Western Wear vs Indian Wear - Part 2 || Big Debate with Jaya || SumanTV Mom

  Рет қаралды 59,830

SumanTV MOM

SumanTV MOM

Күн бұрын

Пікірлер: 241
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Жыл бұрын
ఇప్పటి అమ్మాయిలు కట్టు బొట్టు తో పాటు బట్టలు కూడా లేకుండా తిరగాలని చాలా బలంగా కోరుకుంటున్నారు. నాశనం అతి త్వరలో ఉంది. ఇప్పటి తల్లిదండ్రులు పిల్లలకు ఎలా ఉండాలో నేర్పడంలేదు.
@satyagowriballa7913
@satyagowriballa7913 Жыл бұрын
అమ్మాయిలకి డ్రెస్ సెన్స్ ఉండాలి... ఫ్యాషన్ పేరుతో పిచ్చి బట్టలు వేసుకోవడం మంచిది కాదని తెలుసుకోవాలి
@madhurivijaya7487
@madhurivijaya7487 Жыл бұрын
Abbayilu kuda
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗 _At 13.27 sec_ *Aa White Shirt & GUNDU Uncle Evaro Ladies DRESSING Gurienchi Correct ga Matldadu 🙏🙏🙏 💯💯💯 Aa Uncle Matldina Daniki Em Answer Evaru Cheppaledhu Debate Lo 🤭🤭🤭 Aa Question ku Answer chepthay Aa Ladies Valla Family Members Nu kuda Tittinatu Vuntundhi kadha 🤣🤣🤣 Andhukey sailent ga Vunaru* 🤗🤗🤗 _Fapam Aa White saree SPREADS Pettukuna AUNTY Answer Cheppa Leka Debate Lo nunchi Bypadi Vellipoindhi Next Vedu Em Questions Vesthado Ani_ 🤣🤣🤣 *GUNDU BOSS UNCLE Matldam Lo TAGADHEYYY LEYYY* 😂😂😂
@makeyouhappybehappy8799
@makeyouhappybehappy8799 Жыл бұрын
Okkati cheppandi sudden ga kontha mandhi magavaalla i chudagaane enduku sighu padathaaru, moham tippu kuni navvukuntaaru. Idhi kaamam kaadha
@MahaLakshmi-fz5vr
@MahaLakshmi-fz5vr Жыл бұрын
ఈ విషయములో తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా జాగ్రత్తగా వహించవలసిన దిగా కోరుచున్నాను ఎందుకంటే నాన్న నాకు ఇప్పుడు తల్లిదండ్రులు కూతురు అడ్రస్ అడిగితే మనకు ఇలాంటి డ్రెస్సులు వద్దమ్మా అని చెప్పాలి కానీ అవి డ్రెస్సులు పిల్లలు అడిగినారు అనే కొనిప్పిస్తున్నారు కావున తల్లిదండ్రులు జాగ్రత్త కూడా చాలా అవసరం అని నేను తెలియజేసుకుంటున్నాను
@sirisworks5716
@sirisworks5716 Жыл бұрын
Neeku buddi undali
@adumullerabindar942
@adumullerabindar942 Жыл бұрын
ప్రతి ఆడపిల్ల నిండు వస్త్రాలు ధరించాలి. అది మన హిందూ మత సాంప్రదాయానికి పెద్ద పీట.
@dazzlinggleam7399
@dazzlinggleam7399 Жыл бұрын
Yedsav. Mundhu boys ki control cheyyadam nerpinchu. Ah taravatha girls nerpindhuvule. Prathidhi girls eh adjust avvali ante ela?
@bheemeswararaop257
@bheemeswararaop257 Жыл бұрын
పచ్చ కామేర్లు అన్న దానికి మంచి సమాదానం చెప్పారు సూపర్. సార్ కి సమాదానం చెప్పలేక వెళ్ళిపోయింది.
@AyyaswamySwamy
@AyyaswamySwamy Жыл бұрын
🎉
@ezhuthalan3625
@ezhuthalan3625 4 ай бұрын
Bhattalu yevaina chuse dritini batti unttani.
@Yourfriend100-ns1
@Yourfriend100-ns1 2 ай бұрын
Battalu vese paddathi batte, drusti erpaduthundhi​@@ezhuthalan3625
@varalaxmilanka3755
@varalaxmilanka3755 Жыл бұрын
ఒకరిని విమర్శించే ముందు మనం ఎలా ఉన్నా అనేది కూడా తెలుసుకోవాలి. ఒక విషయం మీద చర్చ జరుగుతున్నప్పుడు, ఎదుటివారిని కించపరుస్తూ మాట్లాడి మనం వెళ్లి పోవడం అనేది ఎంతవరకు సమంజసం. ఆమెకు ఎటువంటి చర్చల్లో పాల్గొనే పరిపక్వత లేదు.
@makeyouhappybehappy8799
@makeyouhappybehappy8799 Жыл бұрын
Sry i never blame girls. They are giving happiness to me. Iam very shy n frightened. But many tease me. But who ever tease me I always dreamt them in my dream
@kvnadham
@kvnadham Жыл бұрын
బాలికల డ్రెస్ విషయంలో తల్లి సరైన సూచనలివ్వాలి. అట్లా గాకుండా 'నేనెలాగూ నా బాల్యంలో వేసుకోలేక పోయానూ, నా బిడ్డనైనా వేసుకోనిద్దాం' అనే అభిప్రాయంతో తల్లుంటే, ఆ పిల్లలు చిక్కుల్లో బడ్తారు. పురుషుల్తో ప్రాబ్లమెప్పుడంటే, లైంగిక సుఖానికి దూరమై, చెడు అలవాట్లకు బానిసై, వాళ్ళకు చెప్పేవారెవరూ లేనప్పుడు. అంటే, పెళ్ళిగాకుండా చాలా కాలం ఉండడం, పెళ్ళైనంక భాగస్వామితో విడిపోయి ఉండడం-ఈ రెండూ ప్రధాన కారణాలని మా అభిప్రాయం.
@anjalimohan5206
@anjalimohan5206 Жыл бұрын
ఆడవాళ్ళ కచ్చితంగా డ్రెస్ సెన్స్ ఉండాలి ఎందుకంటే ఏదైనా అఘాయిత్యం జరిగితే నష్టపోయేది ఆడ వాళ్లే కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗 _At 13.27 sec_ *Aa White Shirt & GUNDU Uncle Evaro Ladies DRESSING Gurienchi Correct ga Matldadu 🙏🙏🙏 💯💯💯 Aa Uncle Matldina Daniki Em Answer Evaru Cheppaledhu Debate Lo 🤭🤭🤭 Aa Question ku Answer chepthay Aa Ladies Valla Family Members Nu kuda Tittinatu Vuntundhi kadha 🤣🤣🤣 Andhukey sailent ga Vunaru* 🤗🤗🤗 _Fapam Aa White saree SPREADS Pettukuna AUNTY Answer Cheppa Leka Debate Lo nunchi Bypadi Vellipoindhi Next Vedu Em Questions Vesthado Ani_ 🤣🤣🤣 *GUNDU BOSS UNCLE Matldam Lo TAGADHEYYY LEYYY* 😂😂😂
@gudivadaratnavalisukanya5637
@gudivadaratnavalisukanya5637 Жыл бұрын
మగవారికి, ఆడవారికి ఇద్దరికీ కూడా డ్రెస్ చేసుకొనే విషయం లో మార్పులు వచ్చాయి.కానీ అప్పుడు,ఇప్పుడూ మగవారి డ్రెస్ లో expose లేదు గమనించగలరు
@vijayabai3506
@vijayabai3506 Жыл бұрын
Adapillalu chaddi baniyantho tiruguthunnaru allage magapillalu kuda chaddi baniyantho thirigithe baguntundi.
@neeharikavardhan1794
@neeharikavardhan1794 Жыл бұрын
​@@vijayabai3506 Tshirt nicker tho thirugutharuga boys
@madhurivijaya7487
@madhurivijaya7487 Жыл бұрын
Trains lo abbayilu nickkers tho tirugitunaru
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗 _At 13.27 sec_ *Aa White Shirt & GUNDU Uncle Evaro Ladies DRESSING Gurienchi Correct ga Matldadu 🙏🙏🙏 💯💯💯 Aa Uncle Matldina Daniki Em Answer Evaru Cheppaledhu Debate Lo 🤭🤭🤭 Aa Question ku Answer chepthay Aa Ladies Valla Family Members Nu kuda Tittinatu Vuntundhi kadha 🤣🤣🤣 Andhukey sailent ga Vunaru* 🤗🤗🤗 _Fapam Aa White saree SPREADS Pettukuna AUNTY Answer Cheppa Leka Debate Lo nunchi Bypadi Vellipoindhi Next Vedu Em Questions Vesthado Ani_ 🤣🤣🤣 *GUNDU BOSS UNCLE Matldam Lo TAGADHEYYY LEYYY* 😂😂😂
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
​​@@madhurivijaya7487 *Boys Nicker Vesukovadam Tappey Opukundham* _BOYS LEGS Lo Em Exposing Kanipisthundho Ladies Key Teliyali & Cheppali_ 🤣🤣🤣 *Debate Lo Cheppinattu Pachha kamerlu Dialogue Ladies ku Chepthay kaluthundhi kadha Meku* 🤭🤭🤭🤗🤗🤗
@suneethakarriallrounder9554
@suneethakarriallrounder9554 Жыл бұрын
అడవిలో lo పులి కి ఎదురుగ వేళతారా, ఎందుకు vellaru అది క్రూరమృగం అని మనకు తెలుసు అలాగే అలాంటి వారిని మార్చాలి antey chaala time పడుతుంది andukey a క్రూరమృగం కి అవకాశం మనం ఇవ్వకూడదు
@SaiSeshadrischoolRampakhana
@SaiSeshadrischoolRampakhana Жыл бұрын
ఎవరి జాగ్రత్తలు వారుతీసుకోవాలి, అక్కడ ఒకవేదవకి పచ్చకామెర్లు వున్నాయి. ఇంకొకర్తే దానికి ఒక పెద్దయాన చెప్పింది నచ్చలేదని పారిపోయింది. ఎవరి opinion వారు చెబితే దానికి నచ్చలేదు..... ఇప్పుకొని తిరుగుతాము అంటే తిరగని, అది వాళ్ళ హక్కు.
@deshaveniramesh7639
@deshaveniramesh7639 Жыл бұрын
Srikanth gaaru yemi thappu matladaledu great person 👏👏👏👍👍👍👍👍
@vanithirumala5672
@vanithirumala5672 Жыл бұрын
తిరుపతి లో డ్రెస్ కోడు ఎందుకుపెట్టారు అందరు పవిత్ర భావం తో వస్త్సారు కదా కాని ముందుగా తల్లి తండ్రు లు పిల్లలకి అడ్డమైన డ్రెసులు వేస్తున్నారు మన దేశం మన సాంస్కుతి నేర్పాలి మగవాళ్ళకి ఆడవాళ్ళని ఎలా గౌరవించలొ నేర్పాలి వాళ్ళ తల్లి తండ్రి
@MahaLakshmi-fz5vr
@MahaLakshmi-fz5vr Жыл бұрын
చాలా బాగా చెప్పారు
@MahaLakshmi-fz5vr
@MahaLakshmi-fz5vr Жыл бұрын
మేము సేవలకు ఆడ, మగ అందరినీ సేవలకు తీసుకు వెళుతుంటాము
@venkateshomkar
@venkateshomkar Жыл бұрын
పచ్చిగా చెప్పాలంటే, సన్లు, పిర్రలు చూపించనంత వరకు ఏ డ్రెస్ వేసుకున్న మర్యాదగా ఉంటుంది.
@Kalki-yc5tm
@Kalki-yc5tm Жыл бұрын
నువ్వూ మనిషివి కోరికలు అదుపులో పెట్టుకో...ఇష్టం వచ్చింది వేసుకొని తిరగడానికి...జంతువు కాదు... 🔥🔥
@kirankumar7036
@kirankumar7036 Жыл бұрын
Ecclesiastes(ప్రసంగి) 7:29 29.ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.
@chandrayan35028
@chandrayan35028 Жыл бұрын
వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకోవడం తప్పు లేదు అంటున్నారు ఫారిన్ వాళ్ళు డ్రాయర్ వేసుకు చిన్న బ్రా వేసుకుని తిరుగుతూ ఉంటారు మీరు కూడా అలానే తిరుగుతారా
@2cool2cool
@2cool2cool Жыл бұрын
ala tirigina bad intentions rakudhu. that is final moto
@sairamshivanoori8333
@sairamshivanoori8333 Жыл бұрын
Super bro mem aspect chestham
@vnrsobha2269
@vnrsobha2269 Жыл бұрын
ఏది తప్పు,ఏది ఒప్పు మేధావులకు తెలుస్తుంది. వారు ఏ విధంగా నడుచుకోవాలో కొన్ని నియమాలు చెప్పాలి.ఆనియమాలు ప్రకారంగా అందరూ పాటించే విధంగా చట్టాలు చేయాలి. ఎవరి ఇష్టానికి వారిని వదిలేస్తే discussions మాత్రమే మిగులుతాయి.
@divvelavenkataramanjaneyul3155
@divvelavenkataramanjaneyul3155 Жыл бұрын
విలువల పరిధి దాటకుండా రాక రాక చోట సదుద్దేశం ఉండేలా dress lu వేసుకోవాలి. 1) హిందుత్వం లో పూజ చేసేటప్పుడు పంచ,కండువాతో పూజ చేస్తారు. అక్కడ కాసేపు కండవ కప్పుకుంటారు. కాసేపు తీసేస్తారు.(ఇందులో ఈ దురాలోచన లేదు) 2) వంట చేసేటప్పుడు పూర్తిగా బిగుతు వస్త్రాలు కపుకుంటారు (దురుద్దేశం లేదు) 3) పాత రోజుల్లో గోచిలు పెట్టుకుని నది బజార్లో కొన్ని సందర్భాలలో స్నానం చేసేవాళ్ళు(దురుద్దేశం లేదు) 4) ఉదాహరణకు స్నానం చేసేటప్పుడు మగవా ల్లైతే కండువా తో స్నానం చేస్తారు,ladies aithe వాళ్లకు తగ్గట్టుగా చేస్తారు. 5) పిచ్చివాల్లు , విరాగులు అసలు స్పృహ లోనే ఉండరు. వాళ్ళు కు dress sense ఉండదు 6) యుద్దం చేసేటప్పుడు అన్ని బిగుతుగా కట్టుకుంటారు 7) రొమాన్స్ చేసేటప్పుడు గుడ్డలన్ని జారిపోతాయి మేము మా ఇష్టమొచ్చినట్లు ఉంటాము అంటే జాగ్రత్త ఉండొద్దా అని అడుగుతున్న. నువ్వు ఎక్కడో దేశం లో గుడ్డలు లేకుండా తిరిగే దానికి, ఈ దేశంలోకి వచ్చి అందరి ముందు నగ్నంగా తిరగ టా నికి చాలా తేడా ఉంటది. గుడ్డలు లేకుండా తిరగటం ఇక్కడ నిషేధం. అక్కడ చట్టాలు తెచ్చుకున్నపడు ఆ culture ఎందుకు తెచ్చుకొరు. అని అంటారు గుడ్డలు లేకుండా తిరగటం సంస్కార వంట మైన పనా హీనమైన పనా. హీనమైన పనిని culture nu అలవాటు చేసుకోమని ఎలా అడుగుతారు.
@ramu9779
@ramu9779 Жыл бұрын
Dress code is very important… when going to beach wear bikini , but not for your wedding . While having party with friends wear mini, but when going to temple wear full clothes … even guys should follow it .
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗 _At 13.27 sec_ *Aa White Shirt & GUNDU Uncle Evaro Ladies DRESSING Gurienchi Correct ga Matldadu 🙏🙏🙏 💯💯💯 Aa Uncle Matldina Daniki Em Answer Evaru Cheppaledhu Debate Lo 🤭🤭🤭 Aa Question ku Answer chepthay Aa Ladies Valla Family Members Nu kuda Tittinatu Vuntundhi kadha 🤣🤣🤣 Andhukey sailent ga Vunaru* 🤗🤗🤗 _Fapam Aa White saree SPREADS Pettukuna AUNTY Answer Cheppa Leka Debate Lo nunchi Bypadi Vellipoindhi Next Vedu Em Questions Vesthado Ani_ 🤣🤣🤣 *GUNDU BOSS UNCLE Matldam Lo TAGADHEYYY LEYYY* 😂😂😂
@subassingoju2579
@subassingoju2579 Жыл бұрын
మగవారు సాధ్యమైనంత మేరకు డ్రెస్ విషయంలో నిండుగానే ఉంటున్నారు, ఇప్పుడిప్పుడే మగ పిల్లలు షాట్స్ ధరించి తిరుగుతున్నారు,ఆడ పిల్లలు మాత్రం మరీ ఎబ్బెట్టుగా దుస్తులు ధరిస్తున్నారు ఇలా అయితే నేరస్థులు పుట్టుకొస్తున్నారు ఆడ పిల్లలు ఆలోచించుకోవాలి ఆమె అడ్వొకేటట ఆమెందుకుఅలా వెళ్ళిపోయింది ఓపిక ఉండాలి కదా
@rameshdingari-qd8sd
@rameshdingari-qd8sd Жыл бұрын
Inni matladutunnavu pacha kamerlayana .nuvvu gudiki velthe powder rasukoni, perfume kottukoni veltava ? Mari na Pelham gudiki velletapudu make up ayi 3 bottu billable pettukoni shivalayaniki vachindi.gudiki vellinapudu andaru nannu choodali ani make up tallo malle poolu vesukovaddu.bhakula Manasulu devotion nunchi make up meedaku mold avutayi.asalu gudiki vachedi attract cheyyadanika. God ku make up avasaramu 24:21 ledu kada kadA 24:21 bhakula bhakti kada ? Gents emi perfumelu kottukoni jeans vesukoni ,make up ayyi raru kada.gudilo alanti vallanu choste chirrettukostundi naku.
@sankarraosarode4020
@sankarraosarode4020 Жыл бұрын
ఆమె మగ ద్వేషి.. ఇంట్లో బయట అంతా ఇలాగే ఉంటది...
@pallibadrachalam146
@pallibadrachalam146 Жыл бұрын
అడ్వాకెట్ ఆడపిల్లలు కి బికినీ వేసి తిరగడం నేర్పుతుందేమో 😄😄😄
@sankarraosarode4020
@sankarraosarode4020 Жыл бұрын
బాంబే బికినీ బేబి..MY BODY MY RIGHT.. అంటూ న్నారు కదండీ,..
@jaggujagadeesh7732
@jaggujagadeesh7732 Жыл бұрын
Indian wear is tha best
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukoknda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗
@MahaLakshmi-fz5vr
@MahaLakshmi-fz5vr Жыл бұрын
అమ్మా బుజ్జీ తల్లీ ఆ కాలంలో, తల్లీ ,చెల్లీ కూతురు భార్య ఒక వృద్ద మహిళా వీరందరూ ఏ ఒక్కరూ దుస్తుల వేసుకునే విషయంలో ఎవ్వరూ మారలేదు వీరికి హాట్సాఫ్, ఇప్పుడూ తల్లి, చెల్లీ భార్య కూతురు వీరు అందరూ వేసుకొనే దుస్తులు చండాలంగా సిగ్గూ ఎగ్గూ లేకుండా బట్టలు వేసుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా మన దేశం భారత దేశం భారత మహిళా అంటే ఎలా ఉండాలి అన్న విషయము మర్చిపోతున్నారు దీనికీ మీ సమాధానం చెప్పండీ పెద్దలు నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించు వలసిందిగా కోరుచున్నాను పూర్వము మన తాతయ్యా అమ్మమ్మ తల్లి చెల్లి భార్య కూతురు అనే భేదాలు ఉండేది ఇప్పుడు తల్లి చెల్లి
@puvvalaramarao3260
@puvvalaramarao3260 Жыл бұрын
తల్లి తండ్రులకి ,,దేవునికి ఎవరైతే లో బడి ఉంటెరో వారి డ్రెస్ మైంటెనెన్స్ correct gaa untundhi
@nobelraju
@nobelraju Жыл бұрын
As per time revolution we have to update Dress means just cover the body but girls not following.. Kavalanee Sagam sagam veskoni agamagam chesthaaru Feelins is common so everyone should be wear perfect dress.. For example Saipallavi Thanani chusthee muchataga untundhi..mostly dress sense adhi.. First ah foreign dress remove cheyyandii Girls ki antha balupu avasaramaa.. mari sagam sagam battalu esukovadaniki
@iRuntime
@iRuntime 7 ай бұрын
Are Burra takkua edava. 😂 Sai Pallavi personality Ki structure Ki ADI saripoundi. Telugu edavalu Burra takkua 😂😂
@premathoammavlogs8120
@premathoammavlogs8120 Жыл бұрын
Avunu problem emundhi full ga vesukunte manchidhe kadha mana amma vallu em vesukunnaru
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗
@premathoammavlogs8120
@premathoammavlogs8120 Жыл бұрын
@@ganeshrao7526 correct bro na feeling kuda adhe mana dress and mana walk chusi mana character decide cheyanu ani na feeling saree kuda galiz ga vese vallu vunyaru dress lo kuda padhatiaga vunde vallu vuntaru adhe nenu chepali anukunna
@arunpaidipalli9248
@arunpaidipalli9248 Жыл бұрын
I believe ee debate correct ga avvadedu madam..it is as simple as such...rape anedi society lo abbai ammayyalani chestene Ani anukuntunnaru..but it's vice versa .. Okkasari ...madam who wore a saree ni nadichi and her attire ni okasari chupinchi ade inko Western wear cheskunna ammaini nadichi chupiste..telisipoyedi...wester wear will show your personal property to public not to your personal people(means your husband/wife)...it's just my opinion..thank you
@kalpanachintham5044
@kalpanachintham5044 Жыл бұрын
ఆడపిల్లలకు మాత్రం అవయవాలు ఎక్షపోజ్ అవకుండా మాత్రం కంట్రోల్ చెయ్యలేరు కాని ఇంకా ఏడుపు ఎందుకు ఎం జరిగిన మగవాడు ఎలాఫీల్ అవుతున్నాడో ఆడవాల్లుకుడా అలానే ఫీల్ అవ్వచ్చుగా నేను ఇలా అంటున్నానంటే ఏ బట్టలన్న ఏసుకోండి కాని కొంచం బాగా చూపించకుండా వేసుకోమని చెప్పండి
@kalavathik6014
@kalavathik6014 Жыл бұрын
Yes
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗 _At 13.27 sec_ *Aa White Shirt & GUNDU Uncle Evaro Ladies DRESSING Gurienchi Correct ga Matldadu 🙏🙏🙏 💯💯💯 Aa Uncle Matldina Daniki Em Answer Evaru Cheppaledhu Debate Lo 🤭🤭🤭 Aa Question ku Answer chepthay Aa Ladies Valla Family Members Nu kuda Tittinatu Vuntundhi kadha 🤣🤣🤣 Andhukey sailent ga Vunaru* 🤗🤗🤗 _Fapam Aa White saree SPREADS Pettukuna AUNTY Answer Cheppa Leka Debate Lo nunchi Bypadi Vellipoindhi Next Vedu Em Questions Vesthado Ani_ 🤣🤣🤣 *GUNDU BOSS UNCLE Matldam Lo TAGADHEYYY LEYYY* 😂😂😂
@vijayalakshmikorada2423
@vijayalakshmikorada2423 Жыл бұрын
Dressing has lot of influence on the society.
@makeyouhappybehappy8799
@makeyouhappybehappy8799 Жыл бұрын
Sry mam. Mekku intlo evaru leraa anakanfi. But naaku mariage kaaledhu. Maa ku mrg cheyaledhu. Aallani andhari laa undalenu kaa. So adhi hormones kaavachchu. Nenu konchem exposing chudagaane nenu oohinchukoni kotuni nidrapothaanu. Adhi evariki haani kaadhu kaa. Ala Ani vaalani tappu pattanu. Yes it's emotions.
@Science-is-spiritual
@Science-is-spiritual Жыл бұрын
In total two parts of debate, I was very disappointed that everyone were beating around the bush except that artist.. He was to the point
@suneethakarriallrounder9554
@suneethakarriallrounder9554 Жыл бұрын
అయన కరెక్ట్ గా మాటాడారు ఆవిడా ఎందుకు veyllipovali
@eswararaojogi451
@eswararaojogi451 Жыл бұрын
Doctor garu currect ga chepparu 👍
@raghuvignesh2722
@raghuvignesh2722 Жыл бұрын
ఆమె ఎవరో అడ్వకేట్ అంట. " అసెంబ్లీలో వాకవుట్" చేసినట్లు చేసి వెళ్ళింది.
