చాలాచాలా గొప్ప విలువైన సమాచారం వివరించిన శ్రీ సన్నిధానం నరసింహా శర్మగారికి కృతజ్ఞతలతో ధన్యవాదాలు.🙏
@gayathrisonti3108Ай бұрын
కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను. తెలుగు భాష గురించి గ్రంధాలయాల గురుంచి చాలా గొప్పగా వివరించారు. ధన్యవాదాలు🙏👌👏💐
@sreeramachandraraomondi50502 ай бұрын
అపురూపమైన విషయాలను తెల్పిన సన్నిధానం వారికి సహస్ర వందనములు.
@BhavamCreations2 ай бұрын
తెలియని విషయాలు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు శ్రీ సన్నిధానం నృసింహ శర్మ గారు ధన్యవాదములు జై శ్రీమన్నారాయణ
@vijjulb63072 ай бұрын
ఇంత గొప్ప తెలుగు సాహితీ మేధావులకు నమః సుమాంజలి... వీరిని పరిచయం చేసిన వారికి నమస్కారములు 🙏🙏
@vvlnraosbh2 ай бұрын
ఇంత మంచి విషయానికి అలాంటి నెగెటివ్ థంబ్ నెయిల్ ఎందుకండీ?
@mullapudikoteswarrao51482 ай бұрын
ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నది మన ఆంధ్రభూమి. వీరిని పరిచయంచేసిన మీకు ధన్యవాదములు
@vjs12342 ай бұрын
45 ఏళ్లకు పైగా గ్రంథాలయ సమాచార విజ్ఞానానికి సంబంధించిన వృత్తి లో ఉండి కూడా తెలియని అరుదైన విషయాలు సంఘటనలు తెలియ చేసారు. ధన్యవాదాలు.
@jagannadharaoloka74172 ай бұрын
సన్నిధానం వారి సన్నిధి నా అక్షరములు సువర్ణములు
@RamaKrishna-tb7cd2 ай бұрын
అద్భుతం 🙏🏻🙏🏻💐
@VijayendraRaoKowthalam2 ай бұрын
నీ దగు సన్నిధా నమున నీవలె నేటికి నెవ్వరే సరీ. 🙏
@pardhasaradhiannavarapu52192 ай бұрын
చాలా గొప్ప విషయాలు చెప్పారు 🙏
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా2 ай бұрын
విశేష వివేక విచారణ పరమాద్భుతం
@kvsmarkendeyasarma92342 ай бұрын
Sannidhanam garu maa guruvu garu manchi subject unna mahanubhavudu maa Rajahmundry lo gowthami library lo pani cheseru aayana ante naaku chaala istam 🙏🙏🙏🙏
@rajarao-wd2pz2 ай бұрын
😊Excellent
@asrophir61902 ай бұрын
Excellent message
@sarojaprasad12 ай бұрын
Excellent 👌🙏
@ramabodduboddu56932 ай бұрын
Great, excellent.
@dr.krkprabhakaramurty40042 ай бұрын
Very nice and excellent
@pssastri56962 ай бұрын
Good
@satyanarayana8132 ай бұрын
Ayya namaskaaramulu baagaa chepparu
@svenkataratnam19852 ай бұрын
Thanq. Kvs garu and sannodhsnam garu.
@sasivaddi52222 ай бұрын
Maa ప్రకాశం జిల్లా వేటపాలెం లో గ్రంథ లయం ఉంది."సారస్వత నికేతనం" తాటాకు గ్రంధాలు కూడా ఉన్నాయి.మహాత్మా గాంధీ గారు కూడా సందర్శించారు.అప్పట్లో చాలామంది పరిశోధకులు వచ్చేవారు.చాలా పురాతన గ్రంధాలయం
@KummaranarayanappaKnarayanappa2 ай бұрын
గ్రంథము = కావ్యము 32. అక్షరములు గల శ్లోకము.....గ్రంథి = కంతి..గనుపు. ముడి ఇవి ఈ పదముల అర్థములు..
@pjrao24532 ай бұрын
Very deep subject must know our telugu bhaasha.. which some of we have not been known.. first we have to know ourself then pass it for our next generation at any cost
@vrattaluri90452 ай бұрын
,🙏👏👏
@pssastri56962 ай бұрын
Elantiknoledgevichayundi
@LakshmiNarayana-ut7yx2 ай бұрын
విశాఖ లో కవి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి."కవిగారి మనుగడ"అనేపుస్తకంలో వారి జీవిత చరిత్ర కలదు. సుబ్రహ్మణ్యం గారు,సన్నిధానం వారు కూడా నా మిత్రులే. గంటి లక్ష్మీనరసింహ మూర్తి(కాశీ).
@revathynanduri38512 ай бұрын
🙏🙏🙏
@nootyramamohan29112 ай бұрын
He is a fund of knowledge. Hope it would be recorded.
@rsrilakshmi7566Ай бұрын
Nenu 2959 April 1st library street Vetapalemlo putti 1973 varaku akkada girls high schoolo 10th varaku chadivanu.ooha vahinappatinunhi ekkuvasepu libraryloney vundedanni. Ennenni pustakalo ennenni gnapakalo aavooru aa vatavaranam aa prajalu aa aatmiyatalu..Malli pudithe akkade ithe bagundunu.
@india21902 ай бұрын
ప్రస్తుతం గ్రంధాలయం లేదు అక్కడికి వెళ్లి చదువుకుని విజ్ఞానం నేర్చుకొని ఓపిక కూడా ప్రస్తుత తరానికి యువతకు లేదు చేతిలో మొబైల్ పెట్టుకొని అందులో పనికిమాలిన తప్పుడు సమాచారం తెలుసుకోండి తప్పుడు ప్రవర్తనలు తప్పుడు బుద్ధులు నేర్చుకోవడం తప్ప కుటుంబసభ్యులు తల్లిదండ్రులు కూడా అదే విధంగా పెంచుతున్నారు పిల్లలని