ఒక జగన్ అభిమానిగా, స్వచ్చమైన హిందువుగా చెబుతున్నా, జగన్ తిరుమల వెళ్లి ఆ వెంకటేశ్వరుని దర్శించుకోవాలనుకున్నప్పుడు ఆ డిక్లరేషన్ పై సంతకం పెట్టి మనస్పూర్తిగా ఆ దేవదేవుని దర్శించుకోవడం తనకూ, తన అభిమానులకు, తన మరియు తన పార్టీ భవిష్యత్తుకు మంచిది, ఇంతకు ముందు పెట్టారా లేదా అనే చర్చ అనవసరం, తనకు ఎవరైనా డిక్లరేషన్ పై సంతకం పెట్టమంటే మరో మాటకు తావులేకుండా పెట్టడం ఉత్తమం, ఎన్ని సార్లు వెళ్తే అన్ని సార్లు కూడా పెట్టమంటారు, అన్నిసార్లూ పెట్టడమూ మంచిదే అదెమైన కష్టమైన పని కాదు, చిన్నతనం అంతకన్నా కాదు, వారే వచ్చి ఆ డిక్లరేషన్ ఫామ్ మరియు పెన్ ఇస్తారు ఒక సంతకం పెట్టడమే.. ఎన్ని సార్లు పెట్టమంటే అన్ని సార్లు ఆ దేవుడు పై నమ్మకం ఉందనిపించుకునే అవకాశం ఆ దేవుడే కల్పించినట్టు ..ఆ అదృష్టం అందరికీ రాదు ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం ఉన్నవారికి వస్తుంది. రూల్సూ రెగ్యులేషన్ అని ఇలాంటి సలహాలు ఇచ్చి ఆయన్ను మరింత ఇరుకున పెట్టకండి.
@venkatpalankaiah6197Ай бұрын
👍👍👍
@ramarao6Ай бұрын
Perfect suggestion.
@krishnareddy2803Ай бұрын
ఇదొక మతమౌడ్యం తప్ప మరొకటికాదు. సంతకం పెట్టాలి, నీపై నమ్మకం ఉంటేనే నిన్ను చూడాలి అని ఏ ధర్మ శాస్త్రంలో ఉంది. ఒకవేళ ఉన్నా అదొక కాలం చెల్లినదే అవుతుంది.
@anandkumarnani5469Ай бұрын
❤❤❤
@kvkfeb08Ай бұрын
@@krishnareddy2803 please say same to Makkah any one can go to Makkah .your head will roll
@sasidharkaturi5854Ай бұрын
Old president abdul kalam gari kante goppoda jagan. President ayyi undi santa kam pettaru.
మా ధర్మం ప్రకారం సంతకం పెట్టాలి లేకుంటే తిరుమలకు వెళ్ళకూడదు
@venkateswarareddy8683Ай бұрын
అన్న నీవు భారతి గారు ఇద్దరు కలిసి తిరుమల వెళ్లి గుండు చేయించుకోండి అన్న
@Brs-v5bАй бұрын
అదీ అవ్వదు అమ్మ
@madhushetty6615Ай бұрын
😂😂😂😂 idhi correct 💯💯
@ganeshaditya3042Ай бұрын
😂😂
@balanarasingh6049Ай бұрын
చంద్రబాబు, ఆయన పెళ్ళాం, ఆయన కొడుకు, కోడలు, ఎప్పుడైనా గుండు కొట్టించి కున్నారా?ప్రత్యక్ష దేవతలు అయినటువంటి "తల్లిదండ్రుల" కర్మ కాండలు చేయని వ్యక్తి చంద్రబాబు.చెప్పులతో పూజలు చేసే వ్యక్తి వేరొకరి గురించి మాట్లాడటం సమంజసం కాదు.
@ajaymekala1646Ай бұрын
దీన్నే పుండు మీద కారం చల్లడం అంటే. 😂😂😂అసలే డిక్లేరేషన్ ఇవ్వాలని చంపేస్తుంటే, గుండు కి వచ్చింది తిప్పల
@nagendrakumar4838Ай бұрын
ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కాదు మరియు TTD ఆహ్వానించలేదు కావున దర్శనం చేసే ప్రతి సారి diclaration ఇవ్వవలసినదే. ఇది TTD నియమావళి.
