చూస్తుంటే ఒక పెద్ద ఉమ్మడి ఆవు కుటుంబంలా ఉంది, చూడటానికి చాలా ఆనందంగా ఉంది🙏 Keep sharing nice videos .
@analystprakash91453 жыл бұрын
ప్రభాకర్ రెడ్డి గారు, గీతా రెడ్డి గారు మీకు నిజమైన సహధర్మచారిణి. మీ అభిరుచులు కలవడం అన్నది ఆ గోవులు చేసుకున్న అదృష్టం. ఆ గోవుల మధ్య మీరు పొందుతున్నది అనిర్వచనీయమైన అనుభూతి. మనుషులతో కలిసి బ్రతికే జీవులకి, మనిషికి మధ్య ఉండవలసిన సంబంధం ఇది. ఆదాయ వ్యయాలను, పోషణ బాధ్యతలను కలిసికట్టుగా నిర్వహించుకోవడం మీ విజయం. కొందరికైనా ప్రేరణగా నిలుస్తారు.
@mahithareddy6455 Жыл бұрын
Meeru cheppindi correct sir , wife and husband anhiruchulu kalavadam great fortune, naku aavulani penchukovalani istam but
@VamshiKrishna-or5sr3 жыл бұрын
మీరు చాలా పుణ్యత్ములు ఆవులను మన స్వంత కుటుంబ సభ్యుల లా సాకుతున్నారు నాకు కూడా ఒక గో శాల ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు సదా ఉండాలి
@mahithareddy6455 Жыл бұрын
Sir , 12 years dream cows ni penchukovslani , I’m waiting for god blessings
@balavardhanreddy5533 жыл бұрын
మీరు చూపించే గోమాత మీద ప్రేమ మాట్లలో చెప్ప లేనిది . చాలా గ్రేట్ మీ దంపతులు
@sureshbabudasari20293 жыл бұрын
మీరు పుణ్యదంపతులు. మీకు నా అభినందనలు.
@vasundharac41383 жыл бұрын
మీ అదృష్టానికి , మీ అవులకు శత కోటి వందనాలు 🙏
@bhavanraj78102 жыл бұрын
పాలమ్మి ఏం కాల్ ఏం చేస్తున్నారండి మీరు పాలు ఏం చేస్తున్నారండి
@korvaanil7903 жыл бұрын
హిందూ ధర్మాన్ని కాపాడుతూ ,గో మాతలని కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న ఈ దంపతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.🚩
@universalads95113 жыл бұрын
🙏పుణ్య దంపతులకు ప్రణామములు. 🙏🙏గోమాతలకు వందనం.
@bhattiproluseshu22563 жыл бұрын
Please inform your cell no. I am intrested to grow cows
@y.srinivasreddy18113 жыл бұрын
ఆదర్శ దంపతులు మన హిందూవులకు అందరికీ ఆదర్శంగా నిలిచిన దంపతులు
@rameshfarms1253 жыл бұрын
చంటి పిల్లలకు చూపించి నంత శ్రద్ద తీసుకొని పెంచుతున్నారు. హ్యాట్సాఫ్
@narsimhagangishetty7403 жыл бұрын
గోసేవ ప్రేమికులకు పుణ్య దంపతులు కు పాధాభి వందనములు 🙏🙏🙏🙏🙏
@ramireddyobulareddy11343 жыл бұрын
7
@intelligenthulk21633 жыл бұрын
ఇంత ప్రేమ తో ఆవులను పెంచుతున్నారు ....the way you respect them and loves them ...in return they showing 200% love 💗 ....your such a ideal couple for every humans tooo
@selvaraj-rs4sg3 жыл бұрын
ఆదిదంపతుల వంటి ’గోసేవ’ చేసే మీరు ధన్యజీవులు ... పాదాభివందనాలు
@sivakrishna1823 жыл бұрын
గొప్ప మనసమ్మా! మీరు ఆవుని ఎంత ప్రేమగా చూస్తున్నారో🙏.
