VRK Post Diet Plan Details | Rules to Follow After Veeramachaneni Diet | VRK Diet |

  Рет қаралды 67,765

VRK DIET Org - VRK Exclusive

VRK DIET Org - VRK Exclusive

Күн бұрын

Пікірлер: 161
@thavatamrajukumar3416
@thavatamrajukumar3416 Жыл бұрын
సార్ మీరు మా అందరికి మనిషి రూపంలో వున్న దేవుడు సార్ 🙏🙏
@bhaskaramani1643
@bhaskaramani1643 Жыл бұрын
కారణ జన్ములు అన్నా మీరు 🙏🙏🙏
@BhavaniAkkaladevi
@BhavaniAkkaladevi 7 ай бұрын
A
@sngarden18
@sngarden18 7 ай бұрын
Miku andukandi dula 😡​@@santhoshkumar1000
@suresh-j8r
@suresh-j8r 6 ай бұрын
@@santhoshkumar1000 , There is lot of difference between keto diet and VRK Diet. Your allegation is wrong.
@sugunasri-q5k
@sugunasri-q5k 5 ай бұрын
ఎప్పటినుండో ఉన్న keeto డైట్ ఉంటే నువ్వు చెప్పొచ్చుగా మరి .... మంచి ఆలోచించే వారిని ఎందుకు డెమోటివేట్ చెయ్యడం
@Middleclassfoodie1
@Middleclassfoodie1 Жыл бұрын
సర్ నిజం గా మీరు చేసేది సమాజ సేవే అయినప్పటికీ మీ డైట్ సెంటర్ విసిట్ చేసినప్పుడు రేట్ లు కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి లో ఉన్నాయి లేని మధ్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకొని మరేదైనా ప్రత్యమయం చెయ్యగలరు అని మనవి ఇది విన్నపం మాత్రమే విజయవాడ నుంచి వచ్చి కేవలం టెస్ట్ లకు 6000 కట్టే స్తోమత లేక వెనక్కి వ వెళ్ళిపోయాను
@venkateshalluguri9905
@venkateshalluguri9905 11 ай бұрын
Bro supplements ki 20 to 30k bro 😢😢😢😢
@myamuna1304
@myamuna1304 5 күн бұрын
Avunu...to much cost..
@putcha123
@putcha123 Жыл бұрын
You are true God sir. My hba1c came down from 11.9 to 4.7 after following your diet for 115 days sir...
@sureshmandapati6130
@sureshmandapati6130 Жыл бұрын
Excellent result sir... Keep it continue.
@ravikumar-ou7or
@ravikumar-ou7or 9 ай бұрын
I need your help sir
@nageswararao5554
@nageswararao5554 9 ай бұрын
Sir can u give me ur email id
@dvenkataramana3911
@dvenkataramana3911 6 ай бұрын
Tell me your number sir
@valabothusuman1314
@valabothusuman1314 13 күн бұрын
Sir can u please send me ur number I want to talk with you
@surenb4321
@surenb4321 7 ай бұрын
ఓక విన్నపం....దయచేసి మీ డైట్ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తులతో కొన్ని ఇంటర్వ్యూలు చేయండి
@TheRayappa
@TheRayappa Жыл бұрын
Post diet is life long diet. It's very convenient. THANK YOU VRK SIR. I am following very strictly
@prasannapitta9829
@prasannapitta9829 Жыл бұрын
ఎన్ని రోజులు నుండి వాడుతున్నారు bro
@raviakumarthi278
@raviakumarthi278 Жыл бұрын
@@prasannapitta9829 4 years andi
@ShreyanshiTimes
@ShreyanshiTimes Жыл бұрын
One video...full stop to almost all diet related doubts...contentful video....thanks sir..
@kongaranandakumaar8910
@kongaranandakumaar8910 Жыл бұрын
VRK డైట్ 27 -12 -22 నుండి 90 రోజులు తీసికొన్న తరువాత , నా ఎడమ కన్ను( +0.50 ఉండేది) పూర్తిగా తగ్గిపోయింది.
