కల్పవల్లి అమ్మగారు మీరు ధర్మం గురించి చాలా సనాతన ధర్మం చాలా వ వర్ణించారు మేడం మీకు అభినందనలు
@Bhakthiganam Жыл бұрын
వస్త్ర ధారణ అనేది శరీరం మీద ఉండాల్సిన చోట ఉండాలి, కానీ కొంతమంది దుస్తులు, ప్రోగ్రామ్స్ లో చూసి నప్పుడు స్త్రీని అయిన నాకే చూడ టానికి సిగ్గుగా ఉంటుంది. రామ రామ 🙏
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗
@krishnaveni8161 Жыл бұрын
@@ganeshrao7526 అవును బాగా చెప్పారు
@palakondalaxman9216 Жыл бұрын
@@ganeshrao7526 😮
@nobelraju Жыл бұрын
Instagram open chesthee adedhoo po*n site open chesinattu undhii.. Ammailu marali anedhi 100% correct
@Johnny-kf6xs Жыл бұрын
@@krishnaveni8161krishnaveni garu ikkadunnara 🙂🥰
@vempallinarayanaraju9428 Жыл бұрын
ఆధునికరణ అని చెప్పి మా ఇష్టానుసారంగా ఉంటాము అనే వాళ్ళు బట్టలు విప్పుకుని తిరగమనండి. విధేశియులు కూడా మన సంస్కృతిని గౌరవిస్తుంటే కొంతమంది నిర్లజ్జగా బరితెగించి మేము సమాజాన్ని పట్టించుకోము మేము విప్పుకుని తిరుగుతాము చూసేవాళ్ళు కళ్ళు మూసుకుని తిరగమంటున్నారు. ఇలాంటి బరితెగించిన వారి వలన అనేక అనర్ధాలు జరుగుతున్నాయని సమాజం గమనించాలి.
@kasielakshamaya7799 Жыл бұрын
బాడీలో అవయవాలు కనిపిస్తూ తిరుగుతూ స్త్రీని గౌరవించాలి అంటే ఎలా కామానికి సంబంధించిన శరీర భాగాలు కనిపిస్తూ కామ ఆలోచనలే వస్తాయి కానీ వ్యక్తిత్వం అనేదాన్ని వస్త్రాదరణతో కూడుకున్నదే వస్త్రాన్ని పట్టే ఆలోచన మారుతూ వస్తాది
@krishnaveni8161 Жыл бұрын
అవునూ అండి చీరలు కూడా కొందరు పూర్తిగా అన్ని కనిపించేలా కడతారు ,అలాంటి వాళ్ళు చాలా. మంది ఉన్నారు
@Johnny-kf6xs Жыл бұрын
@@krishnaveni8161🙄
@ezhuthalan36256 ай бұрын
Women body parts kama Pani ki vacche vasthuvulu Ani miku yavaru chepparu .kama ni Pani ki vastthu lu manishi jenma nicche parts
@ammammathonaaprayanam3576 Жыл бұрын
సరదాగా కుటుంబం తో కలసి ఒక మూవీ చూద్దాం అని వెళ్తే పాట వస్తుంది అక్కడ అమ్మయికి వేసే డ్రెస్స్ చూస్తే నా మనవరాలు అడిగిన ప్రశ్నకు నేను తల దించుకున్న స్కిన్ కలర్ లెగ్గింగ్ వేసుకుంది అని అబద్దం చెప్పా డబ్బులు ఇస్తే నిస్సిగ్గుగా ఏదైనా చూపించ వచ్చా అదే డ్రెస్స్ అబ్బాయికి వేయలేదు ఎందుకు నూతనత్వాన్ని ఆహ్వానిస్తున్న అనే ముసుగులో పతనం అవుతున్నమేమో ఆలోచించండి డ్రెస్స్ డిజన్ చేసేవాళ్లది తప్పే అలాంటి డ్రెస్స్ వేసుకున్న వాళ్ళది తప్పే మన విలువ తగ్గుతుంది అని మన మనస్సాక్షి చెబుతూనే ఉంటుంది మనసు పెట్టి వింటే
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗
@deshaveniramesh7639 Жыл бұрын
Apslutly right
@krishnaveni8161 Жыл бұрын
దేవి అనే ఒక పనికి మలిన సంఘ సంక్షర్త ఉంది అండి తెలిసే ఉంటుంది కాగా , ఆవిడ అడుగుతుంది సంప్రదాయ వస్త్రాలు ధరించి ఎందరు save అయ్యారు అని అడుగుతుంది మహాతల్లి ,
@Johnny-kf6xs Жыл бұрын
@@krishnaveni8161baga adigaru kadandee 🙃🙃
@babajan2779 Жыл бұрын
అమ్మాయి ఒక వస్తధ్రారణ బట్టి ఆ అమ్మాయి ఒక వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది అని నా యొక్క అభిప్రాయం అది నా అభిప్రాయం మాత్రమే
@kanyakumari6212 Жыл бұрын
ప్రకృతి లో ఆడవాళ్ళకి రక్షణ అవసరం ఎక్కువ. ఆడవాళ్ళ జీవితాలు సమస్యల్లో పడకుండా ఉండటానికి వస్త్ర ధారణ కట్టుబాట్లు అవసరం ఎక్కువ. కాదు మా ఇష్టం మీరెవరు చెప్పటానికి అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరి ఖర్మ వాళ్ళది. మొండిగా వాదించి, వినని వాళ్ళకి ఒక నమస్కారం.
