WEIGHING CLOTHES తూకానికి బ్రాండెడ్ బట్టలు..!

  Рет қаралды 5,268

Netra Tv

Netra Tv

Күн бұрын

కూరగాయలు, పచారీ సరుకులు, కొన్ని చోట్ల పళ్లు కిలోల లెక్కన అమ్ముతుంటారు. అందులో పెద్ద వింతేమీ లేదు. కానీ బట్టలు తూకానికి అమ్మడం కాస్త వింత విషయమే. ఈ మధ్య కాలంలో కొన్ని పెద్ద షాపింగ్ మాల్స్ ఆషాడం, శ్రావణం ఆఫర్ల పేరుతో కిలో బట్టల సేల్స్ నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా చీరలను తూకం ఆధారంగా అమ్మడం మహిళా కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మకాలు పెంచింది. షాపింగ్ మాల్స్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే కల్పిస్తున్న ఈ అవకాశం శ్రీకాకుళం నగరంలో నిత్యం అందుబాటులో ఉంటోంది. అది కూడా పురుషులు వాడే షూటింగ్స్, షర్టింగ్స్ బిట్ల రూపంలోనూ, తానుల్లోనూ లభిస్తున్నాయి. ఇవేవో చీప్ రకాలకు చెందినవనుకుంటే పొరపాటే. షియారామ్స్, అరవింద్, డెనిమ్ తదితర ప్రముఖ బ్రాండ్ల బట్టలన్నీ ఈ చిన్న షాపుల్లో కిలోల లెక్కన అమ్ముతారు. పెద్ద షాపులు, మాల్స్ లో బ్రాండెడ్ బట్టల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ షాపుల్లో అవే బట్టలు దాదాపు సగం ధరకే లభిస్తాయి. కస్టమర్ ఎంచుకునే బట్టలను తూకం వేసి వాటి బరువు ఆధారంగా ధర వసూలు చేస్తారు. ముంబై, సూరత్ వంటి ప్రాంతాల్లోని బట్టల మిల్లుల్లో మిగిలిపోయే చివరి ముక్కలను టోకుగా కొని తెచ్చి ఇక్కడ అమ్ముతుంటారు. శ్రీకాకుళంలో ఇటువంటి కిలో సేల్స్ బట్టల షాపులు 20 వరకు ఉన్నాయి. వీటిపై ఆధారపడి చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి. కింద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఈ షాపుల్లో బట్టలు కొనుగోలు చేస్తున్నారు.

Пікірлер: 6
@muralimourya8160
@muralimourya8160 Күн бұрын
Cell no pls
@tanikondasuryachandrarao8566
@tanikondasuryachandrarao8566 18 күн бұрын
White shirt and biscut colour pant one pair .washble .not gangi.
@user-mn6ld2vy1y
@user-mn6ld2vy1y 2 күн бұрын
My contact number
@srinivasraojinaga
@srinivasraojinaga 2 жыл бұрын
First of all I would like to thank netra T.V ఎందుకంటే ఇలాంటి వాళ్లకు మీ మీడియా ద్వారా పరిచయం కల్పించే మీ సహృదయతకు అభినందనలు. శ్రీకాకుళం లో ఇలాంటివి ఎన్నో షాప్ లు ఉన్నాయి. ఇక మీదట ఉండవచ్చు. కానీ. S.R.J shop అనేది ప్రారంభం నుండి అంచెలంచెలుగా విస్తరిస్తూ...... క్లోత్ వివిధ రకాల బ్రాండెడ్ తో పేదా,మధ్య తరగతే కాకుండా ఉన్నత తరగతికీ కూడా అందుబాటులో ఉంది S.R.J షాప్. మన వద్ద డబ్బులు ఎక్కువుoటే మోసపోయి కొనుగోలు చెయ్యం కదా! ఇదివరకు S.R.J షాప్ కు దర్శించనీ వాళ్ళు ఓ సారి చూద్దాం అని వెళ్లి కొనుగోలు చేస్తే అర్థమౌతుంది. మోసపోతే ఒక్క సారే. ఈ షాప్ లో క్లాత్ మరియ స్టిచింగ్ రెండు విషయాల్లో ఏ మాత్రం లొసుగుకు కస్టమర్స్ రాజీ పడకుండా ధరలు అనుకూలం గా ఉంటాయి. పెద్ద పెద్ద షాపులకు S.R.J ......... reasonable ధరల పాలిట పెన్నిధి. ఎవ్వరూ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్లి మీ అమూల్య మైన డబ్బులు అనవసరంగా వృదా చేయొద్దు. ఆ డబ్బులు మన పిల్లలకో లేక అనాధుల అవసరం తీర్చుతుంది. మీరు హృదయ ఉదారకులౌతారు. దర్శించండి S.R.J షాప్ కు. చూడండి. ఆస్వాదించండి. కొనుగోలు చేయండి. మళ్ళీ మళ్ళీ S.R.J లోనే కొనుగోలు చేద్దాం అని మీకు అనిపిస్తుంది.
@Rani41Satish
@Rani41Satish Жыл бұрын
Contact Number ?
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 48 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
weighted clothes in Ramachandrapuram boy kids  starts from 90/-
15:09
smart shopping by devi
Рет қаралды 11 М.