సార్ ఇప్పుడు ఆ వ్యక్తి సంతకం పెడితే మీకు ఏమి నష్టం. ఒక్క చిన్న సంతకంతో సమస్య లేకుండా పోతుంది కాదా అని మీరు అయినా భావించ వచ్చును కదా. మీరు సమస్యలను చేయాలనే ఇలా ప్రసంగిస్తున్నారు.
@raghavarao3642Ай бұрын
అన్న అబద్దాలు వద్దు దేవుని దగ్గర ధన మదం, మత మదం చూపించకండి. మీలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే బ్రహ్మం గారు తిరుపతి అపవిత్రం అవుతుందని చెప్పారు
@bharathiduggineni4334Ай бұрын
సంతకం అవసరం లేదు, ల్యాబ్ reports అవరం లేదు తప్పలు చేసిన వారిమీద కేసులు అవసరం లేదు కావాల్సింది ఏమిటి ప్రభు
@grammergrammerАй бұрын
@@bharathiduggineni4334 abn Eenadu Andra jyothi
@bharathiduggineni4334Ай бұрын
@@grammergrammer అబ చ అవినీతి పుట్టుక, అబద్దాల బతుకు అయినా సాక్షికావాలి మాకు
@grammergrammerАй бұрын
@@bharathiduggineni4334 ladulo kalti neyyi kalisindinani abaddlau cheppindi ye paper akka...proofs adugute.sit vestaranta.ante proofs lekundane Mee sudda Pusa papers lo rasara..TTD e.o neyyi tankers venakki pampamu antunte.mee abaddalalatho meeru social media lo round up chestunnaru..Mee abbadalu memu nammamu akka.
@LatestMerchАй бұрын
Ricebag
@SivaPrasad-np5miАй бұрын
తండ్రి శవం ఉండగానే cm పీఠం కోసం సంతకాలు పెట్టించు కున్నాడు
@ramakrishnamraju3976Ай бұрын
కృష్ణంరాజు ఇంతకీ జగన్మోహ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి వెళ్లడానికి ప్రాబ్లం ఏమిటి
@kameshwarraomurakonda3381Ай бұрын
Balupu
@ajaymekala1646Ай бұрын
@@kameshwarraomurakonda3381ఏంటి అన్న అంత మాట అన్నావ్ 😂😂😂
@kameshwarraomurakonda3381Ай бұрын
@@ajaymekala1646 mari enti intha Chinna vishayam. Devudi mida namnakam vundi ani sign cheyamantunbaru. Adi aa gudu rule.
@jaiveerabrahmendra6033Ай бұрын
నిజాంంగా విశ్వాసం ఉంటే డిక్లరేషన్ ఇస్తే తప్పేంటో... విశ్వాసం లేనప్పుడు అక్కడికి రావడం ఎందుకు...
@venkatpalankaiah6197Ай бұрын
👍👍👍
@battiprolupardhivasaАй бұрын
Igo vodhili...... జగన్ తిరుమల వెళ్లి ఆ వెంకటేశ్వరుని దర్శించుకోవాలనుకున్నప్పుడు ఆ డిక్లరేషన్ పై సంతకం పెట్టి మనస్పూర్తిగా ఆ దేవదేవుని దర్శించుకోవడం తనకూ, తన అభిమానులకు, తన మరియు తన పార్టీ భవిష్యత్తుకు మంచిది,
@Indian456Ай бұрын
ఒక చిన్న సంతకం పెడితే ఇంత చర్చ ఉండదు కదా
@vamsiSodembakuАй бұрын
Its not just a sign...it means you have faith over lord Venkateswara swamy...but he dont want to do it as his religion wont accept it, which is why he cancelled his tour to tirupati...Most of the hindus can understand this...Jagan sir, dont try to coat with other reasons to mislead the society...we can appreciate if you would have told "Its against to my religion belief to give the declaration of faith, which is why iam cancelling the tour to tirupathi". Nothing wrong in that ! We can understand that as well !
@nainasdanceclipsАй бұрын
Jagan has to sign in declaration form This is mandatory
@DrV-p2eАй бұрын
అసలు,జగన్,గారు,తిరుపతి,ఎందుకు.ఇంతకు,ముందు,తాడేపల్లి, ఇంట్లో సెట్టింగ్ వేసి వెంకన్నను ఇంటికి పిలిపించుకున్నారుగా.
@passionsearch3526Ай бұрын
నువ్వు ఎవడురా clarify చేయటానికి
@ramugundumelli9860Ай бұрын
Well Said Sir
@ramugundumelli9860Ай бұрын
Good sir
@kondayyakondayya4823Ай бұрын
నిత్యము అభద్దాలడే వ్యక్తులు నీతులుచెప్పడము. సరికాదు
@acharyulun2400Ай бұрын
ఈయన పక్కా క్రిస్టియన్.😢ఎందుకంటే ఏ హిందువు అలా చెప్పరు. ప్రతీ హిందువు, జగన్ sign చేయాలని కోరుకుంటారు sir
@telugupadyalu...6927Ай бұрын
Christian reddy 😅 santakam chey😅
@tirupatirao8570Ай бұрын
మూసుకొని dicliration ఇచ్చి వెళ్ళమను
@batchaliramu7730Ай бұрын
ఒక క్రైస్తవుడు తిరుమలకు వెలితే ఖచ్చితంగా విశ్వాసం ప్రకటించాలి
ప్రతిసారి సంతకం పెడితే తప్పులేదు. కానీ మన మఠాధి పతులు హైందవ ధర్మంనుంచి పరధర్మానికి వెళ్ళిన వారి తిరిగి హైందవధర్మానికి తీసుకురావాలని సందేశాలు ఇచ్చారు. అప్పుడు ఈ ఆటంకాలు ఎలాకుదురుతాయి. మరోసారి ఇదొక ఆటంకం. ఒకవిధమైన అంటరానితనం అవుతుంది. భారతదేశంలో ఉన్నవారు హిందువులే కాని కొన్ని ప్రలోభాలవల్లనో, భయపెట్టో మతమార్పిడులు అయినాయి. అదే కొనసాగాలని ప్రస్తుత రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నట్లుగా ఉంది. కాని ఆలయ ప్రవేశానికి తగిన దుస్తులు తిలకం శుచి శుభ్రత దైవనామ స్మరణే ముఖ్యం. డిక్లరేషన్ కంటే అతి ప్రాధన్యమైనది. ఇంటిలో పాటించని హైందవ సంప్రదాయాలు బహిరంగ సభ ప్రదర్శనలకు ప్రదర్శించడం వేటకాడు సాత్విక వేషధారణ లాంటిది. భగవంతుడు ఒకడే అని కొందరు అన్ని మతాలను గౌరవించారు. మన పూర్వరాజపాలకులు కూడా దానిని అనుసరించారు. ఇది మత చాంధసంగా మార్చరాదు. డిక్లరేషన్ లో సంతకం పెడితే పవిత్రులు కారు మనసున ఉండాలి పవిత్రత దైవభక్తి. దైవభక్తి సకలజన ఆమోదం.
@tatalu1942Ай бұрын
@Krishnam Rju: Instead of speaking so much against the demand for signing by Jagan, he should advice Jgan to sign and enter. You are making a simple thing more complicated. Please stop.
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు.ఏ పీఠాధిపతులు,ఏ మఠాధిపతులు,ఏ పురోహితులు చెప్పని సందేశం మీరు చాలా చక్కగా చెప్పారు.మీలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు గా, అధికారులుగాను ఉంటే దేశం, రాష్ట్రం, ప్రజలు, సుఖశాంతులతో ఉంటారు.
The rule is for all. It’s not for YCP. It’s not new rule. Being aged must have some sense. You are like a foolish person. For your money from YCP, you are supporting YCP. The same way you are spoiled YCP with your own hands
@honeysunney861Ай бұрын
Nonsense, declaration should be signed once
@suribabu5471Ай бұрын
బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు ?
@ramsamn6345Ай бұрын
What’s wrong in signing a simple form.Why are you arguing!don’t be foolish.Everyone should follow the law.
