@srinunaiksrinunaiiiiiiiiiiilli mo llol. 😊😊😊😊😊😊😊😊yik5619
@anilkonkati5442 Жыл бұрын
Super సతీష్ అన్నగారు. Good రైటర్
@shivareporter585 Жыл бұрын
నేటి సమజంలో ముఖ్యమైన అంశం ఏ ఓటు ....ఓటు హక్కు దని విలువ గురించి పాట రూపంలో చూపించిన సతీష్ అన్నకి దన్యవాదాలు... 🙏జై భీమ్ ఆన్న
@Thinkpositivealways_8 Жыл бұрын
ప్రస్తుత సమాజానికి ఈ పాట చాల అవసరం ..ధన్యవాదాలు అన్నగారు ..ఇప్పటికి కూడా చాల మందికి, ఓటు విలువ తెలియదు ...ఈ పాట ద్వార,కనువిప్పు చెందండి ..ఇకనైనా మారండి 🙏🙏
@chintallagatturajukumar5465 Жыл бұрын
తెలంగాణా ప్రజల కండ్లు తెరిపించిన్న గద్దర్ అన్న కు వందనాలు 🙏🙏
@kraju1058 Жыл бұрын
మహనీయుడు అంబేద్కర్ గారు తన ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం ఓటు అనే ఆయుధాన్ని అందించారు దాని విలువ తెలియని సమాజంలో డబ్బు కు బానిసైంది సామాజిక గీతాన్ని అందించిన సతీష్ అన్న కు నల్గొండ గద్దర్ నర్సన్న కు కృతజ్ఞతలు జై భీమ్ ఓటు అనేది తన జీవిత విధానాన్ని మార్చే ఒక ఆయుధం అని ఈ సమాజం తెలుసుకోవాలి
@సామ్రాట్ Жыл бұрын
అందుకే ప్రజలారా ఈసారి ఒక తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశంలోనే మన కోసం వచ్చిన ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కాబట్టి ఈసారి పక్కా BSP party 🐘 గుర్తుకు ఓటు వేసుకొని మన హక్కులను కాపాడుకుందాం
@venkatvaddiraj5435 Жыл бұрын
ప్రజలకు కనువిప్పు కలిగించే గొప్ప సాంగ్
@నర్సింహులుB Жыл бұрын
ప్రజా చైతన్య గీతం 👌👌ఇలాంటివి మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను. 🙏🙏
@jalavenkatesh5768 Жыл бұрын
అద్భుతమైన సాంగ్ బుర్ర సతీష్ అన్నకు నల్లగొండ గద్దర్ అన్న ధన్యవాదాలు🙏🙏🙏
@Rajaprasad2370 Жыл бұрын
పాట చాలా బాగుంది అన్న ఇలాంటి సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఉన్న పాటలు అందిస్తారని అలాగే నోటుకు ఓటును అమ్ముకో వద్దని ఈ పాట ద్వారా ఒక్కరు మారిన జీవితం ధన్యం అయినట్లే. 🙏🙏🙏💐💐💐
@jayaraj7123 Жыл бұрын
నిజమే ఓటు వేసేటప్పుడు ఆలోచించాలి అంతా గుంపులో గోవిందం అయిపోయింది super message మంచి writer సతీష్ అన్న మంచి singer నర్సన్న అన్నయ్యా..... నా బంగారయ్య voice 👍👍
@sudhakarbalupala5172 Жыл бұрын
చాలా చాలా బాగుంది పాట ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.ఈపాట లిరీక్స్ పెట్టండి మీ తమ్ముడు బలుపాల సుధాకర్
@srinathkunarapu2220 Жыл бұрын
బాగుంది అన్న పాట... ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూరూర్తిగా కోరుకుంటున్న.. నీ తమ్ముడు శ్రీనాథ్..
@janambani Жыл бұрын
అద్భుతమైన సోషలిజం సాంగ్ ఇచ్చిన బుర్ర సతీశ్ అన్నకు,గద్దరన్నకు 🙏🙏🙏🙏🙏
@verannameda9470 Жыл бұрын
😀😀😀😀😀😀😀😀😀
@tappravi7345 Жыл бұрын
⚔️🥳
@vadlamadhavi7337 Жыл бұрын
@@verannameda9470😊😊😊😊😊😊😊😊😊
@sathishamgoth41 Жыл бұрын
@@verannameda9470zqd qp❤.
@SingerKrishna-pq7if Жыл бұрын
😂😂
@vijoashok3283 Жыл бұрын
Very good super song Anna good night 👍👍👍👌👌👌🇮🇳🇮🇳🇮🇳
@RamRam-jw1jm Жыл бұрын
ఆలోచింపజేయు పాట చాలా బాగుంది.ఇలాంటి పాటలు ఇంకా రావాలి అన్న.తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఆయ పార్టిలను గమనిస్తే BSP మాత్రమే నిబద్దత కలిగిన పార్టీ లా కనిపిస్తుంది. రాజకీయలలో ప్రజల జివితాల్లో పూర్తి మార్పు వస్తుందనీ ఓ నమ్మకం ఎర్పడుతుంది.
@kondalreddyyeldanda5317 Жыл бұрын
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కనువిప్పు కలిగించే విధంగా ఉన్నది ఈ పాట...కానీ ఎంత మంది అర్దం చేసుకుంటారు....యువత ముఖ్యంగా ఈ పాట లోని సారాన్ని జనాలకు వివరించవలిసిన అవసరం చాలా ఉన్నది
@hamsamrajkumar5473 Жыл бұрын
మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏
@madhukoppula896 Жыл бұрын
👌👌👌💕👌👌
@prasaderpula4282 Жыл бұрын
Good Song for Vote aweraness Anna🙏🙏 Thanks to Burra Satish And Nalgonda Gaddaranna🙏
@SuryaKumar-oq3uf Жыл бұрын
అన్నయ్య చాలా చక్కగా 👌👌 ఓట్ అమ్మ పాట మంచి వివరణ పాట mahaganudavu నీ పాట ఎంతో ఎంతో ఘనమైనది మంచి యోగ్యుడవు మంచి ఆలోచన కర్తవు నీవు పాట చాలా బాగుంది నర్సన్న గారు
@ravindarneerati6318 Жыл бұрын
అన్న నక్సలిజం చెప్పే మాటలు ఈ పాటలో ఉన్నదన్న 🙏
@kambhamaruna7776 Жыл бұрын
ఈ పాట విని అర్థం చేసుకొని ఆచరనలొ అమలు చేద్దాము, ధన్యవాధాలు SATHIS గారు
@HiSam-qx6sd Жыл бұрын
చాలా. చాలా. బా గ ఉంది. 👌👌👌👌
@gopalakrishna8742 Жыл бұрын
ప్రతి ఒకరికి వినపించే లా షేర్ చెయ్యసినా భధ్యత మన పై ఉన్నాడే మిత్రులు లారా
@malothusairam35655 ай бұрын
Anna ne padalaku dandam pettali nalgonda gaddar anna ante evergreen songs creator 🎉🎉 thankyou anna garu eppatiki public lo change ravli
@krishnasai27 Жыл бұрын
🙏💐👏🏻👌🏼👍🏼 అధ్బుతం... ఈ పాట...👍🏼👌🏼👏🏻💐🙏 అక్షర సత్యం ✊🏼
@vinodempala1732 Жыл бұрын
ఈ పాట చూసి ఇకనైనా ఓటు వేసే ముందు ఫ్యామిలీ వాళ్ళు అందరు అలోచించి వేయాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻 అన్న మీకు వందనాలు 🙏🏻 చాలా మంచి మెసేజ్ తో ప్రజలకు తెలియజేస్తున్నందుకు 🙏🏻🙏🏻🙏🏻
@baluyadav9136 Жыл бұрын
ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకొని,,,, డబ్బు ,,, మందు,, కు లోంగకండ్డి
@affukhanmohammed1922 Жыл бұрын
హాయ్ సతీష్ నువ్వు సూపర్ గా రాసినావు రా
@banjarabeat2321 Жыл бұрын
ముందుగా బుర్ర సతీష్ అన్నకు పాదాభివందనం. ఇంత అద్భుతంగా రాసి ప్రజల్లో చతన్యాన్ని నింపాలన్న మి సంకల్పం గొప్పది. ఓటరు ఇప్పటికైనా కండ్లు తెరుచుకుని సరయిన నాయకుడిని ఎన్నుకొని అభివృద్ధి పధం వైపు అడుగేయ్యు. ఓటును నోటుకు అమ్మ్ముకోకు నీ జీవితాన్నీ ఆగం చేసుకుకోకు.
@peddirajukammula8 ай бұрын
Very good song. Very awakening song and a revolutionary song. 👍👍🌹
@saivaishnavisai2378 Жыл бұрын
ప్రతి ఓటర్ కు కనువిప్పు కలిగేలా ఉంది ఈ పాట సూపర్ రాసిన వారికి పాడిన వారికి కృతజ్ఞతలు
@ananthulaganesh Жыл бұрын
Excellent message Burra Satish Anna, ne dhyryaniki dhandame 🙏🙏
@premavenkataseetharamulu6488 Жыл бұрын
This song must share and forward to somany people for know on value of vote
@prashanthdamera5536 Жыл бұрын
Ammudu poye samajaniki pata chala avasaram e rijullooo 👌👌🤝🤝
@srikanthgouddhathapuram13799 ай бұрын
Anna e song matram exlent Anna super .......Anna nv thop love you Anna
@prashanthdamera5536 Жыл бұрын
Anna Ee patathoni chaithanyam rakapothe enthakanna murkulu undaru
@narayanav1506 Жыл бұрын
ప్రజల కనీస అవసరాలు తిరుస్తూ ప్రజల మధ్య వుండే వాడికే నాఓటు త్రాగునీరు సాగునీరు కరెంటు విద్య వైద్యం అందించిన వాళ్ళకే నా ఓటు 💪✊👌👍
@HiSam-qx6sd Жыл бұрын
👌👌👌👌❤️❤️❤️❤️❤️
@venkatvaddiraj5435 Жыл бұрын
నల్గొండ గద్దర్ అన్నయ్య బుర్ర సతీష్ అన్నయ్య కాంబినేషన్ లో వచ్చిన మరో గొప్ప సాంగ్ ....
@abhilashabhistar5459 Жыл бұрын
Super song anna antho chakkanie song konthamandhi votuku notu thisukunie vallaku kandlu therie pinchavu e song tho 👏👏👏
@bshantosh7148 Жыл бұрын
సాంగ్ బాగుంది 👌👌👌ప్రజలకు అందరికి చేరువకావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నా.
@kramu7112 Жыл бұрын
Chala bagundhi songs burra sathish anna ku gadharranna ku🙏🙏🙏🙏
@jaanufloks1025 Жыл бұрын
సూపర్ సాంగ్. గుడ్ సతీష్ అన్న. ని. సాంగ్. తో. అన్న. ప్రజలు. మారళి. సూపర్ 👌సాంగ్ 🙏🥰😘
@naveenmankala6776 Жыл бұрын
Excellent sathish anna 👌
@Srcreationspeddapalli6314 Жыл бұрын
సూపర్ సాంగ్ గుడ్ మెసేజ్ నోట్ వద్దు ఓటు ముద్దు నోట్ తీసుకోకుండా మనిషిని చూసి ఓటు వేయండి గుడ్ మెసేజ్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@bharathkumarthalari5312 Жыл бұрын
Good message... అందరిలో మార్పు రావాలి
@narenderreddy633 Жыл бұрын
ఈ పాట ఓటు అమ్ముకునే వారికీ కనువిప్పు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీరు మరిన్ని కనువిప్పు కలిగించే పాటలు సమాజానికి అందించి ఎందరినో ఉచ్చహాపరిచి చైతన్య పరచాలని కోరుకుంటూన్నాను.
@prashanthsushanth Жыл бұрын
సూపర్ గద్దర్ నరసన్న 🙏🙏🙏
@nagarajraj6931 Жыл бұрын
సూపర్ సాంగ్ గద్దర్ అన్న గారు.. ప్రజలారా దయచేసి మారండి..
@eedhunoorisongs4250 Жыл бұрын
నిజంగా అద్భుతమైన పాట వ్రాసి పాడించారు అన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఇది ఎన్నికల సంవత్సరం ఇప్పుడు ఇలాంటి పాటలు చాలా అవసరం దయచేసి ప్రజా కళాకారులు ఇలాంటి పాటలు వ్రాసి బయటకు తీయాలి ఈపాట విన్నాక కొందరైనా మారుతారని నమ్మకం కలిగింది.
@vineelach18815 ай бұрын
Excellent song🙏🙏
@anilkoteer Жыл бұрын
సూపర్ మనలచే గెలిచే వాళ్ళు మనల్ని మేసం చేసే కోట్లు కాజేస్తున్నారు ఒక పేదోడే పేదోడికే సాటి మన ఓటు
@HARSHA19995 Жыл бұрын
Superb Anna👌🏻 Jai Hind 🇮🇳 Jai Janasena ✊🏻
@bombaigangaram2344 Жыл бұрын
👌👌 సూపర్ పాడారు అన్నగారు🙏🙏
@sushmakalletla4907 Жыл бұрын
Thanks Anna 👌👁️tharuchukovaali samajaaniki
@manikrindikhadarbasha50 Жыл бұрын
మన ఓటు ను నోటుకు బలి చేయకు నోటు కు ఓటు ను బలి చేస్తే ఓటు తో నోటును బలి చేయాలి అప్పుడే మన కు రాజ్యాధికారం మనదే... జై భీమ్
@VijenderBingi123 Жыл бұрын
ఈ పాట అద్భుతం అయితే.. మీరు గద్దర్ అన్న పడటంతో ఇంకో లెవల్ లో ఉంది అన్న పాట.. చాలా అద్భుతంగా పాడారు అన్న
@srinivasaraog4352 Жыл бұрын
మీ గాత్రం చాలా బాగుంటది sir. మీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్న. మీరు ఇంకా ప్రజలను చైతన్యం కలిగించే పాటలు పాడాలి.
@anaresh.mylifeiseditingbyn9729 Жыл бұрын
E video chusina prathi okkaru. Mi mi nagaralalo. Manchinayakudini enchukoni prajaparipalana cheyyandi. Plz danyavadamulu
@santhoshsonu536 Жыл бұрын
Super ADR annagaru
@dr.prabhakar6495 Жыл бұрын
జై భీమ్ సతీష్ అన్నగారు ✊✊✊
@user-MalgasMallesh Жыл бұрын
🍁 👌🏻...........😍👍🏻
@eethamulluprasadgoud5023 Жыл бұрын
Great Burra Sathish bro
@SingerSrikanthChari Жыл бұрын
సత్తన్న రచణ.నర్సన్న గానం. మీకు మీరే సాటి రావాలి మరిన్ని పాటలు💐
@srinupuldandi5082 Жыл бұрын
Super sahng
@mabbumallesh4802 Жыл бұрын
చాలా మంది ఓటును అమ్ముకుండ్తున్నారు...కానీ మన బతుకులు ఇంకా మరవా ఎన్ని సంవత్సరాలు ....ఇక నైనా మరండీ
@ManilaB-c3r11 ай бұрын
Super super song Anna meeru great Anna
@k.g.fmusicalband3622 Жыл бұрын
సూపర్ పాట అన్న చాలా అర్ధం ఉంది ఇందులో ప్రస్తుతం ఇలాగే ఉంది పరిస్థితి
@rameshchinna3240 Жыл бұрын
Damodar anna super acting anna, elantivi enka chala theyandi anna garu
@ashokshasri5812 Жыл бұрын
Good message 👍👍👍🤝🙏🚩🚩 Ashok, garu
@stunnworld50122 ай бұрын
ఎందుకన్నా ప్రచారా జండా బ్లూ కలర్ ది పెట్టారు.మేము ఆ బ్లూ కలర్ జండాని అంబేద్కర్ భావాలకు ప్రతికగా భావిస్తాం.. ఆ జండా పట్టుకొని పోయిన సీన్ లో డబ్బులు మొహం మీద కొట్టడం ఒక sc గా నాకు బాధన్పించింది... వేరే రంగులు దొరకలేదా మీకు... కారణం ఏంటి... పాట బాగుంది కానీ మీ ప్రవర్తన నచ్చలేదు...
@tajoddinmohammad36697 ай бұрын
Super 👍👍💯
@battunareshyadhavbattunare8445 Жыл бұрын
Super song anna🙏🙏🙏
@bantunaresh8385 Жыл бұрын
Mee gonthu lo edo magic undi anna....spr
@siddusiddu1272 Жыл бұрын
సూపర్ సాంగ్ అన్న 🙏🙏
@voicev8226 Жыл бұрын
జై భీమ్ జై భారత్ జై జై భారత్ మొదటగా ఈ పాట రచించిన వారికి నా యొక్క ధన్యవాదములు. నల్లగొండ గద్దర్ అన్న ఉద్యమాలు వందనాలు 🙏🙏🙏🙏👌👌👌 సమాజాన్ని కళ్ళు తెరిపించే ఈ పాట 👍👍👍ADR నటన అద్భుతం . ఈ పాట అన్ని భాషలలో రావాలని కోరుకుందాం 🙏🙏🙏
@ravanmaharaj7819 Жыл бұрын
అద్భుతమైన పాట🙏 జై గద్దర్ అన్న✊
@rajkumar-db9dv Жыл бұрын
దామోదర్ అన్న మీ నటన 👌👌👌🙏
@mugarakesh4011 Жыл бұрын
👌
@vinodkumarthikka7918 Жыл бұрын
Excellent song ..all best for entire team ..This song will going to be a sensational song in coming days ..
@guduriswamy1362 Жыл бұрын
Super song burra bro
@ganeshgoudburra6490 Жыл бұрын
Superrr Anna
@sanjanasanju8860 Жыл бұрын
Super acting nd super song 👍all the best elanti manchi songs enka cheyali ani korukuntunamu
@nenavathbunny5364 Жыл бұрын
నిజంగానే ఓటురు గురించి అద్భుతమైన పాట 👌👌👏👏❤️
@gopalyadav-gd6bp Жыл бұрын
ప్రస్తుతం జరుగుతున్నది కళ్ళకు కట్టినట్లు పాడవు అన్న సూపర్ సాంగ్
@eshaboinasrinu Жыл бұрын
సతీశ్ అన్న సూపర్ లిరిక్స్ ...నరసన్న సింగింగ్ సూపర్
@gmnsfolks7607 Жыл бұрын
Super concept anna ee song ardamaithe mana bathukulu marinatte Thank you Sathish anna enthamanchi visayanni prajalaku andinchinanduku🙏🙏🙏🙏🙏🙏🙏
@bsrmedia771 Жыл бұрын
SUPER SUPER VUNDHI SATHISH ANNA.....
@GRKCREATIONS-pu6op6 ай бұрын
నేటి తరం ప్రజలు భవిష్యత్తును చూడరు అప్పటి సుఖం నే సూస్తారు బీర్ బిర్యానీ వేయి నోటుకే లాగుతారు..
@santhoshs445 Жыл бұрын
చాల మంచి సాంగ్.... 🙏💐💐💐💐💐💐
@someshwarraodunnala5631 Жыл бұрын
ఇంత మంచి సందేశం ఇచ్చిన సతీష్ అన్నకు గద్దరన్నకు నా హృదయపూర్వక అభినందనలు