What is Godi Media? in Telugu II Thulasi Chandu

  Рет қаралды 125,534

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

మన దేశంలో మీడియా పరిస్థితి 2014కు ముందు ఆ తర్వాత అనేలా ఎందుకు మారింది? 2002లో మీడియా విషయంలో బాధపడ్డ ప్రధాని మోదీ 2014 నుంచి ఏం చేస్తూ వచ్చారు..? ఇప్పుడు దేశంలో ప్రభుత్వాన్ని నిలదీసే మీడియా ఉందా? ఎక్కడో ఒక్కో చోట గొంతు వినిపిస్తున్న జర్నలిస్టుల్ని కూడా ఎలా అణచివేస్తున్నారు..? అసలు మీడియా అంటే మోదీకి ఎందుకు భయమో ఈ వీడియో మీ కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. Just watch it !
ఇప్పటిదాకా kukuFM డౌన్ లోడ్ చేసుకోకపోతే కింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
KuKuFM Download Link: kukufm.page.li...
50% discount for 1st 250 Users
My Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-F...
How to Become a Credible Storyteller course video:
Course Link - thulasichandu7...
📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
/ @thulasichandu
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 1 800
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
దేశంలో మీడియాపై తీవ్ర దాడి జరుగుతోంది అనే వాదనతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటిదాకా kukuFM డౌన్ లోడ్ చేసుకోకపోతే కింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users My Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu How to Become a Credible Storyteller course video: Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@paavanavenkatesh
@paavanavenkatesh Жыл бұрын
దేశంలో మూడవ అతిపెద్ద భూస్వామి త్రివిధ దళాలు..రైల్వే .. తరువాత యెనిమిది లక్షల ఏకారాలు పైగా వాక్కు బోర్డు లో వుంది..అది భూమి నాది అంటే అత్యున్నత న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోకూడదు దీని గురించి ఎందుకు మాట్లాడరు...
@mosesnisymosesnisy3475
@mosesnisymosesnisy3475 Жыл бұрын
Sssss akka
@Cheguvera9896
@Cheguvera9896 Жыл бұрын
Yes madam journalism చచ్చిపోయింది, ఇలాంటి మీడియా స్వాతంత్ర్య సంగ్రామం సమయంలో ఉండు ఉంటే స్వాతంత్య్రం వచ్చేది కాదు
@sudhaarakalabjp3015
@sudhaarakalabjp3015 Жыл бұрын
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఎవరు గొంతు ఎత్తి మాట్లాడితే వాళ్ళ గొంతుకన నొక్కడం వారి పైన అక్రమ కేసులు పెట్టి జైలు పంపించడం మీడియాలలో వాళ్ల గురించి వాళ్ళ బిడ్డ గురించి గానీ ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా దాన్ని తక్షణమే రానివ్వకుండా చేయటం మీరు ఫస్ట్ ఇక్కడ ఇక్కడ జరిగే అన్యాయం గురించి మాట్లాడండి ఏ ఒక్క మీడియా ఛానెల్ కూడా నీతిగా నిజాయితీగా పని చేయడం లేదు వాళ్ల సొంత స్వార్థాల కోసం ఏ పని చేస్తుంది
@Songsstetus
@Songsstetus Жыл бұрын
Media ki freedom vachhinappude nijamaina freedom vachhinattu alage media kuda rajakiyalaku support kakunta prajala vaipu unte asalaina abhivruddi jaruguthundi ani na abhi prayam
@ebby247
@ebby247 Жыл бұрын
అద్భుత మైన అనాలిసిస్........ మీ Daring and Dashing కి నా సలాం
@sekharbabu561
@sekharbabu561 Жыл бұрын
ఈ వీడియో లోమీరు చెప్పిందే ఈ రోజు(06/10/2023) ద హిందూ న్యూస్ పేపర్ లో ఎడిటోరియల్ లో వచ్చింది....విలువలతో కూడిన జర్నలిజం చేస్తున్నారు మీరు
@NehruThotakura
@NehruThotakura 8 ай бұрын
Media loose the freedom in B.j.p government.strict orders & criminal cases filed on media Organisations.this is hypocrisy ,dictatorship of Modi&Amith shah.
@CMNaidu1991
@CMNaidu1991 Жыл бұрын
అవును నిజమే, ఇంత పెద్ద వార్త నేను డిల్లీ నుండి హిందీ సోషల్ మీడియాలో చూసాను. కానీ మరుచటి రోజు ఈ న్యూస్ ఏ మీడియాలో కూడా రాలేదు. దీన్నిబట్టి మీడియాపై ఎంత కంట్రోల్, నిర్భంధం ఉందో తెలుస్తుంది. సత్యమేవ జయతే 🙏
@pramodbandikalla6941
@pramodbandikalla6941 Жыл бұрын
ఈరోజు నిజముగా దేశంలో ప్రధానమైన మీడియాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ అల్లర్లను సృష్టించడానికి కారణమవుతూ ఒక్క పార్టీని పెంచి పోషిస్తున్నాయి, థాంక్స్ తులసి చాలా మంచి పని చేస్తున్నారు మీరు
@rky375
@rky375 10 ай бұрын
లవడా ఎం కాదు
@rafishaik9199
@rafishaik9199 Жыл бұрын
అక్క 10%media నిజాయితీ గా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే అక్క ప్రస్తుత మీడియా కంటే కుక్కలు మేలు.
