🕉️అరుణాచలంలో అద్భుత దేవాలయం వద్ద అన్న ప్రసాద వితరణ. 🕉️ అరుణాచలేశ్వరునివద్ద ఎంత శరణాగతితో ఉంటే అంత అనుగ్రహం కలుగుతుంది. ఒక నెలలోనే అన్నదానానికి ఇంత స్పందన వస్తుంది. మీ అందరి సహకారంతో అరుణాచలంలో రుచికరమైన భోజనం అందరికీ దక్కుతుంది... అన్నదాత సుఖీభవ.. పూర్తిగా చూడండి మీ వంతుగా కొంతమందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మరికొందరి ఆకలి తీరుతుంది.👇 kzbin.info/www/bejne/Zme5p6x6eM9qoZo