ippudu ug lo unnavallu degree complete ayyaka valla details automatic ga save avthaya ? piga asalu digilocker leni vallu idi create cheskovacha
@Smaily06Ай бұрын
Hi Brother School lo oka appar form yichaaru How to fill that form
@zachariahrathnam6783Ай бұрын
Correct చెప్పారు బ్రో.
@padmam12314 күн бұрын
సూపర్
@purushottamgade7128 Жыл бұрын
అపార్ కార్డు లాగా పొలిటిషియన్స్ కి ఒక కార్డు పెడితే బాగుంటుంది. వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంత డబ్బు తిన్నారు, ఎప్పుడు తిన్నారు, ఎన్ని కంపెనీలు పెట్టారు, ఎన్ని మర్డర్లు చేశారు, వాళ్ళు మంచి పనులు ఏమైనా చేస్తే అవి, అన్ని ఓటర్స్ కి ఒక్కసారిగా కనబడుతుంది. సక్కగా ఓటేస్తారు. కదా !
@pasagadugulasampathganesh2597 ай бұрын
Nacchindhi
@venkatasubramanyemmkandala74997 ай бұрын
Super
@snv28447 ай бұрын
Excellent... but they never ever do that. 😢
@ravichandra57636 ай бұрын
Super😂😅
@janardhandevasani88766 ай бұрын
Good idea
@gemmeliapparao4665 Жыл бұрын
మా ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు చెప్పేరు చాలా ధన్యవాదాలు❤❤
@laxmikanthreddygunna1033 Жыл бұрын
అందరికి చాలా ఉపయోగంగా ఉంటుంది. మంచి సమాచార తెలియచేసినారూ.
@rkraop7512 Жыл бұрын
Introducing this card is very good. Whenever a student APAAR card is open,his academic career can be see. Several students at a time studying in various colleges and getting admission through EAMCET. In one college he is in 1st yr another college 2 year, in another college 3rd yr, in another college 4th yr etc. He never goes to college but he use to get attendance. During exams times they use attend in back rooms and get on that year.without attending classes. Lastly they will get degree and colleges get tuition fee reimbursement. When KCR become CM, 172 Engg colleges in telangana abandoned and no management objected as several bogus,and are only to grab funds under tuition fee reimbursement. In the same card, better to their career profile also, so any employer can go through.
@venkateswararaoatyam7461 Жыл бұрын
చదువుకునే విద్యార్ధులు కు చాలా ఉపయోగం వుంటుంది దీనివల్ల చదువుకోకుండా ఫేక్ సర్టిఫికెట్ ల తో ఉద్యోగం కోసం వెళ్ళువారికి అలా వెళ్ళడం కుదరదు .మంచి నిర్ణయం తీసుకున్న మన నాకు లకు మా కృతజ్ఞతలు. 🙏🏻
@chinnuavin108 Жыл бұрын
Ni bonda ...data motham dengi pothadu vadu ... aadhar sangathi em ayiendo thelusa ra howle
@althaf.2619 Жыл бұрын
Unemployment lo records break chysthunna government modi government
@Sureshkumar-yj1ih Жыл бұрын
@@althaf.2619why did you depend on government, in india lots of jobs available in private sector. If you really need job come to outside and search sincerely you will get job within one week. It's the beauty of Bharat ✊✊✊🇮🇳.
@Manishi759 Жыл бұрын
@@althaf.2619 Mari state governments em chesthunnayi?
@NaveenKumar-ov5qo Жыл бұрын
@@althaf.2619amchedam antav population pechuntubaru kada aa govt ivaledu mana Desam perigey janabha ki andukey chaduvukoni manaey adoojatincheskovali inthaka mundu congress govt untey desham andari job raledey Modi okkadey ivaledukada Inka aa congress ee desha daridraniki karanam 5:03
@palakshibalajiprasad97 Жыл бұрын
This is excellent Card bcoz tensions in loosing of original certificates will not be there. superb.