@kiran_localpk4147
@kiran_localpk4147 Жыл бұрын
​@@VenkatSarathMakarla​మీకంటే కూడా కుక్కలు నయం 🤣🤣🤣
@bandaru8798
@bandaru8798 Жыл бұрын
Gorri Rjkiran channel chudu burra vunte
@kiran_localpk4147
@kiran_localpk4147 Жыл бұрын
@@bandaru8798 వాడో ఉన్మాది నువ్వు వాడి వీడియో లు చూసి ఇలా అయ్యేవ్ అనుకుంట🤣🤣
@billmoriya9202
@billmoriya9202 Жыл бұрын
​@@VenkatSarathMakarla పళ్ళు రాల్తాయ్ మాటలు సరిగ్గా మాట్లాడు ....
@venkateshgvk6925
@venkateshgvk6925 Жыл бұрын
@@kiran_localpk4147 deyy Gorre RJ Kiran ante evaro teliyakunda vadu mathonmadhi annav ante ardham avtundhi Nuvvu Gorre laga ilaanti channels maatrame follow avthav ani 😂😂😂
@raheemmd691
@raheemmd691 8 ай бұрын
అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర రాజనీతి రంగానికి సంబంధించిన పలు రకాల విషయాలను సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే విధంగా చెబుతున్న తులసి చందు గారికి అభినందనలు
@NeelamSundar86962
@NeelamSundar86962 Жыл бұрын
ఇప్పుడే తెలుస్తుంది ఇలా జరిగిందని. నిజంగానే ఈ విషయం మీడియాలో ఎక్కడా చూపించలేదు.😢😢😢
@sunk4624
@sunk4624 11 ай бұрын
Ila chala news e media lo godi ki against ga raakunda control chesthunnaru. Congress ki nehru, Rahul ni badnam chesthu chala videos , trained journalists ide paniga godi it cell work chesthundi. Aa dushpracharalu andaru nammuthunnaru, educated people. India ki ippude world lo identity vachindi, top lo vundi, godi image Bharath image ani, bharat is modi ani rechipothunnaru.
@t.ravitejakumarkumar5494
@t.ravitejakumarkumar5494 9 ай бұрын
Gowri lankesh ni champesaru
@sathishcomiccon2698
@sathishcomiccon2698 8 ай бұрын
@@sunk4624 i dont trust modi and his media
@feast-funny
@feast-funny Жыл бұрын
Thanks!
@bapureddybaddam
@bapureddybaddam Жыл бұрын
Ni daring ki ni dedication ki take a bow 👏
@worldthisweek3534
@worldthisweek3534 Жыл бұрын
Kudos to independent Journalist like you. Independent Journalist like you are now a days endangered species in India.
@Shyamprasadyarlagadda
@Shyamprasadyarlagadda Жыл бұрын
ఒక్కరే ప్రశ్నిస్తే వాళ్ళు ఇబ్బందులు పడచ్చు.. అందుకే జర్నలిస్టుల అందరూ ప్రశ్నించాలి వాళ్ళకు తోడుగా ప్రజలూ ప్రశ్నించాలి ✊🏻✊🏻✊🏻
@Cheguvera9896
@Cheguvera9896 Жыл бұрын
ఏ జర్నలిస్ట్ అమ్ముడుపోకుండా ఉన్నాడు సర్
@krkraju7190
@krkraju7190 Жыл бұрын
If they were sold to China and Pakistan?
@DileepKumar-zs7wg
@DileepKumar-zs7wg Жыл бұрын
Mukyam ga adhikara party ammudu pothene deshaniki pramadam
@sudhashalem8193
@sudhashalem8193 Жыл бұрын
Yes
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj Жыл бұрын
I. N. D. A kutami 14 journalist ni ban chesthe ekkadiki poyaru tulasi oka desa vichinna shakthi ki help chesthundi
@Srinu7407
@Srinu7407 7 ай бұрын
ధన్యవాదాలు సహోదరి అద్భుతమైన అనాలసిస్ ,జర్నలిజం ఇంకా బ్రతికి ఉంది అంటే మీలాంటి వారికోసం
@RameshRamesh-fb3xh
@RameshRamesh-fb3xh Жыл бұрын
నీలాంటి నిజాయితీ గల తల్లిని కన్న తల్లికి పాదాభివందనం అక్క
@bandaru8798
@bandaru8798 Жыл бұрын
😢😂😅
@nnjj33
@nnjj33 Жыл бұрын
వామ్మో 😅😅
@mamidisubbarao
@mamidisubbarao Жыл бұрын
Really
@rvmcreations1213
@rvmcreations1213 Жыл бұрын
7:38 దేశాభివృద్ధికై మేధావులు అడిగిన ప్రశ్నలు దానికి ఎంతో బాధ్యతగా సమాధానం చెప్పిన గ్రేట్ లీడర్
@guntinarahari3031
@guntinarahari3031 Жыл бұрын
దమ్మున్న జర్నలిస్ట్ అక్కా మీరు...ఎలా ఇంత ధైర్యం గా రిపోర్ట్ చేయగలుగుతున్నారు?
@hariyaadav4351
@hariyaadav4351 Жыл бұрын
జార్జ్ సోరెజ్. గాడి. అండతో
@bandaru8798
@bandaru8798 Жыл бұрын
Wow😂😂😂😂
@జైశ్రీరామ్-డ7ఛ
@జైశ్రీరామ్-డ7ఛ 8 ай бұрын
సందేశ్ కాళీ గురించి కూడా చెప్పాలి కదా పశ్చిమబెంగాల్లో జరిగిందే సందేశ్ కాళీ
@KumarRavi.2023
@KumarRavi.2023 Жыл бұрын
నువ్ సూపర్ అక్క.. Video చేసినంత సేపు చేసి మోడీని ఆడీ పోసుకొని, Lastకి మోడీతోని నీ చానల్ కి advertisement చేయించు కున్నవ్(17:00) అది నీ తెలివికి నిదర్శనం.. ఆ భగవంతుడు నీలాంటి వాళ్ళ కళ్ళు తొందరలోనే తీరుస్తాడు. జై హింద్
@Nani4847
@Nani4847 Жыл бұрын
@kumarRavi neku KZbin Ads Gurchi telsa
@vamsijakka2822
@vamsijakka2822 Жыл бұрын
మీరు చెప్పేది 💯కరెక్ట్ సర్వ సత్య మేవ జయతే🤝
@jagadedhrajeshwar4314
@jagadedhrajeshwar4314 8 ай бұрын
😂😂😂😂
@venugopalchennareddy7658
@venugopalchennareddy7658 8 ай бұрын
మేడం గారు నాకు చాలా ఇలాటివి అడగాలని మీ లాంటి వారు మాకు కావాలి మేడం జీ
@A2Znews786
@A2Znews786 Жыл бұрын
ప్రస్తుతం బీజేపీలో ఏక వ్యక్తి పాలన సాగుతోంది 90% అవినీతి మాయం పాపపరిహారం
@venkateshgvk6925
@venkateshgvk6925 Жыл бұрын
Avnu correct అవినీతి మాయం modi govt lo adhe Congress ruling lo అయితే అవినీతిమయం 😂😂😂😂
@Kumar-wh8tf
@Kumar-wh8tf Жыл бұрын
​@@venkateshgvk6925corrpution lo kuda congress tho bjp potti paduthindhi bjp gelusthindhi la bro don't worry
@jawaharparepally8247
@jawaharparepally8247 Жыл бұрын
Public ki modi meedha nammakam vunddhi, nammakam vunnanni rojulu modi ni peekedhi emi ledhu lenddi 🤣🤣🤣.
@jawaharparepally8247
@jawaharparepally8247 Жыл бұрын
British vadu 250 years Dheshanni dhochukuntte, 70 years lo BRITISH VADI KANTTE EKKUVA GA DHESHANNI ANDDHINANTTHA VARAKU DHOCHUKUNNARU NAKILI GANDHI LU 😭😭😭.
@jawaharparepally8247
@jawaharparepally8247 Жыл бұрын
70 years ga chettu peru cheppukoni NAKILI GANDHI LU dheshanni elaru, ika chalu 🙏🙏🙏.
@vittals7592
@vittals7592 8 ай бұрын
చాలా గట్టిగా ఉన్నది ఉన్నటు గా చెప్పారు
@jaisaibabujaisairam2521
@jaisaibabujaisairam2521 11 ай бұрын
మేడం ప్రస్తుతం దేశంలో మోడీ అమిత్ షా కార్పొరేట్ సంస్థల చేతిలో భారతదేశం ఉంది వాళ్ల చేతులతోనే వాళ్ళు ఈ యొక్క కళ్ళు పొడుచుకునే అంతవరకు మనం ఏమి చేయలేము వాళ్ల గురించి మనం ఏం చెప్పినా బ్యాడ్ గా అయిపోతుంది అని చాలామంది భయపడుతున్నారు ఇది నిజం ఎందుకంటే మొత్తం దేశం యొక్క లా అండ్ ఆర్డర్ వీళ్ళ చేతుల్లోనే ఉంది
@vijaybhaskar9359
@vijaybhaskar9359 7 ай бұрын
సార్ మరి మనం ఏమి చేయలేమా ?
@mohammedrehan5330
@mohammedrehan5330 6 ай бұрын
Mam iam really proud of you God bless u
@pampanabhanumurty6428
@pampanabhanumurty6428 Жыл бұрын
చాలా చక్కని విశ్లేషణ.. ధన్యవాదాలు.
@sathishnaluvala6096
@sathishnaluvala6096 Жыл бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు 👏
@rky375
@rky375 10 ай бұрын
లవడా ఎం కాదు
@rajk8605
@rajk8605 9 ай бұрын
Thank you Madam for not being a part of Godi media
@jamesjyothi206
@jamesjyothi206 Жыл бұрын
ధన్యవాదములు..... తులసి చందు గారు..... నిజాన్ని..... బైటపెట్టారు.... 🙏🙏🙏
@jonesdevasahayam3080
@jonesdevasahayam3080 7 ай бұрын
తులసి గారు మంచి విశ్లేషణ చేస్తున్నారు
@sankarallu248
@sankarallu248 Жыл бұрын
Only speeches, slogans and not answers to questions… it’s Modiji
@azaadm1438
@azaadm1438 Жыл бұрын
తులసి you are doing a great job... Im your senior in Ramasamudram
@kirankumareagleeye
@kirankumareagleeye Жыл бұрын
Thulasi Chandu Bravery level :- 10000000000% 😎👌
@pranaythomas3407
@pranaythomas3407 8 ай бұрын
I Really appreciate your Daring Openness concern towards People of The Nation.... Keep it up Madam....
