ఆవుకివృషభానికి పెళ్ళిచేయటం|అచ్చోసిన ఆంబోతును వదలటం|గోకళ్యాణం|మనపెళ్ళిళ్ళలాగానే చేసే కళ్యాణం

  Рет қаралды 118,000

Ammamaata

Ammamaata

Күн бұрын

#AmbothuAchuVeyatam
#Gokalyanam
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 494
@pallelapatimadhavi3719
@pallelapatimadhavi3719 2 жыл бұрын
ఇలాంటి కళ్యాణం మా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అమ్మా.ఇంతటి మహత్ భాగ్యాన్ని మాకు అందించి నందుకు మీకు హృదయ పూర్వక నమస్కారాలు అమ్మా.
@ramaprasaddasari4243
@ramaprasaddasari4243 2 жыл бұрын
Avunamma jaya garikisatha koty vandanalu.
@manjulachinthalapati9732
@manjulachinthalapati9732 2 жыл бұрын
avunu
@dwarakamai9234
@dwarakamai9234 2 жыл бұрын
Chala manchi video thank you so much amma
@lavanyachowke8573
@lavanyachowke8573 2 жыл бұрын
మీరు చెప్పినట్లు ఆ యజ్ఞంలో చాలా చక్కగా కనిపించారు స్వామి అమ్మవారు మా జన్మ ధన్యమైంది అమ్మ మీకు చాలా చాలా కృతజ్ఞతలు
@kumariveera9570
@kumariveera9570 2 жыл бұрын
ఇంతమంచి కల్యాణం చేసినవాళ్ళకి...చూసినవాళ్ళకి...చూపించిన వాళ్ళకి జన్మధన్యం....ఇలాంటి కల్యాణం చూడలేదు....జయగారు మీకు జయహో...చూపించి వినిపించినందుకు
@babylakshmi8432
@babylakshmi8432 2 жыл бұрын
అమ్మ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని కళ్యాణం చూపించినందుకు ధన్యవాదములు, మీకు కనిపించినట్టే నాకు కూడా కనిపించరమ్మా గోవిందుడు, అమ్మవారు చాలా సంతోషంగా ఉందమ్మా
@lavanyachowke8573
@lavanyachowke8573 2 жыл бұрын
చాలా సంతోషం అమ్మ ఆ దేవుడు మీ ద్వారా మాకు ఈ భాగ్యాన్ని కలిగించాడు మొదటిసారి చూసాను గో కళ్యాణం నీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మ మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి తల్లి
@rajyalakshmiyarlagadda5638
@rajyalakshmiyarlagadda5638 2 жыл бұрын
అమ్మ ఎప్పుడూ ఇటువంటి గో కళ్యాణం చూడలేదు మాకు చూపించినందుకు ధన్యవాదాలు అమ్మ ఆంభోతు ని ఇలా కళ్యాణం చేసిఅచ్చు వేసి వదులు తారు అని తేలియదు అమ్మ 👌
@meenakshidindi140
@meenakshidindi140 2 жыл бұрын
చాలా ధన్యవాదములు అమ్మ మీకు, ఇలాంటి కళ్యాణం చూపించినందుకు 🙏🙏🙏
@rajyalakshmivemuri9429
@rajyalakshmivemuri9429 2 жыл бұрын
ఆంటీ గో కళ్యాణం చూడటం ఇదే మొదటి సారి ఆంబోతు కు అచ్చుబోయటం కూడా ఇదే మొదటిసారి చూసాము మాకు ఇంతటి మహద్బాగ్యాన్ని కలిగించినందుకు thanks ఆంటీ 🙏🙏
@MTA321
@MTA321 2 жыл бұрын
ఆంటీ గారు గో కళ్యాణం చాలా అరుదుగా చేస్తారు... నేను కూడా ఇప్పుడే చూసాను... చాలా బాగుంది ఆంటీ గారు...