@myideasms6451
@myideasms6451 Жыл бұрын
మేము ఇలానే బ్రా లు,డ్రాయర్ లు వేసుకొని తిరుగుతాము, చూసేవాళ్ళు వల్ల బుద్దిని సరిగ్గ ఉంచుకోండి అన్నట్టుగా ఉంది
@ijaparamesh1726
@ijaparamesh1726 Жыл бұрын
😂😂😂
@ravindranadh9812
@ravindranadh9812 Жыл бұрын
మగవాడిఅంగము అలాటి డ్రస్ వేస్తె లెగుస్తాది ఎలాఊరుకుంటాడు
@dazzlinggleam7399
@dazzlinggleam7399 Жыл бұрын
​@@ravindranadh9812ala ayyedhi ee country boys ke. Migatha country boys bane vunnaru ga. Andarki respect istaru. Miku ivvadam radhu ani oppeskondi
@rameshbandi8088
@rameshbandi8088 Жыл бұрын
నేరస్వాబావము.వ్యక్తి పుట్టాకనుండి రాదు.సమాజమే నేర్పిస్తుంది..అందరూ తండ్రులే తల్లులే కానీ అన్నం పెటే వాడికి అదాయం ఉండదు.ఎక్సపోసింగ్ చేసే వారి ఆదాయము లక్లో ఉంటుంది.ఇదేమిటి సమాజము కొందరిని అంగతొక్కు తుంది .దానివలన కొందరు చెడు మార్గం పట్టవచ్చు
@Sonyhome-z8d
@Sonyhome-z8d Жыл бұрын
మనోభావాలపై స్త్రీ సౌందర్యాకర్షణే తీవ్ర ప్రభావాన్ని చూడగలగడం, నేటి సమాజంలో కనపడుతున్న సంఘటనలే సూచికలు
@ampasalaprathapraju9282
@ampasalaprathapraju9282 Жыл бұрын
Basically we are animals. లైంగిక వాంఛ అనేది సహజమైనది.కొందరు అంతర్వర్తనులు,మరికొందరు బహిర్వర్తనులు ఉంటారు.అందరిదీ నటనే వందల రైలలో లక్షల ప్రయాణికులు ఎక్కడో ఏదో జరిగిందని ప్రయాణం ఆగదు. జాగ్రత్తలు తీసుకోవాలి అంతే.
@kalpakambodicherla2413
@kalpakambodicherla2413 Жыл бұрын
Anchor jaya andariki chance ichharu good.baga conduct chesaru.
@sudheepsss427
@sudheepsss427 Жыл бұрын
nenu chusanu ma cousin okammai, nenu inka kontha mandi shopping ki velthe nenu ma cousin ki oka top suggest chesa bagundi konukko ani... adhem low neck kadu vulgur ga kuda ledu... kani aa ammai ammo ilanti battalu veskunte ma nannaki nachadu andi... adhe ammai mrg cheskunnaka mokalla varaku tops matrame veskuntundi... endukante husband modern.... mari nannaku nachadu ani gurthuleda? nannaku value leda?
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗
@rsbandla349
@rsbandla349 Жыл бұрын
Ur correct sir
@srirangamvenkataramanarao
@srirangamvenkataramanarao Жыл бұрын
గ్లోబలైజేసన్ సమస్య ఇది. మన భారతీయ త లో సమస్యలు పెద్దగా ఉండవ్ ఇపుడు సెక్సువల్ విజువల్స్ ద్వారా పెద్ద ఎత్తున బిజినెస్లు . నడుస్తున్నయ్ ఈ సెక్సువల్ దరిద్రాలన్నిటికీ ఆ వ్యాపార ధోరణులే కారణం. చర్చలు అక్కడ మొదలవ్వాలి. రమణారావు మాష్టారు రాజమండ్రిలో థాంక్యూఆల్ .
@appalacharyulunellipudi5857
@appalacharyulunellipudi5857 Жыл бұрын
మొదట మనిషికి కనబడేది ఆకారం. అంటే అందులోనే డ్రెస్ ఉంది. అది అందంగా కనిపించి మనసును ప్రభావితం చేసి మంచి లేక చెడు అభిప్రాయాన్ని మన మనసుకు కలిగిస్తుంది. ఇది చూసే వారి కళ్ళ పై ఉంటుంది అంటే ఒప్పుకోను. ఏ తండ్రి తన పిల్లలను చెడు చూపు చూడడు. మీరు చెప్పినట్లు మగవారు ముఖం చూడకుండా వేరేచోట ఎందుకు చూస్తారు అన్నారు. నీ తండ్రి చూడడు అని నీవు అర్ధనగ్నంగా తిరగగలవా. అలానే భర్తకు మాత్రమే కనిపించే విధంగా తండ్రికి కూడా కనిపించకూడదు.
@adumullerabindar942
@adumullerabindar942 Жыл бұрын
మీ చర్చలు వృధా. పురుషుని కి స్త్రీ కనపడగానే కామం కలుగుతుంది. స్త్రీ కి పురుషుడు కనపడగానే కామం కలుగుతుంది. ఇది 100 % నిజం. మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏమిటంటే, 1.ఆడపిల్లలు మెచూర్ అయ్యారంటే వారి స్కూల్ మానిపించి ఇంట్లోనే ఉంచవలెను. 2.ఆడవారికి ఉద్యోగాలు పనికి రావు. 3.ఆడపిల్లలు మగ వారితో కలసి ఉండరాదు. 4.ఆడ పిల్లలను మగ వారితో మాట్లాడనివ్వకూడదు. 5.మగ పిల్లలను ఆడ పిల్లలతో మాట్లాడనివ్వకూడదు. 6.ఇద్దరిని ఒకరికి, ఒకరిని ఒకరు కనిపించకుండా దూరంగా ఉంచడమే మేలు.
@umamaheswararaokota8406
@umamaheswararaokota8406 Жыл бұрын
Dress sense is must&should every,one,it is ladiesare gents also,now days,it un control new generation,every parents must objerv their children's,give some sajestions,and guid lines it istheir constitutional right.Our dress sense is seams to volguarty,they will be come face to problems.Thank you all&love you all❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗 _At 13.27 sec_ *Aa White Shirt & GUNDU Uncle Evaro Ladies DRESSING Gurienchi Correct ga Matldadu 🙏🙏🙏 💯💯💯 Aa Uncle Matldina Daniki Em Answer Evaru Cheppaledhu Debate Lo 🤭🤭🤭 Aa Question ku Answer chepthay Aa Ladies Valla Family Members Nu kuda Tittinatu Vuntundhi kadha 🤣🤣🤣 Andhukey sailent ga Vunaru* 🤗🤗🤗 _Fapam Aa White saree SPREADS Pettukuna AUNTY Answer Cheppa Leka Debate Lo nunchi Bypadi Vellipoindhi Next Vedu Em Questions Vesthado Ani_ 🤣🤣🤣 *GUNDU BOSS UNCLE Matldam Lo TAGADHEYYY LEYYY* 😂😂😂
@umamaheswararaokota8406
@umamaheswararaokota8406 Жыл бұрын
Thank you very much.