@nusumuvenkatasivareddy
@nusumuvenkatasivareddy Жыл бұрын
True journalist ❤❤
@azaadm1438
@azaadm1438 Жыл бұрын
Thanks
@RajuGogul
@RajuGogul Жыл бұрын
Your coverage highlights the importance of more independent journalism to thrive from the real INDIANS
@gvcrafts5995
@gvcrafts5995 Жыл бұрын
ప్రజాస్వామ్యం ని కూడ.. హైజాక్ చేసే.. రాజకీయాలు భవిష్యత్ లో చూడబోతున్నాం... ఇప్పుడు సోషల్ మీడియా బలంగా నిజాలు చెబుతుంది.. దీన్ని కూడ భవిష్యత్ లో కట్టడి చేసే కుట్ర జరుగుతుంది... చాలా మంచి విషయాలు చెప్పారు మేడం.. ఇంకోసారి బిజెపి అధికారం లోకి వస్తె..ఈ దేశంలో ప్రజలు...బానిసలు😮 గా మారుతారు... లేదంటే బిజిపి కి జై కొడితెనే బతికే పరిస్థితులు వస్తాయి...
@narasaihaallika2310
@narasaihaallika2310 Жыл бұрын
చాలా మంచివిషయం ధైర్యంగా ప్రజలకు వివరిన్చారు🎉🎉🎉🎉🎉🎉
@nagubabuk
@nagubabuk Жыл бұрын
Excellent analysis Thulasi.. appreciating your efforts. We see corruption everywhere and journalism is not exception.
@suryaana4857
@suryaana4857 Жыл бұрын
తాత పరువు పోయే... దొంగ.. దోరికి పోయే...
@bandaru8798
@bandaru8798 Жыл бұрын
Be matured 😌
@JSYOUTUBECHANNEL-v3q
@JSYOUTUBECHANNEL-v3q Жыл бұрын
😂😂😂😂 ఎది ఇజ్జత్ ఉన్న వాళ్లకు
@yvsidhardachowdaryyvschowd7593
@yvsidhardachowdaryyvschowd7593 Жыл бұрын
The most worst PM
@bandaru8798
@bandaru8798 Жыл бұрын
​@@yvsidhardachowdaryyvschowd7593go to Pakistan and ask them Bharat a position lo vunnado mana kante kuda vallu baga chebutaru that is Modi💪🙏
@yvsidhardachowdaryyvschowd7593
@yvsidhardachowdaryyvschowd7593 Жыл бұрын
@@bandaru8798 ఏం చెప్పాలి వాళ్ళు మణిపూర్ మారణకాండ గురించేగా లేక హర్యానా గొడవలు గురించా వాటి గురించి ఐతే అన్ని దేశాలు బాగానే చెబుతాయి లే 😂😂😂😂.. ఇంకా ఎన్నాళ్ళు ఆ ముందమోపి మత రాజకీయాలు చేసే ఆ దరిద్రపు పనికి మాలిన సన్నాసి మాటలు నమ్ముతారు..
@anilmukka2845
@anilmukka2845 Жыл бұрын
Mi video s chudaka mundhu nenu kuda bjp ante yedho anukuna kani mi video s chusaka kachitham ga bjp ki na saport tq very much 😂😂
@kalangipraveen4003
@kalangipraveen4003 Жыл бұрын
Hatsoff madam... U revealed still true journalism is alive with the true news !👏👏🙏
@bandaru8798
@bandaru8798 Жыл бұрын
True journalism 😂😂😂😂😂😂😂 gorrelante meere
@imakhil0078
@imakhil0078 Жыл бұрын
@@bandaru8798 nuvvu ra konda gorrevi
@bandaru8798
@bandaru8798 Жыл бұрын
​@imakhil0078 najamga burra vunte details loki vellu appudu yavadu gorri annadi telustundi these so called journalists conducting anti modi propaganda for tha favor of China Yeppudu ra burra vadataru meeru meelanti gorrela valana family politics develop ayyi 70 year congress desanni nasanam chasi China ki Pakistan ki mudupulu teesukoni ammindi😡
@anjireddyalugupally9227
@anjireddyalugupally9227 Жыл бұрын
​@@bandaru8798Irreparable stage...
@NutulapatiRamaChandraRaoRamaCh
@NutulapatiRamaChandraRaoRamaCh 8 ай бұрын
ప్రజాస్వామ్యం రక్షింప బడాలంటే మమత pm కావాలి.
@boyaraju9574
@boyaraju9574 Жыл бұрын
Meeru correct ga chepparu sister. Jai India 🇮🇳 RIP BJP
@venkatarajeshvurrakula3130
@venkatarajeshvurrakula3130 8 ай бұрын
jai India kaadu jai Bharat anaali ekkada nundi vastaraa Babu meerantaa, 😂😂😂
@gundururaghavendar2905
@gundururaghavendar2905 Жыл бұрын
ఈ మోడీ సంపాదించి పెట్టే కుటుంబం కేవలం భారత ప్రజలు మాత్రమే
@motherindia8203
@motherindia8203 Жыл бұрын
మరి ఆదాని ఎవరు
@jawaharparepally8247
@jawaharparepally8247 Жыл бұрын
​@@motherindia8203BHARATHIYUDU, China vadu kadhu, Pak ku jai kottadu lenddi.
@motherindia8203
@motherindia8203 Жыл бұрын
@@jawaharparepally8247 chaduvukunnava bro nuvvu?
@pluto0077
@pluto0077 Жыл бұрын
​@@jawaharparepally8247 adani indian ne ...kani india economy ki industrial oligarchs create cheyyatam correct kaadu...
@bangloredays
@bangloredays Жыл бұрын
Applause for your courage We have to learn more from you madam
@temanual3619
@temanual3619 Жыл бұрын
Madam you r a brave and true journalist... Our country needs such journalism.. thank you madam
@Feel_free_dude
@Feel_free_dude Жыл бұрын
Well. According to this video modi is being dictator not democratic leader. I even believe on modi ji and i strongly believe he will do develop to the bharat compere to other dictating countries. love modi❤❤
@torlapatiravi6336
@torlapatiravi6336 Жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడమ్, ధన్యవాదాలు మేడమ్
@Rajesh99402
@Rajesh99402 Жыл бұрын
హాయ్ అక్కా, నాకు రాజకీయాల గురించి మంచి కాన్సెప్ట్ ఉంది .మీరు సిద్ధంగా ఉంటే మేము తెలంగాణ & ఏపీ ఎన్నికలకు ముందే ప్రారంభించవచ్చు.
@TheBaji786
@TheBaji786 Жыл бұрын
Journalists act as like mirror To reflect society issue As you ❤
@settiisaac6867
@settiisaac6867 8 ай бұрын
Very good explanation regarding evil deeds of BJP, RSS, shivasena, Bhajarangdhal . Thank you so much ma'am. You will become famous for BJP is going to get down.
@mmanjula9322
@mmanjula9322 Жыл бұрын
God bless you abundantly sister
@Chetanusa
@Chetanusa 10 ай бұрын
Jai Sree Ram Jai Modi Jai Hind 🙏
@P2Tmedia
@P2Tmedia Жыл бұрын
12:07 ఎవరైనా ఈవిడని ఒక పార్టీ తరుపు అంటే ఇక్కడ చూడండి కాంగ్రెస్ నీ వదల్లేదు అలా అని నేను ఈమెకు support కాదు మన ఆలోచన మనకి ఉండాలి
@kiran_localpk4147
@kiran_localpk4147 Жыл бұрын
​@@yanamalavamsi7304రేయ్ హూక మోడీ అధికారం లో ఉన్నాడు మోడీ ని క్వశ్చన్ చేయాలి రాహుల్ గాంధీ ని కాదు ఎం తెలివి రా 🍊🍊🍊🤣🤣🤣
@P2Tmedia
@P2Tmedia Жыл бұрын
@@kiran_localpk4147 సర్ అదే మామూలుగా చెప్తే బాగుండేది ఎందుకంటే మనం అంతా అన్నే అర్దం చేసుకొని చెప్పుకుంటే నే మంచి ప్రభుత్వాలు వస్తాయి నిజానికి అన్ని విషయాల్లో పట్టుమని 3 సం బాగా పనిచేసిన ప్రభుత్వం లేదు మనం అందరం మారితెనే ప్రభుత్వాలు మారతాయి మనమే తిట్టుకుంటే ఆ కోపం లో ఎదుటి వారు చెప్పేది వినం మీకు రాశాను అని అనుకోవద్దు ఇది అందరికీ నేనేడైన తప్పు రాస్తే సారి
@P2Tmedia
@P2Tmedia Жыл бұрын
@@yanamalavamsi7304 ఇప్పుడు వాళ్ళ మీద ఎం చెప్పాలి రాష్ట్ర విభజన గురించి ఒక వీడియో చేమనండి కరెంట్ అఫైర్స్ మనకి లాభం పాతవి ఆమెకే ఎక్కువ లాభం అంటే KZbin angle లో చెప్తున్న
@P2Tmedia
@P2Tmedia Жыл бұрын
@@yanamalavamsi7304 కాంగ్రెస్ లెక్కలో లేదు కానీ ఎం కావాలో చెప్పండి నేను కూడా అడుగుతా తెలంగాణలో ethanol production గురించి కాంగ్రెస్ ఏమి మాట్లాడ లేదు అని ఈవిడ videoslo ఈమె చెప్పారు
@kiran_localpk4147
@kiran_localpk4147 Жыл бұрын
@@yanamalavamsi7304 రేయ్ హూక అసలు బీజేపీ హిందువులు కి ఎం చేసిందో చెప్పు రా ఒక్క 3 విషయాలు చెప్పు అంతే 🤣🤣🤣
@mr.faceless95
@mr.faceless95 Жыл бұрын
Hats off to you ma'am 👏👏👏
@tiger86073
@tiger86073 Жыл бұрын
Nice medam, telangana లొ kcr media గూర్చి కూడా చెప్పగలరా.2014 నుంచి ఈనాడు paper లొ govt కి వ్యతిరేకం గ ఒక్క వార్త చూయించిన వారికి మంచి price money ఇవ్వ వచ్చు.