@sarithareddypagadala5520
@sarithareddypagadala5520 2 жыл бұрын
ఎక్కడ చూడలేదు అమ్మ గో కళ్యాణం tq for showing అమ్మ
@andepushpa5157
@andepushpa5157 2 жыл бұрын
ఇలాంటి కల్యాణం ఎప్పుడు చూడలేదమ్మా మా అందరికీ ఇంతటి అదృష్టాన్ని కలిగించినందుకు మీకు ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏 అమ్మ
@kodigutilalitha9971
@kodigutilalitha9971 2 жыл бұрын
మీరు చెప్పింది అక్షరాలా ‌నిజంగా మా కూడ అలాగే అమ్మ వారు సామి వారు కనిపించి నారు.ఈలాంటి వి ఎపుడూ చూడలేదు.ఇంతటి మహా భాగ్యాన్ని కలిగించినందుకు మీ కు ధన్యవాదాలు.
@sumakamalaiahgari1825
@sumakamalaiahgari1825 2 жыл бұрын
నమస్తే అమ్మ 🙏ఇలాంటి పెళ్లి చూడటం ఇదే మొదలు. చాలా సంతోషం కలిగింది. మాకు మరో మంచి video చూపించి నందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏👏👏
@TSSDEVOTIONALVLOGS
@TSSDEVOTIONALVLOGS 2 жыл бұрын
నమస్కారం అమ్మ ❤️🙏, ఇలా గోకళ్యానం కానీ అబోతుకు అచ్చువేయడం కానీ ఇప్పటి రోజుల్లో చూడటం సాధ్య తరం కావడం లేదు ఇలాంటి గొప్ప కళ్యాణం మన కుటుంబ సభ్యులకు చూపించినందుకు చాలా సంతోషం అమ్మ ❤️ అలాగే వృషననికి అచ్చు వేసి శ్రీ మహా విష్ణువు అవతారం గా ఊరి మీద వదిలారు మరి గోమహాలక్ష్మి అయినా పద్మావతి బండారు వారి గోవును ఎమ్ చేస్తారు అమ్మ మీ ద్వారా చాలా కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము అమ్మ నా ఈ చిన్న సందేహం మీరు సమాధానం ఇస్తారు అని ఆశిస్తున్నాను 🙏❤️ మాకు గోకళ్యాణ భాగ్యం కలిగించినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఆ పార్వతి పరమేశ్వరుల ఆశీర్వాదం నిండుగా ఉండాలి అని కోరుకుంటున్న అమ్మ సర్వేజనా సుఖినోభవంతు 🙏
@dhruthirishivolgs
@dhruthirishivolgs 2 жыл бұрын
ఇలాంటి కల్యాణ ఎప్పుడూ చూడలేదు చూపించినందుకు మీకు చాలా ధన్యవాదములు చాలా ఆనందంగా ఉంది
@mallikasajja7950
@mallikasajja7950 2 жыл бұрын
ఇలాంటి కల్యాణం yeppudu చుడలేదు చూపించినందుకు chala happy ga vundi
@balabuvaneswarikoppisetti5860
@balabuvaneswarikoppisetti5860 2 жыл бұрын
చాలా దాన్యవాదములు అమ్మ ఇలాంటి కల్యాణం ఎప్పుడు చూడలేదు మీవల్ల మాకు కూడా ఈ భాగ్యం కలిగింది చాలా సంతోషంగా ఉంది .🙏🙏❤️🌹
@favinstagramreels7256
@favinstagramreels7256 2 жыл бұрын
మాకు తెలియని ఇలాంటి గొకల్యా నాన్ని మా కళ్ళారా చూసి తరించే భాగ్యం కల్పించారు మీకు ధన్యవాదాలు అమ్మ
@ramachandraraovinnakota8921
@ramachandraraovinnakota8921 2 жыл бұрын
Jai Govinda Jai mata
@rajyalakshmipolisetty
@rajyalakshmipolisetty 2 жыл бұрын
Video shooting, cutting, voice over,mee explaining, timing ,editing anni superb
@Divya-ly8iw
@Divya-ly8iw 2 жыл бұрын
