే వరించే బంధం కొండ అరటిపండు ముద్దంట.. నా కొండమల్లి నువ్వంట రసాల.. నవరసాల.. యమమసాల వేడిలో.. లవ్ బాయ్ లా లాలించవా.. కౌ బాయ్ లా కవ్వించనా... వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు వాలుచుపుల వన్నెలాడికి .. వయసే అంకితాలు.. లలలలల్లా..లాలా..లల్లాలా... చరణం 2: లలలలల్లాల లాలలల.. లల.. లల.. లల.. వాటేయ్యకుంటే పాపం.. వయ్యరమెంత శాపం పూచేటి సోకు.. దాచేసుకోకు.. నేరం.. వలపన్నది ఎంత వేగం.. వలవేసి పట్టే మొహం... తీరేది కాదు నురేళ్ల తీపి దాహం.. నీ రూపు నాకు చుక్కంట.. నా లేత బుగ్గకిమ్మంట... పెట్టించు.. లగ్గం.. ఎట్టించు.. ముద్దు పుట్టించే వేళలో.. జాంపండుల దొరికవులే.. జేమ్స్ బండులా కలిశావులే.. వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు వాలుచుపుల వన్నెలాడికి.. వయసే అంకితాలు.. చరణం 3: లలలల లలలల లలలల లలలల లల్లాల లల్లాల లలలల లల్లాల లల్లాల లలలల కౌగిళ్ళు నీకు పంచి.. కసి ఈడు కాస్త పెంచే.. కవ్వింతలోనే ఒల్లంతా దోచిపోరా మల్లెల్లో ఇల్లు కట్టో.. మసకల్లో కన్ను కొట్టీ.. దీపల వేళ తాపలు తీర్చిపోవే.. చిలకంటిదాన్ని నేనంట.. అలకల్లో ఉంది సోకంతా... తందాన తన తందాన.. జత తాళలే సాగనీ.. హీరోలకే హీరోవిరా.. హీమాన్ లా ప్రేమించనా.. వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు వాలుచుపుల వన్నెలాడికి.. వయసే అంకితాలు.. మహరాజులా మనసేలుకో.. మహరాణిలా మనువాడుకో
@rajenderbadakala2554 жыл бұрын
పల్లవి: వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు మహారాజులా మనసేలుకో మహారాణిలా మనువాడుకో చరణం:1 వచ్చే వసంతకాలం విచ్చే సుమాల గంధం నీకై తపించి నిన్నే జపించే అందం కవ్వించు తేనె దీపం కౌగిళ్ళ ప్రేమ శిల్పం నేనై చలించి నిన్నే వరించే బంధం కొండరటి పండు ముద్దంటా నా కొండమల్లి నువ్వంటా రసాల నవరసాల యమ మసాలా వేడిలో లవ్ బాయ్ లా లాలించవా కౌబాయ్ లా కవ్వించనా వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు చరణం:2 వాటేయకుంటే పాపం వయ్యారమెంత శాపం పూచేటి సోకు దాచేసుకోకు నేరం వలపన్నదెంత వేగం వల వేసి పట్టే మోహం తీరేది కాదు నూరేళ్ళ తీపి దాహం నీ రూపు నాకు చుక్కంటా నా లేత బుగ్గకిమ్మంటా పెట్టించు లగ్గమెట్టించు ముద్దు పుట్టించే వేళలో జాంపండులా దొరికావులే జేమ్స్ బాండ్ లా కలిశావులే వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు చరణం:3 కౌగిళ్లు నీకు పంచి కసి ఈడు కాస్త పెంచి కవ్వింతలోనే ఒళ్లంతా దోచిపోరా మల్లెల్లో ఇల్లు కట్టి మసకల్లో కన్ను కొట్టి దీపాల వేళ తాపాలు తీర్చిపోవే చిలకంటి దాణ్ణి నేనంటా అలకల్లో ఉంది సోకంతా తందాన తాన తందానా జంట తాళాలే సాగని హీరోలకే హీరోవిరా హీమ్యాన్ లా ప్రేమించనా వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు మహారాజులా మనసేలుకో మహారాణిలా మనువాడుకో చిత్రం:అడవి దొంగ(1985) నటీనటులు:చిరంజీవి,రాధ Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నంబర్ 9603008800 18/04/2020.
