నీ కుట్రలు క్లియర్ గా అర్థం అవుతున్నాయి మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ కి పడకుండా brs కి పడేలా మీ మాటల్లో స్పష్టంగా అ్థమవుతోంది.
@rajug25838 ай бұрын
అందరూ దొంగలే నేను అందులో ఒకనే అని చెప్పకనే చెపుతున్నారు sir మీరు
@methriashok83137 ай бұрын
Correct anna
@erukalarajaiah8467 ай бұрын
కోవార్టు ప్రవీణ్ కుమార్ !!!!
@erigisudhakar57418 ай бұрын
ఈ శరీర బానిసలకు అత్మాగౌరవం అంటే ఏంటో తెలియదు అవమానం అంటే ఏంటో తెలియదు......
@abcchary54307 ай бұрын
Mi
@gskachinthakunta66848 ай бұрын
రఘు గారిది చాలా చక్కని ఇంటర్వ్యూ.
@sravanisram19498 ай бұрын
12:30 మహనీయుల వాదాన్ని దొరగారి కాళ్ళ దగ్గర పెట్టిన మీరు మహనీయులు గురించి మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది సార్
@PavanKalyan777778 ай бұрын
పొత్తుకి విలీనానికి తేడా ఉంది బీఎస్పీ & తెరాసా పొత్తు మాత్రమే పెట్టుకున్నారు, విలీనం చేయలేడు లేదా తెరాసా లో చేరలేదు! దోరకాళ్ళ దగ్గర పడటం అంటే, భట్టి గారూ దొరల కోసం పాదయాత్ర చేసి పార్టీనీ గెలిపించి దొరలకు పెద్దపీట వేసి తను కింద కూర్చోవడం ! ఇంకా చెప్పాలంటే చీకొట్టిన కెసిఆర్ కి సలాం కొట్టే కొప్పుల ఈశ్వర్, రాజయ్య వారు మీరు ఆన్న దానికి ఉదాహరణ!
@sravanisram19498 ай бұрын
@@PavanKalyan77777 ok brother but విల్లెజ్ లో ఉండే పేటెల్ లు మనల్ని ఎదగా నివ్వరు అలాంటిది ఆ దొర కాడ పోతు పెట్టుకొని సాది చెది ఎం ఉంది చెప్పండి దొర కాడికి పోయే బదులు SC ST BC మైనారిటీ సంఘాలకాడికి పోయి కలుపుక్క్పోతే బహుజన రాజ్యం తొరగా వస్తది కదా
@peddintibalaramulu7677 ай бұрын
అవగాహన లేని కామెంట్
@sravanisram19497 ай бұрын
@@peddintibalaramulu767 అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీకు ఉన్నది
@surveyingvideos79888 ай бұрын
వామ్మొ ఇప్పుడు అర్థం అయ్యింది నా ఊహ నిజమైతే జన్వాడ లో గొడవలు జరిపించింది మీరే..
@ravikumaryamana58408 ай бұрын
Congress, bjp cheyinchindi
@suryammaharaj13078 ай бұрын
విశారదన్ 25 సంత్సరాలుగా పనిచేస్తున్నారు అని ఒకవైపు మాట్లడుతూనే ఆయన ఎవరండీ అని మరో వైపు ఎంత నీచమైన మాటలు ఎందుకు గుండు.. ఛీ.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు జాగ్రత్త.. మీరే చెప్తున్నారు నాకు నీతి లేదు అని.. నీదేం రాజనీతి.. ఇది పూర్తిగా వ్యక్తిగత స్వార్థం..
