What Happens After Death | | Anantha Lakshmi Dharma Sandehalu | | SumanTV Devotional Life

  Рет қаралды 287,316

SumanTV Devotional Life

SumanTV Devotional Life

Күн бұрын

మరణం తరవాత ఎం జరుగుతుంది | What Happens After Death|Anantha Lakshmi Dharma Sandehalu | SumanTV #sumantv #dharmasandehalu #anathalakshmi

Пікірлер: 191
@srilakshmi6642
@srilakshmi6642 Жыл бұрын
🙏🙏 మీరు చెప్పిన విషయాలు నేను మాఇంట్లో పెద్దవాళ్ళ లో చూసాను
@srinivas9391
@srinivas9391 9 ай бұрын
ప్రతి ఒక్కరు మంచం మీద పడుకుంటారు కదా ప్రాణం పోతుందని తెలియదు కదా☝️
@Syam-y1v
@Syam-y1v 6 ай бұрын
Ma mother mancham meda kurchuni..navvuthu venakki padipoyaru..brain stroke...navvuthu na manishi potharu Ani evaru expect cheyyaru kada
@gopalkrishnarajuvatachavay8566
@gopalkrishnarajuvatachavay8566 Жыл бұрын
Good clarification to present people. All these things we can find in GARUDA PURANAM.
@UshaRaniBS-mc9gc
@UshaRaniBS-mc9gc 8 ай бұрын
Namaskaram 🙏🏻maa naanna gaaru padukunta ani ammaku cheppi shwasa vadilaru, pakkane kurchunna amma shwasa sound vini emaindi ane sariki bagavanthunilo leenamaiyyaru 🙏🏻mancham meede 🙏🏻next day aa mancham meedane naanna vadilona padukunnattu padukunna... Maa chelli intlo place problem so akkade padukunna 9rojulu oka roju kuda sleep disturb ledu 🙏🏻maa naanne maaku daivam 🙏🏻❤️
@venkateswarraodevulapalli8615
@venkateswarraodevulapalli8615 7 ай бұрын
అద్భుతమైన వివరణ
@varagantinagesh5926
@varagantinagesh5926 8 ай бұрын
గరుడ పురాణం కూడా ఎవరో ఒక ముని వ్రాసిందే ..చావక ముందే మంచం లోంచి తీసి కింద పడుకోపెడ్తారు .. దాంతో కొస ప్రాణంలో వున్నవారికి ఆ విషయం తె లుస్తుంది...ఏది ఏమైనా చనిపోయే మనిషి కి గౌరవ మర్యాదలు ఇవ్వాలి...
@SuryaNarayana-y7s
@SuryaNarayana-y7s 8 ай бұрын
Chaduvukunnava leda
@aumsreeyogadhamam2277
@aumsreeyogadhamam2277 7 ай бұрын
Garuda puranam Sri mahavishnuvu swayamga garutmanthudiki cheppinadi. Daanni Vyasa Maharshi manakosam rachinchinde.
@ramalingaraju9888
@ramalingaraju9888 7 күн бұрын
698​@@SuryaNarayana-y7s
@marripaatibhaskarreddy
@marripaatibhaskarreddy 9 ай бұрын
అమ్మ చక్కగా చెప్పారు 🙏🙏🙏
@lakshmich4058
@lakshmich4058 Жыл бұрын
Patients అందరూ మంచం మీదే తనువు chaalistharu
@samudralavijayachandrika5698
@samudralavijayachandrika5698 Жыл бұрын
అదే కదా!
@satishvarma113
@satishvarma113 7 ай бұрын
POORVA KAALAM LO IKA BRATHAKARU NAADI PADI POTHUNDI ANNA VENTANE BHOOMI PAIKI DINCHEVAARU IDI SAMPRADAAYAM
@sujathayarabatis9148
@sujathayarabatis9148 4 ай бұрын
avunu
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
నిత్య యోగం లో ఉన్న వారికి మాత్రమే అవసాన స్థితి తెలుస్తుంది!
@venkateshwarluvelagaleti3158
@venkateshwarluvelagaleti3158 8 ай бұрын
అమ్మా నేను మీ స్టూడెంట్ ని college లో ఎన్నో విషయాలు పాటించాల్సిన నియమాలు అన్నీ చెప్పేవారు నా హృదయపూర్వక పాదాభివందనాలు 🙏
@JIchannelTELUGU
@JIchannelTELUGU 9 ай бұрын
Epudu chanipotamo teliyani manaku, mancham meeda porama inkekkado potama ani telustunda?