@astrologykalidasu1311 Жыл бұрын
You are great రాజేందర్ రెడ్డిగారు...!
@rajudandi3487 Жыл бұрын
👌
@ramajanardhana31055 ай бұрын
🎉🎉🎉🎉❤
@madhumandliАй бұрын
లాస్ట్ లో హీరో హీరోయిన్ పేరు అందరికి తెలుసు ఎలాగో కనపడుతున్నారు పాట వెనకాల ఉన్న సింగర్ లు రచయితలు మ్యూజిక్ డైరెక్టర్ రాయడం మంచిది
@rajenderbadakala255Ай бұрын
@madhumandli గారు అలాగేనండి
@srinivasgeddam577811 ай бұрын
Spb garu chirugariki padite chiru gare padinatte untundi. Anthala ayana voice churu garike matrame sink avutundi❤
@vishnusumanchinniАй бұрын
Only hero who can dance entire song on a car while moving.. only and only megastar chiranjeevi garu..
@venkataramanagummadi45485 жыл бұрын
చిరంజీవి నటన అద్భుతము
@ChaboluRaju10 ай бұрын
Anik
@ananthavishala45535 жыл бұрын
All time from 1980 to 2020 we r listening ur music as well dance,we r enjoying really
@MadduruSreenivasulu-lr5db Жыл бұрын
ఎందరో.... గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, మూవీ డైరెక్టర్స్, డాన్సర్స్, ఫైటర్స్ వీళ్ళంతా కలిసి చిరంజీవిని ఆ స్థాయిలో నిలబెట్టారు😊 వీటితోపాటు చిరంజీవిగారి స్వయంకృషి కూడా ఉంది అని చెప్పాలి😊.
@nsampath94525 жыл бұрын
What a music by chakaravarthy sir and more ever what a dance by mega star chriu and radha gru. This pair is perfect for both. They are looking wife and husband.
@shtis25795 жыл бұрын
Pata, dance entha baga coordination... Ippudu lyrics ki dance ki sambandham ledhu... What a grace
@esrilakshmi4 жыл бұрын
All are superhit songs,chiru,radha beautiful combination.watched in palasa.
@SatyaNarayana-gc4dz5 жыл бұрын
Chiru, Radha & Raghavendra Rao combination superb
@mvenkatswamy7958 Жыл бұрын
Hiro loke hero Ani 1985 lo ne mana . director producer dance master Rachayitha ku Apude Ardam Ayindi .Mega Anna oka Aakshamu laanti vadu oka devudu Anthe,💯💯💯💯💯💯💯💯💯
@saitej84445 жыл бұрын
లలలలల్లాల లాలలల.. లలలలలలల లాలలల.. ఆ..ఆ..ఆ..ఆ.. వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు వాలుచుపుల వన్నెలాడికి .. వయసే అంకితాలు... మహరాజులా మనసేలుకో.. మహరాణిలా మనువాడుకో చరణం 1: లలలలల్లాల లాలలల.. లలల లలల లలల.. వచ్చే వసంతకాలం.. విచ్చే సుమాలగంధం నీకై తపించి.. నిన్నే జపించే అందం కవ్వించు తేనెదీపం.. కౌగిళ్ళ ప్రేమశీతం... నేనై చలించి.. నిన్నే వరించే బంధం కొండ అరటిపండు ముద్దంట.. నా కొండమల్లి నువ్వంట రసాల.. నవరసాల.. యమమసాల వేడిలో.. లవ్ బాయ్ లా లాలించవా.. కౌ బాయ్ లా కవ్వించనా... వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు వాలుచుపుల వన్నెలాడికి .. వయసే అంకితాలు.. లలలలల్లా..లాలా..