చాలా చాలా గ్రేట్ మీరు, ఎందుకంటే old wine in new bottle " అనే సామెత గుర్తు చేసినందుకు. ప్రతి ఇంట్లో, ఉప్మా అనే పదార్థం తెలిసిన ప్రతివాడు, " the so called ఉప్మా ని ఇలాగే చేసుకుంటారు, మీరు చెప్పిన దాంట్లో ఏ ప్రత్యేకత లేదు. మరొక అద్భుతమైన విషయం ఏంటంటే first time వేరుశెనగ పప్పు వేయించకుండా చట్నీ చెయ్యడం. వేరుశెనగ పచ్చి వాసన అసలు భరించలేము.
@lakshmij9762 Жыл бұрын
Correct చెప్పారు వేరుశెనగ పప్పు వేయించకుండ చేస్తే అసలు తినలేము
@Lakshmi-kq8tq Жыл бұрын
అవును నిజమే
@chand5311 Жыл бұрын
నూక కూడా వేచితే బాగుంటుంది.
@musheerashireen6215 Жыл бұрын
Veyinchina pallilu annaru kada
@dasigasailaja7321 Жыл бұрын
Veyinchina pallilu ani chepparukada Sariga vinali
@panasareddy6886 Жыл бұрын
చూస్తూనే నోరు వూరుతోంది....మంచి ఆహార పదార్థం......బాగుంది అమ్మ
@Hima1277 Жыл бұрын
ఈ రోజు ఒంగోలు ఉప్మా చేశాను అండి.నిజంగా అధ్బుతం గా ఉంది. ధన్యవాదాలు
@Gowri1280 Жыл бұрын
చాల చాల బావుంది ఉప్మా అంటేనే చాల చిరాకు నాకు లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ ఒంగోలు అమ్మాయి చెప్పింది ఇలా చెయ్యండి అని లాస్ట్ వీక్ చేశాను బలే నచ్చేసింది మల్లి ఈరోజు చేశాను పెసరట్టు కూడా వేసాను సూపర్ ఉంది
@usha975 Жыл бұрын
First yime i saw ongole preparation Thank you.
@vaijayanthisubramanian8127 Жыл бұрын
Thank you for sharing a dish without onion.
@mjb1552 Жыл бұрын
Superb.🎉.Video presentation is excellent without any extras. Straight to the point.Outstanding 👏
@Leelagoriparthi55 Жыл бұрын
Thanku so much Aswini… nenu nuvvu cheppinattu chesanu excellent ga vachhindi 👍intlo ittadi ginne unte dantlo chesanu super taste👍
@srividyavl1132 Жыл бұрын
Esari biyyapu ravva tho cheyyandi...same method....we call uppdupindi...inka baguntundi.upavasam unnapdu till evng,ngt ade tintamu usually....breakfast also smtmz
@dgquotesstationery Жыл бұрын
Super ఉప్మా అండి... అదిరింది.... From DG Quotes Stationery youtube channel. - From DG Christian Video Stationery youtube channel.
@vimalajms1870 Жыл бұрын
Is a very beautiful and tastiest recipe. Thankyou love you ❤ .
Water, oil, add ,serve , try అనే మాటలు తెలుగులో చెప్పలేరా? మీరు English పదాలు వాడితే నాలాంటి చదువురాని వారికి అర్ధం కాదండి, మీ ఉప్మా వంటకం చాలా బాగుంది, Good.
@shankarvelishala6199 Жыл бұрын
Super explain love you Amma
@ammapuramsrinivasrao224910 ай бұрын
Is it raw Bombay ravva or roasted Bombay ravva ?
@purushotham129 Жыл бұрын
Ashwini, Excellent narration of Ongole Upma. THanks so much
@sairamaraoelchuri526 Жыл бұрын
I am Too Fand of Upma !ike it Much
@kvrrao1010 Жыл бұрын
excellent madam..
@radhakrishnamurthy2382 Жыл бұрын
అంతా బాగానే. వుంది అండి,,,కాక పోతే ఇది జావ. లాగా. వుంది తినటానికి కాకుండా చప్పరించ టానికి పనికి వస్తుంది.👍
@tummalapalliramakrishna3279 Жыл бұрын
My Favourite Tiffin👌👌
@ranganathanarasurramanatha2522 Жыл бұрын
Madam pl put English subtitles for people in TNadu who cannot understand Telugu
@pdamarnath3942 Жыл бұрын
She is not talking in telugu. She is talking in english only.
@madhavisingamsetty780511 ай бұрын
I just made it exactly. felt something is mixing in umma. Chutney came out great. And Upma didn't look as white as like video. Is it roasted or raw lava?
@padmaprasaad430 Жыл бұрын
Manchi recipe andi. Ravva ni dry gaa veyinchukovala
@sudhakarponna Жыл бұрын
I'm obsessed with upma whoever or whatever the recipe may be. But as far as rice upma is concerned, curd should accompay, that is my obligation. You found that I am a foodee. Yes I am.
@Sandhya-h1k6w Жыл бұрын
Madi ongole darga centerlo baguntundi
@youtubeaccount6288 Жыл бұрын
Chala bagundi,naku chala istam upma,ilagee paluchaga chesta 👌🏼🤤😋
@shivaprasad1228 Жыл бұрын
Ongole is very famous for hotels and streets side tiffins.
@gopalakrishnaanguluri5781 Жыл бұрын
సుత్తి లేకుండా సూటిగా స్పష్టంగా చెప్పాలి ఈ వీడియో చాలా మంది పెట్టినారు
@realupdatesinmaa1129 Жыл бұрын
Very tasty 😋😋
@nagamani7327 Жыл бұрын
నేను ఒంగోలులో పుట్టి పెరిగాను .. కానీ ఎప్పుడు ఇది వినలేదు 😂
Rice రవ్వ తో చేస్తే ఉప్పిడ్ పిండి అంటారు...కొంచం.ఉప్మా స్టీల్ కొంచం ఉప్పుడ్ పిండి స్టైల్ రెండు కలిపి పిండి ఉప్మా అనొచ్చు చట్నీ వేరుశనగ పప్పు వేయించి చేస్తే ఇంకా రుచి గా.ఉండచ్చు..
@priyaayyar5815 Жыл бұрын
Veginchina pallilu ani cheppindi ame palli lu jar lo vesetapudu..
@rajamohanvankala113411 ай бұрын
చాల బాగ చేపరు
@Praveen78Vlogs Жыл бұрын
Superb ❤❤❤❤❤❤❤❤❤
@yettapunarayanareddy7284 Жыл бұрын
Good video Madam garu
@shanthipendem6858 Жыл бұрын
Rava veyinchanavasaram ledha andi
@pradeepsai622 Жыл бұрын
Super andi 😋👌
@Welcometoaswinikitchen Жыл бұрын
Thanks Andi
@sunny-wp3cr Жыл бұрын
Madam madhi ongol kani nenu yeppudu ilanti upma tinledhu ma illu bus stop pakkaney e Upma yekkada dorukuthundho chepthey nenu try chesthanu
@Arjun-bo3td Жыл бұрын
Mastan darga centre lo untundi anta ee tiffen
@mnkrao3813 Жыл бұрын
అశ్విని గారు ఒంగోలు ఉప్మాలో వాడే రవ్వ బొంబాయి రవ్వ కాదు బియ్యపు రవ్వ ఇది కొద్దిగా గమనించండి ప్లీజ్ నేను ఒంగోలు వాడిని నాకు చాలా ఇష్టమైంది మస్తాన్ దర్గా సెంటర్ లో ఉంటుంది
@annapurnak1749 Жыл бұрын
I will try
@skrahimun8443 Жыл бұрын
Address
@SunilKumar-cb6fz Жыл бұрын
Great 👍
@Prabhatakamalam1351 Жыл бұрын
చాలా బాగుందండి. బాగా వివరించారండి అశ్వినిగారు. Done
@alaharivenkamma7813 Жыл бұрын
What type of ravva to add ?
@PothakamuriVaniramana10 ай бұрын
Did you get answer....
@ashokbabu2804 Жыл бұрын
Madam pachi ravana venchina ravana cheppandi
@adharahorecipes Жыл бұрын
Pachhi ravvane andi.
@krishna1nath Жыл бұрын
Good one👍
@lalithashivakumar1428 Жыл бұрын
Pls reply urgently i will do it urgently
@patilmanjunath7318 Жыл бұрын
Inthaki ye type of Upma RAVA use chesaro chepandi ?? (example - Bombay rava) , Kindly specify rava type ?