@ganichennamma6683 жыл бұрын
మా లాంటి వాళ్లకు ఆదర్శం 🙏🙏
@parsharamshanigaram66242 жыл бұрын
I am going
@onepluslatest3 жыл бұрын
జంతువుల పట్ల మీ ప్రేమ చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు ఆవు మనకు దేవుడి వరం మీరు కావలసినంత పుణ్యం సంపాదించుకుంటున్నారు చాలా సంతోషం గా ఉంది ఈ వీడియో చూస్తుంటే. వీడియో అప్-లోడ్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు
@Natural0102 жыл бұрын
జంతువులు కాదు గోమాతలు
@chaithanyapishke7496 Жыл бұрын
Avunu ఆవు జంతువు కాదు అలా అనడం తప్పు
@satyagun13 жыл бұрын
మీలాంటి వలననే హిందూ ధర్మం ఇంకా బ్రతికి ఉంది.
@vinodvinodkotla87023 жыл бұрын
Hindu dharmam kadhu intrest animals meeda
@SY27196 Жыл бұрын
అన్నిటికీ హిందూ ధర్మం అని లింక్ పెట్టకు నాయనా
@satyagun13 жыл бұрын
మీ ఇల్లు చాల బాగుంది. సినిమా షూటింగ్ లకు, TV సీరియళ్ల షూటింగ్ లకు అద్దెకు ఇచ్చి ఆ డబ్బులతో ఇంకా కొన్ని ఆవులను పెంచండి.
@srinivasareddy28982 жыл бұрын
మీరు పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుంటారు. అందుకే గోసేవ చేసే అదృష్ఠం లభించింది. ఈ జన్మలో కూడా జన్మ జన్మలకు సరిపడా పుణ్యం చేసేస్తున్నారు. ఇటువంటి అదృష్ఠం నాకు దక్కనందుకు మీపై నాకు చాలా అసూయగా ఉంది. మీరు నాకు శివపార్వతులు మాదిరి కనిపిస్తున్నారు. మీకు హృదయపూర్వక వందనాలు.
@user-wj2pj4rh9r3 жыл бұрын
I got tears by watching this video. Such a Happiness just seeing Auntie Love towards Cow’s. This is pure blissfulness . I love the way they named all Cow’s and how Auntie is she calling with respect and Love . I can’t say words . Definitely I will visit this place once. Thanks again ! Aunty, Uncle and Cows are awesome !
@R.R.R.S.3 жыл бұрын
One of the Best video.... రైతు నేస్తమా ...👌👌👌👈👈👍👍🌺🌺🌺🌺🌺
@b.c.goud.8150 Жыл бұрын
ఒక ఆవు కు చేసిన సేవ ఇరవై మనుషుల సేవతో సమానం మీరు ధన్యులు ఆవులను మనుషుల కంటే ఎంతో ప్రేమగా చూసు కుంటున్నారు మీకు పాదభివందనాలు
@gsvrao32163 жыл бұрын
పూర్వం ఎన్ని గోవులుంటే అంత విలువ,ఇప్పుడు ఏమి అవసరం లేదు అన్ని రాజకీయ nayàkule ఇస్తారు
@hindutemples22843 жыл бұрын
సూపర్ వీడియో ఈ వీడియోలో చూపించిన వాళ్లకు నా కృతజ్ఞతలు మీ దంపతుల ఇద్దరి దగ్గర వేలకోట్ల పుణ్యం మీ దగ్గర ఉంది మీకు నా పాదాభివందనాలు
@Ravindarboddupally3 жыл бұрын
ఘన జీవామృతం చేసి ఎరువు రూపంలో అమ్మండి సర్. ఇంకొంచెం ఆదాయం వస్తుంది
@parameshchary53023 жыл бұрын
మీరు గోమతల పై చూపించే ప్రేమను చూస్తే కళ్ళలో నీళ్ళు తిరిగాయి మీకు నా హృదయపూర్వక నమస్కా రాలు
@srinivaspaturi8133 жыл бұрын
No words to comment after seeing your love and affection for the cows and bulls. You are totally blessed by God during this life. I wish both of very happy, healthy and wealthy long life in the Sevice of this cows.