@vijaykrishna8531
@vijaykrishna8531 8 ай бұрын
ఎప్పుడు ప్రాణం పోతుందో తెలుస్తుంది. ఎవరికి అంటే పుణ్యాత్ములకు నిత్యం భగవంతుని ధ్యానము చేసే వాళ్ళకి యోగాభ్యాసం చేసే వాళ్ళకి. శారీరక ఆరోగ్యం పైన కనీసం అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అంతేకానీ ఈ దేహమే ముఖ్యము మనకు చావేరాదు అని ఈ సంసారంలో కొట్టుమిట్టాడే వాళ్ళకి తెలియదు ఈ భూమి శాశ్వతము ఈ నా శరీరమే శాశ్వతము దీన్ని సుఖ పెట్టడమే నా లక్ష్యము అనుకునే వాళ్ళకి తెలియదు. అసలు ఈ రోజు సరిగ్గా ఆరోగ్యం గురించి మనకు అవగాహన తెలియదు ఇంక చావు గురించి జ్ఞానము మనకు ఎక్కడ తెలుస్తుంది
@sairamyellavadhyula1046
@sairamyellavadhyula1046 8 ай бұрын
Manam chese manchi, chedule annitini jirnayisthaayi.. anthe gaane,,, manchaalu, kanchaalu kaavu. Paniki maalina vishayaalu cheppakandi
@meenakshipatlola2824
@meenakshipatlola2824 8 ай бұрын
ఏమి చెప్పినారు అమ్మ చనిపోయ్యేది telusthadaa? మంచి పనులు చెయ్యాలి బతికి ఉన్నప్పుడు కథలు కాదు, ఎక్కడ ప్రాణం పోయినా ఏమి కాదు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు.
@SuryaNarayana-y7s
@SuryaNarayana-y7s 8 ай бұрын
Pakkaku velli aduko babu
@satyasrinivasavvhyd1430
@satyasrinivasavvhyd1430 8 ай бұрын
Mama peddalu Andaru mancham meeda nunchi kindaku dincharu
@abhinavreddy7510
@abhinavreddy7510 5 ай бұрын
Correct 💯
@vijayalakshmikanchi
@vijayalakshmikanchi 2 ай бұрын
You are absolutely right..
@bhaskarmarella
@bhaskarmarella 2 ай бұрын
valuable words madam
@UmaMahesh-e4j
@UmaMahesh-e4j 8 ай бұрын
Neelanti vallu undabatte shavamu ante asahyamga chestunnaru shavam ante shivudu swarupam daivathvam pondinatte
@vijaykrishna8531
@vijaykrishna8531 8 ай бұрын
శరీరంలో నుంచి శివుడు వెళ్లి పోతేనే ప్రాణం పైకి వెళుతుంది. శరీరంలో శివుడు వెళ్లిపోయిన తర్వాత ఉన్నది శవమే కదా. కాకపోతే ఇన్నాళ్లు మనతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని గౌరవించడం కోసం మనము ఆ వ్యక్తి యొక్క శరీరానికి దాహన సంస్కారాలు అంతిమ సంస్కారాలు నిర్వహించి అతను ఆత్మ ఉత్తమ లోకాలకు వెళ్లాలని మనం కోరుకుంటాము.😮
@galidevarasatyanarayana2295
@galidevarasatyanarayana2295 2 ай бұрын
మా అమ్మ గారు అనారోగ్యం కారణంగా రెండు సంవత్సరాలు మంచంపైన ఉన్నారు.ముగ్గురు కోడళ్ళు.పెద్ధకోడలు బయట అమ్మాయి ధనవంతురాలు. రెండవ కోడలు తన తమ్ముడి కూతురు.మూడవ కోడలు కూతురు కూతురు మనుమరాలు . పెద్ద కోడలు రెండవకోడలూ అత్తగారు కు ఏవిధమైన ఇబ్బంది లేకుండా చూసుకునేవారు. మా అమ్మ గారు మంచంపైన వెల్లకిలా పడుకొని గుండెలపై చేతులు ఉంచి అంతర్ముఖం అయి నిశ్శబ్దంగా ఉండేవారు.