@MadasiKanakaiah7 ай бұрын
@@grk7276❤❤
@MadasiKanakaiah7 ай бұрын
@@grk7276❤❤
@MadasiKanakaiah7 ай бұрын
@@grk7276❤❤
@MadasiKanakaiah7 ай бұрын
@@grk7276❤❤
@yohanjohn20748 ай бұрын
ప్రవీణ్ సార్ మీరు అంటే చాలా గౌరవం సార్ మీరు కెసిఆర్ మంచోడు కాదు దళితులను దగ్గర రానీయడు లక్షల కోట్లు దోచుకున్నాడు కల్వకుంట్ల కుటుంబం అని చెప్పారు ఉద్యోగాలు ఇస్తలేడు అని చెప్పి నోటిఫికేషన్లు బంద్ అయినాయి అని చెప్పారు ప్రగతిభవన్లో ఎవరిని రాణిస్తే లేడు అని చెప్పారు దుర్మార్గుడు దృష్టుడు అని చెప్పారు ఈరోజు ఆయనతోనే మంచి జరుగుతుంది అని చెప్తారు ఎట్లా సార్ దళితులను అవమానించడం అని చెప్పారు ఆకునూరు మురళి అవమానించడం అని చెప్పారు నన్ను అవమానిస్తే నేను రాజీనామా చేసిన అని చెప్పిండ్రు మళ్లీ ఆయనతోనే పోయి సెకండ్ ఇచ్చారు కదా సార్ మీరు, మిమ్ములను చాలా వరకు నమ్మాము సార్ మళ్లీ కెసిఆర్ దగ్గరకు వచ్చేసరికి మిమ్ములను కూడా నమ్మలేని పరిస్థితి అయిపోయింది సార్ సారీ
@manjivlogs43728 ай бұрын
అన్నా రేవంత్ రెడ్డి ఇప్పుడు మంచం లేకుండా నీకు ముందు ముందు చూస్తావా అన్న ఇంకా
@vakilsaab65748 ай бұрын
మనకు హలెలూయ పార్టీ కావాలే మన ఆప్షన్ Vatican congress
@d.ashokkumar12888 ай бұрын
Yohan bro panichesevadikanna pani చేపించే వాడికి ఎక్కువ ఒత్తిడి వుంటది ఆయన ప్లేస్ లో వుంటే అర్ధం అవుతాది మనకి
@anveshy938 ай бұрын
@@d.ashokkumar1288ayana place lo unna kuda...monnati daka evari mida poratam chesindo...ayana tho ne chethulu kalpithe prajalu etla nammutharu boss...intha chinna logic etla miss aithunnaru RSP sir
@d.ashokkumar12888 ай бұрын
@@anveshy93anna revanth reddy frist rajakiyam start chetadame trs party nundi eppudu trs party ki oposite lo vunde congress nundi cm ayyadu valla kanna 1000%bettar rsp sir
@babjanpatan69268 ай бұрын
ఇంతకముందు కొంచెం నమ్మకం ఉండేది ఇప్పుడు లేదు
@ChandrashekharMaharaj-ql2bs8 ай бұрын
విశారదన్ మహారాజ్ గారు అసలైన అంబేద్కరిస్ట్, కాన్షిరాం గారి పని విధానం కొనసాగింపుగా పని చేస్తున్న నిక్కసైన మహోన్నతుడు. Rsp sir తెలంగాణ ప్రజలు చూస్తున్నారు మీరు అభాద్దాలతో ఇంకెన్ని మాటలు చెపుతారు. నీ పైన కొంతగౌరవం వుండే, ఇప్పుడు మొత్తం పోయింది పో...
@gskachinthakunta66848 ай бұрын
కాన్షిరాం గారు స్థాపించిన BSP ఉండగా, DSP ఎందుకు?పనివిధానం అవసరం కాని పార్టీ అవసరం లేదా?
@sabhanitturi1398 ай бұрын
కాన్షి గారు స్థాపించిన BSP ఉండగా DSP అని పెట్టి వాళ్ళ పెరు చెడకొట్టే వాడే విష్ బ్రో😂😂😂
@vijaykande35578 ай бұрын
కాన్షిరాం సార్ ఉత్తర భారతదేశం లో ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రజల్ని తనకున్న సాంస్కృతిక జ్ఞానంతో అక్కడి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి అప్పుడు రాజకీయ పార్టీ పెట్టిండు... దాంట్లో భాగంగానే అక్కడ రాజకీయ అధికారాన్ని తీసుకరాగలిగాడు.... ఇక్కడి ప్రజల్ని చైతన్య వంతుల్ని చేసినాక విశారాధన్ సార్ DSP పార్టీ ని ఏర్పాటు చేసాడు...
@sabhanitturi1398 ай бұрын
@@vijaykande3557 RSP చైతన్యం చేయలేదా అని మీ భావన🤔🤔🤔🤔
@nareshakulapally58648 ай бұрын
కాన్షిరాం గారు పొత్తులతో రాజ్యాన్ని స్థాపించ లేదా బ్రదర్ స్థాపించ లేదా చెప్పండి
@muralimadhutellam46397 ай бұрын
Mee nirnayam correct kaadhu sir
@సామ్రాట్8 ай бұрын
చాలా గొప్ప విషయాలు మాట్లాడారు నాకు నిజంగా సంతోషం అనిపించింది RSP గారు 💪💙🐘
@naveenkatteboina24278 ай бұрын
పేపర్ లీక్ ల మీద మీరు ఎలా ఉద్యమం చేశారు సారు పేపర్స్ మొత్తం అమ్ముకున్నారు అని అన్నారు మరి ఇంత దౌర్జన్యం చేసిన పార్టీతో మీరు రాజకీయ స్వార్దం కోసం వాళ్ళతో కలిశారు......ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా నీతిగా కట్టినరు అని వాళ్ళని సమర్ధిస్తున్నట్లే గా సారు.....మీరు కలిసింది బహుజనుల కోసం కాదు సారు 100 కి 100 శాతం మీ రాజకీయ స్వార్థం కోసమే
@gouragallaramesh50095 ай бұрын
పేపర్ లీకులు అయిన్నపుడు RSP గారు పోరాడుకదా మీరు ఎవరికి ఓటు వేశారు మాల ఒక్కరు మీ కోసం పోరాటం చేయాలి rsp ఓటు మాత్రం వేస్తే రేవంత్ రెడ్డి వేస్తారు లేకుంటే కెసిఆర్ కు వేస్తారు
Apandra babu prathidaniki oo kulam card.. enka marara miru..ayane cheppadu chinna chiar lo kurchunna ani
@bskm53228 ай бұрын
@@vijay-rd2bu😂 atletlantav 😂 jai boom 😂
@pullemlaganesh91548 ай бұрын
గురిగింజ సామెత BRSP కోసమే పెట్టినట్టు ఉంది...
@BlueSea86748 ай бұрын
విశారదన్ బామ్మర్దిని అడిగితే ఇంకా బాగా చెప్తాడు
@joyspy38518 ай бұрын
BRS తో పొత్తు అస్సలు నచ్చలేదు.... దొర తో దోస్తీ ఏంది? ఇదేం రాజకీయం.... నిన్ను నమ్మిన వారికి ఏం సమాధానం చెప్తారు, ఊర్లో మా పరువు పోయింది... రాజకీయ నాయకులు మిద నమ్మకం పోయింది. bro mana pani manam chesukuntu povale.... There no healthy politics
@honest73638 ай бұрын
ఈయన నాగరకర్నూల్ లో పోటీ చేస్తే 3 వ స్థానంలోనే వస్తాడు.ఈయన మాటల్లో ముఖ్యమంత్రి అయిన తరువాతనే నైతికత గురించి మాట్లాడాలంటాడు.. ఇది ఏమి బహుజన సిద్ధాంతామో...?! ఈ దేశంలో BSP మనుగడ సాధించలేదు.అది కేవలం దళితులను సింహాసనం ఎక్కించాలనే పార్టీ... బీసీ లకు ఆ స్థానం ఇవ్వదు.కాబట్టి బీసీలు ఆ పార్టీకి ఓటు వెయ్యరు. తమ కులాల జనాభా తక్కువ కాబట్టి ఓట్లు వెయ్యరు బహుజనులు అని అగ్ర కులాలను మినహాయించి అన్ని కులాల జనాభాను కలుపుకొని బహజన నామకరణం చేసి అధికార పీఠం ఎక్కలని వాళ్ళ ఆశ. గతంలో మాయవతిగారు అగ్రకులాల వారినికూడా కలుపుకుని అధికారం చేబట్టి చేసిన పుణ్యకార్యాల వల్లనే ఈ రోజు కేంద్రం ఏమి చెబితే ఆ పనిని చేస్తున్నది.ఇదే వారి నీతి.. నీతి వంతమైన పాలన.
@gouthampintu16718 ай бұрын
బీసీ లు రాజకీయ బానిసలు
@BlueSea86748 ай бұрын
ఏ స్థానం లో వచ్చిన ప్రయత్నాన్ని మాత్రం ఆపొద్దు కదా.
@sameermohammed62727 ай бұрын
May be
@mouryasentertainment98718 ай бұрын
ఎప్పుడు ధర్నాలు రాస్తారోకోలు తప్ప చట్ట సభల్లో లెని సమూహం... పొత్తు లతో ముందుకు పోతుంటే ఓర్వలేక పోతున్నారు .. కొంత మంది. జై RSP
@elthurishankar53878 ай бұрын
Excellent Analysis sir. జై భీమ్ లతో.
@dailyupdates67478 ай бұрын
మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే సర్.ఇప్పుడు bsp నుండి 2 యిద్దరు mp lanu gelipinchukini నెక్స్ట్ ఎలక్షన్ లో 10 మంది ఎమ్మెల్యేలను bsp తరపున గెలిపించుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న 🎉
@kavallasuresh94788 ай бұрын
Wonderful sir,... I know you have a good commitment.... Jai BSP Jai RSP ఇగ మాట్లాడండి ఎవరు మాట్లాడతారో.... ✊
@yohanjohn20748 ай бұрын
సార్ మీ కోసం ఆకునూరి మురళి సార్ ఓటేయాలని అడిగారు కదా ఒకసారి సిరిపురం లో దయచేసి తప్పుగా అట్లా మాట్లాడొద్దు ప్రవీణ్ సార్, చాలాసార్లు మీ గురించి మంచిగా చెప్పిండు సార్ గొప్పగా చెప్పిండు ఈరోజు ఆయన గురించి మీరు తప్పుగా ఆలోచిస్తారు తప్పుగా చెప్తున్నానంటే కనిపిస్తుంది మీ మాటలు విధానం
@ajithmekala91908 ай бұрын
Vidu Overaction chesthu antunnadu ga time waste cheyalenu anta
@srisri854998 ай бұрын
రాజకీయాల్లో నీతి నిజాయితీ గల నాయకుడు ఎవ్వడు లేడు....