@bathulasrikanth22563 жыл бұрын
వీళ్లు బ్రతికినంత కాలం ఎలాంటి రోగాలు వీళ్ళ దగ్గరికి కూడ రావు. ఆవులతో ఉంటే ఎల్లప్పుడు సంతోషం, ఆరోగ్యం, దీర్ఘాయుష్షులతో ఉంటారు.. ఇది సత్యం. అవులకు ఉన్న గొప్పతనం ఇది. భూమి మీద మరి ఏ జీవికి కూడా ఇంత ఔషధ గుణం లేదు. మాకు కూడా ఉన్నాయి మూడు ఆవులు. మీకు ఒక విన్నపం అండి అవులని గచ్చుమీద కట్టేయకూడదు, వాటి కాళ్ళు అరుగుతాయి, మోకాళ్ళ నొప్పులు ,కాళ్ళ ఎముకలు నొప్పి పుడతాయి. మట్టి మీద అవి సుఖంగా నిద్రపోతాయి, వాటి కాళ్ళకి అనుగుణంగా ఉంటుంది.
@uguammai3 жыл бұрын
Avunu
@durgadevi78142 жыл бұрын
Srikanth gaaru , meedi ye ooru? Mee daggara unna gomatha Lani memu chudavachaa ? Inni vivaralu telusukuni baga chustunnaaru , gomatha mahima telisina vaaru ani adigaanu ...
@srinuvasraobajini92893 жыл бұрын
Gomathalaa names bavunnaie andi and miruu chalaa premagaa chusukuntunnaruu.
@harikrishnakumarreddy57533 жыл бұрын
Very heart touching. Now a days mostly kids are staying in USA leaving parents at villages. Good time pass to the couple.
@THERIGHTOBSERVATION3 жыл бұрын
*గోవులను.. వృషాభాలను ఇంత సొంత బిడ్డలుగా చూసుకుంటున్న మీకు శతకోటి వందనాలు!!!భారత దేశం అంతా మీలాంటి దపంతులతో నిండి గొసంపదతో కళకళలాడాలి!!!🙏🙏🙏🙏🙏*
@garuda3163 жыл бұрын
E video chusi nenu dhanyajivi ayyanu. Kudos to couple, who are like Parvati Parmeswarulu. I am spellbound by the great service being carried out by the great couple and I have no words to express my gratitude for the service they are rendering to the society.
@KiranRsuri2 жыл бұрын
Me matalu me video's me cow's me avulu meda prama chustunta chala chala happy ga undi me video.
@chanduk86213 жыл бұрын
జై గోమాత పెద్ద వారికి ధన్యవాదాలు కోసి వచ్చే మీకు ఒక వరంగా భావిస్తున్నానని సెక్స్ మీలాంటి వాళ్ళకి ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం హిందూ బంధువులందరూ వెన్నంటే ఉంటాం జై శ్రీ రామ్ 🚩🕉️🙏
@Natural0102 жыл бұрын
ఆదర్శ దంపతులకు, వారి జీవన విధానానికి మరియు గోసేవ కు అభివందనాలు...
@jayarajukakumanu22443 жыл бұрын
Congratulations dear holy couple U r blessed a lot. It's a great and wonderful life With pure mind U r doing Blessings of lord almighty showers upon u abundantly always
@csk81243 жыл бұрын
మీలాంటి పెద్ద వాళ్ళు మూగ జీవాలపై మీరు చూపిస్తున్న ప్రేమ చాలా గొప్పది అధ్బుతం.🙏🙏
@satarlaashok63532 жыл бұрын
చూస్తుంటే కళ్ళకు ఎంత హాయిగా ఉందో 😍😍🇮🇳🙏🙏
@rsrrealestate76512 жыл бұрын
మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది ,ఆది దంపతుల్లా ఉన్నారు
@PraveenKumar-fc5rh2 жыл бұрын
మీ అవులకు శత కోటి వందనాలు 🙏
@rosireddysv24222 жыл бұрын
ఆవులు పెంపకంలో చక్కటి సందేశాన్ని ఇచ్చారు అలాగే మీలాంటి వారు ఉన్నంతకాలం గోవుల సంరక్షణ అద్భుతంగా ఉంటుంది మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి ముందుకు కదిలి వచ్చిన శివ పార్వతుల్లా ఉన్నారు మీరు మీకు మా పాదాభివందనాలు
@వనంశ్రీరామచంద్రమూర్తివనంశ్రీరా2 жыл бұрын
జైశ్రీరామ: చాలా ఆనందంగా ఉంది.చక్కగా మీ స్వగ్రామం లో గోవులను పెంచుతున్నారు,ప్రకృతికి మంచి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.ఇంకా అభివృద్ధి చెందాలి.