కోడళ్ళు లేపి టిఫిన్ భోజనం పెట్టిన తర్వాత మరలా మౌన దీక్ష. షుగర్ వలన కాలు పుండు పడి కాంపౌండర్ డ్రెస్సింగ్ చేస్తే కనీసం అబ్బా అమ్మా అనే బాధ కూడా ఎప్పుడూ వ్యక్త పరచలేదు షుగర్ డాక్టర్ గారు కలర్ డాప్టీంగ్ టెస్ట్ చేసి కాలు తీసి వేయాలంటే మేము వద్దన్నా ము. మా నాన్న గారు హోమియోపతి మందుల వల్ల పూర్తిగా పుండు ఆరునెలల లో తగ్గింది ఇలా మూడు సంవత్సరాలు పూర్తయిన అయినది. నేను పక్షవాత పేషెంట్ ను . తమ్ముళ్ళు ఇద్దరూ నాన్నగారు కాలం చేశారు. ఒకరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మాఅమ్మ గారు దగ్గర మా చెల్లాయి మామరదలూ కూర్చుని ఉన్నప్పుడు మాఅమ్మ గారు మా మరదలితో అక్కను రమ్మని చెపితే నాభార్య వెళ్లి చూస్తే మాఅమ్మ గారు పలికిన మొదటి మా ట చేతులు రెండూ పైకెత్తి నన్ను బయటకు తీసుకొని వెళ్ళండి అని చెపితే నాభార్య నాదగ్గర కు వచ్చి జరిగింది చెపితే. నేను వెళ్లి అమ్మా ఏమిటి అంటే కంటి నుండి నీరు తొ గుమ్మం వైపు చూపిస్తూ కోడళ్ళు వంక చూపిస్తుంది.ఈలోపు మా తాతాసహోదరబిడ్డలు వచ్చి ఏమిటి వదినా అంటే చేతిలో పైకి సైగ చేసి చూపించారు.ఇలా గంట గంటన్నర సమయానికి బయట పెట్టండి అంటే మావాళ్ళు బయట పడుకోబెట్టి చూస్తే పైచూపే తప్పు కనులు చెమ్మగిల్లలేదు పంచప్రాణాలు గాలిలోకలిసేందు ఒకగంట నుండి గంటన్నరపాటు సమయం పడుతుంది. శివ పంచాక్షరీ మంత్రం మంచంపైన కూడా పఠ్ఠించవచ్చు కనుకనే మా అమ్మగారికి ముందు గానే మృత్యువు తెలిసింది. చిన్న ఉదాహరణ.... మనస్సును బుద్దినీ నీ ఆధీనంలో ఉంచుకుని ఆధారంనుడి సహస్రారం వరకూ శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉంటే వాక్కు శుద్ధి కలిగి ఆసానకాలమందు నీ మృత్యువు వును నీవు తెలుసుకో వచ్చు.ఇది అనుభవ పూర్వకంగా ఈ కలికాలం లో రుజువు పరిచినది. మాటలతో కానీ చేతులతో కానీ ఎవ్వరినీ కష్టపెట్ట కూడదు.చేతనయితే కొద్ది సహాయము చేయుటకు ముందుకు వెళ్ళు.ప్రతిఫలం ఆశించకు.
@srivathsakumar5233
@srivathsakumar5233 Жыл бұрын
Request - Parents unnappudu sarigga chusukondi adi chaalu.
@lakshmich4058
@lakshmich4058 Жыл бұрын
Ma parents ma అత్తగారు మా మావగారు నలుగురు మంచం మీదే పోయారు
@chpprasad5437
@chpprasad5437 6 ай бұрын
నేను మా నాన్న గారు చనిపోవుట చూశాను. క్రమ క్రమంగా కా ల్ల దగ్గర నుండి తల వరకూ ఓల్లు చల్ల బడి పోయింది.
@chandrakala3501
@chandrakala3501 Жыл бұрын
Chanopoyena valla paade mosthe, after 1year mashakaniki mundu adho baruvulu dinchali antunnaru ala cheppandi. Assalu untadaaa?
@madduravi9594
@madduravi9594 9 ай бұрын
Correct amma
@swarnasundari8117
@swarnasundari8117 Жыл бұрын
ఓం రెంట్ ఇంట్లో మా తమ్ముడు పోయాడు అతనికి పెళ్ళి కాలేదు.అదే ఇంట్లో ఖాళీ చేయకుండా మా అన్నయ్య వాళ్ళు అలాగే ఉన్నారు.9 సం. తరువాత మా అన్నయ్య కూడా పోయాడు.ఇంకా మా వదిన వాళ్ళ అబ్బాయి అదే ఇంట్లో ఉన్నారు.
@subrahmanyeswarvinjamuri3647
@subrahmanyeswarvinjamuri3647 Жыл бұрын
అమ్మ కి namaskaramulu
@070-n9p
@070-n9p 7 ай бұрын
Baaga chaduvukonaru Chatta cheputaru, Kaalani batti darmam Maruthundi.
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
కాలం చెల్లిన ఆచారాలు, మూఢ నమ్మకాలు కాలి కూలి పోను. హైందవ సమాజం మహా శక్తిగా,. లోక కల్యాణ కారకంగా, ప్రపంచ గురువుగా, ఆధునిక మార్గ దర్షిగా ...........పరిణామం చెందు గాక!
