వ్యాసపీఠం భక్తి ఛానల్ Karunakar Sugguna, Lalith Kumar Interview Srilakshmi వ్యాసపీఠం భక్తి ఛానల్ మీరిద్దరూ కలిసి ఎందుకు స్టాట్ చేశారు? Subscribe to Vysa Pitam KZbin Channel : www.youtube.com/@VyasaPeethamTV Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support. to *DONATE* SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: *7207307408* *Shiva Shakthi Foundation* AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 *Call or Whatsapp*: *8886600412* or *7288809222*
@HinduDharmaRakshna9 ай бұрын
This page isn't available.
@DevaRaj888989 ай бұрын
www.youtube.com/@KalkiSena-888
@buddamanohar54459 ай бұрын
🙏🙏🙏🙏🙏
@parthipathiramesh70989 ай бұрын
Supar sar
@Mahendar143-rd3fz9 ай бұрын
kzbin.info_d2Pb1r83KM?si=iAO6IPpMfnSe_2HU
@mudapakaanjibabu63039 ай бұрын
Sri Rama jayam jai Bharat jai hindustanm jai Sri Ram 🕉 🙏 🚩👌🏻🚩👌🏻🚩👌🏻🚩👌🏻🚩👌🏻🚩👌🏻🚩👌🏻🚩🙏🕉👑👑🌺🌺
@venugopal_VN9 ай бұрын
ఈ శుభ సందర్భంగా అందరూ నాతో పాటు ఒకసారి ప్రతిజ్ఞ చేయండి.....🫳🫳🫳🚩🚩 దరిద్రపుగొట్టు పాషండ మతాలకు నాకు.. నా దేశానికి ..నా కుటుంబానికి.. నా పూర్వీకులకు ..అస్సలు సంబంధం లేదు😂😂😂😂🚩🚩❤❤🚩🚩
@suryayamala8369 ай бұрын
😂😂
@aginianilswathi81659 ай бұрын
😂😂😂
@Paripurna_dharma9 ай бұрын
ఇలాంటి గురువులు ఇంకా అనేక మంది రావాలి. మన ధర్మాన్ని కాపాడుకోవాలి.
@arunSiddharth14319 ай бұрын
nenu pratizna chesthuna bro... aa daridranni appatiki ma gadapa tokkanivvanu....... hinduvu ga puttanu... hinduvu gane tanuvu chalistanu.... Jai Shri Krishna 🙏
@ChinnaA-e9t9 ай бұрын
Nanu pratina chesthuna brother 🫳🫳
@manisai71569 ай бұрын
ఇద్దరి సంకల్పం దివ్యం, గురువుల ఆశీస్సులు పుష్కళం గా వున్నాయి, జై సనాతన ధర్మం 🙏
@k.janaradhanagupta72579 ай бұрын
వ్యాస పీఠం ఛానల్ కు మరియు కరుణాకర్ గారు మరియు లలిత్ కుమార్ గారు ఇద్దరు మహత్తరమైన దిగ్గజాలకు మా యొక్క హృదయపూర్వక అభినందనలు మరియు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@govardhanmovari32169 ай бұрын
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై హిందూ జనశక్తి జై శివశక్తి
@VinayKumar-sai9 ай бұрын
మీ ఇద్దరు ఒక్కే ప్రేమ్ లో చూస్తే నా రెండు కళ్ళు సరిపోవు అన్నయ్య 🙏🚩
@సత్యంవేదం9 ай бұрын
వ్యాసపీఠం.. సనాతనధర్మము గ్రంధాల సరైన విశ్లేషణ చేయాలి పాషండ మతాలని నిర్వీర్యం చేయాలి ❤❤❤ జై శ్రీరామ్ జై సనాతనం జై భారత్....❤❤❤❤
@RAVIKUMAR-xm8gh9 ай бұрын
నర నారాయణులు నా , కృషార్జునులా మీ ద్వయం ??! మీ ఈ కలయిక ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సనాతన హిందూ ధర్మ చైతన్యం మరింత వేగంగా వెల్లివిరుస్తుంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు !!! జై శ్రీ రామ్ !!! భారత్ మాతా కీ జై !!!!!