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗
@makeyouhappybehappy8799 Жыл бұрын
Ninduga kattu kunte chusi anandhistaaru. But. Adhe. Vere vidhangaa sry ayithe valla istam . But chusi '5 minutes kottukuni marchipoyaaru. Idhi vasthaavam . But andhari bayata padaru , idhi nijama kAdha
@padmavathikaruchola4037 Жыл бұрын
ఎక్కువ శాతం మగవారు నిండుగా నే బట్టలు వేసుకుంటారు.మన ఆడవారే ఈ దిక్కుమాలిన వస్త్రధారణ
@parvathiakkaraju3381 Жыл бұрын
మగవారు షార్ట్సు, పాండెక్సు వ్యాయామ బట్టలు వేసుకుంటారుగా ?
@sankarraomaarisetty8244 Жыл бұрын
మన వస్త్రధారణ చూసి, మన మట ను బట్టి మన పై ఎదుటి వారు మన పై ఒక అభిప్రాయానకి రావటం జరుగుతుంది.
@Lobster16763 Жыл бұрын
ముల్లు వచ్చి ఆకు మీద పడ్డా ఆకు వచ్చి ముల్లు మీద పడ్డా నష్టం ఎవరికో ఈ ఆధునిక సమాజమే ఉదాహరణ. నిన్న మొన్నటి వరకు ఈ ముల్లు-ఆకు సంఘటనలు చాలా జరిగాయి. ఎవరూ ఆపలేకపోతున్నారు కూడా. ఆయా సంఘటనల్లో నష్టపోయింది ఎవరు? నష్టం మగవారికీ ఉండాలి అంటారేమో. కానీ, ప్రాక్టికల్ గా లేదుగా! స్త్రీలు మానభంగమే కాదు ఆ తర్వాత హత్యకు కూడా గురౌతున్నారు, అవునా! ఇలా మగవారి విషయంలో ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? పోలీసులు, కోర్టులు ఏం చెయ్యగలిగాయి? జైలుశిక్షలు, మరణశిక్షలు ఆపగలుగుతున్నాయా? నేరస్తులను అలా శిక్షిస్తే జరిగిన నష్టం పోతుందా? ఏంటో, ఎవరి పిచ్చి వారిది. ఈ అఘాయిత్యాలన్నిటికీ వస్త్రధారణే 100% కారణం కాకపోవచ్చు. కానీ, దాని పాత్ర విస్మరించలేనిది, కాదంటారా!?
@bejjenkisuresh8940 Жыл бұрын
అన్నలరా,తమ్ములరాడ్రెస్ వేసుకోవటం స్వేచ్ఛ అన్నారు కదా మీరు కూడా షార్ట్ స్ బానిలు కట్ చేసుకొని మీ మీ జాబ్స్ లకు వెళ్ళండి , అప్పుడు ఆడవాళ్ళు అడుగుతే ఇది మా స్వేచ్ఛ , ఇది మా హక్కు, ఇలా మాకు కంపార్ట్ గా ఉంది అనండి అప్పుడు అర్థమైంది వాళ్ళు ఏమి పొరపాటు చేస్తున్నారో , ఇక్కడ ఒక సామెత వాడాలి ముళ్ళు ను ముళ్ళు తోనే తీయాలి.
@kalavathik6014 Жыл бұрын
Yes
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗
@chandusilavantlu8117 Жыл бұрын
వెస్ట్రన్ కల్చర్ కి అలవాటు పడటం తనాకింద తానే బాంబు పెట్టుకోవటం రెండు ఒక్కటే ఇది కలియుగం కల్చర్ బాగుంటే మన కళ్ళు కూడా బాగుంటాయి. ఎందుకంటే ఆడవాళ్లు వేసుకున్న డ్రెస్ విధానం బట్టే ఆమె బుద్ది ఎలాంటిదో చెబుతుంది. మగవాడి మనసు కూడా మారుతుంది
@maheshkondamadugu174 Жыл бұрын
ఈ డ్రెస్ కోడ్ విషయంలో కచ్చితంగా వందకి 100% ఆడవారు డ్రెస్ కోడ్ పాటించాల్సిందే ఎందుకంటే మన సనాతన ధర్మంలో పురుషుడిని బీజం అంటారు స్త్రీని క్షేత్రం అంటారు బీజం పాడైతే బీజానికి మాత్రమే నష్టం క్షేత్రం పాడైతే సమాజం మొత్తం నష్టం ఒక మగవాడు తాగి పడిపోతే దారిలో వెళ్లే వాడు ఒక్క తన్ను తన్ని వెళ్ళిపోతాడు ఎప్పటినుండో ఈ సమాజం ఇట్లాగే ఉంది అని కానీ కానీ అదే ఒక స్త్రీ తాగి పడిపోతే 10 మంది నాశనం చేస్తారు ఈరోజు మన స్టేట్లో సిగరెట్లు తాగే వారు మద్యం సేవించేవారు నూటికి నలభై శాతం ఆడవారు కచ్చితంగా డ్రెస్ కోడ్ పాటించాల్సిందే మన సనాతన గౌరవాన్ని కాపాడాల్సింది జై హింద్
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗
@vivekatruths Жыл бұрын
Nice sir!