@meenakshipatlola2824
@meenakshipatlola2824 8 ай бұрын
మంచిమాట
@vijaykrishna8531
@vijaykrishna8531 8 ай бұрын
ఆచారాలకి కాలం చెల్లి పోవడం అంటూ ఉండదు. అవి వేదం నుంచి పుట్టినవే ఆచారాలు వేదం ఎలాంటిది అంటే మనం ఎలా జీవించాలో భగవంతుడు ఇచ్చిన గైడెన్స్. దాన్నిబట్టే మనము అనుసరించాల్సి ఉంటుంది ఈ జీవన విధానాన్ని సాగించాల్సి ఉంటుంది. పైన గురువుగారు చెప్పింది ఏమిటంటే ఎక్కడ చనిపోతామో మనకు తెలియదు కానీ చనిపోయే ముందు ప్రికాషన్స్ తీసుకోవాలి అని ఆమె చెబుతున్నారు. అంతేగాని చనిపోయే వాళ్లను ఎవరు ఎవరిని అవమానించడం లేదు . మన మహర్షి లకి. తెలిసిన దాంట్లో మనకి ఏ పాటి తెలుసు
@vasavichannel28
@vasavichannel28 Ай бұрын
Maa atta garu Danishta Panchami lo chanipoyaaru but rent house udaka santhi cheyinchaam parledaaa andi
@srilakshmimuppaneni7061
@srilakshmimuppaneni7061 7 ай бұрын
మా నాన్న గారు మా ముందే స్లో గా ప్రాణం వదిలారు అమ్మ
@SunithaVlogs123
@SunithaVlogs123 10 ай бұрын
మా బావగారు మంచం మీద చనిపోయారు అది నవారు మంచంమీద అలా చనిపోతే ఆత్మ నవార్ లోనే ఉంటాది అని అన్నారు దినాల ముందు రోజు నేను మా ఇద్దరి తోటి కోడలు మా ఆడపడుచు చనిపోయిన మా బావగారి వాళ్ళ భార్య దగ్గర రూమ్లో కూర్చుని వున్నాం అక్కడ మాతో మా అత్తగారు కూడా ఉంది మగవాళ్ళు ఎవరూ లేరు ఇల్లు చిన్నది కాబట్టి వేరే చోటకి పడుకోవడానికి వెళ్లారు మా ఆడపడుచు మా అత్తగారిని మంచం నవారు కట్ చేయమని చెప్పింది చనిపోయినప్పుడు మంచం లోని ఆత్మ ఉండిపోతానని అన్నారు చాకుతో కట్ చేసిన తర్వాత అత్తగారు పెద్దగా అరిచింది కొద్దిదూరంలో మా బావగారు వైట్ బట్టలు వేసుకుని ఉన్నాడు అని చెప్పింది నిజంగా అలా జరుగుతుందా అక్కడికి వెళ్లడానికి మా అత్తగారు భయపడింది నేను బావ మనల్ని ఏమంటారు ఎందుకు భయపడుతున్నావు అని ఆమెను చేయి పట్టుకుని తీసుకుని వెళ్లాను అక్కడ ఎవరూ లేరు
@satishkumartirumala3635
@satishkumartirumala3635 9 ай бұрын
Bogus, , body will dispose fast when on bed,
@SampathKumar-ii1xt
@SampathKumar-ii1xt 7 ай бұрын
😊😊😊
@gopalakrishnavedula1436
@gopalakrishnavedula1436 6 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@gopalakrishnavedula1436
@gopalakrishnavedula1436 6 ай бұрын
❤❤❤❤❤❤❤
@ksitanath6295
@ksitanath6295 6 ай бұрын
Is any remedy, for dead body if on wood bed? My known close person death on bed and body kept remain on wood bed from 9:30 pm to 6 am (almost 8 to 9 hours).
@gayathridevi6452
@gayathridevi6452 Жыл бұрын
Ammaku namaskaaramulu
@jaggiswamey8932
@jaggiswamey8932 Жыл бұрын
Om Nameskram Amma. All thouse dieing in Hospital what's there fat Amma.
@matrixnexus-o1f
@matrixnexus-o1f 9 ай бұрын
Mancham mida nidrapothu maranichatam antha yogam vere undadu teliste matladala, anni telisinatlu paniki rani programulu.
@snrpasala7168
@snrpasala7168 8 ай бұрын
Sir, Gnanendrudu garu, I support & accept your statement. Nobody knows the death time of a person. One must prefer & believe and do maximum Manuel efforts and accept what ever results comes. That is scientific theory. This is what science days now a days.
@srilakshmimuppaneni7061
@srilakshmimuppaneni7061 7 ай бұрын
మా నాన్నగారు కూడా ముందుగానే చనిపోయి simtams చెప్పారు
@honeyjanu8998
@honeyjanu8998 9 ай бұрын
Garuda puranam chadavandi. Eme kanna nejamina ollu gagurlunooduche vushayalu unnai. Amma Garuda puranam asitis apisod cheyandi
@sunithatumma2312
@sunithatumma2312 2 ай бұрын
Sudden ga maatlaadtu chanipotay amma erojullo
@momsboy4389
@momsboy4389 5 ай бұрын
Dharba means
@nirmalanethala6080
@nirmalanethala6080 Жыл бұрын
Jaya garu meeru ilanti vedios cheyatam baledu
@lakshmiprabhakarkv8787
@lakshmiprabhakarkv8787 Жыл бұрын
కొందరికి మాత్రమే నమస్కారం. ఇందులో చాలా మంది వ్యతిరేకంగా కామెంట్ పెట్టి నారు. మీకు మంచి చిన్న వయస్సు లో చెప్పలేదు వినలేదు.ఇప్పుడు చెప్పిన వినరు మొక్కయై వంగనిది మానుఅయిన తరువాత వంగదు .కాబట్టి మీరు ఎలా చావ లో అలా చావండి చచ్చిన తరువాత మిగతా విషయాలు మీకే అనుభవం వానకీ వస్తాయి. 9:04
@Sasi838
@Sasi838 9 ай бұрын
Laxmi gaaru vintaam le abba
@sairamyellavadhyula1046
@sairamyellavadhyula1046 8 ай бұрын
Eeveda cheppedi chaala pramada Kara vishayam. Yendukante ,,, Inka musalivaallani naana himsa pedatharu .. parents ni road meeda padukobedatharu. Adi inkaa daarunam
@veeraprasad8607
@veeraprasad8607 2 ай бұрын
Mancham shariraanni mosina pavitra vastuvu.
