హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారుకదా అండి. ...ఓకే మీరు బాగా కష్టపడుతున్నారు కద0డి మీరు మీ అమ్మగారింట్లో కూడా ఇలానే ఆల్ వర్క్స్ చేసేవారున్నట్టున్నారు కదండి అందుకే ఇక్కడ ఈజీగా చేసేస్తున్నారు.. నిజంగా మీరు చేసే వర్క్ చూస్తుంటే మీ మెట్టినింటి కి పేరు తో పాటు మంచి కష్టబడే కోడలు వచ్చింది అని మీ వాళ్లు బాగా సంతోష పడుతుంటారుకదండి. ఎవరింటికి కూడా మంచి మనసున్న నీ లాంటి సంస్కార వంతురాలు వస్తే అంతకంటే అదృష్టం ఏముంటదండి.. నేను ఇది చేస్తున్నాను నా డిగ్నటీ కి లోటు కదా అనే ఇగో లేకుండా అన్ని మీరే అంటే మీ అత్తగారు తక్కువ అనికాదు పశువుల పాక క్లీన్ చేయడం ప్యాడి ఫీల్డ్ వర్క్ & ఆల్ వర్క్స్ చేయటం ఓపికతో వెరీ వెరీ గుడ్ అండి మీరు మీ వర్క్ కు నా హార్టీ కంగ్రాట్స్ అండి..... ఓకే కీపిటప్ మీ.... మరో వీడియో కోసం ఎదురు చూసే ఫ్రెండ్. ...🌹 🌹🕉️🌹జై శ్రీరామ్.....
@bandrisrinivas831110 сағат бұрын
Hi sister
@narendrag47069 сағат бұрын
Akka mea valje peru
@PraveenKumar-np8oq11 сағат бұрын
మీకు instagram లేదా
@MYTHRI132411 сағат бұрын
ఉంది కానీ use చెయ్యను అన్న
@PraveenKumar-np8oq11 сағат бұрын
@MYTHRI1324 అందులో చిన్న చిన్న షాట్ వీడియోస్ పెట్టండి చాలా తొరగా వీడియోస్ రిచ్ అవుతాయి
@MYTHRI132411 сағат бұрын
నిజమే కానీ భయం అన్నా 🥺
@PraveenKumar-np8oq10 сағат бұрын
@@MYTHRI1324 బయం దేనికి తప్పు చేస్తే భయపడాలి నువ్వు తప్పు చేయనప్పుడు భయపడకూడదు