@ramugurugubelli-i4nАй бұрын
జై జగన్ మోహన్ రెడ్డి 🙏
@bvkirankumarАй бұрын
420 langa reddy
@passionsearch3526Ай бұрын
జై అంటే హిందూస్ వాళ్ళ పదం. అలెలుయ జగన్ ఆమెన్ అనాలి
@balachandravabАй бұрын
Super sir your speech
@SurprisedFireflies-ef3phАй бұрын
Devalayala niyamalu patinchani miku yendhuku ra devalayalaku veladam😮😢
@ramanarashimaraobajini7261Ай бұрын
ప్రతిసారి డెకరేషన్ మీద సంతకం పెట్టాలి
@sankarmuni5357Ай бұрын
Thappu prathi sari pettakkarlesu kavalante velli patha eo Lani andarinee adigi thelusukondi, gatham lo YSR okkasari declaration icharu tharuvatha Garuda sevaki pattu vasthralu ovvadani chala sarlu vellaru kani declaration matram first time matrame isthe saripothundi
@ysnarayanamoorteyАй бұрын
ఎవరెన్ని చెప్పినా, డిక్లరేషన్ ఇవ్వకుండానో, హిందూ ధర్మం పట్ల విశ్వాసం ప్రకటించకుండానో వెళ్తే , ఖచ్చితంగా ఇది రాజకీయ అవసరం గానే భావిస్తారు కదా!
@prakashreddy7876Ай бұрын
Muskoni santakam petti vellali lekapote muskoni kurchovali ante ippadu.
@ramakrishnamraju3976Ай бұрын
ఒరే కృష్ణంరాజు అప్పుడు పిలిచారు అంటే ముఖ్యమంత్రి కాబట్టి లేకపోతే బాబాయి గతి పడుతుందని భయంతో టిటిడి వాళ్ళు పిలిచారు
@raviravindranadh5032Ай бұрын
జగన్ మోహన్ రెడ్డి సామాన్య మానవుడుగా దర్శనానికి వచ్చి ఉంటే అందరిలా వెళ్లి క్యూ కాంప్లెక్స్ లో కూర్చొని వెళ్ళామనడి... అప్పుడు ఎలాంటి నియమాలు ఉండవు.
@teetitavitiraju9081Ай бұрын
Super
@msvr5110Ай бұрын
ఎవరు ఈ దేముడిని అయినా పూజించ వచ్చు...
@Ajmera-kids-wearАй бұрын
Andharu Christians kuda hindu god's prasadham thinaali mari... Why saying no
@pnrsinformatics767Ай бұрын
డిక్లరేషన్ పై సంతకం పెట్టడానికేం రోగం! ప్రాణంపోతదా! దర్శనానికి పోతానంటున్నాడిగా! ఒకవేళ మళ్ళీ సంతకం చేయటానికి కూడా బద్దకమా లేక బలుపా! అదికారంఉన్నపుడు ఇష్టానుసారంగా ఊరేగారుగా! ఇపుడు కూడా అలాగే ఇష్టమెుచ్చినట్లు చేస్తామంటే కుదరదుగా! నువైనాచెప్పు . సంతకం పెట్టడానికి కుంటిసాకులు చెప్పకుండా నమ్మకం వున్నవాడు సింపుల్ సంతకంచేసిపోక ఏందిరాబై దీనికి కూడా రాద్దాంతం? మీరంతా వితండవాదులేనా!
@venkataramireddy3605Ай бұрын
Baga chepparu sir
@resapuhemanthreddy264Ай бұрын
Excellent information and nice powerful comments sir 🙏
@baburaonatra6446Ай бұрын
సొల్లు కబుర్లు చెప్పకండి . అన్యమతస్కులు ఎన్ని సార్లు తిరుపతి కి వచ్చినా డిక్లరేషన్ ఇవ్వవలసిందే.లేని ఎడల next ఏ మతస్కుడు వచ్చినా జగన్ ఇవ్వలేదు నేను ఎందుకు ఇవ్వాలి అనే పాయింట్ వస్తుంది.దీనికి ఇంత బాద ఎందుకు ఒక డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది కదా అలా ఇవ్వక పోతే ఏడుకొండల వారి మీద నమ్మకం లేనట్లే కదా ? అటువంటప్పుడు ఎందుకు ఈ రాద్ధాంతం అప్లికేషన్ మీద సంతకం పెట్టడానికి ఇంత అభ్యంతరం అయితే యావత్ భారత ప్రజలు అందరూ గమనిస్తున్నారు.
