నమ హో హుగిలీ - Hooghly River హౌరా వారధీ- Howrah Bridge నేతాజీ పుట్టిన చోట - Subash Chandra Bose గీతాంజలి పూసిన తోట - Ravindra Nath Tagore ఆ హంస పాడిన పాటే - Ramakrishna paramahamsa ఆనందుడు చూపిన బాట - Swamy Vivekananda బెంగాలీ కోకిల బాల, తెలుగింటి కోడలు పిల్ల మానినీ సరోజినీ - Sarojini Naidu (she married Telugu person) వందేమాతర మే అన్న వంగ భూతలమే మిన్న - Bakim Chandra chettergee మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియా నీదిరా - goddess Durga Maa.. famous chowrangee road సత్యజిత్రే సితారా - SatyaJit Ray. indias greatest film director ఎస్ డి బుర్మన్ కి ధారా - S.D Burman. great Bengali musician థెరిసాకి కుమారా - mother Theresa And many more history, geography, cinema, humanity, literature, God , art, life , nature, etc🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anilkumar-qj6of3 жыл бұрын
How did you find the information!
@sateeshkumargaraga68203 жыл бұрын
Thanks dear
@vamseesworld10353 жыл бұрын
@anil kumar , I have prepared for govt exams... So I gone through west Bengal history and geography and I found them all in this song....
@shhivaasam30353 жыл бұрын
Super bro
@SameerDharmasastha3 жыл бұрын
సితారా అంటే పండిట్ రవిశంకర్ సితార విద్వాంసుడు
@ayushmanbhava73373 жыл бұрын
సరిమామగరి సససనిదపసా సరిమామగరి సససనిదపసా రిమదానిదాప సాసనిదప మదపమరి యమహా నగరి కలకత్తా పురి యమహా నగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి యమహా నగరి కలకత్తా పురి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహా నగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా పదుగురు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో వెయ్యి పందెం కడకు చేరాలి గమ్యం కదిలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల గజి బిజి ఉరుకుల పరుగులలో యమహా నగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహా నగరి కలకత్తా పురి బెంగాళి కోకిల బాల తెలుగింటి కోడలు పిల్ల మానిని సరోజిని రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజనీ గంధ సాగనీ పదుగురు ప్రేమలే లేని లోకం తేవదా మాకు మైకం శరన్నవలాభిషేకం తెలుసుకోరా కధలకు నెలవట కళలకు కొలువట తిధులకు సెలవట అతిధుల గొడవట కలకట నగరపు కిటకిటలో యమహా నగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహా నగరి కలకత్తా పురి వందేమాతరమే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియా నీదిరా విను గురు సత్యజిత్ రే సితార ఎస్ డి బర్మన్ కీ ధారా థెరిస్సా కి కుమారా కదలి రారా జనగణమనముల స్వరపద వనముల హృదయపు లయలను శృతి పరిచిన ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో యమహా నగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి యమహా నగరి కలకత్తా పురి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహా నగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి
@hirachendhirachend95683 жыл бұрын
👌🙏🙏🙏🙏
@padmavathimoola27063 жыл бұрын
🙏👌👌👌
@telugumelodychannel69003 жыл бұрын
Respect ur patiens for wrote this lyrics , superb 👍
@araveetiakhilava65133 жыл бұрын
మీ కష్టం ఈ రచనలో కనిపిస్తుంది. ఇంత పాట రాసిన ధన్యవాదములు...
@surelystrangerbeing61973 жыл бұрын
Share chese option unte bagundu
@naniponnadi27693 жыл бұрын
పాటను పాటగా కాకుండా అనేక చారిత్రక భౌగోళిక అంశాలతో అందంగా మలచిన వేటూరి వారికి...వెయ్యి కరములతో వందనం🙏🙏🙏🙏
@thuglife-dl1qk2 жыл бұрын
Ni athi varnananiki Na namasakaram 😅😂😂😂
@siluakella87202 жыл бұрын
Lvsk
@ajithramgaming5382 Жыл бұрын
@@thuglife-dl1qk bro !🤣🤣🤣🤣
@hymajutta9928 Жыл бұрын
S
@MettelaKoteswararao9 ай бұрын
Minimum degree vundali
@debosmitaganguly3961 Жыл бұрын
Actually I discovered this song today ( My terrible ignorance 🤦♀️) .Being a Bengali it's such an honour to see such an incredible representation of my city, and that too starring one of the biggest superstar our country has ever witnessed and sung by the musical legend Hariharan Sir...HAIL TO THEE CHIRANJEEVI GARU, HARIHARAN SIR AND THE ENTIRE MOVIE CREW, THANK YOU SO SO MUCH FOR SUCH A BEAUTIFUL RENDITION TO MY CITY......🥰🥰🥰❤❤❤
@EscapeToVictoryNow Жыл бұрын
We are Indians we must be proud of our heritage
@debosmitaganguly3961 Жыл бұрын
@@EscapeToVictoryNow Yeah Absolutely 🇮🇳🇮🇳🇮🇳.
@Raider321-kk Жыл бұрын
Superb song singer hariharan and music director manisharma
@AndhraVaibhavam Жыл бұрын
bro.. you forgot the Music Maestro Manisharma who composed this wonderful song..
@debosmitaganguly3961 Жыл бұрын
@@AndhraVaibhavamReally Sorry actually being a Bengali I was never exposed to his music before, or maybe I was but I didn't know, 🤦♀️🤦♀️ but now that I have I'll definitely check out more songs of him, and no wonder he is indeed a great composer, and one more thing now I'm actually finding more and more luminaries from South and realizing why haven't I seen him/her before , why haven't i listened to him/her before for they are possessors of incredible talents, and the whole last year for me was RRR, I was literally RRRFIED , and still now I think I haven't gotten over with the fever of it, and I've actually cursed myself how could I not watch Ram Charan, Jr NTR, not listen to the Legendary Oscar Winner MM Keeravani, and finally not exposed to the King Himself SS RAJAMOULI before, so I think now it's high time for us to excavate all those incredible talents that our country has been housing for years and years. Thanks buddy I'll definitely hear Manisharma's compositions.