@padmajallipalli4339
@padmajallipalli4339 Жыл бұрын
Adi cheppadu andukaty akka ki kcr government ni tidithy chaina vadu dabbulu evvadu only for bjp ni tidithy akkaku binifit evvarini padithy vallanu tittadu akka chaina dabbulu ichi evvarini tittamanty vallanu tiduthundi
@parvathisaturi3437
@parvathisaturi3437 Жыл бұрын
Telangalo kcr ni adagadaniki chala mande unnaru, malli eeme kuda adagala?
@jawaharparepally8247
@jawaharparepally8247 Жыл бұрын
​@@padmajallipalli4339Kcr dhebbhaku CBN A P PARIPOYYADU ika AKKA enttha 🤣🤣🤣.
@BabuShaik-x5z
@BabuShaik-x5z Жыл бұрын
Channel mottam chudu brother kcr meeda kuda unnayi it cell follow ayyi urake moragakudadu mundu channel mottam check cheyyali appudu matladaalu ok
@brotherrajusirikonda
@brotherrajusirikonda Жыл бұрын
Madam extraordinary explanation, I agree with you, keep the same spirit to save the democracy from the hands of the political leaders . Thankyou
@CREATOR-JESUS
@CREATOR-JESUS Жыл бұрын
నువ్వు సూపర్ తల్లి గాడ్ బ్లెస్ యు
@bandaru8798
@bandaru8798 Жыл бұрын
God bless you😂😂
@rky375
@rky375 10 ай бұрын
లవడా ఎం కాదు
@mdshabbir2738
@mdshabbir2738 8 ай бұрын
Super news. Very good. Keep it up madam. ❤❤❤
@mohammedyusuf9746
@mohammedyusuf9746 Жыл бұрын
Amezing Facts .... Well Said Meda👏👏👏👏👏
@uma7034
@uma7034 6 ай бұрын
Excellent analysis Thulasi channdh
@Shyamprasadyarlagadda
@Shyamprasadyarlagadda Жыл бұрын
You are THE REAL INDIAN ma'am 👍🏻👍🏻👍🏻💯💯💯
@pradeepkakileti5619
@pradeepkakileti5619 10 ай бұрын
Respect thulasi madam 🙏🙏🙏
@mjreddy1543
@mjreddy1543 Жыл бұрын
Very good narration and appreciate your honesty! Sathyameva Jayathe 👍
@ramesharjun9301
@ramesharjun9301 9 ай бұрын
Super akka కొన్ని రోజుల తరువాత రైల్వే ఎంప్లాయిస్ బిచ్చగాళ్ళను చేసేలా ఉండి ప్రభుత్వం
@kolascomments2127
@kolascomments2127 Жыл бұрын
రాళ్ళ వేయటం నిప్పు పెట్టటం బాంబులు పెట్టటం ఒక జాతికి అలవాటు అదికూడా మాట్లాడు
@kiran_localpk4147
@kiran_localpk4147 Жыл бұрын
మీరే కదా
@bhaskarareddy5179
@bhaskarareddy5179 Жыл бұрын
Hats off madam You are true journalist
@srikanthkantha8706
@srikanthkantha8706 Жыл бұрын
Tulasi you are too courageous to do this video
@whynot7124
@whynot7124 Жыл бұрын
Media ఎక్కడుంది,లేని ఆశలు రేపకండి. ఒక్క పది నిమిషాల ప్రోగ్రాం కోడికు againstగా వున్న విషయం పై ప్రసారం చెలేని ఏ మీడియా,మీడియానే కాదు. Vs అనే పదమే నేరం.
@MrBajibaba
@MrBajibaba 8 ай бұрын
True journalist, True analysis.
@az-vc6nc
@az-vc6nc Жыл бұрын
ఎంత ఏమైనా గానీ... మోడీ ని చాలా మంది దేవుడు లాగా భావిస్తున్నారు.. ఇది కూడా మీడియా నే చేసిన పని..మోడీ ఇది మోడీ అది.. ఎలక్షన్స్ లో మోడీ చెప్పిన జుమ్లా మాటల్ని నమ్మీంపజేసి..అందరి brains యొక్క కణం కనం లో మోడీ ని పాతి పెట్టారు... జ్జనాల కొస ఎం చేస్తుందో ..యూత్ ఎటు పోతుంది .ధరలు పెరగడం..ప్రభుత్వ చేసే తప్పులు చూడక...ప్రత్యేకంగా ఒక మతం మీద స్పెషల్ గ ద్వేషం పెంచి... damage అయితే జర్గిపాయింది..150 లక్షల కోట్ల అప్పు world bank ku దేశం అప్పు ఉంది....
@jawaharparepally8247
@jawaharparepally8247 Жыл бұрын
Public ki modi meedha nammakam vunddhi, modi Cong s la dheshanni dhochukodu dhachukodu ani anddhuke public modi ni gelipisthunnaru Sarena 🤣😭😭.
@jawaharparepally8247
@jawaharparepally8247 Жыл бұрын
A mathamu vadu A mathamu vadi meedha dhadi chesthunnaro anddhariki thelusu lenddi, ippudu social media vocchinddhi gurthu pettuko 🤔🤔🤔.
@seetaramareddych4977
@seetaramareddych4977 Жыл бұрын
150 lakhs crores appu vundha !!! Pls... Send the link ?
@az-vc6nc
@az-vc6nc Жыл бұрын
Google chesko Anna... anta matram teleda.. link endukku..le
@seetaramareddych4977
@seetaramareddych4977 Жыл бұрын
@@az-vc6nc thappanna !!!