@Kalki-yc5tm Жыл бұрын
సనాతన ధర్మం....అనేది ఎప్పుడును గొప్పగానే ఉంటుంది🔥
@srikanthkonda6191 Жыл бұрын
అద్వాకేటే..గుమ్మడి కాయల దొంగా అంటే భుజాలు తదుము కోవడం కరెక్ట్ కాదు..... చాలా మటుకు మగవాడు రెచ్చగొట్టే dress లు వేసుకొడు
@subassingoju2579 Жыл бұрын
మేము ఇలాగే ఉంటాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు, ఆడపిల్లల మనస్తత్వం మారనప్పుడు మగవాళ్ళు ఎలా మారుతరు,మగవాళ్ళ వస్త్ర ధారణ నుచూసైనా ఆడవాళ్ళు నిండుగా, చూసేవారికి ఎబ్బెట్టుగా ఉండకుండా చూసుకోవాలి,అయినా ఈ డీబేట్ లో ఆడపిల్లలు మేం మారం ,మా ఇష్టమున్నట్లుగ వుంటాం. అన్నట్లుగా వుంది
@standswithpeace5 ай бұрын
As a boy i am saying. !!! WARNING : Read positively !!! Ikkada traditions gurinchi pakkaana pedithe, oka ammai vesukune battala valla abbai ki vacchey feelings diffferent ga untai (good or bad) nenu cheptha chudandi. -> saree gurinchi chusthey. 1. Prathi vompu kanapadela Kadithey. Abbai feeling Chalaa vulgar ga untadhi. Because, miru kattina saree vidhaanam abbai feelings ni recchagotte la undhi. Thats fkkng creation. no one can do with it. 2. Emi kanapadakunda oka nature art la kadtharu. (Example: Gudiki poyetappudu ammailu pattu vasthralu kattukuni veltharu) appudu feeling abbailaki chalaa different ga untadhi. Feelings vasthayi but avi sinnistic manner lo undav. It doesn't need to be explained. Look to the nature it will show you many signs. 3. Gergette sarees kadtharu. (Only for house purpose, and for making your husband feel happy). -> Dress laki kuda same varthisthundhi. 1. But, chunneelu vesukovatam marchipokandi. Traditional ga and scientifically according to Human nature below 2 lines cannot be deceived: Overall walking style kuda guests unnappudu elaa undali and family unnappudu elaa undali anedhi chala important. Okati chepthunna. -> Idhi kontha mandhiki varthisthundhi: Milu legal ga entha support unna. Privacy anedhi chalaa sensitive. Okka sari pothey life long yedusthune untaru. miru mi andhamtho okadini padagottina lekha vadu mimmalni convince chesi padagottina. Situations unstable ainappudu vadu mi personal media data ni bhayata pettetappudu thelustundhi. Mi parts entha important o, appatikavaraku telidhu avi entha important o. Appativaraku kappukoru, appudu maathram Pluck card la midha artistic ga decorate chesi thirgutharu. If you are matured enough, Then only you accept with this. Girls and Women Be safe. Your privacy is First than any person.
@sarunarao936 Жыл бұрын
అసలు డ్రెస్సింగ్ అంటే మగవారైనా, ఆడవారైనా ఎదేశస్తులైన మనం ధరించిన డ్రెస్సు వైపు ఆకర్షించ కుండ వ్యక్తి నీ చూసి ఆకషించెలా ఉండేదే సరైన డ్రెస్సు. అప్పుడే ఈ దేశంలో అయిన ఏ వ్యక్తికైనా సరైన గౌరవ, మర్యాదలు దక్కి తీరుతాయి.🙏
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗
@bejjenkisuresh8940 Жыл бұрын
కొంచెం కామెంట్స్ అమ్మ నేర్పిన బాషలో వ్రాయండి, పరబాష 100%అందరికి ఉంది మన మాతృ భాష జ్ఞానం న్ని కిందకు తీసుకేళ్ళుతున్నము, మనకు వీలైనంతవరకు మన బాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది.
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗
@chaitanyanutulapati2476 Жыл бұрын
మళ్ళీ అందరూ ....ఆదిమానవుడి లా విప్పేసుకుని తిరగండి ....తొక్క లో డిబేట్....😂😂😂😂
@kasielakshamaya7799 Жыл бұрын
లేట్ ఎందుకు ఫస్ట్ నువ్వే తిరిగి స్టార్ట్ చేయకూడదు ఓపెనింగ్ 🤣🤣🤣🤣🤣
@chaitanyanutulapati2476 Жыл бұрын
@@kasielakshamaya7799 వచ్చే బ్రో ఆల్రెడీ తీసేస చూద్దువు 😁
@mounikabadeti3739 Жыл бұрын
😂😂😂😂😂😂
@nobelraju Жыл бұрын
Mundhu mundhu alanee thirugutharu e ammailu.. Insta open chesthee po*n site open chesi nattu undhi
@Lobster16763 Жыл бұрын
ఆడవారు:- "మా ఇష్టానుసారం, సౌకర్యార్ధం మేము ఎట్లాంటి బట్టలైనా వేసుకుంటాం. కనిపిస్తోంది కదాని అన్నీ చూడద్దు. మీకు ఇబ్బందిగా ఉంటే కళ్ళు మూసుకోండి. అంతేగానీ, మా స్వేఛ్చని హరించద్దు. స్త్రీలు అన్నీ చూపిస్తున్నా వారిని గౌరవించి పూజించడం మీ సంప్రదాయం." మగవారు:- "అన్నీ exhibition లో పెడితే ‘రా నచ్చింది తీసుకో’ అనేకదా! అప్పటికీ కళ్ళుమూసుకుంటే మా మగతనాన్ని మీరే డౌటు పడతారు." నీతి:- “బట్టలు ఎవరు ఎలా వేసుకున్నా, అసలు వేసుకోకపోయినా ప్రక్రుతి ద్రుష్టిలో Man/Woman is a social animal.”