@krishnaarkith2833 Жыл бұрын
I have the same doubt
@nshekarlic1401 Жыл бұрын
మేడం మీరు 6 గ్లాస్ లు అని చెప్పి 5 గ్లాస్ ల వాటర్ పోశారు.మరి 5,6 ఏది కరెక్ట్.
@Dr.A.J582 Жыл бұрын
Wow ...what is the name of that chutney andi?can u give us the recipe
@ShahazadiSk Жыл бұрын
Meedi Ongole nah?
@akarimoon6881 Жыл бұрын
Medi Ongole haa
@gopalakrishna9651 Жыл бұрын
upma kante chutney color bagundi
@ChandraShekar-yq1bx Жыл бұрын
Hello Madam....Mee recipe super andi....oka chinna doubt...meeru wadindi Bombay rawa ne kada? and one more doubt..Rawa roast cheyyalsina awasaram leda? Please reply
@rabbitgirlz4380 Жыл бұрын
Same question. Assalu unda katta ledu. Naku chala unda kadutundi
@SKMV27 Жыл бұрын
ఇది ఖచ్చితంగా అది కాదు, ఎందుకంటే నాది ఒంగోలు కాబట్టి.😂🤣
@Hima1277 Жыл бұрын
మరి మీరు చెప్పొచ్చు కదా
@maddurisubbu9219 Жыл бұрын
Yes very testy i like upma
@bvijaya9606 Жыл бұрын
Madi Ongole ye address pettandi
@JayaGummann7575 Жыл бұрын
అవును Ongole లో ప్రతీ ఐటమ్ చాలా బాగుంటుంది, I miss them very much, lots of gratitudes to ongole
@sudhakarchowdary4536 Жыл бұрын
Kadai upma. Iron bandali lo kuda baga vastundi
@balaswamyg4993 Жыл бұрын
Nice video
@lalithashivakumar1428 Жыл бұрын
Is it one cup rava for six cup water
@lalithashivakumar1428 Жыл бұрын
It's urgent I want to do today
@adharahorecipes Жыл бұрын
Yes andi
@srivalli2694 Жыл бұрын
1 & 1/2 cup ravva , 6 cups water
@Sandy03-t7k Жыл бұрын
Nice andi but nenu assalu upma tinanu bcoz i dont like but ur recepie is good
@oooo-fe9hz Жыл бұрын
Is it rice ravva or suji
@adharahorecipes Жыл бұрын
Suji ravva andi.
@harithanathani7669 Жыл бұрын
Where is this in Ongole , told me adress
@SKMV27 Жыл бұрын
Mastan dargha opposite.
@amulyabollineni5347 Жыл бұрын
Madhi ongole memu eppudu e peru kuda vinaledhu
@sowjanyaprabhakar3452 Жыл бұрын
Which rava ? Rice rava or Bombay rava ?
@sudhakarmallavarapu640210 ай бұрын
Madam..Bombay Rawa use cheyyaru kadha ..Ongole gangaalam upma..Biyyapu rawa use chestaaru kaadha..Mari measurements same aa madam..I n 1/2 cup ki..6 cups veedi n marigina nillu..anukontaanu
@DiviThoughts Жыл бұрын
మీది Ongole mam maadhi kuda ongole
@vanikrishna4262 Жыл бұрын
పల్లీలు, పుట్నాలపప్పు నువ్వులు ఎండుమిర్చి అల్లంవెల్లుల్లి ఉప్పు వేసి చట్నీ తయారు చేసుకోవాలి ఒక గిన్నెలో 6 కప్పుల నీటిని మరిగించాలి మరో గిన్నెలో తాలింపులోఆవాలు జీలకర్ర పెసరపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి, కర్వేపాకు, అల్లం ముక్కలు వేయాలి ఈ మరిగించిన నీటిని ఈపోపులో వేసుకుని ఉప్పు వేసుకుని ఒకటిన్నర కప్పు రవ్వను వేసి బాగా కలపాలి
@prakashrao4326 Жыл бұрын
Dentlo ina cheyavachhu taste kavali
@rapidigmhari Жыл бұрын
ఉప్మా చెయ్యడం చూడటంకన్నా .. కామెంట్స్ చదవడం బాగుంది. గంగాళం ఉప్మా అనేది రాంనగర్ నుంచి ఇస్లాంపేట దాక.. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పాలకేంద్రం దాక ఎవ్వెరికి తెలియదు🤗