@thumatileelavathi19649 ай бұрын
నిజం గా నా మనసులో మాట చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@viswanadhareddyd81679 ай бұрын
Namo namaha
@gowdradhakrishna88129 ай бұрын
🙏🙏🙏
@Mallesh-3019 ай бұрын
జై శ్రీ రామ్ 🕉️🕉️🙏🏻🙏🏻
@gudaveenarani17459 ай бұрын
ఇక తిరుగులేదు ,మన తమ్ముళ్ళకు మనమందరము సహకారం అందించాలి.ఇక తోడేళ్ళ గుండెల్లో రైళ్ళు పరుగెడతాయి.నిద్రపట్టదు,తిండి పోదు.చూద్దాము ,వాళ్ళ ఎత్తుగడలకు అడ్డుకట్ట వేయాలి.
@venugopal_VN9 ай бұрын
వ్యాసపీఠం లో భక్తి ...విత్ శివశక్తి❤❤❤ హిందూ జనశక్తి.... మన దేశానికి ఇదే యుక్తి❤❤ 🚩🚩🚩
@saiprince13749 ай бұрын
😅❤❤❤
@pachimatlakiran55129 ай бұрын
ఇద్దకి నా కుటుంబ తరుపున పాదాభి వందనాలు బ్రదర్ జై శ్రీ రాం ❤❤❤❤🚩🚩🚩🚩🚩🚩
@sbalubalu31789 ай бұрын
అన్నయ్య లకు జై శ్రీరామ్ జై భవానీ జై శివాజీ జై హిందూ ధర్మం.
@rrreddy35229 ай бұрын
చాలా చాలా సంతోషకరమైన వార్త. ఉపనిషత్తులను కూడా వ్యాఖ్యానం లో ఉండేటట్లు చూడండి. వ్యాసపీఠం అకౌంట్ నెంబరు తెలియచేయండి.
@srinuvasarao143ilovemyindi79 ай бұрын
అన్నయ్యలు మీ ఇద్దరు మాకు రెండు కళ్ళు మా అందరు మనస్సులో జ్ఞాన జోతి నింపాలి చాలా సంతోషం మిరే మా దర్యం జై శ్రీ రామ్
@rajucv82749 ай бұрын
ఇద్దరు శివాజీలు కలిశారు. భవానీ మాత ఆశీస్సులతో విజయోస్తు !🎉
@SanatanaDharma269 ай бұрын
ఓ హిందూ గుడికి వెళ్లి దండం పెట్టుకుంటే సరిపోదు ఆ గుడిని కాపాడుకునే శక్తి కూడా తెచ్చుకోవాలి.... ప్రతి హిందువు ఇది నా దేశం, ఇది నా సనాతన ధర్మం అనేల జీవించాలి. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్, జై శ్రీ కృష్ణ, జైహింద్ .... 🙏🇮🇳🙏🚩🙏✊
@chsureshsuresh71329 ай бұрын
శివకేశవులకు మరియు వ్యాస పీఠము చానల్ కు నా శుభాభినందనలు జైశ్రీరామ్
గురు పరంపరలో వచ్చిన గురువులతో జ్ఞానాన్ని పొందడం అంటే మా అదృష్టం 😊🙏🙏🚩🚩
@0-ks7qq9 ай бұрын
కృష్ణార్జున ఏకమై ఒక ఛానల్ ఓపెన్ చేస్తే కురుక్షేత్ర యుద్ధ భూమి యుద్ధంలో పాషండ మతాలన్నీ కొట్టుకుపోతాయి జైశ్రీరామ్
@manjunathleo35119 ай бұрын
మన తెలుగు రాష్ట్రంలో ఈ చానెల్ మాకు దృష్టి గా భావిస్తున్నాను best half luck జై శ్రీరామ్
@premasagar77249 ай бұрын
Sodaraa... adi half kadu of.