@siri8120
@siri8120 7 ай бұрын
UC all process amma
@chviswaprakasharao244
@chviswaprakasharao244 9 ай бұрын
ఇక్కడ మరణానికి సంబంధించి శ్రోతలు రకరకాల సందేహాలు అడిగారు, కామెంట్స్ పెట్టారు. విషయం ప్రస్తావించినాక వారి వారి ప్రశ్నలకు ఆనంతలక్ష్మి గారు వివరణ ఇస్తే ఔచిత్యంగా ఉంటుంది.
@gunothamagopalapuram5035
@gunothamagopalapuram5035 Жыл бұрын
ఈమధ్య నూటికి తొంబై మంది హాస్పిటల్ మంచాలమీదనే చనిపోతున్నారు.
@ravigoud6775
@ravigoud6775 Жыл бұрын
yes
@vijaykrishna8531
@vijaykrishna8531 8 ай бұрын
అంటే ఈ నోటికి 90 మంది రోగిష్టి మరణాలే అని అర్థము. ఎవరు ఆరోగ్యంతో ది యోగాభ్యాసం తోటి ప్రాణాన్ని విడిచిపెట్టడం లేదు. ఎందుకంటే ఈ మనుషులకి ఈ దేహం మీద అభిమానం వ్యామోహము ఎక్కువగా ఉన్నాయి. అంతే కాదు మనిషికి తన శారీరక ఆరోగ్యం మీదే తనకి శ్రద్ధ లేదు ఈరోజు ఎంతసేపు డబ్బు కట్టలు సంపాదించుకోవడం మీదనే ధ్యాస ఉంటుంది. ఈ డబ్బులు సంపాదించి సంపాదించి ఏదో రోజు ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా అనారోగ్యం పాలవుతారు ఆనారోగ్యం కాస్త హాస్పిటల్ లో చనిపోయే దుస్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి ఎంతసేపు డబ్బులు నా కుటుంబము నా పిల్లలు అని కాకుండా రూపాయికి రెండో వైపు లాగా ఆరోగ్యాన్ని దైవ అనుష్కను చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన ప్రాణం ఎప్పుడు పోతుందో భగవంతుడే మనకి తెలియజేస్తాడు. అప్పుడు ప్రాణం పోయే సమయానికి మనమే జాగ్రత్తలు తీసుకుని భగవధ్యానం తోటి దైవధ్యానం తోటి గడుపుతూ ప్రాణాన్ని ఆనందంగా వదిలేస్తారు. అలా ఆ ప్రాణాన్ని ఆనందంగా వదిలిన వారు స్వర్గానికే వెళతారు.
@sahasradance7247
@sahasradance7247 7 ай бұрын
True
@Pravinamadoori
@Pravinamadoori 6 ай бұрын
😂😢
@chivalurivijayalakshmi5052
@chivalurivijayalakshmi5052 7 ай бұрын
Amma ma husband Monday amavasya roju evening Kalam chesaru ayana athma paramathmalo cherinda thelusukovali Ani undi
@packwellinds7748
@packwellinds7748 6 ай бұрын
Neevu chacchipoyetappudu mee intlovaallaku yee vishayaalu thappakundaa cheppu thallee ! Marichipoku sumaa ! Anardham jarigipogalla !
@rishikareddy3412
@rishikareddy3412 Жыл бұрын
So by this logic, someone who’s committed only sins in his life will attain a higher state and all his sins absolved just by virtue of leaving his last breath on a reed grass bed but someone who’s only done good deeds will not coz they died on a cot!!! Slow 👏. Thanks for the pro tip!!
@chandrakala3501
@chandrakala3501 Жыл бұрын
Amma garu maku oka dought
@vjaybooosa7451
@vjaybooosa7451 Жыл бұрын
Hospital lo aite
@swapnapriya-by2xk
@swapnapriya-by2xk 6 ай бұрын
ఆత్మ హత్య చేసుకుంటే ఆ యింటి లో దోషం ఉంటుందా.
@vardhanammajayanthi8455
@vardhanammajayanthi8455 6 ай бұрын
మా మామ గారు రాత్రి అంతా ఏదో బాధ పడుతూ వున్నారు. తెల్లవారు ఝామున మా వారు నన్ను లేపి మా నాన్నగారికి ఆఖరి క్షణాలు వచ్చేసినయ్. అనిచెపితే నేను వెళ్లిన వెంటనే నన్ను చూస్తూ ప్రాణాలు విడిచారు. నేను వెక్కుల్లు అని అనుకున్నాను. మా అత్తగారు చెప్పేరు ఇంక మామగారు లేరు అని. మా తాత కూడా అలాగే నన్ను చూస్తూ ప్రాణం విడిచారు.