@karebhaskararao7719 Жыл бұрын
మనీ శర్మ గారు సంగీతం పూర్తిగా విన్న వారు ఒక్క 90's కిడ్స్ 🙏🏻🙏🏻
@YDRmediacreations Жыл бұрын
Ipudu unna vaallu maniki saari leru 👍
@doctorchari7395 Жыл бұрын
Yes mani sir music very excellent
@bhukyasuryaprakash4350 Жыл бұрын
I'm also
@deepakkatta1578 ай бұрын
మణి శర్మ గారు .. మనీ శర్మ కాదు ... 😂
@lee.ramala8 ай бұрын
I'm a 90s kid🎉
@surendrapedditi2194 жыл бұрын
నేను ఆరవ తరగతి లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా ఎక్కడ విన్న టేపు రికార్డ్, పెళ్లిళ్లలో మారుమ్రోగినా పాటలు మణిశర్మ ప్రాణం పెట్టి కంపోజ్ చేసిన పాటలు సూపర్
@avkreddy90323 жыл бұрын
Nenu digree
@saiprasanna56763 жыл бұрын
Nenu 1995 Dec lo putta Naku chinnapatti roju gurthosthunnay...
@vijayvijay98363 жыл бұрын
🙏🙏👌👌👌🤚
@luckylakshmi94503 жыл бұрын
Yes
@venkateswararaonelli30023 жыл бұрын
Same bro
@ysrniranjansocr39593 жыл бұрын
దేశభాషలందు తెలుగు లెస్సే కదా?... ప్రాంతాల కి అతీతంగా మన తెలుగు వారు ఒక బెంగాల్ నగరం గురించి గొప్పగా వర్ణించడం అద్భుతం...అమోఘం.
@ramroyal707 Жыл бұрын
ఆ దేవుడే దిగొచ్చినా కూడా కలకత్త ని ఇంతలా వర్ణించలేడు
@rakeshgoud95 Жыл бұрын
ఇలాంటి పాట ఉన్న కాలంలో ఉన్నందుకు ..మనం చాలా అదృష్టవంతులం ❤❤
@sandhyasahu..12685 ай бұрын
Wow ఇలాంటి పాటలు రాయడానికి కేవలం తెలుగు వాళ్ళకే సాధ్యం... వేటూరి గారి నుండి కలము నుంచి వచ్చిన అక్షరాలు అణిముత్యాలు...❤️❤️❤️🙏🙏
@cheruvugattubhaskar35754 жыл бұрын
మణిశర్మ గారి అద్భుతమైన సంగీతానికి నిదర్శనం ఈ చిత్రంలో ని పాటలు
@yaksuri3 жыл бұрын
Idi Tyagaraju Carnatic composition….. deenilo Manisharma peekindi yemiti????
@statuseditz72693 жыл бұрын
@@yaksuri lan*a kodka 🤬🤬🤬🤬🤫🤫🤫
@yammanikrishnaiah33463 жыл бұрын
@@yaksuri Tyagaraju composition ni Pandita & paamara janaranjakam ga andariki cheruva chesina ghanata Manisharma gaaru dakkinchukunnaru. Classic ki sari tagga westran beats addi. Neeku dammunte nuvvu cheyyi, "Chiru Tyagaraju nee kruthi ne palikenu mari"---- Ane padam tho ne Tyagaraju kruthi copy ani dhairyam oppukuni compose chesina dheeshaali manisharma
@rvk4b32 жыл бұрын
@Cheruvugattu Bhaskar aa composition Tyagaraja krithi inspired
@CheruvugattuBhaskar6 ай бұрын
@@rvk4b3ఒప్పుకుంటాను,
@adinarayanadarla98673 жыл бұрын
ఈ ఒక్క పాటకు స్వర్గీయ వేటూరి గారికి దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇచ్చేయచ్చు. కాని ఇవ్వలేదు... ఆ అవార్డు కు వేటూరి గారి దగ్గరకు వచ్చే యోగం లేదు
@sudarsirajashekar54723 жыл бұрын
Chala goppaga chapparu andi. 🙏🙏🙏
@malipeddirajureddy94973 жыл бұрын
బాగా చెప్పారు అన్న
@srinup41943 жыл бұрын
గొప్పగా చెప్పారు అన్న
@tarun64443 жыл бұрын
Avunu aa award ku adhrushtam ledu..............
@mdkhaja99142 жыл бұрын
Good post brother....
@PremKumar-rm8dx3 жыл бұрын
అప్పట్లోనే సాధించిన విజయం ఈ రోజుల్లో తీస్తే వందల కోట్లు వచ్చేయి గుణశేఖర్, మణిశర్మ, వేటూరి, ముఖ్యంగా అన్న చిరు అందరికీ హెట్సప్ 🙏
@dronacharybanala28403 жыл бұрын
Soundarya gaaru kooda
@chinnab76323 жыл бұрын
Guy_guy
@TheRajeshmca2 жыл бұрын
Mari what about samara simha reddy, narashimhanaidu
@naveensp26942 жыл бұрын
@@TheRajeshmca nuv ah movie songs kinda same comment chesko brother
@alavanya33382 жыл бұрын
@@naveensp2694 😀👍👌👌👌👌👌
@rajrajesh46092 жыл бұрын
Music = అద్భుతం Lyrics= అత్యంత అద్భుతం Singing= మహాద్భుతం Choreography (Chiru dance)= అత్యంత మహాద్భుతం My childhood fvt ,fvt, fvt, fvt ,song .. i hrt fully big big TQ to 🙏🙏chudalaniundi cinema team.
@ds864967 ай бұрын
its my kolkata... my bengal land.. my india... love to all telegu people from bengalis... from the land of legends, bhagwan sri ramakrishna, swami vivekananda maharaj, netaji subhash chandra, rabindranath tagore, satyajit ray... we were glorious for ages.. but our present state gov has ruined us... but we will surely comeback..