@SpeakloudlyJC
@SpeakloudlyJC 7 ай бұрын
Dare n dashing journalist..TC❤
@RajuGogul
@RajuGogul Жыл бұрын
అమ్మా తులసమ్మా, చాలా ప్రజాస్వామ్య సంస్థలు దారుణంగా విఫలమయ్యాయి. శ్రీకాంత్ గారు, గౌతం గారు క్రింద కామెంట్స్ లో చాలా ఫెయిల్యూర్ డిటైల్స్ ఇచ్చారు. ఒక వైపు మన తెలుగు వారము కూడా చాలా విధాలుగా నష్టపోయాము (వివరాలు కొద్దిగా మనసు పెట్టి ఆలోచిస్తే తెలుస్తాయి). ఏ భస్మాసుర హస్తమో కాపాడాలి. Unfortunate India (oh sorry, unfortunate Bharath). We lost hope, unless real disruption favors the Indians. By the way, your root cause analysis and comprehensive story line, once again on par with excellence!!!!
@neelamraja2483
@neelamraja2483 Жыл бұрын
We are stand with you madam real jourlist
@godsgrace8583
@godsgrace8583 Жыл бұрын
అక్కా... మీ information ki.. మీ దైర్యనికి.....మీ dedication ki ....takeabove🎉
@nityanitya4043
@nityanitya4043 Жыл бұрын
వామ్మో ఇంత కథ ఉందా ఈ విషయలన్ని ప్రజలు ఎప్పటికీ తెలుసుకుంటారు... ఎప్పుడు అర్ధం చేసుకుంటారు?????
@muralisix
@muralisix Жыл бұрын
అది గత 20 సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటం 😂 అది దేశప్రజల భద్రత కు సంబంధించిన అత్యవసర సమస్య కాదు ! 😂 మోడీ ని విమర్శించడానికి పడుతున్న మీ బాధలు పాకీలకి కూడా రాకూడదు 😂 దేశ ప్రజలందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ప్రమాదాలు దేశానికి పంచ ప్రమాదాలు 1.దేహానికి క్యాన్సర్ ఎంత ప్రమాదమో దేశానికి కాంగ్రెస్ అంతకన్నా ప్రమాదం ! 2దేహానికి కరోనా ఎంత ప్రమాదమో ,దేశానికి కమ్యునిజం అంతకన్నా ప్రమాదం! 3.దేహానికి ఎయిడ్స్ ఎంత ప్రమాదమో , దేశానికి పెయిడ్ మీడియా అంతకన్నా ప్రమాదం! 4.పిచ్చికుక్కలు వీధిలో ఉండడం ఎంత ప్రమాదమో విదేశీ ముక్కలకు అలవాటు పడిన మేధావులు దేశంలో ఉండడం అంతకన్నా ప్రమాదం ! 5.మెదడు వాపు వ్యాధి సోకిన పందులు వీధుల్లో ఉండడం ఎంత ప్రమాదమో మతోన్మాదులు సమాజంలో ఉండడం అంతకన్నా ప్రమాదం ! పంచప్రమాదాల నివారణే దేశహితం! జై హింద్ 🚩🚩🚩
@vr541
@vr541 8 ай бұрын
mee nindaalatho paatu avi enduku pramaadamo vivarinchandi..
@muralisix
@muralisix 8 ай бұрын
@@vr541 అవి నిందలు కాదు పచ్చి నిజాలు ! వివరణలు కావాలంటే జైహింద్ అని రిప్లై ఇవ్వండి 👍
@ramkumartirukkala410
@ramkumartirukkala410 8 ай бұрын
Madam - ur lioness, a true journalist
@mvenkatesh2871
@mvenkatesh2871 Жыл бұрын
You're correct. It's happening even in our Telugu states. If anyone talks against our governments the politicians are putting the journalists under pressure and try to isolate them from their routine life....
@SivaRasoVaisaha
@SivaRasoVaisaha 8 ай бұрын
Tulasi garu I am with you
@allvideos7520
@allvideos7520 Жыл бұрын
మీరు గ్రేట్ జర్నలిస్టు అక్క
@MalothSwarna
@MalothSwarna Жыл бұрын
Iam interested to know more about Modi BJP Nice akka You have bright future go head
@isaactaneti5551
@isaactaneti5551 Жыл бұрын
Yes madam you are right. EXCELLENT REPORTING.