@mohammadrafiahmad5450 Жыл бұрын
మీరూ నా అక్క చెల్లెళ్ళు మనకు పుట్టించిన దేవుడు చెపుతున్నాడు మగ వాళ్లకు మీ చూపులను కాపాడుకోండి. పరాయి స్ర్తి ని చూడకండి అని,దేవుడు ఆడ వాళ్ళను కూడా మీరు ఇంటినుండి బయటకి వెళ్ళితే మీది నుండి క్రింది వరకు దుప్పట్లు కప్పుకో కొండి అనీ మీరు మంచివాళ్ళుగా గుర్తింప బడుతారు,ఒక example చాక్లేట్ కు కావర్ ఉంటే చీమలు తలగవు అదే కవర్ లేకుంటే తలుగుతాయి. పంజాబి డ్రెస్సులు అమ్మాయిలకు మరియు ఆడవాళ్ళకు మంచిగా ఉంటాయి. దేవుడు శరీరము ఇచ్చింది ఇతరులకు చూపెట్టుమని కాదు.
@ch.srinivash406 Жыл бұрын
మగవారి వస్త్రధారణ ఎప్పుడు మారలేదు మారింది స్త్రీలే
@padmajagarikapati5827 Жыл бұрын
జయ గారు నమస్తే. ఆడవారి శరీర నిర్మాణానికి పురుష శరీర నిర్మాణం వేరు కావున మన శరీర నిర్మాణాన్ని బట్టి మనం వస్త్రాలు వేసుకోవాలి.
@kalavathik6014 Жыл бұрын
Yes
@syedbasheerahmed971 Жыл бұрын
Exactly Medam 🎉
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗
@eswararaojogi451 Жыл бұрын
Amma me varnana chala bagundi, dhanyawadamulu🙏🙏🙏
@Alphamale11007 Жыл бұрын
సమాజం కూడా ఒక కోర్టే.. చీరకట్టుకున్న వాళ్ళకు నమస్కారించాలనిపిస్తది..ఇతర డ్రెస్ లు వేసుకుంటే గౌరవం ఉండదని నా అభిప్రాయం
@srikanthkonda6191 Жыл бұрын
భారత దేశం లో పుట్టినందుకు సనతన ధర్మాన్ని అనుసరించి కట్టూ బొట్టు వుండాలి.... రోమ్ వెళ్ళినప్పుడు రోమన్ లాగా ఉండాలి... ఇండియా లో ఉన్నపుడు ఇండియన్ లా ఉండాలి...
@devarajkandula9698 Жыл бұрын
How to involve in such kind of debates??can u give an opportunity pls
@nakkadurga5473 Жыл бұрын
మనమంతా ఒకే రాజ్యాంగం ను ఎలా ఫాలో అవ్తున్నామో అలాగే ఒకే సంప్రదాయం ను కూడా ఫాలో అవ్వాలి లేదా ఈ డ్రెస్సింగ్ విధానం మీద కూడా ఇంకో రాజ్యాంగం రావాలి...
@bejjenkisuresh8940 Жыл бұрын
మనది భారతదేశం మనదేశం సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది, విదేశీ వస్త్రాలు ధరించాలని మీరు అంటున్నారు, విదేశాల్లో మన వస్త్రాలను ధరిస్తున్నారా., మన వస్త్రాలను వారు ఆహ్వానిస్తున్నారా, .అలోచించండి.
@kalavathik6014 Жыл бұрын
Yes
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗
@RAMAGIRICREATIONS Жыл бұрын
ఆవును బ్రో బట్ విదేశీ వాళ్ళను చూసి మనం నేర్చుకున్నాం అంతే వాళ్ళు మన మీద రుద్దలేదు కదా విదేశీ అంటే విదేశీ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నారు e రోజు ఇంగ్లీష్ మాట్లాడితే వానికి ఇచ్చే విలువ పొలంలో పని చేసే వాడికి ఎవడు ఎవ్వడు
@vsquarekids3847 Жыл бұрын
వస్త్రాధారణ ఏదైనా పద్ధతిగా ఉండాలండి. కొందరు ఆడవారు వేసుకొనే బట్టలు చూస్తే కొలతలతో సహా చెప్పేయొచ్చు. అది మగవాళ్ళు అయినా, ఆడవాళ్లయిన.... దయచేసి అలా వేసుకోకుండా ఉంటే మంచిది అని నా ఉద్దేశ్యం
@vijayalakshmikorada2423 Жыл бұрын
What Amma said is very correct.some of the girls and women are really going beyond normal .It's like seeing a fix seeing a lion and......
