Super . గోదారొల్లు కి తినడం కన్నా తినిపించడం ఎక్కువ ఇష్టం.తినిపించి ఆనందించేవాడే గోదావరోడు
@subbaraopalagummi69196 жыл бұрын
I am not boasting but it is 100% TRUE.. kON ASEEMA AINA bHIMAVARAM PSDDHATUE EVE .
@subbaraopalagummi69196 жыл бұрын
PADDHTULU MATRAM EVE. PL.CPRRECT MY ABOVE COMMENT.
@hemanaiduoffical6 жыл бұрын
Nuvu super dudu
@mohannallan6 жыл бұрын
nijame manaspurthi gaa vopukovali aa vishyanni. i too experience in my employees house at narsapuram.
@muneermogal51515 жыл бұрын
నిజం boss
@Tech_Venu6 жыл бұрын
చాయ్ బిస్కెట్ నుంచి వచ్చిన చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇది, మా గోదారోళ్ల యాస భాస, మా గుమగుమల రుచులు ప్రపంచానికే చాటి చెప్పిన అందరికి ఇది అంకితం.
@rameshvantepaka82364 жыл бұрын
మీ ఆంధ్ర ప్రకృతి పరంగా గోదావరి పరంగా చూడ్డానికి చాలా బావుంటుంది.💐💐🌳🌳 మాది తెలంగాణ. 🌳🌳💐💐
@ganapathipeyyala75843 жыл бұрын
Narasapuram
@nagendra80049 ай бұрын
Thanks bro
@subramanyamdommeti91156 жыл бұрын
తూర్పగోదావరిజిల్లా లో పుట్టడం నా అదృష్టం గోదావరి జిల్లాలు అంటే పచ్చటి పంట చెలు గోదావరి అందాలు చూడాలనిపించే ప్రదేశాలు ఇలా చెప్తూ పోతే ఎన్నో నేను ఎప్పటికీ మర్చిపోలేని వి నా తల్లి నా తూర్పు గోదావరి కాకినాడ....😍😘❤
@@subramanyamdommeti9115 Correct bro adi akkdaina untundi godavarilone Ami kadu
@the_skyhacker6 жыл бұрын
నేను కూడా కాకినాడ నుండే .... అమలాపురం బర్త్ ప్లస్
@ezazsyed85996 жыл бұрын
భలే గొప్పగా చూపించారండి బాబూ....తస్సాదియా మా గోదారోళ్ళు అంటే ఏమనుకుంటున్నారు మరీ...🤗😄🙏🙏
@comrade33765 жыл бұрын
Ezaz Syed ...ma kurnool lo evanni vundav...insha Allah I will miss ur relations
@nithishrayapu61545 жыл бұрын
Maa nellorolakanna
@rajasekhar13735 жыл бұрын
Nanu invite cheyandii broo nenu vasthanu
@gotetyaditya51715 жыл бұрын
Bro... I"m from Razole, E G Dist. Now staying in Melbourne, Australia. Literally tears vachai bro.. Yes, Godavari.. is an emotion :)
@mercybeulah34605 жыл бұрын
I am from malikipuram
@komalikarthikchannel63095 жыл бұрын
😂
@kingsofcreators5 жыл бұрын
From amalapuram
@rajuvilasagaram18635 жыл бұрын
Jogaiah college lo 3years work chesanu bro.im from Karimnagar Telangana
@pitchollashiva51515 жыл бұрын
Naku godavari ante chala estam, me number este friendship cheddam
@srikanthbhavani39014 жыл бұрын
మీరు చెపింది 100%కరెక్ట్ . నాది తెలంగాణ 12సం క్రితం రాజమండ్రి నుంచి పాపికొండలు అటునుండి భద్రాచలం వెళ్ళాం. ఎప్పటికి వాళ్ళ మర్యాద పెట్టిన భోజనం మర్చిపోలేదు
@mounicanadella2 жыл бұрын
Okasari valla maryada chusi decide avvakandi...roju vallatho gadipite telustundi valla domination ento
@p.k01182 жыл бұрын
@@mounicanadella domination ha anta ledu em telusu meku ma godavari kosam
@ShreeShruthiVRR8 ай бұрын
Teluskoni maatladu@@mounicanadella
@murthydhfm48795 жыл бұрын
మా గోదావరి జిల్లా ప్రజలు గురించి ఆప్యాయత గురించి చాలా బాగా చూపించారు💟💟😍😍 .గోదావరి జిల్లాలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను🙏🙏
@ravitejamoroju31132 жыл бұрын
Ekkada vuntavu hyd lana
@sandeepmallela84962 жыл бұрын
Bro mi village chupisthara..from kurnool
@saivedasaiveda8493 Жыл бұрын
Mee 2..aaai Maadi mandapetandi
@RAM-ju5jw4 жыл бұрын
మాది విశాఖ జిల్లా.... కొన్ని family సమస్య ల వల్ల 2012 లో రాజమండ్రి వచ్చా.. ఇక్కడ ఒంటరిగా ఉంటున్న... ఇక్కడికి వచ్చాక లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది...part time job చేసుకుంటూ చదువు కుంటు సంతోషం గా వున్న...I love east Godavari....
@srikanthvarma38136 жыл бұрын
గోదావరి జిల్లాల గురించి ఇంత బాగా చెప్పారు చూడండి మీరు అసలైన హీరో అండి, గోదావరి అంటే ఇష్టం కాదండీ ప్రాణం. హాటసాఫ్ సార్.
@allamvenu15566 жыл бұрын
Allam, venu, from, attili, I love, westgodavari
@gsrividya93486 жыл бұрын
Superb
@subbaraju56773 жыл бұрын
మా ఉభయ గోదావరి జిల్లాలు అంటేనే ప్రేమానురాగాలుకు పుట్టినిల్లు 🌴
@thejoker02623 жыл бұрын
కొత్తిమీర కట్టెం కాదు ?
@Vvvbmn5353 жыл бұрын
@@thejoker0262 😂
@udaykumar-js7jj3 жыл бұрын
Maaku aa adrustam ledu bro
@bharathichakravaram35953 жыл бұрын
Godavari ante.chala istzmandi
@l.vijaykumar27033 жыл бұрын
Kothimera Kattem Kadhu Nijame
@saisrujan92926 жыл бұрын
ఇందుకే నాకు "ఛాయ్ బిస్కెట్" అంటే చాలా ఇష్టం... మంచి వీడియో. గోదారోళ్ళు ఓ లైకేసేస్కోండి
@rajeshgubbala75046 жыл бұрын
Like ఒకటికంటే ఎక్కువెయ్యడానికి లేదు.లేకపోతే ఎన్ని వేసిన తక్కువే
@svelectricals70906 жыл бұрын
రాయలసీమ వాసి గా వేస్తున్న Like yeppatiki ayina Nenu Godavari Dist lo settle avutha bro
@saisrujan92926 жыл бұрын
sv electricals 😍😍😍
@anilsiddabathula31585 жыл бұрын
ఇప్పటికి ఈ చిత్రాన్ని ఏన్నిసార్లు చూసానో.. Ma Godavari manushulki.. Prema emtha ekuvooo... మా... మన.. మనము . గోదావరి Love you from Godavari
@maheshchinna97345 жыл бұрын
నాది గోదారి కాకపోయినా నాకూ ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం......
@srinuvasreddysabbella74873 жыл бұрын
Enduku estam?
@arunkumarpokala92152 жыл бұрын
3 years before video pettina roju nundi e roju daka..konni vandhala sarlu chusi vunta... Nijame guru.. godavari is not just a place.. its all about emotions ❤️from Kakinada
@himapydikondala5 ай бұрын
I’m from yanam lives in uk 😊
@mohanc95315 жыл бұрын
నది ఉన్నచోట నాగరికత ఉంటుంది అనడానికి నిదర్శనం మా గోదావరి జిల్లాలే చక్కటి ఉదాహరణ జై కోనసీమ 😘 జై హింద్
@Royal-5-h5 жыл бұрын
True Telangana Ila tayaravvalani kalalu kantunnam. Choodali kaleshwaram Aina taruvaatu inko godari Gilla ga cheppukivataniki
@mohanc95315 жыл бұрын
@@Royal-5-h wishing all the very best
@Royal-5-h5 жыл бұрын
@@mohanc9531 Godari Talli antam just Godavari kaadu ippati nundi
@sandeepguduri23935 жыл бұрын
@@Royal-5-h మీ తెలంగాణ సంకనాకిపోవాలి
@Royal-5-h5 жыл бұрын
@@sandeepguduri2393 ha ha valla kaaledu konta mandhi prayatnimchaaru.
@bhagavanreddy58576 жыл бұрын
Im from Siddipet Nenu two years back ma friend vala intiki (east godavari) vellanu. vala mariyada lu aa place uu nenu life lo marchipolenu. Godavari antene manchollehe❤️
@NaniKondeti01256 жыл бұрын
Nuvve super ahe
@adarsh34736 жыл бұрын
Siddipet.👌
@sureshsiri3596 жыл бұрын
Bhagavan Reddy 🙏💕
@sahebjohnshiak80646 жыл бұрын
మాది గుంటూరు రండీ గోదావరి ఒడ్డున గల ఒక పల్లెటూరు ఓ ఉరు పేరు masakapalli ఏమైందంటే మేము మా స్నేహితుని వాళ్ళ ఇంటికి పోయమూ మా మిత్రుని అమ్మ గారు మాకు పెట్టిన భోజనం ఇప్పటికీ మర్చిపోలేను మంచి మనస్సు మా ఆ అమ్మ చూపించిన అభిమానం.ఇప్పటికీ మర్చిపోలేను కృతజ్ఞతలు చెబుతున్నాను మీ షేక్ సాహెబ్ జాన్ గుంటూరు. గుజ్జన గుళ్ళ ..
@amaraevarest9505 жыл бұрын
Sahebjohn Shiak JH
@rajphotography18145 жыл бұрын
గోదారొల్లు అంతే
@Tanu_nenu_oka_Surya3 жыл бұрын
తూర్పు - పశ్చిమ జిల్లాల మధ్య ప్రవహించే గోదావరి అందాలు చూడటం మరియు ఆస్వాదించటం ఒక ఎత్తు ❤️❤️💕💕
@Maninvizag6 жыл бұрын
One of the best videos......Godavari antey place kadhu....it's a emotion....well done chaibisket....... perfect bgm
@srinivasv96646 жыл бұрын
మాది రాజమండ్రి ఈ వీడియో కి ఎంత కనెక్ట్ అయ్యానంటే...మా ఊరి కి వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ కి వెళ్ళబుద్ది అవదు... ఇక్కడే ఎక్కువ సాఫ్ట్వేర్ companies ఉంటే బావుండు అనిపిస్తది... It's not just a place it's an emotion. Thanks to chai bisket.
@srinivasv96646 жыл бұрын
@Akkireddy202 ha i know he is in my fb
@meghanamaggi15366 жыл бұрын
Vaddani software companies vasthe, unna andam antha potundi trees Ni narikesi pichi ga chesestharu. Mana godavari jillalu alane undali...
@mikekushner9016 жыл бұрын
software companies,pharma, real estate vasthe appudu hyderabad ki godavari ki theda undadhu....konni konni places ni vaatilagane unchali..
@vdl17386 жыл бұрын
@@meghanamaggi1536 so true..let the beauty of Godavari remain same..
@amaravathiagrofoods25086 жыл бұрын
Ss it's done with me too
@Pavankumar-lu2gi6 жыл бұрын
Godavari bridge was so beautiful I like sooooo much😘😘😘 How many like godavari bridge??
@jaggarao23124 жыл бұрын
చా..లా బా..గా చెప్పారు/తీశారు, మిత్రమా..!! మీ Team మొత్తానికి నా అభినందనలు..!! మీ జిల్లాలవాళ్లే మన ఆంధ్రప్రదేశ్ ని కాపాడాలి..!!
@MaheshKumar-zt3lq5 жыл бұрын
I'm from kakinada. Godavari is not just a place. It's an emotion. Truly I'm blessed to Born in this motherland. Kakinada Kaja telusu kada.... 😍😍😍
@karthikraj23714 жыл бұрын
Hii Brother Nenu kooda Kakinada ne
@kambalakrishnaveni65996 жыл бұрын
అత్తిలి వినాయక్ రాం Performance and Photography superb. గోదావరి slang అద్భుతంగా మాట్లాడిన రాం అత్తిలి. Godavari is not only a place it is an emotion. The Best from Chai Brisket. Well done team Chai Brisket.
@chaitanyalakshmi64326 жыл бұрын
నాకు చాల అసూయ గోదావరి జిల్లా అంటే....ఆంధ్ర అందాలను అన్నీ ఒక చోట ఉంటాయి. అందాలు,రుచులు,మీ యాస .....మీ మర్యాద...మీ స్నేహం. .......మరిచి పోతాన.......ఒక్క సంవత్సర కాలం నేను మీ జిల్లాలో ఉన్న. గోదావరికి జిల్లాకి రుణ పడి వున్నా.
@ramyasudhamanugonda73716 жыл бұрын
U r so cultured
@Satya_revu5 жыл бұрын
Come to this pongal
@rajuvilasagaram18635 жыл бұрын
Nenu 3years unna bro
@rajphotography18145 жыл бұрын
మంచి తనం.. తిట్టేప్ప్పుడు kuda అండి... గౌరవించడం.. గోదారొళ్లకే చెల్లు
@chennupattiroja44803 жыл бұрын
Avunu super madi Chittoor dct godhavari ante chala istam naku kuda
@@saikrishna1876 modda em kaadu narukkovadam tappa sulligaa
@Suryayalla57356 жыл бұрын
మేము గోదావరి జిల్లాల్లో పుట్టినందుకు ఎప్పడు గర్వంగా ఫీల్ అవుతాం...మేము మనుషులని గమ్ముని నమ్మం..కానీ ఒక్కసారి నమ్మితే మాత్రం మా ప్రాణం పోయేవరకు అలా నమ్మకం గానే ఉంటాం...మా మాట అందం..మా యాస అందం..