@yerrambojendhar15263 жыл бұрын
నిజంగా ఈ వీడియో చాలా బాగున్నాయి పిన్ని
@sairamram3183 жыл бұрын
Shivaparvathula madhya gowulu dharshanam maku e bagyam kalipinchina rythunesitham variki thanks very much..
@malleshsiluveru25343 жыл бұрын
Meeku bhagavantudu manchi adrustanichadu meerkuda avulni adhi edhi ani cheppakund chalachkkaga matladaru me vedio chusinenu chala happy ga feelayyanu thank your's
@anilkambampati3 жыл бұрын
Very happy to see this. The more we encourage cows, the bright future is.
@kalyanareddy14323 жыл бұрын
SUPER AMMA
@kalakotivijay48542 жыл бұрын
మీరు చేస్తున్న ఈ మంచి పనికి న హృదయపూర్వక అభినందనలు
@dorapallinaga3 жыл бұрын
పుణ్య దంపతులకు నా నమస్కారములు.. 🙏🙏🙏
@AnilKumar-yd2eu2 жыл бұрын
ఎంత మంచి జీవితం మీది 🙏🙏
@bhargavim51743 жыл бұрын
Very Inspiring!!I want to see Annapurna..
@manig13043 жыл бұрын
కుటుంబ సభ్యులు తమ వాళ్ళను పరిచయం చేసినట్లు వాళ్ళ పేర్లతో పిలుస్తూ touch చేస్తూ ఆ ఆప్యాయత అనురాగం మీరు superrr జంట madam....
@bikshapathinoone48143 жыл бұрын
అమ్మా నాన్న మీ గోసేవకు మీ ప్రేమకు హృదయపూర్వకంగా 🙏🙏😝🙏🙏
@ksnarendra73 жыл бұрын
Thank you for sharing the wonderful video!!!
@sitarastudiobhiknoor7982 жыл бұрын
చూస్తుంటే ఒక పెద్ద ఉమ్మడి ఆవు కుటుంబంలా ఉంది, చూడటానికి చాలా ఆనందంగా ఉంది.మా ఇంట్లొ కూడా ఉన్నది అవు దాని పెరు సువర్చల
@jagadeeshboddupally33533 жыл бұрын
Mi laani manchi vaalle ma yuva raithulaku aadharsham, E video telicost chesina vaariki velakoti namaskaaralu🙏🙏🙏
Amma you are inspiration to the present generation. We need to learn to save our desi cows. Hope the present generation realise the importance of the desi cows and give them to the next generation.🙏
@madhusudhanwadawadgi61483 жыл бұрын
It's so beautiful to see the relationship bettwen humans and animals. And aunty English is superb. So much learnt from this video
@agkanth3 жыл бұрын
అవును మీరు చెప్పింది కరెక్ట్. మేడమ్ గారు సంభాషణలో చక్కటి ఇంగ్లీషు పదాలు మిళితం చేసి పలకటం గమనించాను. గతం లో సిటీ లో ఉండటం వల్ల కాబోలు. I think Madam is an educated .
@agkanth3 жыл бұрын
..స్వంత పిల్లలు లాగా వారి ఆవులతో సంభాషించటం , అలాగే వాటితో చక్కటి గొప్ప అనుభంధం... వాటికి పేర్లు పెట్టి వాటిని పిలవటం ... వాటి గురించి గొప్పగా చెప్పటం ..చూస్తుంటే వారు, వారి భర్తగారు సాధారణ మనుషుల్లా అనిపించటం లేదు.
@sanguvenkatesham22543 жыл бұрын
మీ పుణ్యదంపతులకు శతకోటి వందనాలు జై గోమాత
@gsvrao32163 жыл бұрын
రాజులకు కామధేనువు devathalu,మునులకు,మాత్రమే ఎందుకు ఇస్తారో ,అందరకు ఇవ్వరేమి,కర్మ దాగి ఉందుటచే రాజకీయ నాయకులు కోర్కెలు తీర్చలేదు
@vijaygoli11103 жыл бұрын
Your house is so beautiful , besides your dairy farm.
Good andi chala manchi pani chesthunaru meru padi kalala patu challaga undali
@kirankumarreddy89222 жыл бұрын
This both will definitely go to heaven 😍
@eswarpoosarapu66883 жыл бұрын
మీ అదృష్టానికి నా ఈర్ష్యకలుగుతా వుంది
@hanumantharaoraghavarapu6712 жыл бұрын
Mee Cows ki, mee dampathuliddariki dhanyavadalandi.👍
@chittoorvasu3 жыл бұрын
Punya dhampathulaki padhabi vadhanam 🙏 Gooseva aa devadevudi seva🙏🕉️ jai gomatha🚩🙏
@sriharivasudeva78603 жыл бұрын
అమ్మ, మీ ఇద్దరి తోడు కోడల్ని చూస్తుంటే... లక్ష్మీ దేవి, సరస్వతి దేవి లా ఉన్నారు. చాలా అందంగా సంప్రదాయంగా ఉన్నారు.. మీరందరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను 🙏🙏🙏
@salluriajaykumar82473 жыл бұрын
మీ ఇద్దరి పాదాలకు నమస్కారం
@mmrao27113 жыл бұрын
FANTASTIC........TO SEE THE VIDEO....I LOVE ALL TYPES OF ANIMALS... I LIKE VERY MUCH PLAYING WITH COW CALFS.... EXITED TO SEE YOUR FAMILY OF GOMATHAS....I WANT TO LIVE WITH AND AMONG COWS AND CALFS....MAY GOD BLESS YOU AND YOUR FAMILY OF COWS WITH YEARS AND YEARS OF HEALTH AND WEALTH..............
@chittoorrajendraprasadmn89193 жыл бұрын
Vandanaalandi…. Meeru kalakaalam vardhillali!
@prasannasmanachannel32693 жыл бұрын
అమ్మా మీరు చేసేది ఆ ముక్కోటి దేవతలు సేవ.,,🙏🙏🙏
@gangadhardandu3232 жыл бұрын
Meeru Anyonya Dampathulu n Goppa manasu kalavaaru🙏🙏🙏🙏🙏
@balreddy20003 жыл бұрын
Inspiring efforts in Gau service. Drawing lessons from you couple for our own Vaanaprastha. Regards and Best wishes
@ivenkateshreddy14383 жыл бұрын
I want number
@ssreddy63753 жыл бұрын
Mimmalani Mee avulanu chuste chala santhosham ga vundi.
@ManikantareddyGoluguri2 жыл бұрын
జై గోమాత మీరు great అండి
@maniag32313 жыл бұрын
So greatest activity at d old age sr citizens.Appreciated. Dhanyajeevulumeeru MeeEllu chala bagundi
@umadevi9012 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది అమ్మ ,మిమ్మల్ని చూస్తు ఉంటే .
@DRGUNREDMDDMPHD2 жыл бұрын
SO NICE , SO CUTE .. GOOD JOB , U R DOING ...
@sivashanker41283 жыл бұрын
GOWMATHA BLESSINGS ALWAYS WITH YOU AND YOUR FAMILY
@gurrampatiramana74433 жыл бұрын
It's really happy to watch this video jai goomaatha
@suneethanalluri76883 жыл бұрын
Inspiring vidio 🙏🙏🙏🙏🙏🙏🙏 heart touching video good 👍👍
@rathod71143 жыл бұрын
ముక్కోటి దేవతలు మునులు 30 కోట్లు అష్టదిక్పాలకులు హరి దివ్య దేవతలు దేవా నా దేవతలు వారల్ల కూడుకొని ఆవులు గోవులు రూపముల్ మీ ఇంట ఉన్నారు మా లాంటి చిన్న రైతులకి, అసలు ఏమీ తెలియని ఈ జనరేషన్ యూత్ కి మీరే ఆదర్శం, ఎలా చూస్తూ ఉంటే ఈ వీడియో ఆనందంగా ఉన్నది.
@radhakrishnaboppana76143 жыл бұрын
Chala. Saradha. Ga. Chastunaru. Govu. Mata. Bless. U 🙏
@durgakakitchen8153 жыл бұрын
I love cows feed cheyadam chala instam but neibhours orvaru u r gowmata and u both r nice god bless you 🙏
@dailyupdates82513 жыл бұрын
Amma meru avulani peru peti pilistunte entha santhosam ga undo ma avulu gurtustunay roju inti dagaraku vachevi.. Chala chala happy ga undi chepalenantha meru me family Yepudu challaga undali.. May God bless always..
@durgadevi78142 жыл бұрын
Meedi ye ooru ?
@RatnaParadise3 жыл бұрын
Mooga jeevalaku seva chesi janma danyam ayyindamma meeku🙏