వాహ్ వాహ్ ❤..... ఇంతకు ముందు సాంగ్స్ ఒక్క లెక్క అయితే ఈ సాంగ్ వేరే లెవెల్ ఉంది భయ్యా 😍. Dilip అన్న , Sravan అన్న కేరక్టర్స్ ఇన్ని రోజులు ఓన్లీ లవ్ అండ్ లైఫ్ ఫెయిల్యూర్ కేరక్టర్స్ చూసి అందరు అదే వైబ్ లో ఉన్నారు బట్ ఈ సాంగ్ లో చాలా డిఫరెంట్ గా కేరక్టర్స్ డిజైన్ చేసారు. 1) Dilip Anna: ఫర్ ద ఫస్ట్ టైం Dilip Anna ని చూస్తే నిజంగా విలన్ గా అనిపించాడు ❤❤. 2) Sravan Anna : హనుమాన్ కేరక్టర్ లో వచ్చి ఒక ప్రేమ జంట ని కేరక్టర్ చాల బాగుంది అన్న. అరటి కేల అండ్ ఆరంజ్ షర్ట్ చాల అందంగా డిజైన్ చేశారు. 3) Gaddam Raj: Raj Anna gurinchi ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఈ సాంగ్ లో నువ్వే పెద్ద దిక్కు అన్న. నువ్వు లేకపోతే మిగిత కేరక్టర్స్ పుట్టేవి కావు. 4) Indrajith Anna : అన్నా నీకు నేను చాల పెద్ద ఫ్యాన్, ఓన్లీ మ్యూజిక్ పరంగా కాకుండా ఎంతో మందికి లైఫ్ లో సెట్ అయ్యే అవకాశం ఇస్తారు విన్నాను, చూశాను. నేను కూడా ఏదో ఒక రోజు రావాల్సింది అక్కడికే అన్న. Finally, నాలుగు దిక్కులు కలిస్తే నే ఈ ప్రపంచం ముందుకు పోతుంది అని మన అందరికీ తెలుసు. అలాగే మీరు నలుగురు 1.Indrajith Anna, 2.Gaddam Raj Anna, 3.Dilip Anna, 4.Sravan Anna, మీరు నలుగురు కలిస్తే నే ఈ సాంగ్ కి ఒక అర్థం and అంధం వచ్చింది. Finally Priya Jasper gaaru : You have done fabulous job and నలుగురి లెజెండ్స్ తో వర్క్ చేసే అవకాశం దక్కింది మీకు, మీరు మరి ఎన్నో విజయాలు సాధించి ఇంకా చాలా వీడియోస్ లో మిమ్మల్ని చూస్తాం అని మనస్ఫూర్తిగా కోరుుంటున్నాను. @Indrajith Anna and @Sravan Anna ఈ రోజు సాయంత్రం మీరు Instagram Live లో చాల సార్లు request పెట్టాను కాని add అవ్వలేక పోయాను మీకు గుర్తుందో లేదో. Last But Not Least : ❤❤❤❤❤Hearty Congratulations to Whole Team❤❤❤❤❤.Video షేర్ చెయ్యమనే option మీకూ ఇవ్వను అన్న already షేర్ చేస్తున్నాను. Midnight 2am వరకు మీరు స్టూడియో లో కూర్చొని ఎడిటింగ్ కి ఎంత కష్ట పడ్డారో నాకు తెలుసు అన్న. @Indrajith Anna Take Care of Your Health ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@majilisai7 ай бұрын
@Warangal Tunes.... Thank you for pinning my comment Anna ❤❤❤❤. ఒక్క Live session పెట్టండి అన్న. మీరు చేసిన project గురించి, మీరు పడ్డ శ్రమ గురించి ఎంతో మందికి తెలియాల్సిన అవసరం చాలా ఉంది అన్న.