@nhanmanthu58008 ай бұрын
నీతి నీజయతీగా ఓట్లు వేసేవారు కూడ లేరు
@raghavakorsa34867 ай бұрын
Yes bro
@Socialreformerl7 ай бұрын
Yes
@Adorable1802-sc3my7 ай бұрын
మోడీ గారు కొద్దివరకు బెట్టర్ ఇప్పుడున్న రాజకీయ నాయకులలో
@laxmanjinka64688 ай бұрын
రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి RS ప్రవీణ్ సార్ జై బహుజన జై జై బహుజన జై ప్రవీణ్ సార్
@cnuR-px4bh8 ай бұрын
Janma lo MP/MLA kuda kaledu
@ramchanders62138 ай бұрын
SIR RAGU SIR U R THE REAL HERO IN OUR TELANGANA JOURNALISM EXCELLENT JOB
@bathularavinder28958 ай бұрын
ఒక తప్పు చేసే వ్యక్తి కూడా తను చేసేది తప్పు అని ఒప్పుకోడు అలాంటి వ్యక్తికి కొన్ని కారణాలు, కొన్ని వ్యూహాలు, కొన్ని ఎత్తుగడలో ఉంటాయని చెప్తాడు
@Kcr2037 ай бұрын
ఈ నిర్ణయం తో rs ప్రవీణ్ గారు రాజకీయం లో పైకి వస్తారు అని నమ్మకం వచ్చింది
@gskachinthakunta66848 ай бұрын
బహుజనుల వారధి,సారధి RSP గారు..జై BSP జై RSP.
@sp39498 ай бұрын
😂😂😂😂 Good joke
@gskachinthakunta66848 ай бұрын
బహుశా మీరే అనుకుంటా సారధి.
@bskm53228 ай бұрын
Hallelujah batch ki matrame
@prashanthlucky96488 ай бұрын
Jai kcr ani kuda pettu
@mudugantibhaskarreddy39438 ай бұрын
Ok ok
@adityasonnaila28897 ай бұрын
Lost complete respect on RSP... He is now become pure Political leader... And forgot to be a leader... 🙈🙉🙊
@abhayaswaero20438 ай бұрын
మా వర్గాల ప్రయోజనాల కోసం ఎవడితోనైనా దోస్తానం చేస్తాం...!
@VVH1138 ай бұрын
BSP పార్టీకి ఒక ఓటు కూడా పెంచలేదు మీరు కూడా మాట్లాడుతున్నారు సార్. సూపర్ సార్ మీ లాంటోళ్లు రాజకీయం చేయాలి.
@hanumanthumadiga99088 ай бұрын
జై RSP❤ జై BSP
@maheshmahankali75328 ай бұрын
మొన్నటి దాకా దొర పాలనా అన్నావ్ ఇప్పుడు దొరతో కలిసి మాకు మొకం లేకుండా చేశారు
@pradeep76118 ай бұрын
రేవంత్ రెడ్డి కూడా దొరనే కదా..
@_RajuRathod8 ай бұрын
జై RSP🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘 మేము మీ వెంటే sir.
@amendermalyala19138 ай бұрын
ప్రవీణ్ కుమార్ కంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ప్రజాస్వామ్య ప్రేమికులు ఉన్నారు బర్రెల అక్క, కె ఏ పాల్ కూడా ప్రవీణ్ కుమార్ కంటే చాలా మంచి మనసున్న మానవత్వం ఉన్న రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న నాయకులు. ప్రవీణ్ ఒక అబద్ధాలు చెప్పే అవకాశవాది.
@saikumarsms79248 ай бұрын
మాటలు నేర్చిన కోడి ఉస్కో అంటే డిస్కో అందంట....అట్లనే ఉంది ఈ యవ్వారం
@aravindmaddini63488 ай бұрын
😂
@shalemrajknr8 ай бұрын
ఫక్తు రాజకీయాలు చాలా చక్కగా వివరించారు, ప్రజలే నిర్ణయించుకోవాలి పిచ్చి పిచ్చి గా పార్టీలను, వ్యక్తులను నమ్మడం .. ,దేశాన్ని, తల్లిని,కుటుంబాన్ని, ప్రేమిచండి దయచేసి,ఇది నా వ్యక్తిగత అభిప్రాయం Shalem raj. కరీంనగర్
@botlakarthikofficial88688 ай бұрын
మా జీవితం మీకే అంకితం సార్ జై RSP
@NareshSarkil8 ай бұрын
విశారదన్ రాజకీయ నిపుణులు మిమ్మల్ని me ఆలోచలకు కు అందని మేధావి
@ChandrashekharMaharaj-ql2bs8 ай бұрын
జయహో విశారదన్ మహారాజ్ ✊✊✊👑💐💙
@malleshmalli12438 ай бұрын
Raghu అన్న మీరు state పాలిటిక్స్ ఆలోచిస్తున్నారు ప్రవీణ్ సార్ దేశానికి ముప్పు వుంది అని ఆలోచిస్తున్నాడు మీరు ఎంత సేపు అక్కడే తిరగకండి థింక్ big
@LaxmanMaharaj25158 ай бұрын
We reject Rsp
@RamluBhagalla-gn1zr8 ай бұрын
భారత రాజ్యాంగం మార్చాలని కెసిఆర్ గారు అన్నప్పుడు ఏక జిల్లాల్లో మండలాలలో కూడా కెసిఆర్ కి వ్యతిరేకంగా ధర్నాలు చేయలేదు బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కార్యకర్తలు అంటే భారత రాజ్యాంగం పట్ల తనకు అవగాహన లేకపోవడ మా రాజ్యాంగం ఉంటే ఏమీ పోతే ఏమి అనే ఆలోచన ఉందా లేదా అదే టిఆర్ఎస్ పార్టీ తోటి పొత్తి పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్
@SamallaMounika-vh8uk8 ай бұрын
Sir miru mudhuku vachi mari yeman phoram chesthara mari
@chinthachandrashekar61088 ай бұрын
Banisalaki em theliyadu
@Cinema_Adda128 ай бұрын
Why don't we changes in our constitution....? It's right.
