ఆవులే కుటుంబం | Elder Couple Runs Goshala with Indigenous Cows | V6 News

  Рет қаралды 454,492

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

Пікірлер: 713
@rajukumbam2290
@rajukumbam2290 3 жыл бұрын
కన్న పిల్లల్ని కూడా ఇంత బాగా చూసుకోరు అలాంటిది మీరు ఆవుల నే జీవితం గా చూస్తున్నారు మీ పాదాలకు వందనాలు సార్
@sailajareddy72
@sailajareddy72 3 жыл бұрын
Bagha ardam chesukunnavu Raju I really appreciate you
@rajukumbam2290
@rajukumbam2290 3 жыл бұрын
@@sailajareddy72 tq for giving replay
@lokeshrao6454
@lokeshrao6454 3 жыл бұрын
@@carlosgrady6501 what kind of comments you are giving here. Here content is different from your comments.
@sailajareddy72
@sailajareddy72 3 жыл бұрын
Raju e video chusina andaru dadapu ga positive comments pettaru okati eddaro negetive comments pettaru vallu nenu annadaniki negative comments pettaru but I don't care nuvvu chala baga comment pettavu
@rajukumbam2290
@rajukumbam2290 3 жыл бұрын
@@sailajareddy72 thank you madam..నేను చచ్చేలోపు ఒక్క అవునైనా పెంచుతాను.. ఒక్క అవునైనా దానం చేస్తాను.. మీరు మీ retairment లైఫ్ ని ఆవులని పెంచి హాయిగా జీవించండి.. ధన్యవాదములు.🙏
@108srk8
@108srk8 3 жыл бұрын
మీరు భావి తరాలకు ఆదర్శం .. సకల దేవతలు, మునులు మీ గోశాల లో వసిస్తున్నరు, మీరు ధన్యులు🙏🙏
@mrkrajufarms6263
@mrkrajufarms6263 3 жыл бұрын
ఆవులను పెంచటానికి అదృష్టం ఉండాలి నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను నావల్ల కావట్లేదు త్వరలో జరుగుతుందని ఆశిస్తున్నా
@ganeshreddy8404
@ganeshreddy8404 3 жыл бұрын
G S REDDY
@saidulupalsa1122
@saidulupalsa1122 3 жыл бұрын
👍
@gandhamsatishkumar183
@gandhamsatishkumar183 3 жыл бұрын
🚩👌🙏👏👍
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
God bless you 🙌🙌🙌🥰
@saradhaakka
@saradhaakka 3 жыл бұрын
Sure andi i wish . jai sree krishna 👍
@KATTARHINDHURAJPUT
@KATTARHINDHURAJPUT 3 жыл бұрын
ఓం నమో నారాయణ జై గోమాత జై జై శ్రీకృష్ణ 🚩🚩🚩🙏🙏🙏అమ్మ అయ్యో మీకు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని శ్రీకృష్ణుడు నీ వేడుకుంటున్నా🚩🚩❤❤🙏🙏🙏
@reddykrishna9656
@reddykrishna9656 3 жыл бұрын
Really wonderful. NAMSKAR.