@acceleratorda21727 ай бұрын
Rise roar revolt against mamata begum and communists lol🔥
@pinnitilavanyalavanya8566Ай бұрын
I am from vizag
@saradhirockzz4 жыл бұрын
Telugu song about Bengali pride. Isn't this called beautiful explanation of Unity in Diversity..? 🙂
@ameeralamshaikh79613 жыл бұрын
Absolutely
@moumitabose28643 жыл бұрын
Undoubtedly
@harsh33913 жыл бұрын
I am a non telugu person, can you explain why this telugu song is dedicated to kalcutta and Bengali culture ? Is this related to renowned telugu saint Thyagaraja ?
@mithunchakravarthi84233 жыл бұрын
@@harsh3391 it was capital during British time and biggest city of India at that time , so he dedicated the song by praising the greatness of Kolkata.
@mohanroger2 жыл бұрын
@@harsh3391 The original tune of this song "Raghuvamsa Sudha" composed by Tyagaraja swami. The songs depicts the famous personalities and culture of Bengal state. This one song can make people remember how important role and successful were Bengalis. Sad to see such a state destroyed/being destoryed by the communists and leftists.
@shivarambollepogula44963 жыл бұрын
వేటూరి గారికి పాదాభివందనం తప్ప ఏమిచెయ్యలేను🙏🙏🙏🙏
@pamarthivenkat60353 жыл бұрын
Manisharma garu super music
@jagadeeshnakka43033 жыл бұрын
Correct bro
@rudraganesh57723 жыл бұрын
Nenu kooda Anna
@Itshacker6773 жыл бұрын
Absolutely correct bro
@lathakalithkar89533 жыл бұрын
Ùm
@sanyasinaidulekkala88593 жыл бұрын
ఈ పాట వింటే చాలు భాదలు అన్ని ఒక్కసారిగా మర్చిపోతాను నేను,,,, వేటూరి గారికి పాదాభివందనం 🙏,,,, చిరంజీవి అన్నయ్య అభిమానిని నేను... love you చిరు అన్నయ్య,,,
@murthysen2 жыл бұрын
Here I am translating the song into English language for non -Telugu people. I know that translating this song is not so easy but I am trying my level best. Lyric writer Veturi sir penned this song in a lucid and rich style studded with intricate symbolism and metaphors. Some words coined by him needs lot of sublime poetic prowess. Please know that all the flaws are mine and greatness is the legend lyricist Veturi sir. Okay...let's start. " Oh,wonder thy name is Kolkata. Kudos to the Howrah bridge at Hooghly. I will sing a song in Telugu, where Nethaji was born and where Geetanjali was bloomed. Vivekananda showed the way and It was the celestial song taught Ramakrishna Paramhansa. The city is moving speedily, the life itself is a challenge here However,we have to reach the destination at last. Here life is so busy,no time to introduce with each other. Sarojini,she is the daughter of the Bangla soil and daughter -in-law of the Telugu people (Here poet mentioned Smt.Sarojini Naidu D/O Aghoranath Chattopadhyay) Day under the sun,night under the moonlight, life goes on. Let it be. World sans the real love, it's one kind of intoxication like Dev Da has. (A character in Sarat Babu novel) It's the place of novelist Sarat Babu, a place of stories and fine arts. Every where you see visitors good or bad no one cares. Bengal soil wherein the slogan of Vandematram arose, Goddesses like Mathangi and Kali ma linger here. Choranghe duniya is colourful,the flicks of Satyajit Ray and music of SD Burman came from here. Oh, son of Theresa, come, come up.. With beautiful ragas heartfelt and which rendered by parrots. ( This is the concept of the song. I have done this translation during a journey on seeing a comment made by a non Telugu listener for the song's meaning ).... Murthy Kvvs
@sampathmulla62672 жыл бұрын
Nice Sir
@murthysen2 жыл бұрын
@@sampathmulla6267 Thank you sir.
@varshakommula97342 жыл бұрын
Wow💯💯👏👏
@yukthinreddy992 жыл бұрын
exellent sir i had goosebumps reading sir
@CricketMiyan2 жыл бұрын
Kudos to you sir👏👏
@revathiyagadasu9093 Жыл бұрын
కలకత్తా మొత్తం ఒకే పాటలో చుపించేసారు. నిజం గా అద్భుతమైన పాట. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది.
@trkofficialkeys3 жыл бұрын
మణిశర్మ నిజంగా మన తెలుగు ఇండస్ట్రి కి ఒక గొప్ప వరం...hi is మెలోడీ బ్రహ్మ.....
@nanigiri53704 жыл бұрын
సరిమామగారి సససనిదపసా రిమదానిదాప సాసనిదప మదపమరి యమహానగరి కలకత్తా పురి యమహానగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి యమహానగరి కలకత్తా పురి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహానగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి .. నే తాజీ పుట్టినచోట, గీతాంజలి పూసిన చోట, పాడనా తెలుగులో.. ఆ హంస పాడిన పాటే, ఆనందుడు చూపిన బాట సాగనా .. పదుగురు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో వెయ్యి పందెం కడకు చేరాలి గమ్యం కదలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో.. యమహానగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహానగరి కలకత్తా పురి బెంగాలీ కోకిల బాల, తెలుగింటి కోడలుపిల్ల మానిని సరోజిని రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజినీగంధ సాగనీ పదుగురు ప్రేమలే లేని లోకం, దేవతా మార్కు మైకం, శరన్నవలాభిషేకం తెలుసుకోరా కథలకు నెలవట కళలకు కొలువట తిథులకు సెలవట అతిథుల గొడవట కలకట నగరపు కిటకటలో .. యమహానగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహానగరి కలకత్తా పురి వందేమాతర మే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా మాతంగి కాళీ నిలయ చోరంగి రంగుల దునియా నీదిరా వినుగురు సత్యజిత్రే సితార యస్ డి బర్మన్ కీ ధారా థెరీసా కీ కుమారా కదలిరారా జనణమనముల స్వరపద వనముల హృదయపు లయలను శ్రుతి పరిచిన ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో యమహానగారి కలకత్తా పూరి నమహో హుగిలీ హౌరా వారధి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహానగారి కలకత్తా పూరి
@madhavburle49374 жыл бұрын
Xlnt ❤️
@Allinone-xt2qn4 жыл бұрын
Excellent
@Ravi-bv7rt4 жыл бұрын
Veturiiiii
@kuruvadastagiridastagiri9714 жыл бұрын
Super
@naiduch19234 жыл бұрын
Soooooooooo9ooooooooo9ooooper
@purnakantisureshsanthosh18123 жыл бұрын
ఈ సినిమా పాటలోని యెన్ని సర్లు విన్న బోరు కొట్టావు అంత ప్రస్తుత సమాజానికి నిదర్శనం💯👌💯👌💯👌❤️❣️💕💓
@Amarnath_Handle Жыл бұрын
పొద్దు పొద్దున్నే ఈ పాట వింటుంటే హాయిగా ఉంటుంది💖
@geethamadhuri4.0335 ай бұрын
Yes,jai Mega Star chiranjeevi ❤️🙏.!