@rameshbabu7832Ай бұрын
నీ లాంటి రెడీ వెర్రి పుష్పాలు కరెక్ట్ కరెక్ట్ అని చెప్పటం వల్లే... జగనన్న ఇంత వరకు తెచ్చుకొన్నాడు
@ganeshaditya3042Ай бұрын
😂😂😂😂 🐐
@Dr_Vikram1224Ай бұрын
Ippudi malla Declaration ivvataniki problem enti okka maata cheppandi ?? Jagan christian ani lokam motham telsu. But ayanaku devudu ante nammakam vundhi ani sign chesesthe poeldha
@user_name2234Ай бұрын
His certificates shows jagan is hindu
@vennapusaramamohanareddy9590Ай бұрын
Excellent
@rkmaddukuriАй бұрын
Arey VP ga .. okkasari golden temple ki vellu .. talameeda emi pettukokunda vellu.. Sathee samethunga veltunnara? Leka okkadigane veltunnara?
@suryahi7247Ай бұрын
Orey double vp ga atanu yela velite nekindira noppi
@rkmaddukuriАй бұрын
@@suryahi7247 meelanti vari vallane Jaganannani prajau ala tiraskarincharu. He is a Christian.. that is the issue.. otherwise who will ask Jagan sir ??? How is going to Tirumala Temple. He has to sign on declaration
@nageswararaokemisetti8121Ай бұрын
cheppulechukoni poojalu chechina paravaleda 40 temples koolchi na paravaleda 1000 kallamandapam koolchina paravaleda adi daivabhaktha?sanatanama?
@venkateswarluchiriki6621Ай бұрын
దేవుడికి అందరూ ఒకటే. దైవ దర్శనానికి డిక్లరేషన్ ఎందుకు తీసుకోవాలి?
@screwyoulooser4174Ай бұрын
Endukante aayana Hindu devudu ...eeyana yesu bidda kabatti
@kvkfeb08Ай бұрын
@@venkateswarluchiriki6621 ide neevu Makkah lo enter ayi anu .Non muslims aren't allowed in Makkah.If they found out your head will roll.Whether Vatican allow non Christian to do sermons in the church.Bloody jagan forefathers converted to Christianity no problem it's their beliefs.But hanging on to Hindu caste name for people like you to dupe and get votes.
@rajapabbati9229Ай бұрын
Aithe nuvvu hair cover cheyyakunda masjid ki vellu...nenu vesukonu anu ...vaallu chebhutaru...gattiga....
@captainindia7546Ай бұрын
Nuv jeans veskuni bottu pettukuni saudi mecca masjid ki vellagalavara?
@mahidhar1974Ай бұрын
సరే రా నేను పోప్ గా చేస్తా ఓకే నా మళ్ళీ నా అర్హత బోషాణం అడగగూడదు.
@ramadandanayakulaАй бұрын
Chala bhaga cheppinaru
@KishoreV-l8hАй бұрын
Jai christian reddy
@kraghavendrareddy194Ай бұрын
మీకు వచ్చిన నొప్పి ఏంది స్వామి డిక్లరేషన్ ఇవ్వడానికి. దీనికి ఇంత సోదే చెప్పుతున్నావు
@panduvizag7350Ай бұрын
Jagan ki vishvasam vundi kabatti veltunnadu Abaddalu cheppe EVM CM E VMupmalu cheyali first
@TV12newsPulipakaАй бұрын
గతంలో జగన్ చెప్పులతో దర్శనం కు వెళితే మందలించిన పురోహితులు మీకు గుర్తులేదా.అంటే జగన్ కూ స్వామి వారి పై భక్తి లేదు.స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళాలి అంటే భార్య భర్త తీసుకొని వెళ్ళాలి.అది గుర్తు లేదా.ఆయన కు టీటీడీ గుడి పై భక్తి లేదు.వాణీ ట్రస్టు సొమ్ము ఏ వధంగా దోచుకోన్నూరో టీడీపీ ఋజువులతో చెప్పింది.గుర్తు లేదా.తెలుసుకొని మాట్లాడండి
@KrishnaGanta-n6dАй бұрын
Your correct sir well said jai jagan anna.
@mps.zsreezsree439Ай бұрын
ప్రతి హిందువు, పార్టీలకు అతీతంగా ఈయన ఏం చెబుతున్నది అర్థం చేసు కోవాలనీ ఒక హిందువుగా కోరుకుంటున్నాను. ఇతను ఏం చెబుతున్నారు ఆంటే, హిందూ దేముడు మీద జగన్ కు నమ్మకం లేదు, ఐ న సరే తిరుమల రాని వాలి. గత ప్రభుత్వం అక్కడ ఎన్ని అపచారాలు చేసినా హిందువులరా, మీరు నోరు మూసుకొని వుండాలి. ఇది సారాంశO
@avkreddyarumalla8057Ай бұрын
రాజకీయనాయకులు ఓటులపుడు మసీదులలోకి మరియు చరచలోకి ఎదుకు వెలుతునారు సమాదానము చెపాలి
@MuraliMurali-du7oxАй бұрын
హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి తిరుమలకు వస్తున్నాడు
@ramanavideos4922Ай бұрын
హరే రామ హరే కృష్ణ నమో వెంకటేశ
@thamballamaheshАй бұрын
సర్ అబ్దుల్ కలాం గారు అలాగే సోనియా గారు వాళ్లే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టారు వాళ్ళ కంటే పెద్దాయన ఏం కాదు కదా ఈయన సంతకం పెట్టేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు
Mona elections lo jagan ki 39% vote share vachindhi,incase declaration ivakapothey altleast 10%vote share ana veleppthadhi next time kastame malli jagan ki...
@thotaprasadbabu7638Ай бұрын
దేవుడు అందరికి ఒకడే అయినపుడు హిందూ ప్రసాదాలుఎందుకు తీసుకోరు? ( యెర్రిపుష్పాలకు)
@jim02091974Ай бұрын
ఒక్క సంతకం చేయడానికి... మహా అయితే 5 సెకండ్స్ పడుతుంది... మళ్ళీ సంతకం చేయాలా... ప్రతిసారీ చేయాలా అని... ఈ పనికిమాలిన అనాలిసిస్ అవసరమా...?
@KishoreV-l8hАй бұрын
😂😂😂
@maheshvenkata4770Ай бұрын
Nuveru latkor gadi jagn cheyanavasaram ledu ani cheppatani hindu jathi parirakshanaku aayana declaration ichi santakam cheyalsinde
@mohammedwaheeduddin6876Ай бұрын
జగన్ గారు మీరు మీ నాయకులను కార్యకర్తలను దగ్గెర తీసుకొని వాళ్ళతో కలవండి వాళ్లకు ఏమైనా అయినా మీరు దహిర్యం ఇవ్వండి
@duguttavijaykumar5097Ай бұрын
2009 లో సంతకం పెట్ట లేదు. మీకు తెలియకుండా ప్రజలను mislead చేయకండి
@adamburns574Ай бұрын
Simple : if pk is getting his kids to tirumala, he has to sign the declaration. Same applies to everyone
@KishoreV-l8hАй бұрын
Pk pillalu rakapothe jagan kuda poda
@adamburns574Ай бұрын
@@KishoreV-l8h .. bro.. I just said a rule is a rule and applies to everyone. It doesn't matter if it is Jagan or Pk or cbn.
@gnanasunderpodalakuru7523Ай бұрын
Nice
@bhujangaraopvmrk501Ай бұрын
entha age vachhinidi, yenti sir meeru matladedi
@simhachalamjammu4017Ай бұрын
Sir, is there any problem for visiting swamivarini particularly other religions. Every devotee is equal in the eyes of the God.
సైకో జగన్ కి అబ్దుల్ కలాం గారికి పోలిక ఏమైనా వుందా? నాటకాలు ఆపి చట్టాన్ని గౌరవించు సైకో. లేదంటే 11 కూడా మిగలవు ..