@BOLAGANI.SRINIVAS-784_Actor Жыл бұрын
ఎంతో detailed గా, చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్లుగా, చాలా బాగా వివరించారు. APAAR Card ఎంతో ఉపయోగకరమైనది. Certificates ప్రయాణాలలో పోగొట్టుకోవటం లాంటి సమస్యలకు ఇది ముగింపు పలుకుతుంది. Excellent. Go ahead, all the best, God bless you. 😊❤🎉
@lathamucherla1958 Жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్నయ్య అందరికీ అర్థమయ్యేలాగా కృతజ్ఞతలు
@tanguturiraghavendra4588 Жыл бұрын
చాలా విలువైనది మీ వివరణ అత్యద్భుతం.
@Obu-1232 ай бұрын
Meeruchalaarthaminatluvari!Hari thanks sar
@jangamaiahbachala7843 Жыл бұрын
చాలా బాగుంది, చక్కగా వివరించారు ధన్యవాదములు
@sivakumar1119 Жыл бұрын
This card required for politicians rather than students. Like you said all history should be visible for common man.. History like police cases, achievements, et etc
@DoctorDevOps Жыл бұрын
same should for citizens also, like how much they took for each election from each party to cast vote and how many freebies they are receiving etc
@althaf.2619 Жыл бұрын
Modi ji very honest don't blame him , modi ji cover his unemployment remark
@Manishi759 Жыл бұрын
@@althaf.2619What Remark? Explain a little bit.
@chundruprasad7779 Жыл бұрын
నిజంగా చాలా correct. మనకు రాజధాని ఏర్పాటుకు ఢిల్లీని తలదన్నేట్లు అమరావతి ఏర్పాటుకు సహకరిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోయేటట్లు ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఐక్యరాజ్యసమితి కూడా పొరపాటున ప్రసంశించేంతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూ సహకరిస్తున్నంతగా ఆయన ఎంత మంచివారో!
@saikrishnavedula83302 ай бұрын
Don't dream of it. All party politicians will fight unitedly against it.
@krishnarao3147 Жыл бұрын
మంచి విషయం తెలియచేసారు మీకు🙏
@neerajnizampatnam3033 Жыл бұрын
Tremendous explanation.... Please explain deeply for 1st class students
@AjayKumartelugu2024Ай бұрын
అన్న మీ వీడియోలు చాలా బాగుంటాయి. ప్రతి విషయం సూపర్ గా చెబుతారు. మీ వీడియోస్ వల్ల చాలా ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తుంది. ఇలా మంచి వీడియోలు చేసి అందరిని మోటివేట్ చేయండి. Thank You For Your Best Videos 🙏🙏🙏
@జైహింద్-శా4సు6 ай бұрын
అరటితొక్క వలిచినట్టు ఇంతవివరంగా చెప్పినగాని ఇంకా అర్థంకాకుండా ఉంటుందా సామి...GOOD JOB BRO...
@sivasubramanyam689 Жыл бұрын
A good initiate by the government. All school managements must come forward to help the student for registration and in recording relevant data with security and guidance. Good luck to every student.
@baburaobaruva86522 ай бұрын
అర్థం అయ్యేటట్లు చాలా బాగా చెప్పారు సార్.కామెట్లలో ఒకరు చెప్పిన విధంగా చేస్తే బాగుంటుంది ఏమని అంటే రాజకీయ నాయకులకు కూడా ఇటువంటి కార్డు ఒకటి ఉండాలి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఎన్ని పార్టీలు మారారు ఎవరెవరిని తొక్కేసారో రాజకీయాల్లోకి రావడానికి,ఉన్నత పదవులు అధికారం దక్కడానికి ఎందరిని చంపించారు, ఎన్ని సైడ్ బిజినెస్ లు ఉన్నాయి,ఎన్ని స్కూల్స్ నడుపుతున్నారు,వాళ్ళ పిల్లల ఎంత మంది ఎక్కడెక్కడ చదువుతున్నారు ఏ జాబు చేస్తున్నారు.అని ప్రజలకు తెలియజేయడానికి ఏదైనా ఉపాయం లా ఒక మీరు చెప్పినట్లు కార్డు ఉంటే మంచిది దాని వలన మనం మన రాష్ట్రం దేశం కూడా బాగుపడుతుంది మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఒకవేళ నాయకులకు కార్డు ఉంటే మొత్తం రికార్డు మనకి తెలుస్తుంది కదా ఎవరు మంచి ఉత్తమ నాయకులు అని గ్రహించి ఓటేస్తాం బంగారు భవిష్యత్తుకు మనమే మంచి బాటవేసుకుంటాం
@vijaykumarkalyani3329 Жыл бұрын
Very Usefull information for students. Nicely explained.Thanks for you.