@santoshdevadula5071
@santoshdevadula5071 9 ай бұрын
My grandmother died in bedroom during lockdow, local blood relatives stayed with us and i was suffering from covid symptoms with high cough, considering others safety i slept in same bedroom from day 1 of my grandmother's demise. I had no sleep disturbances because i haven't thought she disturbance me, she loves me alot so my thoughts are always in love with her.. So, your body reflect on what you think, try to not scare kids with restrictions when someone demise.. kids will carry forward to next generation and it will become a superstition.
@LakshmiDevi-fv6uj
@LakshmiDevi-fv6uj 9 ай бұрын
అమ్మా నమస్కారము మా అమ్మ 22feb లో తెల్లవారుఝామున 3.45నుంచి 4.45లోపు శివైక్యం అయ్యారు మంచం పైన నుంచి తీసి ఆ గంట సేపు కుర్చీలో కూర్చోపెట్టి బైటికి తెచ్చి ఆతర్వాత మంచంపై పడుకోబెట్టి ఆతర్వాత ఐస్ బాక్స్ లో పడుకోబెట్టాం జరిగింది చనిపోయే ముందు కూడా ఓంకారం జపిస్తూ శివైక్యం అయ్యారు
@prathyushakomanapalli1783
@prathyushakomanapalli1783 8 ай бұрын
Diwancut lo chanipote em cheyali please koncham cheppansi
@kavitha6469
@kavitha6469 5 ай бұрын
If you have sentiments Aa diwancot tiseyali intlo unchukokudadu
@daphnekosi4179
@daphnekosi4179 Жыл бұрын
Puttukaa, chaavu mana chetullo ledu?
@mohancv
@mohancv 8 ай бұрын
సాధ్యం కానివి చెప్పి ఎందుకు వీరంతా అందరి మనస్సు గాయ పరుస్తారో తెలియదు. సాహిత్యం పది మందికి మంచి dhyryam చెప్పేది గా ఉండాలి. యూట్యూబ్ లో వొస్తున్నాం లైక్ లు వొస్తున్నాయ్ అని మంచం మీద పోతే మంచిది కాదు ఇంట్లో పోతే మంచిది కాదు హాస్పిటల్ లో పోతే ఏమవుతుంది అంటే . ప్రతి మనిషి వృధాప్యం లో మంచం పైన ఉంటాడు చివరి క్షణం మంచం పైనే. ముందుగా ఫలాన టైం లో పోతారని ఈ ప్రవచనం కర్తలు చెప్తే అప్పుడు వీరు చెప్పింది పాటించ వొచ్చు. పెద్దవారు ప్రాణం తో ఉండగా కింద పడుకోమని ఎవరు చెప్తారు
@vijaykrishna8531
@vijaykrishna8531 8 ай бұрын
ఇక్కడ గురువుగారు మనల్ని ఏమీ భయపెట్టడం లేదు ధర్మ సందేహం మనకు వివరించారు అంతే. ముందు ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలో చెప్పారు అంతే. దీనికి భయపడి పోతే ఇంక జ్ఞానాన్ని ఎలా సంపాదిస్తారు మనుషు లు
@LovarajuVelugubantla
@LovarajuVelugubantla 5 ай бұрын
Punam Nadu manishi maranemthe emmithi
@RamRam-qk1ec
@RamRam-qk1ec Жыл бұрын
Maa father chairlo expired is it ok
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 8 ай бұрын
Venakatirojullo manchaalu.thakkuve ippudu..?leniponi sandehalu.parishkara margalu avasarama
@rameshgorintla8442
@rameshgorintla8442 7 ай бұрын
Solutionleda
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 3 ай бұрын
Andareketelisinavekarmakandalu
@vijayalakshmikanchi
@vijayalakshmikanchi 2 ай бұрын
Chaganti garu, Garikapati gaaru ayithe..idi chaalaa thappu..ilanti paapishti panuku cheyakandi ani chepperu...
@KarmaHunts
@KarmaHunts 6 ай бұрын
mari hospital lo koda beds ea kadandi
@subhashinikorrapati9178
@subhashinikorrapati9178 Жыл бұрын
Vellaku em paniledu
@harishamaddi5975
@harishamaddi5975 Жыл бұрын
😊
@syamaprasad2530
@syamaprasad2530 Жыл бұрын
No problem...పెద్దలు వాడిన మంచము అని, పూజ్య భావం తో వాడుకొనుట వుత్త మం...
@srinivasaraod1864
@srinivasaraod1864 7 ай бұрын
Yemi debete eppatiki ee bloomimeda yendaru poledu. Meeru kurchunna place lo kuda years okaru chanipoyi vuntaru
@vrrajasimhasimha4536
@vrrajasimhasimha4536 9 ай бұрын
Ma father wheel chair meeda expired andi.Devudi photo ki rendu chetulatho namaskaram chesi prashantam ga kallu moosaaru,na chetilo...😭
@veeraprasad8607
@veeraprasad8607 2 ай бұрын
90 percent manchamlone. Hinduism confusion. Mancham kuda oka vastuve.