@rajammakundeti6823
@rajammakundeti6823 Жыл бұрын
When girls feel their body is precious, they try to protect it by any means from anybody. They don't let it free for free show
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗
@adhityaram.916
@adhityaram.916 Жыл бұрын
నిజం ఏమిటి అంటే. ఒక మగ వాడు తాగుబోతు స్నేహితుల తో స్నేహం చేయవచ్చా? చేయకూడదు. కానీ ఎంత మంది తాగు భోతులు మధ్య ఉన్న కూడా నేను తాగను అని ఇంద్రియ నిగ్రహం తో ఉంటే నువ్వు తాగుబోతు తో తిరిగిన సమస్య కాదు. మరి అలాగే అమ్మాయిలు కూడా చీర కట్టిన ప్యాంటు షర్టు వేసుకున్న ఒక అమ్మాయి తనకి తాను దిగజారణంత వరకు తన వ్యక్తిత్వం కొల్పొనంత వరకు ఏ డ్రెస్ ఐన ప్రాబ్లెమ్ లేదు. అలా అంటే చాలా వరకు చీర కట్టి బొట్టు పెట్టీ గాజులు వేసి పూజలు చేసే ఆడపిల్లలు ఇల్లీగల్ ఎక్కువ ఉంటాయి. మీరు గమనిస్తే ఒక మగ వాడికి ఇద్దరు పెళ్ళాలు అనుకుంటే మొదటి పెళ్ళాం ఎలా పడితే అలా ఉంటుంది. చీర సక్కగా ఉండదు.డ్రెస్ ఐతే డ్రెస్ కూడా అంటే ఎదో వేసుకోయింటాది అంతే ధ్యాస కూడా ఉండదు. అదే రెండో పెళ్ళాం చీర కట్టి బొట్టు పెట్టీ గాజులు వేసి పూజలు చేస్తూ వంట చేస్తూ ప్రేమ గా తినిపిస్తూ చాలా పద్ధతిగా ఉంటుంది. మరి అంత పద్దతి ఐన అమ్మాయి పెళ్ళి ఐన వాడితో అన్ని పెళ్ళి కి మి ముందే A TO Z అన్ని చేసి ఆరి తెరి వచ్చి ఉంటుంది. ఆలోచనలు ముదురు గా ఉంటేనే కదా అంత పని చేసి వస్తారు. ఫ్రెష్ ఆలోచనలు ఉన్న వాళ్ళు అలా చేయరు కదా.మరి కారెక్టర్ అలా ఎలా చెప్తాం. అదే భార్య తను కూడా అంతో ఇంతో అందంగా ఉన్న కూడా మొగుడు మోసం చేసిన తనకు వేరే వాడు రమ్మంటున్న ఎందుకు పోదు. మొగుడే కావాలి అని ఎందుకు ఉంటుంది.అది కూడా పాము వంటి మొగుడు దగ్గర.? అది తన వ్యక్తిత్వం. గాడిద ఎంత మంచిగా ఉన్న ఎంత బరువు మోసిన కూడా అది అడ్డ దిడ్డం పోతుంది తప్ప దాని మార్గం మాత్రం మంచిగా ఉండదు. బరువు మోసింది కదా అని గాడిద మీద ఎక్కితే కింద పడక తప్పదు. అదే గుర్రం ఎంత పొగరు ఉన్న కూడా గాడిద అంత సేవ చేయకున్నా దాని మార్గం చక్కగా ఉంటుంది. ఒక గీత గీసి పందెం పెడితే అదే గీతలో పోతుంది తప్ప అడ్డం అడ్డం పోదు. అది వ్యక్తిత్వం ఒకప్పుడు నేను అనుకునేదాన్ని డ్రెస్ లే ముఖ్యం అని కానీ అది కారెక్టర్ నీ డిఫైన్ చేయదు అని నాకు పెళ్ళి అయ్యాక తెలిసింది. ఇల్లిగల్స్ చేసే చాలా మంది అమ్మాయిలు మంచి కట్టు బొట్టు తో నే ఉన్నారు. మరి మరి మరి ముఖ్యంగా మగ వాళ్ళలో ఐతే ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు ఉన్న మగ వాడు చేసినంత సేవ ఒక్క పెళ్ళాం తో నీతి గా ఉన్నవాడు చేయడు. ఎందుకంటే మంచిగా కనపడాలి అని వాడు అనుకోడు ఎందుకంటే వాడితో వ్యక్తిత్వం ఉంది కాబట్టి. నటించ వలసిన పని లేదు. అలాగే రెండో పెళ్ళాం ఉన్నంత పద్ధతిగా పతివ్రతలు కూడా ఉండరు. ఎందుకంటే పతివ్రత ఎక్కడ ఉన్నా తన వ్యక్తిత్వమే తనకు అంబరము ఆబరణము. తను ఎలాంటి బట్టలు వేసుకున్న తన మొగుడు పిల్లలు మైండ్ లో 100% ఉంటారు. నాకు పెళ్ళి అయ్యాక నేను మగ వాళ్ళలో నిచులను చూసింది అంటే పెళ్ళాం కి సవతి నీ తెచ్చిన వాడు. వాడు ఎన్ని సేవలు చేసిన వాడు బుద్ది సదా సదా కామం నిండిన హృదయం తో ఉంటుంది. అసలు నమ్మకూడదు.పిల్లలను ఐతే పొరపాటున పంపకుడడు. అచ్చంగా ఆడపిల్లలు కూడా భార్య ఉండగా రెండో పెళ్ళాం గా వచ్చారు అంటే వాళ్ళు మాత్రం వ్యభిచారు లే తప్ప ఇంకొకటి కాదు. ఎంతో తెగింపు ఉంటేనే అంత కు తెగిస్తారు. అనుమానమే లేదు. అసలు నా వరకు నాకు వచ్చిన సంబంధాలలో విడాకులు ఐ నెల రోజులు అయింది మా దగ్గర ఆస్తులు ఉన్నాయి మీ పిల్లను ఇవ్వండి చేసుకుంటాము అంటే. నాకు అసలు చాలా కోపం వచ్చింది. పెళ్ళి ఐన వాడు నాకు ఎందుకు నేను ఫ్రెష్ కదా నాకు ఏం పని అనిపించింది. నాకు వాడి డబ్బు వద్దు పెళ్ళాం నీ వదిలిన వాడు అసలే వద్దు అనిపించింది. అమెరికా లో ఉన్న కూడా నాకు వద్దు అని గట్టిగ చెప్పేశాను. ఐన మా పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు అది వేరే విషయం. మంచి గా మామూలు అబ్బాయి నీ చేసుకున్న పిల్లలు ఉన్నారు.ఇప్పటికీ నా ఆలోచనలు అలాగే ఉన్నాయి. మరి పిల్లల తండ్రి తో ఎలా పోతున్నారో అమ్మాయిలు.అలాగే పిల్లల తండ్రి ఎలా ఇంకో దాన్ని తెచ్చుకుంటున్నారు. ఆలోచనలు ముదురు గా ఉంటే ఏ డ్రెస్ వేసుకున్న ఎన్ని సేవలు చేసిన అన్ని వృదా నే. మనకు ఏ డ్రెస్ కంఫర్ట్ ఐతే అది వేసుకోవాలి. కాకపోతే మితిమీరకుండా చూడాలి. మన వ్యక్తిత్వం మనకు ముఖ్యం. కానీ ఎది ఏమైనా కూడా కారెక్టర్ మాత్రం డిఫైన్ చేయలేము. జై శ్రీ రామ్.
@ketyls4266
@ketyls4266 Жыл бұрын
యంగ్ గర్ల్స్,పెళ్లి కాని కాలేజీ గర్ల్స్,న్యూ రిక్రిటీస్..కొంత ఏజ్ సే 30/35..వరకు కొంత గ్లామిరస్ మోడరన్ డ్రెస్ వేసుకుంటారు...అది నప్పుతుంది..ముచ్చటగాను ఉంటుంది, 35 above మిడిల్ ఏజ్ నుండి ట్రేడిషనల్...బాగుటుంది,అదే నప్పుతుంది..ఎక్సపోజింగ్ డ్రెస్సెస్...అమ్మాయిలకు ఓకే,కొంత వరకు accept చేయవచ్చుననెమొ,అందుకే ఆడది ఇప్పుకుంటే బాగుంటది,మగాడు కప్పుకుంటే..అందము అన్న నానుడి కరెక్ట్ ఏమో...
@zubedabegumshaik7174
@zubedabegumshaik7174 Жыл бұрын
Modern dresseslo kooda vollu kanipinchakunda andamga kanipinchavachu vollu choopinchi andamga kanipanchalanukovadam tappu
@ketyls4266
@ketyls4266 Жыл бұрын
combined జాయింట్ ఫ్యామిలీస్ లో ఆడవారు,కోడళ్ళు, కూతుర్లు..కాస్త ఎక్సపోసింగ్ డ్రెస్సెస్...ఎవరు.ప్రిఫర్ చేయర్...డ్రెస్ అందాన్ని,హుందాని ఇస్స్తది కనక సొసైటీ దీన్ని accept చేయాలి..
@SuryaKumariKolli-ws6oe
@SuryaKumariKolli-ws6oe Жыл бұрын
Charter accountant matladindi 100% correct Avidaki avi nachaka vellipovindi ,vellipovalsina visayam emi ledhu
@vijaypechetti1652
@vijaypechetti1652 Жыл бұрын
మధ్యలో వెళ్ళిపోయింది మెంటలిది
@satyavani19
@satyavani19 Жыл бұрын
ఎవరైతే ఆవిడ వెళ్లిందో ఆమెకి sense లేదు నలుగురిలో ఎలా ఉండాలో
@rameshbandi8088
@rameshbandi8088 Жыл бұрын
అమ్మాయి ఐనా ఆబాయ్ ఐనా మంచిగా తయారు అవ్వకపోతే ఫీలింగు రాదు.మైండ్ సెట్.కూడా స్థితిని బట్టి మారు గుణము కలిగి ఉంటది అది కూడా సృష్టి ధర్మమే కదా
@aspicchi
@aspicchi Жыл бұрын
నేను నా ఇష్టమొచ్చినట్లు గా డ్రెస్ వేసు కుంటాను, మీ మగవాళ్ళు కంట్రోల్ చేసుకోండి. ఇదే నేటి సంప్రదాయం.