@LakshmychowdaryJasthi10 ай бұрын
Yes friend, u r providing most valuable information everytime. Tq
@satyanarayanaguda4848 Жыл бұрын
Very good. But, this shall not be allowed to any private agency. This must be only done by OR permitted to UIDAI
@saraswathinayak4933 Жыл бұрын
Thank u so.much Koushik gaaru. U are really awesome andi. Due regards Mrs. Saraswathi Bangalore
@bellapumahesh16997 ай бұрын
మీరు చాలాబాగా పూర్తిగా సవివరంగా అందరికి అర్థమయ్యేలా వివరించారు కృతజ్ఞతలు
@suvarnaprasad25082 ай бұрын
అపార్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియజేయగలరు ఈ వీడియో చాలా బాగుంది
@psrrams12 ай бұрын
అంటే.... ఈ కార్డు వల్ల ఉపయోగం కంటే.... లాస్ ఎక్కువే... ఎందుకంటే.... ఒకపిల్లవాడు ఏదో కారణం వలన ఒక సంవత్సరం చదువు మానేసి తర్వాత సంవత్సరం jump చేస్తే అది స్కూల్స్ యాజమాన్యలకు ఒక సంవత్సరం ఫీజు బొక్క... అందుకే ఈ డ్రామా అంతా.....ఇక్కడ ఒక కామెంట్ చదివాను.... చాలా బాగుంది. ఇటువంటివి Politicians కి apply చెయ్యాలి అప్పుడే దేశంలో బాగు పడుతుంది. "ఆకు వచ్చి ముల్లు మీద పడినా!...... ముల్లు వెళ్లి ఆకు మీద పడినా బొక్క సామాన్యులకే "..... 🤭
@interestingfunnyviews63112 ай бұрын
Yes sir ippudu adigaaru apaar gurinchi school vaallu. Meeru 10months munde deeni gurinchi explain cheyadam super sir.
@davidvenkataramana198 Жыл бұрын
Thanks for the Video Koushik Garu🤝🤝🤝
@hema7390 Жыл бұрын
Very useful information and we'll explained thank you 👍😊
@ratnamnagendla4356 Жыл бұрын
ఆధార్ కార్డ్ నీ scammers hack చేసినట్లు దీన్ని కూడా హ్యాక్ చేస్తే మన సర్టిఫికెట్స్ మొత్తం దొబ్బుతై . డిజిటల్ యుగంలో ఇది ఎంత వరకు మనకి సేఫ్....వామ్మో తలుచుకుంటే భయేస్తుంది
@padalavinaysai99039 ай бұрын
అవును నిజమే మరి.
@subramanyamvarada97412 ай бұрын
నీకు తెలిసిన వారు ఓ పదివేలమంది పైనే ఉండవచ్చు వారిలో ఎంత మంది ఆధార్ కార్డులు హ్యాక్ అయ్యాయి.
@NAGARAJUMOTUPALLI-im4fzАй бұрын
Database handle by Government of India and data exists in multiple servers if u raise query restores from backups
@ramalingaswamymadipalli7993Ай бұрын
Originals mana daggare vuntayi kada ??
@julurusrinivasАй бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇండియాలో ఉన్న ప్రతి స్టూడెంట్ కి ఎంతో ఉపయోగాలు ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ప్రజెంట్ చేసే వారిని ఈ అపార్ కార్డు ద్వారా 100% కంట్రోల్ చేయవచ్చు
@simhabhaskarla4218 Жыл бұрын
చాలా మంచి విషయాలు తెలియచేశారు, శుభమ్ భూయాత్ స ర్.