@krishnaveni8161 Жыл бұрын
నాకు నచ్చినట్లు వేసుకుంటాను dress , వంకర దృష్టి తో చూస్తే నీ లోపం అధి అంటుంది ఆ అమ్మాయి , ok మరి నాకు నచ్చినప్పుడు అర్ధ రాత్రికి కూడా తిరుగుతాను .. ఎవరైనా నన్ను ఎత్తికెల్లి ఎదైన చేస్తే అది నీలోపం అని చెప్పగలదా ఆ అమ్మాయి......
@chandrayan35028 Жыл бұрын
మీ ఒళ్ళు చూపెట్టాలని కాకపోతే మీరు ఒళ్ళు అందరికీ చూపెడితే మీకు వచ్చేది ఏమిటి
@Sonyhome-z8d Жыл бұрын
యాక్టర్ గారు,లాయర్ గారిని అడిగిన ప్రశ్నను సరిగా అర్థం చేసుకున్నట్టు లేదు. అతని ప్రశ్న లో మనిషి వ్యక్తిత్వం, మనస్తత్వం గుర్తించబడతాయనికాదు వేసుకున్న డ్రెస్సు అవతలి వ్యక్తిపై ఏభావాన్ని ఎదుటీవ్యక్తిలో కలిగిస్తుంది అనీ, గౌరవభావాన్నా,లేక,అగౌరవ ఏహ్యభావాన్నా అని. ఏ శరీభాగాలు కనపడడితే అవతలి వ్యక్తిలో,అనైతికభావాన్ని ఉద్రేకాన్ని ప్రేరేపింప చేస్తాయో ఆ వస్త్రధారణలు,మంచిదికాదేమోనని అతని అభిప్రాయమేమో.విశ్లేషించండి
@somkumarsalendra3966 Жыл бұрын
మాకు ఉన్నవి మేం చుపెడుతం అంటారు ఇది మన కర్మ
@muralikrushna8606 Жыл бұрын
అమ్మ మీరు బట్టలు విప్పుకొని తిరగండి తప్పు లేదు తల్లిలా బావిస్తారు కని వేస్తాన్ కోల్చెర్ కాదు హిందు సనాతన ధర్మ నీ మీ పిల్లలకు నేర్పండి
@rameshbandi8088 Жыл бұрын
మగవారు ఎక్సపోసింగ్ చేసినా తప్పే ఎవరైనా మంచిగానే దుస్తులు వేసుకోవాలి
అలా అయితే అక్కడికి వచ్చిన వారందరు చీరలు పంజాబ్ డ్రస్సులు ఎందుకు వేసుకొచ్చారు ఈ డిబేట్ కు అందరూ బికినీలు వేసుకుని రావచ్చుకదా. అందరూ మాకు మిమ్మల్ని చూస్తే మాకు వంకర చూపు ఉందొలేదో తెలుస్తుంది...
@jayveevee3555 Жыл бұрын
ఈ debate లో నేను కూడా కూర్చోవచ్చా??
@divvelavenkataramanjaneyul3155 Жыл бұрын
Indian culture ఏదైనా తీసుకో. చాలా నీటు గ ఉంటాయి. అర లగుల culture ఎక్కడ నుంచి వచ్చింది
@rohvemula Жыл бұрын
Arizona in USA always high temperature not freezing weather
@mammusvoice Жыл бұрын
Saree kattukuni chethi ninda gajulu vesukuni poolu pettukuni bus lo standing lo offc ki povadam kudaradu so akkada comfort alochinchi chudidar or jeans shirts eh frocks kuda vesukovachu kani eh battalu ayina ela vesukuntunnam anedi point. Saree ni kuda sexy ga kattukovachu deep neck blouse vesukuni sagam pita kappukuni nadumu gali ki vodilesi. Jeans t shirt kuda paddathi ga vesukovachu. Paddati dress batti kadu coverage batti untundi. Beach lo swimming dress vesukovali dantlo kuda paddati ga undevi unnay kada frock model vesukovache. Paddati ga chudidar vesukunna ammay ni oka iddaru thappu ga chustharemo kani deep cleavage show chese ammay ni andaru thappu ga ne chustharu kada.
@mounikabadeti3739 Жыл бұрын
Yes well said andi saree ni anasuya kattunnatlu kattukunte exposing way lo ne vuntaadhi😂😂😂
@mammusvoice Жыл бұрын
@@mounikabadeti3739 hahahaha nijame
@prabhu741181 Жыл бұрын
చిన్న చిన్న బాకర్స్ వేసుకుని కుర్రాళ్ళు వారి హుందా తనాన్ని తగ్గించుకుని జూగుప్సగా బయటకి వస్తున్నారు. విమర్శిస్తే ఆ పని మానెస్తారు అని నా అభిప్రాయం.
@mariamallipudi8516 Жыл бұрын
Place ni batti dress vesukovali ante.baryabarthalu oka roomlo unde vidamga bayata thiragala. Anadrilo unapudu manaki gowravam undali ante mana confort ni batti vesukunna mana sareeram lo andaru chusevi untai konthamandi matrame chusevi untai. Pellaina vallu baryabarthalu matrame roomlo nagnamga undagalugutharu.ade paddathi bayata kuda cheste yela untundi. Adi telusukovatledu
@drbhavanisreedhar Жыл бұрын
And why saree is discussed. Why not mens pancha dhoti. Vallu office ki panchalu dhoti lu talaki turbans pettukoni raavali, ladies sarees lo raavali. Balanced.