లల్లాలా... చరణం 2: లలలలల్లాల లాలలల.. లల.. లల.. లల.. వాటేయ్యకుంటే పాపం.. వయ్యరమెంత శాపం పూచేటి సోకు.. దాచేసుకోకు.. నేరం.. వలపన్నది ఎంత వేగం.. వలవేసి పట్టే మొహం... తీరేది కాదు నురేళ్ల తీపి దాహం.. నీ రూపు నాకు చుక్కంట.. నా లేత బుగ్గకిమ్మంట... పెట్టించు.. లగ్గం.. ఎట్టించు.. ముద్దు పుట్టించే వేళలో.. జాంపండుల దొరికవులే.. జేమ్స్ బండులా కలిశావులే.. వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు వాలుచుపుల వన్నెలాడికి.. వయసే అంకితాలు.. చరణం 3: లలలల లలలల లలలల లలలల లల్లాల లల్లాల లలలల లల్లాల లల్లాల లలలల కౌగిళ్ళు నీకు పంచి.. కసి ఈడు కాస్త పెంచే.. కవ్వింతలోనే ఒల్లంతా దోచిపోరా మల్లెల్లో ఇల్లు కట్టో.. మసకల్లో కన్ను కొట్టీ.. దీపల వేళ తాపలు తీర్చిపోవే.. చిలకంటిదాన్ని నేనంట.. అలకల్లో ఉంది సోకంతా... తందాన తన తందాన.. జత తాళలే సాగనీ.. హీరోలకే హీరోవిరా.. హీమాన్ లా ప్రేమించనా.. వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు వాలుచుపుల వన్నెలాడికి.. వయసే అంకితాలు.. మహరాజులా మనసేలుకో.. మహరాణిలా మనువాడుకో
@vijayakumarkum24875 жыл бұрын
Danceki.maharaju
@SurprisedChrysanthemumFl-cq1qo10 ай бұрын
రోజుకి రెండుసార్లు చూస్తాను ఈ పాట సూపర్ డాన్స్ మేగస్టర్ ❤
@shtis25795 жыл бұрын
What a graceful dance by radha chiru, super lyrics, excellent singing and super chereography and direction
@eswar-qu4dh4 жыл бұрын
డాన్సుకి కూడా తెలియదేమో చిరంజీవి రాధ డాన్స్ చేస్తే ఇంత అందంగా ఉంటానని, కేవలం డాన్స్ ద్వారానే సినిమా సిల్వర్ జూబ్లీ ఆడించవచ్చని నిరూపించిన మొట్టమొదటి కధానాయకుడు మెగాస్టార్
@koduribhaskar71712 жыл бұрын
👏👏👏👍👍👍👊👊🤝🤝
@chsubbarajuch33982 жыл бұрын
Super hit. Song dance super
@enagaraju76442 жыл бұрын
Very nice super
@anuradhastar55852 жыл бұрын
మీ కామెంట్ కి సలాం
@mallikarepaka80822 жыл бұрын
Super
@user-bl8wj5cn9n5 жыл бұрын
chiru is ultimate ...radha wowww ummmah
@yaminithota66414 жыл бұрын
Radha chiranjeevi best pair❤️❤️❤️❤️❤️
@venkataraopelamala9 ай бұрын
చిరుగారు ఎప్పటికీ మెగాస్టార్ ❤.beautiful combination ❤
@panugantikarunanidhi82716 жыл бұрын
chakravarthi gari music mega star chiru radha combination ever green. balu gari singing addures.
@saradha99996 жыл бұрын
i am big of you chiru.chiru radha combination keka.superb👌i like this song.
@sravanigalanky64275 жыл бұрын
U
@nagarajubalavanthapu7852 Жыл бұрын
Na chinnapudu vcr lo chusanu, appatinundi ee song chala ista m
@AyyappaThorati-o9oАй бұрын
Love ❤️ Annyya
@AyyappaThorati-o9oАй бұрын
❤❤❤❤❤❤
@ksreenivasulu89824 жыл бұрын
Raghavendarao marku song kada . Super duper hit song.
@SivaramanjirtppSivaramanjirtpp Жыл бұрын
Radha cheranjeevi dance super hit combination.
@AlluriRamCharan-p8z3 ай бұрын
ఈ పాట సూపర్ హిట్ అయ్యింది
@sreenivasnaik3728 Жыл бұрын
Anne janmaletyina chiranjeevi steps evvaru veyaleru
@bayyarapusreedhar24765 жыл бұрын
dancing wonder icon of dance megastar chiru beauty queen radha s supar hit movie of the decade
@notworldlywise3 жыл бұрын
oh yes it is!