@SanyasiraoSembi10 ай бұрын
మేని మెని థాంక్స్ కౌశిక్ గారు సాల మంచి గుడ్ న్యూస్ పబ్లిక్ చేసి అందరినీ తెలియ పరిచినందుకు
@rammanjyreddy2317 Жыл бұрын
Sir, You given useful information
@jayasimha86882 ай бұрын
Good Information...Yes we have got the update from school reg.APAAR card as school management asked to submit Aadhaar Cards of Parents and kids...Its a Good Project...
@lookme2692 Жыл бұрын
oke card lo ivanni cards inbuilt vunte baguntundi link with aadhar database... physical cards cost , carry,expenditure , polution . ONE CARD ONE NATION ...
@gvaraju8575Ай бұрын
Hi Sir, useful information. Yes, please show one example by creating a APPAR card so that it will be useful for us to do for our children. Thank you!
@ffreedomappteluguАй бұрын
Sure I will
@ParvathiSingireddy Жыл бұрын
Anna work from home jobs gurchi cheppandi house wifes ki zero investment s please chala help chesinavaravutharu
@jubinsoni46942 ай бұрын
Nice info bro you have summarised it very well I can understand Telgu as I lived in Hyderabad for 5 years and I liked that you have farming courses also on your app Thank you !!
@hidayat1119996 ай бұрын
ఎన్ని కార్డులు పెట్టు కోవాలి? ఇప్పటికే, డ్రివిగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, రేష కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇంకో కార్డు ఇంకో కార్డు. జీవితం అంతా కార్డు మయం అయిపోయింది.
@padigalabhanujasai4733Ай бұрын
😂😂😂
@nalgondatrader23097 ай бұрын
Tq koushik for your valuable info about APAAR card. Ippati varaku APAAR CARD vuntundani kuda maku teliyadu.
@ramarao7757Ай бұрын
Very nice and useful information sir. Great 😊
@Durgabhavani-k Жыл бұрын
Very useful information 👌
@gurikanisreedharbabu8304Ай бұрын
Super చాలా చక్కగా వివరించారు sir🤝
@LaxminarayanaLaxminaraya-zi8ubАй бұрын
రాజకీయ నాయకులు ఎటువంటి కార్డు ఉంటే ఎంతో బాగుంటుంది
@OusulaNarsa20 күн бұрын
Masthu cheppinav
@srigurupadam8539 Жыл бұрын
Very nice scheme to know the student information to the govt. To think necessaries
@venukumar382618 күн бұрын
Nice explanation..good information..thanq..But I have two doubts are 1.how to update child name & surname correction which has wrongly updated in aadhar 2.
@sridharpamidi9491 Жыл бұрын
దయచేసి ప్రయోగపూర్వక చలనచిత్రము చేయండి. నిజంగా ఈ కార్డువల్ల భవిష్యత్తులో ఎన్నో ఉపయోగాలు ప్రజలకు చేకూరుతాయి. ఎంతోమంది అర్హులైనవారికి రావలసిన ఉద్యోగాలను తప్పుడు డాకుమెంట్స్ తో ఇకపై పొందలేరని భావిస్తున్నాను. దీనివల్ల ఇబ్బందులు తక్కువేకాని ఉపయోగాలే ఎక్కువ అని నేను భావిస్తున్నాను.
@adivijay478 Жыл бұрын
మీరు చెపింది కరెక్టే కానీ... Unemployment perigipothundi
@sreelatha6399Ай бұрын
చాలా బాగా చెప్పారు కౌశిక్ గారు. థాంక్స్. Very useful msg
@suseelachari8118 Жыл бұрын
చాలా బాగుంది use full ఇన్ఫర్మేషన్. Tq
@bhanu-iq8dm Жыл бұрын
చదువుకునే విద్యార్ధులకు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసే వారికి ఎక్కువ గా ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం.
@@althaf.2619Mari kcr, Jagan, Stalin, power lo vunnapudu Manmohan singh, chandrababu desham andariki jobs emaina echara bhaiyya. Emaina correct point vunte cheppandi. Prathi daniki modi anatam enti.
@srikanthvarma4180 Жыл бұрын
@@Manishi759 ardam kaleda bro ! ilantivallu Modi haters. ila pratidaniki venuka mundu chudakunda modi, bjp mida hatred spread chestunnaru gani gradual ga anti nationals ga avutunnarani alantivallaki ardham kavatledu. Jai Hind Jai bharat
@g.c.srinivas4270 Жыл бұрын
Very good information thank you Sir.
