Raamma Chilakamma Full Video Song | Choodalani Vundi Movie | Chiranjeevi, Soundarya | Gunasekhar

  Рет қаралды 11,778,337

Vyjayanthi Network

Vyjayanthi Network

Күн бұрын

Пікірлер: 1 600
@ravikumarravi1917
@ravikumarravi1917 3 жыл бұрын
మరువలేని ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో కావాలని కోరుతున్నము కవలనుకున్నవాళ్ళు ఒక like చెయ్యండి
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
@@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied
@abdulrasool8306
@abdulrasool8306 3 жыл бұрын
రామ్మా చిలకమ్మా… ప్రేమా మొలకమ్మా రామ్మా చిలకమ్మ… ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న… నీళ్ళే నలుపన్న గోపమ్మా ముక్కు మీద తీపి కోపాలా… మూగ కళ్ళ తేనే దీపాల గంగులీ సందులో గజ్జల గోల… బెంగాళీ చిందులో మిర్చి మసాల అరె, వేడెక్కి ఉన్నది వెన్నెల బాల… మేడెక్కి దిగదురా మేఘమాల రామ్మా చిలకమ్మ… ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న… నీళ్ళే నలుపన్న గోపమ్మా గోపెమ్మో గువ్వా లేని… గూడు కాకమ్మో క్రిష్ణయ్యో పువ్వే నాది… పూజ నీదయ్యో దొంగిలించుకున్న సొత్తు గోవింద ఆవలించు కుంటే నిద్దరవుతుందా ఉట్టీ కొట్టే వేల రైకమ్మో… చట్టి దాచి పెట్టుకోకమ్మో కృష్ణా మురారి వాయిస్తావో… చలి కోలాటమేదో ఆడిస్తావో అరె ఆవోరే బయ్యా బన్సి బజావో అరె ఆంధ్రాకా న్హయ్యా హాత్ మిలావో రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ ఓలమ్మో..! చోళీలోన సోకు గోలమ్మో ఓయమ్మో..! ఖాళీలేక వేసే ఈలమ్మో వేణువంటె వెర్రి గాలి పాటేలే అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే జట్టే కడితే జంట రావమ్మో… పట్టువిడుపు ఉంటే మేలమ్మో ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టల… పెళ్ళాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా అరె ఆయారే నాచ్ తే ఆంధ్రావాలా అరె గావోరే విందూ చిందూ డబ్లి గోల రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మా ముక్కు మీద తీపి కోపాలా… మూగ కళ్ళ తేనే దీపాల గంగులీ సందులో గజ్జల గోల… బెంగాళీ చిందులో మిర్చి మసాల అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల… మేడెక్కి దిగదురా మేఘమాల
@agnaresh5903
@agnaresh5903 2 жыл бұрын
Supar
@lazydesi1808
@lazydesi1808 2 жыл бұрын
Thank you ..
@panikaraanilanil4970
@panikaraanilanil4970 2 жыл бұрын
Super song
@panikaraanilanil4970
@panikaraanilanil4970 2 жыл бұрын
Super
@madhutellabati9968
@madhutellabati9968 2 жыл бұрын
వేటూరి గారికి కోటి నమస్కారాలు
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 3 жыл бұрын
ఈపాటికి ఏమో గానీ ఏమీ అర్థం కాదు ఈపాట వింటూ ఉంటే ఏమీ తెలియని పరిస్థితి ఎప్పుడూ విన్న చాల ఇష్టం చాల చాల చాలా ఇష్టం ఈ సాంగ్ 2021 చూసే వాళ్ళు ఒక్క lick కొట్టం డీ
@TejaVakacharla
@TejaVakacharla 3 жыл бұрын
😛
@pillinaresh5943
@pillinaresh5943 3 жыл бұрын
Anna super
@selvarajchittari914
@selvarajchittari914 3 жыл бұрын
Enduku
@bondavenkataramakrishna6883
@bondavenkataramakrishna6883 3 жыл бұрын
How many people are liking this song now also
@manoharmanohar10
@manoharmanohar10 3 жыл бұрын
❤️❤️
@mounikishore3857
@mounikishore3857 3 жыл бұрын
సౌందర్య గారు నేను మీకు వీరాభిమానిని అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మీరు మమ్మల్ని వదిలి వెళ్లి పోయిన సరే మీరే నా అభిమాన నటిమని
@mrboys9566
@mrboys9566 3 жыл бұрын
Nannu kuda bro
@vijayreddy7303
@vijayreddy7303 3 жыл бұрын
Iam all so bro
@dilleshwarraosurada841
@dilleshwarraosurada841 3 жыл бұрын
Nn kuda
@anandkamraju5452
@anandkamraju5452 3 жыл бұрын
I am also
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@balakrishnaraghumanda3488
@balakrishnaraghumanda3488 4 жыл бұрын
అప్పట్లో వినాయకుని ఊరేగింపుల్లో ఎక్కువగా వినిపించే పాటల్లో ఇది టాప్... మణిశర్మ మ్యూజిక్ హైలైట్ ఈ సినిమా కి
@vishnuraff2581
@vishnuraff2581 3 жыл бұрын
Auna.. 😁. Super
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
copy cat South Indians
@vishnuraff2581
@vishnuraff2581 3 жыл бұрын
@@xcyberscar4992 same to you..