@rashtrabhakti_tv Жыл бұрын
, కలకత్తా మీద ఇంత మంచి పాట బెంగాలీలో కూడా చేసి ఉండరు. తెలుగు వాళ్ళకి భారతదేశం అంతా ఒక్కటే.
@unknownperse Жыл бұрын
You are understimating a lot brother
@haragopal13 жыл бұрын
పల్లవి: యమహా నగరి కలకత్తా పురి - ( పూర్వం కలకత్తా నగరానికి, యమ పురి అనే పేరు వుండేదట, అందుకే యమహా నగరి, అన్న పదం వాడారు) నమ హో హుగిలీ, హౌరా వారధీ - ( ఇక్కడ గంగానదిని హుగిలీ అనే పేర పిలుస్తారు, ) చిరు త్యాగరాజు, నీ కృతినే పలికెను - ( పాడే హీరో తనని తాను కలకత్తా నగర గుణ గణాలు వివరించే చిన్న త్యాగరాజు గా చెప్పడం) చరణం 1: నేతాజీ పుట్టిన చోట, గీతాంజలి పూసిన తోట, పాడనా తెలుగులో - ( నేతాజీ, గీతాంజలి ఇక్కడే పుట్టాయి) ఆ హంస పాడిన పాటే, ఆనందుడు చూపిన బాట సాగనా - ( రామకృష్ణ పరమ హంస చెప్పిన దారిలో, వివేకానందడు నడిచాడు అంటూ ఇద్దరూ అక్కడి వారే అని తెలుపడం) పదుగురు పరుగు తీసింది పట్నం -( అందరి పరుగులతో హడా విడిగా వుండే నగరం) బతుకుతో వెయ్యి పందెం - ( ఇక్కడ బతకడం అంటే జీవితంతో పందెం కాచెంత సాహసం వుండాలి) కడకు చేరాలి గమ్యం - ( అయినా నేను చివరకు గమ్యం చేరుకోవాలి) కదలి పోరా - ( ముందుకు పొతూ వుండాలి) ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల - ( ఎవరితోనూ కనీసం నేను ఫలానా అని చెప్పుకునే సమయం కూడా దొరకనంత) బిజీ బిజీ బ్రతుకులా గజి బిజీ ఉరుకుల పరుగుల - (నా గోడు వినిపించుకొలేనంత హడావిడితో బిజీగా, అటు ఇటు పరుగులు తీసే జీవులే) చరణం 2: బెంగాలీ కోకిల బాల, తెలుగింటి కోడలు పిల్ల మానినీ సరోజినీ - ( మీ బెంగాలీ అమ్మాయి కవయిత్రి అయిన సరోజినీ మా ఇంటి ఆడపడుచు తెలుసా అని తాను ఏ ప్రాంతం వాడో చెబుతున్నాడు) రోజంతా సూర్యుడి కింద - ( సరే అలాగే రోజంతా నీడ లేకుండా గడుపుతా మీరు పట్టించుకోకపోతే) రాత్రంతా రజనీ గంధ సాగనీ - ( కానీ రాత్రికి మీ రజని గాంధా పూలు నాకు తోడుండి హాయితో ఆదరిస్తాయి లే ) పదుగురు ప్రేమలే లేని లోకం - ( నాకు కొద్ది మంది స్నేహం కూడా లేని ఈ లోకం), ( కనీసం నువ్వు ఎవరవని అడిగే వారు లేని లోకం) దేవత మార్కు మైకం - ( ఎప్పుడు మెల్కునే వుండే, ఎప్పుడు నిదరపోనీ మైకంలో వుండే నగరం) శరన్నవలాభిషేకం తెలుసుకోరా - ( శరత్ చంద్రడు వ్రాసిన నవలలనే అభిషేకం లో తడిసిన నగరమా) కధలకు నెలవట - ( అనేక మండి రచయితలకు, కధలకు నువ్వే inspiration) కళలకు కొలువట - ( గొప్ప కళా కారులు పేరు తెచ్చుకున్న చోటు ) తిథులకు సెలవట - ( ఇక్కడ పనులకు మంచి చెడు అనే భేదం లేదు) ( కలకత్తా నేరాలకు కూడా బాగా పేరు పొందిన నగరం) అతిధుల గొడవట - ( ఎప్పుడూ కొత్తగా వచ్చే నా వంటి అతిధుల గొడులతో ) కలకత నగరపు కిటకిటలో - ( ఎప్పుడూ వచ్చే పోయే వారి, హడా విడుల సందడితో నిండిన నగరమా) చరణం 3: వందేమాతర మే అన్న వంగ భూతలమే మిన్న, జాతికే గీతిరా - ( వందేమాతరం అన్న జాతీయగీతాన్ని ఇచ్చిన వంగ దేశం మాకు పూజనీయమైనది ) మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియా నీదిరా - ( అమ్మ వారు కాళికా దేవి రూపంలో కొలవబడే చోటు, chowrangee రోడ్ లాంటి బిజీ రొడ్లతో నిండిన ప్రపంచం నీదే) విను గురు సత్యజిత్రే సితారా - ( విను మహాశయుడైన సత్యజిత్ రే చిత్రాల తారా ) ఎస్ డి బుర్మన్కి ధారా థెరిసాకి కుమారా కదలి రారా - ( సంగీత కారుడైన s d burman పుట్టిన నేలా, మదర్ థెరీసా ఇక్కడి ప్రాణులకు సేవ చేసి తల్లి అయిన స్థలమా) జనగనముల స్వరపద వనముల హృదయపు లయలను - ( జనగణమన అనే స్వరాలతో స్వాతంత్రం కోరిన హృదయాల స్పందనను) శృతి పరచిన ప్రియ సుక పిక ముఖ సుఖ రవాలులతో - (ఒకటి చేసిన ప్రియమైన రవీంద్రనాధ్ అనే చిలుక నోట పలికిన జనగణమన గానాలనే సంగీతం అందించిన ఓ కలకత్తా నగరం అనే వనమా ),
@supriyathota86332 жыл бұрын
👌👌👌
@avinash45772 жыл бұрын
👍
@likhithasrireddy2 жыл бұрын
👌🏻
@BaluToursAnantapur Жыл бұрын
Really super 👌 👍
@NareshKumar-lv8so7 ай бұрын
👍👍👍👍 super
@suneethimmanuel58573 жыл бұрын
Ee song Bengal valla jathiya geethan ga pattavachu antha arhatha vundhi eye song ki superb lyrics hatsoff sir Veturi garu
@VijayAjay-kl9kb Жыл бұрын
కోల్కతా గురించి ఇంత అద్భుతం గా రచన చేసిన రచయిత్రి కి, Picturation, గానం చేసిన ఆయన,చిరు హావ భావాలు చెప్పేది ఏమి ఉంది. ఆహ్ Super
@bagmitabaishnabi39795 ай бұрын
M from Assam but I love south indian music (and everything else of South India) ...... Feels like I have heard this beautiful melody before ...I.e. in rejoicing in raghuvamsa by Kartik Iyer Indo soul