@WitFormula6 жыл бұрын
Surya Yalla I love Godavari slang and people
@balakrishna53406 жыл бұрын
Surya Yalla..maadi Rayala seema(kadapa). Godavari districts gurunchi chaala sari vinnanu..movies lo chusthunnanu. Okasaraina nenu choodali Godavari villages ni.
@@balakrishna5340 hii andi nadi kuda rayalaseema ananthapuram
@santhoshkumarvishnu70506 жыл бұрын
😊
@justsandeep16 жыл бұрын
Nenu kuda godavari is just a place e ankunevadini bayya.. desam kani desam ochaka telisindi Godavari oka swargam Ani.. Amma ni godavari ni Chala miss avthunna..and Thanks Chai Bisket for the wonderful video. Ram Attili is the perfect pick to portray that role of him. Nijanga Chala thanks andi Babu.
@shivakrishna99545 жыл бұрын
I love godhavari Nenu 10 days godhavari lo spend chesa Malli eppudu vastundo aa time Iam from nizamabad గోదావరి అండి..... ఆయ్
@cvreddy693 жыл бұрын
ఎంతైన గోదారోల్లు గోదారోల్లే అబ్బా ప్రేమ ఆప్యాయతలు అన్ని ఎక్కువే గోదారోలకి... నాది రాయసీమ నేను గోదారి అల్లుడు అవుతున్న 🥰😍 రాజమహంద్రవరం అల్లుడిని ❤️
@venkateshayyagarla76244 ай бұрын
anna me nembar evara ...
@venkateshvudattu39356 жыл бұрын
Video starting lo navvuthu, last lo edchesa, I am living in Bangalore but my native is Amalapuram,the video made me remember so many things, loved it
@srilakshmikoppisetti99216 жыл бұрын
Madhi amalapuram mmyaa
@venkateshvudattu39356 жыл бұрын
Nice andi
@geethabhargavi10196 жыл бұрын
Same bro, am from amalapuram.. working in Bangalore..
@venkateshvudattu39356 жыл бұрын
@@geethabhargavi1019 nice Andi, I am doing CA finals
వర్షాకాలంలొ గోదారొళ్ళు కాల్చుకొని తినే మొక్కజొన్నపొత్తు లాంటి మధురమైన వీడియో
@chittoorrajendraprasadmn89194 жыл бұрын
I am from Chittoor, Rayala Seema. I had the blessings Of Nanna Garu ( an ardent devotee of Bhagwan Ramana Maharshi) of Amalapuram. Brother..... You made me recollect Nana Garu’s Hospitality when I visited there. Thanks. What you have presented in this short video is truth. I personally experienced it. Your sentiments are nice. Keep it up. As Telugus.... we are all proud of you.
@kishors10965 жыл бұрын
మళ్లీ జన్మ అంటు ఉంటే గోదావరి జిల్లాలో మంచి కుటుంబం లో పుట్టలే హే
@yesubabusathi27155 жыл бұрын
Hi
@kishors10965 жыл бұрын
@@yesubabusathi2715 hi
@daneswari_amanchi20705 жыл бұрын
Malli janma yenduku annaya ee janma lo ne vachey...atleast oka week aynaa saradagaa tirigey godavari anthaa...neeku welcome cheppadaniki godavarollu yeppudu ready ee 🙂🙂
@kishors10965 жыл бұрын
@@daneswari_amanchi2070 tq
@kishors10965 жыл бұрын
@@daneswari_amanchi2070 మీది ఏ ఊరు
@arurisaishankar17196 жыл бұрын
ఈ వీడియో స్టార్ట్ ఆయ్నప్పడు ఏ ఏముంది రొటీన్ అని అనుకున్న కానీ లాస్ట్ వరకు చుస్తే నిజంగా ఏడుపు వచ్చింది😢. రియల్లీ సో ఎమోషనల్ ప్లేస్.💓ఐ లవ్ గోదావరి. గోదావరి అంటే ఊరు పేరుకాదు అమ్మ పేరు గోదావరి తల్లి కోటి ఎకరాలను సాగుచేసే కల్పవల్లి. గోదావరి తల్లి కి నా వందనం. 🙏🙏 గోదావరోల్లా ఆప్యాయత లను చుస్తే బంధువులు కంటే కూడా ఎక్కువ గా అభిమాని స్తారు.
@amruthdesaraju56656 жыл бұрын
గోదావరి జిల్లాలలో శాకాహారం కోడా అద్భుతంగా ఉంటుంది.
@satyakrishna242 жыл бұрын
I am born in Bhimavaram, WEST GODAVARI DIS. NOW I am leave in Israel . A lots of emotion in this vedio, naku malli mana godavari chusiunatu ,ma parents gurthukuvatharu ,undhi. ...thanks for chai bisket channel and team ........
@rajanaidu237 Жыл бұрын
Israel Lo em chestunnavu bro ??
@svvdurgaprasad30896 жыл бұрын
మాది పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు అన్నయ సూపర్ గా తీసారు మన గోదావరి జిల్లాల అనుబంధాలు ఆప్యాయతలు గురించి అలాగే మన సంక్రాంతి సంబరాలు అయితే అసలు మర్చిపోలేం . మళ్లీ చెప్తున్న అన్నయ సూపర్ ఉంది video 😍😍😍😍😍😍
@anjivelagana6 жыл бұрын
Bro maaadhi DUVVA
@vidyasri75376 жыл бұрын
Madhi undrajavaram
@svvdurgaprasad30896 жыл бұрын
@@vidyasri7537 సరే అండి చెప్పినందుకు ధన్యవాదాలు 😍😍😄😄
@svvdurgaprasad30896 жыл бұрын
@@anjivelagana aithe inka keka Annaya duvva lo ma clg frnds ఉన్నారు
@mounilovly74855 жыл бұрын
Made kuda west godavari...
@ssureshdhoni78236 жыл бұрын
నేను మా ఫ్రెండ్ కి చాలా సార్లు చెప్పాను నేను ఎప్పుడైనా సరే గోదావరి లో సెటిల్ అవుతాను అని చెప్పాను ఈ వీడియో చూశాక మా ఫ్రెండ్ కి తెలుస్తుంది నేను ఎందుకు అక్కడ ఉండాలనుకుంటున్నాను ఎంతైనా సరే మన గో దారాలు గోదారల్లే వాళ్లు ప్రేమ అభిమానం ఆప్యాయత
@shyamkumar-tv6hw6 жыл бұрын
Ai baboi teganachindandoi....
@rajuvilasagaram18635 жыл бұрын
Mee tooo
@PTPMLAGariTaluka6 жыл бұрын
That Is Godarollu Manollu Andaru Okaa Like Eskondi....