@baludurachodi3573 жыл бұрын
@@notworldlywise p0
@vijayabhaskar-z3s Жыл бұрын
హీరో లకు హీరో, హీరోయిన్ లకు హీరో ❤❤
@hyderabadrealestate77303 жыл бұрын
సెకండ్ లో డాన్స్ మూమెంట్ మార్చే హీరో ఇండియా లో చిరు మాత్రమే
@srisriss33743 жыл бұрын
3:30 megastar Chiru with first super Star of Indian cinema Rajesh Khanna
@RajeshKumar-iy6ly Жыл бұрын
When I was studying 7th class,i watching the movie.. panduranga theatre, movie super hit, all songs are musical hit
@cherrysrinu14366 жыл бұрын
God of Telugu film industry one and only chiranjeevi gaaru
@easwarianand67455 жыл бұрын
Anand
@udaykumardonnikota80564 жыл бұрын
👌👌
@sehwagnischel62104 жыл бұрын
ఎన్టీ.రామారావు గారు తెలుగు చిత్రసీమకి దేవుడు చిరూ కాదు
@ratnamala74524 жыл бұрын
Chiru and radha no 1 star jodi👍.ragavendrao direction super
@vanireddy82425 жыл бұрын
I like this song. Nice background music.. I like this hero heroin.
@madhumandli5 жыл бұрын
What a voice of Susheela amma 🙏🙏 starting
@polepakaramesh30253 жыл бұрын
M
@rameshkondepi7236Ай бұрын
Chiru anna super Dancer
@vinayfreefire52016 жыл бұрын
MEGA GLAMOUR QUEEN SUPER COMBINATION
@chennaiahb55566 жыл бұрын
Vasu Chettipalli I am chennai
@saidanaidu44306 жыл бұрын
Mega.star.danse chestuntey Alla chudalanipestundhi. Andhra Pradesh lo.chiranjivi puttatamu Ap.adrustamu eppudina.appudina Mega star taravatey evarina. 1000% Pakka
@swarupae5702 жыл бұрын
Neekai thapinchi ninne japinche ee andam chiru... Hero la ke hero vi nuvvu.. Heman laa vacchey naa kosam🥰🥰😍😍 I love u chiru
@NareshNaresh-cj8tr7 жыл бұрын
1985 lo young and dynamic supreme hero now mega star chiranjeevi garu evergreen hero nd heroin radha garu best pair in tollywood
@pool7e899 жыл бұрын
This song is my jam! Especially the beginning and the western part.
Not in tollywood but in india also like this no one match.
@Dsbsyskka2 жыл бұрын
Spb 🙏🏻susheelamma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kanchanamala99445 жыл бұрын
Suseela Amma Garu sang very great ly, no one can sing like her, number one singer, madhura gaanam, sweet voice in world than all
@allabakshupattan98774 жыл бұрын
China nati friends,rojulu gurthukosthunnai-Allabakshu
@sehwagnischel62104 жыл бұрын
పాడింది S.JANAKI గారు P.SUSHEELA గారు కాదు
@hema7113 жыл бұрын
@@sehwagnischel6210 1000% susheela amma... This song
@sehwagnischel62103 жыл бұрын
@@hema711 నాన్నా తెలుసుకొని మాట్లాడు ఆ సినిమా వెండితెర మీద చూసినోణ్ణి నాకు తెలీదా
@hema7113 жыл бұрын
@@sehwagnischel6210 poyo check chusuko... Iam die hard fan of janaki amma, suseela amma, songs .. Any song i can identify their voices... Go and check 1 lakh bet if u prove me wrong... Teliyakapothe Google.... .
@sailaja50523 жыл бұрын
Prathi song Balu gare voice vallane hit ayyidi
@megastarmovva92333 жыл бұрын
+sailaja maithreyi at time only few singers , it was manisharm who changed trend
@esrilakshmi5 жыл бұрын
Super dancers chiru,radha nice jodi in 1980 to 90
@karunadadhirao24044 жыл бұрын
Super dancers Chiru Radha
@tirupathirao63375 жыл бұрын
Sushilamma sweet voice
@notworldlywise3 жыл бұрын
One of my favorite movies ever!!