@bheemnaveen92458 ай бұрын
చేసిన ఫొటోస్ పెడతాను దేనికి కట్టుబడి ఉంటావు చెప్పు
@sreenathdorayadavelly96998 ай бұрын
వెంటనే వ్యతిరేకించిందే ఆరెస్పి. తర్వాత కేసిఆర్ తప్పుదిద్దుకున్నాడు. Everything recorded. వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోండి.
@chennakeshav5948 ай бұрын
పుచర్ లో కూడా వేరే పార్టీ కి మద్దతు ఇవ్వొచ్చు కాబట్టి ఇప్పటి నుంచి ఎవ్వరినీ తిట్టకు sir రాజకీయ నాయకులకు అంటే మి అవసరాల కోసం మాత్రమే మారుతారు ప్రజల కోసం పోరాటం కాదు 100%✓
@BlueSea86748 ай бұрын
అది నీ బ్రమా
@ganeshramavath43778 ай бұрын
RSP సార్ మీద ఆరోపణలు చేసిన అందరికీ దిమ్మతిరిగిన సమాధానాలు ఇచ్చారు RSP సార్
@NAGARAJU8.8 ай бұрын
రఘు అన్న మీ ప్రశ్నలు అమోఘం
@Potti-xg8qt8 ай бұрын
ప్రాణం ఉన్నంత వరకు మీ తోనే నా ప్రయాణం సార్ జై భీమ్ జై ఫూలే jai bsp jai rsp 🐘🐘🐘🐘🐘
@pulihanmandlu23518 ай бұрын
We stand with rsp
@chinni0078 ай бұрын
మీకు ఇప్పుడు రాజ్యం,రాజ్యాంగం గుర్తొచ్చిందా...ఇంత కాలం కేసీఆర్ దొర, దొంగ అనవ్ గా సార్...నువ్ మాట్లాడిన స్పీచ్స్ వీడియోస్ చూడు....నువ్ ధళిత ప్రయోజనాలు అని మాట్లాడకు సార్....ప్లీజ్ ...
@venkatgoll31228 ай бұрын
చిత్తు చిత్తుగా ఓడిస్తారు. ఈసారి. అమ్ముడుపోయిన పోయిన ప్రవీణ్. నీ మాటలు ఎవ్వరు నమ్మరు 😂😂😂
@BlueSea86748 ай бұрын
ప్రయత్నం చేయడం ఆపొద్దు కదా... అబద్దాల నాయకులు ఎంత మంది ఉన్నారో చూసుకోండి.
@lingalaneelesh98398 ай бұрын
రాజకీయం తెలిసిన వాళ్ళకి తెలుసు కాన్షిరాం సిధాంతం తెలుస్తే చాలు
@vijaych27898 ай бұрын
మీరు భయపడుతూ, ఎం చెప్పాలి, ఎలా చెప్పాలి ఆన్సర్ అనేది మీ మొహం లో, మీ స్మైల్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది ప్రవీణ్ సార్, ప్రజలు ఇక ఎవ్వరిని ఎక్కువగా నమ్మకండి అని మీ స్పీచ్ లో క్లియర్ అర్ధమవుతుంది సార్
@pullemlaganesh91548 ай бұрын
KCR తో జతకట్టిన ప్రతి ఒక్కరి నుండి కెసిఆర్ కి ఏ ప్రయోజనాలు కావాల్నో అవి తీసుకొని వాడుకొని వేశ్య వలే వదిలేస్తాడు.. రేపు R.S. ప్రవీణ్ కుమార్ పరిస్థితి అలానే కానుంది. పార్లమెంటు ఎలక్షన్ అయిపోయిన తదనంతరమే కెసిఆర్ తో పొత్తు చెడి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అట్టర్ ప్లాప్ కాబోతున్నాడు..! అప్పుడు బహుజన ప్రజలకి కెసిఆర్ నమ్మి మోసపోయాయని లం... కథలు చెప్తాడు. ఇదే భవిష్యత్ నగ్న సత్యం రాసి పెట్టుకోండి... *"కాన్షీరాం" గారి గురించి మాట్లాడే నైతిక అర్హత ఒక్క డా. విశారదన్ మహారాజ్ గారికి.. వారి అనుచరులకి మాత్రమే ఉంటాది.*
@Educateagitate8 ай бұрын
Alage Kanshiram ki vennupotu podicedi kuda dsp aa ayana party aa thapani kotha party poti madathu ledu..ayana pettina party meda burada challadam..wow what a visharadan jnanam...daniki malli meru support don't waste your time
@Ajaypadidhal298 ай бұрын
@@Educateagitatenik em telusu broh vin sir gurichi
@ngkrrishna55398 ай бұрын
😂
@khajamasiuddin41737 ай бұрын
maaya wati gaaru jail lo pade pramaadam vundanni bhaya padi bjp ki indirect ga support chestundi ,bahanji grand alliance ku support cheya leka potunnaru, repu ,rsp praveen gaaru kooda jail ku kaani ,Ed,cbi, ki kaani bhaya padtaara
@user-xl4lo4fq2e8 ай бұрын
Jai RSP Jayaho BSP✊💙🐘
@nanilparki9398 ай бұрын
రాజకీయం చేసే వాళ్ళగురించి మాట్లాడాలి అంటే జర్నలిస్ట్ లు కూడా రాజకీయం చేస్తేనే మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలా ప్రవీణ్.