@sairamshivanoori8333
@sairamshivanoori8333 Жыл бұрын
Nenu bikkini vesukunta miru nannu aa opinian tho chudadhu mi kantlo kmmam rakudadhu ante atla miru chepandi
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 Жыл бұрын
Ee comments matram Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala bagunnai navvuley navuulu.good Manchi debate
@vardhanichandrasekhar9387
@vardhanichandrasekhar9387 Жыл бұрын
Elanti outfit Aina adi vulgarity exceed avvakudadhu ani na opinion madam. Shorts varaku we can tolerate...kani bikini types, navel show offs lantivi veskuni body ni too much expose cheste chuse evarikaina ibbandi gane untundi. Alanti way of dressing maneste society chala develop avtundi.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗 _At 13.27 sec_ *Aa White Shirt & GUNDU Uncle Evaro Ladies DRESSING Gurienchi Correct ga Matldadu 🙏🙏🙏 💯💯💯 Aa Uncle Matldina Daniki Em Answer Evaru Cheppaledhu Debate Lo 🤭🤭🤭 Aa Question ku Answer chepthay Aa Ladies Valla Family Members Nu kuda Tittinatu Vuntundhi kadha 🤣🤣🤣 Andhukey sailent ga Vunaru* 🤗🤗🤗 _Fapam Aa White saree SPREADS Pettukuna AUNTY Answer Cheppa Leka Debate Lo nunchi Bypadi Vellipoindhi Next Vedu Em Questions Vesthado Ani_ 🤣🤣🤣 *GUNDU BOSS UNCLE Matldam Lo TAGADHEYYY LEYYY* 😂😂😂
@vijayalakshmikorada2423
@vijayalakshmikorada2423 Жыл бұрын
In western countries people don't look at women and comment because it's their costume,but it's not our costumes.Girls should maintain dress code
@dazzlinggleam7399
@dazzlinggleam7399 Жыл бұрын
In western countries, boys know how to respect women. There are some that Indians should learn from them.
@sarunarao936
@sarunarao936 Жыл бұрын
ఏ అమ్మా, పనికిమాలిన debates పెట్టుకుని మీ పర్సనల్ bayatapettukovadam తప్ప వేరే ఉపయోగం ఏమీ లేదు. ఒక ఆవిదేమో 11 years ke merchure అవుతుంది అని వాగు తుంది.ఈ విషయం ఆవిడ పబ్లిక్ గా చెప్టగాని ఎవరికి తెలీదా, పూర్వం అమ్మమ్మలు, తాతలు ఇలాగే వున్నారా? ఈ పనికిరాని అర్ధం లేని చర్చలు మాని ఏదైనా సమాజానికి ఉపయోగ పడే పనులు చేస్తే, పుణ్యం, సంఘంలో గౌరవం వుంటాయి.
@baburaovooyaka704
@baburaovooyaka704 Жыл бұрын
ఆడవారికి మొగవారికి తేడా ఉంది బాధ పడే వారు ఆడవారు బాధ పెట్టే వారు మగవాడు తనను తానే కాపాడు కోవాలి
@bhavnasangewar3591
@bhavnasangewar3591 Жыл бұрын
Actually everything is shown in internet and pictures very clearly children ....watching them without parents intention and knowledge they just want to experience that thing going on without knowing either its correct or not so.....they get tempted when see the dress sence of a girl...... actually problems is with internet watching all things either they are in adultage or childhood
@kumarpittala5452
@kumarpittala5452 Жыл бұрын
Super bro meru karektu matladaru ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mahendrapothugunta867
@mahendrapothugunta867 Жыл бұрын
రాను రాను రాజు గారి నంది పంది అయ్యినట్టు ఈ ఆడవాళ్ళ సంస్కృతి సంస్కారం అలా మార్పు చెందుతుంది మేడం మగాడు శారీరకంగా బలవంతుడు మానసికంగా బలహీనుడు స్త్రీ శారీరకంగా బలహీనురాలు మానసికంగా చాలా బలవంతులు వీళ్ళు కొంచం చూపించిన చాలు మగవాడి మనస్సు చూపు మారిపోతుంది లేదండి మారదండి అంటే నేను నమ్మను కానీ వాడు పెరిగే విధానం చుట్టుపక్కల సమాజం కొంత మార్పుని మాత్రమే తెస్తుంది ఆడవాళ్ళు కనీసం వీటికి అడ్డుకట్ట వేయాలి అంటే మీ వస్త్రాలంకరణ కచ్చితంగా మారాలి ఒక స్త్రీ ఎక్స్పోజింగ్ చేస్తే దాని ప్రభావం ఆ స్త్రీ మీద పడకపోయినా అమాయకమైన మరో స్త్రీ మీద కచ్చితంగా పడుతుంది ఇంకో స్త్రీ బలిఅవ్వడనికి మరో స్త్రీ పరోక్షంగా కారణమే మీరు ఎంత కవర్ చేసినా ఇది నిజం నిజం నిజం
@satyavani19
@satyavani19 Жыл бұрын
Dress sense meeda kudaa chala depend avtundhi
@srikanthgatla9529
@srikanthgatla9529 Жыл бұрын
ఇదాంతా చూసాక బట్టలు పద్దతిగా వెసుకుంటే మంచిది. శ్రీకాంత్ అన్న గృప్ కి నా మద్దతు
@kirankumar7036
@kirankumar7036 Жыл бұрын
ఓరీ.....waste time.. ఒక్క మాటలో బైబిల్ దేవుడు చెప్తున్నాడు చూడండి....Genesis(ఆదికాండము) 6:5,6 5.నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి 6.తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృద యములో నొచ్చుకొనెను.
@myideasms6451
@myideasms6451 Жыл бұрын
డ్రెస్ మార్చుకోండి అంటుంటే, మీరు బుద్ది మార్చుకోండి అని అంటున్నారు
@erramramesh8858
@erramramesh8858 Жыл бұрын
Hellow: Sisters & Brothers, Now a days naithika viluvalu chala thakkuva, thalli, thandrulake viluvalu teliyavu, Pillalaku nerpedhi yevaru. For Ex: Chatrapati Shivaji thalli Jijiyabai, baalyam nundi Ramayana & Maha Bharatha Kathalu cheppi goppa veerunni cheya galigindhi. Meeku veelaithe atti Grandhalanu chadivi, vini arthamu chesu kunte anni samasyalaku pariskaaramu labistundi this is TRUE.
@venidheeru8281
@venidheeru8281 Жыл бұрын
Asalu vantiki ninduga battalu veskopothe vippuki thiragandi
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗
@standswithpeace
@standswithpeace 3 ай бұрын
Peddhaayana Baga matladaru. He's very good.
@srikrishnagudiwada4033
@srikrishnagudiwada4033 Жыл бұрын
మగవాడి sexual feelings ladies ని చూస్తే ఎలా వుంటాయో తెలుసుకోవడానికి ప్రయత్నించండీ..... అబ్బాయిలని Modern Dresses చాలా రెచ్చగొడతాయి... ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ జీరో నైన్
@sarpet9660
@sarpet9660 Жыл бұрын
Magavadi kosam aadavaallu battalu vesukotam maanukovaalaaa???? Vaadi ki vedhava feelings vasthe control chesukovaali moosukoni Vaadu vaadi vedhava feelings…😮
@srikrishnagudiwada4033
@srikrishnagudiwada4033 Жыл бұрын
@@sarpet9660 bedroom లో మగవాడిని రెచ్చగొడుతూ వుంటేనే వాడు ఎక్కువసేపు sex చేయగలడు. అమ్మాయిలు సాంప్రదాయమైన బట్టలు ధరిస్తే పెళ్ళి చేసుకోవాలి జీవితాంతం కుక్కలా బతికేయాలనిపిస్తుంది....... మోడ్రన్ డ్రస్సుల్లో షేప్ లు క్లియర్ గా కనిపిస్తాయి.... వెనుక నుంచి సెక్స్ చేయాలనిపిస్తుంది. .అది మగవాళ్ళ సహజ లక్షణం.... చీర, లంగావోణి కట్టుకుంటే షేప్ లు కనబడవు... పైగా పెళ్ళి చేసుకోవాలనిపిస్తుంది... ఏస్కోవాలనే దరిద్రపు ఆలోచనలు రావు... అయిన ఒళ్ళు దాచుకోవడానికి అంత పెద్ద చీర దేనికి....... అవసరమా అని మన పూర్వీకులకు తెలియదా....... రెండు చిన్న గుడ్డ పీలికలు చాలు కదా... ఈ మాత్రం కూడా మన పెద్దలకు తెలియదంటారా....... ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ జీరో నైన్
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗
@kavallasuresh9478
@kavallasuresh9478 Жыл бұрын
Dress ఎప్పుడూ మనిషి charecter ని డిసైడ్ చేయదు.. చేయదు...
@srujanasaraf5992
@srujanasaraf5992 Жыл бұрын
అసలు మాగడు shat వేసుకుంటూనే అసలు వాడు ఎలా ఎసుకునడు సిగ్గు లెకుండ అంటారు at tha same taime మనఇంట్లో అలా వేస్తే మరియు మనవాళ్ళు మన ముందు టావలుతో తిరిగి న అరెఎంతసెపు తొందగ వెసుకొ కాలేకపోతున్నాం అంటారు అమ చెప్పినట్లు ఇతరులకు ఇబ్బందులు కలుగ కూడదు 🙏👌
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗
@lavanyareddy3435
@lavanyareddy3435 Жыл бұрын
Ikkada matlade aadavallu manchi battale vesukunnaru kani samajamlo alaga leru andaru aadavallu
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗
@jangamswarna7950
@jangamswarna7950 Жыл бұрын
Eppudu ammaila kosam matladevallu venakati sampradayik kani adhi only e jeneration varake tharwatha vache vallu ela undaru undaleru
@pallibadrachalam146
@pallibadrachalam146 Жыл бұрын
పచ్చకామెర్లువాడికి బాగాతగిలింది 😄😄
@Krishna-xb1dd
@Krishna-xb1dd Жыл бұрын
ఇలాగే చెయ్యండి మి ఆడవారి కోరికలకు హద్దులు లేవు అవి తీర్చే మొగాడి g అంటే గుండె కు సిగ్గు లేదు సేరం లేదు హర మహాదేవ కాశీ కి పయనం కట్టుర్రి ఇదే బెటర్ అప్పుడు కళ్ళ వెళ్ళ పడలే బిడ్డలు అయ్యో తప్పుగా అనుకోవద్దు మోగ జీవరాశులు మి కళ్ళ మీద చెప్పు చేతుల మీద బ్రతికి న వాళ్ళమే అల అని మమ్ములను బట్టలు లేకుండా కన్న తల్లి పెరుగుతున్న కొద్దీ కుల్ల గుట్టినవు ఆకలైతున్నది అంటే అన్నం పెట్టీ నవు దెబ్బ తాకింది అంటే ఎవడ్ర నీ అబ్బా అని దైర్యం నింపినవు అయ్యో నా బిడ్డకు ప్రతి రోజు అన్నం నేను పెట్టగలన అని చింత చెంది పని నేర్పినవ్ పని కి దగ్గాట్టు ప్రతిభ నేర్పినవు ఇంకేదో తగ్గింది రా అని పెళ్లి చేసినవే ఇవన్నీ నిన్ను ఎవడు అడిగింది మేము అడిగామా మమ్ములను పుట్టించి కని పెద్ద చేసి తిండి పెట్టీ అలన పాలన అట పాట బడి చదువు అని ఎందుకమ్మా మా మొగాళ్ళు జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు అందుకే సంసార సాగరాన్ని విడిచి పెట్టింది దీని తోని వెగలేను అని లేని దేవుణ్ణి సృష్టించుకొని ఆయనకు సన్యాసులు గా బ్రాహ్మ చారులు గా అగొరలు గా అన్న పానీయాలు కామ క్రోధ మద న్నీ ఓదిలేసి సన్యాసం లో కలిసిపోతుంది అట్లా ఎట్లా కుడురుతాది అని అయ్యప్ప గుడిలోకి కూడా అడుగు పెడితే యుద్దాలు చేసిన ఎన్ని చేసిన మరారా మి అడ జాతి మిరు రా మొర్రో అని మొత్తుకుంటే ఎంట పడుతారు అడగాలి తగలని వాడికి కూడా ప్రేరేపించే లా మళ్ళీ పొట్టి బట్టలు చినిగిపోయిన వస్త్రాలు ధరించి మొగుడిని పిచ్చొడింజ్ గాడిని చేసి మి చుట్టూ కుక్కలాగా ఇంకా ఎన్ని రోజులు సన్యాసిగా ఉన్న శివుడిని కముడిని పంపి కమదహనం అని దానికి పాట కట్టినరో అట కడుతున్నారు కముడి ఎంటి కడ ###x అటలట అడ వొదమ చూడ వొదమ కామ క్రీడలు కూడా చూడటానికి పోవల ఇప్పుడు very చెత్త మల్ల మగాన్ని ప్రతి రోజూ ప్రతి దినం దినం పెడుతూనే ఉన్నారు ఎంటి అసలు మీకు కోరికలకు హద్దు ఉండదా చెలో కాశీ హిమాలయ పర్వత శిఖర చెంద్రా శేఖర నాగ అబరణ పులి వస్త్ర కలకుట విస కంట నమ శివాయ నమః అంతే అయన లేకపోయినా సైన్స్ అని నమ్మిన ఇండియన్ నీ అమెరికా చేస్తాం అంటే ఎవ్వడు ఊరుకోడు మి వెస్ట్రన్ క్లుబ్ famous lu డిస్కో డాన్స్ లు ఇతర ఇతర ఉన్నాయి కాదా పొండి చావండి కానీ సమాజం లో చెడ్డ మొగాడు ఒక్క యుగానికి ఒక్కడే కావచ్చు కానీ శివ ఒక్కడే పరమాత్మ ఒక్కడే రాముడు so ఇలాంటి వారు ఎందరో మిరు. అమెరికా 🥻👗 వేసుకుంటం అంటున్నారు కదా yes అక్కడే వేసుకోండి బీచ్ లో వేసుకుంటే అమెరికా British ani country all america my expox xx అని లాగిన్ అవ్వి ఉండండి ఇవ్వరకే పోర్న్ కి అడిక్ట్ అయ్యి అమ్మాయిల వలలో చిక్కుకొని అడ్రస్ లేకుండా చావు అంచుల కి కాదు చచ్చారు కూడా అడ మహా అది పరా శక్తి అని నెత్తిన పెట్టుకుంటే ఓరోరి యోగి నన్ను రాముడు వద్దు 1800000000 లా పెండ్లిలు చేసుకున్న కొంటె కృష్ణుడు కావాలి అంటే ఎందు కు అలాగ ఇంకా ఓపికతో గౌరవించాలి అని గౌరవిస్తారు ఇండియన్స్ girl's ki అంత Respect ఇస్తున్నారు ఎందుకు అండి ఇలా ఇది తప్పు అని చెప్పే అమ్మ స్థాయిని మరచి మొగుడిని పక్క దారి పట్టి ఎదుగు ఆడపిల్ల అన్నట్టు ఉంది కత
@susmithasingamsetty4708
@susmithasingamsetty4708 Жыл бұрын
Intiki gates,locks anduku pettukuntaru protection kosame kadha.tappu chese vadini apalemu anduke negative mind set ni inka mana battala deara encourage cheyakudadhu.opposite side ntha worest mind set undhi.avrini valle protect cheskovli.poni battalu vippesi tiragandi meku kastam ga undhi kadha
@satyanarayanabolusani7294
@satyanarayanabolusani7294 Жыл бұрын
అమ్మా మీరు విప్పేసి తిరగదల్చుకుంటే తిరగండి ,కానీ సమాజానికి పనికి వచ్చే లా మాట్లాడండి.
@sv1732
@sv1732 Жыл бұрын
No one will listen until law's and sections present on dress restrictions. Some girls for popularity will come in different ways also if law's and sections have no punishment for those.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗
@mr_krish_james5829
@mr_krish_james5829 Жыл бұрын
ఆడవాళ్ళ సినిమాలో ఎక్సపోసింగ్ కోసం డబ్బులు తీసుకుని ఎక్సపోసింగ్ చేయడం లేదా..
@chkk-figamingyt6425
@chkk-figamingyt6425 Жыл бұрын
I am ledu ee program lo 2;3numbers chala chendalanga matladaru
@kalpakambodicherla2413
@kalpakambodicherla2413 Жыл бұрын
Suit avuthunda leda anukokunda andaru yedo dress lu vesukuntunnattu naa personal opinion.indulo le make up kuda vasthundi.
