water tank cleaning very easy

  Рет қаралды 4,741,049

WORK TELUGU CHANNEL

WORK TELUGU CHANNEL

3 жыл бұрын

#watertankcleaningveryeasy

Пікірлер: 704
@miriyalaprasad6124
@miriyalaprasad6124 3 жыл бұрын
ఇటువంటి లోకాస్ట్ నో కాస్ట్ వీడియోలు డొమెస్టిక్ పర్పస్ రావాలంఢి బయట ఇటువంటి పనులకు మెషిన్స్ లకు వేలకు వేలు ఖర్చు అవుతోంది బ్రో మీ వీడియో సూపర్
@kishorevnvr7707
@kishorevnvr7707 Жыл бұрын
సులువు గా,తేలిగ్గా మనమే చేసుకునేట్టు విషయం తెలిపారు..సూపర్
@chelliboyenasattibabu4336
@chelliboyenasattibabu4336 2 жыл бұрын
అన్నయ్య ట్యాంక్ క్లీన్ చేయడం చాలా బావుంది మాకు నచ్చింది వీడియో ఈ షో చేసినందుకు థ్యాంక్యూ చేసేందుకు
@satyanarayanabalireddi2830
@satyanarayanabalireddi2830 Жыл бұрын
Tank cleaning చాలా సింపుల్ గా ఎలా చేయాలో చక్కగా వివరించారు. ధన్య వాదములు. మీరు యేమీ అనుకోక పోతే చిన్న సలహా. చివరలో వాటర్ క్లియర్ చేయడానికి ఒక పాత కాటన్ చీరను కర్రకు కట్టి నీరు ఇంకించి బయటకు తీసి పిండితే ఎక్కువ నీరు బయటకు వచ్చే అవకాశము ఉంటుంది. వీలయితే ఆ ప్రయత్నం చేయొచ్చు. Thank you.
@janardhanareddyvangala9698
@janardhanareddyvangala9698 Жыл бұрын
Bagundi sir
@porandlavenugopalsharma3993
@porandlavenugopalsharma3993 10 ай бұрын
చాల బావుంది
@PEESMPS
@PEESMPS Жыл бұрын
నలుగురికి ఉపయోగ పడాలన్న మీ ప్రయత్నమే అద్భుతం 👏👏
@sripadaumadevi1095
@sripadaumadevi1095 6 ай бұрын
ట్యాంక్ ని క్లీన్ చేయడాన్ని చాలా బాగా చూపించారు ధన్యవాదాలు
@krishnareddy.kotipalli1682
@krishnareddy.kotipalli1682 3 жыл бұрын
వావ్ సూపర్ ఐడియా జిఎంఆర్ గారు బాగా వివరించారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు క్లీనింగ్ అనేది చాలా చాలా చాలా బాగా వివరించారు జిఎంఆర్ గారు
@mv_satyavathi
@mv_satyavathi 3 жыл бұрын
వెరీ నైస్ ఆడవాళ్ళు కూడ చేయ తగిన రీతిలో చెప్పారు థాంక్స్...
@UmaMahesh-rj5wo
@UmaMahesh-rj5wo Жыл бұрын
చాలా ఈజీగా ఉంది సార్, thank you sir
@puchahanurao
@puchahanurao 2 жыл бұрын
Probably the most easiest way to clean the tanker in the cheapest possible manner. I am thrilled to watch the way the tanker has been cleaned so easily. I thank the maker profusely. God bless you.🙌🙌🙌
@vuppalababu6244
@vuppalababu6244 Жыл бұрын
సూపర్ బ్రదర్ చాలా బాగుంది ఈ వీడియో బ్యాంకు క్లీన్ చేయనందుకు సులువైన మార్గం చూపునందుకు ధన్యవాదములు
@swathithallada4275
@swathithallada4275 3 жыл бұрын
Mee tank clean cheyaka mundu kuda chala neat ga maintain cheystunaru... Too good... Good and useful video andy...
@simhachalamsampathirao9606
@simhachalamsampathirao9606 2 жыл бұрын
చాలా simple గా ఉంది సార్, ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.
@narasimhamurthytata9143
@narasimhamurthytata9143 2 жыл бұрын
Very nice I too agree 150 percent
@ivsrksarma3960
@ivsrksarma3960 Жыл бұрын
అభినందనలు చాలా ఉపయోగపడుతుంది మిత్రమా బాగుంది....
