మట్టితో కట్టిన ఒక అందమైన భవనం వడ్డే వారి మేడ తరువాత రోజుల్లో పై కప్పు పాడవడం తో పెంకులు తీసేసి స్లాబ్ వేశారు. మట్టితో కట్టిన ఇప్పటికి అలా ఉండడం మాటలు కాదు కదా? అలాగే ఈ మేడను చూసుకునే వడ్డే వారు చరిత్ర కూడా పెద్దదే.
Пікірлер: 74
@Lasyatejas Жыл бұрын
తమ్ముడు చాలా థాంక్స్.... వడ్డే వారి మేడ చెయ్యమని నీకు మూడుసార్లు మెసేజ్ చేశా... చాలా థాంక్స్... చేస్తానని చెప్పావ్.... చేసావ్.... థాంక్యూ ❤❤❤❤❤❤
@GodavariMuni Жыл бұрын
అవును అన్న Welcome
@KondaiahPasupuleti-xd9si9 ай бұрын
అద్భుతం నేటి తరం కంటే ఆ నాటి తరం వారి రుచి అభిరుచి చాల గొప్పగా అందంగా ఉంది.వడ్డే తాతయ్య నాయుడు గారికి చాలా కృతజ్ఞతలు. అలాగే ఈ అద్భుతమైన కట్టడాన్ని చెక్కు చెదరకుండా కాపాడుతున్న రంగయ్య నాయుడు గారికి కృతజ్ఞతలు
@venkateswararaovaddi5487 Жыл бұрын
150 సం. లు క్రితం ఆ రోజుల్లోనే ఎంత అద్బుతం గా కట్టారు building రంగయ్య నాయుడు గారు అభినందనీయులు ...అలా మెయింటైన్ చేయటం.. ఆన్ని తరాలు తెలిసేలా నాటినుండి నేటి తరం వరకూ ఫోటోలు పెట్టడం గొప్ప టేస్ట్... కానీ ప్రతీ ఫొటో లో వున్న వారి పేర్లు తేదీ లు వేస్తే రాబోయే తరాలు వారికి గొప్ప అనుభూతి యిస్తుంది... నాది ప. గో.జిల్లా కోమర్రు అనే గ్రామం గణపవరం మండలం ప్రస్తుతం HYD లో సెటిల్ అయ్యాం.. మేము కూడా వడ్డి వారమే నా పేరు వడ్డి వెంకటేశ్వర రావు
@campusmurthy Жыл бұрын
చాలా అద్భుతంగా కన్నుల పండుగగా ఉంది ఈ వీడియో చూసినంత సేపు...hatoff... ఇలాంటివి చూసినపుడు మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలవుండేవి అని తెలుస్తుంది
@ramanujadasi2245 Жыл бұрын
Very happy to see Ancestral property and culture 🙏
@madhywave7983 Жыл бұрын
A days lo volleyball n cricket ante Pranav pettevallu...hear those names from u feeling nostalgic
@gethamaheswarivaddey7295 Жыл бұрын
My village,🥳. Super video...
@nandivadavaradaraju92512 ай бұрын
Beautiful village
@prakashraopratapa327 Жыл бұрын
Great house... good culture...good people
@venkataswamibandi2647 Жыл бұрын
Congratulations Chikkala babu garu bandi Venkata swami attili
@mareswararao4194 Жыл бұрын
చాలా సంతోషం... 👌.... ఈ వీడియో ఎప్పుడు వస్తదా అని చాలా కాలం నుంచి ఎదురు చూచుచున్నాను.... 🌹
@GodavariMuni Жыл бұрын
Welcome Sir
@umasuda9507 Жыл бұрын
Jai naidus
@rajanalas Жыл бұрын
kapula vaibhavam….
@gsrinivas9721 Жыл бұрын
Nice Video and Thank You Sir.
@avasaralanarayanarao8695 Жыл бұрын
చాలా మంచి వీడియో చేశారు.గత వైభవ దీప్తులు
@GodavariMuni Жыл бұрын
Thanks అండి
@subbalaxmi6405 Жыл бұрын
Super andi. Video chala bagunde. E rojullo assalu ela family photos ni.chudalekapothunnamu.patha billings ni teseshthunnaru.enni years ayina vallu ala maintnes cheshthunnarante chala great. Maku teliyani chudalanive maku chupishthunnaru meku chala thanks ande
@GodavariMuni Жыл бұрын
Thanks Your Support Madam
@sirinaniloves6401 Жыл бұрын
నేను చదువుకున్న హైస్కూల్ పెదబాబు గారి మేడలో నేను ఉయ్యలు ఊగుతూ ఆడుకున్న ను నేను పుట్టి పెరిగింది s.chikkala
@nrctnkill Жыл бұрын
Good to see this village
@pallamrajukamisetti1916 Жыл бұрын
ఈ శివదేవునిఛచిక్కాల మరియు గోరింటాడ గ్రామాలకు రైల్వేస్టేషన్ లలో స్టౌఫ్ ఎందుకు తీసివేసారో తేలియదు
@yamunasrijakkampudi3246 Жыл бұрын
Maaku papa puttali ani mem natam .. nijaam gaa maha lakshmi aa puttindi ... Alage maa intilo chala mandhi mi 40 years ga ee temple lo mokka mataka pillalaku puttina vallam unnam .... Puttaka pillani tesukuni velli aa maha sivuniki chupistham .
@pavanirajesh2544 Жыл бұрын
I'm from s. Chikkala👌
@sairao1511 Жыл бұрын
How many houses are there in this village From where they are coming Koteswaradirisal Guntooru