@hrushireddy50276 жыл бұрын
Enti bro me valle na like ma kadapa vallu like cheyakudada, I also liked ur comment we love EG, WG
@anandch26216 жыл бұрын
I'm not belongs to gadavari district, but love the people over there... Nenu oka like vesukovachaaa aaay🙏
@manishankar38696 жыл бұрын
@@anandch2621 esasaa babai.... tesko
@sirismile46706 жыл бұрын
I am from West godavari
@manishankar38696 жыл бұрын
@@sirismile4670 even I'm not from UDG. Kakinada is my second home
@pradeepvarma34354 жыл бұрын
మా గోదావరి జిల్లా ప్రేమానురాగాలకు పుట్టినిల్లు ఇలాంటి జిల్లాలో పుట్టడం మా అద్రుష్టం జై గోదావరి జై జై గోదావరి
@jayasuryapolisetti11106 жыл бұрын
అయ్ మాది కూడా గోదారేనండి బాబూ చాలా బాగా చూపించారు.చాలా సంతోషం. తిండిపెట్టి చంపేస్తారు అన్న నానుడిని తెర మీద భలే చూపించారండి. అసలు మన గోదారమ్మ గొప్పదనం ఎంత చెప్పినా తక్కువేనండీ. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా వేదపోషణ జరిగింది అధికూడా మన గొప్పదనమే... చాలా బాగుంది.చాలా సంతోషం
I'm from east godhavari razole I love my konaseema luv godhavri
@venkateshsanga53514 жыл бұрын
మాది తెలంగాణ నాకు గొదరోల్లంటే చాలా అభిమానం మళ్లీ జన్మంటూ ఉంటే గొదరోజిల్లలో పుట్టాలని ఉంది,అన్నోరం ప్రసాదము చాలా అద్భుతంగా ఉంటుంది,పూతరేకులు,సున్నుండలు,మడతకాజలు,దిబ్బరొట్టే,పొలాలు , కాలువలు ఇంకా చెప్పాలంటే గోదావరి slang , శత్రువును కూడా ప్రేమతో తిడతారు అసలు తిడుతున్నతనిపించదు,అది గోదారి యాసకున్న గొప్పదనం
@pattasivakumar96076 жыл бұрын
ఆయ్ మేము ఏ పున్నుమ్ చేసుకున్నామోగానండే గోదారి జిల్లాలో పుట్టమండి. పక్క జిల్లాలోళ్ళు మా ఉరువత్తేనండి అమ్మని అవకాయ్ ని మాగోదారిజిల్లాని ఎవరు అంత తేలిగ్గా మర్చిపోలేరండే🌴🌴🌴♥️
@HarshavardhanReddy0076 жыл бұрын
మీరు మీ గోదావరి సూపర్ అండి బాబు.💞👏😘
@naveenvittal79475 жыл бұрын
మీరు పుట్టి పుణ్యం చేసుకున్నారు మరి మేము ఒక్కసారి వచ్చి పుణ్యం చేసుకోవాలి కదా రమ్మంటారా అయితే...
Edinchesaavanna... In tears, really 🙏🏻🙏🏻🙏🏻 Proud to be from Bhimavaram... Studied in Mogallu, Korukollu, DNR...
@divya16136 жыл бұрын
Thankyou chai bisket😀 loads of love from UDG♥️
@manimm42386 жыл бұрын
యూట్యూబ్ లో రెండు మూడు రోజుల నుండి ఈ వీడియె కనబడుతుంది కాని అంత ఇంట్రెస్టు అనిపించల చూడడానికి కాని ఏముందో చూద్దామని ఇప్పుడు ఓపెన్ చేసా ఏముందండి మీ ఊరు మీ ఇల్లు ఆ పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు గోదారి ఇప్పుడే రావాలనిపిస్తుంది
Boss east or west any time we welcome you come and enjoy with our godavari
@achyuth4015 жыл бұрын
Nenu kuda same feeling lo unna .
@budadasivakumari30255 жыл бұрын
Good short film
@murthyhanu18974 жыл бұрын
Jai koneseema jai Godavari
@bablupeddolla92476 жыл бұрын
E video naaku enthala nachindhi ante ippudu ventane naaku godavari villeges choodalani undhi...iam from Telangana..
@sumanthzvakacharla60796 жыл бұрын
surely u will enjoy another flavor of ur life if u visit
@ramkumar_janasena92263 жыл бұрын
తెలుగు జిల్లాల గొప్పదనం చాలా బాగా చెప్పారు ❤️
@shivateja84025 жыл бұрын
Hai am from warangal, but am working in amalapuram right now, this was my dream when am studying, but now it became true am blessed to work with godavari farmers
@dineshamboji88506 жыл бұрын
I'm from Hyderabad, happened to visit Kakinada and Rajahmundry. People are really very warm. Food is delicious. Was awesome being there.
@pranaviv23016 жыл бұрын
Lunch time lo anni food items chupinchi tempt chesthunnare!!! Enni Foriegn foods thinna SouthIndian food always Lit I love ChaiBisket♥
@satishgrandhi37676 жыл бұрын
Avi takkuva andi ma vuru randi inka vuntadi Satish From Amalapuram
@NikhileshSathyavarapu6 жыл бұрын
Hi guys, touch chesaru, mana uru mana vantalu, Mana prema, mana maryada, Mana goppathanam gurthu chesaru, hats off to great thought ,thanks for doing on Godavari Zillalu, hearty congratulations on success #Chaibisket
@pranaviv23016 жыл бұрын
@@satishgrandhi3767 Keka anna nuvvu . Pranavi from Bobbili ma uru kuda thope ae♥♥
@heybrotelugu6 жыл бұрын
Bhimavaram bhajji mixture 😂😂😎😎
@anandiprasanthkollabathula99644 жыл бұрын
నేను గోదారోల్లా పిల్లని మా ఊరు సఖినేటిపల్లి. అమ్మ ఒడిలా ఉంటుంది💞
Oka friend unte bavundu anipistundandi ee video chusaaka
@santhoshjogu6513 жыл бұрын
@@saikrishna1876 avna nenu okka sari kuda Rayalaseema vaipe raaledu mitrama😣🥺
@PawanKumar-yy2kj3 жыл бұрын
Hai Friend kobbari thotalu vunnaya
@PawanKumar-yy2kj3 жыл бұрын
Naku godhavari andhalu chudalani vundhi iam from warangal district Lo village
@raghuramboddeda49456 жыл бұрын
I really appreciated the way try to portray the nativity of the Godavari delta. Being a domicile of Anakapalli , which is in a neighboring district, Visakhapatnam. Personally we have strong relationship with both Godavari and people of delta. No doubt scenic beauty and rice bowl of India. More over, cultural aspects like folklore, social reformers viz. Kandukuri veeresa lingam. We have to appreciate their priceless contribution for Telugu identity and dialect , slang, rudimentary style of language. Priceless and speechless contribution by the people of the Godavari delta agriculture sector. Salute their hospitality and satiric life.