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
@@vishnuraff2581 shame on Tamil industry
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
@@vishnuraff2581 this music is copied from Marathi song padala piklay aamba
@ravindardarling8408
@ravindardarling8408 3 жыл бұрын
మెలోడీ బ్రహ్మ మణిశర్మ 90s నుండి 2021వరకు మణిశర్మ సంగీతం క్రేజ్ ఎ మాథ్రం తగ్గలేదు🎶🎼
@kalyanrodda6223
@kalyanrodda6223 3 жыл бұрын
Thaggaledhu thagggadhu kuda
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
@@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied
@commonman409
@commonman409 2 жыл бұрын
Manisharma ante atluntadhi Mari 💥
@gadicherlakishore-sb5td
@gadicherlakishore-sb5td Жыл бұрын
Nice song
@sarmashussain3272
@sarmashussain3272 2 жыл бұрын
School days Movie....మాకు సినిమా అంటే చిరంజీవి..హీరో అంటే అన్నయ్య చిరంజీవే..ఈ మూవీలో. పాటలు,డాన్స్ తో పాటు అన్నయ్య,సౌందర్య గారి కామెడీ టైమింగ్......అన్నయ్య అంజలా జవేరి ట్రైన్ సీన్ అద్భుతం....ఇప్పటికీ కూడా ఎంజాయ్ చేసే అన్నయ్య సినిమాల్లో ఇది కూడా ఒకటి
@praveenkumarchinni4946
@praveenkumarchinni4946 3 жыл бұрын
చాలా నార్మల్ స్టెప్స్...చిరంజీవి గారు వేయగానే ఆ స్టెప్స్ కే అందం వచ్చింది...
@Jayakrishna350
@Jayakrishna350 5 ай бұрын
S. 100%. Boss ఆ మజాకా
@katteboinasrinu7887
@katteboinasrinu7887 4 жыл бұрын
ఈ సాంగ్ నా స్కూల్ డేస్ లో ఈటీవీ బ్రేక్ టైం లొ వచ్చేది అప్పట్లో ఉదిట్ నారాయణ్ గారి వాయిస్ సూపర్ అనిపించేది చాలా కొత్తగా అనిపించేది మణిశర్మ సంగీతం సూపర్
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
@@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied
@V....J.....R..9703
@V....J.....R..9703 4 ай бұрын
Super 🎉🎉🎉🎉
@ARushuwanth-ej5rk
@ARushuwanth-ej5rk 5 сағат бұрын
Happy new year 2025 happy sankranthi Happy republicday to chiru maharaju
@praneethkumar6232
@praneethkumar6232 2 жыл бұрын
అంత్యాక్షరిలో ``రా ´´ అని వచ్చినప్పుడు ఈ పాటే అందుకునేవాళ్ళం
@suryayamala836
@suryayamala836 10 ай бұрын
Exactly, I am also 😂😂
@YSJ2112
@YSJ2112 7 ай бұрын
Me ఇద్దరే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం అదే పాట, ఆ తరువాత ravayya ముద్దుల మావ
@YarnampradeepKumar4977
@YarnampradeepKumar4977 6 ай бұрын
Yes
@vanidhudam
@vanidhudam 3 ай бұрын
Apptlo and ippatlo kuda 😂
@ramakrishna5644
@ramakrishna5644 3 ай бұрын
S
@thpyazmass
@thpyazmass 3 жыл бұрын
సింగిల్ స్క్రీన్ లో.... మాస్ theater లో ఈ సాంగ్ కి అరుపులు కేకలతో మోగిపోయింది ❤️ 🔥🔥🔥
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
@@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied
@Amarnath_Handle
@Amarnath_Handle 4 жыл бұрын
22 ఏళ్ల చూడాలని వుంది
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@rajeshbabu715
@rajeshbabu715 3 жыл бұрын
కేవలం ఆ పాట డాన్స్ కోసమే సినిమా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏ ప్రోగ్రామ్ లో ఐనా ఇదే పాట 👌👌👌
@srinivasaraodarla4292
@srinivasaraodarla4292 3 жыл бұрын
🙏🙏"చూడాలని ఉంది" ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సంచలనం.... "మెగాస్టార్ చిరంజీవి-- మహానటి సౌందర్య " కాంబినేషన్ , మణిశర్మ సంగీతం, గుణశేఖర్ దర్శకత్వం, అశ్వనీదత్ నిర్మాణంలో ఈ సినిమా " ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొట్టింది".. ఆ టైం లో చిరంజీవి--సౌందర్య సౌత్ ఇండియాలో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు.🙏🙏🙏💖💘💘 .🙏🙏🙏🙏 సౌందర్య గారి లాంటి నటి ఇక పుట్టరు, ఒక వేళ పుట్టిన మళ్లీ సౌందర్య గారే పుట్టాలి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
music is Just copied from Marathi song ""Padala Piklay Aamba"" 1972.... shame on mani Sharma
@vmohan8341
@vmohan8341 3 жыл бұрын
Pichhha abimani nenu kuda 🙏🙏🙏soundarya 🙏🙏🙏 miss u akkaaaa🙏🙏🙏
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
@@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied
@srinupradeep8556
@srinupradeep8556 Жыл бұрын
Extent movie chiru Dan's verelevel
@raghunachuri3537
@raghunachuri3537 Жыл бұрын
soundarya mahanati ayipoyinda?ideppudu?😂😂😂
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 2 жыл бұрын
👉 చిరంజీవి - మణిశర్మ 1. చూడాలని ఉంది 2. బావగారూ బాగున్నారా! 3. ఇద్దరు మిత్రులు 4. అన్నయ్య 5. మృగరాజు 6. ఇంద్ర 7. ఠాగూర్ 8. అంజి 9. జై చిరంజీవ 10. స్టాలిన్ 11. ఆచార్య. 👉బాలకృష్ణ - మణిశర్మ 1. సమర సింహారెడ్డి 2. నరసింహ నాయుడు 3. సీమ సింహం 4. పల్నాటి బ్రహ్మ నాయుడు 5. చెన్నకేశవ రెడ్డి 6. వీరభద్ర 7. భలేవాడివి బాసు 8. లక్ష్మీ నరసింహ 9. అల్లరి పిడుగు 10. మిత్రుడు 11. ఒక్క మగాడు 12. పరమ వీరచక్ర 13. లయన్ 👉 వెంకటేష్ - మణిశర్మ 1. గణేష్ 2. సుభాష్ చంద్రబోస్ 3. శీను 4. ప్రేమతో రా 5. ప్రేమించుకుందాం రా 6. దేవీ పుత్రుడు 7. నారప్ప. 👉 నాగార్జున - మణిశర్మ 1. ఆజాద్ 2. రావోయి చందమామ 3. దేవదాస్. 👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ 1. ఖుషి 2. గుడుంబా శంకర్ 3. బాలు 4. తీన్ మార్ 5. కెమెరామెన్ గంగతో రాంబాబు. 👉 మహేష్ బాబు - మణిశర్మ 1. రాజకుమారుడు 2. వంశీ 3. బాబీ 4. మురారి 5. టక్కరి దొంగ 6. అర్జున్ 7. అతడు 8. ఒక్కడు 9. పోకిరి 10. అతిథి 11. ఖలేజా 👉 Jr. NTR - మణిశర్మ 1. ఆది 2. సుబ్బు 3. సాంబ 4. అశోక్ 5. నరసింహుడు 6. కంత్రి 7. శక్తి 👉 ప్రభాస్ - మణిశర్మ 1. అడవి రాముడు 2. ఏక్ నిరంజన్ 3. బిల్లా 4. రాఘవేంద్ర. 👉 అల్లు అర్జున్ - మణిశర్మ 1. పరుగు 2. వరుడు. 👉 రామ్ చరణ్ - మణిశర్మ 1. చిరుత 2. రచ్చ. 👉 రామ్ - మణిశర్మ 1. ఇస్మార్ట్ శంకర్ 2. రెడ్. 👉 నాని - మణిశర్మ 1. జెంటిల్ మేన్ 2. దేవదాస్. 👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏..
@abothulasudha1809
@abothulasudha1809 2 жыл бұрын
Super message anna
@PradeepPradeep-cy6ry
@PradeepPradeep-cy6ry 2 жыл бұрын
KCPD ICHAV MSG
@manikantabhatt3679
@manikantabhatt3679 2 жыл бұрын
నీ ఓపికకి 🙏🙏🙏... జై మణిశర్మ గారు
@althilakshmunaidu7047
@althilakshmunaidu7047 2 жыл бұрын
Super anna
@superriders13
@superriders13 2 жыл бұрын
Woww...Reddy saab kya likha saab...I'm also Manisharma fan and I know these list perfectly but not write ab thak.. superb time that Manisharma's time
@vijaybabusripathi9049
@vijaybabusripathi9049 2 жыл бұрын
స్వర్ణలత మేడం వాయిస్ చాలా బాగుంటుంది....ఒక జానకి అమ్మ ఇప్పుడు అంజనా సౌమ్య కొంచెం దగ్గర ఇలానే ఉంటుంది ....
@BASUSOMU10
@BASUSOMU10 4 жыл бұрын
Megastar Chiru gariki oka like vesukondi...👍
@pandusripathipandusripathi8793
@pandusripathipandusripathi8793 4 жыл бұрын
ఈరోజు కూడా పల్లెటూరు ట్రాక్టర్లో వినిపించే పాట
@VijayK820
@VijayK820 4 жыл бұрын
North lo kuda oka oopu oopina paata
@pandusripathipandusripathi8793
@pandusripathipandusripathi8793 4 жыл бұрын
S you are right
@rathidevi6695
@rathidevi6695 4 жыл бұрын
కేవు కేక పాట సూపర్
@Chandrasekhar59170
@Chandrasekhar59170 4 жыл бұрын
Sss bro
@narasimhachary140
@narasimhachary140 4 жыл бұрын
@@VijayK820 algjdqpto
@rajmodhanmandlu4297
@rajmodhanmandlu4297 Жыл бұрын
సౌందర్య గారు మీలాంటి హీరోయిన్ ఇంకా ఇప్పటికి రాలేదు
@anandpulagam9166
@anandpulagam9166 4 жыл бұрын
మెగాస్టార్ గారికి మొదటిసారిగా ఉదిత్ నారాయణ్ తో పాడించిన ఘనత దత్తుగారికి , మణిశర్మ గారికి మరియు గుణశేఖర్ గారికి దక్కుతుంది ... జై చిరంజీవ జైజై చిరంజీవ !
@rajanikanthrlrl4132
@rajanikanthrlrl4132 4 жыл бұрын
Kadhu anukuta bro tollywood lo first song anukunta
@anandpulagam9166
@anandpulagam9166 4 жыл бұрын
@@rajanikanthrlrl4132 yes
@princepavan9433
@princepavan9433 4 жыл бұрын
Jai Mani Sharma also...
@siva8000
@siva8000 4 жыл бұрын
Yes... actually this is Udit Narayan's first direct Telugu movie song. But Udit Narayan's voice already introduced in Premikudu movie in "Andamaina premarani cheyi thagiletey" song composed by AR Rahman. But it's a dubbed movie.
@hariprasad6529
@hariprasad6529 3 жыл бұрын
@@rajanikanthrlrl4132 తెలుగు లో స్ట్రెయిట్ సాంగ్ "సోనియా సోనియా" పాట రక్షకుడు సినిమా నాగార్జున గారిది
@akaramnagesh709
@akaramnagesh709 4 жыл бұрын
సౌందర్య కి ఒక లైక్ వేసుకోండి
@anandk7999
@anandk7999 3 жыл бұрын
Nuvu soundarya ki like vesukondi anavante balaaiah fan ayi unatavu Chiru nacahdu anukunta tamariki
@perumalashriijan586
@perumalashriijan586 3 жыл бұрын
Soundarya only Me liked ya
@polugariraju1421
@polugariraju1421 3 жыл бұрын
Ok
@akaramnagesh709
@akaramnagesh709 3 жыл бұрын
@@anandk7999 adhem ledhu .....
@srimoulipatan1615
@srimoulipatan1615 3 жыл бұрын
@@anandk7999mind muture kuda ledu soundarya like annaru ante avida ledu kabate annaru miru chuste balaya fan antunaru.
@raju10tv49
@raju10tv49 9 ай бұрын
ఈ మూవీ మళ్ళీ4k డాల్బీ ఆట్మోస్ రీ రిలీజ్ చేస్తే చూడాలనివుంది.
@NenunteNene
@NenunteNene Ай бұрын
Number 1 Position లో ఒక్కటి కాదు 30 సంవత్సరం లు అంటే.... ఆలా టప్ప కాదు... Boss Dance + Comedy + Fights + Emotional + Craze + Sucess.... ❤️❤️❤️👌👌
@crazyfellow9620
@crazyfellow9620 4 жыл бұрын
రామ్మా చిలకమ్మా... ప్రేమా మొలకమ్మా... రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా ముక్కు మీద తీపి గోపాలా మూగ కళ్ళ తేనే దీపాల గంగులీ సందులో గజ్జల గోల బెంగాళీ చిందులో మిర్చి మసాల అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా గోపెమ్మో గువ్వాలేని గూడు కాకమ్మో క్రిష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో దొంగిలించుకున్న సొత్తు గోవింద ఆవలించు కుంటే నిద్దరవుతుందా ఉట్టీ కొట్టే వేల రైకమ్మో చట్టి దాచి పెట్టుకోకమ్మో... కృష్ణా మురారి వాయిస్తావో చలి కోలాటమేదో అడిస్తావో రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపెమ్మ ఓలమ్మో చోళీలోన సోకు గోలమ్మో ఓయమ్మో ఖాళీలేక వేసే ఈలమ్మో వేణువంటే వెర్రి గాలి పాటేలే అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే జట్టే కడితే జంట రావమ్మో పట్టువిడుపు వుంటే మేలమ్మో ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టల పెళ్ళాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా ముక్కు మీద తీపి గోపాలా మూగ కళ్ళ తేనే దీపాల గంగులీ సందులో గజ్జల గోల బెంగాళీ చిందులో మిర్చి మసాల అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల
@umasai4670
@umasai4670 4 жыл бұрын
Thanks bro
@rajaambati
@rajaambati 3 жыл бұрын
రామాచిలకమ్మా
@shaikmabuhussain4615
@shaikmabuhussain4615 3 жыл бұрын
Super
@seshammani9305
@seshammani9305 3 жыл бұрын
Ok
@kgglgamingyt1395
@kgglgamingyt1395 3 жыл бұрын
Thanks bro
@maruthi1438
@maruthi1438 3 жыл бұрын
మేము ఇంట్లో tv ఆన్ చేస్తే frist చిరంజీవి సినిమా వచ్చిందో లేదో చూసి మిగతా channels పెడ్తం, అంతా ఇష్టం BOSS అంటే ❤❤
@rajasekharkancharla1466
@rajasekharkancharla1466 3 жыл бұрын
I am also brother.
@pillalamarrisanthoshkumar263
@pillalamarrisanthoshkumar263 3 жыл бұрын
Same bro
@raghuarya7613
@raghuarya7613 3 жыл бұрын
Same bro
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
copy mar copy mar copy mar 😂
@selvarajchittari914
@selvarajchittari914 3 жыл бұрын
😐😐
@aravindvijayachandran5766
@aravindvijayachandran5766 2 жыл бұрын
I am a malayalee...i love telugu movies lot....Chiranjeevi and Mohanlal was my favourite actors...those days the actors, actress, songs, movies are really amazing and watching movies in theatre are like goosebumps...compared to today.....sometimes listening these songs...gives a feeling to go back to those days and watch once again all the movies in theatre.....this generation movies and acting dont give those goosebumps moments which a 90s kids has experienced during days of Chiranjeevi, Rajnikanth,Mohanlal, Venkatesh, Jr NTR, Maheshbabu days during the years 1997-2007......love those memories....
@Chiru_bhai_official
@Chiru_bhai_official 2 жыл бұрын
എന്റെ പൊന്നേ ഞാൻ die hard മെഗാസ്റ്റാർ ഫാൻ ആണ് ❤️❤️❤️
@shankarbhukya2825
@shankarbhukya2825 3 жыл бұрын
Soundarya gari kosam chusinavallu like veyandi
@Amarnath_Handle
@Amarnath_Handle Жыл бұрын
భోళా శంకర్ లో రీమేక్ చేస్తున్నారు ఈ సాంగ్
@ashokvardhan5088
@ashokvardhan5088 2 жыл бұрын
అప్పట్లో కళ్యాణ మండపాల్లో పెళ్ళి జరిగేటప్పుడు భోజనాల హాల్లో ఈ పాట ఉండాల్సిందే...
