వ్యభిచారము - జార స్త్రీ - సామెతలు 7వ అధ్యాయం || Aacharya RRK. Murthy messages ||

  Рет қаралды 80,298

వాక్య ఖడ్గము

వాక్య ఖడ్గము

Күн бұрын

1. నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము.
2. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు.
3. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము
4. జ్ఞానముతో-నీవు నాకు అక్కవనియు తెలివితో-నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.
5. అవి నీవు జారస్త్రీయొద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును.
6. నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా
7. జ్ఞానములేనివారిమధ్యను యౌవనులమధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను.
8. -సందెవేళ ప్రొద్దు గ్రుంకినతరువాత చిమ్మచీకటిగల రాత్రివేళ
9. వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగు చుండెను దాని యింటిమార్గమున నడుచుచుండెను.
10. అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను.
11. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు.
12. ఒకప్పుడు ఇంటియెదుటను ఒకప్పుడు సంతవీధులలోను అది యుండును. ప్రతి సందుదగ్గరను అది పొంచియుండును.
13. అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని యిట్లనెను
14. -సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను
15. కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి
16. నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను.
17. నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను.
18. ఉదయమువరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదమురమ్ము.
19. పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు
20. అతడు సొమ్ముసంచి చేతపట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను-
21. అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను.
22. వెంటనే పశువు వధకు పోవునట్లును పరుల చేజిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును
23. తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.
24. నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి
25. జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము.
26. అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది
27. దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.