హాయ్ అమ్మ చాలా సంతోషంగా ఉంది మాల ఇప్పటి జనరేషన్ వాళ్ళకు ఇలాంటి గో కళ్యాణాలు తెలియవు మాకు మా పిల్లలకి ఇంత మంచి గో కళ్యాణ్ చూపించినందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sridharveluri4470
@sridharveluri4470 2 жыл бұрын
మీ చిత్రీకరణ, వ్యాఖ్యానం ఈ వీడియో కి మరింత శోభనిస్తున్నాయి జయ గారు
@udaypavan9903
@udaypavan9903 2 жыл бұрын
Monna ne ma akka vallu chesukunnapudu ma nanamma chudalanukundhi kani vellalekapoyindhi kani bhagavanthunni nammakam ga thalisthe ye rupaniana dharsham labhinchavachu anadaniki nidharshanam idhe thankyou so much 😍 mi dwara ee kalyananni chusam..🙏😍
@dharani4123
@dharani4123 2 жыл бұрын
గో కళ్యాణం కనీసం వినలే నెను ,మాకు చూపీంచారు థ్యాంక్స్ అమ్మ...
@gowrirajeswari4736
@gowrirajeswari4736 2 жыл бұрын
🙏🙏🙏
@satyavathinandivada153
@satyavathinandivada153 2 жыл бұрын
Ma grandfather jaripincharani memu vinnamu
@anuradhakotte9890
@anuradhakotte9890 2 жыл бұрын
మే ము.ఎప్పుడు.చూడని.గో.కళ్యాణం.చూసే.అదృష్టం.కల్పించారు.థాంక్యూ.సిస్టర్
@sudharani4330
@sudharani4330 2 жыл бұрын
Tq. Amma🙏 govu marriage first time chusamu chala happy ga vundi
@durgapula3106
@durgapula3106 2 жыл бұрын
నమస్తే అమ్మ ఇంతటి మహాబ్బాగ్యం కలిగించారు 🙏🙏
@miraculoussilverfox
@miraculoussilverfox 2 жыл бұрын
గోమాత కళ్యాణం చూపించినందుకు ధన్యవాదాలు అమ్మ నీకు
@malagsetty5022
@malagsetty5022 2 жыл бұрын
I m 53 year old, but this is the first time I m watching this in my life, amazing, tq
@ramaraoch7890
@ramaraoch7890 2 жыл бұрын
Chala thanks Amma Yepudu Chudaledi Chupincharu.....Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏
@abhiram8893
@abhiram8893 2 жыл бұрын
అమ్మ గో కళ్యాణ నేను కూడా చూశాను మా అమ్మగారు ఊరిలో చేశారు అంతా బాగానే ఉంది కానీ ఆ చూసినప్పుడే నాకు చాలా బాధనిపించింది మళ్లీ మీరు కూడా చూపించినందుకు ధన్యవాదాలు
@RAJKUMAR-kc3oi
@RAJKUMAR-kc3oi 2 жыл бұрын
Respected Sow. Smt. Jayalakshmi garu, Namaste ! Thank you very much for making us experience the auspicious Govu Kalyanam event sitting at home and get the blessings of Govinda Swami & Padmavati Swami. We the subscribers are totally indebted to you, Andi. I thoroughly enjoyed it, as it is a rare thing to witness, especially to the city based person like me and offcourse many of your subscribers who are city based. Truly Awesome, Andi. God Bless one and all... With Warm Regards, Koka Rajkumar, Ameenpur, Hyderabad.