@lavleensharma
@lavleensharma 2 жыл бұрын
Can't understand language but your method of cleaning is mind-blowing 🙏
@straightwords1639
@straightwords1639 Жыл бұрын
Language is Telugu.
@gopalacharykandadai1113
@gopalacharykandadai1113 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు ట్యాంకు సులభంగా శుబ్రపరిచే పద్ధతి తెలియరచినారు ధన్యవాదాలు
@janibashashaik5050
@janibashashaik5050 9 ай бұрын
Super idea sir
@ramaprasad8036
@ramaprasad8036 Жыл бұрын
చక్కని వివరణ. చాలా మంచి విషయం. ధన్య వాదములు. Always BEST WISHES to you.
@ShivaKumar-xs9on
@ShivaKumar-xs9on Жыл бұрын
Hi Anna..meeru cheppina idea chaala baagundi..Inka konni tankulaki clean chesetappudu waste water kooda vellipovadaniki akkada chance lekunda pipelu fix ayyi untai..alantappudu edhaina salaha cheppagalara..
@chsreenu9939
@chsreenu9939 Жыл бұрын
బాగా చేసి చూపించారు థ్యాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍
@sastrisaibjajanmanasabhajr3917
@sastrisaibjajanmanasabhajr3917 Жыл бұрын
Very good explanation waiting for next demonstration jaisiv sastry🙏
@kambhampatisreeramprasad4120
@kambhampatisreeramprasad4120 Жыл бұрын
బాగా చేసి చూపినారు,ఈ సారి వీడియో బాగా చేసి చూపేది,చాలా సంతోషము
@graceshanthidornana4648
@graceshanthidornana4648 Жыл бұрын
Really it's good idea sir, Maa Nana garu kuda chala suffer avuthunnaru, Cleaning kosam chala problem face chesthunnaru, It's helpful, Thank you 🙏
@chandrakarri2895
@chandrakarri2895 2 жыл бұрын
చాల బాగా చెప్పారు GMR గారు
@vijayabhaktul3134
@vijayabhaktul3134 Ай бұрын
Chala vivaram ga nerpincharu.Thank you babu. God bless you.
@alrounder7091
@alrounder7091 Жыл бұрын
సింపుల్ గా, ఈజీ గా ట్యాంక్ క్లీన్ చెయ్యడం చెప్పారు 👌ధన్యవాదములు సార్ 🌹
@RKTELUGUVLOGS
@RKTELUGUVLOGS 3 жыл бұрын
Wowww nijam ga superrr idea.. Thank you for sharing sir.. 👍👍
@babjibabji4797
@babjibabji4797 3 жыл бұрын
Hi
@malikadevimv190
@malikadevimv190 3 жыл бұрын
👌👌🙏👌👌
@swarnamurthy1015
@swarnamurthy1015 2 жыл бұрын
L
@nageswarrao746
@nageswarrao746 3 жыл бұрын
Very nice sir , please make a vedio how to clean inside in the apartment, because in summer ,there is a lot scarcity in Hyderabad , that why people are using inside tank , nor mally it is kept at too height ,but small gap is provided.
@syedmeerasahab6029
@syedmeerasahab6029 Жыл бұрын
ఈ విడియో చాలా బాగా గుంది మంచి సలహా ఇస్తున్నారు చాలా సంతోషంగా thank
@kellelluratnam7385
@kellelluratnam7385 2 жыл бұрын
Very good presentation, it is very useful to everyone
@somanaannapurnaraj8551
@somanaannapurnaraj8551 Жыл бұрын
Good.
@lakshmipathideekonda9348
@lakshmipathideekonda9348 Ай бұрын
Tank cleaning విధానం చాలా బాగుంది సిర్😮
@sashidharkesapuram2968
@sashidharkesapuram2968 Жыл бұрын
Super ante super100/; sir elanti adbutaminavi chupinchutu inks variety ga chupistamante chusevaru adrustava n tulu meek danyavadalu sir
@sumablessy7588
@sumablessy7588 3 жыл бұрын
Super anna Naku bagaaa use avthundi Tqqq sooo much anna
@swarnalathaowk1247
@swarnalathaowk1247 6 ай бұрын
Excellent sir good idea tq.. tq sir baga nachindi me video n demo
@aswin3946
@aswin3946 3 жыл бұрын
Good vedio Waiting for next vedio
@mana.velpur143
@mana.velpur143 2 жыл бұрын
చాలా బాగుంది సూపర్ అండి
@damodharnama2316
@damodharnama2316 2 жыл бұрын
Chaala babundi mee idea. Dhanyavaadamulu sir.