@rammyramesh-t9y7 ай бұрын
అంతా బాగానే ఉంది కానీ సాహిత్యం బొక్కల ఉంది
@singershivamusic7 ай бұрын
😊😊😊😊😊😊
@rameshchendi11257 ай бұрын
😅❤
@Sweetkiller8107 ай бұрын
Super positive thiyandi love successful
@MoeesBhaiofficial7 ай бұрын
ఈ వీడియో లో ఓక రాముడు ఓక సీత ఓక రావణాసురుడు వీళల యాక్టింగ్ కి పాదాభివందనాలు వీడియో చూస్తుంటే 🙏😰
@anilgoud91017 ай бұрын
Bandi manadey kadha anna
@MoeesBhaiofficial7 ай бұрын
@@anilgoud9101 nade mitrama 👍
@GayraMahesh-qc4bm7 ай бұрын
Hii anna
@bhoooramvijaykumarmahendra26427 ай бұрын
Hanuman miss chesav bro Main ne mana anjanna
@prashantgurram20487 ай бұрын
Anjaneyudu kuda unnadu bro
@shekar504 ай бұрын
చివరలో హనుమంతుని రూపాన్ని చూపించారు అది చాలు ఈ సాంగ్ హిట్ అవ్వడానికి
@aaillabhaskargoud40067 ай бұрын
సాంగ్ మాత్రం సూపర్ గా ఉంది బ్రదర్ దిలీప్ దేవగన్ అన్న లుక్ నెక్స్ట్ లెవల్ క్లెమాక్స్ లో మాత్రం శ్రవణ్ అన్నా ఎంట్రీ గుస్ బమ్స్ వచ్చాయి క్యూట్ లవ్ స్టోరీ బాగా నచ్చింది బ్రదర్ 👌👌👌
@ravi_edits1437 ай бұрын
లవ్ ఫెయిల్ అయ్యిన కాకున్నా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ❤❤
@NagarajuMamidala-k4f7 ай бұрын
Yes bro
@SmilingBabyTurtles-mu1gd7 ай бұрын
T
@swathisai8717 ай бұрын
Yessss
@saisangani52827 ай бұрын
Yes
@rajumadasu16437 ай бұрын
😊😊😊😊@@NagarajuMamidala-k4f
@navcreations17187 ай бұрын
ప్రేమలో కూడా దేవుణ్ణి చూపెట్టారు బ్రో సూపర్....concept
@SaiSarchandu20 күн бұрын
❤❤❤❤❤❤💔💔💔💔💔😭😭😭😭😭😭😭🔥hi Anna your songs love le
@lifefailurevkv00177 ай бұрын
ఆ భగవంతున్ని నమ్ముకొని ప్రాణంగా ప్రేమించిన ఏ ప్రేమ కూడా జీవితంలో శాశ్వతంగా లేదు ఆ భగవంతుడు ఎవరైతే మన రాతలో ఉండరే వారే మనం కలిసేలా చేస్తారు మన మనసు వాళ్ళకి ఇచ్చేలా చేస్తాడు ఆఖరికి మన జీవితాన్ని నాశనం చేస్తాడు ఆ భగవంతు 😭😭😭
@jakkulasagar49815 ай бұрын
This is true 💯
@sushanthmallamari9006 ай бұрын
ఒక్కసారి నువ్వు ఆలోచించి ఉంటే సీతా... ఆ రామాయణమే అవును ప్రేమాయణము సూపర్ లిరిక్స్ బ్రో 👏 💙
@DivyaSanjay348927 ай бұрын
దిలీప్ దేవగన్ డైరెక్షన్ లిరిక్స్ సింగింగ్ అండ్ మ్యూజిక్ superb చాలా బాగుంది🎉🎉🎉🎉 ఈ మధ్య అన్ని సాంగ్స్ తో దూసుకుపోతున్న లెజెండ్ దిలీప్ దేవగన్✍️✍️✍️✍️
@bojarapurakesh54847 ай бұрын
సీత నీ పైన ప్రేమ ఆకాశమే దాన్నిముందు నేలపై లంక ఎంతనే ఈ Lyric మైండ్ నుండి పోతలే బ్రో Great Lyrics 👌🏻👌🏻👌🏻
@rajinikantnagilla48477 ай бұрын
మన వరంగల్ వాళ్లు అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ 🙏🙏
@bravi14327 ай бұрын
super❤❤❤❤
@harishvarma92024 ай бұрын
Pakka bro
@onlyone79233 ай бұрын
Hyderabad vallu support cheyodaaa
@ravibollarapu72597 ай бұрын
Superr Lyricss.. Mindblowiing acting anna Sravan.anna.Entry superr.JAI.SRI.RAM...❤️🤩
@vijayappanapally61717 ай бұрын
ఎంతమంది సిద్దిపేట నుండి వింటున్నారు ఈ సాంగ్ ని లైక్ చేయండి❤👍🙏
@shekharvangapelly77657 ай бұрын
Iam
@venkat39157 ай бұрын
Ekkada bro sdpt lo
@vishnuchanti26457 ай бұрын
Iam also
@vijayappanapally61717 ай бұрын
@@venkat3915jakkapur
@rafimdrafi5037 ай бұрын
❤❤❤❤❤
@BalaWithTrue5 ай бұрын
సూపర్ ఉంది బ్రో ❤❤ పాట అండ్ దిలీప్ బ్రో యాక్టింగ్ అండ్ లవ్ కపుల్స్,అండ్ శ్రవణ్ బ్రో ⭐👌👌 ఇచ్చి పడేశారు స్క్రీన్ ప్లే తో❤️❤️I Love This Song Concept ❤
@Dilip_Devgan7 ай бұрын
Waiting this Full Song Dilip Devgan Anna Songs Ante Manaku Guruthuku Rani Vallani Guruthuthecchi Badhapeduthadu 😭😭😭😭😭😭
@KumarKskumar-m4p7 ай бұрын
Happy ga vindu bro
@Malleswari-gw7ed6 ай бұрын
Hi
@mithkapellymukthanand49844 ай бұрын
అన్న సూపర్ 🤯 సాంగ్ డైరెక్షన్ సూపర్ 👌 అటింగ్ సూపర్ సింగింగ్ సూపర్ 🙏thank for giving this song😊👍
@gangav86827 ай бұрын
బ్రో గుసుబొమ్స్ 🔥🔥🔥🔥🔥🔥👏
@matamvamshi73555 ай бұрын
హనుమాన్ ఎంట్రీ సూపర్ 👌🏻👌🏻👌🏻
@PranayPranay-gv8kv7 ай бұрын
దిలీప్ దేవగని అన్న ని యాక్టింగ్ వామ్మో 😮😮 నీకు 🙏🙏🙏 సింగింగ్ అయితే వేరే లెవెల్ అన్న 🎉🎉🎉
@hari84shortfilms7 ай бұрын
శ్రావణ్ లైఫ్ ఫెయిల్యూర్....నీ ఎంట్రీ సూపర్ &, మంచి క్యారెక్టర్ ఇచ్చారు బాగా చేసావ్ నువ్వు....Good acting
@Dj_Nagaraju_Ns_7 ай бұрын
E song Kosamu Entha madhi Morning Nochi wait Chesunaro Like Vesukodi nice song Anna❤
@meragallirowdiesmachrla78467 ай бұрын
సూపర్ కాన్సెప్ట్ మంచి కంటెంట్ ఆల్ ద బెస్ట్ అన్నా🎉🎉🎉❤❤❤😊😊
@onlineshops62617 ай бұрын
ఇంద్రజిత్ అన్న సంగీతానికి దిలీప్ అన్న వాయిస్ నాట్యం చేసినట్లుగా ఉంది ఈ సాంగ్.❤❤💘❤❤❤❤❤❤❤❤❤🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@lingamlinga39276 ай бұрын
❤😂🎉😢😮😅
@lingamlinga39276 ай бұрын
😢😅 ❤😂❤😢😮😅
@KrishKrishna-h5s7 ай бұрын
Deelip anna fance like 👌👌👌👍👍👍
@gollapallysanvi33647 ай бұрын
DILIP & INDRAJITH THANKS FOR THIS SONG 👏👍
@ShivaPrabhaSk-zy8zl7 ай бұрын
Superb direction darling Dilip devgan all the best entire team ✍️🎤🎥🎬
@RajashekarShekar-yy9hl7 ай бұрын
అన్న ఈ పాట వింటుంటే నా మనసు గాలిలో తేలినట్టు ఉంది ఈ పాట నా కోసమే రాసినట్టు ఉంది చాలా బాగుంది ....
@Phanis636317 ай бұрын
Super bro nice song and hanuman gi vely good saport ❤ any wer any time god blessing's yous teem and small hero
@iamajay89687 ай бұрын
MOEES BHAI INTERVIEW THARUTHA CHUSENA VALU LIKE KOTADI ❤ SUPERB SONG ❤❤❤❤
@Shivajishiva-o9y7 ай бұрын
ఇప్పటికి ఈ సాంగ్ 30 సార్లు విన్నాను. మైడ్ లో నుంచి పొవట్లేదు ఈ సాంగ్ సూపర్ అన్న 💥
నువ్వు ఒక్కసారి ఆలోచించి ఉంటె సీత ,ఆ రామాయణం ఆయను ప్రేమాయణం❤
@manjulamanju59817 ай бұрын
Osm babai.... Your Nxt big thing sure.. Congratulations to your team..🎉❤❤❤❤
@uttejrithwik41437 ай бұрын
రాయలసీమ ఫోల్క్ పాటల అభిమానులు ఎంత మంది వున్నారు
@dobbalavamshidobbala10456 ай бұрын
ఈ పాటలో నటించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు 1M సందర్బంగా, చాలా మంచి పాట అందించనందుకు ధన్యవాదములు 👍💙
@BunnyThati-fd2eo4 ай бұрын
00:47 lyrics 🫀🥺😩
@akashpallikonda0073 ай бұрын
Peaked
@srikanthtalks87377 ай бұрын
Superb ❤❤❤. Jai Hanuman ✊✊
@thirupathikhamankar85887 ай бұрын
❤ waiting this song
@srikantharuri7 ай бұрын
Next level Anna ❤️❤️❤️🤗🤗
@vadlagokulbunny54277 ай бұрын
Anna last lo sravan entry matram vere level anna big of you bro goosebumps vachinayi anna sravan anna love you Anna ❤
@pbrtvoggukathalu72435 ай бұрын
Superb❤
@ramperika54737 ай бұрын
నల్లగొండ నుంచి ఎంతమంది వింటున్నారు ఈ సాంగ్ లైక్ చేయండి
@Cherridj7 ай бұрын
Nenu
@2kmusicalcreation.7 ай бұрын
నిన్నే బలహీనం అయితే ప్రేమ ఉంది lyrics anna 🙏 Seetha Rama ❤
@Ammulushiva00457 ай бұрын
మన NGKL వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤🎉
@ravinderbhukyacreation24467 ай бұрын
Dilip anna em acting anna... Nijanga ramayanam motham chupincharu okka pata thoti.... Jai sri ram.... 👌👌👌👏👏👏👏
@MorleMallesh-dg7cn7 ай бұрын
Sravan Ann entry matram goose bums song super anna
@sreeramvenky43697 ай бұрын
Super bro video GADDAM RAJ BRO , special thanks to Indrajit bro , dilip devgan , sravan bro ❤
@RK_VMTLA5 ай бұрын
Jagityal nundi entha mandi chustunnaru❤
@lovelychinna94457 ай бұрын
పాలమూరు వాలు లైక్ వేసుకోండి బ్రదర్స్ ❤
@MyadagiriYadav7 ай бұрын
Andhuku brother
@m-series80247 ай бұрын
❤️ from peddapalli
@KurnoolYoutuber7 ай бұрын
Kurnool vallu yevvareina unnaraaaaa.... 💙
@Srikanth9687 ай бұрын
Song super anna , excelled concept
@ranjithranjijaisriram52356 ай бұрын
నిర్మల్ నుండి ఎంతమంది చూస్తున్నారు వారు లైక్ చేయండి
@KamleLaxman5 ай бұрын
Nizamabad
@GugulothMahesh-dl3tp7 ай бұрын
Super 😢😢😢😢😮😮😮 bro im waiting for this bro super song bro 🎉
@ganeshsangu71267 ай бұрын
ఎంతమంది మెదక్ జిల్లా వాళ్ళు ఈ పాటను వింటున్నారు❤
@devkodariActor7 ай бұрын
Mind blowing Bro 🔥 Jai Shree Ram🚩Jai Hanuman 🙏
@aslucky79387 ай бұрын
Waiting waiting waiting 🔥🔥🔥🔥🔥
@AKCREATIONS-Copycat176 ай бұрын
Cigarette frames are fabulous 😍, dedication superbb
@TejaUppala-z1x5 ай бұрын
Instagram la chusi vachinavalu like kotadi 👍🏻💔🥀
@Nani.55665 ай бұрын
Fabulous bayya❤️🔥🔥🔥🔥
@pingilimadhukar13837 ай бұрын
Instagram lo chusi vacchinavaru okka like ❤
@chitramsrinuofficial7 ай бұрын
రెడ్ షార్ట్ అన్న ఎంత సింపుల్ గా చేశాడు.. అరటి గోల ఎత్తుకొని.. సూపర్ బ్రదర్ జై శ్రీరామ్ 🙏
@PittalaRajkumar-gx9wo5 ай бұрын
కరీంనగర్ నుండి ఎంత మంది వింటున్నారు ఈ సాంగ్ ని...