@manognyayellapragada87076 жыл бұрын
Ayyo appude ipoinda ... Anipinchindandi..... Chala neat ga padhathiga teesaru.....kudos to entire team
@karrasuresh996 жыл бұрын
super guys
@iloveuuntilidie90176 жыл бұрын
Manognya Yellapragada haii
@durgabarre2435 жыл бұрын
మాది గోదావరి జిల్లా ఎవరైనా భోజనం చేసినప్పుడు వస్తే మంచి టైమ్ కి వచ్చారు అంటాము అది మా మంచితనం
@rajasekhar13735 жыл бұрын
Bro nenu godavarii chudali ani anukuntunanuu.... naku hlp chestharaa
@kalyanremidala65165 жыл бұрын
godavari raavalanukuntunna bro
@AnilKumar-lb8zf5 жыл бұрын
Oka village name cgepandi esaari sankranthi ki veldaamanukintunaa
@durgabarre2435 жыл бұрын
Odalarevu
@AnilKumar-lb8zf5 жыл бұрын
@@durgabarre243 thanks Durga east a West cheptaava
@ravikanth6394 жыл бұрын
Am a Hyderabadi but i love E and W Godavari districts... No words to describe about the beauty of nature... i make my holidays in konaseema... good video baya...
@PawanKumar-ur9zf5 жыл бұрын
"Godavari is not just a place, its an emotion." 😘
@rajupappula56022 жыл бұрын
Andaru ilane antaru ma telangana vallani matram me place ki tisukoni vellaru😥😥
@kallepallisai3095 Жыл бұрын
@@rajupappula5602okalu tisukapovadam endhi bro nuve po
@jaihind97586 жыл бұрын
Video చాల బాగుంది anna...మీ యాస, మి మర్యాద మరియు మి అందమైన ఊరు, కొబ్బరి తోటలు చెరువులు ప్రకృతి మీ ఊరి special వంటలు చాల బాగున్నాయి ఎంతైనా తూర్పు గోదావరి కదా..శతమానం భవతి మూవీ లో కూడా సంక్రాంతి పండగని,మీ ఊరి ప్రకృతిని చాల గొప్పగా చూపించారు నాకు ఆ movie చాల ఇష్టం నాకు. లైఫ్ లో ఒక్క సారీ అయిన మీ Nativity (సంస్కృతి), అన్నీ ప్రాంతాలు చూడాలి,తెలుసుకోవాలి అన్నా......కాని same problem నాకు అక్కడ ఎవరు friends, తెలిసిన వాళ్లు లేరు అన్నా... మాది తెలంగాణా లో ఆదిలాబాద్ manchirial.....కానీ కచ్చితంగా మీ ఊరు చూస్తాను ఆన్న మంచి వీడియో తీసినందుకు ధన్యవాదాలు... ఇంకా మంచి వీడియో లు తీయాలి అన్నా🙏
@ramanaginikrishna34175 жыл бұрын
Ma intiki ra brother nadi Rjy manam andhra telangana kadu infians andulonu teluguvallam imkemkavali
@kiranchinnu56085 жыл бұрын
Plz machi place chupetadi🙏🙏🙏
@bandirevanth87365 жыл бұрын
Broo nuvu Godavari ammai ni chasukooo
@kusumaathota72355 жыл бұрын
Bandi Revanth 🤣🤣
@DESERTYT-kf1dn5 жыл бұрын
Ok
@saikiranchittem736 жыл бұрын
*Mana shortuuu filmuuu Ra Idi 😍 💪😘* # *తూర్పు గోదావరి జిల్లా...🥰*
@zameelabegum53824 жыл бұрын
Godavari girls r so decent and intelligent.proud to be a godavari girl
@LoveArshi143Sarun6 жыл бұрын
I'm from Vijayawada but my grandparents are from Godavari☺️ Glad & blessed to have relatives from Godavari tho I visit very very less but when ever i go akkadi air lo some magic unatu mood within a minute change ipothundi, unknown happens vasthundi.No sound & air pollution😌 Return vellali anipinchadhu.Peace of mind kavali anukunte godavari village ki velthi enough.
@mounikapadmaraju3736 жыл бұрын
MERLIN Chala Baga chepparu. glad to hear
@kaniketisharif51644 жыл бұрын
మాది అనంతపురం జన్మలో ఒక్క సారి అన్నా గోదావరి జిల్లా కి వస్తాను.ఇది నా శబదం
Godavari districts ( both wg, eg) అంటె naku cheppalentha istam. Chinnappatinundi naku okasari ayina godavari places okkati ayina chudali ani anukune vadini. Recent ga, palakollu, bheemavaram, rajamandri chusanu( from bus only) stay cheyaledu. I loved very much those areas. Wt a beautiful places those are.... I never forget... I wanted to come there to visit all the areas... Hats of to the video presenters... Thank u... Nijam ga Godavarollu Adrustavanthulu........ V. Ramesh( Khammam) 🌴🌴🌴❤💙
@syamalapaladugu13266 жыл бұрын
Yes...Godavari districts lo puttadam nijam ga chala adrushtam... Godavari people are so lucky
@alikhan-hc9cx4 жыл бұрын
Am from Bhimavaram..., Godavari name vinte chaloo i feel alot..., Proud to say Am from Andhra and thanks for the video.
@PawanKumar-yy2kj3 жыл бұрын
Hai Friend 8184810324 whatssapp num
@krishnareddy65795 жыл бұрын
గోదారోళ్ల అలవాట్లు....... Godhavari gurinchi oka point enti 100 point lu cheppachu. 1. Telugu language ekkuvaga matladataru ante ekkuva English language use cheyyakunda pakka Telugu matladataru 2. Dabbu vishayam lo chala nijayitiga untaru ante ee bill ayina ventane kattesttaru pakkavadi dabbu pakkavadiki evvadam lo mundara untaru adhi 10 rs kavachu 100rs kavachu 1 lakh kavachu.... 3. Dhana darmalu ekkuva 4. Daiva bhakthi ekkuva Pujalu chala nisttaga chesttaru bhakthi paravasyam lo munigi teluthu untaru . 5 . Anni pandagalu baga celebrate chesukunttaru. 6. Mayalu mosalu cheta kavu 7. Cast feeling undadhu kani pelli vishayam lo untundhi. 8. Arrange Mrz ki daggaraga love Mrz ki dhuramga untaru 9. Saampradhayamga untaru. 10.enta edhigina odhigi untaru life lo enta edhigina ante enni kotlu unna asalu talapogarukani mushtti pogarau kani undadhu down to earth untaru. 11. Godavalu pagalu prathikaralu takkuva 12. Chala soft ga innocent ga decent ga untaru 13. Tagubothulu tirugubothulu takkuva 14. Intiki evaraina relatives vaste vallani chala gowravamga chusttaru. 15. Peddalante maryadha ekkuva 16. Cinemalu ante picchi cinema knowledge ekkuva. 17. Konchem bhayam kuda ekkuve 18. Helping nature chala chala chala Chala ekkuva. 19. Okarini okaru gowravinchu kunttaru 20. Melu cheyyadam tappa kidu cheyyadam radu. 21. Goppalu cheppukoru 22. Emotions ,feelings ekkuva. 23. Kalmasham leni manushulu 24. Baga Rich but konta mandhi money undhani pose kodataru andharu kadhu konta mandhi matrame. 25. Peddaga chadhuvukoru ante studies meedha sariga concentration cheyyaru okavela concentration cheste matram chala baga chaduvukuntaru chala mandhiki tatalu echina asthulu untayi paiga chalavaraku business la midhe focus mottam. so andhuke education meedha concentration takkuva.business ke impotence ekkuva. kani mind knowledge chala ekkuva. rajamandry Kakinada studies super. 27. Mana Telugu industry top directors andharu godharolle 26. Good people enta cheppina takkuve 27. Godharollu ekkadiki vellina godharolle mararu america vellina ante alage untaru great human beings. 28. Godharolla food baguntundhi. 29.opika ekkuva evaraina address adigite asalu tittukokunda visugu techukokunda baga cheptaru patience Chala ekkuva. 30. Bhasha chala comedy ga untundhi .i mean sagadisinattu untundhi but baguntundhi. (Meaningful slang ) 31. Yatakaram ekkuva punch dialogues kuda ekkuve. 32. Godhavari girls and boys chala innocent and decent and silent especially girls (queens of expressions ) and functions, mrzs ki Chala heavy ga ready avutaru. 33. Direct ga matladataru indirect ga matladaru 34. Eppudu cool ga untaru kopam undadhu 35. Pedhala meedha chirunavvu untundhi 36. Positive vibrations ekkuva. 37.evaraina help cheste aa help life long gurtu pettukuntaru malli help chesina persons ki problem vaste velli help chesi vasttaru. 38. Jali dhaya karuna ekkuve 39. Devudiki bhayapadataru so papalu cheyyaru. 40. Godhavari doctor's ki asalu pogaru undadhu. 41. Swardam ga alochincharu. Andaru bagundali andhulo nenu undali anukuntaru. 42.endaromahanubhavulu puttina jilla. 43.Godharollaki manushulante Mamakaram ekkuva. 44. Itarula patla chala vinaya vidheyatato untaru 45. Mosapovadam tappa mosam cheyyadam chetakadhu. 46. Evari joliki vellaru evaraina valla joliki vaste baga buddi cheptaru 47.beautiful nature eppudu pachani tress tho pachani polalatho untundhi. nature ki the best andhra Kerala. 48. Girls ni ekkuvaga chadhuvokonivvaru so godhavari girls chala innocent ga untaru chala rules and regulations tho penchutaru .intlone unchutaru bhayataku ranivvaru so bhayata prapamcham telidhu. Kani mind knowledge ekkuva book knowledge takkuva. Koncham childish ga behave chesttaru. 49. Jobs kanna Business lu ekkuvaga chesttaru 50.Baga bhatakadam alavatu I mean luxury life alavatu. 51. Gold ekkuvaga vesukuntaru. 52.Godhavari slang ni batti andharu palleturu anukuntaru but okkasari godharolla buildings chuste gunde agipotundhi houses chala baga kattinchukuntaru. City ki em takkuva Kadhu and shocking news enti ante ekkuva rich people unde area godavari mana state lo first place lo undi alage india lo second position lo undi. Reason godhavari lo every uru oka city tho samanam. 53.Godharollu chala different ga untaru ardam chesukovadam kastam ardam ayite vadhili petta buddi Kadhu 54.Districts annitlo east godhavari pedda district . 55. Population growth ekkuva 56. Annitiki minchi parama pavitramaindhi godhavari water. Pure river 57. Chethalatho kakunda matalatho samadhanam cheptaru. Okari meedha okaru jokes vesukuntaru kani serious ga tisukoru. Chala saradhaga untaru . 58. Godharollani godhavari people tappa mare jilla vallu ardam chesukoleru godhavari slang migilina district people double meaning la anipistundi slang other districts slang tho kalavadu ardam kadhu. 59. Manushulanu easy ga nammesttaru. Nammi okasari mosapote malli aa person tho ika Kalavadaniki istapadaru. 60.pillalanu chala garabhamga penchutaru 61.godhavari girls chala andamga untaru boys kuda. 62. Kobbari chetlu ekkuva tadi chetlu ekkuva. 63. Politics lo kuda koncham nijayitigane untaru. 64. Akkada puttalante purva janmalo ento konta punyam chesukovali. 65. Fake people kadhu genuine people. receiver lu ekkuva transfermer lu takkuva ante konta mandhi ikkada vishayalu akkada akkada vishayalu ikkada cheptaru.. Alanti vallu koncham takkve 66. Aa godhavari water lone edho magic undhi aa water tagite good habits automatic ga vachesttayi... 67. Nenu cheppina lakshanalu andari daggara undaleka povachu kani 80 per matram nijam ga untay yadhavalu anni districts lonu untaru but godhavari lo takkuva ga untaru 68. Inka ee ap ki sunami bhukampam raledante daniki godhavari Vallu kuda oka region endhukante vallu chese pujalu valla manchitanam valla 69. Jilla mottam almost all naidus untaru (east) 70. West (kings untaru) 71. Illegal panulaku relationships ki duramga untaru ante takkuva 72. Ladies ekkadiki bayataki pamparu intlone unchutaru okavela bhayataki pampina husband tone veltaru inkaevarikuda vellaru andhuke godhavari girls chala innocent GA untaru.chala early ga Mrz lu chesttaru ante Ada pillalaku chadhuvulu endhuku pelli cheste chalu anukuntaru peddaga chadhuvukonivvaru edho akkada da akkada untaru baga higer education complete chesina vallu jobs chese vallu kakinda, rajmandry lo matrame education baguntundi migilina villages lo education complete cheste life lo paiki ravadam kastam. 73. Jathakalu ante chala nammakam ekkuva... 74. Evaraina kidu chesina vallaki melu cheyyali anukuntaru oka manishini ardam chesukovalante godharolla taruvate evaraina apardalu anumanalu avamanalu takkuva. 75. Jan to Dec varaku jarige prathi panduga baga celebrate chesukuntaru . 76. Tinadam kanna pakkavallaki tinipinchadam ante chala istam 77. Anyayalanu ,darunalanu ediristtaru. 78. Vere district nunchi kani Vere state nunchi kani vachi dongatanalu chesttaru kani godharollu dongalu kadhu godharollu godhavari lo tappa migilina districts lo bhatakadam kastam. 79. Evvadam tappa tisukovadam teliyani chethulu mohamatam chala ekkuva 80. Neighbors tho relatives tho poti padadam vallani chusi kullukovadam orvalekapovadam jealous ga feel avvadam ekkada undadhu. 81. Evaraina life lo paiki vaste vallu inka life lo paiki ravali anukuntaru kani jealous ga feel avvaru 82. Godavalu kotlatala prantam kadhu cool atmosphere and sportive ga untaru. 83. Andaru present tense gurinchi alochisttaru kani godharollu future tense gurinchi alochisttaru.... 84. Evarini kadilincharu manam enti mana pani enti annatu untaru... 85. Evarini badha pettaru ibbandhi pettaru 86. Godharollaki paruvu gowravam unte chalu inkem avasaram ledhu... Eppudu parvu kosam prakuladutu untaru 86. Godharollu simplicity ki care of address 87. Once okasari evaritho ayina godava padite I mean adhi pedda quarrel kavachu chinna quarrel kavachu ika matladam manesttaru 88.pakka vallu enta pedda mistake chesina moham meeda anaru okka comment kuda cheyyaru manakendhuku anukuntaru just silent ga untaru evarini moham echuku kottaru..... 89. Financial problems undav almost all ladies ni ee paniki pamparu. 90. Chala comedy ga untaru chese prathi pani lonu comedy 😂😂😂expressions kuda chala comedy GA untay 😂😂😂 bhsha kuda chala comedy untundhi. 91.mamakaram, yatakaram abhimanam, siggu ,saram ,gowravam, niti ,nijayiti ,mohamatam,maryada, paruvu, pratistta, manam, abhimanam ,atmiyata anuragam ,powrusham kalipite godhavari......... 92. Godhavari people ki humanity ekkuva 93. Pakkavalla personal matters loki asalu involve avvaru. Manakendhuku anukuntaru. 94.bhayata food ekkuvaga tinadaniki imp evvaru .inti food ke imp ekkuva .addamaina rogalu vastayani bhayam godhavari lo hotels takkuva. 95.evarini jeer ,mock chesi matladaru. 96. Meeru godhavari border datite meeku garulu ,andulu kanapadav.... Ekkada vinapadav adhi godharolla goppatanam 97. Eppudu gratitude tho untaru.evaraina help cheste manaspurtiga thanks cheptaru. 98. Chudaniki chala amayakamga kanapadataru kani chala telivainollu adhi jilla vachi vallatho oka 5 or 6 years stay cheste ardam avutundi aa telivitetalu. 99.godharolla way of thinking aa matalu keka chala different ga untaru asalu ardam karu. 100. Eppudu okalage untaru I mean konta mandhi eppati kappudu change ayipothu untaru kani godharollu matram eppudu okalage untaru ee place ki vellina bhasa marcharu. nenu paina cheppina prati point correct anipiste like kottandi lekapote vaddu.