@savithriadabala412
@savithriadabala412 3 жыл бұрын
నాకు గోవులు అంటే చాలా ఇష్టం ఎక్కడ గోశాల ఉంటే అక్కడికి వెళ్లి వాటికి ఆహారం పెట్టడం చేస్తుంటాను మీరు అందరూ చాలా అదృష్టవంతులు మీకు నా నమస్కారాలు 🙏🙏🙏🙏
@saradhaakka
@saradhaakka 3 жыл бұрын
Memuu yekkadiki vella kunda maa street loki vasthuntayee nenuu naa goprema tho yedo daana peduthu uuntanu yedi lekapothe bellam pedathanu naku chalaa happy anipesthundi .Jai sree krishna 🙏🙏🙏
@deviprasadanumalla6792
@deviprasadanumalla6792 3 жыл бұрын
U people want cow I will provide
@roselenna4037
@roselenna4037 3 жыл бұрын
@@deviprasadanumalla6792 naku kavali free ga
@deviprasadanumalla6792
@deviprasadanumalla6792 3 жыл бұрын
Contact number
@deviprasadanumalla6792
@deviprasadanumalla6792 3 жыл бұрын
@@roselenna4037 contact number
@kadarianjaneyulu9245
@kadarianjaneyulu9245 3 жыл бұрын
మీ వాయిస్ సూపర్ అమ్మ
@prabhakarreddy3038
@prabhakarreddy3038 3 жыл бұрын
ధన్యవాదాలు ధన్యవాదాలు మీ అభిప్రాయం చాలా బాగుంది
@ramakrishnasiva9986
@ramakrishnasiva9986 3 жыл бұрын
🙏🌹💐 మీ పాదాలకు శతకోటి వందనాలు తల్లి
@prabhakarreddy3038
@prabhakarreddy3038 3 жыл бұрын
మీకు మా ఆశీస్సులు తండ్రి
@srinumuddala6513
@srinumuddala6513 3 жыл бұрын
Padabi.wandanamulu.talli
@lekshaavanii1822
@lekshaavanii1822 3 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@srinivasreddyyedla2301
@srinivasreddyyedla2301 3 жыл бұрын
Amma neeku hrudaya poorvaka namaskaralu...🙏
@naveenkumardara8223
@naveenkumardara8223 3 жыл бұрын
@@prabhakarreddy3038 send me u r contact number
@santhoshsurya323
@santhoshsurya323 3 жыл бұрын
అమ్మ మీ దంపతులు చూస్తే చేతులు ఏతి దండం పెటలి అనిపిస్తుంది అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@malipeddibalathimmareddy5026
@malipeddibalathimmareddy5026 3 жыл бұрын
ఆవులనే కుటుంబంగా భావించి, వాటిలోనే మమేకమై (full involvement) వాటితోనే జీవితాన్ని అనుభూతి (blissful) చెందడం చాల గొప్ప విషయం! అలాంటి వారు, కేవలం అంకితభావం (dedication) కలిగిన వారు అరుదుగా వుంటారు! మీకు నా హృదయపూర్వక అభినందనలు 🎉 వందనాలు 🙏🙏🙏👍 😌
@gugulothunaveen
@gugulothunaveen 3 жыл бұрын
నేను కూడా రెండు ఆవులు కొంటాను .....త్వరలో శివయ్య మా హిందువులను చల్లగా కాపాడు ....తండ్రి అవును జాతీయ జంతువుగా చేర్చాలి🚩🙏
@santhoshsurya323
@santhoshsurya323 3 жыл бұрын
Supar అన్నయ 🙏🙏
@ca.hanumansastryyenugu
@ca.hanumansastryyenugu 3 жыл бұрын
Aum namaha shivaya
@kamaldone1183
@kamaldone1183 3 жыл бұрын
👍
@hirihyatyprakash1415
@hirihyatyprakash1415 3 жыл бұрын
Avnu Anna mana gomathalone samasta Hindu devullu unnaru. Nijanga shivayya Hindu banduvulanu challaga chustadu
@thirupalnaik117
@thirupalnaik117 3 жыл бұрын
Correct sai raam
@ummadisahadevareddy2713
@ummadisahadevareddy2713 3 жыл бұрын
అమ్మా మీ జంట రిటైర్మెంట్ తరువాత పది జన్మలకు సరిపడే పుణ్యం పొందారు. ఏది ఏమైనా మీరు మంచి సందేశం ఇచ్చారు. ఈ వీడియో చూస్తున్నంత సేపూ మనస్సు ఎంతో ఆనందంగా ఉంది. ,,👏👏👏
@andhesuresh9834
@andhesuresh9834 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@himagiriparasingi8142
@himagiriparasingi8142 3 жыл бұрын
మీరు సాక్ష్యాత్ ఆ ఆదిదంపతల స్వరూపం. మీ పాదాలకు శిరష్సు వంచి నమస్కరిస్తూ యున్నాము.
@maheshbattu8667
@maheshbattu8667 3 жыл бұрын
ఆవులతో గడిపే జీవితమే వేరు ఎంత ఆనందంగా ఉంటాది అంటే మాటల్లో చెప్పనంత ..... మా తాత లు ముత్తాతల కాలం నుంచి ఆవుల సేవా చేస్తువస్తున్నం నా జీవితంలో నాకు గో సేవా చేసే ఒక మంచి సమయం దిర్కింది నాకు చాలా సంతోషంగా ఉంది.... జై గో మాత .... ప్రతి ఒక్క హిందువు కి ఒక చిన్న విన్నపం:- దయచేసి అందరూ గో మాత నీ కాపాడుకుందాం 🙏
@deviprasadanumalla6792
@deviprasadanumalla6792 3 жыл бұрын
U want cow we will provide
@vendrarekhanth8731
@vendrarekhanth8731 3 жыл бұрын
సూపర్ గోమాతలు పేర్లు 🧸🧸❤❤
@subbaraobonala8591
@subbaraobonala8591 3 жыл бұрын
ఎన్నో జన్మల పుణ్యమే ఆవుల పెంపకం
@rajumunjala6979
@rajumunjala6979 2 жыл бұрын
మీరు గొప్ప గోసేవకులు...మీ శ్రద్ధ, బాధ్యత, ప్రేమ, ఆప్యాయత అన్నీ మీలో నిష్కల్మషంగా ఉన్నాయి...ఈ గోవులకు మీరు చేస్తున్న ఈ సేవ మహాద్భుతం...మీకు శతకోటి వందనాలు🙏🏻🙏🏻...నేను కూడా సమీప భవిష్యత్తులో ఒక రెండు దేశవాళీ ఆవులు తీసుకొని మీలాగే అంతే శ్రద్ధ ఆసక్తి తో...గోసేవ చేయాలని అనుకుంటున్నాను...అంతా ఈశ్వరేచ్ఛ... మీలాంటి మహనీయుల దయ ఆశీర్వాదం నాకు ఉంటుందని ఆశిస్తున్నాను.🙏🏻🙏🏻జై గోమాత జై జై గోమాత🙏🏻🙏🏻
@kodamramesh9973
@kodamramesh9973 3 жыл бұрын
అమ్మా మీరు సాక్షాత్తూ పార్వతి పరమేశ్వర్లూ మీ గోసేవకూ పాదాభివందనం 👏
@kodamramesh9973
@kodamramesh9973 3 жыл бұрын
ధన్యావాదాలు
@naveenkumardara8223
@naveenkumardara8223 3 жыл бұрын
@@kodamramesh9973 send me u r contact number sir
@sandhkeshipeddi2742
@sandhkeshipeddi2742 3 жыл бұрын
Ll
@svijayalakshmi897
@svijayalakshmi897 3 жыл бұрын
Nijamga meeru chesthunna panic chaalamanxhidi
@cnusangam
@cnusangam 3 жыл бұрын
ఆవులను పెంచటానికి అదృష్టం ఉండాలి, Na future plan kida idhe
@nagarajup9560
@nagarajup9560 3 жыл бұрын
పెద్దనాయనా..... మీ పాదాలకు నా శతకోటి వందనాలు,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️
@sastrypolepeddi
@sastrypolepeddi 3 жыл бұрын
అవులను మనం అర్ధం చేసుకుంటే గో మాత కూడా మనల్ని అర్ధం చేసుకుంటుంది జై గో మాత
@seenappa9526
@seenappa9526 3 жыл бұрын
🙏🙏 ఆదిదంపతుల పాదాలకు నమస్కారం అమ్మ మీ చేత్తో ఒక గ్లాసు మజ్జిగ తాగాలి అని ఉంది మీలాంటివారు ఇంకా ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం
@ashokkasarapu6804
@ashokkasarapu6804 3 жыл бұрын
జై గోమాత🚩🙏
@MudusuRanjanee
@MudusuRanjanee 3 жыл бұрын
Beautiful couple, beautiful thoughts and thinking.... No words ❤❤❤
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg 3 жыл бұрын
భార్య ది భర్త ది ఒకటే మాట.అదృష్ట వంతులు.నాకు మీలాగై ఆవులంటె ఇష్టం కానీ మా నయా నమ్మ నుడి వచ్చి న ఆవులని అన్నలు అమ్మి వేసేరు.ఆఖరున పుట్టడం వల్ల ఎమి చెయ్యలెఖ పోయాను.భార్య పల్లిటూరు రాదూ.ఒక్కమాట.most un lucky fellow ni.మీకు 1🙏🙏🙏🙏🙏🙏
@duggiralachrao5482
@duggiralachrao5482 3 жыл бұрын
మీ దంపతులు చేస్తున్న పనికి పాదాభివందనాలు. 🙏🙏🙏
@krishnanov13
@krishnanov13 3 жыл бұрын
సొంత పిల్లలుకన్నా ఎంతో బాగా చూసుకుంటున్నారు మీకు శత కోటి వందనాలు మాటలు రావడంలేదు, ఆనంద బాష్పాలు వస్తున్నాయి మీ సేవా భావం బాధ్యత ఎంతో గొప్పది నా లాంటి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసే అవకాశం కల్పిస్తే నేనూ ఇవ్వాలని అనుకుంటున్నా మీ సమాచారం ఇస్తే బాగుండేది
@balreddy2000
@balreddy2000 3 жыл бұрын
Inspiring dedication. Role models for how the 3rd stage of life needs to be lived, Vaanaprastham. Best wishes to you couple.
@venkateshpashula9587
@venkateshpashula9587 3 жыл бұрын
అమ్మ మీకు పాదాభివందనం...మీరు ఈ వయసులో చేస్తున్నా పని అద్భుతం మిమ్ములని అభగవంతుడు చల్లగా చూడాలి అమ్మ....మీలాంటి వాళ్ళు ఈ సమాజముకు అవసరము ఉంది అమ్మ...
@kangarianjaneyulu5335
@kangarianjaneyulu5335 3 жыл бұрын
ఇలాటివారు వారు చెప్పేవారు లేక దేశం పరాయి దేశాలకు బానిసవతున్నది జై గోమాత జై జగన్మాత
@jagadeeshwarmatam2568
@jagadeeshwarmatam2568 3 жыл бұрын
మీకు ఆ భగవంతుడు మంచి భాగ్యం కలిగించాడు ఆరోగ్యమస్తు ఆయుష్యమస్తు శుభం శివానుగ్రహం
@ravirathod96
@ravirathod96 3 жыл бұрын
అమ్మ మీకు శతకోటి వందనాలు ఈ రోజుల్లో మనుషుల పైన లేనంత ప్రేమ ఆప్యాయత పశువుల పైన చుపెట్టడం చాలా santosha కరం
@umadevicharepalli1142
@umadevicharepalli1142 3 жыл бұрын
చాలా సంతోషము. మీకు ధన్యవాదాలు. గో సంరక్షణ కోసం నేనూ ఏమైనా చేస్తాను. భారత దేశం అంతా గో మాతరం కావాల. అంతా శ్రీ గోపాల కృష్ణ మయము కావాల
@deviprasadanumalla6792
@deviprasadanumalla6792 3 жыл бұрын
U people want cow desi I will provide
@kasulasujatha7517
@kasulasujatha7517 3 жыл бұрын
Both r nice English speaking ..nice amma and nana great ..
@deviprasadanumalla6792
@deviprasadanumalla6792 3 жыл бұрын
U people want I will provide cow desi
@gopaldasramulu5642
@gopaldasramulu5642 3 жыл бұрын
@@deviprasadanumalla6792 Where will we get this Devi prasad garu ? and how much is the cost.
@yjangaiah3046
@yjangaiah3046 3 жыл бұрын
Tata super
@drajudbrathers5233
@drajudbrathers5233 3 жыл бұрын
ఈధాం గో రక్షణ పరిహేతం 🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻 జై గోమాత
@phrvlogs.2683
@phrvlogs.2683 3 жыл бұрын
Mee lanti father mother unnna chalu shiva.🙏🙏🙏❤️
@srikrishnasaichemical6182
@srikrishnasaichemical6182 3 жыл бұрын
Heart touching video nenu chusina vatillo ide the best amduko manasuki baaga nachesindhi ....tq for the care u r taking
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
ధన్య జీవులు ఎంత అద్భుతమైన పేర్లు వింటుంటేనే గొప్ప అనుభూతి కలుగుతొంది సార్ మిమ్మల్ని కలవాలని ఉంది అడ్రెస్స్ ఏమైనా చెప్పగలరా 🙏💐🙏💐 ధన్యవాదములు ఇద్దరికి ఈ వీడియో అప్లోడ్ చెసినవారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు 🙏 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@vinodhkumarshilagani9449
@vinodhkumarshilagani9449 3 жыл бұрын
Hatsoff super meru ,literally happy tears in my eyes
@jayaprakashreddy8899
@jayaprakashreddy8899 3 жыл бұрын
Meeru chaala great and gave a wonderful message to farmers
@pavankumarvadapalli80
@pavankumarvadapalli80 3 жыл бұрын
సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏
@brahmajimallipudi4921
@brahmajimallipudi4921 3 жыл бұрын
అమ్మ మీరు సల్ల పంచుతున్నారు చాలా మంచి పని ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
@lankavijay2922
@lankavijay2922 3 жыл бұрын
ఈ విడియో చూడటం మా అదృష్టం,,🙏🕉️🔱🇮🇳
@prakashwestin4136
@prakashwestin4136 3 жыл бұрын
A devudu mimali kalakalam chalaga chudali jai gowmatha🙏
@sainivas2244
@sainivas2244 3 жыл бұрын
ఆ పరమ శివుడి ఆశిసులు మీకు ఎప్పుడు ఉంటాయి అమ్మ
@sudhakaralacchi3853
@sudhakaralacchi3853 3 жыл бұрын
మాకు ఒక్కసారి గోవును దానం చేస్తే, మా ఇంటిలోనే శ్యాష్వతంగా ఉంటాయి. భగవద్గీత విని అర్థం చేసుకున్నాము.
@deviprasadanumalla6792
@deviprasadanumalla6792 3 жыл бұрын
Provide u r contact
@naveenkumardara8223
@naveenkumardara8223 3 жыл бұрын
ఈ వీడియో చూడటం న అదృష్టంగా భావిస్తున్నా.. మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరు.ఆవుల పెంపకంలో నాకు కొన్ని సూచనలు కావాలి.
@saradhaakka
@saradhaakka 3 жыл бұрын
Yes andi gomathre namaha🙏🙏🙏
@AKSHATHA_ROWDYBABY
@AKSHATHA_ROWDYBABY 3 жыл бұрын
నిండు నూరేండ్లు చల్లగా ఉండాలని మీ దంపతులు ఆ దేవుడు ని ప్రార్థిస్తూ 🙏🤗
@srinivasareddy4674
@srinivasareddy4674 3 жыл бұрын
Holy couple, and their holy lifestyle
@srikrishna1656
@srikrishna1656 3 жыл бұрын
You are blessed couple
@sravankumar3259
@sravankumar3259 3 жыл бұрын
Good inspiring story of you sir and madam. 🙏
@agnipoolunews6569
@agnipoolunews6569 3 жыл бұрын
ఈ దంపతులను ఆదర్శంగా తీసుకొని గో శాలను ఏర్పాటు చేసు కొండి 🙏
@venkataramarao6788
@venkataramarao6788 3 жыл бұрын
ఓమ్ శ్రీ మాత్రే నమః, అభిప్రాయం వ్యక్తీకరించిన అంద రికీ నా హృదయపూర్వక అభినందనలు
@MadhuVlogsandJourney
@MadhuVlogsandJourney 3 жыл бұрын
Thatha gariki amma gariki Namaskaralu🙏🙏
@gummadimadhu5747
@gummadimadhu5747 3 жыл бұрын
అమ్మ ఏ ఊరు ఎక్కడ వుంటారు మిము వచ్చి చూడచ
@sadanand5130
@sadanand5130 3 жыл бұрын
Truly inspiring...🙏
@gandhamsatishkumar183
@gandhamsatishkumar183 3 жыл бұрын
Naku kuda avulu ante chala estam jai gomatha🚩✊👌👍🙏🚩
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 3 жыл бұрын
Great Senior Couple ."Punyathmulu"
@Srikaladevi30
@Srikaladevi30 3 жыл бұрын
అమ్మ, నాన్న మీకు పాదాభివందనం 🙏🙏💐
@deviprasadanumalla6792
@deviprasadanumalla6792 3 жыл бұрын
U people want cow Desi I will provide
@lokeshrao6454
@lokeshrao6454 3 жыл бұрын
Excellent message - learnt lots. Thank you 😊
@tmsadasiva6187
@tmsadasiva6187 3 жыл бұрын
Me valla ayina helf vuru andhariki chesuvunnaru really great amma ela meru yeppudu happy gaVundali Anikorukuttunannu 👍👍👍👌👌
@ranganayakulubodavala3637
@ranganayakulubodavala3637 3 жыл бұрын
divine couple salutes to them
@srinivasuludsvr5824
@srinivasuludsvr5824 3 жыл бұрын
అమ్మ గారూ 🙏🏾 అయ్య గా రు.🙏🏾 మీ పాదాభివందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 జై శ్రీరామ్ 🙏🏾🙏🏾 జై హింద్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 జై గోమాత వైభవము 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@sohamshivoham8663
@sohamshivoham8663 3 жыл бұрын
సూపర్ ప్రోగ్రాం కలెక్ట్ this like సూపర్ job
@bellamkondatulasi3765
@bellamkondatulasi3765 3 жыл бұрын
Lovely couple,made for each other.
@sreedhara1973
@sreedhara1973 3 жыл бұрын
మీరు నిజంగా పుణ్యాత్ములు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ పరమాత్ముడిని ప్రార్థిస్తున్నా
@ramakrishnaa5465
@ramakrishnaa5465 3 жыл бұрын
అమ్మా మీరు అదృష్ట మంతులు మీ జన్మ ధన్యం, మీ సేవ అమో ఘం
@royalchannel1673
@royalchannel1673 3 жыл бұрын
Mee Janma danyam indi amma
@sunilg7648
@sunilg7648 3 жыл бұрын
Amma baga chesthunnaru chala baga anipinchindhi yi couple chusthunte. amma mata chala baga vundhi avulaki dhudala ki perlu pette tharika i felt very happy
@rupaprem8560
@rupaprem8560 3 жыл бұрын
Chala goppavaru Amma nana meeru...❤️
@srinivaspalthi4611
@srinivaspalthi4611 3 жыл бұрын
అమ్మా నీకు వందనం
@7rivers218
@7rivers218 3 жыл бұрын
Pamulaparthi village❤️ wargal Mandal Medak District
@Ravindarboddupally
@Ravindarboddupally 3 жыл бұрын
చాలా మంచి పని చేస్తున్నారు
@kiranchaithanya6650
@kiranchaithanya6650 3 жыл бұрын
Really amazing sir 🙏chala affection penchukunnaru really great sir 🙏🙏💐💐
@jagadeswariadari991
@jagadeswariadari991 3 жыл бұрын
Wow superb amma Miru noruleni muga jivulaku miru chupisthuna prema chupisthanaru amma Riyali great amma
@deviprasadanumalla6792
@deviprasadanumalla6792 3 жыл бұрын
U want Desi cow I will provide
@achyutakrishna
@achyutakrishna 3 жыл бұрын
🙏🏽 great retirement option. Save cows, save humanity.
@saradhaakka
@saradhaakka 3 жыл бұрын
Amma nana garulu mee goprema ki eeve naa 🙏🙏🙏🙏🙏🙏 meeru yentho mandiki adhrsham kavali .Jai sree krishna 🙏🙏🙏🙏
@naladisubhash7059
@naladisubhash7059 3 жыл бұрын
చాలా అంటే చాలా తృప్తిగా ఉంది ఈ వీడియో చూస్తుంటే......
@ManikantareddyGoluguri
@ManikantareddyGoluguri 3 жыл бұрын
జై గోమాత మీకు ధన్యవాదాలు
@ca.hanumansastryyenugu
@ca.hanumansastryyenugu 3 жыл бұрын
Mee dampathulaku na padabhi vandanalu. Jai gomatha jai sri krishna
@radhakrishna2596
@radhakrishna2596 Жыл бұрын
ఈ తల్లికి ఎంత సంస్కారం.🙏🙏🙏🙏🙏🙏
@kind3311
@kind3311 3 жыл бұрын
🙏 Good job amma garu. Keep doing great job.
@vshankara11
@vshankara11 3 жыл бұрын
Amma..i can see your emotion while you are touching and feeling cows.. Shutted tears.. Goseva ki Adhrushtam undali..
@selvkumar9616
@selvkumar9616 3 жыл бұрын
Nice 🌹🌹 amma 👌👌👌🙏 🙏🙏🙏 🙏
@MaheshMahesh-mg3hn
@MaheshMahesh-mg3hn 3 жыл бұрын
Miku na padabivandanam thalli thandri Parameshwarudi Parvati matha asisulatho miru Santhosham ga undali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@divinesouls_786
@divinesouls_786 3 жыл бұрын
Ammaa 🙏🙏🙏💐💐 true human beings 💕💝
@yukthikaworld1854
@yukthikaworld1854 3 жыл бұрын
Jeevitham ante ento Chupincharu..
@MADHU-tb4bg
@MADHU-tb4bg 3 жыл бұрын
My dream is live like this❤️❤️
@janakik5371
@janakik5371 3 жыл бұрын
సుబ్రహ్మణ్యం గారు మీకు ఇచ్చినసలహా చాలా గొప్పది మీరు మాకు మార్గదర్శనం ఎంత బాగా చేస్తున్నారు ప్రతీది చాలా శుబ్రంగాఉంది
@deviprasadanumalla6792
@deviprasadanumalla6792 3 жыл бұрын
U people want cow Desi I will provide
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr 2 жыл бұрын
అమ్మ మీకు శతకోటి వందనాలు
@djagrofarms8912
@djagrofarms8912 3 жыл бұрын
Amma & Nanna meru mee pellalu gurichi chala baaga chepparu, thank you
@Ajaykumar-uu5lu
@Ajaykumar-uu5lu 3 жыл бұрын
అమ్మ మీకు వందనాలు 👏👏
@kalyan8196
@kalyan8196 3 жыл бұрын
భవిషత్ తరాలకు ఆదర్శ ప్రాయులు 🙏🙏
@krishnasastry8081
@krishnasastry8081 3 жыл бұрын
అమ్మాకు పాదాభివందనం
@mrsboga4540
@mrsboga4540 3 жыл бұрын
Ardhavanthamaina jeevitham.Adarsa dampatyam.Mee dampathulaki sathakoti vandhanalu🙏🙏🙏🙏🙏👏👏👏👏🥰
@amrithsingh2714
@amrithsingh2714 3 жыл бұрын
I wish I could live this life
@bhanukumarchitteti2174
@bhanukumarchitteti2174 3 жыл бұрын
Excellent madam and sir👋✌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prabhalaravi
@prabhalaravi 3 жыл бұрын
నమస్కారం ఉంది ధన్యవాదాలు
@yadagiriyerra7523
@yadagiriyerra7523 3 жыл бұрын
dhanyavadalu mee shradda ku
@krishnatej3094
@krishnatej3094 3 жыл бұрын
Very good Amma ,, Naaku koncham Place Untada ...?
@swathigalenkamahesh222
@swathigalenkamahesh222 3 жыл бұрын
Amma miku 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 naku chala istam farming ......avulu and dogs like streetdogs ante naku chala istam .......
@drakesh17
@drakesh17 3 жыл бұрын
Thanks for the video, made my day..🙏🙇🏻
4.30 PM | ETV Telugu News | 19th January "2025
7:32
ETV Andhra Pradesh
Рет қаралды 5 М.
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Hide Tanning 101 - How to make Leather from Animal Skins, NATURALY
14:31
Gir cow farm full information
34:10
Agro Information and Technology
Рет қаралды 82 М.
Success Story of Divya Reddy | A Gau Rakshak | Idi Sangathi
15:08
ETV Telangana
Рет қаралды 280 М.