@Yourfriend100-ns14 ай бұрын
Office vallu oppukunte baagundu
@samdevi4544 Жыл бұрын
Manufacturing daggira mundu change vasthe chala varaku melu anukuntunna anjani
@ravikiran5950 Жыл бұрын
Can the gents wear burmadiesirrespective of their age
@venkateswarraokandula7438 Жыл бұрын
Very good subject. But present generation should study & realise & follow the Sanatana Dharma procedure Instructions which is Good in society. We should maintain and keep good culture and good message in public places
@venkateswarraokandula7438 Жыл бұрын
Drees code will give good respect. To both genders
@deshaveniramesh7639 Жыл бұрын
Kalpavalli amma gaaru 🙏🙏🙏 Amma meeru chpithe vine rakam kaadu mee opsite line unnavaaru meeru chala great ammagaaru 🙏🙏🙏
@saiprasadbejagam499 Жыл бұрын
Right bro vallu vippukoni thirige rakam
@balrajgadiya9673 Жыл бұрын
నలుగురు వున్నచోట ఎలా ఉండాలో, ఎలాంటి డ్రెస్సులు వేయాలో నేర్పించాల్సింది కన్నతల్లిదండ్రులే. మోడల్స్ అంటే వారి భుక్తి కోసం చేస్తారు. మిగతా వారికి ఏమయ్యింది? సిగ్గు వదిలేసి అర్దనగ్నంగా బట్టలు వేసి ఎదుటివాళ్ళను ఎక్సయిట్ అయ్యేలా చేస్తున్నారు. ఇది ఏమైనా సభ్యత అంటారా? తల్లిదండ్రులారా ఇకనైనా మేలుకోండి. మీ పిల్లల డ్రెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.
@VinodKumar-ml2iw Жыл бұрын
మీకు నచ్చిందని మా హక్కు అని బట్టలు విప్పి తిరుగుతారా ఏంటి పాప
@lakshmiperumallu1480 Жыл бұрын
తల్లులు విప్పుకొని తిరగండి తర్వాతపరిణామాలు కూడా బాగానే ఉంటాయి
@MahaLakshmi-fz5vr Жыл бұрын
కల్పవల్లి అమ్మకు ప్రత్యేకంగా హాట్సాఫ్
@susmithasingamsetty4708 Жыл бұрын
Modern means exposing aa?
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗
@ganeshrao7526 Жыл бұрын
Susmitha *Foriegn MODERN DRESS Antay 90 % 20 - 20 BODY Exposing DRESS & 10 % Full Dress Rendu Vasthay* 🤣🤣🤣 *Foriegners Dressing Business Ela Vuntundhi Antay 3 karcheef nu Use Chesi Rs 2000 ku Ammey Cunning idea Mafia Business Valla dhi* 🤭🤭🤭 _INDIAN Traditional Dress Antay SAREE & Punjabi Dress Lu vasthay_ *Exposing Chesey Eey DRESS ina Adhi MODERN DRESS* 🤗🤗🤗
@mahimahimahi4974 Жыл бұрын
అనవసరం. కలియుగంలో ఏది చెప్పినా కల్తిగానే ఉంటుంది. ఎంత కర్మ దాపరించపోతే బట్టలు గురించి స్త్రీలతో ఈ వాదనలు ఏంటి ఎప్పుడు. ఈ సమాజంలో బతకడం అంటే కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని నోరు మూసుకొని. చివరికి గు...కూడా మూసుకొని పోవాలి.లేదా సంగ సంస్కర్త అయ్యి పోరాడాలి. మధ్యస్తంగా ఉండకూడదు
@santhoshkumaratmakuri2841 Жыл бұрын
Simple Decent Dressing required, if very one 100% honest , answer will come
@susheelaprasad1518 Жыл бұрын
Purple sary aunty chala chakkaga chepparu❤
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗
@mounikabadeti3739 Жыл бұрын
Aame ne kalpavalli madam
@venkateswarrao7251 Жыл бұрын
రైతు బిడ్డ వేసుకునే వస్త్రధారణ వేరుగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి వేసుకునే వస్త్రధారణ వేరుగా ఉంటుంది ఇది రైతు బిడ్డ. సాంప్రదాయం అది వేర్ ఉద్యోగి విధానం. పొలం పని చేసే రైతు బట్టలు వారికి అందం వస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి వేసుకునే వస్త్రధారణ వారికి అందం వస్తుంది కాబట్టి. స్త్రీ అయినా.పురుషులుఅయినా. చేసే పనిని బట్టి ఎవరికి వారికి ఉందా వస్తుంది.ఇదిబారతదేశం. యొక్క సాంప్రదాయం ప్రకారం మొదలైంది
@arvindm1945 Жыл бұрын
SARE., DRESS LEKUNDANAE., THIRAGANDI., MAA ISHTAM ANADI.
@ashutosh-gx2sd6 ай бұрын
Chusevadi batti untundhi ani Market ki bra vesukoni veltharaa madam??
@rbgtilak9647 Жыл бұрын
E vishayam lo.... Muslim sisters has excellent behavior ..., asala burkha veskuni veltunte kanisam vallani chudali ane alochana kuda radu,,... Bcz thare is nothing to see... Otherwise thare is nothing to stupid thots.. Or movments....
