చాలా చాలా అద్భుతంగా ఉంది... నా మనస్ఫూర్తి నమస్కారాలు... మీకు మరియు స్వామివారికి
@srinivaassattu1005 жыл бұрын
అద్భుతంగా వివరించి చక్కని మార్గం చూపుతున్నారు లక్ష్మణానంద సిద్ద యోగజీ.... గురుదేవో భవః
@gnrenterprises72173 жыл бұрын
Ok
@guruprasad11894 жыл бұрын
PMC ku Danyavadamulu !
@padyala3 жыл бұрын
Excellent explanation. Thanks Guruji.
@p.s.rajyalakshmi38943 жыл бұрын
Excellent narration abt "Siddhathva." Thank you to Guruji n PMC team.
@k.lnamanusulonimata39093 жыл бұрын
శ్రీ లక్ష్మణా నంద స్వామి గారికి ప్రణామములు సిద్ధ విద్య గురించి ఇంకా ఛాల సందేహాలు తీర్చి నారు ధన్యవాదాలు గురువుగారికి.సిద్ధ విద్య నేర్చుకోవాలంటే కావలసిన అర్హతలు ఏమిటో దానికి వయసు చదువు ఏమిటో బేసిక్ గా తెలియజేయ మనవి. వివరాలు ఎక్కడ అన్ని జేయకోరుతున్నాము. రావిశాస్త్రి గారికి ధన్యవాదముు లు,కొర్ణ లక్ష్మన్ ధర్మారం అడ్డ గూడు రు మండలం యాదద్రీ జిల్లా.
@yegireddivenkataramana66995 жыл бұрын
గురువర్యులకు ధన్యవాదాలు చాలా చక్కగా యోగమును బోధించి మంచి సలహాలు ఇచ్చి యోగ సాధకులకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి ఈ సలహాలు
Mortha Sivaramakrishna ద్రాక్షారామ ద్యానులనటం గుర్తింపు కోరుకోవటం కాదా? అహం,,,,,,నికి మూలమవు తుందేమో?,,,,,,,,,వదిలేద్దాం
@freefirevlogshedshort52393 жыл бұрын
Swami ji superb... Namaskar
@ToobMee5 жыл бұрын
Swamiji is pleasing and very knowledgeable , would love to meet him in person. Thanks again for bringing a great personality to offer us some wisdom! PMCOnlineTV is truly an Educational channel for spiritual seekers! Please bring us such great personalities which sadly are barely covered by mainstream TV channels! Kudos!
@balajipraveenkumar8563 жыл бұрын
గురుగారండీ మీ పాదాలకు శతకోటి ధన్యవాదములు
@sridharneelarapu85445 жыл бұрын
Thank you so much PMC Ravi shashtree Garu...1st episode Kante ee episode chala interesting ga undi ...meeru chesina ee krishi mulanga nenu Sri gurudevula vari nundi upadesham pondagaliganu ...meeku nenu ajanmantam runapadi untanu ..
@srinivasarao43695 жыл бұрын
స్వామివారికి నా హృదయపూర్వక పాదాభివంనాలు
@nagaraj-dq5qd5 жыл бұрын
Chala bagundhi sir video ilanti videos chala Pettandi
@neelimanjula58255 жыл бұрын
Thanks guru garu meru ela kanopenchatam ma adrustam
@yedukondalukovuru50775 жыл бұрын
Pmc channel ku dhanyavadamulu
@n.bhuvan59663 жыл бұрын
Sri gurubhoyo namaha
@chendu.patlollachendu.patl69634 жыл бұрын
Guruvugariki padabhi vandanamulu
@narayanarajubandarnanaji80984 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః
@rajendharbollaram86534 жыл бұрын
Guru gari ki nasmsakramu
@vakamullusuguna21524 жыл бұрын
Thank you guruji
@kishorekarthik59015 жыл бұрын
శుభం భూయాత్
@raazsuppliers96545 жыл бұрын
Sri gurubyo namaha daiva swrupulu guruvu Garu ee video chdataniki yogyata vundali
గురూజీ చాలా మంచి విషయాలు చెప్పినారు కానీ, ఏసుప్రభు యోగ విద్య అని ఎప్పుడూ ప్రతిపాదించలేదు బైబిల్ లో కూడా లేదు బైబిల్ ఒక నలుగురు వ్యక్తుల సృష్టి సో మీరు ఏసుప్రభు ని ప్రాజెక్ట్ చేసే బదులు మనదేశంలో ఎంతోమంది యోగి యోగి నీళ్లు ఉన్న వాళ్ల గురించి చెప్పి ఉంటే బాగుండేది. క్రైస్తవంలో ఉద్యోగులు ఉన్నట్టు ఎక్కడ లేదు.
@rockyboy16745 жыл бұрын
undile
@govardhanabaluguri41914 жыл бұрын
నాయనా నీవెవరో కానీ భలే లాజిక్ చెప్పావ్ . బైబిల్ నలుగురు వ్యక్తుల సృష్టా ? ఒక్క విషయం చెప్పు . నీవు మహా అయితే నీ తండ్రి , నీతాత, నీముత్తాత వరకు చెప్పగలవు. అంతకు పూర్వం ఎవడూ చెప్పలేడు . అలాంటిది ద్వాపర,త్రేతా యుగాలలాంటివి లక్షల సంవత్సరాలకు పూర్వంవి . మరి వాటి వివరాలు మన కెక్కడివి. అదే కాక ఆ యుగాలు అంతమయ్యాకే అంటే పూర్తిగా తుడిచి పెట్టుకు పోయాక మరలా చాలా లక్షల సంవత్సరాల తర్వాత ఇంకో యుగం వస్తుందని అంటారు. మరి ఆ యుగాలలో ఏంజరిగిందో ఎవరికి తెలుసు ? మన ముత్తాత తర్వాతి పేరే మనకు తెలియదు. కానీ లక్షల కోట్ల సంవత్సరాల క్రితం యుగాల చరిత్ర ఎలా చెప్పగలం . ఆలోచించు . అందుకని ఎవడేం చెప్పినా మనం విని ఊ కొడితే చాలు . లాజిక్ లోకి వెళితే నోటికి లాక్ పడే ప్రశ్నలెన్నో !
@kasaiahpalukuri41575 жыл бұрын
Jai guru dev
@rathankumar34123 жыл бұрын
Guruvuji antha baganeundi khani hasalu dunam ela cheyali,practical gha chupinchandi?
@rajendharbollaram86534 жыл бұрын
Om namo shivaya
@balajipeetani33084 жыл бұрын
Om Sri gurubhyo namaha 🌹🙏
@athavasrinu60755 жыл бұрын
JAi guru Deva
@polakiakhil76205 жыл бұрын
Great humanbeing"s Great indians Great culture
@suryanamaskarchendra61315 жыл бұрын
Asrama purthi address cheppagalaru.a a rojullo Deeksha estaru
@jkmusic-entertainmentts61415 жыл бұрын
అందరికీ అర్థమయ్యేలా చిన్న వీడియోస్ అప్లోడ్ చేస్తే మంచిది
Ma husband ki inka prapanchika vishaya sparsa ekkuvaga unnadi.naku daiveeka tathvamu pi asakti ekkuvagaunnadi.intlo siddhavidya nu achariddamante kudaratledu na ee janma vrusha ayipotindemo nanna badha ekkuavaga unnadi nannu Ela cheyyamantaru guruji dayaunchi cheppandi.🙏
@mastanvali53935 жыл бұрын
Yavat bhaaratavaniki econtent chupandi sir please
@ravibabur99694 жыл бұрын
Mana guru garu. torch bearer
@rajeshpatnaik4105 жыл бұрын
Ramananda paramhansa 💐🙏🙏🙏
@raghavakumar89575 жыл бұрын
🌷🌷
@adepuvishnu91183 жыл бұрын
👍🌹🙏
@kasanagottusiddeshwar66665 жыл бұрын
Guruvugaru Naku sidda Vedam grandanni post lo pampinchagalara please
నమస్కారం గురువు గారు..... 🙏🙏🙏 స్వామీజీ గారు వేమన పద్యాల్లోని ముక్కులోని గాలి ముక్తికి త్రోవరా...... పద్యం ఏ గ్రంథంలో/ పుస్తకంలో ఉన్నదో దాని పేరు కాస్త వివరంగా Reply ఇవ్వండి గురువు గారు..... Please......🙏🙏🙏
@vasanthalokesh94204 жыл бұрын
Oka vemana padyalu book konukkuni, andulo vedakandi. Dorukutundi
@yadagirinarsimi73705 жыл бұрын
Dark matter nundi shakthi vashtundhi padartham nunde shakthi vasthundhi unnadhi okkate shakthi vanthamayina padartham shakthi kooda padarthamnunde vasthundhi sarvam padartham nunde vachindhi padartham lonike pothundhi scince is always right ye padartham lenidhi shakthi rane radhu
@vijayasriattaluri34255 жыл бұрын
H. Y. D. lo aasramam unda?
@rajendharbollaram86534 жыл бұрын
Nasmsakramu
@suryadevararao17955 жыл бұрын
Anne telisina Shankarula varu murthi puja enduku chesaru? e yogam telisi Ramakrishna Paramahamsa amma varitho matladaru? e yogamtho Tulasidas Anjaneyudini chusaru? Prahaladudu, Dhruvudu Vishnu sayujyam pondaru? Swamivari padamulaku namaskaramulatho.....