ఈ కలగంపూడి లో ఉన్న ఆంజనేయ హోమ్ మేడ్ ఫుడ్స్ కర్రల పొయ్యి మీదే వండుతారు, ప్రతి ietam natural గా చేస్తారు.దేశంలో పలు చోట్లకి వేరే కంట్రీస్ కి పంపుతారు.వాళ్ళు ఇచ్చే ఐటమ్స్ వాళ్ళ number వీడియో లో ఉంది మీకు కావాలి అంటే Call చెయ్యొచ్చు
Пікірлер: 46
@yadavallisrinivasysrjrg4603 Жыл бұрын
మీ పూత రేకులు చాలా బాగున్నాయి అమ్మ మాది జంగారెడ్డిగూడెం భజన సమాజం 🙏
@gangadharrao43172 жыл бұрын
Manchi video sesaru. E video valana vallu sese krushi andariki telustadhi. Hatsup you sir
@GodavariMuni2 жыл бұрын
Thanks Sir
@Nani-xd8pl2 жыл бұрын
Happy to see our aunty through this channel. When we were students we used to have food at her place. The hospitality, the taste and affection were tremendous. Almost all sweets we have tasted. Dedication and hard work definitely pays off. Look at the happy and proud faces of the employees. Cheers àunty💐
@sigampalliprasad4852 Жыл бұрын
Om namah shivay...
@BhagavadGitaTelugu2 жыл бұрын
సూపర్ లక్ష్మి గారు మీ స్వీట్ షాప్ చాలా బాగుంది, 👌👌👌
@bhanuprasadbhanuprasad3352 жыл бұрын
Super anna nice captureing village andhalu andharaki chupistunnav nice
@SNSanthiChaitanya2 жыл бұрын
Thanks for sharing brother kalagampudi daagara ma village 👍
@GodavariMuni2 жыл бұрын
Welcome Sister
@newswritingr.r51002 жыл бұрын
చక్కని వీడియో లు అందిస్తున్న గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ వార్కి అభినందనలు
@GodavariMuni2 жыл бұрын
Thanks Sir Me Support ki
@raviravikiran52212 жыл бұрын
బ్రో నేను దుబాయ్ లో ఉంటాను మాది కలగంపూడి💞💞 మా ఊరిని చూపించినందుకు థాంక్స్
@chandrikar58842 жыл бұрын
Nice video n information.....thati tandri and thati chapa n regu vadiyalu ekkada dorukutundo video cheyyandi sir...
@GodavariMuni2 жыл бұрын
Sara Madam Chusi Chestha
@phaniachanta97522 жыл бұрын
Well covered sir , Thank you , keep it up..
@GodavariMuni2 жыл бұрын
Thanks Your Support Sir
@duragaramprasadd-rl8wj Жыл бұрын
Om namashivaya all the best 👍
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@anjaneyasannidhi81732 жыл бұрын
నమస్తే ముని శ్రీ చైతన్య స్కూల్ ఆంజనేయ స్టోర్ ఇంఛార్జి నీ వీడియో లు అన్ని భాగున్నై ఇంక మర్న్ని కొత్త కొత్త వీడియో లు చేయాలని కోరుకుంటున్న
@GodavariMuni2 жыл бұрын
Thanks your Support sir
@pulapanarayanarao20032 жыл бұрын
Godari ruchulu godari muchattlu ento ahladam
@vkchaitanya20032 жыл бұрын
Seems like missionaries are very active in the village 8:17, religious conversion in full swing here
@kalagampudiabbayianil7912 жыл бұрын
Tanq muni garu...
@GodavariMuni2 жыл бұрын
Thanks Your Support Sir
@kalagampudiabbayianil7912 жыл бұрын
@@GodavariMuni always welcome andi 💐💐
@katarisuresh59852 жыл бұрын
Nice 👍👌👍👍👍👌
@murthyramana65472 жыл бұрын
Local people response baaguledu. Vaalla vuri video ki interest chupinchataledu. Akkidi vishiyalu koncham explain chesthe baaguntundi.
@arunaarunakwtpori20552 жыл бұрын
Hi నేను కువైట్ లో ఉంటా మా అక్క బావ వాళ్ళది కలగంపూడి.మాకు పూతరేకులు.బూందీ లడ్డులు.మేక్సర్ రొయ్యలు పచ్చడి. చికిన్ పచ్చడి.ఆవకాయ పచ్చడి.ఇంకా చాలా పంపారు వాళ్ళు గుబ్బల శ్రీను.సుజిన్చాలా బాగున్నాయి 👌
@GodavariMuni2 жыл бұрын
Ho nice Madam
@pdurgaprasad38772 жыл бұрын
బ్రో మీ ఇంటర్వ్యూ చేసే విధానం బాగోలేదు
@GodavariMuni2 жыл бұрын
@@pdurgaprasad3877 k Bro yem marchukovalo Cheppandi
@pdurgaprasad38772 жыл бұрын
వీడియో బావుంది కానీ ఇంటర్వ్యూ చేసే విధానం బాగాలేదు మీరు గమనించండి ప్రశ్న జవాబు కూడా మీరే చెప్పేస్తున్నారు
@GodavariMuni2 жыл бұрын
@@pdurgaprasad3877 k Bro Ekkadanunchi Ala undadhu
@pulapanarayanarao20032 жыл бұрын
Godari muni garu meeru ento opikato godari sangatulu cheptunna
@GodavariMuni2 жыл бұрын
Thanks andi
@janakiram62542 жыл бұрын
All the best for your future videos 🙂
@GodavariMuni2 жыл бұрын
Thanks andi Thanks your Support
@janakiram62542 жыл бұрын
@@GodavariMuni my pleasure andi love From Bhimavaram
@GodavariMuni2 жыл бұрын
@@janakiram6254 next akkada Chestha Sir
@janakiram62542 жыл бұрын
@@GodavariMuni please visit Bhimavaram also
@GodavariMuni2 жыл бұрын
@@janakiram6254 k sir
@nagarajesh57172 жыл бұрын
ముని యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు మా ఊరిలో ఉన్న శివాలయాన్ని యూట్యూబ్ దాకా తీసుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు మా ఊరు చూసి నాలుగు సంవత్సరాలు అవుతుంది కలగంపూడి ని కళ్ళక్కట్టినట్టు చూపించినందుకు ముని యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు 👌🏻🙏