@bheemeswararaop257 Жыл бұрын
Rite
@makeyouhappybehappy8799 Жыл бұрын
Oh meeku ala ardhavindhaa. But vaalllu ela korukuntaaro, evarini korukuntaaro. Vaalllaki chaala chestaaru. Don't underestimate them.
@divvelavenkataramanjaneyul3155 Жыл бұрын
Work culture lone india lo అరలాగు culture untadi. Social గా ఉండదు. ఏది ఏమైనా ఇండియాలో ఉందాల్సినట్టు గానే ఉండాలి
@Utkalputra2024 Жыл бұрын
దుస్తులు, వస్త్రధారణ ఎలా ఉండాలో తెలుసా. ఏది దాచాలి ఏది చూపాలి correct గా sync అవ్వాలి. చున్నీ ఎక్కడుండాలి, అక్కడ వుండదు. వాకిలి వూడ్చిన, ముగ్గు పెట్టినా, వంగున్నా ఏది కనబడ కూడదో అదే కనిపిస్తుంది. ఎందుకు. కావాలని అలా చూపిస్తారా?
@babajan2779 Жыл бұрын
మేడం గారు మీరు మా యొక్క మెసేజ్ చూస్తారో లేదో మాకు తెలియదు గానీ మీరంటే మాకు చాలా అభిమానం
ముల్లు వెళ్ళి అరిటాకు పైన పడినా అరిటాకు వచ్చి ముల్లు మీద పడినా తిరిగేది అరిటాకు. ఆడది అరిటాకు లాంటిది.చాల జాగ్రత్తలు తీసుకోవాలి.
@vijaypechetti1652 Жыл бұрын
ముందు సినిమాలు బ్యాండ్ చేయండి
@rbgtilak9647 Жыл бұрын
Mana culture enta Develop aina... Enta updated mindeset unna... Intlo naalugu godala madhya cheyylasina kaapuranni naalugu rodla madhya cheste enta asahyamga untado.... Mareeee jeans t shirts skurts tight skin dress veskokunda soukaryamga undela chudidar.,,, saree, nighty,,, chakkaga umbrella dreses ala veskunte baguntadi...
@swamyguggilla2233 Жыл бұрын
అసలు మనం హిందూధర్మం లో ఉన్నపుడు మన వస్త్ర ధారణ అనేది croct గా ఉండాలి అంతేకాని మన దేశ ప్రజల సంస్కృతిని పాటించాలి బయట దేశం లో లాగా వస్త్రధారణ ఉండ కూడదు మన దేశంలో సాంస్కృతి మనం కపడుకోవలి అంతే కానీ maodran అంటా plce respect sares and కట్టూ బొట్టు గాజులు పూవులు అది మన సంస్కృతి 🙏🙏
@rbk1208 Жыл бұрын
Mee channel lo ilanti goppa goppa pgms baguntayi😊😄😁😜
@JahnaviVideos Жыл бұрын
Me and my daughter were watching just to relax... Lalitha Garu did the best performance. Remaining dances are not at all up to the mark.
@MahaLakshmi-fz5vr Жыл бұрын
అమ్మ గారు మీరు సూపర్ అమ్మ ఒక స్త్రీ బొట్టు గజ్జులు జడ అల్లుకొనే విధానము బాగా డ్రెస్ లు గురించి అందరికీ పిల్లలకూ పెద్దలకూ ఆడవారికి బుద్ది చెప్పండి
@sv1732 Жыл бұрын
No one can change the people until they realize it is wrong. Karma will always follows. God will give punishment for mistakes.
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗
@maheshkondamadugu174 Жыл бұрын
శారదా మేడం గారు మీరు ఇలా డిబేట్ మధ్యలో చేయాల్సింది ఉండేది కాదు.
@busanimahender7352 Жыл бұрын
1.TATA-(WestSide) 2.JIO-(TRENDS) 3.ZUDIO.... Fashion అనే పదం లేకుంటే ఈ company's...NO business
Jaya gaaru mee number okasaari ivvagalaraa? Chaala doubts adagaali.
@varadarajanvideoclub4331 Жыл бұрын
కొందరు పెడగ , మూర్ఖత్వం గా మట్లడుతున్నరు..