Пікірлер: 81
@prasadedepalli1638
@prasadedepalli1638 Ай бұрын
Amen❤hallelujah
@pratapkumar2076
@pratapkumar2076 Жыл бұрын
THANKS MY EVERLASTING LOVING HEAVENLY FATHER ALMIGHTY LORD JESUS CHRIST HOLYSPIRT AMEN HALLELUJAH HALLELUJAH HALLELUJAH 🙌
@srinivasm2248
@srinivasm2248 Жыл бұрын
Amen praise the lord Jesus Christ Amen Preyar for us my family faster garu amen
@kala....dear..........
@kala....dear.......... Жыл бұрын
Amen Amen Amen🙏🙏🙏
@SaivarmaSathuluri
@SaivarmaSathuluri Жыл бұрын
Amen
@moshesainam1437
@moshesainam1437 11 ай бұрын
ఆమెన్
@pastorp.ramesh4039
@pastorp.ramesh4039 Жыл бұрын
He is👍 our good spiritual father to all the telugu Christian people. Amen He is very beautiful Bible teacher for the kingdom of God. Hallelujah🙏🙌🙏
@gajjalayakoperaaa5117
@gajjalayakoperaaa5117 2 жыл бұрын
Vabnanalu Ayyagaru 🌄✝️🕎🛐💐👨‍👩‍👧‍👧👏👏👏 Amen Nandyal Kgajjalahi
@satyam7276
@satyam7276 2 жыл бұрын
ఆత్మీయ తండ్రిగారికి నా నిండు వందనాలు ♥️♥️🙏🙏🙏🙏🙏🙏
@suribabueada8693
@suribabueada8693 2 жыл бұрын
Hello
@narasimhlug8711
@narasimhlug8711 2 жыл бұрын
supar nic
@saireddyyar
@saireddyyar Жыл бұрын
Amen
@mallikharjunadurthi3659
@mallikharjunadurthi3659 2 жыл бұрын
నిజమైన వస్తువు కంటే నకిలి వస్తువు ప్రస్తుతం విలువ ఎక్కువ చాల సులువుగా లభిస్తుంది.
@Firewords678
@Firewords678 Жыл бұрын
Wonderful word fo god thank you ayya garu🙏
@chandraraokasani5414
@chandraraokasani5414 Жыл бұрын
Vamdanalu Ayya garu
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 2 жыл бұрын
Giving you more days speaking with God my dear brother thenkes Lord giving you more days speaking with God my dear brother thenkes Lord
@paulsfamily4209
@paulsfamily4209 Жыл бұрын
Praise the lord
@mandhapedharao5880
@mandhapedharao5880 Жыл бұрын
Machimataluvadhanalu
@b.r.cthataji9218
@b.r.cthataji9218 Жыл бұрын
Wonderful Word of GOD 💞✝️🛐
@chitrasudhakar9683
@chitrasudhakar9683 2 жыл бұрын
Praise the Lord 🙏
@Psuryakumari20
@Psuryakumari20 Жыл бұрын
Amen 🙏
@abraham8648
@abraham8648 Жыл бұрын
Vandanalu Ayya Garu 🕊🕊🕊🕊🕊🕊
@venkateshmnvenkateshmn4858
@venkateshmnvenkateshmn4858 2 жыл бұрын
Amen super message brother praise the lord💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏--------------AMEN--------------
@nageswararaochapala6513
@nageswararaochapala6513 2 жыл бұрын
I asked the Lord for forgiveness of my sins. Lord forgot about my sins and accepted me as his son.
@ProfRRKMurthy
@ProfRRKMurthy 2 жыл бұрын
God bless you dear brother
@estervmedidi6134
@estervmedidi6134 2 жыл бұрын
Amen amen amen
@raosrinuv4894
@raosrinuv4894 Жыл бұрын
వందనాలు అయ్యగారు మీ వాక్యం ఎంతో ఆదరణ మాకు కలిగిస్తుంది మీరే గనక ఉండి ఉంటే ఇంకా అనేక ఆత్మలను రక్షించడానిక అవకాశం ఉండేది అయినా ఇప్పటికీ మీ వాక్యాలు వింటూ మా హృదయాన్ని బలపరచు కుంటునం దేవుడు మిమ్మల్ని పరలోకరాజ్యంలో చేర్చుకుని ఉన్నారని నమ్ముతున్నాం దేవుడు మీ ఆత్మకు తోడై యుండును గాక ఆమెన్
@motherajini6551
@motherajini6551 Жыл бұрын
Amen praise the Lord
@premajoshuvareddy7176
@premajoshuvareddy7176 Жыл бұрын
Praise the Lord ayyagaru Thanq somuch sir for wonderful inspirational words these messages are neede to present generation they should be taught about the consequences of adultery should warn them with word of God.
@venkatesh.p1336
@venkatesh.p1336 2 жыл бұрын
Prise the lord papa
@sunilmetri4937
@sunilmetri4937 2 жыл бұрын
ealanti dhaiva janulu inka anekulu ravali praise the lord
@eppalaramesh9729
@eppalaramesh9729 2 жыл бұрын
Praise the lord father nakosam.prayer.cheyyadi.appulabadalo 4lack Vunnayi.plz.prayer father 🙏🙏🙏🙏😭😭😭😭😭😭❤❤❤❤✝️✝️✝️✝️🙏🙏🙏🙏
@jairajuyadav8967
@jairajuyadav8967 Жыл бұрын
🙏🙏🙏
@vinodkumarirapani493
@vinodkumarirapani493 2 жыл бұрын
Prise the lord ayyagaru
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 2 жыл бұрын
Life is beautiful return of the life in God all people's
@RameshAnjali580
@RameshAnjali580 2 жыл бұрын
praise the lord 🙏 ayyagaru
@ProfRRKMurthy
@ProfRRKMurthy 2 жыл бұрын
Praise the Lord
@mattaiahkattepogu4581
@mattaiahkattepogu4581 2 жыл бұрын
R. R. K. Sar🙏🙏🙏🌺
@ramaraopuli1006
@ramaraopuli1006 2 жыл бұрын
వందనములు
@vissiwhy6000
@vissiwhy6000 Жыл бұрын
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 2 жыл бұрын
Everything is God gives all people's
@thejatheepi2964
@thejatheepi2964 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@godisgoodallthetime7114
@godisgoodallthetime7114 2 жыл бұрын
వందనాలు బ్రదర్
@Murarji1979
@Murarji1979 2 жыл бұрын
హల్లెలూయా 🙏
@djyothi7696
@djyothi7696 Жыл бұрын
Maranaatha ayyagaru 🙏🏻🙏🏻
@raovenkat32yan10
@raovenkat32yan10 2 жыл бұрын
God bless you sir.
@bommalikarnnelukarnelu
@bommalikarnnelukarnelu Жыл бұрын
1985నుఁడి రేడియో దోరా వీంటున్నాను అప్పుడు ఈ సార్ పెరు తెలియదు కొన్నినెలాలుగా వింటున్నాను
@govindurajub6690
@govindurajub6690 2 жыл бұрын
GODBLESSYOU
@kamlap3121
@kamlap3121 Жыл бұрын
🙏🙏😭😭
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 2 жыл бұрын
God grace
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 2 жыл бұрын
Thanks Lord
@malleshammukkani1393
@malleshammukkani1393 Жыл бұрын
💟🙏🙏🙏🙏🙏🙏
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 2 жыл бұрын
Heard taching meing
@geeshwar6113
@geeshwar6113 2 жыл бұрын
Great sir
@jayakumari5006
@jayakumari5006 2 жыл бұрын
🙏🙏🙏🙏 thanks for your
@kirankumargopaldas8004
@kirankumargopaldas8004 Жыл бұрын
వందనాలు సార్.
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 2 жыл бұрын
Life changing meing
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 2 жыл бұрын
Excellent message
@vorugantimurali2987
@vorugantimurali2987 Жыл бұрын
,,🙏🙏🙏
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 2 жыл бұрын
Wonderful Spech
@thammallaravikumar8748
@thammallaravikumar8748 2 жыл бұрын
👌🙏🙏🙏🙏
@kavithakissy73
@kavithakissy73 Жыл бұрын
Praise the Lord ayyagaru na housband inleage releshipe nunanche vadadlale pondalale plz prayer chayande
@ncbbscjjjdjdxjdjdj6537
@ncbbscjjjdjdxjdjdj6537 2 жыл бұрын
Km
@chinnichinni5391
@chinnichinni5391 2 жыл бұрын
Devuni ke Mahima ganata Kali gun gakar Naveen
@momina4927
@momina4927 Жыл бұрын
వేభిచారం ముస్లిం లో కూడా మహా పాపం
@reddysobhan1837
@reddysobhan1837 Жыл бұрын
Elanti vakyam vinali manalo marpu vastundhi
@Dasarishadrak-dy6zi
@Dasarishadrak-dy6zi 2 жыл бұрын
Amen
@karunakaranneerugatti3770
@karunakaranneerugatti3770 2 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏🙏
@msgskaira5553
@msgskaira5553 Жыл бұрын
🙏🙏
@lokamrani4221
@lokamrani4221 2 жыл бұрын
Praise the Lord
@vinodkumarirapani493
@vinodkumarirapani493 2 жыл бұрын
Prise the lord ayyagaru
@samdass1708
@samdass1708 2 жыл бұрын
Amen my Jesus Amen
@josephjoe6060
@josephjoe6060 2 жыл бұрын
Amen! 🙏
@swathianchula1235
@swathianchula1235 Жыл бұрын
🙏🙏
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 2 жыл бұрын
Amen
@srinivasaraomulpuri330
@srinivasaraomulpuri330 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ranim3004
@ranim3004 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sangeethacreations6980
@sangeethacreations6980 2 жыл бұрын
🙏🙏🙏
@rayudurayudu7876
@rayudurayudu7876 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@YesabauMeka
@YesabauMeka Жыл бұрын
Amen
@solomonraju341
@solomonraju341 Жыл бұрын
Thank U God .. forgive my sins 🙏
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 86 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 25 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,4 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 86 МЛН