@someshwaru8644
@someshwaru8644 Жыл бұрын
Vivaranga cheppandi brother
@kongaranandakumaar8910
@kongaranandakumaar8910 Жыл бұрын
@@someshwaru8644 , VRK diet ఒక అద్భుతం . షుగర్ ఉన్న వారికి," VRK ఆహారం తీసికొనే పద్దతి " ఈ క్రింద రాసిన విధంగానే 90 రోజులు తీసికోవాలి. పిండి పదార్ధములు , పాలు, పెరుగు, మజ్జిగ,వంట నూనెలు అస్సలస్సలు తీసికోకూడదు , కొవ్వు పదార్ధాలు తీసికోవాలి అనేది ఈ ఆహారంలో ప్రధాన నియమం . { ఈ క్రింది విధంగా ఆహారం తీసికుంటే, గతంలో( 15-12-22 ) నా షుగర్ పరిమాణం( స్థాయి) FBS 182 , PPBS 334 & Hba1c 8.9%. ఇప్పుడు (26-03-23 అంటే 90వ రోజు) నా షుగర్ పరిమాణం FBS 100 , PPBS 124 & Hba1c 5.6%.} * ఈ ఆహారం మొదలు పెట్టిన రోజు నుండి , మీరు వాడే షుగర్ మాత్రలు ఆపివేయాలి. * ఉదయాన్నే 3 నిమ్మకాయల రసం వేడినీళ్ళతో తీసికోవాలి, లేక ఉదయం & రాత్రి ఒక్కొక్క ' c విటమిన్' టాబ్లెట్ మింగాలి( చప్పరించ కూడదు). దానితో పాటు 'మల్టీవిటమిన్' టాబ్లెట్స్ ఉదయం 1 - రాత్రి 1 మింగాలి. * 75 గ్రాముల వెన్న ( గానుగ కొబ్బరినూనె లేక నెయ్యి అయినా సరే) , బాదం పప్పు లేక వాల్ నట్స్ తో తీసికోవాలి. * నెయ్యి లేక గానుగ కొబ్బరి నూనెలో వేయించిన 250 గ్రా, ( అన్ని దుంపలు, చిక్కుడు , బీట్రూట్ నిషేధం) కూరగాయలు లేక ఆకుకూరలతో చేసిన కూర & 2 లేక 3 ఉడికించిన గుడ్లు తినాలి. ఉడికించిన గుడ్లు ఇష్టం లేనిచో, ఆమ్లెట్ వేసుకొని తినాలి. తిరగమాతలో( పోపు, తాలింపు) జిలకర మాత్రమే వెయ్యాలి. * మళ్ళీ మీకు ఆకలి వేసినప్పుడు మాత్రమే ,250 గ్రా, మాంసం కూర (చికెన్,మటన్ ,poke ,రొయ్యలు,పీతలు ,beef ) చిన్న టొమోటో కాయ, ఉల్లిగడ్డ,అల్లం-వెల్లులి పేస్ట్,నెయ్యి లేక కొబ్బరినూనెతో చేసికొని తినాలి. * మళ్ళీ రాత్రికి మీకు ఆకలి వేస్తే 2 ,3 గుడ్లుతో ఆమ్లెట్ వేసుకొని తినాలి. * షుమారు 1 నెల , రాత్రి పూట ఆకలి వేస్తుంది. తరువాత ఆకలి అవదు. * రోజులో మంచినీరు కనీసం 4 లీటర్లు తాగాలి. * మధ్య మధ్యలో ఏదైనా తినాలి అనిపిస్తే, గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుగు విత్తనాలు, తెల్ల నువ్వులు తినవచ్చు. * గ్రీన్ టీ తాగవచ్చు. ఈ VRK ఆహార నియమాలు నేను నూరు శాతం చిత్తశుద్ధితో పాటించి నా షుగర్ ని సమూలంగా పారదోలేను. ఇంకా సంపూర్ణమైన వివరాలకు vrk diet అని టైప్ చేసి యూట్యూబ్ లో చూడవచ్చు.
@ramanak.v.192
@ramanak.v.192 4 ай бұрын
అయన చెప్పింది ఏమంటే +0.5 అంటే దగ్గరి వస్తువులు కనిపించకపోవడం. ఇప్పుడు daggarichupu
@ramanak.v.192
@ramanak.v.192 4 ай бұрын
బాగా కనపతుంది అని అర్థం అంటే చూపు +0.5 నుండి 0 కు వచ్చింది.
@vanimalapati4468
@vanimalapati4468 8 ай бұрын
You are great sir 🙏🙏🙏🙏
@kumarhyderabad
@kumarhyderabad 11 ай бұрын
VRK gari ki ....respect proud of him ....good research on health ...and awareness... about diabitic .. over weight ... cloistral...heart problems and diet .... life stye food thank you
@dhanunjayakv6846
@dhanunjayakv6846 Жыл бұрын
Yes Sir. Self control on food matters is must for lifetime. No one can help us in this matter except ourselves. Thanks a lot for all your sincere efforts of you not for you but for this SOCIETY.
@balakrishnajasti462
@balakrishnajasti462 11 ай бұрын
I am save my life, 6 times from sice last 5 years vrk diet
@ramkrishna-zc3bc
@ramkrishna-zc3bc Жыл бұрын
Vrk sir god of the generation 🙏🙏
@jsconstructions3176
@jsconstructions3176 Жыл бұрын
వీరమాచినేని గారు చాలా వివరంగా చెప్పారు.
@ESHWAR_TEJA_SUNDAR_KUMAR
@ESHWAR_TEJA_SUNDAR_KUMAR Жыл бұрын
Nice to see you locally in Hyderabad. You inspired soo many people
@nazeer8192
@nazeer8192 Жыл бұрын
Super 👍👍👍
@srinueagala70
@srinueagala70 Жыл бұрын
Sir ur really great
@subbaraomasanam8896
@subbaraomasanam8896 Жыл бұрын
Super sir meeru
@bhaskarareddytupakula8069
@bhaskarareddytupakula8069 Жыл бұрын
Namaskaram Sir🎉🎉🎉🎉🎉
@hanumantharaoboddapati
@hanumantharaoboddapati 8 ай бұрын
You are God for me
@vnr644
@vnr644 Жыл бұрын
Mahanubhava 🙏🙏🙏 thank you so much sir
@gsnRaju-qg2jv
@gsnRaju-qg2jv Жыл бұрын
You are My Favourite and important person sir
@sekharbabu1759
@sekharbabu1759 Жыл бұрын
Thank you sir
@satyanarayanadayyala2627
@satyanarayanadayyala2627 Жыл бұрын
Post diet detail ga video cheyandi sir
@vasanthaarumalla715
@vasanthaarumalla715 Жыл бұрын
Many Many Happy returns of the day Sir. I pray to God to give you good health and happiness.
@deepthichowdaryvasireddy6056
@deepthichowdaryvasireddy6056 Жыл бұрын
Meeru cheppindi 💯 correct sir
@gajjelaranjith
@gajjelaranjith Жыл бұрын
Tq.. sir🙏❤
@ramakrishnarimmalapudi9004
@ramakrishnarimmalapudi9004 Жыл бұрын
అవిసే నూనె గురించి వీడియో చెయ్యండి సార్.
@cvijayr
@cvijayr Жыл бұрын
Thanks andi ❤
@nareshpathika5662
@nareshpathika5662 Жыл бұрын
Excellent sir🙏🙏🙏
@yakambaramu.borrabujji708
@yakambaramu.borrabujji708 Жыл бұрын
Thank you god
@enjetynagendraprasad609
@enjetynagendraprasad609 6 ай бұрын
Sir,you are God only, so many people health you are saved❤❤❤❤❤❤❤❤❤❤
@bubbybubbys5757
@bubbybubbys5757 Жыл бұрын
Great diet
@raghuramrudra6821
@raghuramrudra6821 Жыл бұрын
Thankyou VRK Sir 🙏
@amarraj6779
@amarraj6779 Жыл бұрын
That's very useful video...why citric fruits are avoided in ayurvedic treatment for auto immune disorders...Sir please clarify and will be waiting for the video on myths about Vitamin D3 supplements
@SivaShankar-y9h
@SivaShankar-y9h 10 күн бұрын
Good evening sir. V. R. K. Garu. Nanny. Ways ap. Add Chandi sir
@prakki1434
@prakki1434 Жыл бұрын
Good information
@sateeshkumar7270
@sateeshkumar7270 Жыл бұрын
Namasthe Ramakrishna garu🙏
@h.ramanjaneyuluh.ramanjane871
@h.ramanjaneyuluh.ramanjane871 Жыл бұрын
sir mevalla lakshalamandi arogyavantulynaru andulo nenukuda diabetis namaste sar meku na krutagnathalu
@srinivasreddypullangari8641
@srinivasreddypullangari8641 Жыл бұрын
Thank you sir 🎉
@ItsMeTara
@ItsMeTara 2 ай бұрын
Sir meeru present Daily eating habits cheppand
@addakalashahirsyed5201
@addakalashahirsyed5201 Жыл бұрын
Thankyou VRK SIR🎉🎉🎉🙏🙏🙏
@sugunasri-q5k
@sugunasri-q5k 5 ай бұрын
Super b sir
@davidjohnsonmylabathula967
@davidjohnsonmylabathula967 Жыл бұрын
Sir meeku 🙏🙏🙏
@indsss
@indsss Жыл бұрын
Sir diabetic ki life long post diet chaiyyala
@hyd280
@hyd280 Ай бұрын
Vit D, Omega 3 compulsory life long. ఎందుకంటే బాటిల్ rs 1500 to 2000 కి, కోకోనట్ ఆయిల్ 1 లీటరు rs 1000 కి ఆయన క్లినిక్ లో అమ్ముతారు large profit ! 😮. తప్పకుండా లైఫ్ లాంగ్ కొనండి.
@jaganehra3867
@jaganehra3867 15 күн бұрын
Y u r buying there, u can buy outside also,
@Chintubabu1995
@Chintubabu1995 3 күн бұрын
ఒరేయ్ పిచోడ... హాస్పిటల్ కి వెళ్లి లక్ష లు తాగలేసే కంటే.. అయన అక్కడ 30 మందికి శాలరీ లు ఇవ్వాలి... ఏమి కాదు మా అయితే 300 ఎక్కువ... దేనితో నీ లైఫ్ పోదు... నీ లాంటి చదువుకున్న వేస్ట్ గళ్ళు.
@lalithasai1
@lalithasai1 Жыл бұрын
Sir meeru personal consultation matrame chestaru kani clinic ki raleni vallku meeru online consultation start cheyandi sir
@nsurendrareddy629
@nsurendrareddy629 Жыл бұрын
Happy birthday GURUVU garu 🙏🙏🙏🙏
@kandramanju1145
@kandramanju1145 Жыл бұрын
Super sir
@ramakrishna-nf9pm
@ramakrishna-nf9pm Жыл бұрын
నేను డైట్ చేశాను HBA1c 5 కు వచ్చిన పిదప పోస్ట్ డైట్లోకి వచ్చాను. తదుపరి పోస్ట్ డైట్ 3మంత్స్ చేసి, hba1c 5.9, వచ్చింది. దానికంటిన్యూయేషన్ 2 నెలలు తదుపరి hba1c 6.8 వచ్చింది. మరల vrk డైట్ చెయ్యమన్నారు ఎంత కాలము చెయ్యాలి. చెప్పగలరు
@satyasridhar3354
@satyasridhar3354 Жыл бұрын
2 months chalu
@ravikumar-ou7or
@ravikumar-ou7or 9 ай бұрын