@sridhar41984 жыл бұрын
It's not just a song its an emotion for 80s & 90s kids 😄
@jarugupraveen8214 жыл бұрын
Correct
@ptscreen40274 жыл бұрын
Yes
@satyanarayanagodishala7364 жыл бұрын
Yes boss I was 80's
@nazeer47704 жыл бұрын
Correct bro
@naiduch19234 жыл бұрын
Yes
@harisankar41743 жыл бұрын
To be frank this song helped me in one of my exam in those 90's. In exam, I had a question to map Howrah bridge and I didn't know where to map. Suddenly my brain played this song. With the help of this song lyrics I could map Howrah bridge. Lol😝... In that way I'm very thankful to this song. Most Importantly, this is a lifetime memorable song for me.
@Chandrasekhar591703 жыл бұрын
Genious bro nuvvu
@saicharan62533 жыл бұрын
HAhahahahaa]
@MARUTHICMD3 жыл бұрын
what a coincidence sir...............
@Msh45663 жыл бұрын
Lyrics great about bengali writers and culture but not motivation song I think last song in this movie is best motivation to jobless students who hard working at each time
@rajsagar6373 жыл бұрын
😍😍👌🏻👌🏻👌🏻👌🏻
@srikanthsri55304 жыл бұрын
సాంగ్ సూపర్ గా ఉంది చిరు అన్నయ్య అలాంటి స్వీట్ వాతావరణం గల రోజులు ఇంకా రావు అన్నయ్య ఏది ఏమైనా చిరు అన్నయ్య మీరు అభిమానులందరినీ మీ యొక్క సినిమాలు రావాలి కావాలి జై కొణిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవి అన్నయ్య
@Stallion_fan9 ай бұрын
Bhaa em paata raa asalu....prathi saari fresh feels vasthunnai....em lyrics u em voice u em music....u 🤍 Chiru 🤍🥺
@Krishna_gaari_abbayi8 ай бұрын
ఒక్క పాటతో కలకత్తా చరిత్ర అంతా వర్ణించేసారుగా❤❤❤ వేటూరి గారు మీ సాహిత్యం అద్బుతం 🙏🙏🙏
@Therover8953 жыл бұрын
When I visited kolkata 2 years before I listened this song exploring all the places mentioned in this song !! It was a beautiful place ❤️😍 , Finally I'm studying in kolkata I'm from telangana 👍.... Still it's going on 🔥 yamaha nagari Calcutta puri .....
@appdeveloper94323 жыл бұрын
give me yours number bro..i m also from telangana ...i will message you for little guidence ..planning to visit
@harsh33913 жыл бұрын
I am a non telugu person, can you explain why this telugu song is dedicated to kalcutta and Bengali culture ? Is this related to renowned telugu saint Thyagaraja ?
@Therover8953 жыл бұрын
@@harsh3391 this total song is based on life of kolkata , Like streets , about swami Vivekananda and many more about kolkata the writer also mentioned that tyagraj ji is singing about its greatness ...
@appdeveloper94323 жыл бұрын
@@harsh3391 ...according to the story ,hero went to Calcutta to find his son who was captured by hero's father in law ....when he reached calcutta ,no one speak telugu or english and hero doesnt understand bengali then he started singning a song to expain greatness of bengal
@harsh33913 жыл бұрын
@@Therover895 Thanks !
@jkbharavi1232 жыл бұрын
ఈ పాట... వేటూరి గారి వైభవం మణి శర్మ గారి మహాత్యం మెగాస్టార్ గారి నటనల మెరుపుల మేళవింపు... గుణశేఖర్ గారి .. చిత్రీకరణ ల గుభాళింపు... మాటలు ..రాక... ఏదోఒకటి అనక... ఉండలేక.. ఈ లేఖ
@syednawaz23323 жыл бұрын
In this whole song how the lyrics was praised about Calcutta is just amazing 🙌🏻👏🏻
@vijayabhaskarr80173 жыл бұрын
Vetturi sundrammurthy
@kalpataru472 жыл бұрын
I completed a part of my higher studies from Andhra Pradesh. Been there many times, and truthfully, I fell in love with that state. Her people, her cuisine. There were times when I couldn't understand what was being said but that smile in the end was enough. I miss visiting Andhra, and now this song. I don't understand the lyrics but I feel the love for Kolkata. Once again Andhra Pradesh, my love
@hari325 Жыл бұрын
That is sweet. Where are you from?