@rayartcraftvlogs7732
@rayartcraftvlogs7732 7 ай бұрын
మంచం మీద పడుకున్నా టైం లో ప్రాణం పోతుంది అని ఏలా తెలుస్తుంది అందరూ రోగం తో మంచన పడరు కదా మా అమ్మమ్మ నాన్నమ్మ ఇద్దరు హెల్తీ గా ఉండి నిద్రలో పోయారు 90 క్రాస్ అయ్యారు ముసలితనం లో పోయారు
@s.vgaming1270
@s.vgaming1270 9 ай бұрын
Edo correct
@jaggiswamey8932
@jaggiswamey8932 Жыл бұрын
Amma can we sleep on the floor.
@ganapathivedanarayana254
@ganapathivedanarayana254 Жыл бұрын
ఇదీ యదార్థం నా నాయనమ్మ ఆత్మ 12 రోజులు ఒకరిని విడిచి ఒకరి మీద వచ్చేది పిండ ప్రదానం తరువాత రాలేదు.
@sobhaprime5256
@sobhaprime5256 Жыл бұрын
తర్వాత మంచం వాడుకోవచ్చా? ఒక వేళా మంచం మీద ప్రాణం పొతే
@Raju-12344
@Raju-12344 9 ай бұрын
No
@karranagamani3881
@karranagamani3881 9 ай бұрын
Maa babai garu chapa teesukoni velli maa midi chettu kinda padukoni poyaru one week loose motions ayindi kani ayina eppudu nenu 78 years ki potanu ani cheppie varu
@manthasuryaprakash4005
@manthasuryaprakash4005 7 ай бұрын
How did Buddha died
@behappy-vp9cl
@behappy-vp9cl 9 ай бұрын
Ika nundi chanipoyetapudu... Mancham digi chachipoedham
@sharadarao
@sharadarao 8 ай бұрын
😂
@vijaykrishna8531
@vijaykrishna8531 8 ай бұрын
​​@@sharadaraoఅది నిత్యం యోగాభ్యాసం చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అలాగే నిత్యం భగవాన్ ధ్యానము చేసే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది.
@padmavathi-cl7dz
@padmavathi-cl7dz Жыл бұрын
below ten years childrens site
@mallubhatlarenukasharma2789
@mallubhatlarenukasharma2789 Жыл бұрын
మంచం మీద చనిపోకూడదు ఆన్ని నీకు భగవంతుడు చెప్పాడా
@meenakshipatlola2824
@meenakshipatlola2824 8 ай бұрын
ఆర్యా మీ మాట తో నేను ఏకీభవిస్తున్నాను
@meenakshipatlola2824
@meenakshipatlola2824 8 ай бұрын
ఇట్ల అబద్ధాలు ఆడి జనాల్ని మోసం చేసే వాళ్లకు దేవుడు ఏమన్నా చెయ్యాలి, దేవుడు ఎట్లా పొయ్యేట్టు రాస్తాడో ప్రకృతిని గౌరవుంచకుండ ఈ దర్మాలన్ని వాళ్ళ కాడ ఉండవు మనకే చెప్తారు
@bhavaniseetamraju1939
@bhavaniseetamraju1939 Жыл бұрын
ఏదో ఒకటి చెప్పడం వీడియో పెట్టటం వినేవాళ్ళ మతిపోయేట్టు
@vvrvikas
@vvrvikas 8 ай бұрын
In hospital
@sardarbasha1190
@sardarbasha1190 9 ай бұрын
mudanamakam hospitalsnandu manchalu undakudha falsestatement
@svamiomkaranandagiri589
@svamiomkaranandagiri589 Жыл бұрын
మహాభారత యుధ్ధం మానవశరీర మరణానికి ప్రతీక
@deepaktech1364
@deepaktech1364 3 ай бұрын
Hospital lo bed meda death aitharu kada mari
@nagamanimani5137
@nagamanimani5137 2 ай бұрын
ఈమె చూసిందా. కుర్చీలో కుసూరాదు
@varunmalisetti9178
@varunmalisetti9178 Жыл бұрын
We don't need all these things,pl.don"t ask all these questions. Only ask about God
@SaiKiran-zi6zv
@SaiKiran-zi6zv Жыл бұрын
ma amma kudu machamu medha chanipoedhi
@nmgodavarthy3680
@nmgodavarthy3680 Жыл бұрын
అర్థ రాత్రి నిద్ర లో పోతే. ..మా అత్త గారు అలా గే పోయారు. పొద్దు టే చూసారు
@nageswararaobehara6630
@nageswararaobehara6630 8 ай бұрын
కాలంతో పాటు ధర్మం కూడా మారుతుందంటారు. మరి ఈ రోజుల్ల తీసుకుని పోయేటోళ్ళు తక్కువ శాతం ఉండింది. చానా మటుకు అకస్మాత్ మరణాలే సంభవిస్తున్నట్టు చూస్తున్నాము. మరి ఈ మంచం శాస్త్రం ఇప్పుడున్న పరిస్థితుల వర్తిస్తుందా? ఇగ ఆసుపత్రుల్లో మరణించే వారికి కూడా ఇంతేనా? మరి వాళ్లకు ఉత్తమ గతులు రానీకి మనమేం చేయాలి? తెలుపగలరు.
@satishvarma113
@satishvarma113 7 ай бұрын
DHARMAM SASWATHANGA OKEVIDANGA UNTUNDI ASALU DHARMANTE ARTHAMENDI GAALI VEEYADAM DAANI DHARMAM DAANI DHARMAM EPPUDU MAARADU ILAGE ENNO SOOKSHMAMAINA MANAKU ANUBHAVAM LENIVAATINI MAHARSHULU DARSHINCHI CHEPPARU ANTE MANCHAM PAI CHANIPOTHE DAANI PRABHAVAM UNTUNDI EE PRABHAVAALANNII KOODA BHOOTA DAYA KALGI DAANA GUNAM KALGI BHAGAVANTHUNI NAAMAM SMARINCHEVAARI PAI UNDADU ANGA AA MAHA POSITIVE ENERGY MUNDI E CHNNA CHINNA NEGETIVE LU PANIKI RAAKUNDAPOTHUNDI ANI ARTHAM CYCLE THOKKUTHU EDURU GAALIKI VEELE VAADU DAANI PRABHAVAM THO SLOW AVUTHAADU KANI MOTOR CYCLE PAI VELLE VAADU ANTHA IBBANDI PADADAU EVADIKAINA UTHAMA GATHI RAVAALANI VAADU ANUKOVAALI THAPPITHE MANAM CHESE PRAYATHNAM ANTHAGA PHALINCHADU
@CSHNMurthy22
@CSHNMurthy22 Жыл бұрын
ఇలా చాదస్తం ప్రచారం ఒకప్పుడు శ్రుతి మించటం వలన హిందూ మతం వదలి వేరే మతంలోకి, నాస్తికత్వం లోకి వెళ్లి పోతున్నారు.
@esilram1
@esilram1 Жыл бұрын
Yes correct
@LakshmiDevi-fv6uj
@LakshmiDevi-fv6uj 9 ай бұрын
అమ్మామంచం పై పడుకుని దేవుని స్మరించు కోవచ్చా అవసానదశ లో
@jaggiswamey8932
@jaggiswamey8932 Жыл бұрын
Only yogies can do.
@prasadrangabatala5284
@prasadrangabatala5284 6 ай бұрын
Karona time lo andaru hosp beds meede....chanipoyaru.....vaarandaru.....narakaanikenaa....ammma.....dikku lenivaadiki, Devude dikku antaru kada....mari devudu,...aa mattram danike....narakaaniki....theeskelthadu.....ala ithe ayana devudeenaa
@SanthoshK-d7c
@SanthoshK-d7c 3 ай бұрын
తప్పు అండి. ఇన్ని రోజులు మన kosam కష్టపడి...vallali ని మంచము kakakunda... బయటకి ఇద్ద్చడం. పద్దత..... ....
@siridodla3993
@siridodla3993 9 ай бұрын
Amma suiside chesukunna vallu mana frnds aite mana chuttu tirugutaara
@hahalol8397
@hahalol8397 9 ай бұрын
Nee pranam poienda eppudaina
@davidsandeep7337
@davidsandeep7337 Жыл бұрын
Entha khachithanga cheppadaniki mee vadda scientific evidence emaina unava madam,take the society forward not towards blind ness
@rishikareddy3412
@rishikareddy3412 Жыл бұрын
So true, I’ve seen ppl listen to such bs online and do this to their old parents who are actually hale and healthy now, just had low sugar!!! Foolishness triumphs over common sense and humanity most times so yeah, I’m not surprised
@roopapadala2924
@roopapadala2924 Жыл бұрын
Ee rojullo hospital lo ney kadandi
@nageswarraogandham1329
@nageswarraogandham1329 8 ай бұрын
మనిషికి చావు చివరి దశ. అది ఎక్కడ వచ్చిందనేది ప్రదానం కాదు. పిచ్చిమాటలు మానేయండి.
@sudheerkumargavvala5089
@sudheerkumargavvala5089 9 ай бұрын
Then you advise, whether we must die in accidents ? Self sucide with our interest in out side in a chair ? Nascence , God Brahma given a birth in his own decision and fixed a year , month and date with our previous KARMA accordingly Lord Shiva will permission to Lord Yamadharmaraja to fulfill . Please where is Aathma will stay in twelves day and go, sis it in Garudapurana. ? Don’t foolish others
@swathimadduri7035
@swathimadduri7035 9 ай бұрын
Bed ridden vaallu bed meedane chanipotharu. Avaraina plan cheskoni pothara? Too much
@devasundari7770
@devasundari7770 Жыл бұрын
Yesu Prabhuni nammukunte paraloka rajyam Daya chesi gamaninchagalaru
@syamalakasavarajukasavaraj1763
@syamalakasavarajukasavaraj1763 Жыл бұрын
Before 2000 yrs chanipoyina vallandaru paraloka rajayam cherara.e😮
@luckychin1397
@luckychin1397 Жыл бұрын
Hospital lo mancham meeda chanipoiaru
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2,1 МЛН
Молодой боец приземлил легенду!
01:02
МИНУС БАЛЛ
Рет қаралды 2,2 МЛН
Из какого города смотришь? 😃
00:34
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,6 МЛН