@keerthi779535 жыл бұрын
Well said its real.
@cinelife93935 жыл бұрын
Yes 100 per correct
@SathishKumar-ny1vu5 жыл бұрын
Super explanation ..exactly you are write...
@nagunagendra13935 жыл бұрын
వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే.... ఎందుకంటే వీళ్ళు గోదారోళ్ళు కాబట్టి....🙏💐
@saibhargavp60825 жыл бұрын
Krishna reddy vammo inni telusa maa Godavari gurinchi super
@pavan7916 жыл бұрын
Godavari ante not just a place.. it's an emotion...👍👍👌👌 భలే చేసారండీ... సూపరు... ఆయ్.. proud to be Godavarian..
@HanshithAbhiram6 жыл бұрын
వీడియో చాలా బాగుందండి....చూసిన వెంటనే నాకు వెళ్లాలని ఉంది....కానీ నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరే....😥😥😥
Muthyalu Punnamyna oka sari Ikkada adugu pettu neeku andaru frnds aipotaru bro
@pavansivaramnadakuditi37666 жыл бұрын
Vacheyandi guru garu friendship lo em vundi ikkadaki vachesthe chesesukundam frndship.....godavari abhimanam,prema chupistham...kakinada vacheyandi
@harishlenka66416 жыл бұрын
Bhaya naku kuda frnds laru
@sunilkumarmajety95105 жыл бұрын
I am from Pithapuram and now in Bangalore. Really emotional video takes me to my childhood days Please do make videos and help us recollect the memories, really attached.
@srisaisurya75295 жыл бұрын
Ekada broo miru nenu kuda ptp broo
@shivendrakeerthu61425 жыл бұрын
Manadhi kuda pithapuram aa annaya adarsha school pakana.
@DurgaDurga-uf8br5 жыл бұрын
sunil kumar majety I know pithapuram Kshatriyas
@Think_Indians5 жыл бұрын
sunil kumar majety nenu Msc chesi vachina jobs a vadhilesanu naa vuri ni vadhulukoleka ela videos lo chudatam anti anna vachi direct ga chudandi vachinapudu Palakollu ravadam marchipokandi ekkada dibbarotti spl
@sunilkumarmajety95105 жыл бұрын
@@Think_Indians my in laws native is palakollu I used to visit often to palakollu, thanks for your concern.have a great day
@vichithakumari52563 жыл бұрын
Ee video chustuntey nenu ma varu chala proud ga feel iyyamu...mem godarollam...east Godavari...ma puttinikku rjy...atyagtilku Ramachandrapuram...super ga vntayi ma oorlu..och...
@bgmi16353 жыл бұрын
Madi anaparthi
@pavan43842 жыл бұрын
Maadi kuda rcpm .
@రామ్-శ8హ2 жыл бұрын
Hi vichitha
@rjsmorodiary6 жыл бұрын
(U D G) united districts of godavari Vinadaaniki chala bagundi మా గోదావరి ఎంత స్వచ్ఛమో మా మనసులు కూడా అంతే స్వచమండి బాబు ...........ఆయ్....☺️☺️☺️☺️👌👌👌👌👌👌👌
@deepthicutie66196 жыл бұрын
mammalni kuda pilavandi❤😜
@ShyaMKumAr-bo1ji6 жыл бұрын
*కుల పిచ్చి ఉన్న సమాజం ఏ రకంగాను "మంచి స్వచ్ఛమైన సమాజం" కాలేదు*
@intrestingfactshere6 жыл бұрын
Fidhaaaaaaaaaaaaaaaa yaaaar...
@Gagancreations40656 жыл бұрын
Excellent asalu keep it up
@sudheerkumar69106 жыл бұрын
@@ShyaMKumAr-bo1ji akkada chala manchivi unnai kaani avanni vadilesi only -ves kanapadutunnai ante nuvvu puttina place ninnu kanipenchina vallu entha goppaga pencharo arthamautundi
@maheshgubbala58446 жыл бұрын
మా గోదారోల్లు ఇంకో స్పెషల్ ఏంటంటే... సినిమా పిచ్చి ఎక్కువ... ఎంతంటే...మా చిన్నపుడు ఒకడు ఒక సినిమా చూసొచ్చి ... ఆ స్టోరీని ఒక రెండు రోజులు చెప్పేవాడు... ప్రతి అంశాన్ని చాలా చక్కగా చెప్పేవారు.. మా గోదారి జిల్లాలో ప్రతి రిలేషన్ మధ్య ఆ రిలేషన్ తగ్గట్టు ప్రతి ఒక్కరు నడుచుకుంటారు.. ఏ విధంగా నాన్నకు,అన్నాయలకు భయపడతారు.. అక్క చెల్లి లను చాలా బాగా గౌరవంగా మాట్లాడుతారు.. మరదలితో.. అత్త లతో ఎక్కువమంది వెటకారం గానే మాట్లాడుతారు...
@harikrishnamatta88006 жыл бұрын
Ee video lo cheppe prathi mata ki ananda bhaspalu vastunnai. ఎంతైనా గోదారోడ్ని కదండీ ఏం ఇచ్చినా మా గోదారి రుణం తీర్చలేనిది. Iam frm #Rajahmundry #seethnagaram తూ.గో
@the_skyhacker6 жыл бұрын
Kadhaaa
@vasuimandi55356 жыл бұрын
Hi , I am also from seethanagaram
@nncinampudi Жыл бұрын
మాది గుంటూరు, ఎందుకో ఈ వీడియో గుర్తొచ్చి మరీ చూసా......Missing Godavari badly.......it's not just a place its an Emotion...