@kalpataru47 Жыл бұрын
@@hari325 I am from West Bengal.
@billieshomies8381 Жыл бұрын
Back to you ❤
@FactsFunEdu11 ай бұрын
Beauty of South Culture
@Wishva7372 ай бұрын
Thanks boss ❤
@brishtisantra1124 Жыл бұрын
Thanks and Grateful to My Telugu Family To glorify and describe our Bengali Culture Soo Well 🙇🙌🏻❤️Our India's Beauty Lies in Unity in Diversity as just Telugu song sung on Bengal
@rammanohar50018 ай бұрын
And these lyrics not sure even a bengali writer can write in future.. each word describe kolkata in a poetic way and the lyrics just ❤. It could be anthem for bengal if lyrics understood by them
@baruvamsymohan4 жыл бұрын
Adhe chettho kaastha ah railwaystation Scene kuda release cheyandi sir..
@ajaypwr16354 жыл бұрын
Ma fav seen
@onlythebest21494 жыл бұрын
Yes
@manichanddasari81953 жыл бұрын
Undi youtublo
@Arun-nt4kv3 жыл бұрын
Hariharan's soulful singing and Chiranjeevi's graceful dancing blends perfectly👌
@sakthiganapathy19012 жыл бұрын
Even his voice is perfectly suitable to Tamil actors Vijay and Suriya.
@suradadilleshwarrao9211 Жыл бұрын
@@sakthiganapathy1901 he voice suit megastar Chiru...
@aswinrejicherian2854 Жыл бұрын
@@suradadilleshwarrao9211but more vijay
@durgaprasad55762 жыл бұрын
బెంగాలీ వాళ్ళు కూడా ఇంత మంచిపాట రాయలేదు అనుకుమనటా
@srihithaadla44467 ай бұрын
నాకు తెలిసి వేటూరి గారు మన తెలుగు ప్రాంతాన్ని కూడా ఇంత అందంగా వర్ణించరేమో. ఆ దుర్గమ్మ కూడా కలకత్తా ని ఇంతల వర్ణించదేమో. అసలు ఆ బెంగాలీలు కూడా వర్ణించరేమో. నిజంగా ఎంత అద్భుతం. ఆ line "బెంగాలీ కోకిల పిల్ల తెలుగు ఇంటి కోడలు పిల్ల". 🙏🏻🙏🏻
@pratyuc30143 жыл бұрын
Kolkata valaki thelusa valla nagaram meeda intha andamaina paata undani ?
@loshenekrishnan56944 жыл бұрын
One of my favourite song and movie of Chiranjeevi sir and Soundarya ma'am!!! Hats of to Manisharma garu, Hariharan sir and lyricist Veturi garu for giving us such a beautiful song to enjoy !!
@karthikswaminathan41253 жыл бұрын
Two great languages complementing each other. Telugu and Bangla.
@yashwanthsooryamekala37302 жыл бұрын
మణిశర్మ గారు ఎన్నో అద్భుతమైన పాటలకు సంగీతం అందించారు కానీ ఈ పాటే మణిశర్మ గారి అత్యుత్తమ పాట..
@murthykasturi539 Жыл бұрын
Tyegaraju కృతి hariharan gaaru చాలా అద్భుతంగా పాడారు _murthy కస్తూరి భీమవరం
@kvlnarasimharao71633 жыл бұрын
ఈ పాట వేటూరిగారి కలం నుండి జాలువారిన ఆణిముత్యం ముందుగా ఈ పాటకు రెండు చరణాలు అనుకున్నారు కాని వేటూరి గారి కలకత్తా గూర్చి అక్కడ మహానుభావులుగూర్చి ఎంత చెప్పిన తక్కువని మరొక చరణాన్ని రాసారంట. ఈ పాట ద్వారా మరోసారి వేటూరి గారికి నమసుమాంజలి.
@venkataramululankadasari23273 жыл бұрын
Manisharma sir your suitable person for megastar. Acharya first song adiripoyindi
@harsh33913 жыл бұрын
I am a non telugu person, can you explain why this telugu song is dedicated to kalcutta and Bengali culture ? Is this related to renowned telugu saint Thyagaraja ?
@yeshwanthb23272 жыл бұрын
@@harsh3391 song theme is Hero is new for culcatta, don't know bengali or hindi, couldn't find any telugu known person, then sings a song to attract people, after finishing the song every local guy praises him in bengali, one person praises in telugu, by this he found a telugu known telugu guy.
@gagansiddharth82123 жыл бұрын
Manisharma gaari Composing Hariharan gaaru Singing Veturi gaari Writing Chiranjeevi gaaru Acting anni kalisi song oka magical creation ayyipoyindhi....From Dhfm
@naturelovervizag44592 жыл бұрын
వేటూరి గారికి జన్మ జన్మ లు ఋణ పడివుంటారు తెలుగు ప్రజలందరూ అందులో నేనొకడిని....... 🙏🙏🙏🙏
@aniket_banerjee6 ай бұрын
It's such an honour to have our beloved city described in such a heartfelt way. Thanks to the creators of this song and my dear Telegu brothers and sisters!
@rahulsankruthyan62604 ай бұрын
😅♥️ I'm a Telugu guy 1:58-2:15 Netaji puttina chota Geetanjali poosina chota Paadana Telugu lo Aa Hamsa paadina paate Aanadhudu choopina baata saagana Meaning: Netaji was born at Kolkata and Rabindranath Tagore was written Geetanjali can I sing in Telugu language? Ramakrishna paramagamsa said and can I follow Right path which was showed by Swamy Vivekananda This song shows greatness of Bengal love you Bengali brothers and sisters
@sharadwatmondal1586 Жыл бұрын
Thank you Chiranjeevi sir for showing the beauty of my Kolkata. I am a big fan of yours sir
@rahulsankruthyan6260 Жыл бұрын
Dhonnobad vai 😍🤗 I used to watch this song so many times in my childhood this is one of my favourite song and this song tells the greatness of bangal and Kolkata actually Bangali people started to fight for freedom first that was Vandematram movement Jagadish Chandra Bose Subhash Chandra Bose Ras Bihari Bose Swami ramakrishna parama hamsa Swami Vivekananda Swami Yogananda Bakim Chandra Chatterjee SD Burman Amartya sen, Abhijeet benerjee ( both are Nobel prize winners in economics) Charu Mazumder ( Naxal bari movement) You must proud to be a bangali 😍🤗
@tonygeorge009-g4s3 жыл бұрын
There may be thousands of actors but for me, Chiranjeevi is the most stylish of them all. His every move is pure magic!