@MaheshbabuMahi-pc7ov Жыл бұрын
Adhe ఒక మగడు nuvu chupinchinatu ఒక మగడు chupisthe వాడిని picchodu antaruuuu
@parvathiakkaraju3381 Жыл бұрын
అమ్మలారా , అయ్యలారా నామాట ఒోసారి వినండి.. ఒో 50, 60 సం” క్రితం స్త్రీలు వుద్యోగాలు చెయ్యలేదు.. వారి బాధ్యత యింట్లో సభ్యులకు బోజన సదుపాయాలు చూడటం, పిల్లలను పెంచడం … చీర .. కట్టు బొట్టు పద్దతి.. బాగో బాగో .నిజంచెప్పాలంటే చీర జాకెట్టు చక్కని డ్రస్సు. గాలి ఆడుతుంది. అందంగా కూడ వుంటుంది. సెక్సీ గా వుంటుంది కూడాను . ఈరోజుల్లో ఆడవాళ్ళు వుద్యోగస్తులు .. వారి వారి వర్కు లో కన్వీనియన్సు బట్టి బట్టలు వేసి కోవటం లో తప్పు లేదు ..అమెరికా లో కూడ వీళ్ళ దుస్తులుృలో రూల్సు వున్నాయి .. కల్పవల్లీ గారు కరెక్టుగా మాట్లాడారు పాంట్లు వేసుకుంటే driving కి , త్వరగా నడవటానికివీలుకదా ..పాతరోజులు వేరుఅమ్మా . ‘అధునికం’ , ప్రశ్న లేదు .. విదేశీయులు చీరలు కట్టుకోవటానికి ముచ్చట పడుతున్నారు. మగవారు అసభ్యంగా చూడడం విషయం కంమ్లీటుగ వేరేవిషయం .. దాని రీజన్లు వేరు సెక్సు విషయంలో కొంత రిలాక్సు అయితే .. అన్నీ సర్దుకుంటాయి .. నన్ను తిట్టకండే. 🙏🏽🌹
@raipramodkumar7989 Жыл бұрын
Very correct! 👍
@alfeshzuber80434 ай бұрын
vellaki western food kavali western wear vaddhu anta lolll
@bhaskarasarma8 Жыл бұрын
సమాజం లో ఒక సరైన డ్రస్ చేసుకోవాలి. ఈ విషయం లో సమాజం లో ఒక అవగాహన ఉంటుంది. అలా కాకుండా ఎవరికి ఇష్టం వచ్చిన డ్రస్ వేసుకుంటామంటే ఎలా?అలా అని సరిపుచ్చుకుంటే అంతా ఆదిమానవుల తిరిగితే సమాజం ఊరుకుంటుందా?అది అసలు వాంఛనీయమా?
@venkateswararaochinthala4236 Жыл бұрын
Veellaki chinnappudu 4 th class lo battalu enduku dharinchaali patam cheppaledu anukunta!😂
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗
@mounikabadeti3739 Жыл бұрын
@@ganeshrao7526 pls andi meeru prathee video lo pettina okka cmnt ne copy paste chesi pettakandi 🙏🙏🙏🙏🙏
@nimmagaddadtm Жыл бұрын
We are Indians, living in India .sothat we must follow the Indian culture
@saimanaspathapadu1299 Жыл бұрын
So pl wear dhoti not jeans
@deshaveniramesh7639 Жыл бұрын
Red white salwar vesukunna aavida over action chestundi asalu elaantivalla valle problem
@ramavsn4538 Жыл бұрын
అమ్మా మీలాంటి వారు ఇ 0 కానూటికి పది మంది ఉండ బట్టి ఇంకా సమాజం కొన ఊపిరితో ఉంది🙏
@ketyls4266 Жыл бұрын
ఏదో సినిమా లో విన్నా..ఆడవారు ఇప్పుకుంటే అందం,మగవారు కప్పుకుంటే అందం
@arunakranthi2757 Жыл бұрын
Assalenduku exposing cheyyali?? Body parts ni kapadukovaliga...
@makeyouhappybehappy8799 Жыл бұрын
Sorry kachchiga maatladaanu. Yes dress is your choice. But skin tights, back chupinchi. Elanty vaadina. Tempt ayyi 5minutes ventane velli aa roju oohinchukuntaaru. Idhi nijam. But andhari abbadam cheptaaru.
@balaprasad92 Жыл бұрын
Ammayilu battalu veskuney padatathi marchali personal thokka totakura ani yadava logic lu anni vippukuni tirigina personal antey cheputho kottali okodanni
@Yourfriend100-ns14 ай бұрын
Purple madam andhi saree. Endhuku ani. Kaani show ki saree lo vachaaru
@saisreelekhagandikota9738 Жыл бұрын
literally, Arizona is a desert. I live here, no one is freezing here. thanks for caring though. oh yes, I don't agree to what you said.
@mohammadrafiahmad5450 Жыл бұрын
పశువులకు మనుషులకు తేడా ఉంటుది. తేడా లేకుంటే ఇద్దరూ సమానం అన్నట్టు
@Deltaforce2161 Жыл бұрын
Elaanti society related sensitive issues debate cheyalanukovadam really acceptable.... But okasari Tamil lo "Neeya Naana" ane shows ni chudandi.... Host will play major role to deal the issue in healthy way.......
@GodIsGood-h76 ай бұрын
Do not waste your time for useless debate
@nanduk1234 Жыл бұрын
Motham vippi tirigithe respect istara chinna chinna pinikilu kattukovadam evadunchudakunda untadu ok ammayini chuste amma la undali anthe gani chusina ventane edi tedaga undi anela undakudadu
@rameshbandi8088 Жыл бұрын
బట్టలు నిండుగా ఉంటే తప్పుకాదుగా..పని కి వీలుగా దుస్తులు వేసుకోవాలి.కానీ. పనిపెట్టుకొని అదేపనిగా దుస్తులు ఇబ్బందికరముగా ఉడకూడదు..శరీరము.మొత్తము అనబడేలా దుస్తులు వేసుకొంటే వ్యక్తి మంచి కాదు అనికాదు. కానీ ఒక్కటి చెప్పండి.ఒక ప్రక్క తీయని పండు.ఒకప్రక్క చేదు పండు ఉంటే దేనిని తింటారు..అలాగే ఎదటి వారికి వెరె ఆలోచనలు కలగకుండా కొంత ఆదార పడియంటుంది.పిచ్చివాన్ని ఏ వరైనా పీచ్చి వాడే అనాలి .చూసే దృష్టిని బట్టి మంచి వాడు అన్నరు.అంటే అయిపోడు