@satyavani19
@satyavani19 Жыл бұрын
Pappam eppudu pillalu evida chepite vinetuga vunnaru
@ప్రజాక్షేత్రంలోఅవినీతికిసమాధి
@ప్రజాక్షేత్రంలోఅవినీతికిసమాధి Жыл бұрын
ఆడది అమ్మా అనిపిలిపించుకునేలా ఉండాలి కాని అది దాని తొక్కాలి అనిపించుకునేలా బట్టలు విప్పుకుని తిరుగుతున్నారు ఆడది పెళ్ళిటారువాత మొగుడిదగ్గర చూపించవలసిన అవయవాలు అందాలు బజారులో అందరికి చూపిస్తుంది మొగవారు బట్టలు నిండుగావుంటున్నాయి ఆడవారు బట్టలులేకుండతిరుగుతున్నారు మగవారిని పిచ్చివాళ్లుగా తయారుచేస్తున్నారు చిత్తకార్తె కుక్కల్లా పసువుల్లా సిగ్గులేకుండా ఆడదాని వల్లనేసమాజము నాశనము అవుతుందికుటుంబాలు కూలిపోతున్నాయి నీచంగా బతుకుతున్నారు ఆడవాళ్లు ప్రవర్తనతో టార్జారితో మగవాళ్ళు చంపలేక చావలేక ఎవరికి చెప్పుకోలేక మానసికంగా చేస్తున్నారు 100 కు 90 % కుటుంబాపరుపో రోడ్డునపడతుందని తూ ఆడది అంటే అసహ్యించుకుంటారు మగవారు అక్రమాసంబంధాలు ఎక్కువయ్యాయి
@deshaveniramesh7639
@deshaveniramesh7639 Жыл бұрын
100% dress difand chestadi
@Ramakoteswrarao46
@Ramakoteswrarao46 Жыл бұрын
Hanstly really super looking beautiful nice beautiful health and 🙏🙏🌹🌹💙💙❤️❤️
@SaiSeshadrischoolRampakhana
@SaiSeshadrischoolRampakhana Жыл бұрын
పిల్లలకు ఆలా ఉండాలి ఇలావుండాలి అని నేర్పించాలి అనున్నారు, అసలు ఇప్పటి పిల్లల్ని చెబితే వింటారా.
@ramadevireddy5457
@ramadevireddy5457 Жыл бұрын
Dress sence 5% lady use vuntundi. Samajani lonely ga one lady marchaledu. So first class nundi schools lo karate ni interduse cheyali
@Lobster16763
@Lobster16763 Жыл бұрын
Useless talk. Refer latest Kerala HC verdict. Being a man I welcome it NOT by respecting women’s freedom but to the privilege given to me to enjoy what is restricted upto. Women call it freedom and men take what is offered. I welcome more such verdicts in my life. Thank you.
@adithyaswechha8093
@adithyaswechha8093 Жыл бұрын
Women's Miru miku Nachhina dress Vesukondi ,Mee istam But Remember Miru Chupistu Unte Tappakunda Chustaru ,
@rameshdingari-qd8sd
@rameshdingari-qd8sd Жыл бұрын
Ada vallu nachinavadiki propose cheyochu, Kani magavadu propose cheste Vanni kodataru, she team tho kottistaru kaselu pedutharu, are magavadu Ada amenu
@deepthivamsi4748
@deepthivamsi4748 Жыл бұрын
Dress sense ammayi laku vundali bcz debt lo anattu okaru neat ga dress vesukunna inkokoru dress sense lekuntey impact definetly paduthundi 😮😮kerala brust tax ani vundi its real story nenu book lo chadivanu aa tax pogataagadam kosam oka women thana breasts ni cut chesukundi mari ilanti desam lo vunna manam😊😊 first edina women nunchey vasthundi samskaram antha bcz lady ki aa value mana puranaala lo icharu 😊😊 ladies bayatiki raavali ani entha mandi sanghasamskarthalu entha chesaru gurajada gaaru kandukuri gaaru ila ikkada women di motham thappu anadam ledu parents intlo anni nerpinchi na bayata ki vellaka vyakthi thinking maaripothundi surroundings valla first social media ni cut chesyyali 🙏🙏
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗 _At 13.27 sec_ *Aa White Shirt & GUNDU Uncle Evaro Ladies DRESSING Gurienchi Correct ga Matldadu 🙏🙏🙏 💯💯💯 Aa Uncle Matldina Daniki Em Answer Evaru Cheppaledhu Debate Lo 🤭🤭🤭 Aa Question ku Answer chepthay Aa Ladies Valla Family Members Nu kuda Tittinatu Vuntundhi kadha 🤣🤣🤣 Andhukey sailent ga Vunaru* 🤗🤗🤗 _Fapam Aa White saree SPREADS Pettukuna AUNTY Answer Cheppa Leka Debate Lo nunchi Bypadi Vellipoindhi Next Vedu Em Questions Vesthado Ani_ 🤣🤣🤣 *GUNDU BOSS UNCLE Matldam Lo TAGADHEYYY LEYYY* 😂😂😂
@raffullamd3041
@raffullamd3041 Жыл бұрын
, ఆఫ్ డ్రెస్ వేసుకునేవారు ఫుల్ డ్రెస్ వేసుకునే వారికి సూచనలు ఇచ్చేటట్టు ఇక్కడ కనపడుతుంది మీ కర్మ
@rameshbandi8088
@rameshbandi8088 Жыл бұрын
ఉద్యోగం కూడా డ్రెస్ ను బట్టి ఇష్టారు కదా
@rameshbandi8088
@rameshbandi8088 Жыл бұрын
దీనికి చర్చ కాదు .ఒక ప్రయోగము చెయ్యండి.మీరందరు.ప్రాఫిసినల్స్.కదా. మీలో ఒక్కరే .చినిగిన మాసిన బట్టలు వేసుకొని రోడ్డు పైన ఉండండి మీ గౌరవము లెక్క వేయండి.అదే మనిషి మంచి బట్టలు వేసుకొని ఉండండి అప్పుడు గౌరవం లెక్కవేయండి
@neeharikavardhan1794
@neeharikavardhan1794 Жыл бұрын
12th member enduku avaledhu?I liked that question
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗 _At 13.27 sec_ *Aa White Shirt & GUNDU Uncle Evaro Ladies DRESSING Gurienchi Correct ga Matldadu 🙏🙏🙏 💯💯💯 Aa Uncle Matldina Daniki Em Answer Evaru Cheppaledhu Debate Lo 🤭🤭🤭 Aa Question ku Answer chepthay Aa Ladies Valla Family Members Nu kuda Tittinatu Vuntundhi kadha 🤣🤣🤣 Andhukey sailent ga Vunaru* 🤗🤗🤗 _Fapam Aa White saree SPREADS Pettukuna AUNTY Answer Cheppa Leka Debate Lo nunchi Bypadi Vellipoindhi Next Vedu Em Questions Vesthado Ani_ 🤣🤣🤣 *GUNDU BOSS UNCLE Matldam Lo TAGADHEYYY LEYYY* 😂😂😂
@sudheepsss427
@sudheepsss427 Жыл бұрын
first of all, modern dress side kurchune vallaki vine mindset ledu, asalu avatali vallu emantunnaru - elanti dress veskunna vulgur ga kanpinchananthavaraku manchide ani antunnaru kani modern dress veskovaddu anatamledu.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉 _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣 *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗 _At 13.27 sec_ *Aa White Shirt & GUNDU Uncle Evaro Ladies DRESSING Gurienchi Correct ga Matldadu 🙏🙏🙏 💯💯💯 Aa Uncle Matldina Daniki Em Answer Evaru Cheppaledhu Debate Lo 🤭🤭🤭 Aa Question ku Answer chepthay Aa Ladies Valla Family Members Nu kuda Tittinatu Vuntundhi kadha 🤣🤣🤣 Andhukey sailent ga Vunaru* 🤗🤗🤗 _Fapam Aa White saree SPREADS Pettukuna AUNTY Answer Cheppa Leka Debate Lo nunchi Bypadi Vellipoindhi Next Vedu Em Questions Vesthado Ani_ 🤣🤣🤣 *GUNDU BOSS UNCLE Matldam Lo TAGADHEYYY LEYYY* 😂😂😂
@shyam7417
@shyam7417 Жыл бұрын
Evariki sariga matladatam radu.....
@khandavillisanyasirao2830
@khandavillisanyasirao2830 Жыл бұрын
మీ అందరి డిబేట్ వలన ఏమీ ప్రయోజనం లేదు. మన అందరినీ చెడు ఆలోచనలకి తీసుకెళ్లేది సినిమా.
4:30 PM | ETV Telugu News | 28th  October "2024
12:54
ETV Andhra Pradesh
Рет қаралды 5 М.
Western Wear vs Indian Wear || Big Debate with Jaya || SumanTV Mom
26:32
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 18 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 3,1 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 6 МЛН
World’s strongest WOMAN vs regular GIRLS
00:56
A4
Рет қаралды 3,3 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 18 МЛН