​@@satyasridhar3354I need your help
@chandrikabn9035
@chandrikabn9035 Жыл бұрын
Happy birthday Sir 👃
@lakshminarasamasarma6465
@lakshminarasamasarma6465 Жыл бұрын
Sir omega 3 fish oil ఉదయం తీసుకోవాలా రాత్రి తీసుకోవాలా
@mothukreshnanmothukreshnan9395
@mothukreshnanmothukreshnan9395 Жыл бұрын
நல்ல பதிவு நன்றி மகிழ்ச்சி சார் 🙏
@dplanin
@dplanin Жыл бұрын
தெலுங்கு புறியுதோ..😊
@lakshminarasamasarma6465
@lakshminarasamasarma6465 Жыл бұрын
గుండె వద్ద Blood లో clots ఉన్నవారు క్యాల్షియం టాబ్లెట్స్ వాడవచ్చా సర్
@pandalarajamohanreddy9545
@pandalarajamohanreddy9545 Жыл бұрын
I love you sir ❣️
@laxmanakolluri5875
@laxmanakolluri5875 Жыл бұрын
Tq sir
@madhusudanaeda611
@madhusudanaeda611 23 сағат бұрын
Sir is any solution for sodium deficiency?I am 77 ye
@vittalmachkuri4738
@vittalmachkuri4738 Жыл бұрын
వీరమాచినేని నాకు దేవుడు
@CHANAKYATHO..SARADHAGA
@CHANAKYATHO..SARADHAGA Ай бұрын
🎉🎉
@apparaothota2318
@apparaothota2318 Жыл бұрын
సార్ నేను రెండు స్టెంట్ లు వేయించుకొని ఒక సంహాత్సరం నుండి మందులు వాడుతున్నాను ఇప్పుడు నేను మీ డైట్ చేయవచ్చా,?
@balakrishnajasti462
@balakrishnajasti462 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏 i am your fan
@cheruvugatturamamohanarao632
@cheruvugatturamamohanarao632 Жыл бұрын
సార్ మీ డైట్ అద్భుతమైనది కాదనే ప్రసక్తే లేదు ఇన్ని జబ్బుల్ని తగ్గించే డైట్ ఎక్కడ ఎవరు చెప్పలేదు కానీ ఈ వీడియో చూస్తున్నప్పుడు మంతెన సత్యనారాయణ రాజు గారు కూడా దాదాపు ఇప్పుడు మీరు చెప్పే ఆఫ్టర్ లైట్ ప్రోటోకాల్ ప్రకారమే ఉన్నది కదా
@kishorekishore2540
@kishorekishore2540 Жыл бұрын
I am following up programme since 12 days and I lost 6 kgs.Please inform what is your present weight sir
@naturevlogs55
@naturevlogs55 Жыл бұрын
Sir diet sheet unte isthara ..
@Navee-84
@Navee-84 6 ай бұрын
Sir diet sheet share cheyandi please
@PavanKumar-et4ce
@PavanKumar-et4ce 15 күн бұрын
Hi Andi miku serious ga weight lose avali Ani umte nenu help chesthanu ​@@Navee-84
@prapullakomari
@prapullakomari Жыл бұрын
Diet medicine lekunda chepandi pls...no medication only food sir pls
@PavanKumar-et4ce
@PavanKumar-et4ce 15 күн бұрын
Hi Andi miku serious ga weight lose avali Ani umte nenu help chesthanu
@gouthamsrinivas7169
@gouthamsrinivas7169 8 ай бұрын
@madhavikura2195
@madhavikura2195 8 ай бұрын
Sir shall we eat kaccha mango in your diet
@sriadn8076
@sriadn8076 Жыл бұрын
Vitamin d ye time lo tisukovali sir
@ramakrishnadhulipalla9201
@ramakrishnadhulipalla9201 11 ай бұрын
🙏
@cheruvugatturamamohanarao632
@cheruvugatturamamohanarao632 Жыл бұрын
అలాగే ఒమేగా త్రీ అలాగే విటమిన్ డి 3 ఇవన్నీ ఏ ఏ ఆహార పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి అవి తీసుకుంటే మంచిదో చెప్పండి సప్లిమెంట్స్ కంటే ఫుడ్ బెస్ట్ కదా
@mohamedrayees9952
@mohamedrayees9952 5 ай бұрын
VRK Garu Diabetes vallu solid diet to start cheya vachha?
@PavanKumar-et4ce
@PavanKumar-et4ce 15 күн бұрын
Hi Andi miku serious ga weight lose avali Ani umte nenu help chesthanu
@nirosha2425
@nirosha2425 Жыл бұрын
Sir plz kengon water( iodized alkaline water ) gurinchi chepandi E water tho cancer cure avutondi antunaru idi entha varaku nijam E alkaline iodized water valla benefits untunda??
@charithpatel2808
@charithpatel2808 Жыл бұрын
Yes it's true andi...
@nirosha2425
@nirosha2425 Жыл бұрын
@@charithpatel2808 meeru use chestunara?
@sridevikethireddy
@sridevikethireddy 4 ай бұрын
No ani nenu namuthunnanu
@ula09
@ula09 Жыл бұрын
Nijallu cheptaru sir miru. Samaanya janalaku artham aye bhashalo .
@machaanji500
@machaanji500 Жыл бұрын
🙏🙏🙏🙏
@skshanu6911
@skshanu6911 Жыл бұрын
Sar lo bp ke dite chapande plz
@SkSabera-rv3dm
@SkSabera-rv3dm 18 күн бұрын
ఆరోగ్య కృష్ణ భగవాన్
@venkatraju7907
@venkatraju7907 Жыл бұрын
👏👏👏
@ThiruBudga
@ThiruBudga 6 ай бұрын
సార్ ఈ గ్రూపులో ఉన్నటువంటి avaraina మల్టివిటమి టాబ్లెట్ కంపెనీ చెప్పండి సార్
@rajyalakshmi7087
@rajyalakshmi7087 4 ай бұрын
Becadexamin tablets VRK diet lo suggest chesaru.
@PavanKumar-et4ce
@PavanKumar-et4ce 15 күн бұрын
Hi Andi miku serious ga weight lose avali Ani umte nenu help chesthanu
@ffrankenstein3
@ffrankenstein3 Жыл бұрын
The biggest mistake is you don't tell how many calories post diet should be taken. Excess of healthy stuff also make weight gain.
@Rameshkumarbitra
@Rameshkumarbitra Жыл бұрын
During diet amla tinochaa
@hyd280
@hyd280 Ай бұрын
చెప్పేవి ok. కానీ bussiness మోడ్ ఎక్కువ. 😢
@nagireddysajjala2932
@nagireddysajjala2932 Жыл бұрын
👏
@sesiraghu2299
@sesiraghu2299 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@dommatiraju2898
@dommatiraju2898 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@prapullakomari
@prapullakomari Жыл бұрын
Kids ki 2 meal diet ok na
@Mugathi
@Mugathi Жыл бұрын
మీరు దేవుడు sir 🙏
@vaninagaraj2119
@vaninagaraj2119 Жыл бұрын
Sir please put english subtitles, so that non telugu people can benefited .
@swarnasripuram3454
@swarnasripuram3454 Жыл бұрын
🙏🙏🙏👌👌👌💐
@jayistnu
@jayistnu Жыл бұрын
Cell paridi entha anedi Ela telustundi
@silonekumarimutyalapalli2718
@silonekumarimutyalapalli2718 Жыл бұрын
miru tinetappudu kadupu nindina feel ragane stop cheyali
@bubbybubbys5757
@bubbybubbys5757 Жыл бұрын
🎉😍
@comebacktovillages1340
@comebacktovillages1340 Жыл бұрын
Black rice is beneficial for diabetic sir?
@jailreddy420
@jailreddy420 Жыл бұрын
Any rice is bad
@sastryyvsark9744
@sastryyvsark9744 Жыл бұрын
Diabetics ki vegetarians ki diet cheppandi
@PavanKumar-et4ce
@PavanKumar-et4ce 15 күн бұрын
Hi Andi miku serious ga weight lose avali Ani umte nenu help chesthanu
@gvchandrasekhar
@gvchandrasekhar Жыл бұрын
No one needs Logical explanation only people want ✨ Magical things 🤦
@satyasridhar3354
@satyasridhar3354 Жыл бұрын
Sir post diet transition correct ga cheste malli diabetes life lo rakunda cheskogalama
@indsss
@indsss Жыл бұрын
Same doubt bro
@vsriram7873
@vsriram7873 Жыл бұрын
Sir , Mee Address తెలుపగలరు
@lalithaprasanna168
@lalithaprasanna168 8 ай бұрын
Whats app group lu unnai annaru kaani oka phone number kuda whats app lo ledandi echindi.. .. ela contact avvali mee volunteers ni
@PavanKumar-et4ce
@PavanKumar-et4ce 15 күн бұрын
Hi Andi miku serious ga weight lose avali Ani umte nenu help chesthanu
@ramakrishnavelugula7714
@ramakrishnavelugula7714 Жыл бұрын
Me deit 💯
@boyasuresh1559
@boyasuresh1559 Жыл бұрын
sirdailye.tee,kafee,tagocha Tee.tagete.kyancervastuda.sir.pleserepley
@ismartwellnessworld4867
@ismartwellnessworld4867 Жыл бұрын
విటమిన్ C, నిమ్మ లో కంటే... కాప్సికం లో ఉంటుంది
@akinapallyravinder3123
@akinapallyravinder3123 18 күн бұрын
Nenu vrk diet చెయ్యాలని చూస్తున్న సరియైన అవగాహన లేక చెప్పే వారు లేక బాధపడుతున్నారు
@lakshmi-nm6fo
@lakshmi-nm6fo 6 ай бұрын
Sir vrk group lo ala add avali sir
@PavanKumar-et4ce
@PavanKumar-et4ce 15 күн бұрын
Hi Andi miku serious ga weight lose avali Ani umte nenu help chesthanu
@dimplesiva
@dimplesiva 10 ай бұрын
The term "VRK diet" typically refers to a dietary plan associated with the Indian spiritual leader and self-styled godman, Veeramachaneni Ramakrishna. VRK promotes a diet plan that he claims can help in weight loss, diabetes management, and overall health improvement. It's important to note that the VRK diet is not scientifically proven, and its safety and effectiveness have been a subject of controversy. Here are the key principles of the VRK diet, as outlined by Veeramachaneni Ramakrishna: High Fat, Low Carbohydrate Diet: Similar to the ketogenic diet, the VRK diet emphasizes high-fat intake and restricts carbohydrate consumption. The idea is to induce a state of ketosis, where the body burns fat for energy. Avoidance of Grains and Sugars: The diet recommends avoiding grains and sugars, including rice, wheat, and other carbohydrates. Instead, it promotes the consumption of healthy fats, non-starchy vegetables, and protein. Inclusion of Coconut Oil: Coconut oil is a central component of the VRK diet. It is suggested to be consumed in significant quantities for its purported health benefits. Intermittent Fasting: The VRK diet incorporates intermittent fasting, where individuals are advised to have two meals a day within a specific time window. Limited Protein Intake: Unlike the ketogenic diet, the VRK diet suggests limiting protein intake to a moderate level. It's crucial to approach any diet with caution, especially those that make bold claims without substantial scientific backing. While some people may experience short-term weight loss on the VRK diet, its long-term effects, nutritional adequacy, and impact on health should be carefully considered. Before making significant changes to your diet, it's advisable to consult with a healthcare professional or a registered dietitian. They can provide personalized advice based on your individual health needs and goals. Additionally, diets that severely restrict certain food groups may lead to nutrient deficiencies if not carefully planned, and individual responses to such diets can vary.
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 16 МЛН
Бенчик, пора купаться! 🛁 #бенчик #арти #симбочка
00:34
Симбочка Пимпочка
Рет қаралды 3,9 МЛН
Wait for it 😂
00:32
ILYA BORZOV
Рет қаралды 7 МЛН
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 11 МЛН
Why Dr. VRK Recommends ALL Tests Before Starting ANY Diet! | Full Body Checkup? | VRK Diet
25:03
Diet Vs Supplements | Difference Between Supplements & Diet | Use of Supplements | VRK Diet
14:42
How I made Rs.1 crore before turning 30
37:13
Chandoo in Telugu (తెలుగులో)
Рет қаралды 128 М.
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 16 МЛН