@mahigalladi72057 ай бұрын
Top 1 song 🎵 What a lyrics❤ Great acting Hanman Entry Is No Words only@Wow Great Job Core team Sita vellatapudu hero paripokunte bagundedhi
@ManaVooriPoragallu7 ай бұрын
శ్రీ రాముని కొరకే వారదివై వంతేనేసి లంకచేరినవు సీత కోసమే ఆ సీత కొరకే కొట్లడుతున్న కొంత జాలి సూపవేందుకే ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకోస్తున్ననే "2" ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత ఎట్లా ఉంటనని దాటి వెళ్ళినవే గీత "2" 1. లంకలోన చేరిన సీతమ్మ మొస్తువుందే గుండేలోని బాధనే ఇంత బాధ ఎంతని దస్తవమ్మ నీ కంట నీరే నాతో సెప్పెనమ్మ రఘు రాముడి జనకికై జరిగే యుద్ధము ఎడబాపిన దేవరైన నేను సిద్దము సీత నీ పైన ప్రేమ ఆకాశమే దాని ముందు నేలపై లంక ఎంతనే ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత ఎట్లా ఉంటనని దాటి వెళ్ళినవే గీత "2" 2. సెమ్మగిల్లె సీత బాధ సూడ అల్లిపూల కళ్ళకు కన్నీల్లేల సిన్నబొకె నవ్వును సేదారనికే అలిసిపోయి సేతిని ఇడుసమాకే రణమే మరణం అయితద రానియ్యవే సెల్ల సేదురే జెయ్యన ఈ లంకనే నేనే బలహీనమైతే ప్రేమున్నదే సెరలు బాపణ జిల్చీ వీడిగుండనే ఒక్కసారి నువ్వు ఆలోచించి ఉంటే సీత ఆ రామాయణమే అవును ప్రేమాయనము "2" దిగా దిగా దిగా దిగ్గజ అంజని సుత జయ జయ జయ కేతన వాయు పుత్ర రఘుపతి సేన రాఘవ వారధి వంతేనరవ్ ఖడ్గ రూపరమ్య తేజరామదూత నమామి
@bittushortfilmdirector49557 ай бұрын
కాన్సెప్ట్ నెక్స్ట్ లెవెల్...దేవుని రివిల్ టైమింగ్ టూ గుడ్ ...రావణుడి యాక్టింగ్ నైస్ Tak a bow
@malleshdrs11187 ай бұрын
Super song .next leval performance all the best team members ❤
@HamsiniVlogs-mr7qw6 ай бұрын
Excellent
@venkataramanavelugula7 ай бұрын
Mind blowing 😊.. super performance.....❤ I like it
@vishwadevameekosam7 ай бұрын
ముందుగా మీ team అందరికీ cangratulation Anna🎉💐💐🤗 ఇ సాంగ్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను🎉🎉 అన్న 🎉🎉💐💐🙌👏👏
@Sangeeth_s1s7 ай бұрын
Emotional love failure song all the best to the whole team❤❤
@ajayamaroju34955 ай бұрын
Simply superb as always #dileep devagan Anna #indrajith #warangaltunes ❤🙌🏻🔁🧿🤌🏻😍
@j.s.gcreations88017 ай бұрын
We want part 2 bro ❤👍👏
@Nenumeekosam49685 ай бұрын
Exact bro edit and song 🎶 super 👌
@manojathram58347 ай бұрын
Gaddamraj dilip devagan sravan life failure awesome brothers mi acting vera level ❤❤
@kadamjagadishkumar40497 ай бұрын
super 👌👌👌bro Dilip devgan song heart touching
@VipparthiAkshya4 ай бұрын
Super song 💯
@KanukulaSire2 ай бұрын
Anna song chaala bagundhi ❤ ❤
@amaraboinalingaiah-qm9ml7 ай бұрын
This song is going to be big block buster for this year 2024🎉🎉...congratulations to entire Warangal tunes entire team..😊😊❤
@thadigoppulapavankumar10205 ай бұрын
Villan character aythe gudhapagilipointhe vere level superb ❤❤❤
@bejjur8062 ай бұрын
Super 🎵 సాంగ్❤❤❤
@KodigantiRamesh-lu3kl7 ай бұрын
Song vintunte goos bumbs vastunai anna true love 💕 chesina valaki artam aitadhe song viluva ❤❤❤