@MYTHRI1324 Calf Cow feeding after delivary Telugu vlogs
Пікірлер: 16
@Ranibhushanam3 күн бұрын
Inthaki calf male or female akka
@MYTHRI13242 күн бұрын
Female andi
@m.urukundu4962Күн бұрын
Super lega
@m.urukundu4962Күн бұрын
Frind bagunnava
@sathishkaare572 күн бұрын
Hi andi
@Ranibhushanam3 күн бұрын
Super akka eppatnuncho ni videos chusthunna chala simple and super ga vuntai
@MYTHRI13242 күн бұрын
TQ 😊 tnx a lot Andi heartly
@SreekanthNoothpally2 күн бұрын
Hi mythri my favourite ❤
@రాజాటెంకాయల3 күн бұрын
హలో మైత్రి అండి మీ వీడియోస్ బాగానే చేస్తున్నారు మీ అవు దూడ మేలా ఫీమేలా..ఓకే నేను ఇంతకు మునుపే చెప్పా కదండి మీరు తప్పుగా మాటాడరు అన్నా అంటే తెలుగులో పదాలు గ్రమేటిక్ మిస్టేక్స్ ఉన్నా దానిపై కామెంట్ చేసినా మంచి మనసుతో సౌమ్యంగా సమాధానం చెప్పారు కాని కోప్పడలేదు అందుకే నేను మీ వీడియో తప్పకుండా చూస్తా రోజు ఏడింటికి మీరు పబ్లిష్ చేస్తున్నారుగా వీడియోను నేను వెహికల్ లో ఉంటాను కనుక కొద్దిగా ఒక అరగంట ఆగైనా చూస్తా అపుడే 7+time అయితేనే నాకు మీరు గుర్తుకొస్తారు ఓహో ఈమె వీడియో వచ్చింటుంది చూద్దాం అని... అలా మీ వీడియో ఏది మిస్ కాకుండా చూస్తా.... ఓకే బాగుందండి మీరు మాటాడే విధానం యువర్ వాయిస్ is సో స్వీట్... ఈరోజు మీరు వీడియో లో కూడా చాలా హ్యాపీ గా కనిపిస్తున్నారు ఏదో ఫంక్షన్కు వెళ్లొచ్చినట్టున్నారు బాగా కనిపిస్తున్నారు... ఓకే అండి మంచి వీడియో హార్వెస్టింగ్ sheep వర్క్ & ఇలా అనిమల్ బర్త్ & ఆల్ వర్క్స్ మంచిగా చెబుతూ చూయిస్తున్నారు ఓకే కీపిటప్..... మరో వీడియో కోసం వేచిచూస్తాను....🌹 ఓకే..... 🌹🕉️🌹జై శ్రీరామ్....
@MYTHRI13242 күн бұрын
Female calf andi function moham కాదండీ పొద్దున్నే మొహం 😅
@రాజాటెంకాయల2 күн бұрын
@@MYTHRI1324 సో గుడ్ అండి మీరు మార్నింగే అలా ఉన్నారా ఓకే.. నేను మీరు మేకప్ లో ఉన్నారు కనుక ఫంక్షన్ వెళ్లొచ్చారేమో అనుకున్నానండి ఓకే .... 👌👍