@pushpascollection1609
@pushpascollection1609 3 жыл бұрын
Ha ha meeru rara endhi padandi tank daggaraki veldam super sir . Mi idea 💡 💡💡💡 super
@sudharani3373
@sudharani3373 3 жыл бұрын
Chala baga upayoga padutundhi thanks
@vykuntakranthi3804
@vykuntakranthi3804 2 жыл бұрын
Excellent idea 👍🏾👌
@ganapathirambaggam5135
@ganapathirambaggam5135 Жыл бұрын
మంచి ఆలోచన
@agrvarma2506
@agrvarma2506 3 жыл бұрын
చాల బాగా చెప్పారు. సంప్ ను ఎల సుభ్రం చెయాలి తెలుపగలరు.
@dvenkateswararao21
@dvenkateswararao21 2 жыл бұрын
Very very good. Waiting ur next video. Within shortly I will clean my sintes tanks
@srikanthm765
@srikanthm765 Жыл бұрын
Thank you Sir chala clear ga cheparu clean cheyadam
@tsreenu1668
@tsreenu1668 22 күн бұрын
అదేపనిగా బతికేవారు ఉన్నారు వారికి కొంచెం దయచేసి పనులు ఇవ్వండి
@maheshmahesh49maheshmahesh49
@maheshmahesh49maheshmahesh49 Жыл бұрын
Nice tank cleaning ki Chala amount adugutaru Ila easy ga clean cheyyochu Ani chepparu tq
@brucelee3690
@brucelee3690 2 жыл бұрын
Chala baga clean chesaru bro nenu kuda try chestanu tq bro
@satyanarayanamurthyv2573
@satyanarayanamurthyv2573 3 жыл бұрын
👌Good Vedio with good ideas. I suggest siphon system which will give full result. Prepare good Vedio basing on the Siphon method brother. Good luck.
@samuelprasad7802
@samuelprasad7802 Жыл бұрын
Very helpful. Thank you
@kallurimallikaharsha6174
@kallurimallikaharsha6174 2 жыл бұрын
Thanks sir ma tenku ala kadagalo ani alochistunam meru baly chiparandi superu
@juliasatyavani7187
@juliasatyavani7187 6 ай бұрын
Very very useful information. Thank you very much sir, 🙏
@sureshbootukuri6664
@sureshbootukuri6664 3 жыл бұрын
Rajamouli director LA unnaru my dear brother
@ramkumarm.v1187
@ramkumarm.v1187 3 жыл бұрын
Quite useful, nice presentation
@manikm5360
@manikm5360 Жыл бұрын
Thanks 🙏👍
@padmapaintingvideos1765
@padmapaintingvideos1765 2 жыл бұрын
సర్.. మీ వీడియో బాగుంది. కానీ ఇంకొక రకంగా మీరు చెప్పినట్లే హైట్ ఎక్కువగా పెట్టుకోకుండా ఉండడమే కాక .. టాంక్ ను నిలబెట్టే కింద దిమ్మను ఏటవాలుగా నిర్మించుకుని నీరుజారిపోయెలాగ arrange చేసుకుని, దానిపై టాంక్ ను పెట్టుకుని క్లీన్ చేసుకుంటే చివరి పని సులభం కావచ్చును అని నాకు అనిపిస్తోంది. టాంక్ మొత్తం జారిపోకుండా support గా ఏదైనా ఇటుకల దిమ్మ కట్టుకోవాలి. ఆలోచించగలరు. అయితే టాంక్ కూడా ఏటవాలుగా ఉంటుంది.