@The360DegreeGuy6 жыл бұрын
Guys guys guys.. Just add subtitles to this.. Plzzz... Being a guy frm Godavari district, I want to show this to my North Indian Friends..!!! A Humble request...🤗🙏
@pranathivarrey17366 жыл бұрын
I second this! Please add subs, I've been asking my North Indian friends to come visit the godavari districts since ages and this video would exactly show why... please do add subs.
@smartprep4036 жыл бұрын
Small suggestion, subtitles tho chupinchadam kanna,mere vallaki eh video chupinchi narrate cheyandi
@bharathyanampally28496 жыл бұрын
పాపికొండలు రాజమండ్రి తణుకు భీమవరం కాకినాడ ఎంతో మంచి యాత్రలు కలిగినవి
@swathipulaparthi71705 жыл бұрын
I felt to tears while watching this. Missing my home and love...
@Krishna-xz6kq5 жыл бұрын
Which town
@mdashwaq2575 жыл бұрын
That your home town good to hear that
@mdashwaq2575 жыл бұрын
I wish I had a feast like that
@Msnasasuresh5 жыл бұрын
Godavari baguntadha
@swathipulaparthi71705 жыл бұрын
@@Msnasasuresh Super vuntadhi...
@everlastingbibletruth84924 жыл бұрын
కోటి వెన్నెల సీమ మా కోనసీమ... ఆ సీమలో పుట్టినందుకు గర్వపడుతున్నాను.
@nagendrababu68186 жыл бұрын
*ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు మొత్తం 13 మరియు మన పక్క రాష్ట్రము అయినా తెలంగాణాలో లో జిల్లాలు మొత్తం 31 ప్రతిఒక్కరికి వారి జిల్లా అంటే ప్రేమ ఉంటాడో లేదు నేను చెప్పలేను కానీ మా గోదారొళ్ళకి మాత్రం మా గోదావరి జిల్లాలు అన్నా మా గోదారమ్మ అన్న ప్రాణం , మా అమ్మ తరవాత అమ్మ మా ఈ గోదారమ్మ*
@petlurisuryavamsikrishna15686 жыл бұрын
Nagendra Babu ....avnu sir maadhi kostha.. Kaani mee Rajamundry ki vasthunnappudu enduko thalli vodilo unnantha hayiga anipisthundhi.... Mee godhavari vaallanna naaku chaala istam andi.. Manchi mamakarapu manushulu...
@Rameshsandy6 жыл бұрын
Well said👍
@roudypowerstarvdk24516 жыл бұрын
31 జిల్లాలు కాదు భయ్య ఇధి నిజాం హైదరాబాద్. అన్నీ జిల్లాలు ఒక్కటే
@babzekakarla15506 жыл бұрын
#Nagendra Anna Garu ....naku ma #Rayalaseema kana #Godavari mida naku Prema ekkuva 😘😘 Life lo naku antu adrustam unte kachitanga okasri Aina veltha Mana #Godavariki 💗💗
@subodh9956 жыл бұрын
తెలంగాణ లో భోజనం టైం కి వెళ్ళండి, భోజనం పెట్టి పంపిస్తారు.
@ManiMani-jx3sn6 жыл бұрын
ఎండి దులకొటేశారు అండీ వీడియో గోదారలో గురించి చెప్పి 😍😍😍superr bhayya😍👌👌👌
Really, I'm lucky to be born in Godhavari. I'm from west Godhavari and now in Germany. Daily watching the cooking shows (our special dishes) and filling my stomach :(
@sharonprayertemple5 жыл бұрын
Praise the Lord ... and have good days.....
@akkimsreenivas80423 жыл бұрын
మీరు సూపర్ అండి బాబు.. మాది అనంతపురం అండి భీమవరం లో నాలుగు రోజులు ఉండి కొంచెం ఏటకారం వంటబంటించుకు వచ్చాం.. వచ్చాం అండి బాబు.. మీరు charecter చింపే శారండి బాబు❤️❤️
@Uma_Devika6 жыл бұрын
Hmm.....😊ikkada yevarunnaru maa godarollu....💚 Maadhi Kakinada andiii....🤗❤
@uttamkumarinumarthi50226 жыл бұрын
avunadhi nadhi mandapeta andi
@srujanachowdhary18456 жыл бұрын
🙌
@uttamkumarinumarthi50226 жыл бұрын
+srujana chowdhary 🙏 namaskramandhi
@priyaa1766 жыл бұрын
Snigdha's lyrical world Maadhi kuda kakinada andi😄😄, maa ammama valladhi bhimavaram
@sunildas13156 жыл бұрын
@@priyaa176 hi
@SaiKumar-wj6nx6 жыл бұрын
Maadhi West Godavari district...😛 West Godavari people hit a grand like here..👍🏼👍🏽👍🏾
@manikantachintalapudi55616 жыл бұрын
నిజంగా గోదావరి అంటే ప్లేస్ కాదు ఒక ఎమోషన్😘😘😘😍😍😍
@dasaridamodar8413 жыл бұрын
నేను గోదావరి జిల్లా లో అన్ని ప్రదేశాలు చూడాలి అనుకుంటున్నాను ఐ లవ్ థాట్ ప్లేస్ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు తెలియదు
@rameshgudupuri83656 жыл бұрын
నాది తెలంగాణ బ్రదర్ బట్ నాకు గోదావరి అంటే చాలా ఇష్టం అక్కడ చుట్టు పచ్చటి పొలాలు కొబ్బరి తోటలు చేపల చెరువులు సంక్రాంతికి సూపర్ వుంటుంది బయ్య కానీ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు మరు జన్మ ఉంటే గోదార్లో పుట్టాలి అని ఉంది
@maheshvlogs59596 жыл бұрын
Bayya nenu ne friend ni anuko na dhi west godavari nv vachai ma vuru enjoy chedham
@rameshgudupuri83656 жыл бұрын
@@maheshvlogs5959 thanks bro me number chepandi bro confirm ga vasta 9052434837 my whatsapp
@rameshgudupuri83656 жыл бұрын
@@Kannaya-2023 tq sister
@rameshgudupuri83656 жыл бұрын
@@Kannaya-2023 sankranti ki vasta sister
@rameshgudupuri83656 жыл бұрын
@@Kannaya-2023 9052434837 idi na number sister
@RahulSurya126 жыл бұрын
Pavan Kalyan Anna oka sari godari gurthukocchesindi. Maa Kakinada vadili Graduation kosam Vizag vellipoya . Cinematography superb bro. Keep it up.
@abirammanu67905 жыл бұрын
I am from Rajahmundry it's really great I love godavari😊😘😍❤️
@karthikkachibhatla3 жыл бұрын
Lucky to be born in rajahmundry and have many local friends here, enjoying work from home from east Godavari 😁
@nanijustin51545 жыл бұрын
Godavari slang champesav bro ❤❤❤luv from West godavari
@dileep09485 жыл бұрын
One of the best short film I have ever seen... Thanks Godavari lo puttinanduku chala proud ga feel avtham yellappudu