@aishwaryaproperties55554 жыл бұрын
Ey roju enduko Ey song middle gurthu vachindi song kosam 6 hrs pattindi 1st line kosam
@mohankrishna44923 жыл бұрын
My childhood days enjaing my favorite Young hero myke lo pellilo eve patalu entho aanandanga untai Jai Megastar
@rajeshajmeera6614 жыл бұрын
SPB sir's voice Awesome....just awesome
@harshavardhan43332 жыл бұрын
Ok cl XL
@monday34 Жыл бұрын
Sushelamma as well
@kamalk73462 жыл бұрын
Megastar sir.. Megastar anthe.. 👌❤️
@dhanushnaidu76732 жыл бұрын
Heerola ke Hero chiru Love you chiru
@srinivasaraoganta741211 ай бұрын
❤❤ i like maga family❤❤
@darultrishul73455 жыл бұрын
I was in 9th class. Since then I watched movie for 58 times
@kodamramesh99734 жыл бұрын
wow
@srinivasnakka89244 жыл бұрын
How it possible....?
@darultrishul73454 жыл бұрын
@@srinivasnakka8924 The film was released in the year 1985. That is 35 years ago it was released. Out of 58 times about 30 times I watched it in theaters in the last 35 years. The rest on my DVD
@ShaikAyub-ji9tc6 ай бұрын
చిరంజీవి రాధా గారి ఎంత డ్యాన్స్ అందంగా ఉందో చూడండి
@raghavaraghava80616 жыл бұрын
80 ''s lo supreme hero CHIRANJEEVI super action &entertainment movie
@yakbalpasha78685 жыл бұрын
Who listing still 2019😍
@mandhaladurgaprasad33924 ай бұрын
Maa annaya Radh garu 💯 iwas 1985 in Siddipet
@luckychannel65344 жыл бұрын
Radha glamours add this song @ radha can do equal to chiru in all chiru movies all break dances
@yerrasrinivasrao42703 жыл бұрын
Maa megastar 80s 90s 2020s dance lo.grace yeppudu marvelous
@skrasool79334 жыл бұрын
RADAH GARI LAGA AVARU DANS CAHYALERU EDI PAKKA
@hannaysharru4 жыл бұрын
చిరంజీవి గారు మీరు సాటి లేరెవ్వరు
@tigerindian1853 жыл бұрын
Old is gold for a reason..🙏🙏🙏🙏
@gudipudigovind92605 жыл бұрын
Megastar chiru eppatiki neeku nuvve poti he is a glammer king
Trend Setter for every thing. 🐸🤩 Acting, dance or fights 🐸 He had a tremendous fabulous time until Prabhu Deva came. His transition happened like ugly duck changed into a royal swan. He used to do villain or character roles like Rajani kanth in his early days. One time, his photos published in all major magazines in India as highest paid Indian actor though he acts in Telugu only. More than Big B 👀😳 Though Amitabh, Chiru, or Sharukh reached their pinnacle, they haven't left their loved wives.
@BHARATHRAILWAYVLOGS4 жыл бұрын
Adavi donga cinema antha oka etthu aithe, ee paata okati oka etthu....
@MuraliKrishna-vq7fm3 жыл бұрын
Super performence chiru garu and rada garu
@srikchava6605 жыл бұрын
బాస్ మీరు కేక
@alamurushaikshavalli10804 жыл бұрын
I want to direct Megastar with A Powerful, Energetic, Emotional, Sociopathic Remarkable Story. With my Own Screenplay. Oh My God Nataraja....! Give me Your kind Blessings!! నిర్మాణం కూడా గీతా ఆర్ట్స్ వారిదే అయితే మరీ మంచిది. ఓం నమఃశివాయ🙏 జై చిరంజీవా!! 🌟✨
@sridhargoud6645 Жыл бұрын
2023 lo chusevaru vunnara...
@cocomanthra3 жыл бұрын
Chiru Radha combination e ultimate
@ramsammaiahsirmaths15 жыл бұрын
చిరంజీవి గారు.. ఎప్పుడూ..రియల్ హీరో అతని కష్టం ..అతని పట్టుదల...ముందు ఎవరూ సాటిరారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చారు . ఇది అందరూ గుర్తుంచుకోవాలి.తండ్రుల .. తాత ల support ledhu
@ambatithirupathi11925 жыл бұрын
Mama alluraamalingaiah suffort vundhi kadha
@vishnudevkarrothu97404 жыл бұрын
S bro
@vnrfacts95754 жыл бұрын
@@ambatithirupathi1192 s
@dineshm1444 жыл бұрын
S , 💯% correct . brother
@vijayakumari83574 жыл бұрын
Yes bro
@sathyanarayanapanikikara23016 жыл бұрын
chiru always supreme hero... ur a deciplane hero in tollywood..