@VijayRaghava-ck3iq8 ай бұрын
Good Leader ..... RSP win as MP
@vamshishanigarapu50208 ай бұрын
We are stand with RSP ✊💙🐘
@kranthiranadeep18718 ай бұрын
Jai Rsp జయహో Bsp
@chedallayadaiah26768 ай бұрын
రాజకీయాలలో విలువలు ఉండవు అని చాలా స్పష్టంగా ప్రవీణ్ కుమార్ గారు ఒప్పుకుంటున్నారు ఒక వ్యక్తి రాజకీయాలలో ఉన్న తర్వాత నైతికత కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మంచి పాలన కొనసాగుతుంది నీవు ఏ వర్గ ప్రయోజనాల కొరకు అయితే రాజకీయాలకు వచ్చావు ఆ వర్గ ప్రజలకు లాభం జరుగుతుంది ఇది నీ ప్రయోజనం కొరకు మాట్లాడుతున్న విధానంగా చాలా స్పష్టంగా కనబడుతుంది
@avusamdevanna88788 ай бұрын
బహుజన రాజ్య లక్ష్యం.. విశారదన్ మహారాజ్ ధర్మ సమాజ్ పార్టీ వల్లనే సాధ్యం అవుతుంది.... జై భీమ్ జై భారత రాజ్యాంగం ❤❤
@itharajusaikumar7868 ай бұрын
Always RSP is super 💯🔥🔥
@graceofgodyoutubechannel12858 ай бұрын
Super Ledar Rs Praveen sir
@sathireddynahata4998 ай бұрын
Mp ఎన్నికలు జరిగిన తరువాత మిమ్మల్ని చూడడు ఇది నిజం మునుగోడు బై ఎలక్షన్ లో చూసావు గా
@margamsahitya8 ай бұрын
మీలో integrety honesty ఉన్నట్లైతే, ఈ మూడు నెలల లోనే U టర్న్ తీసుకునే వారు కాదు. నిజంగానే బహుజనుల పై గౌరవం ఉంటే, వారి అభివృద్ధిపై దృష్టి ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడి పోయినా మీపై కొంత గౌరవం ఉండేది. వ్యక్తిత్వం కోల్పోయిన ఎవరైనా సరే, జీవితంలో ఏమీ సాధించలేరు. Personality is the most important weapon to win in democracy.
@sagardayyala76618 ай бұрын
జై భీమ్ సార్... మీరు స్పష్టమైన లక్ష్యం చేరే నిర్ణయం తీసుకున్నారు.
@Rock_raider_188 ай бұрын
Visharadhan is clarity man
@ChandrashekharMaharaj-ql2bs8 ай бұрын
జై విన్ మహారాజ్ ✊✊✊
@Educateagitate8 ай бұрын
Meru mararu...kharma
@gouthampintu16718 ай бұрын
VP రదన్ 😅
@prashanthmarapally31908 ай бұрын
#BC, SC, ST సోదరుల కు రాజ్యాధికారం కోసం జీవిత కాలం ఉద్యమం చేస్తున్న మహోన్నత వ్యక్తి డాక్టర్. విశారదన్ మహారాజ్ గారు 🎉🎉❤❤🎉🎉❤❤!!! మహనీయుల ఆలోచన విధానం తో విస్తృతంగా పని చేస్తున్న గొప్ప చైతన్యం, పరిజ్ఞానం, తాత్వికత, ముందు చూపు ఉన్న నాయకుడు డాక్టర్. విశారదన్ మహారాజ్ గారు 🎉🎉❤❤🎉🎉❤❤
@katterlalasmanna30358 ай бұрын
Super ragu garu Ellanti nayakudu kavalli ..TG ki ... Jai RSP
@anandkumarg83518 ай бұрын
ఇంత చిల్లరా రాజకీయం నేను చూడలేదు
@vikasgoud94758 ай бұрын
నువ్వు చిల్లరగా ఆలోచిస్తున్నట్టున్నావు😅
@lingalaneelesh98398 ай бұрын
ప్రాణం ఉన్నత వరకు RSP గారితోనే ఉంటా
@ChandrashekharMaharaj-ql2bs8 ай бұрын
మోసపోకు
@madhurasrinuvas24618 ай бұрын
Poi modda guduvu ra
@prashanthshanigarapu78628 ай бұрын
Jai RSP 🎉🎉🎉🎉🎉🎉
@ganeshramavath43778 ай бұрын
Activist గా ఉండడం వేరు రాజకీయం గా ఉండడం వేరు బుల్లెట్ లాంటి సమాధానం RSP సార్
@iammallikarjun_hnk8 ай бұрын
విశారదను మహారాజ్ గురించి మాట్లాడటం అది ఒక్కటి మాత్రం తప్పు 100 శాతం
@ganeshramavath43778 ай бұрын
కాంగ్రెస్ పార్టీ గురించి RSP సార్ చరిత్ర చెప్తుంటే రఘు తట్టుకోలేకపోతున్నారు😅
@indiansoldier81988 ай бұрын
Nijam nippu .. baaga kaalindie paapam 😂😂
@jatangisaiduluyadav57618 ай бұрын
నీతి మాలిన రంకు రాజకీయ నాయకులకు అమ్ముడుపోయిన మేధావి యెన్ని కథలైనా చెబుతారు సార్ మమ్ములను చూసి ప్రార్థన నవ్వుతున్నారు నీకు సపోర్ట్ చేసిన పాపానికి
@sabhanitturi1398 ай бұрын
రాష్ట్ర రాజకీయలకి.కేంద్ర రాజకీయలకి తేడా తెలుసుకోండి ముందు😀😀😀😀
@Telangana231238 ай бұрын
BSP సిద్ధాంతమే అధిపత్య ప్రత్యర్థులను ఉపయోగించుకొని అధికార పీఠాన్ని చేజిక్కించుకోవడo. UP లో కాన్షిరామ్ BSP party చేసింది చూడండి
@ChandrashekharMaharaj-ql2bs8 ай бұрын
కాన్షిరాం తో పోల్చకండి దయచేసి rsp డూప్
@chinthachandrashekar61088 ай бұрын
Kanshiram గారి గురించి rsp కి కూడ తెలియదు అందుకే ఈ సగం సగం తెలివితో brs పైన యుద్ధం చెయ్యడం ఆపి స్నేహం చేస్తున్నాడు ఈ డూప్
@DSNews-wy2qe8 ай бұрын
అగ్రవర్ణ లకు వ్యతిరేకం అని చెప్తూ అగ్రవర్ణాల పోతుతో బహుజనుల బాధలు తీరుతాయ్ అనుకోవడం పెద్ద జోక్
@peoplestalk9638 ай бұрын
ఎవరికైనా సమాధానం చెప్పగాల నాయకుడు మన RS ప్రవీణ్ అన్న
@metharikumar30148 ай бұрын
100శాతం మీ ఆలోచన కరెక్ట్.. చట్ట సభల్లో లేక పోతే మన మాటకు విలువ లేదు
@medipallyjanardhan48578 ай бұрын
RSP అంటే ఒక సంచలనం తెలంగాణ రాష్ట్రములో..... క్లియర్ కట్ గా మాట్లాడగల సత్తా ఉన్న నాయకుడు...... భవిష్యత్ నాయకులు...
My సపోర్ట్ Rsp sir.. 🐘🐘🐘🐘🐘సోకాస్ నాయకులను మేము పట్టించు కొము
@srinivasreddy19438 ай бұрын
పొత్తులు సహజమే కానీ మూడు నెలల్లో brs మంచిగా కనిపించిందా
@pullemlaganesh91548 ай бұрын
KCR తో జతకట్టిన ప్రతి ఒక్కరి నుండి కెసిఆర్ కి ఏ ప్రయోజనాలు కావాల్నో అవి తీసుకొని వాడుకొని వేశ్య వలే వదిలేస్తాడు.. రేపు R.S. ప్రవీణ్ కుమార్ పరిస్థితి అలానే కానుంది. పార్లమెంటు ఎలక్షన్ అయిపోయిన తదనంతరమే కెసిఆర్ తో పొత్తు చెడి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అట్టర్ ప్లాప్ కాబోతున్నాడు..! అప్పుడు బహుజన ప్రజలకి కెసిఆర్ నమ్మి మోసపోయాయని లం... కథలు చెప్తాడు. ఇదే భవిష్యత్ నగ్న సత్యం రాసి పెట్టుకోండి... *"కాన్షీరాం" గారి గురించి మాట్లాడే నైతిక అర్హత ఒక్క డా. విశారదన్ మహారాజ్ గారికి.. వారి అనుచరులకి మాత్రమే ఉంటాది.*
@Tandurporagadu8 ай бұрын
కాన్సి రా o సార్ గురించి మాట్లాడే అర్హత విశారద న్ కోల్పోయాడు
@Tandurporagadu8 ай бұрын
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ల కొరకు వచ్చిన పార్టీకి bsp నికు నిజంగా అంత ప్రేమ ఉంటే bsp నీ నీ భుజాలపై పెట్టుకొని ప్రజలను చైతన్యం చెయ్ సిగ్గి లేకుండా Dsp party పెట్టడం ఎంది yes నికు నిజంగా bc sc st లకు రాజకియ అదికరం కావాలంటే bsp lo ni పార్టీ నీ విలీనం చెయ్ కలిషి పోరాడుదాం దా
@pradeep76118 ай бұрын
రాజకీయ లక్ష్యం కోసం
@MudimaduglaBrammaiah8 ай бұрын
పొలిటికల్ అంటే అన్ని విధాలా వెళ్ళడమే.
@ZakirSwaero8 ай бұрын
ఆకునూరి మురళి రాజకీయాల్లోకి వచ్చి చూడు, పోటు మాటలు మాట్లాడకండి.
@srinivasg51448 ай бұрын
Jai rsp sir jai bsp
@sabavatmallesh84458 ай бұрын
Nagar karnool lo rsp ❤ winter
@klam43948 ай бұрын
Not winter it's Summer
@drnaganna56968 ай бұрын
బీఎస్పీ బహుజనుల ఆత్మ గౌరవ పార్టీ ఇంతవరకు పని చేసిన తరువాత దేశం మొత్తం అచ్చం హిందుత్వ పార్ట్ హస్త గతం అయినది. బీఎస్పీ పార్టీకి జైకొడుదాం.ప్రత్యామ్నాయ సామాజిక ,రాజకీయ విధానానికి సమాధి చేసిన బీఎస్పీ రాజకీయ ఆలోచనకు జై కొడుదాం.
@_RajuRathod8 ай бұрын
RSP🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@dr.avijendar56317 ай бұрын
సార్..మీ నిర్ణయం చాలా మంచిది.ఎవరు ఎదో అన్నారు అని నీ రాజకీయం బట్టి వెళ్లాలి.కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వంటిది కాదు.కేసీఆర్ తెలంగాణ సాదకుడు.welcome to brs🎉🎉
@laxmanjinka64688 ай бұрын
అబద్దాల విశారదన్ గురించి మాట్లాడడం వేస్ట్ సార్... చాలా చక్కగా మాట్లాడుతున్నారు RS ప్రవీణ్ సార్ గ్రేట్ ఆన్సర్
@nareshaka8 ай бұрын
Abadala enti thamudu avi abaddalu
@laxminarsimhaarutla20077 ай бұрын
వాడుకొని వదిలేయకుండా చూడు సార్ ... నీమీదా బహుజనులకు ఆశ లు చాలా ఉన్నాయి సార్ జెర జాగ్రత్త....... రఘ సార్ మీరు సూపర్ 🙏🙏🙏🙏
ఇప్పుడు bsp సిద్ధాంతం అమలు చేస్తున్నారు RS ప్రవీణ్ గారు. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గా మాట్లాడారు
@arikillaprabhakar10757 ай бұрын
ఇద్దరు మూర్ఖులు కొట్టుకొని విడిపోవడంలో వింతెం లేదు... కానీ ఇద్దరు రాజకీయ మేధావులు కొన్ని కారణాల వల్ల విడిపోయిన తర్వాత... మళ్లీ కలుస్తున్నారు అంటే... అది తప్పకుండా రాజకీయ ఎత్తుగడలో భాగమే.. దళితుల పరిస్థితులు.. వారి నైతిక బలం రాజకీయ బలం... బీఎస్పీ పార్టీ పోరాటపటిమా అది సాధించిన విజయాలు... రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు... వీటన్నింటి పైన స్పష్టమైన అవగాహన ఉన్న రాజకీయ దురంధరుడు... KCR... గారు... వీటన్నింటి పయినా విశ్లేషణ... భవిష్యత్తు రాజకీయాలు... ప్రవీణ్ సారుకు... కచ్చితంగా వివరించి ఉంటాడు... అందుకే నిర్ణయమేమో... చూద్దాం ఏం జరుగుతుందో...
@PublicPulse078 ай бұрын
ఆయనే కావాలని ఉప ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలని కింద కూర్చున్నాడు..
@1413.nature8 ай бұрын
We suport you
@NihalNandu-v6v8 ай бұрын
KCR tho evaraina kalusthara assalu
@rams4ever1438 ай бұрын
అంత కన్వీసింగ్ గా లేదు... అవినీతిని పక్కన ఉoచుకుని బహుజన ప్రయోజనం చేకూరుస్తావా 😄
@ramchanders62138 ай бұрын
RAGU SIR EXCELLENT SPEECH EXCELLENT SPEECH
@MadugulaRaju-p6r8 ай бұрын
Rsp sir vente memantha
@ajaynagarade8 ай бұрын
మా వర్గ ప్రయోజనాలు కూడా ఉంటాయాను ఎందుకు అనుకోకుడదు? - ఆరేస్పి