Рет қаралды 104,850
కేరళలోని వయనాడ్ జిల్లాలో జులై 30న కొండచరియలు మొదట విరిగి పడటం నుంచి మొదలుకుని ఏం జరిగింది? సహాయ చర్యలు ఎలా కొనసాగాయి? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ అందిస్తున్న రిపోర్ట్.
#Wayanad #Kerala #Landslide #Indianarmy #India
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...