@srijyothidjremix9831
@srijyothidjremix9831 Жыл бұрын
నా చిన్నతనంలో వినే సాంగ్స్.. ఇవి మరల ఇప్పుడు వింటుంటే...నా చిన్న తనం గుర్తుకు వస్తుంది మాది ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరం
@rambabub5549
@rambabub5549 Жыл бұрын
మాది రాఘవాపురం మీ పక్కన ఊరు
@srisaistudionaveen2636
@srisaistudionaveen2636 4 жыл бұрын
Soudarya cute looks +Manisharma superb music+Gunasekhar taking+Fanally MEGASTAR dance=EE SONG vere level ante
@suryarajujaya567
@suryarajujaya567 3 жыл бұрын
Alage Udit narayan Sir garu Swarna latha madam voice tho inko leval
@rctamanullaamanulla2649
@rctamanullaamanulla2649 3 жыл бұрын
Invcxk7yt399okm 0 bvyiopooppppo9opjjhlklpp 8899899oop90 9 1:30
@rajeshmamidi7384
@rajeshmamidi7384 3 жыл бұрын
Uditnarayan singing
@srinivas4024
@srinivas4024 3 жыл бұрын
Uidit ji+swarnalata voice strength to this song
@adityakadam8222
@adityakadam8222 3 жыл бұрын
But this is copied son bro.
@rakeshgadhegi
@rakeshgadhegi 4 жыл бұрын
Allmost every Telugu movie audience favourite in those days he is..Inspired many with his dance..... really great all rounder actor Chiranjeevi....
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
@@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied
@chandunelaturi
@chandunelaturi 3 жыл бұрын
వేటూరి గారి అద్భుతమైన సాహిత్యం ఇది. అందరూ గీత రచయితని మరచిపోయారు!!!
@erumalaravinder1173
@erumalaravinder1173 2 жыл бұрын
Yes
@gopalunicreations1224
@gopalunicreations1224 4 жыл бұрын
ఓ ఊపు ఊపిన చిరు పాట
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@soundarnavneet
@soundarnavneet 3 жыл бұрын
Missing Both of Yours Swarnalatha Amma And Soundarya 😭😭😭😭They are legends
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
@@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied
@Harishkumar-sh5sk
@Harishkumar-sh5sk 2 жыл бұрын
Tune was taken intentionally but mani sharma did a magic with his music. Yes tune is same but he developed into a great song.
@kadirvel5839
@kadirvel5839 2 жыл бұрын
Exactly
@p.manojkumar7519
@p.manojkumar7519 2 жыл бұрын
Miss you mam
@srinivassrinivas-wj5ic
@srinivassrinivas-wj5ic 2 жыл бұрын
ఎంతసేపు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట
@ARK-jh7wi
@ARK-jh7wi 3 жыл бұрын
Udit Narayan gari voice + Chiranjeevi gari steps + Manisharma gari music 🙏🏻
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
@@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied
@hinduaryan2836
@hinduaryan2836 2 жыл бұрын
Copied from Marathi... Bloody telgu
@r-vez4241
@r-vez4241 4 жыл бұрын
Soundarya garu yekkadiki vellipoyaru andi? Meelanti actress malli Telugu industry ki dhorike chance ye ledhu. Miss you mam 💔 actress like you never before ever after ❤
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@deviedhala9817
@deviedhala9817 Жыл бұрын
నేను మాత్రం మా బంగారు తల్లి సౌందర్య గారు కోసం చూస్తా ❤️❤️♥️♥️
@burmalaxman5618
@burmalaxman5618 4 жыл бұрын
Soundarya is awesomeness
@rajasekhar-xn2qz
@rajasekhar-xn2qz 3 жыл бұрын
ఆఫీషల్గా అప్లోడ్ చేయడానికి ఇన్ని రోజుల టైం ఎందుకు..??😏😏 సూపర్ సాంగ్స్ ఇవి... చాలా రోజుల నుండి wait చేస్తున్న వీటికోసం😉
@nageshyajjala1163
@nageshyajjala1163 4 жыл бұрын
Amma swarnalatha em voice Amma superbly singing...,meeru leni lotu undipoindhi
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@karinkisatishsuper5626
@karinkisatishsuper5626 4 күн бұрын
2025 lo chusina vallu like vesukondi 😊
@s..c2148
@s..c2148 4 жыл бұрын
This song shook the entire Andrapradesh....people used to sing this song every where...I remember those golden days...
@raghuram6382
@raghuram6382 Жыл бұрын
@Vyjayanthi Network Eagerly waiting for Choodalanivundi re-release on big screens again🎉
@mysterious250
@mysterious250 Жыл бұрын
മലയാളികൾ ആരുല്ലേ ഇവിടെ 😁❤ റീൽസ് കണ്ടു കാണാൻ വന്നതാണ് അടിപ്പൊളി പാട്ട് 💕💕
@srishailampspk6101
@srishailampspk6101 3 жыл бұрын
2021 లో చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి 👍👍👍
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
@@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied
@gopikrish5736
@gopikrish5736 4 жыл бұрын
Humming Queen of India Swarnalatha ma voice Wonderful 💞🎶💞
@shivasoma9092
@shivasoma9092 4 жыл бұрын
🙏🎉🎉🔥🔥🔥🔥 great voice of swarna
@bibinbalakrishnan1455
@bibinbalakrishnan1455 3 жыл бұрын
Yes great
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@NareshNaresh-cj8tr
@NareshNaresh-cj8tr 2 жыл бұрын
@@xcyberscar4992 ayithe manamu emi cheyyala brother
@subbareddybeeram
@subbareddybeeram 4 ай бұрын
నేను ఇండియా వదిలి పోయే ముందు చుసిన సినిమా.... తరువాత ఇండియా వచ్చి ఇంద్ర చూసాను మాటల్లో చెప్పలేను 👌👌👌.....
@baskarachutha2894
@baskarachutha2894 4 жыл бұрын
Oh my God! Manisharma anna music ah majaka ... Sensational album those days .. Childhood blockbuster and chartbsuters these are forever songs ...🎶🎶🎶🎬🎬🎬🙏🙏💫💫👌👌1st view
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this song is copied
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
@@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied
@madhavganesh2821
@madhavganesh2821 4 жыл бұрын
RTC X Roads Sandhya lo Veyyandi ee song, Racha leputhaaru fans😍🕺
@challaganesh9748
@challaganesh9748 3 жыл бұрын
👍👍👍👍👍🙏👍🙏 m
@maheshachari7783
@maheshachari7783 3 жыл бұрын
Att Michael Velayudham spotted
@jayaKumar-pl9kb
@jayaKumar-pl9kb 3 жыл бұрын
Bava nenu 100days seconds show ki unnanu Sudarshan 35 mm Hyd
@manirathnamgoud9680
@manirathnamgoud9680 3 жыл бұрын
Avanu anna
@pakkadhfm5079
@pakkadhfm5079 3 жыл бұрын
Aathadu kuda same
@Itsdocshan
@Itsdocshan 3 жыл бұрын
సౌందర్య గారి expressions సూపర్!
@Funnyreelmaker
@Funnyreelmaker 2 жыл бұрын
no one can beat soundarya....She is the most beautiful women I had ever seen on this planet 😍
@Sike07
@Sike07 Жыл бұрын
agreed
@SREENUS22
@SREENUS22 Жыл бұрын
Swarnalatha & Soundarya....😭
@shaikiqbaliqbal6008
@shaikiqbaliqbal6008 Жыл бұрын
Aptlo tracker lo ekva vine walam esong chiru megaa star soundarya no 1 heroine
@shanmukhasriram1
@shanmukhasriram1 4 жыл бұрын
90's kids favorite song
@durgaprasad-st8sr
@durgaprasad-st8sr 3 жыл бұрын
True
@kammilinagababu3369
@kammilinagababu3369 3 жыл бұрын
Yes
@kammilinagababu3369
@kammilinagababu3369 3 жыл бұрын
I am 3rd class
@rockingsaikumar143
@rockingsaikumar143 3 жыл бұрын
Very true 💕
@PavanKumar-lk5vg
@PavanKumar-lk5vg 3 жыл бұрын
8th class
@sudhamanohar1
@sudhamanohar1 16 күн бұрын
Soundarya is the best actress after savitri
@saisandeep1086
@saisandeep1086 21 сағат бұрын
💯 correct
@Lalgudisurya
@Lalgudisurya 2 жыл бұрын
No one can replace swarnalatha's voice.. Miss you amma😭😭💔💔💔
@niroskhan644
@niroskhan644 2 жыл бұрын
Intha song Tamil la iruku thaane... muthal vari enna
@Lalgudisurya
@Lalgudisurya 2 жыл бұрын
@@niroskhan644 . தமிழில் மனோ & சுவர்ணலதா இணைந்து பாடி இருக்கிறார்கள்.... பாடல் முதல் வரி - வாமா முனியம்மா காதல் கனியம்மா
@Lalgudisurya
@Lalgudisurya 2 жыл бұрын
@@niroskhan644 kzbin.info/www/bejne/aGXUmmqufMqkhtU
@Archana_Archana
@Archana_Archana Жыл бұрын
​@@niroskhan644 Raangi rangamma Padikadhavan movie
@sankararjun7303
@sankararjun7303 4 жыл бұрын
All time favorite actress సౌందర్య
@VS-ov2ce
@VS-ov2ce 3 жыл бұрын
ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా థియేటర్ లో వస్తే 100 డేస్ compulsory ఆడిస్తాం
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@CleverHour-g5k
@CleverHour-g5k 2 ай бұрын
2008 నుండి MB, ప్రభాస్ సినిమా బాగా Liking. Boss లో ఇద్దరి Qualities.. ఒక్కరూ MB Class & Stylish, ప్రభాస్ Mass,Ruff.... 2008 నుండి Stil.. 👍👍
@rishishannu3541
@rishishannu3541 6 ай бұрын
2024 lo chusevallu like kottandi
@UmeshChandraKonakalla
@UmeshChandraKonakalla 5 ай бұрын
2044 lo kuda chusey song bro❤
@bhagyasribodepudi7190
@bhagyasribodepudi7190 5 ай бұрын
2024 /8/6 4 year ma babu chusunadu mari
@prasadpavan3189
@prasadpavan3189 3 ай бұрын
2069 kuda chustam boss grace alaaauntaaaaaassdhiiiiiiii
@gauravmani4718
@gauravmani4718 3 ай бұрын
​@@UmeshChandraKonakallaChiru is the best..love for MP
@aravindns144
@aravindns144 2 ай бұрын
Always boss fan from Bangalore
@sandycooldude009
@sandycooldude009 3 жыл бұрын
Anthyakshari lo Ra aksharam vasthe.... First gurthoche song... Appatlo ❤❤❤
@happysoul7483
@happysoul7483 3 жыл бұрын
Hahaha s bro
@PavanKumar-tb5gs
@PavanKumar-tb5gs 2 жыл бұрын
True
@Azwaan978
@Azwaan978 4 жыл бұрын
Manisarma got Nandi award for this movie
@jakkulamanikanta7112
@jakkulamanikanta7112 4 жыл бұрын
Yes
@princepavan9433
@princepavan9433 4 жыл бұрын
Well deserved
@chintamanisantoshkumar8977
@chintamanisantoshkumar8977 3 жыл бұрын
Filmfare also won well deserved this album
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
@@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 4 ай бұрын