@krishnarao6236
@krishnarao6236 Жыл бұрын
Hi Mam - Two things, please see if you can add English subtitles, second one is an appreciation you captured it with a brilliant storyline being a people centric journalist. Thank you
@sathishcomiccon2698
@sathishcomiccon2698 9 ай бұрын
there bro subtiltes
@avinash3065
@avinash3065 Жыл бұрын
Super Madam miru chepthunna parthi news 100%correct
@pbk9992
@pbk9992 Жыл бұрын
అక్క 2004 లో నువ్వు ఎంత చిన్న దానవు అక్క...ఆరోజు వున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సింది అక్క
@Ysreddy666
@Ysreddy666 9 ай бұрын
మేడం మీరు చేసిన చాలా వీడియోలు నిష్పక్షపాతంగా ఉంటాయి...దేశంలో కరెన్సీ నోట్ల నుండి న్యూక్లియర్ ఆయుధాల వరకు ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్నప్పుడు రోడ్డు బవనాల నిర్మాణ సంస్థలను ఎందుకు నెలకొల్పడం లేదు ఇట్టి అంశంపై వీడియో చేసినట్లయితే ప్రజలు చైతన్యమయ్యే అవకాశం లేకపోలేదు
@kondasiddanna3692
@kondasiddanna3692 Жыл бұрын
విమర్షలు వేయి ఉండవచ్చుగాక,ఎన్నియో తప్పులు దోర్లిండవచ్చుగాక ఈ హిందుస్తాన్ లో హిందువులకు కుక్కలకు ఉన్న విలువ కూడ లేదు. శ్రీ నరేంద్ర మోడిగారి పుణ్యమా అని కాస్తో కూస్తో తల ఎత్తుకుని హిందువులు తిరుగ గలుగు తున్నారు.మీకు హిందువులన్నా , పార్టీ పరంగాBJP అన్నా కడుపులో తిప్పుతుంది. మీకు ముస్లింలు,క్రిష్టియన్ లు గురించి మంచి అవగహనగలదు. మీకు హందువులంటే మహా చిరాకు .కెలికి కెలికి శ్రీ నరేంద్ర మోడి గారిని దూషించడం కోట్టోచ్చినట్లు కానవస్తుంది.మీ videos చూచేవాళ్ళకు మీ మనస్తత్వం ఇలాంటిదని90% దాక తేలుసు మీ పేరు మాత్రమే హిందువుది.ఏమి చేప్పమంటారు.May GOD Bless You నమస్తే!
@ramakrishnagajji3537
@ramakrishnagajji3537 Жыл бұрын
ప్రతి వీడియో లో నరేంద్ర మోడీ ని టార్గెట్ చేస్తుంది
@pluto0077
@pluto0077 Жыл бұрын
Sanatha dharam veru...bjp government veru.... Rendu kalipi chudatam thappu...
@Kattarsanatanihindu9999
@Kattarsanatanihindu9999 8 ай бұрын
edi pakistan party pakistan lo minority la gurinchi mataladadu only bharat deesam minority la gurinche deeni bhada mukyam ga marakalante prema ekkuva
@janardhanaraok9664
@janardhanaraok9664 Жыл бұрын
ఇందిరా గాంధీ గారి కాలంలో ప్రకటిత అత్యవసర పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉంది అందుకే మనం ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియట్లేదు
@balajirao3599
@balajirao3599 8 ай бұрын
No brother if ur statement to be true ,ueould have been resting in bokklo, botlaga.with out lubrication lati lagtha tha so ni emergency.. be assured for it.
@ihaveadream7904
@ihaveadream7904 Жыл бұрын
Jai hind jai modi jai bjp
@itsnaveenkondamudhifrluv1094
@itsnaveenkondamudhifrluv1094 Жыл бұрын
Every Indian need to watch your channel video's Ma'am... You're the real 4th estate ma'am ... Chala rojula tharuvatha Naaku news thelusthu na feeling kaluguthundi ma'am... Now a days our news channel's and fraud media always spreading nuisance instead of real News to gain TRP... I Always respect your words and share in my social media... Thanking you ma'am...
@shaikmastanbasha4529
@shaikmastanbasha4529 Жыл бұрын
what you spoke actuatly correct I am daily watching national news but idint seen any news for this.
@ranjithmadel7260
@ranjithmadel7260 Жыл бұрын
Your analysis is 💯 correct madam...
@raviteja7792
@raviteja7792 Жыл бұрын
Thank you for bravely letting this know to all the people
@danigarivenkatesh735
@danigarivenkatesh735 Жыл бұрын
మీరు చాలా చక్కగా వివరించారు This is a very True
@Sriram_948
@Sriram_948 Жыл бұрын
When you stand for the people you have to face the music from both sides😢
@ManavalanManavalan-eq9mf
@ManavalanManavalan-eq9mf 9 ай бұрын
UR greatest mam in the world 🌎🌍🌎🌍🌎🌍🌎🌎
@gowrishankarraochukka5148
@gowrishankarraochukka5148 Жыл бұрын
Desam చూస్తోంది
@anji6521
@anji6521 Жыл бұрын
Daring and dashing thulasi akka
@ravindervemula7135
@ravindervemula7135 Жыл бұрын
ఉద్యోగులు ఏమైనా అడుగుతారు ఒప్పుకోవాలా, ఆ భారం ఎవరిమీద?
@sdsameer-zm2il
@sdsameer-zm2il 7 ай бұрын
we are knowing truths from you ,thanks
@bommadiuday1958
@bommadiuday1958 Жыл бұрын
Akka, please keep a debate with string vinod 🙏🙏🙏🙏
@ramcharanb5748
@ramcharanb5748 Жыл бұрын
😂😂😂😂😂😂 sussu
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 16 МЛН
Allu Arjun Press Meet LIVE - TV9
2:01:05
TV9 Shorts
Рет қаралды 10 М.
7 AM  | ETV Telugu News | 14th December" 2024
21:55
ETV Andhra Pradesh
Рет қаралды 162 М.
Kuwait Father Murder case Big Alert AP || Thulasi Chandu
12:04
Thulasi Chandu
Рет қаралды 129 М.
Explained Women Reservation in Telugu || Thulasi Chandu
29:41
Thulasi Chandu
Рет қаралды 43 М.