@arjunpeter96149 ай бұрын
New relegion ni defend cheyalakunte chei. Enough inthaku minxhibovee cheyaku .
@LuCipher3219 ай бұрын
వ్యాసపీఠం పేరు చాలా బాగుంది 👌👌🙏
@శ్రీక్రియోషన్స్-జ2ఱ9 ай бұрын
కలియుగ శ్రీ కృష్ణార్జునులు చేసే హైందవ ధర్మ పోరాటానికి మేము సైతం మీ వెంటే జై భారత వంశం జై సనాతన ధర్మం శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏
@supathachannel8392Ай бұрын
కృష్ణ అర్జనులు యూ ట్యూబ్ లో నే కురుక్షేత్రం చేసారు...😂😂😂😂
@rajashekar70439 ай бұрын
మనందరి మార్గాలు వేరువేరు అయినా మనం చేరుకునే లక్ష్యం ఒకటి అదే సనాతన ధర్మం ఓం నమశ్శివాయ
@bharatia14009 ай бұрын
చాలా మంచి నిర్ణయం వ్యాస పీఠం పేరు చాలా బాగుంది మన సమాజానికి జ్ఞాన సంపద నిచ్చిన ఆ మహనీయుని పేరు పెట్టాం ముదావహం కృష్ణార్జునులు ల మీరిద్దరూ కలిసి పని చేస్తే విజయం తధ్యం ఎక్కడ యోగీశ్వరుడు ఆయిన కృష్ణుడు దనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ విజయం ఉంటుంది జై శ్రీరామ్
@pushpalathalatha85719 ай бұрын
కృష్ణర్జునులు లాంటి మీ కలయిక సంచలనం కావాలని శివయ్య ని కోరుకుంటున్నాను
@Paripurna_dharma9 ай бұрын
👍మనం వీళ్ళని కాపాడుకోవాలి. మనం చెయ్యలేను పనిని వీళ్ళు చేస్తున్నారు. Thank you for your support. 🙏
@shankark18619 ай бұрын
జై శ్రీరామ్.... ఒకరు బైబిల్ రత్న ఇంకొకరు అమోగమైన జ్ఞానం ఉన్న వ్యక్తి ఇద్దరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమం అద్భుతమైన విజయం సాదించాలి...
@factualproof9 ай бұрын
Brahma raped Saraswathi and so Rudra cut brahmas head and cursed that he qill never be qorshipped so as per.this brahma sinned Shiva lusted after mohini he saw her breasts and bottom andleaked aeamen veeryam while his qife bhavani was seeing .... Asper this shiva sinned Vishnu raped vrinda and so jallander cursed vishnu and curaed vrinda ... So as per this vishnu sinned Indra raped ahalya a married woman and was cursed by gautham rishi that all gis 1000 eyes qill become 1000 vaginas all over his body .... As per this indra sinned Shiva came naked as a man and held his penis in gis hand and showed shaking his penis qith his gand showed gis penis to virgu maharajas qife andotger eishia qifes ..... He qas cursed ad shivas penis and balls fell on the ground so as per this shiva sinned ... So now the trimuthi ainned and when they sin how can they forgive others aina ??? Jesus is the only ainless God who took the qorlds sin and became the most pure sacrifice ..... Only a sinless can fogive sinner A god that sins cannot forgive anyones ains he himself needs a sinless God to forgive his own sins
@ramyadavali31549 ай бұрын
ಯುಗಾದಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ
@sramanaidu16469 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ కరుణాకర్ గారు