@manasajonna9845
@manasajonna9845 15 күн бұрын
Every thing is fine small sugestion 1/2. Inch. Hosepipe siffane laa bnd chesi migilina neeru theyachu 0:00
@svvreddyreddy6836
@svvreddyreddy6836 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ ఇప్పుడే వాటర్ ట్యాంక్ గురించి ఆలోచిస్తున్నా
@hithasrikota3569
@hithasrikota3569 3 жыл бұрын
Good information and useful presentation. Shubham
@murthysreenivasulu501
@murthysreenivasulu501 5 ай бұрын
Very good 👏👏
@worldstudio4K444
@worldstudio4K444 8 ай бұрын
ఒక మంచి ప్లాన్ : ట్యాంక్ లో మధ్యలో లేదా ఒక మూలకు హోల్స్ పెట్టాలి. ఒక సిమెంట్ గట్టు కట్టి ఆ గట్టు లోపలినుంచి రెండు L shape పైపులను తీసుకుని ట్యాంకుకు కలపాలి. ట్యాంక్ పర్ఫెక్ట్ గా ఫిక్స్ అయిన తరువాత ఒక్కసారి కరెక్టుగా ఉందా లేదా చూసుకోవాలి. ఫైనల్ గా ఆ రెండు పైపు లకు వాల్వ్ లేదా cap టైపు- పైప్ ఫిట్ చేసుకుంటే ట్యాంక్ క్లీనింగ్ మరింత సులభం అవుతుంది.. తరువాత ఇంకో విషయం ట్యాంక్ మధ్యలో హైట్ ఎక్కువ ఉంటే మూలకు హోల్ పెట్టుకుంటే సరిపోతుంది.. నెక్స్ట్ మా వాటర్ ట్యాంక్ ప్లాన్ ఇదే.. నా పర్సనల్ ఐడియా నచ్చితే రిప్లై ఇవ్వండి.... 💪💪💪❤️❤️❤️
@user-bh5mq1uy3j
@user-bh5mq1uy3j 5 ай бұрын
Very best idea 👍
@VijayKumar-lz3bs
@VijayKumar-lz3bs 13 күн бұрын
Best idea
@DFG4569
@DFG4569 11 ай бұрын
చాలా బాగుంది
@sampurnadurgam7523
@sampurnadurgam7523 11 ай бұрын
Chala baga chepparu thank you so much 🙏
@satyanarayanadamarla797
@satyanarayanadamarla797 3 жыл бұрын
This video is useful to some better. I am waiting to complete problem solving video. Thanks.
@rangacharsuswaram7926
@rangacharsuswaram7926 3 жыл бұрын
Fine goodidea
@chandrat9
@chandrat9 2 жыл бұрын
Very nice video sir thank you very muchit is used for so many people
@akbarkalluru1890
@akbarkalluru1890 3 жыл бұрын
Super talent bro 👌 thanks
@RaviKumar-jb5zp
@RaviKumar-jb5zp Жыл бұрын
సులువైన మార్గం చూపించారు థాంక్స్
@ramjiramji191
@ramjiramji191 3 жыл бұрын
Super idea sir , thanks for the details.
@thulasirama6857
@thulasirama6857 2 жыл бұрын
Well done Sir. Thank you. For more information waiting.
@hanokrajuganasala8520
@hanokrajuganasala8520 Жыл бұрын
It's 100℅ working sir thanks for advice and video
@krishnamacharyuluch3370
@krishnamacharyuluch3370 Жыл бұрын
very good demonstrtion thank you.
@AbdulRauf-bv9gk
@AbdulRauf-bv9gk 2 жыл бұрын
Good video brother, thank you, carry on.
@bollaguruvareddy4178
@bollaguruvareddy4178 2 жыл бұрын
Thanks
@dhanalakshmid8033
@dhanalakshmid8033 3 жыл бұрын
Good video sir nice video sir so nice so creative sir
@srinivasamurthy7042
@srinivasamurthy7042 Жыл бұрын
Chaala బాగుందండి వీడియో.
@swathipavani1549
@swathipavani1549 3 жыл бұрын
Chaalaa useful andi thanks Andi good
@ueswarareddy8116
@ueswarareddy8116 3 жыл бұрын
Very good method, well explained
@venkannababubureddi4529
@venkannababubureddi4529 Жыл бұрын
👌
@narayanamurthysunkara1683
@narayanamurthysunkara1683 7 ай бұрын
Chala quick ga clean chesaru very beautifull video
@msrao6119
@msrao6119 3 жыл бұрын
బాగుంది. ఉపయోగకరమైనది
@mohammedsibgatullah5287
@mohammedsibgatullah5287 Жыл бұрын
Vary good tank cleaning next pipullo water sannaga vasthunnavi pipulu cleaning Ela
@amarnathakasapu5942
@amarnathakasapu5942 22 күн бұрын
Nice idea. I will try GMR garu. ThanQ!
@pxetrading
@pxetrading Жыл бұрын
Thank you sir its very useful information 👍
@godavarinaidukarri9439
@godavarinaidukarri9439 5 ай бұрын
Congratulations iam very froud of you may God bless you
@ramadevi65
@ramadevi65 3 жыл бұрын
Wow super andi tank cleen cheyalante 500Rs adugitunnaru me idea suupr
@sdrahimunisa7496
@sdrahimunisa7496 Жыл бұрын
Chala eziga work complete ayetattuga explain chesaru thank you so much anna
@venkataiahchinchakala7531
@venkataiahchinchakala7531 2 жыл бұрын
Super clean.
