Рет қаралды 745,834
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు మొదట విరిగి పడడం మొదలైనప్పటి నుంచి ఆ తర్వాత అవి ఎలా ప్రయాణించాయో ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించాయో బీబీసీ పరిశీలించింది. పశ్చిమ కనుమల్లో ఎక్కడో ఎత్తులో మొదలైన ఈ విలయం చివరికి చూరల్మల వరకూ ఎలా చేరిందనే దానిపై బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ అందిస్తున్న రిపోర్ట్.
Note: ఈ రిపోర్ట్‌లో బీబీసీ ప్రతినిధి తన వివరణలో 'భారతదేశానికి తూర్పు హిమాలయాలు' అనడానికి బదులు 'తూర్పున ఉండే హిమాలయాలు' అని చెప్పారు గమనించగలరు.
#WayanadLandslide #Kerala #Landslide #ClimateChange #NaturalDisaster
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...