@RsvPrasadaMurthy Жыл бұрын
Thankyou sir. Explained in a very simple manner.
@tvenkatramana7 ай бұрын
Great Supportive Information and presentation of content. All the Best👌
@ffreedomapptelugu7 ай бұрын
Thank you so much 🙂
@vlnmurthy4241 Жыл бұрын
To obtain Appar card facilities should be provided in their schools.
@nerellaranga4844 Жыл бұрын
Its understandable thanks for this information
@kamsalavardhan9766 Жыл бұрын
Kaani e number tho scams, duplicate certificates chese chance undhaaa
@vijayapedapati126 Жыл бұрын
Ķaushik!your presentation is very very good.
@gunasundari2249 Жыл бұрын
Very good information, my boy, thank you very much😊
@ANANDKUMAR-tb8qr Жыл бұрын
If I have 40 years married, doing pvt job than I have interest to do MBA or further course in online/distance mode . Even APAAR CARD need or not to me.
@shakeelshakeel1685 Жыл бұрын
Chala baga chepparu inko vishayam bro ye school lo entha fee oka student mida annual ga entha karchu avutundi annadi kuda oka card tisthe bagundu
@MSB719 Жыл бұрын
మెడికల్ రిపోర్ట్ కూడా అడిగితే బాగుండేది!
@venkateshakula854 Жыл бұрын
Mutual funds lo 25 years ki SIP cheyyadam ela
@kaleshashaik58622 ай бұрын
Waste ఇది నాకు 4వ తరగతి unit test లో 0 marks వచ్చాయ్. ఇంటర్మీడియట్ లో college first వచ్చి gold medalist 🥇 అయ్యాను. 4వ తరగతి unit test లో వచ్చిన 0 marks ఎవరికీ తెలియదు. ఈ Apaar Card వల్ల students కి తెలిసి తెలియని వయసులో acadamic poor performance ఏదైనా ఉంటే అది జీవితాంతం వేధిస్తుంది ఈ card లేకుండా అయితే ఏ qualification అవసరమో దానిలో performance బాగుంటే చాలు కదా
@abdulmujeer6552Ай бұрын
Waste 😂😊😢😅
@neelapaladurgalakshmi6013Ай бұрын
Super analysis 🙏
@Sridharreddy-z3q Жыл бұрын
Sir u r information is very excellent than q for upgrading to us
@KannaChocolateboy-wr4ws Жыл бұрын
This is called real social service. Jai hind
@jaganmohan5957 Жыл бұрын
Thanks for your support impramesen 😊😊
@venubabuanisetty2129 Жыл бұрын
Study complete Anavalu kadu Apply chasuko vacha chapadi
@Harirudhranshvlogs4 ай бұрын
Vediki entha telso anthe chepthadu
@YadaiahKale4 ай бұрын
Meeru chala manchi visesalu chenitharandi many many thanks🙏
@gvrnaidu2733 Жыл бұрын
నిజంగా తుగ్లక్ ప్రభుత్వం వుండేది అని నమ్మకం కలుగుతోంది.😊
@chamundishree4006 Жыл бұрын
అరేయ్ స్టుపిడ్, నువ్వు తుగ్లక్ రా. నీ తండ్రి తుగ్లక్ ఎందుకంటే... నీ లాంటి బ్రెయిన్ లెస్ దేశ ధ్రోహి ని కన్నందుకు. అసలు ముందు, నీకు ఆధార్ కార్డు ఉపయోగం, మరియు దేశ భద్రత కు అది ఎలా ఉపయోగ పడుతుందో తెలిస్తే....అప్పుడు ఈ విద్యార్థి కార్డు ఉపయోగం తెలుస్తుంది. దేశంలో కోట్ల సంఖ్యలో దేశ ధ్రోహులు, వేల సంఖ్యలో టెర్రరిస్టులు.... ఉన్నారు. వారందరినీ ఏరి వేయడానికి, మరో మార్గంలో దేశంలో చొరబడకుండా.... చేసే కట్టడే ఈ కార్డులు రా భేవకూఫ్.
@subramanyamraju9738 Жыл бұрын
Mari meerenti?
@Saitejasai_5589 Жыл бұрын
Nuv pedda thuglak la unnav
@shemasundararaju7251 Жыл бұрын
Good information, usefull card 👍👌💐
@universeinfinity577 Жыл бұрын
ఇవన్నీ చేస్తే బీజేపీ కి ఓటు ఎవ్వడ్డు ఏయ్యడు.
@VenkateswarluS-p7u Жыл бұрын
Good, ఒక మంచి విషయం తెలియ పరిచారు
@godugunaveen552 ай бұрын
Thank Anna❤ Practical ga video cheyandi ❤
@damodaranaidubashyam24427 ай бұрын
Very good information These type of information is required for future generations
@satyavathivenkatesh2900 Жыл бұрын
Sir koncham disadvantages details kudu mention cheyyyara
@bandreddyteja8042 ай бұрын
Try to demonstrate aa practical video on it !? Ur doing aa wonderful 👍😊 job 💯👏
@PRASADUPPADA-wv2bkАй бұрын
మీ వీడియోలు ఉపయోగకరంగా ఉంటాయి సర్👍👍
@gundapanthulasuryaprakash1448Ай бұрын
THE INTRODUCTION OF APPAR CARD IS SUPER 🎉🎉🎉
@Venkys-xp5ge Жыл бұрын
VERY GOOD INFORMATION ,INDIA BECOMING DIGITAL INDIA
@shanmukharaoch6967 Жыл бұрын
I like this video it's very useful bro
@Gannavarapukameswararao6 ай бұрын
ప్రస్తుత పి.జీ.స్టూడెంట్ యొక్క ప్రైమరీ తరగతుల మార్కులు ఇప్పుడు ఎలా వస్తాయో వివరించగలరు. వీడియో చాలా బాగుంది. ధన్యవాదాలు.
@kishorekotharu2382 Жыл бұрын
Good information bro. Physical card download cheppandi.
@MungandaRamyakeerthana-ep6py5 ай бұрын
Super Bor Baga ardam yela cheparu❤
@hepsibhaphotography Жыл бұрын
చాలా బాగా చెప్పినావు థాంక్ యూ బ్రో
@padhatiammai_official214 Жыл бұрын
Elaa apply cheyaali, Card Download elaa chesukovvali anii prathi detail explain chesthu video chey Anna
@prasadudatha38642 ай бұрын
Appar కార్డు ఇప్పటివరకు తెలియదు. క్లియర్ డీటెయిల్స్ ఎక్సప్లయిన్ చేచిసారు. Tq. Sir
@SEKHAREDITZ7 Жыл бұрын
Anna tq very important information you gave
@tarakaranganadh42906 ай бұрын
ABHA card gurinchi kuda inthey clear gaa explain chesthu oka video ni post chestharaa koushik anna
@idem-VIIjan1981 Жыл бұрын
This is a good initiative by the govt 🙏
@BalaPrasad-f2jАй бұрын
Very good information.thank you.pl give some information about Sr.citizen in this matter.
@dileepchinta Жыл бұрын
YOUR APAAR EXPLANATION GOOD .....
@chandrasekhararaopobba4897 ай бұрын
Good decision of government of india and students. Thank you jaiho bharat
@k.451 Жыл бұрын
చాలా చాలా క్లియర్ గా చెప్పారు.
@shashidhar2749 Жыл бұрын
Most useful, but safety measures to avoid misuse also to be explained
@manoramaranganayaki2431 Жыл бұрын
Thanks for giving information of such imp things jai hind
@ashoknadipintiashoknadipin212 Жыл бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్,, ఫస్ట్ క్లాస్ చదువుతున్న పిల్లలకు స్కూలు వారే చేసి ఇస్తారు అన్నారు,, ఈలోపు మీ సేవలో చేయించుకోవాచా???
@komaraiahkanakam5613 Жыл бұрын
Nicely Explained 👍💐🌹
@Naidu-wz1tn Жыл бұрын
సూపర్ sir very very very very good దీని వల్ల పుట్టలో ఉన్న చిమలు బయట vastundi అంటే దొంగలు