Рет қаралды 165,372
#Raitunestham #RoboFarming #farmingtechnology
ప్రపంచం టెక్నాలజీపై నడుస్తోంది. అన్ని రంగాల్లో సాంకేతిక విప్లవం రాజ్యమేలుతోంది. కాస్త ఆలస్యమైనా.. ఇటీవల వ్యవసాయ రంగంలోను టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. వ్యవసాయంలో కూలీల కొరతను అధగమించడంలో రైతుకి చేదోడు వాదోడుగా ఉండేలా అనేక యంత్ర పరికరాల ఆవిష్కరణ జరుగుతోంది. డ్రోన్ స్ప్రేయర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక అన్ని రంగాల్లోలా .. సేద్యంలోనూ రోబోల పాత్రపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే... రోబో మెషీన్ పై పరిశోధనలు జరిపిన హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ సంస్థ ఎక్స్ మెషీన్స్.. వ్యవసాయంలో కలుపు నివారించే.. కషాయాలు, మిశ్రమాలు స్పే చేసే.. దుక్కులను చదును చేసే రోబో యంత్రాన్ని రూపొందించింది. ఈ నేపథ్యంలో... సంస్థ వ్యవస్థాపకులు, మెక్ ట్రానిక్స్ గ్రాడ్యుయేట్ త్రివిక్రమ్ తో రైతునేస్తం ఇంటర్వ్యూ...
☛ Subscribe for latest Videos - • వావ్ టొమాటో.. ఇంత ఎత్త...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham...
☛ Follow us on - / rythunestham