@madhud7754
@madhud7754 3 жыл бұрын
Very good idea 👍👍
@saikumari9556
@saikumari9556 2 жыл бұрын
Very great ideology, quite useful , and nice presentation than Q
@bhogivenkatasatyanandam4787
@bhogivenkatasatyanandam4787 2 ай бұрын
Very useful information Thanks tammudu
@sambasivaraochagantipati827
@sambasivaraochagantipati827 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు
@satyanarayanak2396
@satyanarayanak2396 Жыл бұрын
Chala Baga clean ayyindi thank u
@chanakyat1322
@chanakyat1322 3 жыл бұрын
Last time meru chesina tank cleaning video chala easy ga undi denikante
@dsrinivasm
@dsrinivasm 3 жыл бұрын
Good video.and useful this idea
@subbaraothavva1639
@subbaraothavva1639 2 жыл бұрын
Sir namaste sir yours suggestions is very good sir
@marpuramanayyamarpu578
@marpuramanayyamarpu578 2 жыл бұрын
చాలా బావంది బ్రో thank you
@naraharisettigangaraju6942
@naraharisettigangaraju6942 2 жыл бұрын
Usefull prasantation bro thankyou
@satyaa3811
@satyaa3811 Жыл бұрын
Chala Baga clean chesaru nice video
@prasunayl4239
@prasunayl4239 3 жыл бұрын
Thank you for sharing bro👍
@m.sreenusreenu5919
@m.sreenusreenu5919 2 жыл бұрын
Thanku andi chala baga chepiru andi I try chesinu andi
@murtyjanapareddy739
@murtyjanapareddy739 9 ай бұрын
Idia bagundi brother tnq
@madakamabbaidora1651
@madakamabbaidora1651 Жыл бұрын
Dear friend thank you so much for your demon how to get under tank water and it is very good idea
@narasimhamurthybalivada2562
@narasimhamurthybalivada2562 4 ай бұрын
చాలా బాగుంది చాలా మంది కి ఇది బాగా పనిచేస్తుంది
@raoprabhakar
@raoprabhakar 2 жыл бұрын
Very good video. Ayithe oka missed information. Munduga. Out wall off cheyali!!! 😀
@nagarajug4526
@nagarajug4526 3 жыл бұрын
than Q boss ... it is very usefull.. I will follow you....
@satish5654
@satish5654 Жыл бұрын
Exelent..bro.your idea...super explanation...
@chakrid5413
@chakrid5413 Жыл бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్.. థ్యాంక్స్.. బట్ చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు.. ..సింపుల్ గా షార్ట్ గా చెప్పాలి...
@bhanumathi8181
@bhanumathi8181 3 жыл бұрын
Super chupincharu sir thank you sir.
@KR-hy9py
@KR-hy9py Жыл бұрын
Sir plz say immly HOW TO CLEAN THE MOSAIC FLOOR TILES OF KITCHEN n Other rooms...or balcony floor also... If there r any services plz suggest ASP.
@vyasakaveendra7510
@vyasakaveendra7510 Жыл бұрын
Quite useful info.
@yadagirirasoori2445
@yadagirirasoori2445 Ай бұрын
Really it's good Bhai n thank you so much for tank cleaning superb Bhai.
water tank cleaning motor,  water tank cleaning very easy,
20:51
WORK TELUGU CHANNEL
Рет қаралды 1,3 МЛН
Эта Мама Испортила Гендер-Пати 😂
00:40
Глеб Рандалайнен
Рет қаралды 9 МЛН
[Vowel]물고기는 물에서 살아야 해🐟🤣Fish have to live in the water #funny
00:53
Mini Jelly Cake 🎂
00:50
Mr. Clabik
Рет қаралды 16 МЛН
Tank / Sump Professional cleaning services #chennai #trending #cleaning
0:50
15 Amazing Tricks with Cable Ties that EVERYONE should know
13:24
Creation Holic
Рет қаралды 4,4 МЛН
Recycle Ceramic Tile Pieces To Make Unique Flower Pots For Your Garden
17:22
Amazing Craft DIY
Рет қаралды 1 МЛН
Эта Мама Испортила Гендер-Пати 😂
00:40
Глеб Рандалайнен
Рет қаралды 9 МЛН