ఈ సినిమా కి మా నాన్న మా అక్కయ్య ను నన్ను తీసుకెళ్లారు నేను ముందు మా అక్క వెనకాల మా నాన్నగారు ఇప్పుడు లేరు 😢😢😢😢😢😢😢😢😢😢ఐ మిస్ యు నాన్న 😭😭😭 Ilove my ఫ్యామిలీ
@chandukumaraswami9381
@chandukumaraswami9381 3 жыл бұрын
Industry hit capacity unna kuda ih miss ayyina movie edhi mega start megastar a
@Naveen.Boyina
@Naveen.Boyina 4 жыл бұрын
Wooow....finally, what a refreshing moment to watch songs in HD quality....@aswini dutt garu, please release the HD print movie on KZbin ...can't wait to show the movie to kids in USA in HD print...
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
@@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied
@takkaridonga9563
@takkaridonga9563 3 жыл бұрын
ఈ సాంగ్ విషయంలో మణిశర్మ గారికి చిరు అన్నయ్యకి విభేదాలు వచ్చాయి..కాని మణిశర్మ గారు..అంత సులువుగా వదిలెయరు..అనుకున్నట్టుగానే..ఈ సాంగ్ చేసారు..అది సూపర్ హిట్ అయ్యింది..
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
music is Just copied from Marathi song ""Padala Piklay Aamba"" 1972
@gollapallymahendar325
@gollapallymahendar325 2 жыл бұрын
Yes సింగర్ విషయం లో sp garu Ani chiru. కొత్త గా try చేద్దాం అని mani garu..చివరికి .సాంగ్ సూపర్ బంపర్ హిట్
@nsureshbabu2877
@nsureshbabu2877 4 жыл бұрын
Wadraful mind blowing beautiful song mega star chiranjeevi boss and soudarya beautiful
@naiduch1923
@naiduch1923 4 жыл бұрын
సూపర్ సాంగ్
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@venupk9797
@venupk9797 Жыл бұрын
Poyinake manishi viluva thelusthundhi antaru peddhalu.. kaani ippudu ardham avuthundhi manam entha peddha viluvaina manishi ni kolpoyamo..Mee acting ki gaani Mee expressions gaani nenu fidaa..I miss you soundarya ma'am..😭😭
@sandeepnethi9147
@sandeepnethi9147 3 жыл бұрын
Ipudunna allu arjun, ntr, and ramcharan can twist their skeletons but can't twist their mind and sole to connect audiences like chiru
@naveeneedara8457
@naveeneedara8457 3 жыл бұрын
Mind tippadam entra pichi pulka, ntr gurinchi vagaku kapu kukka
@Satish_Reddy
@Satish_Reddy 3 жыл бұрын
@@naveeneedara8457 sorry to say can't find such grace in todays telugu heros dance. Be it either ntr, allu Or charan.
@naveeneedara8457
@naveeneedara8457 3 жыл бұрын
@@Satish_Reddy just change your mind set then everything looks good and everyones dance looks nice.
@Satish_Reddy
@Satish_Reddy 3 жыл бұрын
@@naveeneedara8457 namasthey.
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@acca4950
@acca4950 Ай бұрын
Appatlo hero ante chiranjeevi.. cricket ante Sachin ae❤❤❤
@viswa9030
@viswa9030 3 жыл бұрын
Nenu 6th or 7 th age lo vachindi. Appatlo e song super... Aamtati hipe epudu ye cinima ki ledu... Audio big hit.. Chinna papa undedi.. A papa ramma chilakamma song ke dance chesedi... Super manisarma garu🙏🙏
@Chandrasekhar59170
@Chandrasekhar59170 2 жыл бұрын
ఢీ షో తరువాత ఎవరైనా వచ్చారా. జై చిరంజీవ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@call_me_raju_46
@call_me_raju_46 4 жыл бұрын
boss and soundarya dance grace is excellent
@sravanibheema
@sravanibheema 3 жыл бұрын
Soundarya gari. Face so beautiful. And bright 😍❤
@sekharmallidi3189
@sekharmallidi3189 3 жыл бұрын
Childhood memories ... megastar forever...thank you vyjayanthi ❤️
@rtutureddy2195
@rtutureddy2195 Жыл бұрын
I can feel the same teast of childhood memories 🙂 so lovely and unforgettable moments love you for this comment ❤❤❤❤❤❤❤
@beargryllsfollowerstelugu7459
@beargryllsfollowerstelugu7459 7 ай бұрын
2024 lo kuda vine vallu oka like vesukovali❤❤
@PVKMakings
@PVKMakings 2 жыл бұрын
Ever green megastar until this universe alive. This song❤ listening on 28 April 2022 @11:28 PM without sleeping. The power of mega grace and Bgm🔥❤
@btsarmygirlgeetha8965
@btsarmygirlgeetha8965 2 жыл бұрын
Recent prabhudeva garu vesina steps chusu song watch chestunna😊😊
@mohanreddy1554
@mohanreddy1554 4 жыл бұрын
Masterpiece Mani Sharma music and chiru combo ❤️🎶🎵 first movie ❤️from Mani Sharma ❤️
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is copied If you don't know then you are the biggest idiot...