@mbalu53889 ай бұрын
జైశ్రీరామ్ భారత్ మాతాకీజై 🙏🙏🙏🙏🙏
@VendrapukondababuDurgesh9 ай бұрын
రామ్ బలరాం లాగా మీరు కలిసి చేస్తున్న, ఈ సేవ కి మా అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సోదరులారా. జై హింద్ 🚩🚩🚩🚩💪💪💪
ఛత్రపతి శివాజీ గారు కూడా యూ ట్యూబ్ లో నే యుద్దాలు చేసారు అప్పట్లో 😂😂😂
@FindMindful9 ай бұрын
శివ శక్తి వల్లనే నేను కళ్ళు తెరుచుకున్న
@anandauk9 ай бұрын
ఇది నిజంగా చాలా మంచి సంకల్పం. నా మనస్సులో ఉండేది మీరు ఇరువురు ఇలాంటిది ఏదో ఒకటి చేస్తే బాగుండేది అని, ఆ దైవం నా కల నేటికీ నిజంచేసింది. మీ ఇరువురికి ధిగ్ విజయోస్తు. మీ ఇరువురికీ ఒక విన్నపం, చాగంటి వారి ప్రవచనాలు అంటే మా కుటుంబానికి ప్రాణం, దయచేసి చాగంటి వారి ప్రవచనాలను తప్పక ఈ ఛానల్ లో ప్రసారం చేయమని మా అందరి విన్నపం, ప్రార్థన..🙏🙏🙏🙏🚩🚩
@vignesh79759 ай бұрын
మహిళలు కూడా గుడికెళ్లి పారాయణం చేసుకుంటే బాగుంటుంది. నేను ముక్కోటి ఈకాదశి నుండి మొదలెట్టాను. విజయవంతంగా నడుస్తుంది. 🙏🙏
@laxmanphotography13189 ай бұрын
వ్యాసపీఠం ఛానల్ ఆధ్యాత్మికంగా చాలా గొప్పది అవుతుంది మీరిద్దరూ కలిసి ఈ ఛానల్ ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@MahaLakshmi-ii4or9 ай бұрын
Wow 🎉❤
@yOuRsChOiCe189 ай бұрын
రెండు"" శక్తులు"" కలిసి ఒకే పీఠం మీదకూర్చుంటే మడత మాములుగా ఉండదు 🚩🚩🚩🚩🚩✊✊✊✊ జై శ్రీరామ్ జై హింద్ ✊✊
@lightofthelord48169 ай бұрын
Who is abnormal they will discuss to fall into they own pit... 😂😂😂😂😂😂
@RaghavaSena9 ай бұрын
@@lightofthelord4816 Do you need burnol??
@vedavathipaspunoori58259 ай бұрын
సనాతన ధర్మానికి ఇక లోటు లేదు ఒక పెద్ద పునాది అది పటిష్టమైంది పడింది ఇంకా మాకు dhoka ledu ,bhayam లేదు ఇక prashanthanga వుండొచ్చు. సనాతన ధర్మం సత్య mainadi నిత్య mainadi అన్నిటికంటే పురాతన mainadi ఎప్పటికీ వర్ధిల్లుతుంది
@sramanaidu16469 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ లలిత్ కుమార్ గారు
@akurathi40449 ай бұрын
ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి పూర్వజన్మ సుకృతం కూడా కావాలి అది మీకు మెండుగా ఉంది కనుకనే కారణ జన్మలాగా ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇది సదా ఫలిస్తుంది జైశ్రీరామ్
@YasasviGunda9 ай бұрын
Suuuper
@nvsaiteja12239 ай бұрын
Adbhutham, idhi kadha kavalsindhi...all the best karunakar and lalith garu ...maku cheyali ani unna cheyalem, mee lanti valla spoorthi bharatha desam antha vyapinchali....samoolanha ithara matalani nirmolinchali..dharma matham ey motham undaali...
@dewpoint16379 ай бұрын
మీలాంటి వారు సరి అయిన గురువు ఎవరో హిందువులకు తెలుస్తుంది ప్రతీ మనిషీ తనలో ఉన్న శ్రీ కృష్ణ పరమాత్మ స్వరూపం తెలుసుకునే గొప్ప అవకాశం మీ ద్వారా మొదటి అడుగు వేసే అవకాశం అందరికీ దొరుకుంది
@chvjayadurgacharychirravur57279 ай бұрын
చాలా సంతోషం...శుభసూచకం.. మంచి పరిణామం..భగవంతుని కృప. మన అందరిపై ఉండాలని కోరుకుంటూ...మీ అభిమాని..
@bosetheforgottenhero17489 ай бұрын
ఇద్దరి చూస్తువుంటే ఒకరు భగతసింగ్ మరొకరు నేతాజీ సుభాష్ చంద్రబోస్.. చూసినట్టు ఉంది. జైహింద్
@AlivelammaAllu9 ай бұрын
🙏👌
@nageswararao-uz9mp9 ай бұрын
Congratulations. Vyasapeetam Bakthi Chanal .🙏🙏
@Keshavaprasadmani4 ай бұрын
🙏🚩🚩🚩🚩🚩
@saikumarpatrisaikumarpatri37909 ай бұрын
Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@swamynaidu68869 ай бұрын
జై శ్రీరామ్ రామ లక్మణుల లాగా సనాతన ధర్మం కోసం తపిస్తున్న మీకు నాహృదయ పూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు.
@tirupathiraokarpurapu22649 ай бұрын
ప్రధమంగా కరుణాకర్ గారు చాలా చక్కగా వివరించారు 2:0 దగ్గర. దాహంతో ఉన్నవారికి అందుబాటులో ఉన్న నీటి ని తాగుతారు. అది మురికి నీరు అని పట్టించుకోరు. కనుక ఆథ్యాత్మిక దాహం తీర్చే లక్ష్యం ఈ వ్యాసం పీఠం. శభాష్. మీకు శుభాకాంక్షలు
@MCA6199 ай бұрын
Karunakar anna ante fire and knowledge lalitha bhaya knowledge and valcano crazy combination edharu kalesthe aq kick ee veru
@SurareddyOgireddy6 ай бұрын
Raam🎉laksman🎉
@rsphanendraprasad31429 ай бұрын
అద్భుతమైన ఆలోచన.. సరిఅయిన పేరు, నేడు శివాజీ మహారాజ వర్ధంతి, హిందూ సనాతన వుద్దా రాకుడు ఆనాడు శివాజీ, నేడు మోడీ , రేపు మీరు ఇద్దరు చరిత్రలో చిర స్మరణీయం . నేటి హిందూ సమాజానికి అవశ్యం. శుభాశుభ మస్తు... ధన్యవాదము.
@revanthkumar72399 ай бұрын
❤ నాకు తెలిసి కరుణాకర్ గారు లలిత్ కుమార్ గారు వీళ్ళిద్దరూ ధర్మం తప్పుడు దారిలో పోకుండా కాపాడడానికి వచ్చిన రామలక్ష్మణుల మరో జన్మ అయ్యుండవచ్చు వీళ్లు ఇద్దరూ కారణ జన్ములు 🙏👌👍
@panduap15349 ай бұрын
Jai shree RAM 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 Jai BHARAT
@muralismotovlogs9 ай бұрын
Jai Sri Ram
@mytube25819 ай бұрын
Thanks
@ganesh-vaishnav9 ай бұрын
We are with you ... Keep it up...
@Luckyk19079 ай бұрын
Subhamasthu💐🙏
@bkumarbkpkumar91899 ай бұрын
Nice to see you both in one frame❤❤❤❤ jai sri ram jai sri krishna.
@edigaramachandra67319 ай бұрын
హిందూ జనశక్తి చానెల్ లలిత్ కుమార్ గారు శివ శక్తి చానెల్ కరుణాకర్ సుగ్గున గారు తెలుగు ప్రజల.కు రెండు జ్ఞాన ద్రుష్టి కళ్ళు లాంటి వారు. మహాభారతం లో .ఆ దర్మ పాలన.విముక్తి కోరకు శ్రీ కృష్ణ అర్జునులు ఎలాగో .కలియుగం . లో నరనారాయణులైన శ్రీ కృష్ణ అర్జునులు . కరుణాకర్ సుగ్గున గారికి లలిత్ కుమార్ గారికి శఠకోటి వందనాలు జై శ్రీ రామ్ జై భారత్ మాతా కీ జై జై హింద్ ⛳⛳⛳⛳⛳💐💐💐💐💐💐👏👏👏👏👏👍👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@rvreddyandassociates9 ай бұрын
TWO GREAT WARRIORS TOGETHER .........
@Rameshbabu-ne3nj9 ай бұрын
జై శ్రీరామ్ మీ ఇద్దరినీ సూర్య చంద్రులు అనాలో రామ లక్ష్మణులు అనాలో కృష్ణా అర్జునులుఅనాలో జై శ్రీరామ్
@adisreetutika84629 ай бұрын
చాలా చాలా చాలా ఇది జరగాలని ఎన్నో రోజులుగా కోరుకుంటున్నాము మీరిద్దరూ కలిసి ఇలా చేయడం మాకు చాలా సంతోషము ఎప్పటినుంచో మా ఊహ ఎన్నాళ్లకు ఎప్పటికీ దిగ్విజయంగా ఎన్నో విజయాలు సాధిస్తారు థాంక్యూ థాంక్యూ ఈ ఛానల్ ఎప్పుడు ఉండాలి
@AnwarBashaDudekula9 ай бұрын
🛕జై శ్రీరామ్ జై భారత్ 🇮🇳 ఓం అసతో మా సద్గమయ | తమసో మా జ్యోతిర్గమయ | మృత్యోర్మ అమృతం గమయ | ఓం శాంతిః శాంతిః శాంతిః || సర్వే జనా సుఖినోభవంతు లోకాస్సమస్తా స్సుఖినోభవంతు శుభం భూయాత్
@Indra-bq5xo9 ай бұрын
Jai Sriram
@-BOOS.B.R.7.S.9 ай бұрын
నేను నా స్నేహితులకు కూడా చెప్పాను యేసు వాడు దేవుడు కాదు అని అంతకుముందే వారిని దేవుడు అనుకునేవారు ఇప్పుడు లేదు జై శ్రీరామ్ ❤❤❤
@ramdasduggirala28719 ай бұрын
Excellant channel andi Lalith garu Karunaker garu. God bless you both andi. Meeru iddaru Sanathana Dharmani ki Hindutvam ki ani muthyalu meeru. I am waiting to hear every episode of this channel. Jai sreeram. Bharath matha ki jai.
@prasannakumar6399 ай бұрын
Super
@gowdradhakrishna88129 ай бұрын
లలిత్ గారు 🙏🙏🙏
@panchakshari7899 ай бұрын
శివకేశవుల లాగా కలిసి చేయడం శుభపరిణామం.. సోదరులకు అభినందనలు..
@sravanivemuri93646 ай бұрын
We are waiting for this Chanel
@krishnamohanchavali69379 ай бұрын
చాలా ఆనందంగా ఉంది మీరు ఇద్దరూ కలిసి అగ్ని, వాయువులు లాగా చెలరేగి పాషాండా మతాల ని నశింప జేయాలనీ మన తెలుగురాష్ట్రాల్లో కోరుకుంటున్నాను దత్త భగవానుడు ని ప్రార్ధన చేస్తున్న శ్రీ గురుదత్త జయగురుదత్త
@arjunreddy17719 ай бұрын
Hara hara mahadev
@perumallaranganath75299 ай бұрын
Chala anandam ga undhi ...Jai shree ram
@jsunitha60109 ай бұрын
🙏Jai sri krishna 🙏
@tharunkumar41539 ай бұрын
I am donating to both these Hindus warriors every month. Please donate to keep the fight on against adharma. JAI SHRI RAM ❤
@sharathkumar34479 ай бұрын
ಸೂಪರ್ ಬ್ರದರ್
@sreenulalam43039 ай бұрын
You are wonderful.. keep it up...
@manikakumanu25089 ай бұрын
చాలా సంతోషంగా వుంది.