@sitalakshmi2343
@sitalakshmi2343 2 жыл бұрын
ఎప్పుడు చూడని కళ్యాణం చూపించారు చూసే అదృష్టం కలిగించారు + ఎక్కడ హోమం జరిగిన మీకు గలిగిన అనుభూతి పొందుతాను నేను కూడా అమ్మ. మీకు కలిగినసేమ్ అనుభూతి పొందాను. ఇది నిజంగా తెలియని +విన్న పెళ్లి, కానీ మనమే చేస్తున్న ఫీలింగ్ కలిగించిన మీకు ఏమి ఇచ్చిన ఋణం తీరదు అనిపిస్తోంది 🙏🏿🙏🏿😄
@rashmich2985
@rashmich2985 2 жыл бұрын
అమ్మ మేము కర్ణాటక నించి చూస్తున్నాము గో కల్యాణం విశిష్టత ఎంతో బాగా తెలిచెప్పారు... ఎలాంటిది ఉంటుంది అని కూడా మాకు తెలియదు ఇక్కడ... మీనించి ఎన్నో సంప్రదాయాలు తెలుసికుంటు నేర్చుకుంటునం.. చాలా చాలా thanku మీకు.😍🙏🙏
@arunagottumukkala9858
@arunagottumukkala9858 2 жыл бұрын
Nijam amma chala santosham 🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺
@venkatavijayalakshmivarana5887
@venkatavijayalakshmivarana5887 2 жыл бұрын
పాపం .దాని ప్రాణానికి ఎంత బాధనిపించిందో అనిపించింది అచ్చు వేయడం చూస్తే.అంతకన్నా ఏదైనా మెడలో వేసి వదిలేస్తే బాగుండేది.
@CRSK0808
@CRSK0808 2 жыл бұрын
Happy ga undi. First time chusanu. Thank you amma.
@nagabharani2512
@nagabharani2512 2 жыл бұрын
Entha baaga chesaramma chupinchina meeku thanks 🙏🙏🙏 Govinda Govinda 🙏🙏🙏🙏🙏
@samathasurineni9272
@samathasurineni9272 2 жыл бұрын
Hi aunty Garu Elante Kalyanam Nenu eppudu chudaledu Veena ledu chala bagundi Thank you aunty
@ramuwadddar2097
@ramuwadddar2097 2 жыл бұрын
I am also feel Govinda and Gopika in 🔥🔥Really Amazing ..👍🙏🙏
@ohnu123
@ohnu123 2 жыл бұрын
Bagundi eppudu chuudandi chuupincharu thanks
@krishnakumari2631
@krishnakumari2631 Жыл бұрын
Thanks for showing a lovely marriage I watched first time thank you amma for giving this opportunity for me
@vijaylaxmibattala555
@vijaylaxmibattala555 2 жыл бұрын
Adhubhutameyanalochana Ela chudatam modati sari thanks 🙏🏻 Amma
@padminipriyadarshini1583
@padminipriyadarshini1583 2 жыл бұрын
మేము ఇంతవరకూ చూడని gokalyanam చూపించినందుకు chaaaaaaaalaa ధన్యవాదాలండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@veeraprabha2355
@veeraprabha2355 2 жыл бұрын
అమ్మ నమస్తే🙏 గోవులకు కళ్యాణం చూడడానికి కన్నుల పండుగగా ఉంది😃😃😃🙏🏼🙏🏼🙏🏼🙏🏼 కానీ వాతలు పెట్టడం బాధగా ఉంది😔 వాతలు పెట్టకపోతే అవి వృషభం కాదా ప్రకృతి ధర్మం అది చేయదా అమ్మ 🥺🥺🥺🥺🥺🥺🥺🥺
@varalakshmidigudadi2890
@varalakshmidigudadi2890 2 жыл бұрын
అంతటి వేడి తో అలా అచ్చు వేయడం ఏ జీవికి అయినా బాధే అండి. కానీ అలా అచ్చు వేయడం వలన వాటిని ఎవరూ బంధించడం కానీ, భాధించడం కానీ చేయకుండా ఉండడం కోసం అచ్చు వేస్తారు అని ఎక్కడో చదివాను అండి.