@harikrishnab13703 жыл бұрын
వేటూరి వారి అద్భుతమైన సాహిత్య ప్రతిభ కు చిహ్నం
@partha10448 ай бұрын
Best non bangla song on Kolkata. Thank you Veturi Sundarama Murty Garu, Hariharan Garu & Mani Sharma Garu🙏🙏🙏🙏
@samba1108 Жыл бұрын
నిజానికి ఆస్కార్ అవార్డు ఈ పాటకి ఇవ్వాలి. 100 నాటు నాటులు కూడా ఈ పాట రేంజ్ కి సరిపోవు.
@jayanthmahadev10052 ай бұрын
Correct ❤
@rathnakumar57252 ай бұрын
S
@jvb2601_knl3 жыл бұрын
ఇంతమంది మహనీయులందరినీ కూర్చి పాటగా మలచడం ఆ బెంగాలీయులకి కూడా సాధ్యం కాదేమో..! ఒక్క వేటూరి గారికి మాత్రమే సాధ్యం.
@avkreddy90323 жыл бұрын
మీ పాదాలకు నమస్కారం తప్ప ఏమి చెయ్యలేని ఈ అభాగున్ని మన్నించండి దేవా
@anilgaming9643 жыл бұрын
Manisharma sirrrr
@freddiemercurybulsara38764 жыл бұрын
Idhi Kolkata ki official anthem laga pettali vallu.. Bengali Rabindranath tagore said Telugu is the sweetest language
@malliknaresh69186 ай бұрын
Antha History vunna West Bengal ipudu Rohingya latho nindipoyindi Mamatha Banerjee worst politics valla 😢
@Kingsdragonz2 ай бұрын
Agreed man. She will be kicked out in the upcoming elections.
@harshavardhan52274 күн бұрын
Yes antha jihadists unnaru akkada
@pawankalyanfan81994 жыл бұрын
Veturi....only veturii sundarama murthy garu
@upendraprasad51713 жыл бұрын
Chiru is class and mass hero. Chiru melodies lo one of the best songs. Thank you Veturi garu and Manisharma garu.
@rkjem77083 жыл бұрын
This is how geography and history should be taught ❤️❤️❤️❤️❤️
Malli 90s lo ki vellipovaali anipistondi. Entha mandi agree avutaaru?
@diptikakhan69582 жыл бұрын
Wow my telegu friend just showed me this, as a bengali I didnt even knew...but this song is just awesome
@yeshwanthb23272 жыл бұрын
Tq from manisharma fans
@thewayiam30vamshi909 ай бұрын
This is a Bengali anthem absolutely but in pure telugu carnatic style 😢
@freedomranch76174 ай бұрын
What is carnatic style@@thewayiam30vamshi90
@cinemediacom Жыл бұрын
నమ హో హుగిలీ - Hooghly River హౌరా వారధీ- Howrah Bridge నేతాజీ పుట్టిన చోట - Subash Chandra Bose గీతాంజలి పూసిన తోట - Ravindra Nath Tagore ఆ హంస పాడిన పాటే - Ramakrishna paramahamsa ఆనందుడు చూపిన బాట - Swamy Vivekananda బెంగాలీ కోకిల బాల, తెలుగింటి కోడలు పిల్ల మానినీ సరోజినీ - Sarojini Naidu (she married Telugu person) వందేమాతర మే అన్న వంగ భూతలమే మిన్న - Bakim Chandra chettergee మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియా నీదిరా - goddess Durga Maa.. famous chowrangee road సత్యజిత్రే సితారా - SatyaJit Ray. indias greatest film director ఎస్ డి బుర్మన్ కి ధారా - S.D Burman. great Bengali musician థెరిసాకి కుమారా - mother Theresa And many more history, geography, cinema, humanity, literature, God , art, life , nature, etc🙏🙏
@PavanThippaluruАй бұрын
Salute bro.. సెల్యూట్ సోదరా.. 🙏🙏🙏 💞🎼🎼🎼🎼🎼💞💞🚩🚩🚩😍
@sidduluaithagani120323 күн бұрын
Salute anna❤❤❤
@rahulps37013 ай бұрын
జన గణ మన ..... ఆ బెంగాలీ రచయిత ఠాగూర్ గారు రాస్తె ..... పూర్తి బెంగాలీ హిస్టరీ నే ఒక్క పాట గా రాసారు వేటూరి గారు 🙏🏻👌👏
@sarmashussain3272 Жыл бұрын
హరిహరన్ గానం...వేటూరి వారి సాహిత్యం...మణి శర్మ మ్యూజిక్.......అన్నయ్య చిరంజీవి నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు...అన్నయ్య సౌందర్యం కామెడీ టైమింగ్ సూపర్...గుణ శేఖర్ డైరెక్షన్ .. One of the best Movie
@viji85484 жыл бұрын
Cant find a HQ print of this classic anywhere like this. Hope it gets released sometime soon! :)
@sagar33913 жыл бұрын
Someone released a HD Print
@krishduggirala7183 жыл бұрын
Thanks manisharma gaaru for evergreen classic💚💚 !! Lyrics are also as important as music Veturi gaariki 🙏..and also Hariharan gaaru💙
@chiranjeevivedula68105 ай бұрын
This lyrics is truly anthem of Bengal but in telugu,, intha goppaga vaallu kuda raskoleremo,,, Veturi garu. 🙏🙏🙏🙏🙏🙏
@hsn8196 Жыл бұрын
My South India friend showed me this beautiful song, I love it
@kalyanb3782 Жыл бұрын
వేటూరి గారు, మణిశర్మ గారు, Singers and our own Annayya 🌟 all together MASS RAMPAGE 🔥 🙏 (in present generation, language 🎉😮)
@k.ravinandankammara86373 жыл бұрын
ఈ పాట ఒక ఎత్తు అయితే,,, ఇందులో పాటకి తగ్గ అన్నయ ముఖచిత్రం మరో ఎత్తు... 🙏🏻🙏🏻🙏🏻
@lakshman60522 жыл бұрын
Eppudu movie vachhi vunte 300 kotlu vachevi anna jai megastar 🙏🌷🌷🙏🌷💐
@Sairam0043 жыл бұрын
This song could've been set as official anthem of Kolkata if it was translated to Bengali....!!!!