@thamballamaheshАй бұрын
ఎస్సీ ఎస్టీలు ఓసీలు క బీసీలు కానీ హైందవ ధర్మంలో ఒక భాగమే ఎక్కడ ఎస్సీ ఎస్టీలను బీసీలు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలని లేదు కానీ అన్యమతస్తులు మత మార్పిడి అయిన వాళ్ళు వచ్చేటప్పుడు కచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి అంతేగాని అనవసరంగా నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ కులాల మధ్య గొడవలు పెట్టకు ఒక హిందూ మతంలోనే అయ్యప్ప గుడిలో కి లేడీస్ను రాణి ఇవ్వట్లేదు అంటున్నావు కదా అలాగే వేరే మతాల్లో కానీ చూడండి వాళ్ళు ఎక్కడ గాని లేడీస్ని ఎంటర్ చేయరు ఎందుకు ప్రతి ఒక్కరు హిందూ మతం మీద పడతారు నీ వైసిపి వాళ్ళు ఎప్పుడు గొడవ పెట్టడానికే సరిపోతుంది
@srinivastalla7297Ай бұрын
Article 25 Indian constitution allows to visit and have darshan of lord Venkateshwara
@ArunaMaddiralaАй бұрын
చర్చి కి వెళ్ళే వారందరూ క్రైస్తవులు ఔతారా education కి ఇలా bcc సర్టఫికెట్ ఇస్తారా సార్.
@nagarajpolisetty6229Ай бұрын
మాటలు చెప్పే తప్పుడు ఏమో కులం లేదు మతం లేదు మనం మానవులు అందరూ ఒకటే అంటారు ఇలాంటప్పుడు కులాలు మతాలు సంతకాలు ఇవన్నీ కావాలంటారు ఎంతోమంది తిరుమల కి ముస్లిములు పోవడం లేదా క్రిస్టియన్ పోవడం లేదా అవన్నీ మనకు తెలుసు ఉన్నాయా మరి హిందువులు ముస్లింలను ముస్లింలను క్రిస్టియన్ మ్యారేజ్ లో ఎందుకు మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నారు
@mahi1921Ай бұрын
Aithe adhe sahanam tho macca ki ellu allow chestaro ledo artham avtundi
@venkat-q1kАй бұрын
general people pettina pettaka poyina news avvadu but He is a leader, 40% vote share vunna leader rules patichakapote janalaki em message veltadi. Devudi visayam lo ego deniki nagative avvatam tappa.
@prakasarao5543Ай бұрын
ఇంతకు నీగోలేంది . వెధవ ఆర్గ్యుమెంటులెక్కువ అయ్యాయి . ఒక్కో దేవాలయంలో ఒక్కొక్కరకమైన ఆచారాలు పాటిస్తారు . ఆయాదేవాలయాలను దర్శిండానికివెళ్ళినపుడు ఆయా ఆచారాలు పాటించాలి . పాటించనవసరంలేదంటూ ఆర్గ్యుమెంట్ చేయడం అతితెలివి. ప్రదర్శనే . అదేసమయంలో హైందవ సాంప్రదాయాలమీద గౌరవముందనడం ఎలావుందంటారు . పైత్యం ప్రకోపించినడంలో. సందేహంలేదు .
@bhawanisankarpothina903Ай бұрын
నిజమే సార్ ఒక సారి ఆధార్ కార్డు చూపిస్తే ప్రతి సారీ చూపించ అవసరం లేదు కదా
@harisht45Ай бұрын
Mr.Jagan followed all the hindu dharmas . Let him sign declaration and go to temple to avoid conflicts . #justasuggestion
@sdar148Ай бұрын
Yes. He is nit new to TTD. He has not ❤s changed his faith in the past foyr months. What applied to him in the padt five yrs ,do apply now also no need niw.TTD has not changed its rules now. Oncenis enough. 3:26
@pavangraphics6322Ай бұрын
Wah !
