చాలా బాగుంది ఆ వూరి పద్ధతి వల్ల పెద్దలకు ధన్యవాదాలు పాటిస్తున్న వారికి కూడా దండలు
@SrivaniGayathriАй бұрын
కరెక్టుగా ఇంత స్టిక్ ఉంది అన్ని జిల్లాలలో అన్ని మతాలలో అట్లా ఉంటే బాగుండు ఊరు మొత్తం కట్టుబడి ఉన్నాయంటే గ్రేట్ అట్లనే ఉండాలి
@muralinammi88422 ай бұрын
ఆచారం అయితే చాలా బాగుంది గాని ఎస్సీలు ఎస్టీలు రారు అంటున్నారు వస్తే ఏమైతది ఇదొక్కటే నాకు నచ్చలే
@srikanthksrikanth5954 Жыл бұрын
వాళ్ళ పద్ధతి చాలాబాగుంది
@himagiriparasingi814211 ай бұрын
సుమన్ TV వారికి ధన్యవాదాలు . సాంప్రదాయంగల ఊరును సమాజానికి పరిచయం చేసినందుకు. పెద్దల సంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తున్న ఆ గ్రామం వారికి ధన్యవాదాలు.
@mynepallisubramanyam383423 күн бұрын
సూమన్ టివి వారికి ధన్యవాదములు-ఏనాడో సినిమాలో మంత్ర గాడి ఇంటిముందు నుండి ఎవరు చెప్పులేసుకొని సడవరు-నడిస్తే వింతశభ్ఠాలు దేవర ఇండ్లు--- అన్నారు ఈవూరికి చేరుకోనె విదానం వివరించండి-కరోనా వీరిజోలికి వెళ్ళి ఉండదు. అధ్బతం గల గ్రామం.
@jesus3629 Жыл бұрын
మైండ్ బ్లోయింగ్ మేడమ్ 🤷♂️🤭🤭🤭వామ్మో వారి నాయనో ఈ కాలంలో ఇలాగ 🤭🤭🤭పెట్టి పుట్టల ఇలాంటివి చూడాలంటే,విన్నాము గాని చూడలేదు మీ పుణ్యమంటూ చూశాము,మేడమ్ థాంక్స్ ధన్యవాదములు 🙏
@pumeshchandra734311 ай бұрын
ఆరోగ్యకరమైన సాంప్రదాయం ఉత్తమమైన అలవాట్లు వ్యాధి నిరోధక శక్తి అధికముగా ఉన్న వ్యక్తులు చాలా.. మంచిగా ఉంది
@rambikonda46011 ай бұрын
ఓ వెర్రిమొకమా కాస్త లోతుగాఆలోచించు వాళ్ల ఆచారం ముదచారం కాదు వాళ్లు నిరంతరం దేవత ఆరాధన లొ ఉండేవాళ్ళు అన్నమాట వాళ్ళ ఆచారాన్ని గౌరవించు
@MalleshYadav-k5c10 ай бұрын
నెను అక్కడ పుట్టి వుంటే చాల బాగుండేది అనిపించింది ❤
@SanthoshDyavanapelli2 ай бұрын
Yes
@ChevvetiАй бұрын
మొత్తంమీద చెప్పులు ఖర్చు తగించారి,,,, ఆ ఊర్రి వాళ్లు,,,
భారత దేశం పుణ్య భూమి కర్మ భూమి, అందుకే చెప్పులు వేసుకో రాదు.
@rajareddykurnool97262 ай бұрын
ఇంతకీ నువ్వు వేసుకున్నవా పాప
@psreddy8697 Жыл бұрын
This village located in Pakala Mandal of Tirupati district. Near Pakala town. Nirupama Madam garu meeru conclusion ivvaledu. Sudden ga close chesaru. Is there any part 2 related to Venana Indlu?
@yesepupenumala2779Ай бұрын
పిచ్చ అంటారు సంప్రదాయం ఏమి కాదు అంటరాని తనం అంటారు
@youtuberz28b10 ай бұрын
Vemana indlu , vemana sidhanthalu, great
@srikantaakumalla7296Ай бұрын
యేసు ను మాత్రం లోపలికి రానీవండి
@mtamsunil2053 Жыл бұрын
Miru manchi vallu madam andarini gowravistaru
@rameshega563029 күн бұрын
Nice
@Jsr-l4q27 күн бұрын
ఏమైంద్ర 🤣ఏమీ 🤣ఈ 🤣మాకు చెప్పు బోధ చెయ్యండ్రా బాబు డబ్బు వెస్ట్ వస్తుంది 🤣అరేయ్. 🤣నాకు 🤣ఆల్ రెడీ కొంచెం సాట్ టెంపర్ నీదేబ్బకి రోగం కుదిరింది 🥰🥰🥰🥰🤣🙏🏾
@YembariNarender24 күн бұрын
Road lo bangaram unnadhi Laxmi dhevi Ani bhavinchi cheppulesukoru❤
@KusumaPiduriАй бұрын
variet y - suman tv - thank u
@gopalarao270611 ай бұрын
వాల ఆచారం వాల ఇష్టం మీకేం దూల 😅
@BhavamCreations12 күн бұрын
జై శ్రీమన్నారాయణ
@KKishtappaАй бұрын
పద్ధతులు మార్చుకోండి బాబు పెద్దలు పెద్దల ఆచారం మానండి
@KKishtappaАй бұрын
ఇదే మా జ్వరం రా బాబు ఏసీలు రారా దాని ఊళ్లే
@j.p.vantashala Жыл бұрын
Akka pakala ma dad puttinippu aiyna mekepudu ah village chudledu vinpedu.. Chala baaga cheparu akka village kuda supper ga chupincharu.. Thank u akka❤
Vala istam Nike duju. Our legs are made to walk with out slippers
@ravikumar469911 ай бұрын
Why you not asked those people eating meat chicken mutton.
@rajuvaradhapaka565111 ай бұрын
బువ్వ కూడా తినవా కండి రా బాబు
@rameshb68052 ай бұрын
మీరు చస్తే బొంద పెట్టేది, డప్పు కొట్టేది, మీ వ్యవసాయ కూలీలు,మీ ఇంటి నిర్మాణ కూలీలు,మీ ఇంట్లో శుభ అశుభ కార్యక్రమాలకు మాల, మాదిగలు అవసరం. మీ ఊరిలోకి మాత్రం మాల మాదిగలు రాకూడదా? మీరు వున్నది పాకిస్తానా? ఇండియానా? రాజ్యాంగ పరిధిలోనా? రాజ్యాంగానికి అతీతులా? ఈ ఊరి ప్రజల పైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి.
@ShivRaghav39910 ай бұрын
Great culture👌🙏
@rameshb68053 ай бұрын
మీ పెద్దోళ్ళు ఆధునిక పరికరాలు ఐన స్మార్ట్ phone, స్కూటర్స్, టీవీలు వంటి పరికరాలు వాడలేదు కదా మరి మీరెందుకు వాడు చున్నారు?మీరు నిజమైన సంప్రదాయవాదులు ఐతే మీ మిద్దెలు మేడలను త్వజించాలి.సమాజాన్ని వెనుకకు నడిపే సంప్రదాయాలు వీళ్ళవి. వీరి వలన సమాజానికి ఎటువంటి ప్రయోజనం లేదు.
@allurimahesh248 Жыл бұрын
E acharalu enduku panichesthayra hawlagallara adi bhakthikadu dayyapu bhakthi.devudu cheppedi parishuddamga brathakamani
@jagadeshwarreddy7128 Жыл бұрын
Let them follow ,,evari aachaaralu vaallavi ,, vaallani thittadam enduku ,, maaramani cheppali ,,ippudu makunna next generation lo ayina maarutaru ,, intha kanna ghora ,daridrapu aachaaraalu unnay ,, vaatitho compare chesthe idi em antha pedda matter kaadu ,,
@YALLAMALLISOLAMANRAJUАй бұрын
Sodimatalu,s,c,s,t,lurakuda😂
@nitwmani11 ай бұрын
Super music
@Shivashankargoud-TFI7 ай бұрын
Vallu chesedi manchi aacharame kada enduku dobbuthunnav vallani..
@shyamvlog41264 ай бұрын
అరే వెర్రి నాయన వేమన ఏం చెప్పడు.. దేవుడు జీవుడిలోనే ఉన్నాడు సాటి మనిషి లో చూడకుండా రాళ్ళలో వెతుకుతూ స్వార్థంగా బతుకుతున్న అత్యాశతో జీవిస్తు పరమాత్మా జీవిత పరమార్థం కావాలి అంటే దొరకదు అని.. ఇలాంటి ఆచారం ఉంది అంటే ముందు తరాలను ఎవరో వెలి వేసారు.. వారి పెద్దవాళ్ళు కారణాలు చెప్పి ఉండక పోవచ్చు గుడ్డిగా ఫాలో అవుతున్నారు.. వేమన అడుక్కునే అమ్మ కంచం లో నుండి తిన్నారు..
@kusumavenkateshwarlu943511 ай бұрын
Ika chalu maaranddi
@jvenkatramana46432 ай бұрын
Palaekiri BC 👍
@guruz241 Жыл бұрын
Ee anchir tikka di. No knowledge
@kusumavenkateshwarlu943511 ай бұрын
Veellu maarataniki akkadavunna medhavulu panicheeyanddi ok