Wall collapse in lb nagar: హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో దారుణం.. గోడ కూలి ముగ్గురు మృతి | HT Telugu

  Рет қаралды 41

HT Telugu

HT Telugu

Күн бұрын

తెలంగాణలోని హైదరాబాద్‌‌లో విషాదం చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌లో ఓ హోటల్ సెల్లార్‌లో తవ్వకాలు చేపడుతుండగా గోడ కూలింది. శిథిలాల కింద పడి ముగ్గురు కూలీలు మృతి చెందారు. మృతులు బీహార్‌కి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. చనిపోయిన వాళ్లలో ఒకరి మృతదేహాన్ని బయటకు రెస్క్యూ సిబ్బంది తీశారు. ఇదే ప్రమాదంలో గాయపడిన దశరద్ అనే వ్యక్తిని చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తరలించారు.
#wallcollapse #lb nagar, #hyderabad #telugunews #latesttelugunews #httelugu #todaynews
హిందూస్తాన్ టైమ్స్ వీడియోలు భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత సమస్యల గురించి మీకు వార్తలు, వీక్షణలు మరియు వివరణలను అందిస్తాయి. వీలైనంత త్వరగా వార్తలను నివేదించడానికి, మిమ్మల్ని మరింత మెరుగ్గా చేరుకోవడానికి కొత్త సాంకేతిక సాధనాలను ఉపయోగించడానికి మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీకు బాగా అర్థం చేసుకోవడానికి 360 డిగ్రీల వీక్షణతో కథలను చెప్పడానికి మేము ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాము.
Hindustan Times Videos bring you news, views and explainers about current issues in India and across the globe. We’re always excited to report the news as quickly as possible, use new technological tools to reach you better and tell stories with a 360 degree view to give you a better understanding of the world around you.
Visit Us:
News Website: telugu.hindust...
FB: / httelugu
Twitter: / httelugu

Пікірлер
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Inside the Dark Web: How Cyber Criminals Operate in India | Jist
2:00:42
Project Manager Vs Site Manager
16:20
Paul Tinker
Рет қаралды 16 М.
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН