Chala chakkaga padavu mahima 👌 praise the Lord ra 🙏🙏
@Glory2Jesus-l4f10 ай бұрын
Devuni stotram.... Yesayyake Mahima ❤
@sis.karunapaul10 ай бұрын
💜
@sandyakrishna66909 ай бұрын
Baga padavura Chelli praise the lord ra
@dhanalaxmimarri95049 ай бұрын
💐💐🙏
@sis.karunapaul10 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Pastoryohanofficial10 ай бұрын
❤️
@MaryGrace-i1y4 ай бұрын
Amen praise the lord amma God bless you
@Kumari-zr2nn4 ай бұрын
P.kumari❤️❤️❤️🙏🛐✝️💗💗💗
@sravanthisravanthi47686 ай бұрын
ఓటి కుండను నేను నీలో ఓదార్చుము ఒంటి గువ్వనును నేను నీలో ఒదిగిపోనిము (2) అలుసయినాను అందరికి నలుసుయినాను నా వారికి (2) గడచిపోవునా నా గతి మారిపోవునా నా స్థితి(2) (ఓటికుండను) తల రాత ఇంతేనని తల్లడిలక తన చేయి నన్ను నడిపే మెల్లమెల్లగా తన గాయం నాకోసమే కదా ఈ గాయము యేసు కోసమే సదా(2)(ఓటికుండను) ప్రేమించని వారి పైన ప్రేమచుపగ ప్రేమించిన నీ మనసునే గాయపరచగా (2) కనురెప్పయినా నను కాయకుండిన కన్న తండ్రివి నన్ను విడువకుంటివే(2)(ఓటికుండను) నీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు నీలాగా నన్ను ఎవరు ఆదరించిగలరు ఈ లోకమే ఏకమై నిలిచినా నా పక్షమై నీవుంటే చాలయ్య(2)(ఓటి కుండను)
@JaswantMr-px4ui5 ай бұрын
🙏🙏👌👌
@JyothiJalli-s7h5 ай бұрын
😂❤😭💒✝️🤝
@LalithaPadela-ku5fi6 ай бұрын
Amma manchi voice echadu devudu niku manchi meaning full song present chesav thalli ❤❤❤God bless you maaadevudike mahima 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Pastoryohanofficial6 ай бұрын
Praise the lord Sister... Devuniki stotram
@LalithaPadela-ku5fi6 ай бұрын
@@Pastoryohanofficial🙏🙏🙏🙏🙏
@MadhavraoBhavanasi6 ай бұрын
Superga,,song
@Prasanthofficial116 ай бұрын
God bless you sister 🎉
@Pastoryohanofficial6 ай бұрын
Thank u brother
@venkateswarareddy35496 ай бұрын
Good song good voice sister God bless you sister
@Pastoryohanofficial6 ай бұрын
Thank u brother
@vatturisanthi27906 ай бұрын
❤👌💐
@hepsihrms6 ай бұрын
Heart touching song sister nice singing ❤
@m.rajubabu33657 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@Pastoryohanofficial7 ай бұрын
Praise the Lord brother 🙏
@narendrananda77747 ай бұрын
I❤ song thank you akka🙏🙏🙏🙏🙏
@Pastoryohanofficial7 ай бұрын
Praise the lord Brother
@KorraDavid-k9p6 ай бұрын
❤❤❤❤ 👏👏👏👌👌👌👌 అద్భుతం మహా అద్భుతం సిస్టర్
@Pastoryohanofficial6 ай бұрын
Thank u brother
@samueljeevan567 ай бұрын
Excellent voice 👏
@Pastoryohanofficial7 ай бұрын
Thank u brother
@VinayNalukurthi7 ай бұрын
God bless you ma
@Pastoryohanofficial7 ай бұрын
Thank u brother
@veerababub93207 ай бұрын
Praise the lord Sister 👌🏻👌🏻👌🏻👌🏻
@Pastoryohanofficial7 ай бұрын
Praise the lord Brother
@gopinaikmalavath78806 ай бұрын
Nice sister
@Nissyneerakshana7 ай бұрын
Heart touching songs nice thalli
@Pastoryohanofficial7 ай бұрын
Thank u Sister
@NeeliMa-p5y7 ай бұрын
Super song ❤🎉
@babblubintu68647 ай бұрын
Nice song sister 🎼🎼
@Pastoryohanofficial7 ай бұрын
Thank u brother
@sis.karunapaul6 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు బంగారం
@Pastoryohanofficial6 ай бұрын
Thank u Amma❤️
@katadiraju11976 ай бұрын
❤❤❤
@bokkadurga89776 ай бұрын
😭🙌🙌🙌👊
@pandut37597 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Pastoryohanofficial7 ай бұрын
🙌
@MaryGrace-i1y4 ай бұрын
😢😢👍👌👏👏👏👏👏🥰🥰🙌🙌🙌🤗🤗
@MBajarMjemus6 ай бұрын
Lyrics
@Pastoryohanofficial6 ай бұрын
ఓటికుండను నేను నను ఓదార్చుము ఒంటిగువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము (2) అలుసైనాను అందరికి నలుసైనాను నా వారికీ (2) గడిచిపోవునా నా గతి మారిపోవునా నా స్థితి (2) ໖໐ :- 1 తలరాత ఇంతేనని తల్లడిల్లగ తన చెయ్యి నను నడిపే మెల్లమెల్లగా (2) తన గాయము నా కోసమే కదా ఈ కాయము యేసుకోసమే సదా (2) ఈ కాయము యేసుకోసమే సదా (ఓటికుండను ) చరణం :- 2 ప్రేమించనివారి పైన ప్రేమ చూపగా ప్రేమించిన నీ మనసునే గాయపరచగా (2) కనురెప్పయినా నను కాయకుండిన కన్న తండ్రివి నను విడువకుంటివే (2) కన్న తండ్రివి నను విడువకుంటివే ( ఓటికుండను ) చరణం :- 3 మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు మీలాగ నన్ను ఎవరు ఆదరించగలరు (2) ఈ లోకమే ఏకమై నిలచిన నా పక్షమై నీవుంటే చాలయ్య (2) నా పక్షమై నీవుంటే చాలయ్య ( ఓటికుండను )
@chhanuman56756 ай бұрын
తల్లి ఈ పాట తెలుగులో రాశి మెసేజ్ బాక్స్ లో పెట్టండి ఆమెన్
@Pastoryohanofficial6 ай бұрын
ఓటికుండను నేను నను ఓదార్చుము ఒంటిగువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము (2) అలుసైనాను అందరికి నలుసైనాను నా వారికీ (2) గడిచిపోవునా నా గతి మారిపోవునా నా స్థితి (2) ໖໐ :- 1 తలరాత ఇంతేనని తల్లడిల్లగ తన చెయ్యి నను నడిపే మెల్లమెల్లగా (2) తన గాయము నా కోసమే కదా ఈ కాయము యేసుకోసమే సదా (2) ఈ కాయము యేసుకోసమే సదా (ఓటికుండను ) చరణం :- 2 ప్రేమించనివారి పైన ప్రేమ చూపగా ప్రేమించిన నీ మనసునే గాయపరచగా (2) కనురెప్పయినా నను కాయకుండిన కన్న తండ్రివి నను విడువకుంటివే (2) కన్న తండ్రివి నను విడువకుంటివే ( ఓటికుండను ) చరణం :- 3 మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు మీలాగ నన్ను ఎవరు ఆదరించగలరు (2) ఈ లోకమే ఏకమై నిలచిన నా పక్షమై నీవుంటే చాలయ్య (2) నా పక్షమై నీవుంటే చాలయ్య ( ఓటికుండను )
@ktimothy40216 ай бұрын
యెషయా 45:21 యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు.నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు దేవుడు ఇశ్రాయేలు దేశం ద్వారా మరియు తన భక్తుల జీవితముల ద్వారా తన శక్తి సామర్థ్యాలను గతంలోనూ, ప్రస్తుతం మరియు భవిష్యత్తులోను నిరూపించుకున్నారు/నిరూపించుకుంటారు.
@devakrupagorre5106 ай бұрын
God b)ess u bidda chala baga padavamma yentho adhari?pabaddanu