@purvasawant745
@purvasawant745 3 ай бұрын
Your mani sharma is just a copycat. can't compose own tune. copied from old marathi song padala piklay amba
@pennadapavankumar
@pennadapavankumar 3 жыл бұрын
Best output comes from every technician when they are working for Chiru.. He can make it even better with his performance and screen presence.. btw Chiru and soundarya chemistry👌🏼👏🏼.. Manisharma music 👌🏼👏🏼
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
@@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied
@bitlavijay1994
@bitlavijay1994 3 жыл бұрын
నా చిన్నప్పుడు మా ఊరు సినిమా టాకిసులో ప్రతి రోజూ షో కి ముందు మైక్ లో వేసేవారు love this song
@B.gopi9999
@B.gopi9999 3 ай бұрын
డ్యాన్స్ లో మీకు మీరే పోటీ సాటి బాస్ ఇస్ గ్రెస్ మెగాస్టార్ చిరంజీవికి గారు
@Ismartsubbu121
@Ismartsubbu121 2 жыл бұрын
ఈ bgm వింటుంటే పలెటూరు లోనే ఉండిపోవాలని అనిపిస్తుంది
@NareshNaresh-vl5fd
@NareshNaresh-vl5fd 3 ай бұрын
Udit narayan and swarnalatha amma combination super❤🎉 I miss you amma😢 your a great legendary singer humming queen of india 🇮🇳
@kingofmylife...1103
@kingofmylife...1103 3 жыл бұрын
E movie lo songs vinte na బాల్యం గుర్తొస్తుంది.....
@CleverHour-g5k
@CleverHour-g5k 2 ай бұрын
మళ్ళీ 2017 Boss సినిమా Entry.... ❤️❤️❤️👌👌.... ఇలా 2030 వరకు హీరో Roles.... 👍👍
@siva8000
@siva8000 4 жыл бұрын
@ 2:27 Director Gunashekar and Chiru ..did not forget to add Bramhanandam garu & MS Narayana garu for few dance moments.👍
@SurendraSuri-d7y
@SurendraSuri-d7y 2 ай бұрын
నా చిన్నప్పుడు చూసిన
@karrisuresh7379
@karrisuresh7379 3 жыл бұрын
E paatalu Chusthe Chalu.. Ekkada leni aanandham start ipoddhii
@History_Mystery_Crime
@History_Mystery_Crime Жыл бұрын
Chiranjeevi fans from Kerala... Jai chiranjeeva ❤❤❤
@pawankalyanfan8199
@pawankalyanfan8199 4 жыл бұрын
Megastar always Megastar... Vyjayanthi have to give movie like Jagadeekaveerudu...to Boss
@DogLovers844
@DogLovers844 Жыл бұрын
మెగా మాస్ జాతర మూవీ ... వైజయంతి మూవీస్ ... మెగాస్టార్.. మణిశర్మ ... అబ్బో ఆ రోజుల్లో ఈ సాంగ్ కిక్కే వెరప్పా... అది ఇలా రాతల్లో చెప్పేది కాదు .. మెగాస్టార్ గారి గురించి తెలియాలంటే 80's లో పుట్టుండాలి... లవ్ యు అన్నయ్య... ఒక్కడే సూర్యుడు.. ఒక్కడే చంద్రుడు... ఒక్కరే మెగాస్టార్ ....
@HemaKunditipadugu
@HemaKunditipadugu 4 жыл бұрын
Manisharma sir gave best albums to every movie , especially Chiru sir movies are all musical hits which given by manisharma sir.
@vakasandeep8447
@vakasandeep8447 3 жыл бұрын
S mam indra, tagore, stalin in 2000 etc...
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
this music is just copy of Marathi song padala piklay aamba 1972
@harsh3391
@harsh3391 3 жыл бұрын
This song is copied from a Marathi song "padala pikalaai aamba"
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
@@harsh3391 me already comments kele aahet sarvtr....
@harsh3391
@harsh3391 3 жыл бұрын
@@xcyberscar4992 bhari 😂👍
@Kishore-Mouni-Harsha-Goutham
@Kishore-Mouni-Harsha-Goutham 3 жыл бұрын
స్టార్టింగ్ మ్యూజిక్ వింటేనే ఎక్కడికో వెళ్లిపోతాం 😍😍😍
@xcyberscar4992
@xcyberscar4992 3 жыл бұрын
Marathi music
@malavimalavika2710
@malavimalavika2710 3 жыл бұрын
Multiple talent appatlo soundharya Garu ippudu sudheer Garu , Soundharya andham,dance, sarees super ga set avvuthai
@ramurams776
@ramurams776 3 ай бұрын
Ma chinna age lo Ganesh Pooja pellilu yekkadaa ayenaa frst vine song and most of times vine song vintage days gurthu vacchesthai assalu magic assalu
@babumodukuru
@babumodukuru 3 жыл бұрын
Antakshari adetappudu 'Raa' meeda word vaste 1st paade paata ide undedi I still remember.
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН