ఈ గ్రామం అడ్రస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండలం, మేడపాడు గ్రామం. NEAR TOWN PALAKOLLU SHOP అడ్రెస్ PHONE NUMBER VEDIO లో ఉన్నాయి. THANK YOU ఇక్కడ low cost lo కూడా మంచాలు ఇస్తారు
Пікірлер: 605
@Telugupole Жыл бұрын
500 ki ewadu chesthadu le gani Prathi work sonthamga cheskunte konchem manchiga amount migulthadi Like fitting okallu, polish okallu, chekkidu okalla kakunda, antha okklle cheskunte konchem money migulthadi
@katarisuresh5985 Жыл бұрын
చాలా బాగున్నాయి
@nagendrach5738 Жыл бұрын
Designs chala bagunnay, alane mi rates kuda bagunnay....nenu mi daggara thisukune alochanalo unna, twaralo kalustha...
@LOKESH.G5 Жыл бұрын
మేడపాడు మొత్తం మీద అత్యంత చవక మరియు Quality మంచలు ఇక్కడ దొరుకుతాయి..
@gunthetinaveen3014 Жыл бұрын
Please full adress ple
@LOKESH.G5 Жыл бұрын
@@gunthetinaveen3014 palakollu Daggara Medapadu
@padmalatha2309 Жыл бұрын
Thank you very much video
@yedullaganesh2312 Жыл бұрын
Smart work brother 👌👌👌
@erepalliashok6758 Жыл бұрын
Joints gurinchi adagandi breef ga...thala daggara enni joints vestaru,kaalla dagaara enni joints....alaaaa breef ga...adagandi.vastuvulu dhaachukodaaniki spaces levaa
@tulsisimham3787 Жыл бұрын
Tq very much for your video.
@narsireddys2561 Жыл бұрын
Very very nice nice
@synuddinkareem6269 Жыл бұрын
మంచి ఇన్ఫర్మేషన్
@kshatrinirmala715 Жыл бұрын
👍 Good job, all the best
@GodavariMuni Жыл бұрын
Thank u madam
@srinivasaraorao4339 Жыл бұрын
ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఛానల్ వారికి 🙏👍🏾
@GodavariMuni Жыл бұрын
Thanks andi 🤝🤝
@PallamsettyVanumu-tr6ri9 ай бұрын
@@GodavariMuni😢
@blgupta6027 Жыл бұрын
Maaku madata mancham with cloth kaavaalandi. Rate enta. Ongole ki supply chestara. Details video pettandi please.
@samaleswaridigitalravi7806 Жыл бұрын
Very very nice bro
@user-es1qm9me9s Жыл бұрын
టేకు మంచమే ముప్ఫై వేలు చాలా మంచిగా డిజైన్ చేసారు..మా దిక్కుమాలిన మంచం 32 వేలు టేకు కూడా కాదు మళ్ళీ అదేదో చెక్క అని చెప్పారు దాన్ని చూసి నాకూ రోజూ ఏడుపే..
@ramgtalla5138 Жыл бұрын
Ayyo
@king.311 Жыл бұрын
30 వేలు కూడా ఎక్కువే ??? 20 నుండి 25 వేల కంటే ఎక్కువ కాదు,,
@user-es1qm9me9s Жыл бұрын
@@king.311 తెలిసినవాళ్లే అని ఇస్తే అలా చేసారు😔😔ఏమి చేద్దాం🤕
@king.311 Жыл бұрын
@@user-es1qm9me9s ఎప్పుడు కూడా తెలిసిన వాళ్ళ దగ్గర కొన కూడదు... నేను CARPENTRY ( వడ్రంగం ) లో 3 Yrs DIPLOMA COURSE చేశాను .. నాకు తెలుసు..ఏది ఎంత అని !!!