@radhikagupta73143 жыл бұрын
Truee
@geethamadhuri4.0333 жыл бұрын
True
@ravvapavankumarraju63873 жыл бұрын
Yes
@nareshharsha18603 жыл бұрын
S
@యూత్ఫోర్స్5 ай бұрын
పాట రచయితకు ధన్యవాదములు బెంగాల్ మోడల్ పేదల పేన్నిది కలకత్తా నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిన జ్యోతిబసు పేరు కూడా పాటలో రచయిత ప్రస్తావన చేసి ఉంటే రచయితకు మరింత గౌరవం ఉండేది. పాట సింగర్ మములుగా పడలేదు అద్భుతంగా పాడారు.
@mdvprasad100311 ай бұрын
కలకత్తా గురించి బెంగాలీ వాళ్ళు కూడా ఇంత మంచి పాట వ్రాయలేరు
@jakkanagendra74833 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తది 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍 వేటూరి గారికి మణిశర్మ గారికి 🙏
@suman3vikram4 жыл бұрын
2:00 What a shot ! Kudos to cinematographer .
@pixelgraph28113 жыл бұрын
Yes , reflection tat 2 red shirt racha
@geethamadhuri4.0333 жыл бұрын
😀
@khajamohammad84783 жыл бұрын
That's my dude 😍
@charansai36673 жыл бұрын
Super bro..gud observation👍👍
@Santoshkumar-qc5tr2 жыл бұрын
My mother always wanted to visit Kolkata after watching this movie in 1999. Finally, she visited Kolkata on every year from 2018 because of getting my posting here... Kolkata is just 💜
@Ammaigaru457 Жыл бұрын
ఇంతటి అద్భుతమైన పాటను ఇప్పటికీ వినేవాళ్ళు ఉన్నారా🤗 ఇలాంటి సాంగ్స్ కి మంచి అవార్డ్స్ ఇవ్వాలి ఈ పాటని రాసిన వారిని..పాడిన వారిని ఎంత అభినందించిన తక్కువే అవుతుంది 👌👏👏💞
@krishnaskyksks70232 жыл бұрын
ఇలాంటి పాటలు వినవుడు ఆ రోజులోకి వెళిపోతే బాగుండు అనిపిస్తుంది 😘😘😘
@rahul113084 жыл бұрын
wowwe...all old stuff should be remastered like this...
@dametucosita8821 Жыл бұрын
Disaster avtundi ani andaru annaru Chiranjeevi anna ki inko block buster hit cinema 🎦
@thiruvetti3 жыл бұрын
New fan from TN for this song. Amazing composition by Mani Sharma.
@youtubemaayaabose19612 жыл бұрын
Also hail late veturi garu
@vinayvarma32552 жыл бұрын
rachana, sahityam,gaanam,natana,darshakatvam anni kalipina oka adbuthamyna drusya kavyam chudalani vundhi chitram kudos to team🙏
@ammuluammu35342 жыл бұрын
I proudly say its a emotional and lovely dedication song to all our bengali family's over there... 🥰...manisharma sir music, vetturi gari lyrics, chiranjeevi gari grace and soundarya gari abinayam...it's really emotion to 19's kids and we refresh all those great memories while listening to the song......thanks would be small word to this amazing team....🙏
@Mahadev26368 Жыл бұрын
SAME FELLING SISTER😥🙏
@Chaitu.B3 жыл бұрын
Veturi gari soulful lyrics,Manisharma garu Wonderful music and Chiranjeevi gari amazing graceful dance ..made this song an all time hit. Magic is you watch it in 1998,2008 ,2018 or even 2028..it always sounds fresh .
@ymallikarjun11333 жыл бұрын
Hari haran voice super
@dhfp962 Жыл бұрын
Appatlo chiranjivi antea oka samudram.. 🔥🔥
@pawi81062 жыл бұрын
gosh, he looks extraordinarily charming in that red and black combo, with guitar held so convincingly and above all the stubble... it is like an invisible halo that comes with a consistent supremacy in what he does, for decades...wonder who can match him in such an aura... he is called Megastar Chiranjeevi
@subbunittala2012 Жыл бұрын
Telugu song praising Bengali and Calcutta ! super !
@kamalakarvudumula53397 ай бұрын
It's a magical moments created by Sri Veturi garu and Mani Sharma garu...I proud of these great legendary persons belongs to Krishna district
@kamalakarvudumula53397 ай бұрын
Kadhana kuthuhala ragamlo Hariharan swara madhuryam lo nunchi jaluvarina sangeetha jalapatham...Mani sharma composition gurinchi entha cheppina thakkuve...
@kasi363 жыл бұрын
Only mani sir.!! why people talk about AR but not mani sir. Indeed don't Undersrand.. The Guiter and the percussions are utilized perfectly. And the tune is awesome..people are crazy..!!
@NareshNaresh-cj8tr9 ай бұрын
Manisharma music ante oka feel melody bramha ani urake annara no one beat him ❤❤❤❤
@ramakrishnavangapally3428 Жыл бұрын
Wish you HAPPY BIRTHDAY 68th To chiru Annayya 🎂🍰🍰🍰🍰🍰🙏🙏💪🤝super song super dance super music super lyrics 🙏🙏 Annaya nevu epudu Happy ga undali🙏🤝
@sunilchandra9120 Жыл бұрын
మా బాబాయిలు డిగ్రీ చదువుతున్న రోజుల్లో , వాళ్ళు టేప్ రికార్డర్ లో ఈ పాట పెడుతుంటే పిల్ల బచ్చగాళ్ళం అయిన మేము వింటూ ఉండేవాళ్లం.