@PratapYenuguАй бұрын
సరే డెకరేషన్ డిక్లరేషన్ పెట్టినారు కదా అది జిరాక్స్ కాపీ చూపియ్యరా అప్పుడెప్పుడో పెట్టింది కదరా పూక ఇప్పుడు చూపి
@kattalakshmaiah8493Ай бұрын
అయ్యా కృష్ణంరాజు గారు వచ్చిన ప్రతీసారి సంతకం పెడితే ఇంకా గౌరవం పెరుగుతుంది...పెట్టకుండా రచ్చ చేయడం చూస్తే డేవునితో రాజకీయం చేస్తున్నారు అని స్పష్టం అవుతోంది...జగన్ గారు హిందూ సంప్రదాయం పాటించారా...తిరుణామం పెట్టుకుంటే చాలా...శ్రీవారికి పట్టు వస్త్రాలు సతీసమేతంగా సమర్పించాల్సి ఉంటే ఒక్కడు వెళ్లి సమర్పించారు ఇదేనా ఆయన పాటించే సాంప్రదాయం, వేదపండితులు అక్షింతలు చల్లితే అవి తలపైనుండి రాలే వరకు విదిలించడం సాంప్రదాయమా,ప్రసాదం ఇస్తే టిషు పేపర్ లో మడత పెట్టడం సాంప్రదాయమా ...TTD టిక్కెట్లు రేట్లను కొత్త సినిమా టికెట్ రేట్ల మాదిరిగా 200 ఉంటే 2000 చెయ్,500 ఉంటే 5000 చెయ్ అని హిందువులను దేవునికి దూరం చెయ్యడం సాంప్రదాయమా,హిందు గుడుల ఆదాయం తీసుకెళ్లి మసీదులో ఇమామ్ లకు,చర్చ్ లోని ఫాస్టర్ లకు జీతాలు ఇవ్వడం సాంప్రదాయమా....మీకు జగన్ పైన అభిమానం ఉంటే మీ ఇంట్లో కూర్చొని జగన్ భజన చెయ్యండి...ఇలా పబ్లిక్ లో వీడియో లలో భజన చేయకండి కృష్ణంరాజు గారు...పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్ అయినా క్రిస్టియన్ తో పాటు హిందూ సాంప్రదాయం కూడా పాటించే వీడియోలు మీరు చూడలేదా..లేక కనిపించలేదా...మీరు ఒక హిందూవై ఒక హిందు ధర్మం కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి మీకు కొంచెం అయిన సిగ్గుగా అనిపించడం లేదా హిందువు అని చెప్పుకునే నువ్వు ఒక హిందు ద్రోహివి.....
@MahI-yy3muАй бұрын
టోపీ లేకుండా మసీదు కి వెళ్ళివస్తే డిక్లరేషన్ అవసరం లేదు 😊😊😊 ఒక్కో మతం లో ఒక్కో ఆచారం వుంటాది
@myvu1Ай бұрын
సార్ రాడ్ డింపారు అనుకోవచ్చా?
@satyanarayanapeta8123Ай бұрын
One side persion ku God Nammakamu
@Maheshreddy-y2qАй бұрын
సంతకం పెట్టి తేపోయేదేముంది చెయ్యి నొప్పి తప్ప
@sankarmuni5357Ай бұрын
Already ayana declaration chesesadu , prathi sari declaration cheyakkarledu
@RaghuramaiahSandari-ld5qmАй бұрын
సంతకం పెట్టడం వలన శ్రీ జగన్ గారికి గౌవరవం పెరుగుతుంది కదా
@nkondraguntaАй бұрын
Declaration ఇవ్వాలి
@yushakiran5567Ай бұрын
అసలిప్పుడు తిరుపతి ఎందుకు వెళ్ళడం పనీపాటు లేక😅
@grammergrammerАй бұрын
Asalu pawan kalyan kuda declaration ivvali
@Jeevan-q7xАй бұрын
😂😂😂😂..
@sureshar-i6mАй бұрын
Pora paytm
@jagadeeshchakryАй бұрын
సంతకం పెట్టడానికి నొప్పి ఏంటి
@sunny8672Ай бұрын
Mr జగన్ సాక్టమ్ శాంటోరంలోకి షూస్ వేసుకుని వెళ్లారని మీకు తెలియదా డాక్టర్ సూర్య న్యూరో సర్జన్ న్యూరాలజిస్ట్
@SuryabandarufilmmakerАй бұрын
ఈ krishnam రాజు ని త్వరలోనే చెప్పులతో కొడతారు దేవుడి విషయంలో వీడి paytm పైత్యం చూపిస్తే
@KishoreV-l8hАй бұрын
Okka santhakaniki emaina kotlu karchu avuthaya leka emaina quintal quintals baruvu moyyala Just okka santhakam kada 😂
@ariestar123Ай бұрын
ఒక్కసారి పెట్టినప్పుడు, మల్లి ఇప్పుడు పెట్టడానికి ఏమి నొప్పి