@nandinisureshreddy5969
@nandinisureshreddy5969 2 жыл бұрын
@@varalakshmidigudadi2890 corret..adhi oka gurthu kosam maathramey.dhaanni naaraaya swaroopanga bhaavinchi dhaanni gowravinchi dhaaniki food isthaaru,kottaaru, dhaani kottadam bhaadhinchadam paapam ani bhaavisthaaru.adhey aa gurthu lekapothey alaa vundanivvaru kadha dhaanni.
@himabindu3189
@himabindu3189 2 жыл бұрын
Thanks a lot we are e extremely blessed to watch gokalyanam we could see Krishna roam in the homaagni that Putnam goes to you only
@sankararaomadipalli7409
@sankararaomadipalli7409 2 жыл бұрын
అమ్మ ఆ హోమాన్ని చూస్తుంటే నాకు కూడా అలానే అనిపించింది అమ్మవారు స్వామి కి పెళ్లి జరిగినట్టు ఆ అగ్ని అలా కనిపిస్తుంది
@divyareddy6722
@divyareddy6722 2 жыл бұрын
Ilantivi eppudu choodaledu , vinaledu kaani mee dwara telisindi and more importantly choosanu. Thank you Amma
@muralidudekula52
@muralidudekula52 2 жыл бұрын
First time Amma gokalyanam chudadam chala thanks amma
@anuradhanamala6565
@anuradhanamala6565 2 жыл бұрын
E kalyanam chudadam chala santhosham ga undhi amma MEMU chala lucky amma tq
@shilajashivaprasad6490
@shilajashivaprasad6490 2 жыл бұрын
Nenu achosina ambothu ani thittadam vinnanu but adi thittu kaadu oka manchi dhaivakaaryamani me video valla telusukunnanu amma 🙏 srimahavishnuvi prathiroopamaina ambothuki vediga vundedani tho achu veyyadam chudalekapoyanu amma. Thank you so much Amma for sharing this video 🙏🙏
@ushakalva4239
@ushakalva4239 2 жыл бұрын
Thank you 🙏 Amma video Chala baguindi govu kalyanam Chala baguindi amma first time chusamu Chala baguindi Thank you 🙏 Amma
@umalakshmivadlamudi3262
@umalakshmivadlamudi3262 2 жыл бұрын
Chalàbaga chupincharu.Nenu ide first chusanu.Meeku chala thanks andi
@srilakshmikandukuru2875
@srilakshmikandukuru2875 2 жыл бұрын
గోమాలక్షీ కల్యాణం కన్నుల పండుగగా చూపించారు ..మీ దంపతులకు నమస్కారాలు సత్యయుగం చూసినట్లు ఉన్నది....
@ranjuranju6740
@ranjuranju6740 2 жыл бұрын
Chaalaa baagundandi chudadaniki meeru chaalaa great andi am very happy to see this program 💐
@gayatrikolluru5217
@gayatrikolluru5217 2 жыл бұрын
Tq Amma mi valla maku e go kalyanam chuse bhagtam kalgidhi🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@geethamadhuri3921
@geethamadhuri3921 2 жыл бұрын
మీద్వారా మాకు గోకళ్యాణం చూసే భాగ్యం కలిగింది అమ్మ చాలా సంతోషం గా ఉంది 🙏🙏🙏🙏
@niharikacreations4972
@niharikacreations4972 2 жыл бұрын
Chala bagundhi amma, idi vinadame gani chusindi ledu ma genaration vallu, chala clear ga chepparu thankyou amma
@rajeswarihari2465
@rajeswarihari2465 2 жыл бұрын
హాయ్ అమ్మ గో కల్యాణం చాలా బాగుంది అమ్మ ఎప్పుడూ చూడలేదు చాలా హ్యాపీగా ఉంది 🙏🙏🙏
@dhanalaxmi6975
@dhanalaxmi6975 2 жыл бұрын
అక్కా మీరు చెప్పిన విధంగా కన్నులకు కట్టినట్లు కనిపిస్తోంది ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః🙏గోకల్యాణ మహోత్సవ శుభాకాంక్షలు 💐🙏
@bharatitadi3884