@nationfirst19649 ай бұрын
చాలా సంతోషంగా వుంది. నుప్పులు పోసుకునే వాళ్ళు చాలామందే వున్నారు. జాగ్రత్తగా వుండే భాధ్యత మీమీదే వుంటుంది.
@ciccreativeinventorchannel80409 ай бұрын
Jai SreeRam🚩
@hindudvr9 ай бұрын
వ్యాస పీటం చానల్ కు నమస్కారములు హిందూ సింహాలు కరుణాకర్ లలిత్ గారికి అభినందనలు 👌👌💪💪👍👍✊✊🦁🦁🦁🦁🦁🦁🦁🦁🙊
@amarnadhgunakala29019 ай бұрын
Waiting for more content.
@mangapathiraju43969 ай бұрын
Jai Sree Ram 🙏 jai hind
@saikumarnarige39449 ай бұрын
జై శ్రీ రామ్ 🚩🚩
@Venkatyogesh-p9f9 ай бұрын
Jai sri ram❤❤❤
@vara777tv9 ай бұрын
శివకేశవులకు మరియు వ్యాస పీఠము చానల్ కు నా శుభాభినందనలు
@lakshmijyothi68979 ай бұрын
Harekrishna 🙏🙏🙏
@balakrishna32879 ай бұрын
Jai sree krishna
@maheshpatha71929 ай бұрын
Really we are very Happy
@Anantajit2189 ай бұрын
కరుణాకర్ గారు, లలిత్ గారు, శ్రీ శ్రీ శ్రీ సుందర చైతన్య ఆనంద స్వామి వారిని కూడా సంప్రదించండీ సార్. జ్ఞాన మార్గం , జ్ఞాన యోగం గూర్చి అద్భుతమైన ప్రవచన కర్త ఈ గురువుగారు. ఓం శ్రీ గురుబ్యోం నమః 🕉️🚩🙏
@prasannalakshmi12219 ай бұрын
Thank you brother's waiting for the vyasa peetam chanel ventane subscribe chesukuntam
@krameshkramesh72569 ай бұрын
వీరికి వీరికృషి సాహసానికి పాదాభివందనాలు
@venkythanneer69359 ай бұрын
Super annayalu . Jai sreeram
@garman48689 ай бұрын
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై లలిత్ కుమార్ గారికి కరుణాకర్ గారికి నా శుభాకాంక్షలు మీ ఇరువురి యొక్క ఆలోచన అద్భుతం ఆనందం అపూర్వం వ్యాసపీఠం భక్తి ఛానల్ ఒక గొప్ప ఆలోచన మన తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మానికి ఒక మంచి మలుపు జైశ్రీరామ్ జై హింద్ 🙏🙏🙏🚩🚩🚩💐💐💐
@rameshkarri90139 ай бұрын
Jai sri ram
@KumrsawmyKadai9 ай бұрын
జైశ్రీరామ్ అన్నయ్య మీ ఇరువురు కూడా పాదాభివందనములు అన్నయ్యలు అలాగే మేము ఇంటర్వ్యూ చేసిన శ్రీ లక్ష్మీ గారు కూడా మనస్ఫూర్తిగా వందనములు మిమ్మల్ని చూస్తుంటే ఉదయం సూర్యుడిలాగా రాత్రివేళ చంద్రుని లాగా మీరు మీరు మొత్తం మన ధర్మానికి వెలుగునిస్తున్నారు వ్యా స మహర్షి అన్న శబ్దమే పహిత్రమైనది అట్టి వ్యాసపీఠం మీద ఆధ్యాత్మిక గ్రంథాలని ప్రపంచానికి చెబుతున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఒక హిందువుగా సంతోషపడుతున్నాను అలాగే ఎంతమంది స్వామీజీలు ఆశీస్సులు గురువు ఆశీస్సులు అపరామాత్మ ఆశీస్సులు అలాగే మన హిందూ తరపున అందరు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్యలు జై వ్యాసపీఠం జైశ్రీరామ్ 🚩🚩🙏🙏