@bharatitadi3884 2 жыл бұрын
Eppudu vinani chudani go kalyanamm maku chupinchi maku chala melu chesaru madam miku thanks cheppadam kuda chala chinna maata anipistundi
@padmajarao3225
@padmajarao3225 2 жыл бұрын
Go Kalyanam chala bagunde Amma first time chudatam Thanq so much Amma
@saitejasai6830
@saitejasai6830 2 жыл бұрын
అమ్మా ఎంత భాగ్యం కల్పించారు అమ్మా నిజంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻❤️❤️🙏🏻🙏🏻
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq Жыл бұрын
చాలా మంచి విషయం చూపించారు చెప్పారు చాలా థాంక్స్ అమ్మ
@sridevikonduru2046
@sridevikonduru2046 2 жыл бұрын
నమస్కారం అక్కయ్య గారు కల్యాణ చూపించిన కోటి కోటి కోటి ధన్య వదములు
@momdaughter9735
@momdaughter9735 2 жыл бұрын
అమ్మ చాలా బాగుంది ఈ వీడియో చూడటం మా అదృష్టం
@gnmaths.1984
@gnmaths.1984 2 жыл бұрын
Chala bagundandi gokalyanam ma andariki chubichinanduku dhanyavaadalu
@sreevaniakula9238
@sreevaniakula9238 2 жыл бұрын
Chaala thanks andi thelini vishayaalu maaku thelisaayi it's lucky to see this kalyanam
@padmaalluri5857
@padmaalluri5857 2 жыл бұрын
ఎపుడూ చూడని వి.చూపీంచారు.బావుంది
@parthasarathinpavithraarut7852
@parthasarathinpavithraarut7852 2 жыл бұрын
Thankyou Amma chala Baga chupettaru ,First time Amna
@satyanarayanasataya7170
@satyanarayanasataya7170 2 жыл бұрын
Thankuu SO much amma challah happyga anipistundi amma
@jyothipyapily6703
@jyothipyapily6703 2 жыл бұрын
Tq amma namaste govu marriage first time chusamu chala bagha chesaru ❤️🙏🙏🙏👌👌
@sunkararohini7533
@sunkararohini7533 2 жыл бұрын
E vedieo maku chupinchi noduku meku padabi vandanalu
@Dineshviswakrmacreativething
@Dineshviswakrmacreativething 2 жыл бұрын
అమ్మ మీ వల్ల మా జన్మ దాన్యమైనది అమ్మ మీకు కృతజ్ఞతలు👍👍🙏
@SSR_26
@SSR_26 2 жыл бұрын
Woww first time choosthunna amma ,tq for uploading this video
@revathierra5961
@revathierra5961 2 жыл бұрын
Epuduchudaledu anndi,chalabaundi, thank anndi tradition veeshayalu chapinandiku.
@devisri6895
@devisri6895 2 жыл бұрын
Ilanti mahatbhaghayam kaliginchina meku dhanyavadhalu andi
@sujathakudulla2491
@sujathakudulla2491 2 жыл бұрын
Manchi karyakrammani chupinchinanduku... Meeku 🙏🙏🙏 ammaa
@sujathakudulla2491
@sujathakudulla2491 2 жыл бұрын
Mee videos anni baguntai ammaa... Andariki vatilo manchi message tho.. Dishaa nirdesham meeru 🙏🙏
@rathnasushil6089
@rathnasushil6089 2 жыл бұрын
Amma meery chapindhi nijam naku kuda aleke anipinchi thanks for sharing this video 🙏🙏🙏🙏🙏
@vasantalatav1818
@vasantalatav1818 2 жыл бұрын
Amma telusu kani ilantivi choodadum idey first time. Gokalyanam choodadum idey amma.maku a punyum dakkincharu Thanks amma.👏👏👏🙌🙌🙌🙌🌼🙏🙏🙏❤💞
@kousalyanair24
@kousalyanair24 2 жыл бұрын
First time Gokalyanam chudatam me dwara maku bhagayam kalegendhi thankyou so much Jayagaru
@padmajaalluri7540
@padmajaalluri7540 2 жыл бұрын
Chaala chaala baagundandi tq
@subhashinigangisetty4373
@subhashinigangisetty4373 2 жыл бұрын
Chala santhosham amma Mee valana maku chuse bhagayamu kaligindi
@LUKKYLASYA
@LUKKYLASYA 2 жыл бұрын
Elanti kalyanam chuenchi nanduku thanks amma garu
@kanakaratnam6915
@kanakaratnam6915 2 жыл бұрын
First time chusanu meeku chala chala thanks
@lakshminandam7284
@lakshminandam7284 2 жыл бұрын
Thanks amma memu yeppudu chudanidi gokalyanam chala Baga chupinchaari,,
@rockskb1586
@rockskb1586 2 жыл бұрын
Awesome ga unadhee Amma I'm very happy Amma & aythya na bhemavaram antya bhemavaryamayaa 🤗🤗
@karnekrishnaanjali8146
@karnekrishnaanjali8146 2 жыл бұрын
Eppudu chudani poojulu kotha gaa chustunamu mee davra tq so much amma maku kalyanam direct gaa chuse bhagyam echinaduku avunu amma kanipinchdhi
@padmavathipillagolla2283
@padmavathipillagolla2283 2 жыл бұрын
Maaku ee vidio chupinchi maa janma sardakam chesaru Amma meeku satakoti vandanalu talli
@lakshmigandla9009
@lakshmigandla9009 2 жыл бұрын
Amma meeku chalaa dhanyavaad aalu.maaku teliyani chaalaa vishayaalu Mee dwaraka telusukutunnamu.Govu kalyanam chooinchinanduku chaalaa thanks.
@bonguprasanth4755
@bonguprasanth4755 2 жыл бұрын
Chala adhbutham ga undi.amma
@rajyamdande6347
@rajyamdande6347 2 жыл бұрын
meru cheppina Anni rupalu kanipichinavi om namo narayana
@lotus4276
@lotus4276 2 жыл бұрын
Thanks jaya I am watching gow kalyanam for first time
@laxmiakula6674
@laxmiakula6674 2 жыл бұрын
అమ్మ అంతటి మహా భాగ్యం మాకు కలిగించినందుకు ధన్యవాదాలు అమ్మ
@ratnamalap438
@ratnamalap438 2 жыл бұрын
jayagaru entha manchi program chuncharu go kalyan,achuposi abothuni vadaladam vinnanu chudaledu meeru entha sradhaga chupincharu tq andi
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 2 жыл бұрын
Go Kalyanam chusi na janma dhanyamayendhi Amma kalyanam chupichinandhuku miku chala chala thanks Amma🎉🎉💐💐
@prodduturineeraja3978
@prodduturineeraja3978 2 жыл бұрын
Teliyani vishayam chepparu thanks,achosina ambitu la thirugutunnau aniedo thittu lage telusu inni rojulu
@yrkm9349
@yrkm9349 2 жыл бұрын
A yaghamulo chala chakaga kanipincharu 🙏🙏
@sindhujalingampally6066
@sindhujalingampally6066 2 жыл бұрын
anty garu yagnam lo naku krishnudu amavaru kanipicharu. thankyou somuch anty garu and uncle garu.
@kiranchary991
@kiranchary991 2 жыл бұрын
Nenu first time commet chestunanu mi amma mata channel ante naku chala eshtam eroju go kalyanam first time chusanu miru matlade vidanam naku nachutundi
@mahalakshmisirigineedi2895
@mahalakshmisirigineedi2895 2 жыл бұрын
Ilanti vedio share chesinanduku chala chala dhanyavaadalu amma. Thank you so much😘
@ramyarams9311
@ramyarams9311 2 жыл бұрын
Chala detailed ga chaala baga explain chesaru Amma tq so much
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
Непосредственно Каха: сумка
0:53
К-Media
Рет қаралды 12 МЛН
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН